file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12 values | speaker_id stringclasses 26 values | duration float64 1.5 29.8 | source stringclasses 2 values | emotion stringclasses 1 value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_03126.wav | భారత దేశంలోని రైల్వే ట్రాక్పై సెల్ఫీ తీసుకుంటే మీరు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది . | te | indictts_te_male | 5.056 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03127.wav | పులిచింత ఆకుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యనికి గురిఅవుతారు . | te | indictts_te_male | 5.088 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03129.wav | రోజంతా ఆరోగ్యంగా గడపాలి అని ఆనుకునే వారికి ఉదయాన్నే బ్లాక్ టీ తాగడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు . | te | indictts_te_male | 8.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03131.wav | కమలా పండు రసం కి కొంచెం తేనె కలిపి చేతులకు రాసుకుంటే అరచేతులు మృదువుగా మారుతాయి . | te | indictts_te_male | 5.909 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03132.wav | సాధారణంగా చిన్న పిల్లలను నిద్రపుచ్చేందుకు తల్లి దండ్రులు కొన్ని కథలు చెబుతుంటారు . | te | indictts_te_male | 5.237 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03133.wav | ఉదయం నిద్ర లేచిన దగ్గరనుంచి నిద్రపోయే వరకు , కొందరైతే అర్ధరాత్రి వరకు ఫోన్ లోనే గడుపుతు ఉన్నారు . | te | indictts_te_male | 6.432 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03134.wav | సరిగ్గా నిద్ర పోకపోవడం అనేక అనారోగ్యాలకు మూలంగా మారుతుందని హెచ్చరిస్తు ఉన్నారు . | te | indictts_te_male | 5.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03135.wav | భూమికి డిమాండ్ పెరగడంతో ప్రజలు చెట్లను నరికి వేయడం ప్రారంభించారు . | te | indictts_te_male | 4.299 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03137.wav | అన్నిటికంటే మించి , చెట్లను నాటడం , పర్యావరణ అనుకూల ఇంధన వినియోగం వంటి అనేక కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయబడ్డాయి . | te | indictts_te_male | 9.291 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03138.wav | సముద్ర గర్భంలో భారీగా భూకంపంతో సునామీ హెచ్చరిక జారీ అయింది . | te | indictts_te_male | 4.715 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03139.wav | పుట్ట గొడుగులు శరీరానికి ఎన్నో పోషకాలను అందించడమే కాకుండా ఎన్నో రకాల వ్యాధులను దూరం చేస్తాయి . | te | indictts_te_male | 6.581 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03140.wav | బలంతో గెలవ లేనప్పుడు యుక్తితో గెలవడమే తెలివైన వాడి లక్షణం . | te | indictts_te_male | 4.299 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03141.wav | నైరుతి రుతుపవనాల గాలులు సముద్రం నుండి చాలా తేమతో దాడి చేసినప్పుడు ఆకాశంలో భారీ మేఘాలు ఏర్పడతాయి . | te | indictts_te_male | 6.944 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03142.wav | మనం మేదోపరంగ మరియు మానసికంగా యంత్రాలులా మారాం . | te | indictts_te_male | 3.531 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03143.wav | నీ మనస్సు స్పష్టంగా అవగాహన చేసుకోక పొతే కష్టాలు ఎదురౌతాయి . | te | indictts_te_male | 4.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03144.wav | విజయం కలిగిందని విర్రవీగకు , అపజయం కలిగిందని నిరాశగా ఉండకు . | te | indictts_te_male | 4.096 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03145.wav | ఉత్సాహంతో శ్రమించడం , అలసటను ఆనందంగా తీసుకోవడం , ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు . | te | indictts_te_male | 6.827 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03147.wav | నేర్చు కోవడంలో ఉన్న అందమైన విషయం ఏమిటంటే దానిని మీ నుండి ఎవరూ దూరం చేయలేరు . | te | indictts_te_male | 5.931 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03149.wav | భారత తత్త్వవేత్తల్లో ప్రఖ్యాతి చెందిన మహా పురుషుడు వివేకానంద అని చెబుతారు . | te | indictts_te_male | 4.715 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03150.wav | సమస్యను కనుక మనం నిజంగా అర్ధం చేసుకో గలిగితే సమాధానం అందులో నుండే బయటకు వస్తుంది . | te | indictts_te_male | 5.941 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03151.wav | దుఃఖాన్ని అర్ధం చేసుకోవాలి గాని దాని దారిన దాన్ని వదిలి వేయరాదు . | te | indictts_te_male | 4.277 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03152.wav | గొప్ప పనులు చేయలేని వారు చిన్న పనులు గొప్పగా చేయటం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు . | te | indictts_te_male | 4.779 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03153.wav | మీరు మీ లివింగ్ రూమ్ , బెడ్ రూమ్ , ఆఫీసు రిసెప్షన్లో కనీసం ఒక గోడ గడియారాన్ని తప్పకుండ ఉంచాలి . | te | indictts_te_male | 6.827 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03155.wav | అంటార్కిటికా లోని పర్వతాల ఉనికిని , వాటి ఎత్తును అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు హైడెఫినిషన్ ఇమేజింగ్ పద్ధతిని వాడుతున్నారు . | te | indictts_te_male | 8.043 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03156.wav | ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్త్రం అయిన కేదార్నాథ్ ఆలయం చుట్టూ ఉన్న పర్వతాలలో భారీ హిమపాతం సంభవించింది . | te | indictts_te_male | 7.787 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03157.wav | రాగుల్లో ఉండే ప్రోటీన్లు నిత్యం వ్యాయామం చేసే వారికి మంచిది . | te | indictts_te_male | 3.733 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03158.wav | మనం ఇతర్లతో మన అదృష్టం పంచు కోనప్పుడు వాళ్ళు మన దురదృష్టంలో కలిసి వస్తారనుకోవడం మూర్ఖత్వమే కదా ! . | te | indictts_te_male | 6.432 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03160.wav | కండ్ల కలకకు సంబంధించి కొన్ని మూఢ నమ్మకాలు సమాజంలో ప్రబలంగా ఉన్నాయి . | te | indictts_te_male | 4.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03162.wav | మొదటి సారిగా సుధాకర్ చిన్న కొడుకుని మెచ్చుకున్నాడు . | te | indictts_te_male | 3.221 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03163.wav | చందు ఊరెళ్ళాక మిత్రుడైన రఘుతో తనని రక్షించిన వీర్రాజు గురించి , అతడి కూతురు సంబంధం గురించి చెప్పి సాయమును అడిగాడు . | te | indictts_te_male | 7.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03164.wav | అచ్చం భూమి పరిమాణంలో ఉన్న ఓ నివాస యోగ్యమైన గ్రహాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు గుర్తించారు . | te | indictts_te_male | 7.339 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03165.wav | సూర్యుడిపై అధిక సంఖ్యలో అయస్కాంత తంతువుల గురించి ఇటీవల ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే . | te | indictts_te_male | 7.349 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03166.wav | టైమ్లాప్స్ వీడియో లడఖ్లోని చాంగ్తంగ్లో రాత్రిపూట ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతు ఉంది . | te | indictts_te_male | 6.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03167.wav | మారిన లైఫ్స్టైల్ , కాలుష్యం , ఒత్తిడి , నిద్రలేమి వంటి కారణాల వల్ల ఈ రోజుల్లో జుట్టు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి . | te | indictts_te_male | 7.275 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03168.wav | ఆహారం అనేది పిల్లల ఆరోగ్యం కోసమే కాక జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది . | te | indictts_te_male | 6.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03169.wav | నీళ్లు తాగక పోవడం వలన డీహైడ్రేషన్ , కడుపులొ ఉబ్బరం వంటి సమస్యలు ఎదుర అవుతాయి . | te | indictts_te_male | 5.323 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03170.wav | జీవన శైలికి , దినచర్యకు అనుగుణంగా ఆహార ప్రణాళిక తయారు చేసుకోవాలి . | te | indictts_te_male | 4.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03171.wav | వేసవిలో వేడి కారణంగా నిద్ర సైకిల్ దెబ్బ తింటుందని నిపుణులు అంటున్నారు . | te | indictts_te_male | 4.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03173.wav | నిద్రపోయే ఒక గంట లేదా రెండు గంటల ముందు స్నానం చేస్తే మీ శరీరం చల్ల బడుతుంది . | te | indictts_te_male | 5.792 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03174.wav | మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడు కోవడానికి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల ప్రశాంతమైన నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు . | te | indictts_te_male | 8.363 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03175.wav | భోజనం చేసేటప్పుడు చెంచా వాడకూడదు అని ఎందుకు చెబుతారో మీకు తెలుసా ? . | te | indictts_te_male | 4.725 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03176.wav | ఆహారాన్ని చేతులతో తిన్నప్పుడు , ఆహారం ఎంత తినాలనే భావన కలుగుతుంది అని అంటారు . | te | indictts_te_male | 5.387 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03177.wav | మీరు వేసవి సీజన్లో విహార యాత్రకు వెళ్లలేదు అంటే , ఈసారి వచ్చే పండుగ సీజన్లో సందర్శించాలని ప్లాన్ చేసుకోండి . | te | indictts_te_male | 7.2 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03179.wav | ఆరోగ్యమైన పోషకాలు నిండిన అల్పాహారం తినడం వల్ల రోజంతా యాక్టివ్గా ఉండగలం అని డాక్టర్లు చెబుతున్నారు . | te | indictts_te_male | 6.475 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03180.wav | ఆరోగ్యమైన అల్పాహారం మీ రోజును ఉత్సాహంగా వాడటమే కాదు , దీర్ఘకాలంలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది . | te | indictts_te_male | 7.253 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03182.wav | ప్రపంచంలో తొలిసారి ల్యాబ్లో తయారు చేసిన చికెన్ను అమ్మడానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిష్ట్రేషన్ అనుమతి ఇచ్చింది . | te | indictts_te_male | 7.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03183.wav | వేప ఆకులు జీర్ణవ్యవస్థ నుండి హానిచెసే టాక్సిన్లను బయటకు పంపడం ద్వారా కడుపు సంబంధిత సమస్యలను నయం చేస్తాయి . | te | indictts_te_male | 7.936 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03184.wav | కాకరకాయ రసం తాగడం వల్ల అతిగా మద్యం సేవించిన మత్తు తొలగిపోయి కాలేయం కూడా శుభ్ర పడుతుంది . | te | indictts_te_male | 6.72 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03185.wav | రెండు చెంచాల పచ్చి కాకరకాయ రసాన్ని సమాన పరిమాణంలో తెల్ల ఉల్లిపాయ రసంతో కలిపి రోజూ తీసుకుంటే కలరా తాగుతుంది . | te | indictts_te_male | 8.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03187.wav | ఆకుల్లో ఆహారాన్ని తినడం , వడ్డించటం ఆరోగ్య మైనదిగా పరిగణిస్తు ఉన్నారు ఆరోగ్య , ఆయుర్వేద నిపుణులు . | te | indictts_te_male | 7.264 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03188.wav | నేటికి దక్షిణ భారత దేశంలో అనేక ప్రాంతాలలో అరటి ఆకులో తినడం ఒక నియమం . | te | indictts_te_male | 5.536 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03189.wav | ఆకులను సాధారణంగా పశ్చిమ బెంగాల్ , జార్ఖండ్ , బీహార్ ప్రాంతాలలో వాడుతున్నారు . | te | indictts_te_male | 5.536 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03190.wav | పలావ్ ఆకు యాంటీ మైక్రోబయల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది . | te | indictts_te_male | 7.648 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03191.wav | తామర ఆకు యొక్క ప్రత్యేకమైన సువాసన భోజన అనుభవాన్ని మెరుగు పరుస్తుంది . | te | indictts_te_male | 4.992 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03192.wav | శాంతిని ఎవ్వరూ దానం చేయరు , ఎవరికి వారు సాధించు కోవాలి . | te | indictts_te_male | 3.787 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03193.wav | మనిషిలో జ్ఞానం అనేది పెరిగే కొద్ది తనలోని అజ్ఞానం తెలుస్తుంది . | te | indictts_te_male | 4.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03194.wav | మనోబలం లేకుండా గణనీయ మైనదేది మనం సాధించలేము . | te | indictts_te_male | 4.192 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03195.wav | పరీక్ష బాగానే రాసింది అని అనుకున్న శ్రీదేవి సున్నా మార్కులు వచ్చే సరికి ఆశ్చర్యనికి గురిఅయింది . | te | indictts_te_male | 6.464 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03196.wav | భారత దేశంలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుంచి సమ్మతి అవసరం . | te | indictts_te_male | 6.347 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03197.wav | శరీరంలోని పోషకాహార లోపాలకు మల్టీ విటమిన్లు ఎల్లప్పుడూ అవసరం లేదు . | te | indictts_te_male | 5.547 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03199.wav | చిన్న , పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి గుండెపోటుకు గురౌతున్నారు . | te | indictts_te_male | 5.515 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03203.wav | ప్రకృతి కొత్త అందాలు జులై మాసంలో పలు ప్రాంతాలు మరింత అందంగా కనిపిస్తాయి . | te | indictts_te_male | 4.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03204.wav | అతి చురుకైన థైరాయిడ్ గ్రంధి , లేదా హైపర్ థైరాయిడిజం , జీవక్రియ పెరుగుదలకు , శరీరంలో వేడి ఉత్పత్తిని పెంచడానికి కారణము అవుతుంది . | te | indictts_te_male | 9.237 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03205.wav | భారత దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు వేసవిలో మామిడిని ఆస్వాదిస్తే ఉత్తరాఖండ్ ప్రజలు కఫాల్ను ఆస్వాదిస్తారు . | te | indictts_te_male | 7.531 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03207.wav | ఉప్పు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండడం కారణంగా హానికర క్రిములును దూరం చేస్తాయి . | te | indictts_te_male | 5.557 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03211.wav | రమేష్ డిసెంబర్ నెలల్లో నువ్వు ఢిల్లీ నగరానికి వెళ్తున్నారా ? . | te | indictts_te_male | 4.032 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03214.wav | నానోప్లాస్టిక్స్ యొక్క సూక్ష్మ రేణువులు నీటిని కలుషితం చేస్తున్నాయి . | te | indictts_te_male | 4.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03215.wav | దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా సింగిల్ యూజ్డ్ ఫిల్టర్ను ఉపయోగించి డయాలసిస్ చేస్తున్నారు . | te | indictts_te_male | 6.869 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03217.wav | మరో నెల రెండు నెలల్లో కాచిగూడ నుంచి బెంగళూరు , సికింద్రాబాద్ నుంచి ముంబాయికి కలిపి మరో రెండు వందేభారత్లు రాబోతున్నాయి . | te | indictts_te_male | 7.115 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03218.wav | హత్య కేసుల్లో ఆధారాలు , విశ్వసనీయ సాక్ష్యాలు ఉంటే తప్పనిసరి బెయిలు మంజూరు చేయాల్సిన అవసరం లేదు . | te | indictts_te_male | 6.059 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03220.wav | ఇటువంటి ఒత్తిడులను ఎదుర్కొనే సత్తా లక్ష్మణ్కి ఉందని ఆయన స్పష్టం చేశారు . | te | indictts_te_male | 5.269 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03221.wav | కశ్మీర్ నుండి వంద కిలోమీటర్ల దూరంలో సుమారు మూడు గంటల ప్రయాణ దూరంలో ఉండే సోన్మార్గ్ అత్యంత ఆకర్షణీయ ప్రదేశం . | te | indictts_te_male | 7.915 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03222.wav | పథకాన్ని మరింత పకడ్బందీగా , వైఫల్యాలకు ఆస్కారం లేకుండా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది . | te | indictts_te_male | 7.115 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03225.wav | నాకేం అవసరం ఉంటుందే నీ పిచ్చిగాని తల్లిని వారధిస్తూ అన్నాడతను . | te | indictts_te_male | 4.288 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03227.wav | రైతుల గురించి , వారి కష్టాల గురించి సమావేశపు పెద్ద ఉపన్యాసం ఇస్తున్నాడు . | te | indictts_te_male | 4.992 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03230.wav | ప్రపంచంలోనే ఇంత అందమైన నది మరోకటి ఉండదేమో అన్నంత అందంగా బ్రహ్మపుత్ర నది ఉంటుంది . | te | indictts_te_male | 6.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03231.wav | సబ్జెక్టు ఒకటే అయినా పరీక్ష పరీక్షకి ప్రశ్నల తీరు మారుతుంటుంది . | te | indictts_te_male | 4.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03232.wav | కృత్రిమ మేధ పరికరాలు చేయగల అతి సులువైన పని ఈమెయిళ్లను రాసి పెట్టటం . | te | indictts_te_male | 4.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03233.wav | సంఘటనా స్థలంలో ఆధారాలు ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించారు . | te | indictts_te_male | 4.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03234.wav | బహుశా అందుకేనేమో ఉద్యోగం ఊడిపోగానే నాకు ఉద్వాసన పలికాడు నిక్కచ్చిగా ఉన్నాయి జీవని మాటలు . | te | indictts_te_male | 6.709 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03235.wav | ఇంట్లోవాళ్ళు రోజూ వచ్చినా రాకపోయినా మందులూ మాత్రలూ పాలూ భోజనం అన్నీ టైముకి ఆస్పత్రివాళ్లే అందించేవారు . | te | indictts_te_male | 7.989 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03239.wav | సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు . | te | indictts_te_male | 4.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03240.wav | మీ మాటల ప్రభావం వల్ల నేనూ ఇండియాని ప్రేమించడం మొదలెట్టాను . | te | indictts_te_male | 3.957 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03241.wav | ట్రాన్సలేషన్ అప్ ఫొటోల్లో కనిపించే చైనీస్ , జపానీస్ , కొరియా అక్షరాలను ఇంగ్లీష్ టెస్ట్గా మారుస్తుంది . | te | indictts_te_male | 6.037 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03242.wav | అందమైన పర్వత ప్రాంతాల మధ్య సుందరంగా ప్రవహించే , గంగా నది అద్భుతమైన వీక్షణలను కలిగి ఉంటుంది . | te | indictts_te_male | 7.413 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03243.wav | అలాంటి పరిస్థితుల్లో ఆమె యాక్సిడెంట్లో అకస్మాత్తుగా మరణించటం , మా అందరికీ కోలుకోలేని దెబ్బల మారింది . | te | indictts_te_male | 6.475 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03245.wav | ఎన్నో ఆటుపోట్లకు తట్టుకున్న ఎనభై దాటిన దేహం ఎప్పుడు నిద్రపోతుందో , ఎప్పుడు నిద్రలేస్తుందో తెలియదు . | te | indictts_te_male | 6.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03246.wav | మా తమ్ముడు శంకరం ట్రాన్స్ఫరై వచ్చి , ఇప్పుడు ఈ వూళ్ళొనే ఉంటున్నాడు . | te | indictts_te_male | 4.064 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03247.wav | తొండలు తమ చర్మం మీది పొలుసుల సాయంతో గాలిని దారి మళ్ళిస్తాయి . | te | indictts_te_male | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03248.wav | రెండు ప్రపంచ యుద్ధాలు జరిగిన సమయంలో , ఈ దేశ ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది . | te | indictts_te_male | 5.355 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03250.wav | బడిలోని ప్రతి విద్యార్థికి సంబంధించిన పరిపూర్ణ సమాచారం ప్రధాన ఉపాధ్యాయుల దగ్గర ఉండాలి . | te | indictts_te_male | 6.037 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03251.wav | నగరాలు , పట్టణాల్లోనే ఉంటున్న పిల్లలకు పల్లెదనపు మాధుర్యం తెలియడం లేదు . | te | indictts_te_male | 5.013 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03253.wav | ఒక గ్రూప్లో షేర్ చేసిన సమాచారం , ఇతర గ్రూప్ సభ్యులు చూడాలా వద్దా అనేది కమ్యూనిటీస్ అడ్మిన్ నిర్ణయిస్తారు . | te | indictts_te_male | 6.987 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03254.wav | ఎండాకాలంలో ఇంట్లో ఉన్నా ప్రతి గంటకూ ఓ గ్లాసు నీళ్లు తాగుతుండాలి . | te | indictts_te_male | 4.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03255.wav | సిటీ దాటి గ్రామీణ ప్రాంతంలోకి దారి తీసినప్పటి నుండి , ప్రకృతి సిద్ధమైన సహజ అందాలు ఒక్కొక్కటిగా కనువిందు చేస్తాయి . | te | indictts_te_male | 6.731 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03257.wav | ఙివితంలొ మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి , అలాగే చేదు అనుభవాలు కూడా ఉంటాయి . | te | indictts_te_male | 5.269 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03259.wav | మీ జీవిత భాగస్వామి మరియు పిల్లల విషయంలో సానుకూల ఫలితాలు వస్తే మీ మనసు ఆనందంగా ఉంటుంది . | te | indictts_te_male | 6.869 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03260.wav | రాత్రంతా కురుస్తూనే ఉన్న వానకి రోడ్డేదో , వాకిలేదో తెలియకుండా పోయింది . | te | indictts_te_male | 4.725 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03261.wav | ఎన్నడూ జరగని వాటిని జరిగినట్టు , ఎన్నడూ అనని మాటలను అన్నట్టు చేయగలదు సుహాసిని . | te | indictts_te_male | 6.336 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03263.wav | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రోజువారీగా అప్ అండ్ డౌన్ చేస్తుంటారు , కాబట్టి బస్సు నిండిపోయింది . | te | indictts_te_male | 5.536 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.