file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
silence_ratio
float64
0.1
0.35
clipping_ratio
float64
0
0
audio/te/indictts_te_male_train_telugumale_03265.wav
వ్యవసాయ , ఆహార వ్యర్థాల వంటి వాటి నుంచి జీవ ఇంధనాలు తయారు చేయవచ్చు .
te
indictts_te_male
5.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03267.wav
కూర్చోండి అంది వైశాలి మంచం పక్కన ఉన్న కుర్చీ చూపిస్తూ .
te
indictts_te_male
3.808
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03270.wav
నాణ్యమైన ముడిసరకు వల్ల ఇంటి నిర్మాణమూ పటిష్ఠంగా ఉంటుంది .
te
indictts_te_male
4.171
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03271.wav
కొల్లేరులొ వ్యవసాయం అంటే , అదో సమష్టి జీవన సౌందర్యం లాంటిది .
te
indictts_te_male
4.181
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03274.wav
మొత్తం మూడేళ్ల ప్రయాణంలో , ఆ ఓడ నాలుగు వేల మైళ్ల దూరం ప్రయాణిస్తుంది .
te
indictts_te_male
5.205
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03277.wav
సిలికేట్ ఖనిజాలు హైడ్రాలిసిస్ అనే రసాయనిక చర్యతో మారిపోతాయి .
te
indictts_te_male
4.331
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03278.wav
కామేశ్వరి పక్కన కూర్చుని , ఏంటీ అందరూ అదోలా ఉన్నారు అనడిగింది .
te
indictts_te_male
3.797
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03279.wav
మంచి నిద్ర పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి , నేర్చుకునే సామర్థ్యం పెరిగేందుకు దోహదం చేస్తుంది .
te
indictts_te_male
5.941
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03280.wav
నాకు అదృష్టం ఎంత ఉందంటే , నాకు అనుకోకుండా ఇంత బంగారం దొరికింది ! అని గిరి రాముతో అన్నాడు .
te
indictts_te_male
6.059
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03282.wav
కొబ్బరి కాయలోని పువ్వు తెల్లని , మెత్తటి పదార్థంతో ఉంటుంది .
te
indictts_te_male
3.904
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03284.wav
మనిషి జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు .
te
indictts_te_male
4.725
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03285.wav
మీకు ఏదైనా తెలియదని ఒప్పుకోవడం విజయానికి మొదటి మెట్టు .
te
indictts_te_male
3.659
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03286.wav
పెరుగుతున్న పరిశ్రమలు మరియు గాలిలో కలిసే విష వాయువుల సాంద్రత కారణంగా గాలి రోజురోజుకు మరింత విష పూరితంగా మారుతోంది .
te
indictts_te_male
8.725
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03291.wav
చమోమిలే , అల్లం వేరు , మార్ష్మల్లౌ రూట్ వంటి హెర్బల్ టీలు యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను తగ్గించడంలో సహాయం చేస్తాయి .
te
indictts_te_male
7.019
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03292.wav
వేసవిలోనే కాకుండా పండుగ సీజన్లో కూడా కాలేజీలకు సెలవులు ఉంటాయి .
te
indictts_te_male
4.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03294.wav
మీకు ఇష్టమైన దాన్ని పొందడానికి కృషి చేయకపోతే అందుబాటులో ఉన్నదాన్నే ఇష్టపడాల్సి వస్తుంది .
te
indictts_te_male
6.197
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03295.wav
ఏనుగు అడవిలో సవారీ చేయటానికి , ఒంటె ఎడారిలో ప్రయాణం చేయటానికి వీలుగా ఉంటాయి .
te
indictts_te_male
5.547
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03296.wav
సింహాలు బలహీనంగా ఉండే జంతువులను వేటాడి వెంటాడి చంపేసి తినేస్తుంటాయి .
te
indictts_te_male
5.28
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03297.wav
జింక పిల్లను తినేందుకు వచ్చిన పెద్దపులికి చేదు అనుభవం ఎదురైంది .
te
indictts_te_male
4.448
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03298.wav
సహాయక చర్యల్లో పాల్గొనేందుకు త్రివిధ దళాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది .
te
indictts_te_male
8.053
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03299.wav
బలమైన గాలులు వీస్తుండడంతో సముద్రంలో ఇరవై అడుగుల ఎత్తు వరకు అలలు వస్తున్నాయి .
te
indictts_te_male
5.536
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03300.wav
ఆధునిక కాలంలో నడకను అనేక మంది చాలా తేలిగ్గా తీసుకుంటారు .
te
indictts_te_male
4.459
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03302.wav
ఉసిరి అందించే అద్భుతమైన ప్రయోజనాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి .
te
indictts_te_male
4.725
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03304.wav
ఆధునిక జీవనశైలి , ఫాస్ట్ ఫుడ్ బూమ్లో ఆరోగ్యాన్ని కాపాడు కోవడం ప్రతి ఒక్కరికీ పెద్ద సవాలుగా మారింది .
te
indictts_te_male
7.285
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03306.wav
చియా విత్తనాలను తినే వ్యక్తుల జీర్ణ సమస్యలు తగ్గాలంటే నీరు పుష్కలంగా తాగాలి .
te
indictts_te_male
5.12
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03307.wav
చియా విత్తనాల వినియోగం ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే బరువు తగ్గడం గమనిస్తారు .
te
indictts_te_male
5.269
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03309.wav
ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలో యోగా చేస్తే మధ్య మధ్యలో కొన్ని కొన్నిగా నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు .
te
indictts_te_male
7.424
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03310.wav
మన ఆధునిక జీవనశైలి శారీరక శ్రమ తగ్గుముఖం పడితే , అనారోగ్యం అయినా ఆహారానికి దారితీస్తుంది .
te
indictts_te_male
6.752
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03312.wav
యోగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచడమే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది .
te
indictts_te_male
5.813
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03314.wav
మెంతికూరలో ఉండే సపోనిన్లు కొవ్వు పదార్ధాల నుంచి కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి .
te
indictts_te_male
4.587
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03315.wav
మీరు అల్పాహారాన్ని మానేయడం వల్ల తరచుగా ఆకలితో అలమటించి , జంక్ ఫుడ్కు అలవాటు పడిపోతారు .
te
indictts_te_male
6.325
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03317.wav
ఆరోగ్యాన్ని కాపాడు కోవడమే కాదు , సరైన శరీర బరువును మెయింటైన్ చేయడం , దీర్ఘకాలిక వ్యాధులను దరికి చేరనివ్వదు .
te
indictts_te_male
7.499
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03318.wav
రోజులో ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చొని గడిపే వారైతే యోగాను ఫాలో అవడం ఉత్తమమని వివరించారు .
te
indictts_te_male
6.741
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03319.wav
ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధ పడుతున్నారు .
te
indictts_te_male
6.603
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03320.wav
నిజానికి మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం , చెడు ఆహారపు అలవాట్లే కారణం .
te
indictts_te_male
7.403
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03322.wav
భారతీయ వంటకాలు అనేక సుగంధ ద్రవ్యాలు , మసాలా దినుసులతో ఉంటాయి .
te
indictts_te_male
4.48
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03323.wav
సంప్రదాయంగా వస్తున్న వంటకాల్లో రుచి , వాసన , ఆరోగ్య ప్రయోజనాల కోసం దాల్చిన చెక్కను వాడుతున్నారు .
te
indictts_te_male
6.901
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03325.wav
ప్రభుత్వ బడుల్లో విప్లవాత్మక మార్పులు కనిపించాయి .
te
indictts_te_male
2.699
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03326.wav
ఆహార పదార్థాల కలయికలో జాగ్రత్త అవసరం , ముఖ్యంగా పండ్లను పాలలో కలుపుతు ఉన్నప్పుడు జాగ్రత్త వహించాలి .
te
indictts_te_male
7.403
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03329.wav
భూకంపాలు వచ్చే ఒకరోజు ముందు చీమలకి తెలుస్తుంది .
te
indictts_te_male
3.019
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03330.wav
మన విశ్వంలో జీవం ఉన్నట్లు చెప్పగలిగే ఏకైక గ్రహం భూమి .
te
indictts_te_male
4.064
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03331.wav
భూకంపం ఎప్పుడు వస్తుందో కచ్చితంగా అంచనా వేయడం కష్టం కాబట్టి మనం అన్ని వేళలా సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు .
te
indictts_te_male
7.659
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03332.wav
ఏదైనా సాధించాలనే లక్ష్యం ఉన్నప్పుడు యువత , తమ శక్తిని సరిగ్గా వాడుకుంటుంది .
te
indictts_te_male
5.152
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03333.wav
పండ్లను ఆరగించటం చూచి తమ్ముడూ ! ఈ పండ్లు నీకెక్కడివి ? అని అభి అడిగాడు .
te
indictts_te_male
5.387
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03334.wav
పుస్తకం ఒక విషయమును సవివరంగా చూపిస్తుంది .
te
indictts_te_male
3.115
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03335.wav
పుస్తకాలు చదవడం వలన మనసులో ఊహాశక్తి పెరుగుతుంది .
te
indictts_te_male
3.808
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03336.wav
ఇతరులలో తప్పులు వెదకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు , స్నేహితులు ఎవరు మిగలరు .
te
indictts_te_male
5.365
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03338.wav
అద్భుతాలను సాధించేందుకు కావల్సినది మూలం దృఢమైన నమ్మకం .
te
indictts_te_male
4.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03340.wav
ఉత్తములు ఇతరులకి ఉపకారం చేసేటప్పుడు కూడా ఎంతో వినయంతో ఉంటారు .
te
indictts_te_male
4.725
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03341.wav
తోటివారిలో సాధించాలన్న పట్టుదలను , నమ్మకాన్నీ నింపడమే అసలైన నాయకత్వం .
te
indictts_te_male
5.109
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03342.wav
ఇతరుల తప్పులను ఎంచడంతోనే నిరంతరం మునిగితేలే వారు తమలోని లోపాలను గుర్తించలేరు .
te
indictts_te_male
6.037
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03343.wav
మనం ఇతరుల నుంచి గౌరవం ఆశిస్తు ఉన్నామంటే , ముందు మనం ఇతరులను గౌరవించాలి అనేది ప్రాథమిక సూత్రం .
te
indictts_te_male
6.432
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03344.wav
నువ్వుల్లోని సిసామిన్ అనే లిగ్నాన్ శరీరంలోని కొవ్వుల జీవక్రియను పెంచుతుంది .
te
indictts_te_male
5.707
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03345.wav
ఎండలతో పాటు నగరంలోని కూరగాయల ధరలు కూడా ఎక్కువగా పెరిగాయి .
te
indictts_te_male
4.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03346.wav
రైతు బజార్లతో పాటు హోల్సేల్ మార్కెట్లలో రేట్లు అమాంతంగా పెరగడంతో సామాన్యులు కష్టపడ్డారు .
te
indictts_te_male
6.197
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03347.wav
శివారులోని మొయినాబాద్ , కర్ణాటక , మహారాష్ట్ర నుంచి క్వింటాళ్ల కొద్దీ కూరగాయలు వస్తుంటాయి .
te
indictts_te_male
5.707
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03348.wav
మండుతున్న ఎండలతో పాటు కొత్త పంట రాకపోవడంతో ధరలు పెరుగుతు ఉన్నాయని సరూర్నగర్ రైతుబజార్ అధికారి స్రవంతి ఆంధ్రజ్యోతికి తెలిపారు .
te
indictts_te_male
9.227
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03349.wav
ప్రతి ఒక్కరు ఎదుటి వాళ్ళని మార్చాలని చూస్తారు తప్ప , తమని తాము మార్చు కోవాలని అనుకోరు .
te
indictts_te_male
5.451
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03350.wav
అవసరం కంటె ఎక్కువ విషయాలు సేకరించే వారు తెలుసుకున్న దాని కంటె తక్కువ మాట్లాడే వారు విజ్ఞులు .
te
indictts_te_male
6.101
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03352.wav
ఎంత సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి మిత్రుడ్ని సంపాదిస్తే కలుగుతుంది .
te
indictts_te_male
5.109
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03353.wav
మనీ ప్లాంట్ పెరిగిన వెంటనే ఇంట్లో ఆశీర్వాదాలు వెల్లు వెత్తుతాయని నమ్ముతారు .
te
indictts_te_male
5.269
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03354.wav
మామిడి జీడిని పౌడర్లా చేసుకుని రెగ్యూలర్గా బ్రష్ చేసుకోవటం వల్ల మీ దంతాల ఆరోగ్యం మెరుగు పడుతుంది .
te
indictts_te_male
6.453
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03355.wav
మెరుగైన ఆరోగ్యం , అందం కోసం మీరు మీ ఆహారంలో కూరగాయలు , సీజనల్ పండ్లను ఎక్కువగా చేర్చుకోవటం ఉత్తమం .
te
indictts_te_male
7.115
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03356.wav
అలసటగా ఉండడానికి ఒక స్పష్టమైన కారణం రాత్రి తగినంత నిద్ర లేకపోవడం .
te
indictts_te_male
4.757
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03357.wav
తక్కువగా నిద్రపోవడం లేదా అతిగా నిద్రించడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు .
te
indictts_te_male
6.347
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03358.wav
అద్భుతమైన ప్రయోజనం ఏమిటంటే , నానబెట్టిన వేరుశనగ గింజల వినియోగం క్యాన్సర్ కణాల ఉత్పత్తిని నిరోధిస్తుంది .
te
indictts_te_male
7.093
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03359.wav
అస్పష్టమైన దృష్టి సమస్యను దూరం చేయడంలో కీవీ సహాయ పడుతుంది .
te
indictts_te_male
4.597
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03360.wav
గోచుజాంగ్ అనేది చిల్లీ సాస్ దీనిని ఆసియాలో , ముఖ్యంగా కొరియాలో విస్తృతంగా వాడుతున్నారు .
te
indictts_te_male
6.08
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03362.wav
పిల్లలు , పెద్దలు తేడా లేకుండా తమ ఫోన్లు , ల్యాప్టాప్లలో ఎక్కువ సమయం గడిపారు .
te
indictts_te_male
5.419
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03363.wav
శరీరం మొత్తం సక్రమంగా పని చేయాలంటే కావాల్సిన విటమిన్లు , పోషకాలు తప్పక తీసుకోవల్సి ఉంటుంది .
te
indictts_te_male
6.197
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03364.wav
విటమిన్ ఎ లోపం ఉన్నవాళ్లు రాత్రి వేళల్లో ఆంధత్వంతో బాధపడ్డారు .
te
indictts_te_male
4.981
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03365.wav
సాధారణంగా ఎక్కువ మంది యువతీ , యువకులు విమానాల్లో ప్రయాణించే సమయంలో కిటికీల పక్కన కూర్చుంటారు .
te
indictts_te_male
7.648
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03366.wav
పాలిష్ బియ్యం కన్నా ముడి బియ్యం , రాగి సంగటి , జొన్న అన్నం , కొర్ర అన్నం మొదలైనవి ఆరోగ్యమైన ఆహారం .
te
indictts_te_male
7.904
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03367.wav
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొవ్వు పదార్థాలు తక్కువ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి .
te
indictts_te_male
6.101
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03368.wav
మనిషికి కావలసిన ప్రధాన వనరులలో నీరు ఒకటి , అందుకే త్రాగే నీరు విషయంలో అత్యంత శ్రద్ధ వహించాలి .
te
indictts_te_male
7.659
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03369.wav
పాలు త్రాగటం ఆరోగ్యమైన అలవాటే కానీ , కచ్చితంగా పాలు త్రాగాలని ఏమి లేదు .
te
indictts_te_male
5.888
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03370.wav
పిల్లలకు ఉడకబెట్టిన శనగలు , పల్లీలు , అలచందలు మొదలైన వాటిని పెట్టడం చాలా చాలా మంచిది .
te
indictts_te_male
6.72
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03371.wav
పండ్లను మార్కెట్ నుండి తెచ్చిన తరువాత గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి ఇరవై నిమిషాల పాటు ఉంచండి .
te
indictts_te_male
7.285
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03372.wav
అరికాళ్లు విపరీతంగా మంటపుడితే గోరింటాకు గానీ , నెయ్యి గాని , సొరకాయ గుజ్జుగానీ పూస్తే ఉపశమనం కలుగుతుంది .
te
indictts_te_male
7.936
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03373.wav
నిద్రలేమితో బాధ పడుతున్న వారు పడుకునే ముందు కొత్తిమీర రసం , పంచదార కలిపిన నీళ్ళను తాగితే ఫలితం ఉంటుంది .
te
indictts_te_male
7.776
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03374.wav
రక్తంలోని కొలెస్ట్రాల్ను తగ్గించుకొని సన్నగా కావాలంటే పెరుగును ప్రతి రోజూ ఎక్కువగా తీసుకోవాలి .
te
indictts_te_male
6.805
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03375.wav
పండ్లను నీళ్ళతో కడిగిన తర్వాతనే ఆహారంగా తీసుకోవాలి .
te
indictts_te_male
4.405
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03376.wav
కాలి కండరం పట్టినట్లు అనిపిస్తే వెంటనే ఆ భాగానికి వ్యతిరేక దిశలో కాలుని కదిపే ప్రయత్నం చేయాలి .
te
indictts_te_male
6.987
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03377.wav
ఆహారం లేకపోయినా మానవుడి మనుగడ సాగుతుంది .
te
indictts_te_male
3.605
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03379.wav
ఫ్రిజ్లో ఆహార పదార్థాలను , పండ్లను ఏ మాత్రం ఖాళీ లేకుండా ఇరికించి పెట్టకూడదు .
te
indictts_te_male
5.899
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03380.wav
ఆకులను పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి గానీ , అసలు తరగకుండా గానీ వండుకోవడం మంచిది .
te
indictts_te_male
6.475
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03381.wav
క్యారెట్ , ముల్లంగిలాంటి దుంప కూరలతో పాటు , వాటికుండే ఆకులను కూడా వండుకుని తింటే పోషకాలు దక్కుతాయి .
te
indictts_te_male
7.285
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03382.wav
మీరు పెంచే మొక్కలకు కానీ , పూల కుండీలకు కానీ ఏ సమయంలో పడితే ఆ సమయంలో నీరు పోయకండి .
te
indictts_te_male
6.987
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03384.wav
వాల్నట్ నూనె తీసుకోవడం వలన రక్త ప్రవాహాన్ని మెరుగు పరచడంలో సహాయ పడుతుంది .
te
indictts_te_male
5.803
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03385.wav
నిద్రించే ముందు డ్రై ఫ్రూట్స్ తింటే జీర్ణ సమస్యలు వస్తాయి .
te
indictts_te_male
3.648
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03386.wav
శరీరంలోని భిన్న భాగాలతో మెదడుకు మిలియన్ల కొద్దీ కనెక్షన్లు ఉంటాయి .
te
indictts_te_male
4.981
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03387.wav
గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలను తగ్గిస్తూ ఆహార ఉత్పత్తిని పెంచే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం పలు పరిశోధన ప్రకటించింది .
te
indictts_te_male
8.437
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03388.wav
జీన్ ఎడిటెడ్ జంతువులకు చెందిన మాంసం , గుడ్లు , పాల పదార్థాలను అమ్మేందుకు ఇంగ్లండ్లో తెచ్చిన తాజా చట్టం వీలు కల్పిస్తుంది .
te
indictts_te_male
8.437
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03389.wav
యూకేలో విటమిన్ డి కలిగి ఉండే టొమాటోలను అభివృద్ధి చేస్తున్నారు .
te
indictts_te_male
4.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03390.wav
అధిక దిగుబడిని అందించే వాతావరణ పరిస్థితిని తట్టుకొని నిలిచే రకాలను తయారు చేయడంపై కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి .
te
indictts_te_male
7.904
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03391.wav
జన్యు సాంకేతిక ద్వారా అభివృద్ధి చేసిన ఆహారాలకు కఠిన పరీక్షలు ఉంటాయని నిపుణులు చెప్పారు .
te
indictts_te_male
6.581
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03392.wav
ప్రకృతిపై జీన్ ఎడిటెడ్ పంటలు ప్రభావం చూపిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .
te
indictts_te_male
5.408
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03393.wav
మాంసం తినని వారికి మాంసకృత్తుల నుండి లభించే కొన్ని విటమిన్ల లోపం ఉండడం సహజమే .
te
indictts_te_male
6.037
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03394.wav
శరీరంలో సోడియం ఎక్కువైతే గుండె జబ్బులకు , అకాల మరణాలకు దారి తీస్తుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది .
te
indictts_te_male
7.093
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03395.wav
సోడియం వినియోగాన్ని కంట్రోల్ చేయడానికి భారత్ ఇప్పటికే చర్యలు చేపట్టారని డాక్టర్ మీనాక్షి చెప్పారు .
te
indictts_te_male
6.453
indictts_iitm
neutral
null
null
null
null