file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12 values | speaker_id stringclasses 26 values | duration float64 1.5 29.8 | source stringclasses 2 values | emotion stringclasses 1 value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_03396.wav | పుంటికూర ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి మర్నాడు ఉదయం ఆ నీటిని తాగటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది . | te | indictts_te_male | 7.381 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03397.wav | సోడియం , ఫాస్పరస్ , క్లోరోఫిల్స్ , ఐరన్ సమృద్ధిగా ఉండే గోంగూర ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని మెరుగు పరుస్తుంది . | te | indictts_te_male | 7.125 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03398.wav | పుంటికూర డ్యామేజ్ అయిన , డల్ , డ్రై హెయిర్ని రిపేర్ చేయడానికి సహాయ పడుతుంది . | te | indictts_te_male | 5.387 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03399.wav | ఒకేచోట కూర్చొని పనిచేసే ఉద్యోగులపై నిద్ర లేమి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి . | te | indictts_te_male | 7.264 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03400.wav | తామర తగ్గించడానికి టీ ట్రీ ఆయిల్ అద్భుతంగా పని చేస్తుంది . | te | indictts_te_male | 4.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03401.wav | అధిక మొత్తంలో నీటిని తీసుకోవడం వల్ల వాటర్ ఇంటాక్సికేషన్ అనే సమస్య వస్తుంది . | te | indictts_te_male | 5.12 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03402.wav | అధిక బరువుతో బాధపడే వారికి మొలకెత్తిన విత్తనాలు ఉపయోగంగా ఉంటాయి . | te | indictts_te_male | 4.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03404.wav | విటమిన్ డీ లోపానికి బెస్ట్ టెక్నిక్ తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం . | te | indictts_te_male | 4.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03405.wav | మారుతున్న జీవనశైలి , ఆహార అలవాట్లు , శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం వలన ఇటీవల కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు పెరిగారు . | te | indictts_te_male | 9.515 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03406.wav | ఉత్తర ప్రదేశ్లోని బరేలీ నగరంలో రామ్వీర్ సింగ్ తన మూడు అంతస్తుల ఇంటిలో కూరగాయలు , పండ్లు పండిస్తున్నారు . | te | indictts_te_male | 7.381 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03408.wav | వంకాయ , క్యాబేజీ , మిరపకాయ , కొత్తిమీర , మెంతులు , బ్రకోలీ ఇలా రకరకాల కూరగాయల్ని రామ్వీర్ ఇంట్లో పండిస్తారు . | te | indictts_te_male | 8.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03409.wav | హైడ్రోపోనిక్ పద్ధతిలో కూరగాయలు , పండ్లు పండించడం ద్వారా ఏడాదికి కొన్ని లక్షల రూపాయలు రామ్వీర్ సంపాదిస్తాడు . | te | indictts_te_male | 7.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03410.wav | ఒక పంట వేసి , దాని కోత కోసేవరకూ రైతులకు ఎన్నో సవాళ్లు , సమస్యలు వస్తుంటాయి . | te | indictts_te_male | 5.483 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03411.wav | దేశీ , విదేశీ టెక్నాలజీ కంపెనీలు అగ్రి డ్రోన్స్ మీద కొంత కాలంగా పని చేస్తున్నాయి . | te | indictts_te_male | 5.216 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03412.wav | ఆకాశంలో ఎగిరే డ్రోన్లను కంట్రోల్ చేయడానికి ఒక గ్రౌండ్ కంట్రోలర్ , ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటాయి . | te | indictts_te_male | 6.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03413.wav | బరువుని బట్టి డ్రోన్స్ ఐదు వర్గాల్లో ఉండవచ్చు . | te | indictts_te_male | 3.125 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03414.wav | టెక్నాలజీలు వాడి సేకరించిన డేటాను రైతులకి చూపిస్తే , వాళ్లకు సరళంగా అర్థమైతే అప్పుడు వెంటనే చర్యలు తీసుకుంటారు . | te | indictts_te_male | 8.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03415.wav | అకాల వర్షాలు , వరదలు , అగ్ని ప్రమాదాలు , పురుగుల వల్ల పంటలు నాశనం అవుతాయని రైతులు చెబుతున్నారు . | te | indictts_te_male | 6.699 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03416.wav | పాడి పశువులు మేతకు వెళ్ళినప్పుడు తప్పిపోకుండా ఉండడానికి మనుషులు పశువులతో పాటు ఉండాల్సి వస్తుంది . | te | indictts_te_male | 6.709 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03417.wav | పనివాళ్లు రాని పరిస్థితుల్లో డ్రోన్స్ వారి పనులను చకచకా చేస్తాయి . | te | indictts_te_male | 4.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03418.wav | పురుగుల మందు కొట్టేటప్పుడు అందులోని రసాయనాలు రైతులకు హాని కలిగిస్తాయి . | te | indictts_te_male | 4.853 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03419.wav | రైతులు , కూలీలు చేసే పనులు చాలావరకు డ్రోన్స్ చేస్తాయి , కాబట్టి పనులు చేసేవారు జీవనోపాధి కోల్పోతారు . | te | indictts_te_male | 7.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03420.wav | ప్రపంచ వ్యాప్తంగా ఆలివ్ ఆయిల్లో మోసాలు జరుగుతున్న మాట నిజమేనని రొమేరా చెప్పారు . | te | indictts_te_male | 6.347 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03421.wav | ప్రపంచ వ్యాప్తంగా ఉల్లి వినియోగంలో భారత్ , చైనా దేశాలు అగ్ర స్థానాల్లో ఉన్నాయి . | te | indictts_te_male | 5.237 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03422.wav | జీవితంలో పాజిటివ్గా ఉండడానికి మనల్ని మనం ప్రేమించు కోవడం ఎంతో ముఖ్యం . | te | indictts_te_male | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03423.wav | జీవితంలో మనకు ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి , కానీ వాటికి భయపడి ఓడిపోయిన వ్యక్తిలా మిగిలి పోవడం సరికాదు . | te | indictts_te_male | 7.648 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03424.wav | జీవితం నీకు ఏమి ఇచ్చిందో సరిగ్గా గమనిస్తే జీవితం నీకు చాలా ఇస్తుంది . | te | indictts_te_male | 5.12 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03425.wav | నీ బాధ్యతలను నీవు సరిగ్గా గ్రహిస్తే , నీ ఆశయాలను పూర్తి చేసుకోవాలనే పట్టు నీలో కనిపిస్తుంది . | te | indictts_te_male | 6.592 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03426.wav | జీవితానికి ముఖ్యంగా కావలసింది ఆ జీవితాన్ని ఆనందంగా మలుచు కోవటమే . | te | indictts_te_male | 5.227 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03427.wav | చీకటి తరువాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లే , కష్టాల తరువాత వచ్చే సుఖాలు కూడా సంతోషాన్ని ఇస్తాయి . | te | indictts_te_male | 7.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03428.wav | జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకొని ఉంటుంది . | te | indictts_te_male | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03429.wav | మనిషిలో ఉత్సాహం పగటి వెలుతురును ప్రసరింప చేస్తుంది , అంతేకాక మనస్సును నిరంతరం పవిత్రతతో నింపుతుంది . | te | indictts_te_male | 7.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03432.wav | సరైన పోషకాలు ఉన్న ఆహారాన్ని తినకపోతే విటమిన్ బి ట్వెల్ లోపం వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు . | te | indictts_te_male | 6.987 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03433.wav | వేసవిలో వ్యాయామం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే , తద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు . | te | indictts_te_male | 7.115 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03434.wav | నిల్వ ఉంచిన ఆహారం , పాడైపోయిన ఆహారం తిన్న కొద్ది గంటల్లోనే కడుపు నొప్పి వస్తుంది . | te | indictts_te_male | 5.76 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03435.wav | జామ ఆకులలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి , ఇది సిరల్లోని చెడు కొలెస్ట్రాల్ , పొట్టలోని కొవ్వును తగ్గిస్తుంది . | te | indictts_te_male | 7.531 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03436.wav | జామ ఆకుల రసం కడుపుకు మంచిదని , జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు . | te | indictts_te_male | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03439.wav | బ్రకోలీ , కేల్ను రెగ్యులర్ డైట్లో చేర్చుకుంటే వెన్ను మంట ఆగి , వెన్ను నొప్పి సమస్య ఉండదు . | te | indictts_te_male | 5.643 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03440.wav | రిఫైన్డ్ షుగర్లు శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ను పెంచడమే కాకుండా , కాన్సర్ సెల్స్ పెరిగేట్టు చేస్తాయి . | te | indictts_te_male | 6.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03441.wav | యువకులు వ్యవసాయ రంగంలోకి రావడంతో వ్యవసాయం ఇప్పుడు ఆధునికంగా మారింది . | te | indictts_te_male | 5.269 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03442.wav | పప్పులు , కూరగాయలు వంటి ఆహార వస్తువుల ధరలు రోజు రోజుకీ పెరిగాయి . | te | indictts_te_male | 4.544 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03443.wav | భారత దేశంలో పప్పులకు ఉన్న డిమాండ్ మేరకు ఉత్పత్తి జరగడం లేదు . | te | indictts_te_male | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03444.wav | ప్రపంచంలోనే అతిపెద్ద పప్పుల దిగుమతిలో భారత్ ముందు స్థానంలో ఉంది . | te | indictts_te_male | 4.576 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03445.wav | డమాస్క్ గులాబీ నాణ్యత బాగుటుంది కనుక గులాబీకి క్రమంగా భారత దేశంలో డిమాండ్ పెరుగుతోంది . | te | indictts_te_male | 6.72 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03446.wav | హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోసోర్స్ టెక్నాలజీ డమాస్క్ రోజ్పై నిరంతరం పరిశోధన చేస్తోంది . | te | indictts_te_male | 8.715 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03447.wav | డమాస్క్ పువ్వుల నుండి తీసిన నూనె లేదా రసం నుండి తయారు చేసిన పెర్ఫ్యూమ్ను గాజు సీసాలో నిల్వ చేయకూడదు . | te | indictts_te_male | 7.648 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03448.wav | ప్రపంచంలోనే ఇంగువను అత్యధికంగా వాడుతున్నది భారత దేశంలోనే . | te | indictts_te_male | 4.853 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03450.wav | వర్షాలు , వరదల కారణంగా చైనా వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లు ఎదురవుతూ ఉండడంతో పరిస్థితి నానాటికీ దిగజారింది . | te | indictts_te_male | 8.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03451.wav | మారుతున్న వాతావరణ పరిస్థితులతో ప్రపంచంలో అనేక దేశాలు ప్రకృతి వైపరీత్యాలతో పోరాటం చేస్తున్నాయి . | te | indictts_te_male | 7.243 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03452.wav | దాగున్న రహస్యాలను తెలిపేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు . | te | indictts_te_male | 4.864 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03453.wav | ఆధునిక విజ్ఞానంతో మనిషి అంబరాన్ని తాకుతున్నాడు . | te | indictts_te_male | 3.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03454.wav | ఆదివారం ఉదయం నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు , మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది . | te | indictts_te_male | 6.997 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03455.wav | ఢిల్లీ , నోయిడా , గురుగ్రామ్లలో భారీ వర్షపాతం నమోదయింది . | te | indictts_te_male | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03456.wav | వర్షాలు ఇప్పటికే రాష్ట్రమంతటా వ్యాపించడంతో నెమ్మదిగా వాతావరణం చల్లబడింది . | te | indictts_te_male | 5.643 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03457.wav | వాతావరణం కారణంగా శ్రీనగర్ నుంచి జమ్మూ వెళ్తున్న ఇండిగో విమానం ఆదివారం పాకిస్థాన్ గాలిలోకి ప్రవేశించింది . | te | indictts_te_male | 8.597 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03458.wav | శరీరం చాలా సున్నితంగా ఉండే వ్యక్తులు పచ్చి మొలకలను తినడం వల్ల వ్యాధుల ముప్పు తగ్గుతుంది . | te | indictts_te_male | 5.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03459.wav | చోర్లా ఘాట్ అనేది గోవా , మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల కూడలిలో ఉండే అద్భుతమైన ప్రదేశం . | te | indictts_te_male | 6.848 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03460.wav | పర్యాటకులు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా , హెల్మెట్లు లేకుండా నకిలీ లైసెన్స్లతో వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డారు . | te | indictts_te_male | 8.459 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03461.wav | విదేశీ పర్యాటకులు బాలిని చూసేటప్పుడు కఠినమైన నియమాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది . | te | indictts_te_male | 5.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03462.wav | బాలికి వెళ్ళడానికి స్థానిక చట్టాలు , నియమాలను తెలుసుకొని పర్యటించాలి . | te | indictts_te_male | 4.971 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03463.wav | యాసిడ్ రిఫ్లక్స్తో బాధపడే వారికి సోంపు నీళ్లు ఔషధంలా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు . | te | indictts_te_male | 6.197 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03465.wav | మీరు యాసిడ్ రిఫ్లక్స్ నుంచి ఉపశమనం పొందాలంటే , మీ డైట్లో వెజిటెబుల్ స్మూతీలను చేర్చుకోండి . | te | indictts_te_male | 6.059 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03466.wav | చురుకైన జీవనశైలి జీర్ణ ఆరోగ్యాన్ని పెంచడంలో భారీ పాత్ర పోషిస్తుంది . | te | indictts_te_male | 5.227 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03467.wav | వెల్లుల్లిలో ఉండే యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ గుణాల కారణంగా వెల్లుల్లి పాలు శరీరానికి చాలా మంచివి . | te | indictts_te_male | 7.115 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03468.wav | శాస్త్రవేత్తలు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడానికి , డేటాను పంచుకోవడానికి ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నరు . | te | indictts_te_male | 6.699 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03469.wav | ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే వారు హెల్త్ ట్రాకర్లు ఉన్న స్మార్ట్ వాచ్లను ఎక్కువగా కొంటూన్నారు . | te | indictts_te_male | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03470.wav | శరీరంలోని అవయవాల పనితీరు నుంచి రక్తంలోని ఆక్సిజన్ స్థాయిల వరకూ అన్నింటినీ ట్రాక్ చేసే స్మార్ట్ వాచ్లు మార్కెట్లో ఉన్నాయి . | te | indictts_te_male | 8.075 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03471.wav | సామ్సంగ్ గేలాక్సీ వాచ్లో ఈసీజీ , రక్తపోటు , శరీరంలోని నీటి శాతాన్ని కొలిచే బయోయాక్టివ్ సెన్సార్ ఉంటుంది . | te | indictts_te_male | 7.669 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03473.wav | పర్యావరణ కార్యక్రమంలో ప్లాస్టిక్ వినియోగ ఒప్పందంపై సమావేశం జరిగింది . | te | indictts_te_male | 4.853 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03474.wav | ఆలివ్ ఆయిల్ను డైట్లో చేర్చుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ శాతం క్రమంగా తగ్గుతుంది . | te | indictts_te_male | 6.059 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03475.wav | గతంలో పెద్ద వారిలోనే గుండె సమస్యలు అధికంగా కనిపించేవి . | te | indictts_te_male | 4.064 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03476.wav | క్యాబేజీ కుటుంబానికి చెందిన కాలీఫ్లవర్ , బ్రస్సెల్స్ , బ్రోకలీ , మొలకలు వంటిని పచ్చిగా తినకూడదు . | te | indictts_te_male | 6.048 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03477.wav | పుట్టగొడుగులను పచ్చిగా తినవచ్చు , అయినప్పటికీ , ఎక్కువ పోషకాలను పొందాలంటే మాత్రం ఉడికించిన వాటిని తీసుకోవడం మంచిది . | te | indictts_te_male | 7.392 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03478.wav | కొబ్బరి నూనె , ఆలివ్ నూనె అన్నింటికంటే ఆరోగ్యమైన నూనెలుగా అగ్రస్థానంలో ఉన్నాయి . | te | indictts_te_male | 5.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03479.wav | ప్యాకేజ్డ్ నూడుల్స్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు , మన ఆరోగ్యానికి తోడ్పడే ఫైటోకెమికల్స్ కూడా ఉండవు . | te | indictts_te_male | 6.699 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03481.wav | ఆహారంలోని మూలకాలు , పోషకాలు అంతర్గత జీవక్రియల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకుని , ఆరోగ్యమైన ఆహారాన్ని ఎంచుకోవాలి . | te | indictts_te_male | 8.896 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03482.wav | చక్కెర వల్ల చర్మం అడుగున ఉండే కొల్లాజెన్ ఆకారం మారిపోయి చర్మం సాగే గుణం కోల్పోతుంది . | te | indictts_te_male | 6.336 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03483.wav | నువ్వు పొరపాటున ఒక తప్పు చేస్తే చెప్పడానికి అందరూ ముందుంటారు కానీ , ఆ పొరపాటును సరిదిద్దడానికి ఎవరు ముందుకురారు . | te | indictts_te_male | 7.925 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03484.wav | ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా ఉన్నట్లయితే , దాన్నుంచి సగం బయట పడినట్టే . | te | indictts_te_male | 4.853 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03485.wav | మన జననం సాధారణం కావొచ్చు , కానీ మన మరణం మాత్రం ఒక చరిత్ర సృష్టించేదిగా ఉండాలి . | te | indictts_te_male | 6.059 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03486.wav | తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో , తన విజయానికి పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి . | te | indictts_te_male | 5.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03487.wav | పొట్ట ఆకలి తీరేందుకు ఆహారం తినాలి , మెదడు ఆకలి తీర్చేందుకు పరిశోధన చేయాలి . | te | indictts_te_male | 6.037 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03488.wav | కష్టాలు ఎదురైతే మనిషికి విజయం విలువేంటో తెలుస్తుంది . | te | indictts_te_male | 3.915 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03489.wav | మన భవిష్యత్తు బాగుండాలి అంటే పాత జ్ఞాపకాలకు దూరంగా ఉండాలి . | te | indictts_te_male | 4.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03490.wav | ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు , దాన్ని సరైన చోట వాడాలి . | te | indictts_te_male | 4.597 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03492.wav | కొందరు మనల్ని ఇష్టపడతారు , కొందరు మనల్ని ద్వేషిస్తూ వుంటారు ద్వేషించే వాళ్లను క్షమించండి ఇష్టపడే వాళ్ళను ప్రేమించండి . | te | indictts_te_male | 8.043 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03493.wav | నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థం అవుతుంది , నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది . | te | indictts_te_male | 6.197 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03494.wav | గెలవాలన్న తపన , గెలుస్తానన్న నమ్మకం , నిరంతర సాధన మూడు ఉంటె ప్రపంచంలో దేన్నయినా సాధించవచ్చు . | te | indictts_te_male | 7.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03495.wav | గెలిస్తే పొంగిపోకుండా , ఓడితే కుంగిపోకుండా ఉంటేనే సంతోషం నీ సొంతం అవుతుంది . | te | indictts_te_male | 6.069 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03496.wav | జబ్బులతో బాధపడే వారు పొరపాటున కూడా ఉసిరికాయ తినకూడదు , తింటే బాధపడాల్సి వస్తుంది . | te | indictts_te_male | 5.931 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03497.wav | డ్రై స్కాల్ప్ లేదా డ్రై స్కిన్ సమస్య ఉంటే , ఉసిరికాయను ఎక్కువగా తింటే సమస్య మరింత పెరుగుతుంది . | te | indictts_te_male | 6.827 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03499.wav | పిస్తాపప్పులు సాధారణంగా ఆకలిని తగ్గిస్తాయి , ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి . | te | indictts_te_male | 5.664 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03500.wav | ఉల్లి కాడల్లోని ఎ , సి విటమిన్లు ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడటమే కాక రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి . | te | indictts_te_male | 8.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03501.wav | ఉల్లి కాడల్లోని కె , సి విటమిన్లు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి . | te | indictts_te_male | 4.843 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03502.wav | భారత దేశంలో ప్రవహించే గంగ , గోదావరి , నర్మద , సింధు , తుంగభద్ర మొదలైన నదులు అన్నింటికీ స్త్రీల పేర్లు పెట్టారు . | te | indictts_te_male | 8.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03503.wav | శీతల పానీయాల్లో వినియోగించే కృత్రిమ తీపి క్యాన్సర్కు కారణం అవుతుంది . | te | indictts_te_male | 4.715 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03505.wav | బీహార్లోని రైతులు మామిడి , జామ , లిచి వంటివి పండించడమే కాకుండా తేయాకు కూడా పండిస్తారు . | te | indictts_te_male | 6.592 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03506.wav | సబ్సిడీ ఇవ్వడం వల్ల తేయాకు సాగు పట్ల రైతులకు ఆసక్తి వస్తుందని ఉద్యానశాఖ డైరెక్టరేట్ అభిప్రాయం . | te | indictts_te_male | 7.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03507.wav | తేయాకు సాగును ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బంపర్ సబ్సిడీని ప్రకటించింది . | te | indictts_te_male | 5.088 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03509.wav | రోజూ వేప ఆకులను తినడం వల్ల అధిక జ్వరం , మలేరియా , ఫ్లూ , డెంగ్యూ , వైరస్ వంటి అనేక ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి . | te | indictts_te_male | 8.053 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.