file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
silence_ratio
float64
0.1
0.35
clipping_ratio
float64
0
0
audio/te/indictts_te_male_train_telugumale_03510.wav
మీ దంతాలు బలహీనంగా అనిపిస్తే శరీరంలో విటమిన్ డి ఉందో లేదో ఖచ్చితంగా చెకప్ చేసుకోవాలి .
te
indictts_te_male
6.325
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03511.wav
శరీరంలో విటమిన్ల లోపం వల్ల తీసుకునే సప్లిమెంట్ మాత్రలు మోతాదు కంటే ఎక్కువగా తీసుకుంటే శరీరానికి హాని కలుగుతుంది .
te
indictts_te_male
7.808
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03513.wav
టొమాటోలను అన్ని రకాల వంటలలో వాడతారు , అయితే వాటిని ఫ్రిజ్లో ఉంచడం వల్ల రుచి , ఆకృతి రెండూ పాడైపోతాయి .
te
indictts_te_male
7.776
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03514.wav
తేనెను వాడిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టకూడదు .
te
indictts_te_male
2.656
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03515.wav
ప్రస్తుత కాలంలో చాలా మంది తమ ఇంటితో పాటు వంట గదిని సైతం స్టైలీష్గా ఉంచుతారు .
te
indictts_te_male
5.664
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03516.wav
మురికి మరకలు , దుర్వాసన పోవాలంటే వంట సామాగ్రిని వెనిగర్లో నానబెట్టాలి .
te
indictts_te_male
5.376
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03517.wav
చెక్కతో తయారు చేసిన పాత్రలను శుభ్రం చేయడానికి ఇసుక అట్టను వాడతారు .
te
indictts_te_male
4.832
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03518.wav
డ్రై ఫ్రూట్స్ను ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉంచేందుకు గాజు సీసాను వాడండి .
te
indictts_te_male
4.907
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03519.wav
ప్రతీ పనిలోనూ విజయం సాధించాలంటే , అతిగా ఆలోచన చెయ్యడం మానేయాలి .
te
indictts_te_male
4.971
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03520.wav
మనం ప్రపంచములో మార్పుని కేవలం వెర్రి లక్ష్యంతోనే సాదించగలం .
te
indictts_te_male
4.843
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03521.wav
ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నామన్నది ముఖ్యం కాదు , ఆయా సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉన్నామన్నదే ముఖ్యం .
te
indictts_te_male
6.581
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03522.wav
వెయ్యి యుద్ధాలు గెలవడం కంటే నిన్ను నువ్వు గెలవడం ఎంతో అవసరం .
te
indictts_te_male
4.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03523.wav
జీవితంలో మనకు కావలసిన ప్రతిఒక్కటి భయానికి అవతలి వైపు దాగి ఉంటుంది .
te
indictts_te_male
5.301
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03524.wav
గెలుపు పొందేవారు ఓటమి గురించి భయపడరు .
te
indictts_te_male
3.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03525.wav
జీవితం ఎంత ఇబ్బందిగా కనిపించినా మనం సక్సెస్ సాధించే విషయాలు ఏవో కొన్ని మిగిలి ఉండే ఉంటాయి .
te
indictts_te_male
5.941
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03526.wav
ప్రపంచంలో ఖర్చు పెట్టకుండా మీపై నమ్మకం ఉంచేవారు కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే .
te
indictts_te_male
5.483
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03527.wav
రక్తహీనత ఉన్నవారు , ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉన్నవారు సీవీడ్ని రెగ్యులర్గా తీసుకోవడం మంచిది .
te
indictts_te_male
6.069
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03528.wav
రోజ్మేరీ వాసనను పీల్చడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగు పడుతుంది , బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది .
te
indictts_te_male
6.165
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03529.wav
గెలుపంటే ఆస్తులు , అంతస్తులు కూడ బెట్టడం కాదు మనుషుల మనసులను గెలవడం .
te
indictts_te_male
4.853
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03530.wav
నిన్నటి పొరపాట్లతో , రేపటి గురించి భయంతో ఈరోజును వృదా చేయకు .
te
indictts_te_male
4.437
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03531.wav
కోపంగా ఉండటం అంటే రగిలే నిప్పును చేతితో పట్టుకోవడం లాంటిది , దానిని ఇతరులపై విసిరే లోపే నిన్ను దహించి వేస్తుంది .
te
indictts_te_male
7.776
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03532.wav
విశ్వంలో అత్యంత బలమైన ఆయుధం ఒకరిని ప్రభావితం చేయడమే .
te
indictts_te_male
3.968
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03533.wav
ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేయడం వలన కోల్పోయిన అవకాశం కొన్ని దశాబ్ద కాలాల పాటు వేచివున్నా దక్కదు .
te
indictts_te_male
6.731
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03534.wav
గొప్ప రోజులంటూ ప్రత్యేకంగా ఉండవు రోజుని మనమే గొప్పగా మార్చుకోవాలి .
te
indictts_te_male
4.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03535.wav
ఆకలి తీరిన తర్వాత లభించే ఆహారం , ద్వేషం తర్వాత పుట్టిన ప్రేమ రెండూ పనికిరావు .
te
indictts_te_male
6.208
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03538.wav
ఒక ఎదురుదెబ్బ తగిలినంత మాత్రాన నీ లక్ష్యం నుంచి వెనుకంజ వేయవద్దు .
te
indictts_te_male
5.109
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03539.wav
అన్యాయమైన మార్గాల ద్వారా సంపాదించిన సంపద ఖచ్చితంగా నశిస్తుంది .
te
indictts_te_male
4.992
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03540.wav
దుర్మార్గమైన ప్రవర్తన మరియు క్రూరమైన వక్రబుద్ధి గల వ్యక్తితో స్నేహం చేసేవాడు వేగంగా నాశనము అవుతాడు .
te
indictts_te_male
7.744
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03541.wav
జీవితంలో ఆనందం , శ్రేయస్సు , డబ్బు కొరత రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వారి లక్ష్యాన్ని అలోచించి పెట్టుకోవాలి .
te
indictts_te_male
8.075
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03542.wav
తమ లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేసిన వారు విజయం సాధించి అందరిలో ప్రత్యేకంగా నిలుస్తారు .
te
indictts_te_male
5.803
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03543.wav
రక్త ప్రసరణ శరీరం అంతా సక్రమంగా ఉంటే అన్ని భాగాలకు పుష్కలంగా ఆక్సిజన్ అందుతుంది .
te
indictts_te_male
6.037
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03544.wav
రేపు చేసే పనిని నేడే చేయడానికి ప్రయత్నించాలి .
te
indictts_te_male
3.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03545.wav
రాజుకు ద్వేషం కలిగించే మాటలు మాట్లాడవద్దు .
te
indictts_te_male
2.997
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03546.wav
అన్నదానం భ్రూణహత్యా దోషాన్ని కూడా తుడిచి వేస్తుంది .
te
indictts_te_male
3.392
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03547.wav
ధనవంతులు మంచి పనులు చేయడానికి ముందుకు వస్తారు .
te
indictts_te_male
2.891
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03548.wav
ఆకలితో ఉన్న సింహం గడ్డి మేయదు .
te
indictts_te_male
2.603
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03549.wav
రాగుల్లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ సంపూర్ణత్వ భావాలను , సంతృప్తిని పెంచుతుంది .
te
indictts_te_male
5.301
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03550.wav
ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం , లేనిది కావాలని అనుకుంటే మిగిలేది దుఃఖం .
te
indictts_te_male
5.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03552.wav
మీరు గొప్పతనాన్ని సాధించాలని అనుకుంటే అనుమతి అడగడం ఆపండి .
te
indictts_te_male
4.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03553.wav
వెయ్యి మైళ్ల ప్రయాణం ఒక దశతో ప్రారంభం అవుతుంది .
te
indictts_te_male
3.264
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03554.wav
మనకు ఎదురయ్యే అపజయాలు అన్నింటికీ ప్రధాన కారణం మనలో ఆత్మ విశ్వాసం లేక పోవడమే .
te
indictts_te_male
5.771
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03555.wav
మనిషి అజ్ఞాతంగా మారటానికి అహంకారం అనేది ప్రధాన కారణం అవుతుంది .
te
indictts_te_male
4.715
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03557.wav
ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె సమస్యలకు దారితీస్తుంది .
te
indictts_te_male
5.803
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03558.wav
సరికొత్త అవకాశం కోసం కాలంతో నిమిత్తం ఉండదు .
te
indictts_te_male
3.392
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03559.wav
సహనం ప్రతిభకు కావాల్సిన ముడి పదార్థం .
te
indictts_te_male
2.432
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03560.wav
సులభంగా నేర్చుకున్న పాఠాలు సులభంగా మర్చిపోతారు .
te
indictts_te_male
3.669
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03561.wav
శాంతి కొరత ఉన్నప్పుడు సమాజంలో ప్రగతి ఉండదు .
te
indictts_te_male
3.392
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03562.wav
బరువు తగ్గడానికి తెల్ల గుమ్మడికాయ రసం అద్భుతంగా పని చేస్తుందని పోషకాహార నిపుణులు చెపుతున్నారు .
te
indictts_te_male
6.453
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03563.wav
ఆలూబుఖారా పండ్లు వయస్సు భారాన్ని తగ్గించడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి .
te
indictts_te_male
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03565.wav
ఒక చెట్టు ప్రతి సంవత్సరం ఒక లక్ష చదరపు మీటర్ల మురికి గాలిని ఫిల్టర్ చేస్తుంది .
te
indictts_te_male
5.515
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03566.wav
సహ్యాద్రి పర్వతాల శ్రేణి , కొండ చుట్టూ ఉన్న మంత్ర ముగ్ధమైన ప్రకృతి దృశ్యాలను చూడడానికి శిరోలి శిఖరాన్ని సందర్శించండి .
te
indictts_te_male
8.043
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03567.wav
ఖర్జూరాలను రోజూ పరిమిత సంఖ్యలో తినడం వలన శారీరక సమస్యలు రావు .
te
indictts_te_male
4.875
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03568.wav
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య మాత్రం కొంచెం కొంచెంగా ఉంటుంది .
te
indictts_te_male
5.301
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03569.wav
అధిక కెఫిన్ వినియోగం ఎముకలను బలహీనం చేస్తుంది .
te
indictts_te_male
3.531
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03570.wav
నడవటం వలన జీర్ణక్రియ మెరుగు పడటంతో పాటు , ఆరోగ్యం కూడా బాగుంటుంది .
te
indictts_te_male
5.12
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03571.wav
పూర్వపు ప్రజలు మెడిసిన్స్కి బదులుగా ఔషధపు మొక్కలను వ్యాధులకు నివారణకు వాడేవారు .
te
indictts_te_male
5.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03572.wav
వ్యాధులను నయం చేయడానికి అర్జున బెరడును శతాబ్ధాల నుంచి వాడుతున్నారు .
te
indictts_te_male
4.907
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03573.wav
అర్జున్ బెరడు గుండెకు సంబంధించిన వ్యాధులను తగ్గించడంలో , సామర్థ్యాన్ని పెంచడంలో అద్భుతంగా పని చేస్తుంది .
te
indictts_te_male
6.805
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03574.wav
తాజాగా జరుగుతున్న యాక్సిడెంట్లలో మైనర్లు ఎక్కువ సంఖ్యలో పట్టుబడ్డారు .
te
indictts_te_male
4.587
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03575.wav
త్వరలోనే మార్కెట్లోకి ఎగిరే కారు రానుంది .
te
indictts_te_male
3.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03576.wav
రోడ్డు ప్రయాణాన్ని సురక్షితంగా ఉంచేందుకు పోలీసులు ప్రతి రోజు అనేక చర్యలు తీసుకుంటారు .
te
indictts_te_male
5.301
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03577.wav
థైరాయిడ్ గ్రంధి బాగా పని చేయడానికి ఆపిల్ తినాలని నిపుణులు చెబుతున్నారు .
te
indictts_te_male
4.843
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03578.wav
కరివేపాకు రసాన్ని ఖాళీ కడుపుతో తాగితే అందులోని పీచు ఎక్కువ సేపు ఆకలి కాకుండా చేస్తుంది .
te
indictts_te_male
6.197
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03579.wav
ముడి తేనెను గాయాలపై రాస్తే అవి తొందరగా మానిపోయే అవకాశం ఉంది .
te
indictts_te_male
4.853
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03580.wav
కండరాలు దృఢంగా , ఉత్తమంగా పని చేయడానికి రెగ్యులర్ శారీరక శ్రమ అవసరం .
te
indictts_te_male
5.109
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03581.wav
క్షీరదాలలో ప్రాణాంతక వ్యాప్తికి సంబంధించిన నివేదికలు పెరుగాయని డబ్లుహెచ్ఓ తెలిపింది .
te
indictts_te_male
6.037
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03582.wav
ఫైబర్ మరియు విటమిన్ సితో నిండిన తాజా పండ్లు , నారింజ వంటివి , జీవక్రియను మెరుగు పరుస్తాయి .
te
indictts_te_male
6.453
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03583.wav
బొప్పాయి ఊబకాయ నిర్వహణ మరియు శరీర బరువును తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుందని ఒక అధ్యయనం పేర్కొంది .
te
indictts_te_male
7.925
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03586.wav
నీటి సమతుల్యాన్ని కాపాడు కోవడానికి దాహం చాలా ముఖ్యమైన యంత్రాంగాలలో ఒకటి .
te
indictts_te_male
5.536
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03587.wav
మనం మన ఎన్విరాన్మెంట్ని సీరియస్గా తీసుకోవడం ప్రారంభించి , దానిని జాగ్రత్తగా రక్షించడంలో తీవ్రమైన చర్యలను చేపట్టాల్సిన సమయం ఆసన్నమైంది .
te
indictts_te_male
9.387
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03589.wav
మల్టీవిటమిన్ మొత్తం చర్మ ఆరోగ్యాన్ని కాపాడే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో నిండి ఉంది .
te
indictts_te_male
6.059
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03590.wav
మల్టీవిటమిన్ల మోతాదు వయస్సు , శారీరక స్థితిపై ఆధారపడి ఉంటుంది .
te
indictts_te_male
4.736
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03591.wav
నిజమైన నాయకత్వం అనేది కేవలం శక్తి , బలం మాత్రమే కాదని , కరుణ , దయతో ఉంటుందని సింహం గ్రహించింది .
te
indictts_te_male
7.531
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03592.wav
అల్లూరి జిల్లా అరకు లోయలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం పాతది కావడంతో క్షీణించి పోయింది .
te
indictts_te_male
6.987
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03593.wav
ప్రోటీన్ పౌడర్ శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచడంలో బరువును తగ్గించడంలో కీలక పాత్రను పోషిస్తుంది .
te
indictts_te_male
6.677
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03594.wav
భారీ వర్షాలు కురిశాయంటే దేశంలోని నగరాలు వరద ముప్పుకు గురవుతాయి .
te
indictts_te_male
4.693
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03595.wav
వర్షాకాలం మొదలయితే వాతావరణంలో జరిగే మార్పులతో పాటు మన శరీరంలోనూ మార్పులొస్తాయి .
te
indictts_te_male
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03596.wav
ఆస్ట్రేలియాలో ఎలుగుబంట్లు , పులులు , ఖడ్గమృగాలు వంటి జంతువులేవీ కనిపించే అవకాశం లేదని శాస్త్రవేత్త డాక్టర్ అలెక్స్ స్కీల్స్ చెప్పారు .
te
indictts_te_male
9.259
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03597.wav
సాహసాలను ఇష్టపడే వారికి పర్వతాలను ఎక్కడం ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది .
te
indictts_te_male
4.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03598.wav
సముద్ర మట్టానికి తొమ్మిది వందల నుంచి పద్నాలుగు వందల మీటర్ల ఎత్తులో ఉన్న అరకు లోయలో గిరిజనులు ఎక్కువగా నివసిస్తారు .
te
indictts_te_male
7.808
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03599.wav
ప్రస్తుత రోజుల్లో జీవనశైలి , ఆహారపు అలవాట్ల వల్ల కాలేయ సంబంధిత వ్యాధులు పెరిగే అవకాశం ఉందని డాక్టర్ సింగ్ తెలిపారు .
te
indictts_te_male
8.736
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03600.wav
దానిమ్మ ఆకులు , పూలు , పండ్లు , గింజలు , బెరడు అన్నీ ఔషధంగా పనిచేస్తాయి .
te
indictts_te_male
5.408
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03601.wav
గులాబీ రేకులు శరీరం నుండి మలినాలను క్లియర్ చేయడంతో పాటు జీవక్రియను కూడా అభివృద్ధి చేస్తాయి .
te
indictts_te_male
6.699
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03602.wav
రోజుకి కొన్ని తాజా గులాబీ రేకులను తినడం వల్ల ఇంద్రియాలు సంతృప్తి చెందుతాయి .
te
indictts_te_male
4.981
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03603.wav
ఎండాకాలంలో ప్రతి ఒక్కరి ఇళ్లలో సబ్జా గింజలు కనిపిస్తాయి .
te
indictts_te_male
4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03604.wav
క్రమం తప్పకుండా బ్రేక్లు సరిగ్గా పని చేస్తున్నాయా ? లేదా అనే విషయాన్ని చెక్ చేసుకోవాలి .
te
indictts_te_male
5.803
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03605.wav
రెండు నెలలుగా భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువగా డిమాండ్ పెరిగింది .
te
indictts_te_male
5.408
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03606.wav
పెరుగు రోగ నిరోధక వ్యవస్థను అభివృద్ధి చేయడంతో పాటు జలుబు , ఫ్లూ వంటి కాలానుగుణ వ్యాధుల నుండి రక్షిస్తుంది .
te
indictts_te_male
7.637
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03607.wav
ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండడానికి క్రమంగా గింజలను తీసుకోవాలి .
te
indictts_te_male
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03608.wav
శరీరం విశ్రాంతిని కోల్పోతే అది ఆవలింతను ప్రేరేపించడం ద్వారా భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంది .
te
indictts_te_male
6.603
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03609.wav
మనా గ్రామం ఇకపై చివరి గ్రామంగా కాకుండా దేశానికి మొదటి గ్రామంగా ఉంటుంది .
te
indictts_te_male
5.707
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03610.wav
ప్రయాణికుడి మొబైల్ ఫోన్ పేలడంతో ఎయిరిండియా విమానం జులై పదిహేడున ఉదయపూర్లో ల్యాండ్ అయింది .
te
indictts_te_male
6.475
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03611.wav
రానున్న కాలంలో కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకొని ఏఐ బాట్స్ను భర్తీ చేయనున్నాయి .
te
indictts_te_male
6.208
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03612.wav
ప్రపంచంలోని తీవ్రమైన మొక్కల్లో గింపి మొక్క ఒకటి అని చెబుతారు .
te
indictts_te_male
5.109
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03613.wav
ఉప్పులో ఉండే ఖనిజాలు దంతాలను ఆరోగ్యంగా , బలంగా ఉంచుతాయి .
te
indictts_te_male
4.053
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03614.wav
మీరు ఉప్పును ఉపయోగించి క్రమం తప్పకుండా పళ్ళు తోముకోవడం వల్ల మీ చిగుళ్ళు , దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి .
te
indictts_te_male
7.243
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03615.wav
పర్వతాన్ని తాకుతూ వెళ్తున్నట్లు ఉన్న మేఘాలను చూడడం మంచి భావనను కల్పిస్తాయి .
te
indictts_te_male
5.376
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03616.wav
పసుపు వల శరీరానికి , మెదడుకు గొప్ప లాభాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి .
te
indictts_te_male
5.664
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03617.wav
బాదం , వాల్నట్లు మెదడు ఆరోగ్యాన్ని పెంచుతాయి .
te
indictts_te_male
3.136
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_03618.wav
కేరళలోని తిరువనంత పురంలో ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .
te
indictts_te_male
7.648
indictts_iitm
neutral
null
null
null
null