file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12 values | speaker_id stringclasses 26 values | duration float64 1.5 29.8 | source stringclasses 2 values | emotion stringclasses 1 value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_03619.wav | మార్నింగ్ వాకింగ్కు వెళ్లిన తల్లి , కూతుళ్లను కారు రూపంలో మృత్యువు కబలించింది . | te | indictts_te_male | 5.643 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03621.wav | బ్యాంకులు ఎలాంటి రుణం ఇవ్వాలన్నా ముందు క్రెడిట్ స్కోర్ చూస్తాయి . | te | indictts_te_male | 4.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03622.wav | ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేసే ముందు పేరున్న కాలేజీని ఎంచుకోవడం చాలా ముఖ్యం . | te | indictts_te_male | 5.12 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03623.wav | ఎడ్యూకేషన్ లోన్కి అప్లై చేసేముందు ఆయా బ్యాంకుల వడ్డీ రేట్లు , రీపేమెంట్ నియమాలను తనిఖీ చేయండి . | te | indictts_te_male | 6.581 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03625.wav | మామిడాకు విస్తరిలో భోజనం చేయడం వల్ల ఆహారం రుచి పెరిగి శరీరంలో వేడి తగ్గిపోతుంది . | te | indictts_te_male | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03627.wav | రోజూ కొంతసేపు తులసి చెట్టు దగ్గర కూర్చుంటే శ్వాస సంబంధ , ఆస్తమా వ్యాధుల నుంచి ఉపశమనం ఉంటుంది . | te | indictts_te_male | 6.987 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03628.wav | గచ్చకాయ రక్త దోషాలను , కఫాన్ని , వాతాన్ని నివారిస్తుంది . | te | indictts_te_male | 4.299 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03629.wav | అంజీర పండు హై బ్లడ్ ప్రెషర్కు వ్యతిరేకంగా పని చేస్తుంది . | te | indictts_te_male | 3.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03630.wav | గొప్ప గొప్ప కార్యాలను సాధించేందుకు ఉత్సహమే ప్రధాన కారణం . | te | indictts_te_male | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03631.wav | చీతాకు ఏ జంతువైనా అడ్డుపడితే ప్రాణాలు గాల్లో వదిలేయాలి . | te | indictts_te_male | 4.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03632.wav | ప్రపంచ వ్యాప్తంగా చీతాల జాతి ముగిసిపోయే దశకు చేరుకుందని పలు నివేదికలు చెబుతున్నాయి . | te | indictts_te_male | 5.643 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03633.wav | ర్యాంకింగ్స్ ద్వారా అర్హత సాధించలేని శ్రీలంక జట్టు తాజాగా జింబాబ్వేను ఓడించడం ద్వారా వన్డే ప్రపంచకప్కు క్వాలిఫై అయ్యింది . | te | indictts_te_male | 8.725 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03634.wav | బరువు తగ్గించే లాభాలను పొందాలంటే పెప్పర్ టీ ఒక అద్భుతమైన మార్గం . | te | indictts_te_male | 4.875 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03635.wav | పుస్తకాలను చదవాలనే కోరిక ఉన్నవారు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉంటారు . | te | indictts_te_male | 4.405 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03636.wav | పోరాడక పోవడం కన్నా , పోరాడి ఓడిపోవడం గొప్పతనం అవుతుంది . | te | indictts_te_male | 3.765 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03637.wav | ప్రపంచంలోని అందరు మేధావుల కన్నా ఒక మంచి హృదయం గల వ్యక్తి ఎంతో గొప్పవాడు . | te | indictts_te_male | 5.387 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03638.wav | జీవితంలో విజయాలను సాధించేందుకు ఏకాగ్రత , తదేకదీక్ష అత్యంత అవసరం . | te | indictts_te_male | 5.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03639.wav | చేసే పనిలో తృప్తి కలిగితే మానవుడికి సంతోషము లభిస్తుంది . | te | indictts_te_male | 4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03640.wav | క్రికెట్ అభిమానులు ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు రెప్ప వాల్చకుండా క్రికెట్ మ్యాచ్లు చూస్తూనే ఉంటారు . | te | indictts_te_male | 6.336 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03642.wav | అయినా మొదటిరెండు నెలలో బిడ్ఢను తల్లిని వేరుచేయడం బిడ్డ ఆరోగ్యందృష్ట్యా మంచిది . | te | indictts_te_male | 6.464 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03643.wav | నాలుగు , అయిదు , ఆరు మాసములు బరువుల శిక్షణ బరువైన బరువులతో ఎక్కువ సంఖ్యలో దఫాలు చేయవలెను . | te | indictts_te_male | 7.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03644.wav | ఇదిగో ఈ ఐదోందలు తీసుకో నేను మజ్జూకు అన్ని సంగతులు తెలిపాను . | te | indictts_te_male | 4.565 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03645.wav | మొత్తం మీద , ఫెర్న్ లలోని సామాన్య పరిణామ ప్రవృత్తులలో కింది వాటిని పేర్కొనవచ్చు . | te | indictts_te_male | 6.283 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03646.wav | సాంఘిక సంస్కరణ పట్ల శ్రద్దచూపే డాక్టర్ బావమరిది గోపీనాథ్ రాధను చేరదీసి ఆదుకుంటాడు . | te | indictts_te_male | 7.2 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03647.wav | ఊఁ సరేకానీ చిట్టి చిమలక్క చిట్టి చిలకమ్మ అని పాప అనేసరికి అరుణకు నవ్వాగలేదు . | te | indictts_te_male | 6.848 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03648.wav | మూడు వర్షములు , మూడు మాసములు , మూడు పక్షములు సందేహమేల ? మూడుదిన ములలోనే పాప పుణ్యముల ఫలము లభించును . | te | indictts_te_male | 8.043 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03649.wav | బొంబాయిలో – ధ్వీరాజ్కపూర్ , దేవానంద్ , మనోజ్కుమార్ , వినోద్ఖన్నాలు – ఫోల్దసా గా పేరుపొందారు . | te | indictts_te_male | 6.805 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03650.wav | దాదాపు ఎక్కువ పాత్రలు క్రూరంగా , నీచంగా వున్నప్పుడు సీరియల్ సాగింది . | te | indictts_te_male | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03652.wav | రఘువర ప్రసాద్కు భార్య సరేను వినటం చాల మంచిగా అనిపించింది . | te | indictts_te_male | 4.576 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03653.wav | ప్రభుత్వం కూడా గ్రామాలలో విద్య , వైద్యం లాంటి సౌకర్యాలను కల్పిస్తే పట్టణాల మీద ఉన్న మోజు తగ్గుతుంది . | te | indictts_te_male | 7.381 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03654.wav | విధంగా ఏర్పడిన పరిస్థితిని వైద్య భాషలో సాల్ట్ ఢిఫీషియన్సి హీట్ ఎక్సాస్టన్ అంటారు . | te | indictts_te_male | 6.187 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03655.wav | నోటి వెనుక మీ కళ్ళకి కానవచ్చేదే నేను ! నన్ను శాస్త్రజ్ఞులు మూడు భాగాలుగా విభజించారు . | te | indictts_te_male | 6.56 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03656.wav | ఏమో అగస్టీన్ ! నా పిల్లనైతే మాత్రం నేను టాప్సీ లాంటి పిల్లతో ఆడనివ్వను . | te | indictts_te_male | 5.643 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03657.wav | మీ శరీరంలోని వివిధ ధాతువుల నుండి రక్తం ఈ విష పదార్థాలని సేకరిస్తూ నా దగ్గరికి చేరుతుంది . | te | indictts_te_male | 6.805 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03658.wav | ముఖ్యంగా టన్నుల ద్రవ చోదక రాకెట్ ఇంజనుపైన వారి కృషి నన్ను ఆకర్షించింది . | te | indictts_te_male | 6.027 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03660.wav | ఉన్నాయి , ఏ అనువాదకుడయినా పాటించక తప్పని కొన్ని మౌలిక విధానాలను మొదట గుర్తిద్దాం . | te | indictts_te_male | 6.293 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03661.wav | తరువాత దాన్ని అమలు చేస్తూ ఒక కాపీని నాకు అందించారు . | te | indictts_te_male | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03662.wav | తెలుగులో వెలువడిన అత్యుత్తమ కావ్యాల్లో ఇది కూడా ఒకటని వ్యాఖ్యానించారు . | te | indictts_te_male | 4.832 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03663.wav | ఏం ప్రయాణమో ఏమో ? మనిద్దరికీ కలిసి హైదరాబాద్ నుండి బెంగుళూర్కి ఫ్లయిట్ చార్జెస్ వెయ్యి రూపాయలు ! . | te | indictts_te_male | 7.061 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03664.wav | ప్రతిరోజూ ఆహారంలో శాతం కార్బోహైడ్రేట్లు , శాతం మాంసకృత్తులు శాతం కొవ్వు పదార్థాలు తీసుకోవాల్సి ఉంది . | te | indictts_te_male | 7.531 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03665.wav | ఢిల్లీ , బొంబాయి ఆకాశవాణి కేంద్రాల్లో , సినిమాల్లో సంగీత దర్శకులుగా . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03667.wav | రాజుగార్ల సహాయముతో నవంబరులో గ్రంథాలయ వైజ్ఞానిక శాఖ తరపున శతాధిక నాటక ప్రదర్శనలు నిర్వహించారు . | te | indictts_te_male | 8.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03668.wav | అప్పుడు మన దేశవాసుల జీవిత పరిమాణం కూడా రెట్టింపు కాగలదు . | te | indictts_te_male | 4.661 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03669.wav | శారీరక సౌందర్యం , ఆత్మ సౌందర్యంతో పాటు శ్రామిక సౌందర్యాన్ని కూడా గుర్తించిన మానవవాది రవీంద్రుడు . | te | indictts_te_male | 7.115 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03670.wav | వాతావరణ శాఖ వారు పాదరసం , సారాయి రెండూవుండే థర్మోమీటర్ లు వాడుతారు . | te | indictts_te_male | 5.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03671.wav | గుంపు అతని వెనక వస్తోంది ; అయితే అతనికీ గుంపుకీ మధ్యచాల అంతరం ఉంది . | te | indictts_te_male | 5.035 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03673.wav | సరళంగా , తెలికగా , స్పష్టమైన భాష క్రమంగా మారి జటిలం కావటంతో బ్రౌనుదొర వ్యాఖ్య ఇలా ఉంది . | te | indictts_te_male | 7.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03674.wav | దక్షిణానంద వనవాటి దక్షవాటి అని భీమేశ్వర పురాణంలో శ్రీనాధ కవి సార్వభౌముడు ద్రాక్షారామం గురించి స్పష్టంగా చెప్పాడు . | te | indictts_te_male | 10.112 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03678.wav | డార్జిలింగ్ కొండమీద నుంచి కిందికి చూసిన దృశ్యంకన్నా ఆ సన్నివేశమే అపురూపంగా అన్పించేది . | te | indictts_te_male | 6.293 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03681.wav | చేనేత , గౌడ , కుమ్మరి , కమ్మరి , చేనేత , మంగలి వంటి వారిని వేరు చేశారు . | te | indictts_te_male | 5.909 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03683.wav | మొదటి పౌరుడు మొదటి సంగతేమంటే కేయస్ మార్షియస్ ప్రజల ప్రధాన శత్రువని తెలిసికోండి . | te | indictts_te_male | 6.453 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03684.wav | సెక్యూరిటీ అధికారితో ఉన్న మిగతా అధికారులు ఈ విషయంలో తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు . | te | indictts_te_male | 5.771 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03685.wav | దొడ్డనగౌడ పాటలలోని క్లిష్ట కన్నడ పదాలను తెలుగు చేసే సదవకాశం నాకు లభించింది . | te | indictts_te_male | 6.453 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03686.wav | సుబ్బరామయ్య సృష్టించే పాత్రలన్నింటిలోనూ వుండే ఆత్మన్యూనతా భావం ఈ జోగినాధంలో కూడా వుంటుంది . | te | indictts_te_male | 7.349 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03687.wav | ఒకే విషయమైన దృక్పథాలు , అంశాలు , సందర్భాలు అనేవి ఒక రకం . | te | indictts_te_male | 4.832 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03688.wav | పట్టకంలో క్షితిజ సమాంతర స్ఫటిక రేఖీయాక్షాలు ఎదురెదురు క్షితిజలంబ అంచుల మధ్య బిందువులను కలుపుతూ ఉంటాయి . | te | indictts_te_male | 8.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03689.wav | వారు మే మీ పది మాత్రమే ఎరుగుదును ; మా ప్రాంతము వారికి యింత మాత్రమే పాఠము అనిరి . | te | indictts_te_male | 6.325 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03691.wav | వంట గదిలోంచి పోపు వాసన ఆయన జఠరాగ్నిని మరింత జ్వలింప చేస్తోంది . | te | indictts_te_male | 4.853 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03692.wav | ఒక గాయిక ఘరానాలు పాడుతుందని ఇటీవల ఏదో పత్రికలో ఒక పరిచయ వ్యాసం చదివినాను . | te | indictts_te_male | 6.187 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03693.wav | కళ్యాణుడు నవ్వి భగవదేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నాడు . | te | indictts_te_male | 4.715 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03694.wav | అట్టి పరిజ్ఞానమే లేనిచో , నాయిక సామాన్య పుణ్యస్త్రీయే యనెడి దుర్భ్రమ కలిగి ఆమె ఔన్నత్యమునే ఊహింపలేక పోదుము . | te | indictts_te_male | 8.971 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03695.wav | ఖచ్చితంగా దేనిని ఎంచుకోవాలో , ఆ పని చేయడం ఇష్టం లేదు . | te | indictts_te_male | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03697.wav | దిజ్నాగుడు తెలుగు వాడవ్వడానికి మరొక నిదర్శనం వేంగీ సమీపంలోని కొండగుహలో కొండగుహలో ఏకాంతవాసం చేస్తూ , ప్రమాణ సముచ్ఛయాన్ని రచించడం . | te | indictts_te_male | 11.093 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03699.wav | మంచి మనసుతో మనం ఓటేస్తే మనం ఓటేసి గెలిపించిన వ్యక్తి చెడు చేయడానికి సాహసించడు . | te | indictts_te_male | 6.293 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03700.wav | కాని ఇలా అభ్యసించిన వారు , యుద్ధ సమయాలలో దొరతనం వారి ఆజ్ఞన ప్రకారం , యుద్ధ చేయాలనే నిర్బంధం ఉండకూడదు . | te | indictts_te_male | 9.12 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03701.wav | ముందు విప్లవం రానియండి చూద్దాం అనడం యెలా వుంటుందంటే , ముందు స్వరాజ్యం రానీయండి చూద్దామన్నట్లు వుంటుంది . | te | indictts_te_male | 8.171 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03703.wav | వాటిపైన ఏడాదిన్నర , రెండేళ్ళపాటు స్థిరంగా , నిక్కచ్చిగా రీసెర్చిచేసి పుస్తకం రాయాలి అంటుండేవారు . | te | indictts_te_male | 6.933 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03704.wav | ఇటీవల ఢిల్లీ దగ్గర యమునా నదీ తీరంలో ఇసుక వాసన వస్తే అదే ఏదో మహత్మ్యమని జనం ఎగబడ్డారు . | te | indictts_te_male | 6.944 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03706.wav | గ్రంథాలయాల పెంపుదల ద్వారా ప్రజానీకంలో విద్యా వ్యాసంగాలు అభివృద్ధి చేయవలసి ఉంది . | te | indictts_te_male | 5.899 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03707.wav | అంటూ సంభాషించింది కనుక , ఆ బాలుడు చక్రవర్తి కాబోతున్నాడు . | te | indictts_te_male | 4.565 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03708.wav | ఒకటవ శతాబ్దంలోనే బ్రాహ్మణేతర భావజాలంతో అశ్వ ఘోషుడు వజ్రసూచి గ్రంథాన్ని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా రాశాడు . | te | indictts_te_male | 8.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03709.wav | అయితే సమస్య ఏమిటంటే ప్రపంచాన్ని మార్చటం ఎలా అనేది . | te | indictts_te_male | 3.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03710.wav | దాని అయస్కాంత తీవ్రత ఒక ప్రదేశంనుంచి మరొక ప్రదేశానికి మారూతూ ఉంటుంది . | te | indictts_te_male | 5.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03711.wav | అంతేగాక మనదేశంలో ప్రతి కుటుంబంలోనూ ఉండే వంశ వృక్షం రాసే ఆచారం ఇంకా యీనాటిదాకా కూడా వస్తున్నదే . | te | indictts_te_male | 8.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03712.wav | నిర్జీవ పదార్థం నుంచి ఇనార్గానిక ద్రవ్యాలనుంచి ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోగల సమర్థత గలవి ఒక్క చెట్లు మాత్రమే . | te | indictts_te_male | 8.693 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03713.wav | ప్రతి రోజూ మీకు పని దగ్గర మూడు పూటలా ఆహార సౌకర్యం కలిగిస్తారు . | te | indictts_te_male | 4.693 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03714.wav | కేస్షీట్ లో రాయబడే వివరాలు సంతకాలు కేవలం వైద్యులవి మాత్రమే ఉంటాయి . | te | indictts_te_male | 4.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03715.wav | కానీ ప్రపంచ వాణిజ్య సంస్థకు నిబంధనల పై ఆధారపడి ఉంటుంది . | te | indictts_te_male | 4.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03716.wav | సల్ఫర్ డై ఆక్సైడ్ కాలుష్యము వలన ఆమ్ల వర్షాలు ఏర్పడుతాయి . | te | indictts_te_male | 4.021 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03717.wav | ఒక నెల సబర్మతీ జైలులో ఉంచి తర్వాత నాసిక్ జైలుకు పంపినారు . | te | indictts_te_male | 4.576 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03721.wav | విద్యార్థి సంవత్సరాల తరబడి విద్యాలయాల్లో అభ్యసించే ఏ కోర్సుకైనా సామాజిక ఔచిత్యం ఉండాలి . | te | indictts_te_male | 6.859 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03722.wav | కంకు అట్టివానితో వైరము రాజ్యమున కెందులకు ? ప్రొద్దుకుంకు వఱకెల్ల గంధర్వులు వచ్చి యామెను రక్షించుకొందు రనుకొందును . | te | indictts_te_male | 8.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03723.wav | వివిధ ప్రక్రియలలో మంచి రచనలు చేసిన ఒక కొమ్ము కాసినవారు . | te | indictts_te_male | 4.565 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03724.wav | లక్ష్మి నరసమ్మ ఛాతిమీద మోచేయి రాస్తున్న కాలేజ్ స్టూడెంట్ ఆవలికి జరిగి నిలుచున్నడు . | te | indictts_te_male | 6.293 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03726.wav | అంటే అభిమానం ! ఆ మాటకు వస్తే టంగుటూరి అంజయ్య అన్నా ఆయనకు ఎంతో ఇష్టం . | te | indictts_te_male | 5.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03727.wav | మార్గా మార్గాల జ్ఞానం , దర్శనం ద్వారా విశుద్ధి . | te | indictts_te_male | 3.915 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03728.wav | అలాంటిది ఏ సంబంధం లేని నువ్వు నాకే రకంగా చెల్లెలివి అవుతావు ? అనూ ! నేను చెప్పినట్టు విను . | te | indictts_te_male | 7.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03729.wav | డిగ్రీ , మాస్టర్సు డిగ్రీ స్థాయి పాఠ్య సామాగ్రిని అత్యంత ప్రామాణికంగా అందించడంలో ఎంతో కృషి చేశారు . | te | indictts_te_male | 7.253 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03730.wav | నీకు తెలుసా ? నా చిన్నప్పటి నుండి కూడా సంస్కృతి అన్నా సాంప్రదాయ మన్నా నాకు చాలా ఇష్ఠమని . | te | indictts_te_male | 6.016 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03731.wav | సాహిత్యం చోళ రాజులు సంస్కృత , తమిళ భాషా సాహిత్యాలకు ఎనలేని సేవ చేశారు . | te | indictts_te_male | 5.632 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03732.wav | మేఘాలు కూడా లేవు , ఆకాశం చాలా కోట్ల పళ్లుకలిసి నవ్వినట్లుంది . | te | indictts_te_male | 4.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03733.wav | మగ నెమలి నన్ను చూడు ; నా అందం చూడు అన్నట్టు పురివిప్పి ఆడడం మీలో చాలమందికి తెలిసిన సంగతే . | te | indictts_te_male | 6.944 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03734.wav | కోర్టు వాయిదాకు హాజరైన బండయ్య మాస్టారుకు ఎర్రశాలువా కప్పి వీడ్కోలు చెప్పారు . | te | indictts_te_male | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03736.wav | ఆడ పిల్లలు గుండెలమీద కుంపటి అనుకుంటాం గాని – ఆడపిల్లలు లేకపోతే అసలు ఇంటికి కళే వుండదు . | te | indictts_te_male | 6.165 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03737.wav | విచక్షణ , వివక్ష అనే రెండు మాటల్లోనూ మొదట ఉన్న వి ని ఉపసర్గ అంటారు . | te | indictts_te_male | 5.141 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03738.wav | అది వ్యక్తిగత అభిరుచి బట్టి కొంత ఉన్నా , ఎక్కువ శాతం మార్కెట్ టేస్ట్ బట్టి ఉంటుంది అనడం సబబు . | te | indictts_te_male | 6.165 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03739.wav | ఉదర ఫలకము ఏర్పడబోయే పిండం నాడీ వ్యవస్థ స్థలాన్ని సూచిస్తుంది . | te | indictts_te_male | 4.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03740.wav | క్రానిక్ గ్లోమెరూలో నెఫ్రైటిస్ దీర్ఘవ్యాథి కనుక ఆహార విషయంలో శ్రద్ధ తీసుకోవాలి . | te | indictts_te_male | 5.877 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03741.wav | తెలుగువారి జానపద వంటలను శాకాహారం , మాంసాహారం అని రెండు విధాలని చెప్పవచ్చు . | te | indictts_te_male | 5.899 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03742.wav | దృక్పథ జ్ఞానానికి చెందిన మొదటి వాదాన్ని ఆశ్రయిస్తే సాహిత్య విమర్శలో బుకాయింపు వక్రీకరణ , గందరగోళం ప్రధానపాత్ర నిర్వహిస్తాయి . | te | indictts_te_male | 8.907 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.