file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12 values | speaker_id stringclasses 26 values | duration float64 1.5 29.8 | source stringclasses 2 values | emotion stringclasses 1 value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_03743.wav | మౌనం యొక్క మహత్తర శక్తి అందుచేత ఒకే భాష అని చెప్పాను కదా మీకు . | te | indictts_te_male | 5.536 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03744.wav | ఉబ్బు చివర ఉంటే బాక్టీరియమ్లు గద ఆకారంలో ఉంటాయి . | te | indictts_te_male | 4.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03745.wav | అతడు ప్రకృతి గురించి మన ప్రజ్ఞానంలో మానవ సమాజం గురించి ప్రఙ్ఞానాన్ని కూడా జమ చేసాడు . | te | indictts_te_male | 6.464 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03746.wav | తన గ్రామీణ శ్రమైక జీవన సౌందర్యాన్ని గొప్ప నోస్టాల్జియాతో చిత్రించిన పద్యం ఒకే అక్షరం . | te | indictts_te_male | 6.56 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03747.wav | స్కూటర్లు , కార్లు , బైకులు , ఆటోలు , జీపులు , బస్సులు , లారీలు అన్నీ కలిపి ఒక్కో విద్యార్థి వాహనాల్ని సర్వే చేయొచ్చు . | te | indictts_te_male | 8.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03749.wav | థర్డ్మెన్ దిశగా బౌండరీతో వన్డేల్లో నాలుగో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు . | te | indictts_te_male | 4.96 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03750.wav | ఇప్పుడు పాక్ టీవీని నిషేధిస్తే అక్కడ దానికి స్వేచ్ఛకు బందిఖానా అంటూ విమర్శలు . | te | indictts_te_male | 5.877 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03752.wav | ఈడు గూడ మీతాన పన్జేస్తె కొద్దిగన్న నయం గదాని ఈన్ని తోలుకొచ్చిన . | te | indictts_te_male | 5.771 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03753.wav | ప్రసాద్గారి సుదీర్ఘమైన కెరీర్ లో ఇవి మచ్చుకు కొన్ని సంఘటనలు మాత్రమే . | te | indictts_te_male | 4.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03754.wav | అయితే ఈ పేరు ఆ ప్రౌఢజీవుల వర్ణాన్ని గురించి ప్రాముఖ్యాన్ని పేర్కొనేదిగా గ్రహించవలెను . | te | indictts_te_male | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03755.wav | కొందరిలో ప్లూరా వాపు లేకుండానే తాత్కాలికంగా ఛాతీ నొప్పి వచ్చి శ్వాస తీస్తే బాధ అనిపిస్తుంది . | te | indictts_te_male | 6.293 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03756.wav | నీ సౌందర్య సదృశ సుందర వస్తువు లేనే లేదు కాబట్టి . | te | indictts_te_male | 3.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03757.wav | బైబిల్ పేపర్ అతి పల్చగా వున్నా దృఢంగా వుంటుంది . | te | indictts_te_male | 3.541 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03758.wav | ఒకేదారి వుంటే నిర్ణయ స్వేచ్ఛ అనే దానికి అవకాశం వుండదు . | te | indictts_te_male | 3.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03759.wav | అక్కడ యేదో టెక్నికల్ గ్రౌండ్స్ లో ఆమె దావా నెగ్గ గలిగింది . | te | indictts_te_male | 3.797 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03760.wav | సముదాయంలో పిల్లదశలో అభివృద్ధి జరిగే సమయంలో మచ్చుకయినా రెక్కలు బాహ్యంగా కనబడవు . | te | indictts_te_male | 6.709 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03761.wav | ధ్యానంతో , చింతన మంతనతో , అహంకార నిరసన , ఔదార్య గుణాలతో ఇద్దరూ సమాజాన్ని ఉద్దరించే వారే . | te | indictts_te_male | 7.072 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03762.wav | దుర్బలమైన మనో దారుఢ్యం కల వ్యక్తి అదనంగా శ్రమ చేయలేడు . | te | indictts_te_male | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03763.wav | కాని మే న ప్రభుత్వం ఒక అధికార శాసనం ద్వారా ఒక ప్రత్యేక ట్రిబ్యునల్సు స్థాపించింది . | te | indictts_te_male | 6.421 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03764.wav | అంతఃకరణము యొక్క మనోబుద్ధి అహంకార చిత్తములు ఈ క్షేత్రములలో విభిన్న ప్రకారముగా చైతన్యము వికసిస్తుంది . | te | indictts_te_male | 7.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03767.wav | అట్టి వానిని పునః నిర్మించి వానియొక్క తత్వము నూహించుట చాలా కష్టము . | te | indictts_te_male | 4.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03768.wav | ఇక్కడ బాలజోస్యం అంటే నిష్కపటంగా , యాధృచ్ఛికంగా పలికే నిజమైన పలుకు . | te | indictts_te_male | 4.843 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03769.wav | మీ కంఠం సులభంగా పలికించే చమత్కారిక తాన్ బాజీకే తొందర పడతారు . | te | indictts_te_male | 4.853 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03770.wav | ముందిరవాడు ఇది దారి ఇది దారి అని వారినందఱను అడవికి బట్టించెను . | te | indictts_te_male | 5.12 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03771.wav | కాని నిజంగా ఆ రోజున నష్టపోయిన కుటుంబాల వారు మాత్రం తీవ్రమైన వ్యాకులతకు లోనౌతారు . | te | indictts_te_male | 6.144 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03773.wav | పొరతో కూడుకుని వుండే ఈ ఖాళీ భాగాలను లు అని అంటారు . | te | indictts_te_male | 4.48 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03774.wav | నా చిన్నతనంలో జరిగిన ఒక సంఘటనను మా తల్లిందండ్రులే నాకు చెప్పారు . | te | indictts_te_male | 4.576 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03775.wav | అంతేకాకుండా రైతుల కొరకు , పురుగు మందులు సరైన పద్ధతిలో వినియోగించే సాంకేతిక జ్ఞానాన్ని అభివృద్ధి చేసారు . | te | indictts_te_male | 6.976 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03776.wav | ఎనభయిల ప్రధాన విశేషం రాయలసీమ , తెలంగాణలు కథలోకి మేల్కొన్న ఒక విస్ఫోటం . | te | indictts_te_male | 6.069 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03778.wav | నెఫ్రోటిక్ సిండ్రోమ్లో ఆల్బుమిన్ ఎక్కువ పోతుంది కనుక ప్రోటీన్లు ఎక్కువ వుండే ఆహారం ఇవ్వాలి . | te | indictts_te_male | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03779.wav | మొదట్లో వక్షోజాల దగ్గర చిన్న గడ్డలాగా వుండి , తరువాత గ్లాండు పెద్దదై చను మొనలు స్పష్టంగా ఎదుగుతాయి . | te | indictts_te_male | 7.253 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03780.wav | నమస్తే , నా జీవితం భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి అంకితమయి పోయింది . | te | indictts_te_male | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03781.wav | తాను సినిమాలకు సరిపోయేలా రాయలేనని చెప్పి వాళ్ళనుకూడా పంపేస్తాడు కథకుడు . | te | indictts_te_male | 5.483 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03782.wav | పిల్లలు రావడం , తండ్రి దేహాన్ని ఆఖరి చూపులు చూడడం అయ్యింది . | te | indictts_te_male | 3.925 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03783.wav | కేంద్ర సహకార బ్యాంకులలోని మిగులు నిధులు తొందరగా దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేయడానికి ఉపయోగ పడగలవు . | te | indictts_te_male | 6.859 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03784.wav | కాని పత్రయుత ప్రకాండాలతో వాటి సంబంధాన్ని నిస్సందేహంగా స్థాపించటం జరగలేదు . | te | indictts_te_male | 6.432 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03785.wav | దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అవిభక్త మద్రాసు ప్రభుత్వ సహాయంతో కొన్ని సంస్కృత , తెలుగు , తమిళ , మరాఠీ గ్రంథాల ప్రచురణ ప్రారంభమైంది . | te | indictts_te_male | 10.443 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03786.wav | అందులో సరుకు వేసుకుని ఎద్దుమీద గాని గుఱ్ఱముమీద గాని వేసుకుని గ్రామాలకు తోలుకుని వెళ్ళేవారట . | te | indictts_te_male | 6.56 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03787.wav | కాస్త బస్సు సౌకర్యమున్న భూమి అయితే మంచిది అన్నాడు ఆనందరావు . | te | indictts_te_male | 4.597 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03788.wav | కొన్ని పత్రికలు స్థాపన దరఖాస్తులు చేసుకొని ఎంతోకాలం వేచి ఉన్నాయి . | te | indictts_te_male | 4.715 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03789.wav | గ్రిగార్ జోహాన్ మెండల్ అను విజ్ఞాని ఆస్ట్రియా దేశపు మఠసన్యాసి . | te | indictts_te_male | 5.12 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03790.wav | ఏం మీరు స్నానం చెయ్యరా ? ప్రతిభ కళ్ళు పెద్దవి చేసి అన్నది . | te | indictts_te_male | 3.915 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03791.wav | అలాగే చేపట్ట వలసిన వృత్తి గురించి కూడా సరయిన సలహా ఇవ్వగలడు . | te | indictts_te_male | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03792.wav | అయినా అతడికి నా మాటలవల్ల కొత్తగా విచారమేమీ తలెత్తలేదు ఇప్పుడతడు ఫీలయే విచారం లాంటిది . | te | indictts_te_male | 6.816 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03793.wav | వీళ్ళ నాన్నను వాళ్ళ నాన్న మోసం చేశాడని నాయికకు నాయకునిపై మంట . | te | indictts_te_male | 5.12 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03794.wav | ప్రతాప్ కోరల్ని చూసి అందరూ జడుసుకుని లైట్లు ఆర్పి , కెమెరా ఆఫ్ చేసి ప్యాకప్ చెప్పేవాళ్ళు . | te | indictts_te_male | 6.464 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03795.wav | తన కాలేజీనించి వచ్చిన జలజ , అరుణ , కాంతిమతీ మొదలయిన ఆడపిల్లలు , యింగ్లీషు జర్మన్ క్లాసులో తన్ను మాకు తెలుసులే . | te | indictts_te_male | 8.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03796.wav | ఈ భూమి కన్నీళ్ళతో తడవకుండా వున్న రోజు నా ఆత్మకి శాంతి కలుగుతుంది అన్నాడు శూన్యంలోకి చూస్తూ . | te | indictts_te_male | 6.336 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03797.wav | నా యింటికి ఆ యీరన్న నిప్పెడితే నేను యీరన్నకే నిప్పెడతాను . | te | indictts_te_male | 4.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03798.wav | దీనిమీద ఇంచు చేరిస్తే కొట్టించు అని ప్రేరణ క్రియ ఏర్పడుతుంది . | te | indictts_te_male | 4.971 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03799.wav | కార్తీక బుధవారం రోజున కృష్ణాజిల్లా జబ్బూరు గ్రామంలో జన్మించారు . | te | indictts_te_male | 3.925 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03800.wav | అయితే రాజశేఖర రెడ్డి నవ్వుతూ పక్కనున్న షిండేతో మొదలు పెట్టండి అన్నట్టు సైగచేశారు . | te | indictts_te_male | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03801.wav | శ్రీ తల్లావజ్ఝల శివశంకర శాస్త్రిగారు , శతకానికి పద్నాలుగు చొప్పున పద్యాలను , ఆద్యంతాలలో రెంటిని అనువదించి శతకంగా దీన్ని ప్రచురించారు . | te | indictts_te_male | 9.376 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03802.wav | గంగార , సౌల్కు చేల నుండి శిష్యుల బృందాలు సత్ర్తాకు వస్తున్నాయి . | te | indictts_te_male | 4.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03803.wav | పొడుపు కథల్ని జానపద సాహిత్యంలో భాగంగా పేర్కొంటున్నా వీటిలోకొన్ని గణిత రూపంలో , చిత్రరూపంలో కూడా చూపించవచ్చు . | te | indictts_te_male | 8.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03804.wav | ఢిల్లీలో దియారా ల్యాండ్ ప్రాజెక్టు పరిశీలన కమిటీకి మెంబర్ సెక్రటరీగా పని చేశారు . | te | indictts_te_male | 5.749 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03805.wav | ఆల్లాడి వృత్తి శిష్యుడుగా పనిచేస్తూన్న రోజులలో ఆయనకి కృష్ణ స్వామి రెడ్డికి చరిత్రపాఠం ట్యూషన్ చెప్పే ఉద్యోగం లభించింది . | te | indictts_te_male | 8.171 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03806.wav | పైన చెప్పినట్లుగా చరిత్ర రచనను రాజకీయ వర్గం , అధికార పీఠాలు ప్రభావితం చేశాయి . | te | indictts_te_male | 6.155 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03807.wav | ఇతడే యుధిష్ఠిరుని ప్రోత్సహించి నిన్ను పందేము పెట్టేందుకు అతనిని రెచ్చగోట్టాడు . | te | indictts_te_male | 5.643 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03808.wav | వర్ణరహిత రకమైన యూగ్లీనా గ్రేసిలిస్ లో ఇది ప్రేరేపకంగా పనిచేస్తుంది . | te | indictts_te_male | 4.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03809.wav | ఒకే పాత్ర శక్తిలోపించి బలహీన మైనప్పటికీ , ప్రాధాన్యము కలిగి ఉండవచ్చు . | te | indictts_te_male | 5.141 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03810.wav | చీకటిలో గనబడని పూవుల సౌరభమే సంగీతమై విశ్వమంతయు నావరించి పోయినది . | te | indictts_te_male | 5.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03811.wav | వాళ్ళు ఆయన దైన్యాన్ని , కులాన్నీ కనిపెట్టి దయ తలచి ఒక సలహా చెప్పారు . | te | indictts_te_male | 5.355 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03812.wav | సాయిల్ బ్యాక్టీరియా చలిదేశాల్లో కన్నా ఉష్ణ ప్రాంతాల్లో చురుగ్గా పెరుగుతుంది . | te | indictts_te_male | 4.437 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03813.wav | జాగరణార్థమున కాళిదాస మహాకవి , రఘు వంశమున నీ బుధ ధాతువును ప్రయోగించెను . | te | indictts_te_male | 6.027 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03814.wav | అనుభవం మీద ఈ విషయం అర్థమైన జాజుల గౌరి పత్రికా భాషలో కూడా కథలు రాయడం ప్రారంభించింది . | te | indictts_te_male | 6.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03815.wav | అంకురించిన ఆంధ్రోద్యమం విజ్ఞాన శాస్త్ర ప్రయోగాల్లో వలెనే చరిత్రలోనూ కొన్ని అనుకోని యోగాలు సంభవిస్తూ ఉంటాయి . | te | indictts_te_male | 8.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03817.wav | ఎన్ని భాషలు నేర్చినా మాతృభాషా ప్రభావం నుంచి బయట పడాలంటే చాలా శ్రమపడాలి . | te | indictts_te_male | 5.365 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03818.wav | వచ్చే వారంలో అది పెరిగి పెద్దదై నాకు ఒక పౌండు బంగారం యిస్తుంది . | te | indictts_te_male | 4.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03819.wav | ప్రజా నాయకుడు ప్రజలలోంచే రూపొందే క్రమాన్ని కంఠీరవం పాత్ర ఆధారంగా ఈ నవల నిరూపించింది . | te | indictts_te_male | 6.699 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03820.wav | వాటిని అలావుంచు బిహారీ ! ముందు నేను రెండు మాటలు చెబుతా వింటావు ? అన్నది . | te | indictts_te_male | 4.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03822.wav | అనే పార్టీ పేరిట భావనలను ఫీలింగ్స్ను పేర్చీ , జ్ఞానచట్రాల్ని రూపొందించే యత్నాలు జరిగాయి . | te | indictts_te_male | 6.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03823.wav | టీడ్మన్ నెసికిల్లు అన్నీ అంబులేక్రల్ వలయ నాళంలోకి తెరచుకొని ఉంటాయి . | te | indictts_te_male | 5.077 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03824.wav | హరికథ రూపాల్ని కోసూరి పున్నయ్య బాగా ప్రజల్లోనికి తీసుకొని వెళ్ళాడు . | te | indictts_te_male | 5.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03825.wav | జవహర్లాల్ నెహ్రూ రచించిన డిస్కవరీ ఆఫ్ ఇండియా అన్న సంగీత రూపకం అతనికి ఎనలేని ఖ్యాతిని అందించింది . | te | indictts_te_male | 6.848 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03826.wav | అసలు పోలీసులకు గిదీంతోని ఏమి సంబంధం ? పాయింటు లాగింది బెల్లంపల్లి లచ్చమ్మ . | te | indictts_te_male | 5.899 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03827.wav | మా వాళ్ళు సుఖంగా సంసారం చేసుకో నివ్వరనుకో , శ్రీకాకులం వెళ్ళి , వీలయితే భువనేశ్వర్ పోయి రమ్మంటాడు . | te | indictts_te_male | 6.848 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03828.wav | దీనికి అదనంగా ఈ సంవత్సరం తమిళం వలెనే తెలుగును ప్రాచీన భాష క్లాసికల్ లాంగ్వెజ్ గా గుర్తించాలనే డిమాండు చేరింది . | te | indictts_te_male | 7.776 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03829.wav | నిప్పు ద్రొక్కుటకు ముందు రోజు సాధకుఁడు స్నానమాడి కాషాయ వస్త్రములు ధరించి , ముంజేతికి కుమ నలదిన తోరమును ధరించును . | te | indictts_te_male | 7.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03830.wav | పడమటి కనుమల్లో పుట్టి దక్కన్ పీఠభూమి మీదుగా తూర్పు దిశగా పయనిస్తుంది . | te | indictts_te_male | 5.227 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03831.wav | ఎత్తుకున్న నైతిక సమస్య రెండు సామాజిక యాథార్థ్యాల ద్వంద్వనీతి సమస్య . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03832.wav | దానివల్ల తాళము , లయ , రాగము , శృతి జ్ఞానం బాగా కుదిరింది . | te | indictts_te_male | 4.875 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03833.wav | యమునా ఇవ ఆచరతి యమునతి యమునంతీ గంగా యస్య సః అని విగ్రహము . | te | indictts_te_male | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03834.wav | క్రిములు జీర్ణకోశం పేగులను ఛేదించుకుని కడుపు వెనుక భాగంలోకి చేరతాయి . | te | indictts_te_male | 5.355 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03835.wav | మనకు స్వేచ్ఛా వాయువుల్ని ప్రసాదించిన త్యాగ ధనులను మనం మరువరాదు . | te | indictts_te_male | 4.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03836.wav | మన పేర్లు సంస్కృతం నుండి మాటలు తెలుగులోకి వచ్చినప్పుడు కొన్ని మార్పులు పొందుతాయి . | te | indictts_te_male | 5.643 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03837.wav | జీవితం అంటే ఏమిటి , జీవించడం అంటే ఏమిటి అనేవి కనిపెట్టాలి . | te | indictts_te_male | 3.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03838.wav | అలాగే ఒకరోజు తన భర్త మురారికి ఉత్తరంరాసి , ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది . | te | indictts_te_male | 5.088 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03840.wav | మరాఠీ భాషలో ఓష్ఠ శబ్ద భవమగు హోటా , హోటాళిలు వాడుక పడినవి . | te | indictts_te_male | 5.333 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03841.wav | బాల్యంలోనే పితృ వియోగం కారణంగా , వారి విద్యాభ్యాసం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల చదువుతోనే అంతమైంది . | te | indictts_te_male | 7.936 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03842.wav | పోరులో మజ్నూషా తీవ్రంగా గాయపడి కదనరంగం నుండి తప్పుకుని మాఖన్ పూర్ కు చేరుకున్నారు . | te | indictts_te_male | 6.475 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03843.wav | అర్థాంగిని ప్రాణంతో సమానంగా ప్రేమించిన మా అన్న తిరుమల రాయలు మనశ్శాంతిని వెదుక్కుంటూ దేశాల పాలై నాడు . | te | indictts_te_male | 7.648 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03844.wav | స్త్రీలకు ఆస్తి హక్కు , వీలునామా రాసే హక్కు కావాలని ఆందోళన చేసింది ఆ సంఘం . | te | indictts_te_male | 5.877 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03845.wav | బద్రుల్ ఇస్లామ్ నోట ఇంత వ్యాఖ్యానాన్ని వింటూ వుండిపోయాడు హమీద్ . | te | indictts_te_male | 4.597 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03849.wav | క్రియలలో ఉన్న ఆకర్మక , సకర్మక ప్రేరణ భేదాలు వాక్య నిర్మాణంలో వ్యక్తమవుతై . | te | indictts_te_male | 6.155 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03850.wav | అంతవరకు ఒక రిపోర్టరుగా నేను గర్వపడ్డాను కానీ అప్పుడే అసలు కథ మొదలైంది . | te | indictts_te_male | 5.088 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03851.wav | విజ్ఞానశాస్త్ర ప్రపంచములో ఏది తత్వం ? అనే ప్రశ్నలకు కేవలం నమ్మకాలూ , విశ్వాసాలూ సమాధానం చెప్పలేవు . | te | indictts_te_male | 7.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03852.wav | ఎందుకు ? అంటే సిరియల్ లాగడానికి కొన్ని పాత్రలు వస్తాయని భాష్యం . | te | indictts_te_male | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03853.wav | మా రక్షణ కోసం తనకు చేతనైన సహాయం చేస్తానని రాయబారి మాటిచ్చాడు . | te | indictts_te_male | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03854.wav | సున్నితమైన వస్తువో సంఘటనో కవి మనసును సుతారంగా తాకినప్పుడు కవి ఆవేశంగా అనుభూతి జల్లులో ఎర్రని నృత్యం చేస్తాడు . | te | indictts_te_male | 9.045 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.