file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12 values | speaker_id stringclasses 26 values | duration float64 1.5 29.8 | source stringclasses 2 values | emotion stringclasses 1 value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_03855.wav | అందువల్ల నేనుంటున్న సమాజానికి కష్టనష్టాలు కలిగించే నివేదికకు నేను ఆమోద ముద్ర వేయజాలను . | te | indictts_te_male | 6.816 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03856.wav | రఘూ ! మామూలుగా వచ్చే నెలసరి రాలేదు ! జానకీబాల మాటల్లో సందేహం , విచారం వున్నాయి . | te | indictts_te_male | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03857.wav | రమేశ్ను చూపించి ఘాటైన మందులు వాడి ఈ బాబు బతికించ్చిండు . | te | indictts_te_male | 4.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03858.wav | అంటే అతను యువరాజుగా పుట్టటానికి అదృష్టమే కారణం అని తప్పుగా అర్థం చేసుకున్నాం . | te | indictts_te_male | 6.187 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03860.wav | ఇహ నా పార్వతి చేసుకున్న అదృష్టం మనసారా అమ్మా అని పిలిచే కొడుకు దొరికేడు . | te | indictts_te_male | 5.493 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03861.wav | వ్యక్తి భగత్సింగ్ అనే విషయం సుఖదేవ్ పరిచయం చేసేవరకు ఆమె గుర్తించలేక పోయింది . | te | indictts_te_male | 5.792 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03862.wav | యక్షగానం నాటికలో తన కుమార్తెలను లలిత , భారతులను నటింప జేసారు . | te | indictts_te_male | 4.832 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03863.wav | షితాబుఖాను హిందువే షీతాబుఖాను పూర్వులను గురించిన విషయములు ఏమియును చరిత్ర కందుటలేదు . | te | indictts_te_male | 6.56 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03864.wav | ఫ్లూటో కంటే మూడువేల రెట్ల దూరంలో నక్షత్రాల నడుమ గల గాఢాంధకార లోకంలో ఒక మంచుబంతుల సమూహం వుంది . | te | indictts_te_male | 7.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03865.wav | అటువంటి ప్రయోగాల కావ్య ప్రయోగార్హం ఎంత మాత్రంకావని వాళ్ళ నిష్కర్ష . | te | indictts_te_male | 4.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03866.wav | రంగడిని చూడగానే , వరాలికి కష్టం చెప్పుకోదగ్గ మనిషి ఇతనొక్కడే అనిపించింది . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03867.wav | అలాగే గోడలని , కిటకీలని దుమ్ము దులిపి లోషన్ నీళ్ళతో శుభ్రం చేయాలి . | te | indictts_te_male | 5.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03868.wav | సముద్రం అడుగుకు వెళ్లిన వీరి సబ్మేరిన్పై శత్రునౌక జరిపిన కాల్పులు ప్రేలుళ్లకు జలాంతర్గామి దద్దరిల్లింది . | te | indictts_te_male | 7.392 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03871.wav | నిజానికి ఆ ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు ఒకరిని మించిన గుంటనక్కలు ఇంకోళ్ళు . | te | indictts_te_male | 5.12 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03872.wav | రాష్ట్ర సమాచార , బోధన మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలను పటిష్టం చేయటం . | te | indictts_te_male | 5.237 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03874.wav | పొరుగూరుకు వెళ్లి గాడిదలను తోలు డ్రమ్ములను కొనుగోలు చేయాల్సిందిగా ఉత్తరువు జారీ చేశాడు . | te | indictts_te_male | 6.069 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03875.wav | రాజనామము పులుమావి అని ఈ రెండింటి వలన సుస్ఫష్టము . | te | indictts_te_male | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03876.wav | నిజానికి నూటికి నూరు పాళ్ళూ ఉచ్చారణ విధేయంగా రాసేలిపి ప్రపంచంలో ఏ భాషకి లేదు . | te | indictts_te_male | 5.472 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03877.wav | తక్కువ స్థితికి దారి తీసిన విధనం ఒకరోజు భర్త నూరు ఈగలను చంపి . | te | indictts_te_male | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03878.wav | నంది గుప్తుడు చీనా దేశం చేరుకోగానే క్షణాలలో అక్కడి వ్యాపారులు ఎత్తుకు రెండెత్తులు బంగారమిచ్చి ఇనుమును కొన్నారు . | te | indictts_te_male | 8.437 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03879.wav | అట్టివారిలో ఆంటానియో బోల్ ట్రోఫియో , మార్కొడి ఓస్లానియో , గియాస్ పేట్రినో వంటివారు ముఖ్యులు . | te | indictts_te_male | 6.165 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03880.wav | గాని , వారి మూడవ కుమార్తెయగు కామేశ్వరికి తండ్రిగారి యందున్న ప్రేమ విజాతీయ మైనది . | te | indictts_te_male | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03881.wav | అత్తమామల దృష్టిలో , భర్త దృష్టిలో ఆమె పనికి విలువ శూన్యం . | te | indictts_te_male | 4.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03882.wav | అలీన దేశాలు ఇతర ఒత్తిడులకు లోనుగాక రాజకీయ స్వాతంత్ర్యం కాపాడు కొనవలె . | te | indictts_te_male | 5.536 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03883.wav | తెలుగు మీడియం విద్యార్థులు ఆత్మ న్యూనతా భావంతో ఇంగ్లీషులో జవాబులు చెప్పలేక మౌనం వహిస్తున్నారు . | te | indictts_te_male | 6.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03885.wav | ప్రశ్న మీరు ప్రభుత్వానికి పన్నులు ఎందుకు కట్టడం లేదు . | te | indictts_te_male | 3.52 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03886.wav | మాటిమాటికీ ఢీకొట్టడం వల్ల కొన్నిచోట్ల ఈ క్రేటర్లలో వలయాలు ఏర్పడ్డాయి . | te | indictts_te_male | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03888.wav | బి బయో పైరసీ సైన్స్ , సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకీ అభివృద్ధి చెందుతోంది . | te | indictts_te_male | 5.621 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03889.wav | ఇప్పుడు జయరాం కథ ముగింపువిని ఈ కథ తమ గొంతుకకే చుట్టుకుంటోంది అనుకున్నారు . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03890.wav | తెలుగుభాషా స్వరూపం , అనువాద పద్ధతులు , జర్నలిసం పాఠాలు తప్పకుండా పంపేవాళ్ళం . | te | indictts_te_male | 5.493 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03891.wav | శ్రావణి కోరికలు , చేస్తున్న స్నేహాలు చాలా కాస్ట్లీగా వూంటూ వంశీ అంచనాలను తారుమారు చేసేవిగా వున్నాయి . | te | indictts_te_male | 6.667 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03892.wav | ఆధునిక నాగరికత ప్రభావం వల్ల జీవచ్ఛవాల్లా బ్రతుకుతున్న స్థితికి ఆవేదన చెందాడు . | te | indictts_te_male | 5.888 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03893.wav | వీళ్ళంతా , ఏళ్ళ పిల్లలు , అప్పర్ కేజి క్లాసులో ఉన్నవాళ్ళు . | te | indictts_te_male | 3.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03894.wav | అయితే పేలు లాగానే ఉండే మరికొన్ని పురుగుల వల్ల కొన్ని వ్యాధులు సంక్రమిస్తాయి . | te | indictts_te_male | 5.515 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03895.wav | భవిష్యత్తులో చంద్రుడిపై కుజడి పై నిర్మించే రోదసి కాలనీలు యిలానే ఉంటాయి . | te | indictts_te_male | 5.269 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03897.wav | కొమ్మరాజు లక్ష్మణరావు పంతులు చేసిన సేవకి తగిన గుర్తింపు రానే లేదు . | te | indictts_te_male | 5.099 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03898.wav | వేణుగానంలో లీసం ఆహారం , నిద్ర , భయం , మైథునం , అనుబంధం మనుషులకూ పశువులకూ సమానంగా ఉంటాయి . | te | indictts_te_male | 8.128 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03899.wav | అమ్మమ్మా ! నేను మీకు జెప్పేటంత పెద్దదాన్ని గాలేదు గాని పిన్నికయితే అన్యాలమే జేస్తుండ్రు . | te | indictts_te_male | 6.581 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03900.wav | వియత్నాం , మలేశియా , ఇండొనేషియా , బర్మా దేశాల్లో జాతీయ విముక్తి పోరాటాలు విజృంభించ సాగాయి . | te | indictts_te_male | 6.027 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03901.wav | దానికి సాయం ఆఫ్రికాలోని మైనరుబాబు ఒకడు సగం నావ ఆక్రమించేస్తూ , సైకిల్‍కి స్టేండు వేసి పట్టుకు నుంచున్నాడు . | te | indictts_te_male | 8.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03902.wav | సాహిత్యాన్ని గురించి రాస్తూ శ్రీ రాఘవన్ ఒకచోట , అని పేర్కొన్నారు . | te | indictts_te_male | 4.288 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03903.wav | అపుడా గుణ సౌగ్యమున నాతనికిని , హరికిని నడుమ గల భేదము జారిపోవును . | te | indictts_te_male | 4.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03904.wav | వ అధ్యాయం , వ శ్లోకంలో , కృష్ణుని బోధనలో దాదాపు ఆఖరు శ్లోకం ఇలా వుంది . | te | indictts_te_male | 6.016 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03905.wav | దేశంలో ఉన్న ప్రజలూ , నాయకులూ అదివరకు ఎప్పుడూ ఇటువంటి కార్యక్రమం ఎరుగరు . | te | indictts_te_male | 4.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03906.wav | న్యాయవాద సంఘ అధ్యక్ష వర్గ నిర్ణయంపై రిపబ్లిక్ న్యాయశాఖా మంత్రికి అప్పీలు చేసుకోవచ్చు . | te | indictts_te_male | 6.293 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03907.wav | దానికి ముందు రోజు జమీందారు అలోక్ఝడి అన్న చిట్టడవిలో ఒక పెద్ద పులిని చంపేరు . | te | indictts_te_male | 4.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03908.wav | పది , పన్నెండు సంవత్సరాలు వయసు వచ్చేసరికి ఆమె టెన్నిస్ నేర్చుకొని ఆ క్రీడ లో ఒక ఛాంపియన్ అయింది . | te | indictts_te_male | 6.421 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03909.wav | అంతేకాక అలీనోద్యమ కృషి ఫలితంగా ఉత్తమ వియత్నాం , దక్షిణ వియత్నాం రెండు ఏకమైనవి . | te | indictts_te_male | 6.581 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03910.wav | క్షణాన తన దగ్గరగల సొమ్ము అని మాత్రమే తానై స్వచ్ఛందంగా ఇచ్చివేయడం . | te | indictts_te_male | 5.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03911.wav | దాన్ని ఆసరాగా చేసుకొనే హిట్లర్ ఆనాడు పోలండ్ పై దండయాత్ర జరిపారు . | te | indictts_te_male | 4.683 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03912.wav | ఇంకొకటి ఏమిటంటే సందేశాన్ని చెప్తే జనం చూడరు , సందేశం జనం తలకెక్కదు , అన్న అభిప్రాయం కొంతమందికి ఉంటుంది . | te | indictts_te_male | 7.328 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03913.wav | ఆంధ్రదేశ ప్రజల నిరక్ష రాస్యత , మూఢ నమ్మకాల ముసుగును , అజ్ఞానపు బంధకారాన్ని స్వానుభవంలో గ్రహించాడు . | te | indictts_te_male | 7.616 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03914.wav | ఎన్నికలు రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో తీవ్ర రాజకీయ సంఘర్షణల మధ్య జరిగాయి . | te | indictts_te_male | 5.749 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03915.wav | కంపలూ , డొంకలూ ఉన్న ప్రాంతం సరయిన నీటి పంపిణీ వల్ల సాగు కిందికి వచ్చింది . | te | indictts_te_male | 5.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03916.wav | కాని ప్రయత్నం , పూనిక , పని , పాటుపడడం అన్న అర్థాలలో వాడుక ఎక్కువ . | te | indictts_te_male | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03917.wav | సాక్షాత్తు శంకరుని కుమారుండును ఇతని మహాత్మ్యంబు పోగడ నెవరికిని నలవికాదు . | te | indictts_te_male | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03919.wav | తెప్పోత్సవ వేడుకని చూడడానికి యువకులు మధ్యవయస్సు వాళ్ళు ఎక్కువగా వచ్చేవాళ్ళు . | te | indictts_te_male | 4.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03920.wav | అయితే ఇక్కడి ప్రాంతంలో రెండేసి , మూడేసి లాంటి వ్యవహారాలు లేక పోవడం గుర్తించ దగింది . | te | indictts_te_male | 5.365 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03921.wav | కుటుంబాల నుంచి ఫిర్యాదులు వున్నాయని , వారు స్వచ్ఛందంగా వెడుతున్నారో , లేదో తాము తనిఖీ చేయవలసి వుందని పోలీసులు అన్నారు . | te | indictts_te_male | 7.893 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03922.wav | కలాన్ని జోరుగా ఝమాయించి పైత్యపు ప్రకోపాల్ని ప్రదర్శించడు కదా ? అని చూస్తారు . | te | indictts_te_male | 5.515 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03923.wav | చివరకు స్త్రీ అంటే శరీర సౌందర్యానికి సింబల్గా మార్చి తిరుగులేని వ్యాపార ప్రకటనగా మార్చింది . | te | indictts_te_male | 6.027 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03924.wav | అందుకే బామ్మర్ది మా ఇంటికి భోజనానికి వస్తున్నానని ఎప్పుడు ఫోను చేస్తాడు అని ఎదురు చూసేది . | te | indictts_te_male | 5.771 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03925.wav | కాని వాస్తవ వినియోగం టి ఎం సి లు మాత్రమే . | te | indictts_te_male | 2.592 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03926.wav | శబరి రాజమండ్రికి మైళ్ళ ఎగువన గోదావరిలో అడుగుల ఎత్తులో కలుస్తుంది . | te | indictts_te_male | 4.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03927.wav | వెంటనే నాకు మా చిన్నతనంలో జరిగే వివాహాలు , ఊరేగింపులు , భోగం మేళాలు , మేజువాణీలు అప్పటి తమాషాలన్నీ జ్ఞాపకం వచ్చాయి . | te | indictts_te_male | 8.032 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03928.wav | మౌలిక సూత్రాల పీఠిక ఇలా పేర్కొంటున్నది సోవియట్ యూనియన్లో విద్య నిజంగా దేశవ్యాప్త కర్తవ్యం . | te | indictts_te_male | 6.432 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03930.wav | కాంట్రాక్టు ప్రాతిపదిక పై సాంద్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి ఐదేళ్ళుగా పనిచేస్తున్న బృందం సభ్యులతో మాట్లాడాను . | te | indictts_te_male | 8.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03931.wav | గోపాలం వెళ్ళ నవసరమూ లేదు పాలు మానటమూ వద్దు యిద్దరూ నా వైపు తిరిగారు . | te | indictts_te_male | 6.187 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03932.wav | సరస్వతి స్కూలు మానేసి చిన్న వయసులోనే వంటింటికి , అవ్వసేవకు అంకితమై పోయింది . | te | indictts_te_male | 6.016 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03933.wav | ఊరూరు పట్టుకు తిరిగి వీలైన చోట్లల్లా జ్ఞాన సముపార్జన చేశాడాయన . | te | indictts_te_male | 4.843 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03934.wav | డోలమైట్ , మాగ్నటైట్ , కర్నలైట్ , ఓలివైన్ , సర్పెంటైన్లు మెగ్నీషియమ్ ఖనిజాలలో ముఖ్యమైనవి . | te | indictts_te_male | 7.093 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03935.wav | శనివారం ఆఫీసుకు సెలవే కనుక బ్యాంకుకు వెళ్లి లోన్ ఎప్లికేషన్ ఇచ్చివచ్చాను . | te | indictts_te_male | 5.515 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03937.wav | అనుభవము ద్వారా సంపాదించిన జ్ఞానము స్మృతి రూపంలో మెదడులో నిలువ చేయబడి వుంటుంది . | te | indictts_te_male | 6.453 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03940.wav | కొప్పువీడి ఏర్రటి కళ్ళతో , ఏర్రబడ్డ చెక్కిళ్ళతో ఆలోచనలో నిమగ్నమైన ద్రౌపదిని ఆమె గమనించింది . | te | indictts_te_male | 6.944 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03941.wav | సామర్థ్యం గల మైక్రొనైజ్డ్ అభ్రకం కర్మాగారం ఒకటి మద్రాస్లో ఉంది . | te | indictts_te_male | 4.576 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03942.wav | నేనే స్వయంగా సోడా చల్లి ఆ రూమ్ అంతా కడిగి తుడిచాను . | te | indictts_te_male | 3.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03943.wav | చిన్న ఉద్యోగంతో అందరికీ దాసోహం చెయ్యడం చంద్రశేఖర్ కి ఎంత మాత్రం ఇష్టం లేదు . | te | indictts_te_male | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03944.wav | వీరి వైష్ణవ మాయలో తెలుగు పీరియాడికల్ జర్నలిజం ఊపిరాడక గిలగిల కొట్టుకు చస్తున్నది . | te | indictts_te_male | 6.016 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03946.wav | నారికేళం కొబ్బరి కాయ లోని జలం స్వచ్ఛమైనది , బలం చేకూర్చేది . | te | indictts_te_male | 4.971 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03947.wav | తేజ మళ్ళీ సమ్మెట వైపు వెళుతుంటే వద్దన లేదు రాంబాబు . | te | indictts_te_male | 3.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03948.wav | ఇవి ఎఱ్ఱకణాల కంటె తక్కువగాను , తెల్ల కణాలకంటె ఎక్కువ సంఖ్యలోనూ ఉంటాయి . | te | indictts_te_male | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03949.wav | తీవ్ర తపస్సుతో మహాయోగులు పోందు హరిలోకము వారిక ప్రయత్నముగా సిద్ధించినది . | te | indictts_te_male | 6.037 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03951.wav | బేగం బజారులోని అబ్దుల్లా రిసాలలో చిన్న ఆఫీసు పెట్టుకున్నారు . | te | indictts_te_male | 4.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03952.wav | వాళ్లకు ఒక్క ముక్క అర్థం కాలేదు ! వాళ్లు మలయాళం వాళ్లని తెలిసి , ఘంటసాల ఒక మలయాళం పాట పాడారు . | te | indictts_te_male | 6.592 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03953.wav | రూపం మధ్య ఛేదం ఏకాంతర కోణాలు సమానంగా ఉన్న సమ అష్టభుజి ఆకారంలో ఉంటుంది . | te | indictts_te_male | 6.453 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03954.wav | థోత్ అనే దైవం లిపిని సృష్టించినట్లు ఈజిప్టు వారి నమ్మకం . | te | indictts_te_male | 4.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03955.wav | పొట్టి శ్రీరాములు లో రంగాకు , ప్రకాశానికి , లో రాజాజీకి చేసిన విజ్ఞప్తుల పరంపరకు సమాధానం లభించలేదు . | te | indictts_te_male | 7.68 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03956.wav | అర్థములతో రూఢములై యీ పదములు ఆంగ్ల వైజ్ఞానిక వైద్య పరిభాషలో ప్రపంచ వ్యాప్తి పొందినవి . | te | indictts_te_male | 6.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03957.wav | ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ నత్తనడక తర్వాత లో ఈ కమీషన్ పసలేని సూచనలు చేసింది . | te | indictts_te_male | 6.187 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03958.wav | వచ్చిన ఆ వ్యక్తి రాజకీయ వాసన గొడుతూ తల పై నల్లటి గుడ్డ కిరీటాన్ని ధరించి వుంటాడు . | te | indictts_te_male | 6.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03959.wav | ఇది ఆకారంలో ఉండి గోడల్లో కాల్షియమ్ వలయాలతో దృఢపడి ఉంటుంది . | te | indictts_te_male | 4.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03960.wav | ఇందు సుమారు వెయ్యి మంది ప్రేక్షకులు కూర్చోడానికి సరిపడే హాలు ప్రత్యేక ఆకర్షణ . | te | indictts_te_male | 5.376 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03961.wav | టైంకి కరెక్ట్గా దానికి భోజనం పెట్టాలి లేదంటే మమ్మల్ని తింటుంది . | te | indictts_te_male | 4.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03962.wav | శోకంతో , దుఃఖంతో పీడించ బడుతున్న నాకు నిద్రలేదే అలాంటప్పుడు కలెలా వస్తుంది ? సుఖంగా ఉంటే కదా నిద్రవచ్చేది . | te | indictts_te_male | 7.072 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03963.wav | పుణ్యాత్ములకే నా దర్శనం పాపాత్ములు నన్ను చూడలేరు . | te | indictts_te_male | 3.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03964.wav | చేతినిండా డబ్బు , అందమైన ప్రదేశం , అన్ని వసతులూ ఉన్న కాటేజ్ , ఆనందపు అంచులు తాకడానికి కొదవేం ఉంది . | te | indictts_te_male | 7.104 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03965.wav | అంతులేని దురాక్రమణ యుద్ధాలు , యీ దురాక్రమణ స్వరక్షణ కోసం అయినా దౌర్జన్యం అయినా యీ సంఘంలో భాగం . | te | indictts_te_male | 7.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03966.wav | ఇలాంటి ఉత్కటపుణ్య సంఘటనలు కల్పానికి ఒకటి జరుగడం కూడా అరుదే . | te | indictts_te_male | 4.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03967.wav | తెలుగు ప్రబంధ సాహిత్యంలో పేరెన్నిక గన్న పాండురంగ మహాత్మ్యం గ్రంథం రామకృష్ణుని మేధస్సు నుండి పుట్టిందే . | te | indictts_te_male | 7.392 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03968.wav | అప్పుడు నేను నీకు నువ్వేనాకు అని మాయాశక్తి మాటల జాలం చేసినది జ్ఞాపకం వచ్చింది . | te | indictts_te_male | 5.664 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.