file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12 values | speaker_id stringclasses 26 values | duration float64 1.5 29.8 | source stringclasses 2 values | emotion stringclasses 1 value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_03969.wav | మద్య తెలుగులో ఖండకృతులు వ్రాసి గోలకొండ పత్రికలో ప్రచురించారు . | te | indictts_te_male | 4.459 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03970.wav | అందరి దగ్గరా ఇలాగే వాగుతుందట సార్ అన్నాడు అప్పుడే బైటి నుంచి వచ్చిన ఎమ్డీవో . | te | indictts_te_male | 5.483 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03971.wav | ఇదే పద్దతిలో శిక్ష , వ్యాకరణము , ఛందస్సు , నిరుక్తము , జ్యోతిషము , కల్పము అనే షడంగాల వివరణ కూడా కొన్ని సంచికల ఇచ్చారు . | te | indictts_te_male | 7.616 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03972.wav | ఏం చేద్దాం అని ఆలోచించి చివరికి ఉయ్యాలలో బిడ్డ అంగాడిని గిల్లి ఏడ్పించిందట . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03973.wav | ఇది ప్రాచీన తమిళం మలయాళం ప్రాచీనం , ఆధునికం , ప్రాచీన కన్నడం , ప్రాచీన తెలుగు శాసనాలలో ప్రత్యేక వర్ణంగా ఉంది . | te | indictts_te_male | 8.267 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03974.wav | దేహవర్ణము పృష్ఠతలాన బూడిద గోధుమ వర్ణంతోను , పార్శ్వజ్ఞాన రేఖకు క్రింది భాగము పలుచని బూడిద వర్ణంతో ఉంటుంది . | te | indictts_te_male | 8.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03975.wav | సోయమ్ అతడే ఇతడు , అనే ఈ విధమైన ప్రయోగాల్లో సః , అయమ్ , అనే ఈ రెండు పదాల్లోనూ భాగలక్షణ ఉంది . | te | indictts_te_male | 7.371 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03976.wav | గోడను చూచినపుడు ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గుర్తుకు వస్తుంది . | te | indictts_te_male | 3.915 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03977.wav | అనోఖిలాల్ మిశ్రా , కంఠే మహారాజ్ , కరామతుల్లా ఖాన్ , కిశన్ మహారాజ్ , సంతాప్రసాద్ మిశ్ర , షమ్ముద్దీన్ ఖాన్ , పండిత తారానాథ్ మున్నగువారు . | te | indictts_te_male | 9.376 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03978.wav | ఇప్పుడు ఈయన కూడా అలాంటి గాయకుడే అని తేల్చారు మాస్టారు . | te | indictts_te_male | 4.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03979.wav | ఫలితంగా అతని అధ్యయనం గాఢంగా సాగటమే కాక కొత్త కొత్త శబ్దాల ఆవిష్కారాల పట్ల ఉత్సహం ప్రదర్శించాడు . | te | indictts_te_male | 7.115 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03980.wav | అంటూ లావు ప్రాణినీ , బక్క ప్రాణినీ పరిచయం చేశాడు ఈశ్వరయ్య . | te | indictts_te_male | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03981.wav | లాలిగో జీవుల కర్పరంలో ప్రాక్కవచం మాత్రమే ఉండి ఫ్రాగ్మకోన్ భాగం అసలే ఉండదు . | te | indictts_te_male | 6.709 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03982.wav | ఇంతేనా లేక మరేదో పరిపూర్ణ స్వేచ్ఛ వున్నదా ? అసూయ నుంచి స్వేచ్ఛ పొందవచ్చును . | te | indictts_te_male | 5.216 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03983.wav | సాయంత్రం యథా ప్రకారంగానే వసంత్ రౌండ్స్లో రోగుల్ని పరీక్షిస్తూ వస్తున్నాడు . | te | indictts_te_male | 4.949 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03984.wav | ఉన్న సాక్ష్యాలు అన్నిటినీ సమగ్రంగా చూచి మరీ ఈ మాట వ్రాసి ఉంటే రాణించి ఉండేది . | te | indictts_te_male | 5.632 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03985.wav | ఇప్పుడు దాదాపు ప్రతిరోజు ఏదో ఒక కొత్త మందో లేక ప్రక్రియనో కనిపెట్టి ఆయుః ప్రమాణాన్ని పెంచుతున్నారు . | te | indictts_te_male | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03986.wav | మాతృభాషలో సూటిగా , క్లుప్తంగా చెప్ప గలగటమే కాక , తెలుగు భాషా సంపదంతా చిట్టి పొట్టి మాటలు కావడం కూడ కారణం . | te | indictts_te_male | 7.765 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03987.wav | క్రమంగా భిన్న విజ్ఞాన శాస్త్ర నేపథ్యాలలో పరిశోధన , బోధన కొత్తపుంతలు తొక్కింది . | te | indictts_te_male | 5.621 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03988.wav | ఖచ్చితమైన విషప్రభావ పరీక్షలను మనం తినబోయే బిటి వంకాయలో విడుదలయ్యే విషతుల్య ప్రోటీన్తో చేయలేదు . | te | indictts_te_male | 7.061 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03989.wav | కంపెనీ వాటాలు , స్టాక్ , ఇతర సెక్యూరిటీలు అమ్మడం , కొనడం జరిగే మార్కెట్ను స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటారు . | te | indictts_te_male | 6.528 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03990.wav | మండడంవల్ల కొన్ని సమయాలలో కార్బన్ మోనాక్సైడ్ కూడా వస్తుంది . | te | indictts_te_male | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03991.wav | అంతేకాక ఆ ఘటనకు పూర్వం తాను ఆనంద భైరవిలో వ్రాసిన మూడు కృతుల్ని కూడా ఎవ్వరికీ నేర్పించలేదు . | te | indictts_te_male | 6.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03992.wav | అయినా ఆమెతో ఎన్నో చెప్పాలని , ఆ స్నేహాలనుండి దూరంగా లాక్కు రావాలని , వంశీ విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు . | te | indictts_te_male | 6.688 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03993.wav | ఇల్లు మొత్తం ఒక్కే కొట్ట మైనా మధ్యలో అడ్డుగోడ పెట్టి లోపల వంటకు పరోయ్యి ఏర్పాటు చేసుకున్నారు . | te | indictts_te_male | 6.144 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03994.wav | తీవ్ర యుద్ధ సమయమునందు కూడ తన ప్రియుడని మరువలేదు . | te | indictts_te_male | 3.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03995.wav | ఇంకోరోజు బియ్యం కడిగిన నీళ్ళను కాంచి చల్లార్చి , ఆ నీళ్ళతో శరీరాన్ని శుభ్రంచేస్తారు . | te | indictts_te_male | 6.059 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03996.wav | వారిలో నాదొకటిగా భావించి నా శ్రమను పాఠకులు గుర్తిస్తారని ఆశిస్తున్నాను . | te | indictts_te_male | 5.227 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03997.wav | మతాంతరంలో ఇదే హస్తం హంసాస్య ముద్రలోని నడిమి వ్రేలు చాచి పట్టితే యేర్పడుతుంది . | te | indictts_te_male | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03998.wav | పొలాల మధ్యలో అక్కడక్కడ చెట్లు , తోటలు , అలాంటీ ఒక తోటలో వుంది పాఠశాల . | te | indictts_te_male | 5.515 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03999.wav | శ్రీమద్వర్తమా తరంగిణి ఫిబ్రవరి సంచికలో దేశం మొత్తం మీద భర్తలను కోల్పోయిన స్త్రీల సంఖ్యను రెండుకోట్ల లక్షలని ప్రకటించింది . | te | indictts_te_male | 7.787 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04000.wav | అదీ , భిక్ఖులారా , ఒక భిక్ఖు కాయాన్ని కాయంగా ధ్యానిస్తూ ఉండడం అంటే . | te | indictts_te_male | 4.832 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04001.wav | పరిస్థితి , గతంలో లాగానే మనుషుల్ని వృత్తుల వారిగా విభజించి వుంచుతుంది . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04002.wav | ఒక పండుగలా ఉండేది కదూ ఊరంతా ? ఏదో యజ్ఞమో యాగమో చేస్తున్నంత పవిత్రంగా . | te | indictts_te_male | 5.323 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04004.wav | ఉదాహరణ అతిమధురం తీయగా , అల్లం చాలా ఘాటుగా ఉంటుంది . | te | indictts_te_male | 3.787 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04005.wav | ఇందులో సాధారణంగా ఒక సంఘటనా , దాని చివర ఒక చమత్కారమూ ఉంటాయి . | te | indictts_te_male | 4.725 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04007.wav | ఒక గ్రామం మీదుగా వారు వెళ్లుతుండగా గత మొదటి ప్రపంచ యుద్ధంలో నేను నా పుత్రుని కోల్పోయాను . | te | indictts_te_male | 5.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04008.wav | బ్రాంకియోస్టోమా లేదా ఆంఫియాక్సన్ పలాస్ లో మొదటి సారిగా ఆంఫియాక్సస్ను కనుగొన్నాడు . | te | indictts_te_male | 5.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04009.wav | టిబెట్టు వాఙ్మయము బ్లూ ఆనల్స్ ధాన్యకటాన్ని శ్రీస్తాన అని పేర్కొంది . | te | indictts_te_male | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04010.wav | బ్రతికిన వారికి వైద్యానికి వేల రూపాయల్లో ఖర్చు , నెలల పర్యంతము బాధా . | te | indictts_te_male | 5.515 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04011.wav | జ్ఞాన , దర్శనాల వలన విశుద్ది . | te | indictts_te_male | 2.059 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04012.wav | సహజంగా ఆ పూటకు చెప్పిన మాటగా దాన్ని మనం భావిస్తాం . | te | indictts_te_male | 4.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04013.wav | ఒక్క క్షణం దాని వంక సజల నేత్రాలతో చూసి , పమిట చెంగుతో కళ్ళు తుడుచుకొని నాయనా అంది రుద్దకంఠంతో . | te | indictts_te_male | 7.093 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04014.wav | ఇన్ని అక్షరాలైతే ఈ ఛందస్సు పాదమని , ఇన్ని పాదాలయితే ఈ ఛందస్సని అంటారు . | te | indictts_te_male | 5.12 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04016.wav | ఇలానే శ్రవణం విష్ణువు ఆరుద్ర శివుడు ఈ విధంగా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కో దేవత ఉన్నారు . | te | indictts_te_male | 6.731 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04017.wav | కొందరిలో ఛాతి మధ్యలో కంతి ఏర్పడి అన్న వాహికని నొక్కి వేస్తుంది . | te | indictts_te_male | 4.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04019.wav | గత మూడేళ్లలో మేం చేసిన దాన్నికన్నా , ఇంకా చేయాల్సింది చాలా ఉంది . | te | indictts_te_male | 4.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04020.wav | రామారావు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి గవర్నరు రాంలాల్ ఆ పదవిని భ్రష్టు పట్టించారు . | te | indictts_te_male | 5.376 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04021.wav | పంటలు పుష్కలంగా పండాయి కానీ , ప్రజల హృదయాలలో దుఃఖం పెల్లుబికింది . | te | indictts_te_male | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04022.wav | కుడివైపు ఛాతీ ఉండే నేను మూడు భాగాలుగానూ , ఎడమవైపు ఉండే నా సోదరి రెండు భాగాలుగానూ ఉంటాం . | te | indictts_te_male | 6.283 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04023.wav | అదృశ్యమయ్యే పాత్రలను , హఠాత్తుగా ప్రత్యక్షమయ్యే పాత్రలను పైనుండి తెర ముందుకు ప్రవేశ నిష్క్రమణలు చేస్తుంటారు . | te | indictts_te_male | 7.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04024.wav | గడిచిన ఐదున్నర ఏళ్లలో కృష్ణా నుంచి శ్రీకాకుళం వరకు డజన్ల కొద్దీ ముఖ్యమంత్రి సభలకు మీడియాతో హాజరైన అనుభవం . | te | indictts_te_male | 7.349 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04025.wav | ఎందుకంటే లోక్ సభలో తనకు మెజారిటీ ఉంటే మురార్జీదేశాయ్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాలి . | te | indictts_te_male | 6.187 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04026.wav | తరవాత చండీఘడ్ , పాండిచ్ఛేరి , లక్షద్వీపాలు మొదలైన కేంద్రపాలిత ప్రాంతాలలో ఎక్కువగా ఉంది . | te | indictts_te_male | 6.144 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04027.wav | అలాంటి యుగంలో మూడింటా రెండు వంతుల మెజారిటీ వైపు నేషనల్ కాన్ఫరెన్స్ పయనించడం విశేషం . | te | indictts_te_male | 5.664 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04029.wav | పదహోరో శతాబ్దికి కుతుబ్ షాహీల ప్రభుత్వం వచ్చింది మల్లంపల్లి . | te | indictts_te_male | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04030.wav | ఆయన కృషి ఫలితంగానే హరిజన దేవాలయ ప్రవేశానికి మద్రాసు ప్రభుత్వం రెండు చట్టాలు చేసింది . | te | indictts_te_male | 6.155 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04031.wav | చేనేత , మరమగ్గాల ద్వారా తయారైన వస్తువులు , ముడి పదార్థాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది . | te | indictts_te_male | 5.899 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04032.wav | ఒక ముక్కలో చెపితే ఛానళ్ళ విస్తృతి సీరియళ్ళ వికృతి . | te | indictts_te_male | 3.52 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04033.wav | ఆడబడుచు కూడా నోరు తెరిచి అడగాలా ? అది చీర కొనటం మానుకుందని ఎరగవా నువ్వు ? అని అత్త పాయింటు తీసింది . | te | indictts_te_male | 7.2 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04034.wav | ఢిల్లీ హరిద్వార్ రిడ్జ్ని ఈశాన్య నైరుతి ప్రవృత్తి కలిగిన ఢిల్లీ పర్వత మాల విస్తృతంగా భావిస్తున్నారు . | te | indictts_te_male | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04035.wav | వీటి గర్భకోశంలో ఉండే అండం మీరు ఇప్పుడు చదువుతున్న ఈ వ్యాసంలో ఫుల్ స్టాప్ . | te | indictts_te_male | 5.536 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04036.wav | యుద్ధం ముగిసిన తర్వాత మేజర్ రాజు స్వదేశానికి తిరిగి వచ్చి పూనే చేరుకున్నారు . | te | indictts_te_male | 4.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04038.wav | ఢిల్లీ ప్రభుత్వం , ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్కు ఎల్డర్మాన్ గా నామినేట్ చేసింది . | te | indictts_te_male | 5.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04039.wav | ఓయీ గోకర్ణా నేనే ధుంధుంకారిని , నా దుష్కర్మలతో బ్రాహ్మణత్వము నాశ మొనర్చి కొంటిని . | te | indictts_te_male | 6.187 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04040.wav | రెండు సూక్తులలో మానవ కర్మలకు అందించే సామర్థ్యం గలవాడు ఈశ్వరుడే అన్నది స్పష్టమౌతోంది . | te | indictts_te_male | 6.037 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04042.wav | అభ్యుదయ రచయితల సంఘం పుణ్యాన ప్రజలకు సాహిత్యంలో స్పష్టమైన చోటు స్థిరమైంది . | te | indictts_te_male | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04043.wav | వాటి ననుసరించి తెలుగు శాసన కావ్యకర్తలు తమ శాసనాల్లో గద్యపద్య మిశ్రమమైన రచన చేసి ఉండవచ్చు . | te | indictts_te_male | 7.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04044.wav | చెప్పు , మీ ఫ్రెండు చాలా గొప్పపని చేసిందని వాదించు గొప్పేమిటి తక్కువేమిటి . | te | indictts_te_male | 5.088 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04045.wav | సినిమాల్లో ఆయన వేసిన వేషాలు , బాడీ ఫ్లెక్సిబిలిటీ , డైలాగు చెప్పే విధానం , గిరీశానికి ఒప్పుతాయి . | te | indictts_te_male | 6.037 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04046.wav | అలాగే ఉత్తమ కవిత్వానికి గీటురాయి ఆవేశబలం కాదు , అనుభూతి సౌందర్యం అన్నది రా . | te | indictts_te_male | 5.909 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04047.wav | పాగాతో పాండిత్యం నసీరుద్దీన్ చక్కని పాగా చుట్టుకుని షికారు కెళ్ళాడు . | te | indictts_te_male | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04048.wav | అతడి దుస్తుల సెలక్షన్ చూసి స్నేహితులు నాయనా ! నీ సెలక్షన్ పూర్తి అవటానికే ఎంతో సమయం పడుతోంది . | te | indictts_te_male | 6.283 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04049.wav | ఈ శిలలోని అణువులు అతి దగ్గరగా ఒత్తబడి ఉంటాయి . | te | indictts_te_male | 3.264 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04050.wav | ఇంగ్లీషు వైద్యులును , తెలుగు వైద్యులును బహు మాసములు నాకనేక ఔషధము లిచ్చిరి గాని , రోగ మించుకయు నివారణ కాలేదు . | te | indictts_te_male | 7.669 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04051.wav | కెనడాలోని చిబ్క్రేటర్ ఇటువంటి గుండ్రని గొయ్యి కావచ్చునని విజ్ఞులు భావిస్తున్నారు . | te | indictts_te_male | 5.355 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04052.wav | ఆరోగ్యాంశాలు మామూలు ఆహార పదార్థాలలో తగినన్ని ఏలకులు వేసుకొని తింటే జీర్ణశక్తి పెరిగి , మలబద్ధకం కొన్ని రోజులలోనే నయమౌతాయి . | te | indictts_te_male | 9.643 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04053.wav | ఖాన్ సాహెబ్ మీ ప్రతిభ ఆమోఘం అపూర్వం మీకేమి కావాలో కోరుకోండి ఇస్తాం అన్నాడు సింధియా . | te | indictts_te_male | 6.805 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04054.wav | సంఘటన తదుపరి మధుర్ లో రామకృష్ణుల యెడ గురు భావం పెంపొందింది . | te | indictts_te_male | 4.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04055.wav | పునరావృత్తి లేకుండ తనయందే తన్ను నిలిపి అనువగు బుద్దితో భక్తుల నియమ నిష్ఠల స్వీకరించు నారాయణుని స్మరింతును . | te | indictts_te_male | 8.299 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04056.wav | విద్యాలయాల్లో ఆ రోజుల్లో అస్పృశ్యత ఒక సాంఘిక ఆచారంగా వుండేది . | te | indictts_te_male | 4.288 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04057.wav | మధ్యనే విశాఖ జిల్లాలోని చింతపల్లి కొండలలో కూడా బాక్సైట్ నిక్షేపాలను కనుక్కొన్నారు . | te | indictts_te_male | 6.56 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04058.wav | ఢిల్లీలో వాతావరణం వేడెక్కుతుండగా , విదేశీయుల సెలవులకి స్వదేశానికో , లేక కొండల్లోని చల్లని ప్రాంతాలకో వెళ్లాలని నిశ్చయించుకుంటున్నారు . | te | indictts_te_male | 8.843 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04060.wav | మానవుల కొరకు కృషి చేయడం అనేది ఆయన అభిమాన నుడికారాల్లో ఒకటి . | te | indictts_te_male | 4.821 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04061.wav | బౌద్ధం ప్రజల మతం భారత ఉపఖండంలో అనేక దేశాలలో బౌద్ధం విస్తరించింది . | te | indictts_te_male | 5.269 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04062.wav | కొందరిలో విరోచనం నల్లగాను , వాంతి కాఫీ డికాషను రంగులోనూ అప్పుడప్పుడూ అవుతుంది . | te | indictts_te_male | 5.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04063.wav | అందరికీ కాక కొందరికే తెలిసిన విషయం ఏమిటంటే జీవితంలోని ఆటుపోట్లు బలమైన సృజనకు తోడ్పడుతాయి . | te | indictts_te_male | 6.709 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04064.wav | దేహము వెండి వలె తెల్లగా నాలుగు నిలువుగా ఉండే నీలి రేఖలు కలిగి ఉంటుంది . | te | indictts_te_male | 4.576 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04065.wav | గ్రంధ పఠనం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని అందరూ చెబుతూనే ఉంటారు . | te | indictts_te_male | 4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04067.wav | మిమ్మల్ని ఇరికించి పారిపోయిన మిత్రుడూ మధ్యవాడు కాడు ; నేనుకానూ , మీరు కారు ! మీరూ , కారూ బాగుంటే చాలు . | te | indictts_te_male | 7.253 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04068.wav | స్వచ్ఛంద సేవాసంస్థలు ఏడవ అధ్యాయంలో స్వచ్ఛంద సేవా సంస్థల ప్రభావం గురించి పరిశీలించాం . | te | indictts_te_male | 6.027 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04069.wav | ఢిల్లీ నగరంలో మంది డాక్టర్ల ఆదాయం పై సర్వే జరిగింది . | te | indictts_te_male | 3.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04070.wav | మహాబలి ఔదార్యం , దాన శీలతలోని దుర్బలత్వం ఆధారంగా అతన్ని పాతాళానికి తొక్కేశాడు . | te | indictts_te_male | 6.56 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04071.wav | జయదేవుడు అవంతి వర్మవైపు చూసి నేను మిమ్మల్ని మహారాజా అని పిలిచాను కదా అనడిగాడు . | te | indictts_te_male | 6.027 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04072.wav | ఆమె నుంచి సెలవు తీసుకుని సైకిల్ మీద కూర్చొని పెడల్ తొక్క బోతూ అన్నాడు . | te | indictts_te_male | 4.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04073.wav | మైసూరు మహారాజు నాల్వడి కృష్ణరాజ ఒడియార్ ముంబై వచ్చినట్లు విన్నాడు . | te | indictts_te_male | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04074.wav | విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి పెరగడం , లైబ్రరీలోని పుస్తకాల సంఖ్య తరుగుదల కూడా విద్యాస్థాయి తగ్గడానికి కారణాలు . | te | indictts_te_male | 6.944 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04075.wav | రాష్ట్ర ప్రభుత్వం తెలుగును అధికార భాషగా అభివృద్ధి పరచాలంటే ఏం చేయాలో వివరిస్తూ లోనే శ్వేతపత్రం విడుదల చేసింది . | te | indictts_te_male | 7.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04076.wav | కనీసపు ఖర్చులకు కూడా ఆయనకు కుటుంబంనుంచి సహాయం లభించడం కష్టం అయేది . | te | indictts_te_male | 4.576 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04077.wav | నండూరి వేంకట సుబ్బారావు రాసిన యెఱ్ఱినా యెంకి కవిత మీద ఇలాగే విమర్శ వచ్చింది . | te | indictts_te_male | 5.227 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.