file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12 values | speaker_id stringclasses 26 values | duration float64 1.5 29.8 | source stringclasses 2 values | emotion stringclasses 1 value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_04079.wav | ఇందులో విశ్లేషించిన కథలు , నవలలు , నాటకాలు మాత్రమే కాకుండా ఆయన వ్యాసాలు రాసాడు . | te | indictts_te_male | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04080.wav | అప్పటి నుండే నేను నీతో ఢీకొన్నట్లుగా ప్రతిరాత్రీ కలగంటూనే వున్నాను . | te | indictts_te_male | 4.843 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04081.wav | సరిగ్గా ఆ మలుపు మీదున్న ఇంటి ముందే తను గులాబీ గుబురును చూసింది . | te | indictts_te_male | 4.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04082.wav | రకపు సాహిత్యానికీ సినిమాలకూ వ్యతిరేకంగా అనేక మంది మాట్లాడారు ఆ సెమినార్లో . | te | indictts_te_male | 5.483 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04083.wav | స్థూల విక్షిప్త వ్యవస్థలోని రేణువులను సూక్ష్మదర్శిని సహాయంతో గుర్తించవచ్చు కాని కొల్లాయిడ్లోని పదార్థాలను గుర్తించడం కష్టము . | te | indictts_te_male | 8.693 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04084.wav | శీతాకాలంలో ఎవరికీ పెద్ద ఇబ్బంది వుండదు , కాని వర్షాకాలంలో ప్రజలకి చాలా కష్టం . | te | indictts_te_male | 5.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04085.wav | మీరు పూర్తిగా మౌనంగా వున్నారు , మీ చుట్టూ వున్న ప్రకృతి గూడా మౌనంగానే వుంది . | te | indictts_te_male | 4.693 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04086.wav | ప్రకాశం అందుకు సమాధానంగా నేను ముఖ్యమంత్రిని , మీరు ప్రతిపక్ష నాయకులు . | te | indictts_te_male | 4.939 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04087.wav | ఇంగ్లీషురాని ఖైదీలకు స్థానిక భాషలో ఉన్నవార్తా పత్రిక ఇవ్వమని మేము చేసిన విజ్ఞప్తులు వృధా అయ్యాయి . | te | indictts_te_male | 6.293 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04088.wav | సమతలంలో ప్రవేశీంచే ప్రవాహంలా సాగుతూ , కుతూహలం చెడకుండా పాఠకుని చేత చదివించారు రచయిత . | te | indictts_te_male | 6.923 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04089.wav | కాబట్టి , ఆ దృశ్యాల భావముద్రలే అక్కడి ప్రాంతీయ ఘర్షణల విషాదకర ప్రతీకలుగా యిప్పటికీ నా మనసులో నిలిచి వున్నాయి . | te | indictts_te_male | 8.565 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04090.wav | కానీ కొన్ని సంగీత గతుల్ని స్వరాల్ని సృష్టించాడు కానీ వాటిని పేవర్ మీద రాసి పెట్టడానికి అతను అశక్తుడు . | te | indictts_te_male | 6.581 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04091.wav | ట్రక్ ఫస్ట్ గేర్లో కొండ ఎక్కుతున్న చప్పుడు సుదీర్ఘంగా వినిపించింది . | te | indictts_te_male | 3.915 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04092.wav | క్రియా పదముల నొకే లకారములో వాడుట – అది గూడ నొక యలంకారము . | te | indictts_te_male | 4.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04093.wav | సచివాలయం బీట్లో భాగంగా ఆరోజు ముద్దుకృష్ణమ నాయుడు చేంబర్కి వెళ్ళాం . | te | indictts_te_male | 4.437 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04094.wav | ఆ రోజుల్లో రూపురేఖల గురించి నాకేమంత తెలిసేది కాదు . | te | indictts_te_male | 3.787 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04095.wav | ప్రతిఫలం అనే మరో కథను వినోదిని పత్రికకే పంపాడుకాని వేసుకోలేదు . | te | indictts_te_male | 4.971 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04096.wav | రెండిటికీ మధ్యరకంగా మరీ దీర్ఘంగా కానీ , మరీ సూటిగా కానీ కాకుండా క్లుప్తంగా సమాధానం చెప్పగల్గుట ఒక సామర్థ్యం . | te | indictts_te_male | 7.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04097.wav | అందుకు ఆ కాలపు రాజకీయ , సాంస్కృతిక ప్రపంచం మాత్రమే కాక , చలం జీవితం కూడా ప్రేరకమైంది . | te | indictts_te_male | 6.688 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04098.wav | నాడు జన్మించిన గడియారం రామకృష్ణ శర్మ హిందీ , ఉర్దూ , తెలుగు , కన్నడ , ఇంగ్లీషు భాషల్లో నిష్ణాతుడు . | te | indictts_te_male | 6.816 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04099.wav | గౌతమ మహర్షి ఒక గరిక పత్రాన్ని మంత్రించి గోవు మీదకు విసిరాడు . | te | indictts_te_male | 4.437 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04100.wav | అంటే ఈ ప్రయోగాలు అన్యస్యాః అనే చింతామణి సూత్రానికి లక్ష్యాలు . | te | indictts_te_male | 4.427 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04101.wav | అలాంటి వారిని తీవ్రంగా విమర్శించి వారి వెతలను , కష్టాలను పెంచవద్దు . | te | indictts_te_male | 3.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04102.wav | ఘటమందలి దీపము దానిలో ప్రకాశము నింపునట్లు అతని జ్ఞానమును నిశ్చలముగ తనయందే ప్రకాశించును . | te | indictts_te_male | 6.464 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04103.wav | ఆయా ఘట్టాలలో తనకు తానే శ్రోతయి శ్రోతల సమూహంలో ఒకడుగా మారిపోతాడు . | te | indictts_te_male | 5.515 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04104.wav | పట్టణ పరిపాలన సంఘము వారు ఖాళీ స్థలములను స్వాధీనము చేసుకొని , ఇండ్లులేని వారికి , యిరుకులో నుండు వారికిని . | te | indictts_te_male | 7.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04105.wav | నాలుగవ అధ్యాయం పాశ్చాత్య సాహిత్య మీమాంస కొన్ని మౌలిక భావనలు . | te | indictts_te_male | 5.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04106.wav | కాని నా సజీవ తృష్ణ కోరుకునేది ప్రాకృతిక శాస్త్రజ్ఞుల అవగాహనే . | te | indictts_te_male | 6.165 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04109.wav | చెప్పినా అది సత్యం ఛాయే గానీ అసలు సత్యం కాదు . | te | indictts_te_male | 3.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04110.wav | ప్రమాదం తాలూకు ఆఘాతం వల్ల మల్టిపుల్ స్క్లెరోసిస్ వచ్చి ఉండచ్చని డాక్టర్లు అనుకున్నారు . | te | indictts_te_male | 4.341 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04111.wav | సైనికుడుగా మెకంజీ సేవలకు ప్రతిఫలంగా అతనిని సర్వేయర్గా నియమించి , గుంటూరు సీమ సర్వే చేయమన్నారు . | te | indictts_te_male | 7.072 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04112.wav | సిద్ధ బీజం అంకురోత్పత్తి ఫలితంగా నుంచి కణాల పోగువంటి ప్రథమ తంతువు ఏర్పడుతుంది . | te | indictts_te_male | 6.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04113.wav | రాజమాణిక్యం పిళ్ళె కృష్ణలీలలు ఆన్నాడు తమిళంలో బహుళ ప్రచారం పొందిన నాటకం . | te | indictts_te_male | 5.664 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04114.wav | కాని ఇలా వుండాలని ఆశించే , ఆకాంక్షించే హక్కు మాత్రం ప్రతి పాఠకుడికీ వుంటుంది . | te | indictts_te_male | 5.877 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04115.wav | నేను స్వయంగా నటుణ్ణి కూడా అవడం వల్ల , నా నాటకమంటే జనానికి గంగవేర్రు లెత్తుతుంది . | te | indictts_te_male | 5.355 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04117.wav | వలస అన్న తెలుగుమాట మీద కూడా దీన్ని చేర్చి వలసీ కరణం అని వాడుతున్నారు . | te | indictts_te_male | 5.632 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04118.wav | మరో వైపు ఫిట్నెస్ పరీక్ష కోసం శుక్రవారం జాతీయ క్రికెట్ అకాడమీ ఎన్సీఏలో చేరనున్నట్లు గంగూలీ చెప్పాడు . | te | indictts_te_male | 6.592 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04119.wav | వ్యంగ్యార్ధం గురించిన ప్రసిద్ధమైన ప్రాకృత శ్లోకం వినగానే నా మనసులో మా ఊరి చెఱువు , ఆ కొంగలే మెదిలాయి . | te | indictts_te_male | 7.147 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04120.wav | ఇక లాభంలేదు అనుకుని చెక్క పెట్టెని నెత్తిన పెట్టుకున్నాడు ఎంకటనర్సు . | te | indictts_te_male | 4.192 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04121.wav | తెలుగుమాట తెలియనిదే బ్రౌను నిఘంటువు ద్వారా ఇంగ్లీషు పదం తెలుసుకొనే వీలులేదు . | te | indictts_te_male | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04122.wav | ఛారిటీ సంస్థ ఆస్థుల విలువ ఇప్పుడు యాభై కోట్ల డాలర్లు . | te | indictts_te_male | 3.925 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04123.wav | ముంగింపు ఈ మూడు శిల్పంలో భాగాలే తప్ప శిల్పంకన్నా భిన్నమైనవి కావు . | te | indictts_te_male | 5.28 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04124.wav | అచటి పౌర నారీజనము సౌధోపరి భాగముల పై నిలిచి ఆయనను దర్శింతురు . | te | indictts_te_male | 4.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04125.wav | దీని ఫలితంగా పర్యావరణ కాలుష్యం కొంత మేరకు తగ్గుతుందని ఆశిద్దాం . | te | indictts_te_male | 4.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04126.wav | ఎన్నటికీ చెడిపోని , అక్షణ సంపదలు కలిగిన సుసంపన్నతా , ఆంతరిక సౌందర్యమూ మనసు స్వేచ్ఛగా వున్నప్పుడే సిద్ధిస్తాయి . | te | indictts_te_male | 8.043 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04127.wav | ఆరవ శతాబ్దంలో ఒక్క లోయాంగ్ ప్రాంతంలోనే , మంది బౌద్ధ సన్యాసులు , భారతీయ కుటుంబాలూ ఉండేవారు . | te | indictts_te_male | 7.125 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04129.wav | ఇంటికెళ్ళే ముందు తేజను పిలిచి చేతులు చూపించమని అడిగాడు రాంబాబు . | te | indictts_te_male | 3.936 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04130.wav | ఇంతకీ నువ్వు పైపై సంగతులు చూసి పై మాటలు చెప్పావు . | te | indictts_te_male | 3.285 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04131.wav | మరో గ్రంథంలో అలాంటి పద్యం లేదని ఎలా చెప్పగల వన్నాడు ప్రిన్సిపల్ – ఉందని శర్మగారిని చెప్పమనండి . | te | indictts_te_male | 6.059 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04132.wav | అది సరే , మేము దీర్ఘాలోచన చేసిన తర్వాతే చెపుతున్నాం . | te | indictts_te_male | 3.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04133.wav | కనీసం ఆయన రాజ్యాంగంలోని ఈ మూడు విభాగాల మధ్య సమన్వయ సాధన కోసమైనా ఒక ప్రయత్నం చేశారు . | te | indictts_te_male | 7.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04134.wav | పాట , ఆ వాయిద్యాలతో , ఆ గాయని గాయకుడి కంఠం నించి వినిడానికి ఏళ్ళ తరబడీ పరిమితమైపోయివుంటుంది . | te | indictts_te_male | 8.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04135.wav | రచయితలు తమ రచనల ద్వారా ప్రజలను విజ్ఞాన వంతులను చేయవలెను . | te | indictts_te_male | 3.947 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04136.wav | అంతేకాక నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో ఫెలోగా గౌరవం పొందారు . | te | indictts_te_male | 4.992 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04137.wav | సామాన్య సూత్రానికి విరుద్ధంగా సంస్కృత భాషాలోని కఠిన పదాలూ , సుదీర్ఘమైన సంస్కృత సమాసాలనూ నన్నయ ప్రయోగించాడు . | te | indictts_te_male | 8.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04138.wav | పెద్ద బాలశిక్షలో వన్నీ అర్థమయ్యేవి కాని లెక్కలు మాత్రము వేయలేక పోవువాడిని . | te | indictts_te_male | 5.664 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04139.wav | ప్రతి స్వల్ప కాలిక సగటు వ్యయరేఖ ఒక స్థాయి ఉత్పత్తిని చేయడానికి తగిన ప్లాంట్ లను తెలుపుతుంది . | te | indictts_te_male | 6.848 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04140.wav | దళితుడి విజయం ఈ దేశంలో ప్రజాస్వామ్యం యొక్క అంతిమ విజయం . | te | indictts_te_male | 3.797 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04141.wav | పొద్దున్నే లేచి ఎన్ని పువ్వులు పూశాయో చూద్దామని వెళ్లిచూస్తే కొమ్మల చిగుళ్ళు మాయమౌపోయి బోడిగా ఉండేవి . | te | indictts_te_male | 7.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04142.wav | కాని అశ్ఫాక్ ఏ నిద్రలో లీనమయ్యాడో , ఆ నిద్రనుండి ఎన్నటికీ మేలుకోడు . | te | indictts_te_male | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04143.wav | క్షణాలలో ఎక్కడో జరుగుతున్న విషయాలు అందించే ఆడియో , వీడియో , ఫోటో సాధనాలు ప్రపంచం మధ్య దూరాన్ని తగ్గిస్తున్నాయి . | te | indictts_te_male | 7.787 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04144.wav | పౌన్లు కంటే తక్కువ బరువుతో పుట్టే పిల్లల్లో శాతం మంది బ్రతుకుతారు . | te | indictts_te_male | 4.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04145.wav | సామాన్యునికి వారిద్దరి మధ్యా శక్తి సామర్థ్యాలలో ఉన్న తేడా కూడా తెలును . | te | indictts_te_male | 4.491 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04146.wav | కాని అచ్చమైన తెలుగు ఊర్లపేర్లను , వ్యక్తుల పేర్లను మార్చటం కుదరలేదు . | te | indictts_te_male | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04147.wav | ఆమె ఫక్కుననవ్వి భగత్సింగ్ , యశపాల్ , బలదేవ్ మొదలగు స్టూడెంట్స్ నాటకాలు వేస్తున్నట్లుగా , వాళ్ళకంటే బాగా నటిస్తానని సవాల్ చేస్తున్నాను . | te | indictts_te_male | 8.555 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04148.wav | పిత , పుత్ర్ ఔర్ ధర్మయుద్ధ్లో మతం , మగతనం మధ్య ఉన్న సంబంధాన్ని మనకి చూపిస్తారు . | te | indictts_te_male | 5.909 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04149.wav | చదువు పట్ల శ్రద్ధ తరిగి ఇంటర్మీడియట్ కృతార్థుడు కాకుండా స్వస్తి పలికాడు . | te | indictts_te_male | 4.992 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04150.wav | గానము , త్రాణము గాయత్రి లక్షణాలు ! ఛందస్సును గాయత్రిగా చెప్పడంల్ల ఛందస్సు తత్వము గేయత్వమని చెప్పవచ్చును . | te | indictts_te_male | 7.019 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04151.wav | నేలను , గోడలను , టాయ్ లెట్లను , బాత్ రూమ్లను గిన్నెల్ని శుభ్రం చేయడానికి యాసిడ్లు , మందులు వాడుతాం . | te | indictts_te_male | 7.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04152.wav | మధుర మీనాక్షి కథలో మీనాక్షి చనిపోవడం , ఎరుపు కథలో రాజ్యలక్ష్మిని సారథి హత్య చెయ్యడం ఇలాంటి సంఘటనలే . | te | indictts_te_male | 7.829 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04153.wav | పాత్రికేయ వృత్తిలో ఉండే వారికి కూడా అటువంటి పరిభాష ఉంటుంది . | te | indictts_te_male | 4.48 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04154.wav | మరొక విధంగా చెప్పాలంటే వక్రోక్తి పదములకు భావములకు మరొక అభిప్రాయం కలిగించేది . | te | indictts_te_male | 5.237 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04155.wav | ఐక్యరాజ్య సమితి సాధారణ సభ వరకు తీర్మానాలను చేసింది . | te | indictts_te_male | 4.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04156.wav | ప్రకాశరావు మీరు నాకు చాలా ఉపకారం చేశారు కృతజ్ఞుడిని అంటూ నెమ్మదిగా వారిని విడిచిపెట్టి ముందుకు సాగిపోయాడు . | te | indictts_te_male | 7.371 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04157.wav | సౌందర్యానికి మూలబీజం సత్యంకాగా , ఆ సౌందర్యాన్ని లోకంలో నిలిపేది శివం . | te | indictts_te_male | 5.643 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04158.wav | హరిదాసు కవి , సంగీతజ్ఞుడు , యోగి సంగీత ప్రపంచంలో మేటి ధ్రుపద్ గాయకుడైన హరిదాసు , తాన్సేన్ వంటి గాయకులకు సంగీతం నేర్పాడు . | te | indictts_te_male | 9.963 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04160.wav | మూడ్ బాగుంటే వంట గదిలోకి వెళ్లి వదిన చేస్తున్న పనిలో హెల్ప్ చేస్తుంది . | te | indictts_te_male | 4.725 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04161.wav | కర్ణాటక రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీ ముగింపు సమావేశాల సందర్భంగా వృత్తివిద్య ఒక బిల్లును ప్రవేశపెట్టి అదే రోజు ఆమోదాన్ని కూడా పొందింది . | te | indictts_te_male | 8.747 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04162.wav | లోవె అనే శాస్త్రజ్ఞుడు దీనిని ఒక సమాపనంగా వాడినాడు . | te | indictts_te_male | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04163.wav | స్వరూపరాణి తక్కిన బంధువులతో పెండ్లివారిని గేటువద్ద కలిసికొని సుస్వాగత మొసగినది . | te | indictts_te_male | 5.536 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04164.wav | కొండల పై నిలువయైన స్వచ్ఛ మైన నీటి విషయము చెప్పితివి కదా . | te | indictts_te_male | 4.725 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04165.wav | చాలా వర్గాల జీవులలో పరిణామం జరిగి పరిమాణంలో పెద్దవైన రకాలు ఉత్పత్తి అయే ప్రవృత్తి కనబడదు . | te | indictts_te_male | 6.848 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04166.wav | లేకపోతే మహా జ్ఞానా ? ఒకవేళ అతడు పిచ్చివాడు అయితే తాను ఏం చేయాలి ? ఇలా ఎన్నో ప్రశ్నలు . | te | indictts_te_male | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04167.wav | నవంబర్ వ దివిసీమలో వచ్చిన ఉప్పెన నిజానికిది తుఫాను కాదు ఉప్పెన . | te | indictts_te_male | 4.843 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04168.wav | ఊటీ , సిమ్లా మొదలైన పర్వత ప్రాంతాలలో ఉండేవారు ప్రతిరోజు వాడటానికి ఈ వస్త్రాలు అనువుగా ఉంటాయి . | te | indictts_te_male | 7.147 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04169.wav | తన తండ్రి జ్ఞాపకార్థంగా పుణే నగరంలో దీనానాథ్ మంగేష్కర్ వైద్య శాలను నెలకొల్పింది . | te | indictts_te_male | 6.485 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04170.wav | అప్పుడు ఆ పరిశీలనే , ఆ వినడమే జీవిత అస్తిత్వానికి అపూర్వమైన విశిష్ఠతను చేకూరుస్తుంది . | te | indictts_te_male | 6.752 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04171.wav | ఛందస్సులో అక్షర ఛందస్సు అని , మాత్రా ఛందస్సు అని , రెండు ప్రధాన భేదాలు గోచరిస్తాయి . | te | indictts_te_male | 5.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04172.wav | అన్టోన్ రీఛా దగ్గర ఫ్రాంక్ కొంత కాలం సంగీతం అధ్యయనం చేసాడు . | te | indictts_te_male | 4.747 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04173.wav | నేను హఠాత్తుగా డిమ్రీ హాస్పిటల్ లో నాకో మిత్రడున్నాడు రామ్ ప్రకాష్ . | te | indictts_te_male | 4.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04174.wav | పత్రికలు ఛానళ్ళను ప్రారంభించడం , ఛానళ్ళు పత్రికలను మొదలు పెట్టడం ఇటీవల ఎక్కువయ్యింది . | te | indictts_te_male | 5.909 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04175.wav | పైగా ఈ పిలుపు ఇచ్చిన ముగ్గురు కమ్యూనిస్టు నాయకులు కూడ తెలంగాణ వారే . | te | indictts_te_male | 4.821 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04176.wav | తహసీల్దారు , పటేల్ , పట్వారీ , మున్సిఫ్ వంటి వ్యవహారాలు కూడ ఆ నాడు రూపు దిద్దుకొన్నవే . | te | indictts_te_male | 6.165 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04177.wav | బయటివైపు నుంచి ముక్కు పక్కల్ని , వీలైనంత ఎక్కువగా నొక్కి వుంచాలి . | te | indictts_te_male | 4.459 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04178.wav | దాని కోసం భూగర్భాల మడతల్లోకి , మరింత లోతుల్లోకి , చొచ్చుకు పోనిదే పని జరగదు . | te | indictts_te_male | 5.643 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04179.wav | మరో చేతిలోని శతసహస్ర కిరణాల కుంచెలతో భువిఫైన అద్భుత విన్యాసాలు చేస్తున్నాడు . | te | indictts_te_male | 5.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04180.wav | ఇచ్ఛాగ్ని మూడో సంకలనం అచ్చయింది ఓ ఇరవై కథలతో . | te | indictts_te_male | 4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04182.wav | అయితే , మౌలానా అజాద్గారు కల్పించు కొని వారిని కఠసంగా మందలించే సరికి అందరూ ఆమొదించారు . | te | indictts_te_male | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04183.wav | ఎప్పుడైతే ఆమెలో ఆలోచనా బీజాలు మొదలయ్యాయో అప్పట్నించీ సంఘర్షణ మొదలైంది . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04184.wav | ముదురు సద్దిగింజ వేళి ఉదయం , గంటల మధ్యకాలం లో జివాలను మందలనుంచి కదల తోలుతారు . | te | indictts_te_male | 7.275 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.