file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12 values | speaker_id stringclasses 26 values | duration float64 1.5 29.8 | source stringclasses 2 values | emotion stringclasses 1 value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_04185.wav | భారత దేశం లోని ఈ జానపద నాటకాలన్నీ ఒక దానితో మరొకటి పోలికలు కలిగి ఉంటాయి . | te | indictts_te_male | 5.493 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04186.wav | వార్సా రేడియో రాత్రింబవళ్ళు మొదలయిన ఛోసిన రచనల్ని నిరంతరాయం ప్రసరించేది . | te | indictts_te_male | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04187.wav | ఇప్పుడంతా కొన్ని సందర్భాలలో మరెవరూ లేనప్పుడు ఆమెను అతడు ఏయ్ఁ అని కూడా పిలుస్తున్నాడు . | te | indictts_te_male | 5.792 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04188.wav | టైఫాయిడ్ వ్యాధికి గురైన ఒకతనికి తన పక్క బట్టలన్ని ఇచ్చేసాడు . | te | indictts_te_male | 3.648 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04189.wav | అనుకున్న ప్రకారమే శివరావు ఆ అకౌంటు నంబర్లో డిపాజిట్ చేసి రసీదు ఇచ్చాడు ఇన్స్పెక్టరుకు . | te | indictts_te_male | 6.453 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04190.wav | హెక్టార్లు చెరువుల కింద సాగుకాగా నాటికి అది హెక్టార్లకు పడిపోయింది . | te | indictts_te_male | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04191.wav | ఎడమ కర్ణిక , ఎడమ జఠరిక మధ్య ఉన్న కవాటాన్ని బైకస్పిడ్ కవాటమని అంటారు . | te | indictts_te_male | 5.493 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04192.wav | పూర్తిగా సంలయనం చేసే హిమోలైసిన్ దీనిని హిమోలైసిన్ అంటారు . | te | indictts_te_male | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04193.wav | ఉదా స్టార్చగ్లూకోస్ మాల్టోస్గా మారకుండా గ్లూకోస్ యల్ ఫాస్పేట్ గా మారుతుంది . | te | indictts_te_male | 6.272 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04194.wav | ఠుమ్రీ దాద్రాలు బాయిజీలు పాడే ఉప శాస్త్రీయ సంగీత ప్రక్రియలుగా భావించ బడుతాయి . | te | indictts_te_male | 5.632 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04195.wav | విద్యుచ్ఛక్తి ఉష్ణశక్తిగా ఎలా మారింది ? విద్యుత్ప్రవాహం అనగా విద్యుదావేశ కణాల ప్రవాహం . | te | indictts_te_male | 6.741 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04196.wav | మన దేశంలోని అతి పెద్దవైన వ్యాపార సంస్థలు సంవత్సరాలలో తమ సంపదను రెట్టింపు చేసుకున్నాయి . | te | indictts_te_male | 5.931 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04198.wav | అయితే మరి పత్రిక విషయంలో అనడం తప్పుగదా అని అడగవచ్చు . | te | indictts_te_male | 3.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04199.wav | పిల్లాడు లేడు ! ఎటు పోయాడు ? అనుకుంటూ చుట్టూ చూసింది . | te | indictts_te_male | 3.531 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04200.wav | సంవత్సరంలోనే జిల్లా సహకార సంఘం సమావేశంలో స్వచ్ఛంద సేవకుల సంఘానికి రంగాగారిని నాయకుడిగా ఎన్నుకొవడం జరిగింది . | te | indictts_te_male | 7.68 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04201.wav | మధ్య కేంద్ర మంత్రి కుమార మంగళం చిన్న వయసులో చనిపోవడం పార్లమెంటులో చర్చ . | te | indictts_te_male | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04202.wav | ఈనాడు , అనేక వ్యవసాయక ప్రాంతాల్లో మనకు పెద్ద సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు , సోవిభోజ్లు వున్నాయి . | te | indictts_te_male | 6.741 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04203.wav | తల్లి ఆవేదన చూసిన నేను పగవాళ్లకు కూడా ఇలాంటి పరిస్థితి రానియకు సామీ ! అనుకున్నాను మనసులో . | te | indictts_te_male | 6.581 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04204.wav | పరవళ్ళు త్రొక్కే గొప్ప ఆవేశంతో , గొప్ప భావోద్వేగంతో వ్రాయబడిన నవల . | te | indictts_te_male | 4.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04205.wav | భౌగోళిక పరిస్థితులు , నాగరికత , సామాజిక జీవితం , మతాచార వ్యవహారాలు భిన్న సంస్కృతుల మధ్య ఏర్పడే భేదాలకు కారణాలు . | te | indictts_te_male | 8.725 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04206.wav | ఏడు మ్యాచ్ ల్లో ఓపెనర్ హేడెన్ సాధించింది ఒకే ఒక అర్ధ సెంచరీ . | te | indictts_te_male | 3.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04207.wav | పల్లికూటం అంటే ప్రాథమిక పాఠశాల అని చిత్తూరు మద్రాసు ప్రాంతాల వ్యవహారం ఆ బడిలో ఉపాధ్యాయుడు నారాయణయ్యగారు . | te | indictts_te_male | 8.331 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04208.wav | మేస్త్రీ వంద రూపాలు అంజన్నకు ఇచ్చిండంట దాంట్ల నుంచే ఇంట్లకు కొన్ని సౌదలు తెచ్చిన . | te | indictts_te_male | 6.592 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04209.wav | ఉప ఆయన రేఖా అధికపీడ మండలం . | te | indictts_te_male | 2.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04210.wav | అనే మాటలలోని ఊర శబ్దం కూడా పై అర్థాన్నే ఇస్తుంది . | te | indictts_te_male | 3.787 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04211.wav | నేనూ అదే ఆలోచిస్తున్నా – మన రామేశ్వర ప్రయాణంలో ఇలాంటి సమస్యలు రాలేదు హర్ష ఆగాడు . | te | indictts_te_male | 5.931 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04212.wav | దానివల్ల ఫ్రాంక్ అక్కడికి వచ్చిన అతిథుల ముందు తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం కలిగింది . | te | indictts_te_male | 5.483 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04213.wav | మైకేల్ ఆమ్స్ అనే రచయిత ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు . | te | indictts_te_male | 3.264 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04214.wav | ఇంతకూ నన్ను ఫారిన్కు పంపుతారా లేదా ? మాకంత స్తోమత లేదమ్మా . | te | indictts_te_male | 4.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04215.wav | ఒక్కోసారి తల్లిదండ్రులు బ్రాఖీసెఫాలిక్ వారైనప్పుడు వారి బిడ్డలు డోలికో సెఫాలిక్ వారు కావచ్చు . | te | indictts_te_male | 6.592 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04216.wav | మనుష్య సంతానానికి సంవత్సరాల పాటూ రక్షణ , ఆహారం అందివ్వడం తప్పనిసరి . | te | indictts_te_male | 5.28 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04217.wav | కారకాల పరిమాణాన్ని పెంచితే ఉత్పత్తి పెరిగి ఉత్పత్తి తరహా విస్తరిస్తుంది . | te | indictts_te_male | 4.384 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04218.wav | నిజాం రాష్ట్రపు ప్రధానంగా తెలంగాణ చారిత్రక వైభవాన్ని వెల్లడించే మరికొన్ని వ్యాసాలు ప్రచురణ పొందాయి . | te | indictts_te_male | 7.275 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04219.wav | అష్ఫాఖుల్లా మాత్రం ఏడాదిపాటు అజ్ఞాత జీవితం గడిపిన పిదప స్వగ్రామానికి చెందిన ఒక మిత్రద్రోహి కారణంగా ఢిల్లీలో అరెస్టయ్యారు . | te | indictts_te_male | 8.971 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04220.wav | ఐతే అలా చేయడానికి ముందు ప్రభుత్వం ఆమోదించిన షరతుల ప్రకారం ప్రభుత్వంగాని , వారిచే అనుమతి పొందిన ఆఫీసర్ పూర్వానుమతి పొందాలి . | te | indictts_te_male | 8.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04221.wav | అయితే పిచ్చుకుంట్లు కమ్మ వారికి , గొల్ల వారికి కూడా కథా గానం చేస్తారు . | te | indictts_te_male | 4.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04222.wav | అందుకనే మనం జ్ఞానాన్ని , అధికారాన్ని ప్రేమను త్రాగదగిన భౌతిక వస్తువులుగ జమకడతాం . | te | indictts_te_male | 6.037 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04223.wav | ఫలానా వృత్తిచేసే వారిది ఫలానా కులం అనే పద్ధతి వచ్చింది . | te | indictts_te_male | 3.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04224.wav | గారూ ! మీరా పాత్రికేయుని మీద అంత జాలిని చూపాల్సిన అవసరం లేదు . | te | indictts_te_male | 4.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04225.wav | కాబినెట్లో వున్న ఫ్యాను టెంటులోని గాలిని బయటకు తీసి వడపోత సాధనం ఫిల్టర్ ద్వారా పంపుతుంది . | te | indictts_te_male | 6.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04226.wav | ఇది మూర్ఛలకు , అజీర్ణ రోగములకు , ఉబ్బరపు కడుపు నొప్పులకు , కలరాకు , గోరింత దగ్గులకు పనిచేయును . | te | indictts_te_male | 7.221 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04227.wav | నీకూ అలాగే నా మీద ప్రేమ ఉంటే నన్ను పాలించుకో అన్నాడు . | te | indictts_te_male | 3.925 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04228.wav | అందులో కిలోవాట్లు కిలోమీటర్ల దూరానవున్న కోలారు బంగారు గనులకు సప్లయి అయ్యేది . | te | indictts_te_male | 5.909 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04229.wav | కొందరు వ్యక్తులు విద్యార్థులుగా వుండగానే రచనలు సాగించారు ; కొందరు పేరు తెచ్చుకున్నారు కూడా . | te | indictts_te_male | 5.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04230.wav | సూర్య చంద్రాగ్ని హోత్రలలో వెల్గుచున్న తేజము నాయది యని యెరుగుము . | te | indictts_te_male | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04232.wav | ఆంధ్ర కవి రత్నహారంలో కొంగొత్త వన్నెలీనుతూ చూపరుల కన్నులకు మిఱుమిట్లు గొలిపే వినూత్న పతకం నాచన సోమన్న . | te | indictts_te_male | 7.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04234.wav | అందుకే దానికి తగ్గట్టుగా అదనపు ఛానెళ్లు , కార్యక్రమాలు వచ్చి మన దేశవు టీవీ ప్రసారాల చరిత్రలో మలపు తిప్పాయి . | te | indictts_te_male | 7.243 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04235.wav | ఇవి శరీర కుడ్యం వైపుకు ప్రయాణించి చివరగా చర్మం పృష్ఠ . | te | indictts_te_male | 4.043 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04236.wav | నేను ఆరాధించే మార్గం అది ఆ వాక్యం ఏన్నోసార్లు జ్ఞాపకం వచ్చింది . | te | indictts_te_male | 4.139 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04237.wav | శేషాద్రి అయ్యర్ దివానుగా ఉన్నప్పుడు కావేరి నదిలో శివ సముద్రం జలపాతం దగ్గర విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అయ్యేది . | te | indictts_te_male | 7.744 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04238.wav | కాని ఆ తర్వాత మళ్ళీ ఎప్పడూ ఆఫీసు పనిమీద వెడుతూ ఇలాంటి పనికి పూనుకోలేదు . | te | indictts_te_male | 6.027 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04240.wav | ఏమర్జెన్సీని , ఢిల్లీ హత్యాకాండపై , పంజాబ్పై ప్రభుత్వ విదానాలను సమర్దించే దాకా ఈ క్రమం వారిని పతనం చేసింది . | te | indictts_te_male | 8.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04242.wav | అంతేకాక దానిమ్మ , దేవదారు , వావిలి , జాజి , గణకి , జమ్మి , రావి , మద్ది , జిల్లేడు ఆకులతో అర్చిస్తారు . | te | indictts_te_male | 8.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04243.wav | చిన్న గదిలోకెళ్ళి అక్కడున్న ఛెయిర్లో కూర్చోగానే మంచినీళ్ళ గ్లాసుతో వెయిటర్ అతడి దగ్గరకు వచ్చాడు . | te | indictts_te_male | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04244.wav | రాను రాను ఆమె మాటలు పోట్లాట స్థాయికి వచ్చేక , తన మంచితనం గుర్తించలేని భార్య దూకుడుకు జయరావులో దుఃఖం పెల్లుబికేది . | te | indictts_te_male | 9.344 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04245.wav | వాళ్ళ చూపులు చాలు నేనేదో మహాపాపం చేసిన ఫీలింగ్ కలుగుతుంది . | te | indictts_te_male | 4.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04246.wav | సర్ ఛార్లెస్ అనే గొప్ప శ్రీమంతుడు తను నివసిస్తున్న భవంతిని గాంధీజీకి విడిదిగా ఇస్తానంటూ వస్తే ఆయన ఇలా అన్నారు . | te | indictts_te_male | 9.227 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04247.wav | చాలామంది తమ తమ శక్తికి తగినట్లు తమ యింటి వద్దే దైవ ప్రార్ధనలు చేసికొంటారు . | te | indictts_te_male | 6.197 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04248.wav | ఎండాకాలంతో మాత్రం మధ్యాహ్నం నుంచి బీడుగా ఉండే పొలాల లోని గడ్డిని మేస్తాయి . | te | indictts_te_male | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04249.wav | విమర్శకులు జ్ఞాన విహీనులు గాని జ్ఞాన విమూఢులు గాని అయితే వాళ్ళ విమర్శ సమాజానికి నష్టం చేస్తుంది . | te | indictts_te_male | 7.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04250.wav | మహాత్ముడిలో గూడా ఏమైనా పశుస్వాభావం ఇంకా మిగిలివుంటే జైల్లో హరిస్తుంది . | te | indictts_te_male | 5.664 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04251.wav | సూర్యునికి సమీపంగా వచ్చినప్పుడు గ్రహం అధిక వేగంగానూ , సూర్యునికి దూరంగా వెళ్ళినప్పుడు తక్కువ వేగంగానూ ప్రయాణం చేస్తుంది . | te | indictts_te_male | 8.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04252.wav | అలా సుధా వెంకటరత్నం ప్రేమాయణం మొదలయి , సినిమాలు , షికార్లు , నగర దర్శనాలతో బిజి అయిపొయ్యారు . | te | indictts_te_male | 6.229 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04253.wav | ఫిక్స్డ్ డెంజర్స్ విషయంలో ఇబ్బందులు ఉండవు గాని , పుల్డెంచర్స్ రిమువబుల్ పార్షయల్ డెంచర్స్ విషయంలో జాగ్రత్తలు జాగ్రత్తగా పాటించాలి . | te | indictts_te_male | 7.744 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04254.wav | ఇంతకి పుస్తకాలు ఎందుకు ? రామాయణం అంతా విని రాముడికి సీతేమౌతుంది . | te | indictts_te_male | 4.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04255.wav | కారణంగా మత గ్రంథాలనూ , పాఠ్య గ్రంథాలనూ దేశ భాషలలో రాసి సరళ వచన వాజ్మయానికి పునాదులు వేశారు . | te | indictts_te_male | 8.064 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04256.wav | లాభాల కోసం పాకులాడే ప్రైవేటు సంస్థల కోసం మూసేయడం దేశంలో ఇదే మొదటిసారి . | te | indictts_te_male | 5.579 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04258.wav | ఇక్కడ అపూర్వమైన శిల్ప ఖండాలున్నాయి అయితే ఇక్కడి వారికి వీటి విలువ తెలియదు . | te | indictts_te_male | 5.515 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04259.wav | నవాబుల కింద వుండిన పాలెగాళ్ళు ప్రజలనుండి అనేక పన్నులు పిండుతూ వచ్చారు . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04260.wav | ఓహో గుంట ఓనమాలు దిద్దడం మన సంప్రదాయం కదా ! అని గ్రహించాను . | te | indictts_te_male | 5.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04261.wav | అవి రాజకీయ ఆగ్రహాన్ని చల్లబరచి యధాతథ స్థితిని కాపాడే సాధనాలుగా చూస్తున్నారు . | te | indictts_te_male | 5.749 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04262.wav | నేను అని అనుకొని కవిత చదివే పాఠకుడు కవికి నువ్వు అవుతాడు . | te | indictts_te_male | 4.373 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04263.wav | సూర్యుడి వాహనమైన అశ్వమును సూచిస్తూ ఆ దేవాలయ ప్రాంగణమున ఒక అశ్వ విగ్రహము కూడా స్థాపించివున్నాడు . | te | indictts_te_male | 7.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04265.wav | నా ఎడమప్రక్క నేస్తానికి రెండే బాగాయి ! అందుచేత చొరవచేసి నా కథ నేనే చెప్తాను . | te | indictts_te_male | 5.643 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04266.wav | వాళ్ళ ఉనికి సేఠ్ సాహుకార్ల దయాధర్మం మీదే ఆధారపడి ఉంటుంది . | te | indictts_te_male | 5.077 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04267.wav | ఆంధ్ర రాష్ట్రంలో అనేక హేతు వాద ప్రదర్శనల్లో , బహిరంగ సభల్లో , ఆయన పాల్గొన్నారు . | te | indictts_te_male | 5.493 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04268.wav | చివరికి ఈ ఆవర్తాలన్నీ కలిసి ఒకే పెద్ద ఆవర్తంగా మారతాయి . | te | indictts_te_male | 4.693 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04269.wav | ఆయన శతజయంతి సందర్భంగా గుంటూరులో రంగగారి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04270.wav | నా బుద్దికి అది అవగాహన అయింది , కానీ దానిని నేను ఆచరణలో పెట్టలేను అని మీరు అంటారు . | te | indictts_te_male | 5.621 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04271.wav | జానపద వైద్యానికి ముఖ్యంగా కావలసింది నమ్మకమే కాని ఇచ్చే ఔషధం కాదు . | te | indictts_te_male | 5.237 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04272.wav | ఇన్నేళ్ళు కాపరం చేశానన్న కృతజ్ఞత కూడా లేదా మీకు ? భర్త . | te | indictts_te_male | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04273.wav | సహజంగా చేదుగా ఉన్న వేపచెట్టు అయినాసరే దానికి కాయలు కాచీ , పండేసరికి వాటిలో కూడా ఒక విధ మయిన అవ్యక . | te | indictts_te_male | 6.709 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04275.wav | సంస్కృత నాటక కర్తలలో అతడొక్కడే నాటకోచిత భాషా సౌలభ్య మర్యాదను పాటించిన కవి . | te | indictts_te_male | 5.899 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04276.wav | నిరుద్యోగ సమస్య , కార్మిక సమస్యలకు సంబంధించిన కథలు కూడా కొన్ని ఉన్నాయి . | te | indictts_te_male | 5.056 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04277.wav | దాని సైద్ధాంతిక , రాజకీయ ప్రతినిధులు , ఆర్థిక , రాజకీయ , సైద్ధాంతిక రంగాలలో భూస్వామ్య , బానిస వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు . | te | indictts_te_male | 9.76 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04278.wav | గుళ్లో పురోహితుని మొదటి కొడుకు బోయ అనే పేరు పెట్టుకున్నాడు . | te | indictts_te_male | 3.84 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04279.wav | దేవస్థానం మీ వూర్లో వుంది కాని దేవుడు సొమ్ము మీది కాదు . | te | indictts_te_male | 3.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04280.wav | గదంతా గమాళల్ల ఏస్కుని బండమీద ఆడింత ఈడింత నేను కుప్పలేస్తుంటే ఆవుల దిక్కుజూస్కుంట అమ్మ పిడికలు కొట్టింది . | te | indictts_te_male | 8.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04283.wav | ఇంకొక అధ్యయనంలో శాతం మగవారు శాతం ఆడువారు ఇటువంటి దుఃఖానుభవం పొందాక విషాదాంతపు వ్యాకులతకు లోనయ్యారని తెలుస్తోంది . | te | indictts_te_male | 9.376 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04284.wav | కు సంబంధించి ఆయన అందచేసిన పత్రాలు డైరీలు , యుద్ధ స్థితికి సంబంధించిన రిపోర్టులు , గూఢచారి వ్యవస్థ నివేదికలు చాలా ముఖ్యమైనవి . | te | indictts_te_male | 8.832 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04285.wav | కాని , ఒక ప్రజాస్వామ్య ధోరణిగల నిర్వాహకుడు అధికారం ప్రదానంపట్ల ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తాడు . | te | indictts_te_male | 6.688 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04286.wav | యీ సిన్నయి గారెంతంటె పెద్దకంటాట్ర గోరికంత సిఫార్సు చేశాడు . | te | indictts_te_male | 4.768 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04287.wav | మాయ్ఛానా ! ఈ దార్లో రామయ్య ! పరుగెత్తు తల్లీ ! ఆ దొరబాబును కూడా తీసుకురా ! పరుగెత్తు . | te | indictts_te_male | 6.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04288.wav | పౌరుషంగల కోడి మాంసం తిను అవకాశం తన కుక్కకు లభించింది . | te | indictts_te_male | 4.555 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04290.wav | ఒక భావం మనస్సులో మెదలగానే దానితో మనం ఘర్షణ పడతాం . | te | indictts_te_male | 4.032 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04292.wav | ప్రజాధరణ పొందిన , పటిష్టమైన ఏ కళా రూపం నించైనా మరో కళా రూపం ప్రేరణ పొందవచ్చు . | te | indictts_te_male | 6.688 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04294.wav | గ్రామీణ సంఘల సగటు జీవితం , చేతి వృత్తులవారు దూరం కావడంవల్ల దివాలాతీసి పగళ్ళు బారింది . | te | indictts_te_male | 7.125 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04295.wav | జాతకాలూ , కులాలూ , శాఖలూ , అందచందాలూ అన్నీ పై పై ముసుగులు . | te | indictts_te_male | 4.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04296.wav | నల్లగొండ జిల్లా , వాడపల్లి వద్ద సిమ్మెంటు ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో వున్నా అది కార్యరూపం ధరించలేదు . | te | indictts_te_male | 8.16 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_04297.wav | కఠోర సత్యాన్ని , ఈ చేదు నిజాన్ని దిగమింగడం చాల కష్టమైన పని . | te | indictts_te_male | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.