file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
silence_ratio
float64
0.1
0.35
clipping_ratio
float64
0
0
audio/te/indictts_te_male_train_telugumale_04298.wav
కరీంనగర్ నుంచి మా వూరు ముప్ఫై అయిదు కిలోమీటర్ల దూరంలో వుంటుంది .
te
indictts_te_male
4.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04299.wav
కనీసం మీ దగ్గరకు పిలిపించి చెప్పండి అని జనం అడుగుతారు .
te
indictts_te_male
3.605
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04302.wav
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సైతం ఆర్థికమంత్రి దగ్గర ఈ తరహా ప్రస్తావన చేసినట్లు వార్తలు వచ్చాయి .
te
indictts_te_male
7.381
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04303.wav
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సమాజం ఎన్నడూ లేనంత వేగంగా మారిపోతోంది .
te
indictts_te_male
4.843
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04304.wav
ఆరావళి పర్వతాలు ఉత్తరాన ఢిల్లీ నుంచి నైరుతి దిశగా రాజస్థాన్ లోని సిరోహి వరకు వ్యాపించినాయి .
te
indictts_te_male
6.987
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04306.wav
మాటా ఈ మాటా అయ్యాక , , వెళ్లేముందు పిల్లలు నలుగురి చేతుల్లో నాలుగు పదులెట్టింది నీలమ్మ .
te
indictts_te_male
6.816
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04307.wav
భారత దేశపు భామల అందచందాలు నాడెంత ఘనంగా వుండేవో , ఈ నాడు అంతేవున్నాయి .
te
indictts_te_male
6.581
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04308.wav
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత స్వదేశ సంస్థానాలను ప్రభుత్వం తీసుకున్నది .
te
indictts_te_male
5.493
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04310.wav
మూడో భాగంలో నృత్యకళా సారస్వతాన్ని , అలంకార శాస్త్రాన్ని రస ప్రకరణాన్ని వివరించారు .
te
indictts_te_male
6.603
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04311.wav
జ్ఞానార్జన ద్వారా మాత్రమే అజ్ఞానం నుండి బయట పడతామని ప్రజల్లో ప్రచారం గావించారు .
te
indictts_te_male
6.027
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04312.wav
ఈ రూపం జ్యామితీయంగా చతుష్కోణ ద్విసూచి ని పోలి ఉంటుంది .
te
indictts_te_male
4.427
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04313.wav
అలాంటి నాన్న నాకు లేనందుకు కోపం క్షణంపాటు దీర్ఘంగా ఆలోచించి నిట్టూరి చెప్పిందామె .
te
indictts_te_male
5.707
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04314.wav
మన లోపలి జీవికి , ప్రాణానికి చాలమంది నౌకర్లు , చాకర్లు వున్నా వాటిని ఎఱ్ఱ కణాలు , తెల్ల కణాలు అంటారు .
te
indictts_te_male
6.955
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04315.wav
మొదటినుండి మీ సాహిత్యాన్ని చదివిన వాళ్ళకి ఇవ్వాళ్ళ మీరు రమణాశ్రమం లో ఉండటం ఆశ్చర్యం కల్గించదు .
te
indictts_te_male
6.56
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04317.wav
కాన్రాడ్ అనే భూకంప శాస్త్రజ్ఞుడు ప్రప్రథమంగా సియాల్ , సీమాలమధ్య స్థితిస్థాపక సరిహద్దును కనుక్కొన్నాడు .
te
indictts_te_male
7.744
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04318.wav
ఆరు కథలు సామాజిక జీవనంలోని వివిధ పార్శ్వాలను తడిమి ఆయా సమస్యలను పాఠకుల ముందుంచాయి .
te
indictts_te_male
6.304
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04321.wav
శరీరములో జరిగే యజ్ఞానికి కడుపులో వేసే ఆహారమే హవిస్సు కడుపులోని జఠరాగ్నియే దీనిని హుతం చేయును .
te
indictts_te_male
6.784
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04323.wav
ఎవరు ఎక్కడ కూచ్చున్నా అందరూ పవిత్రులే ! అందరూ ఏం చేసిన అంతా న్యాయమే ! కాకపోతే మనమే అజ్ఞానం వల్ల తెల్సుకోలేము .
te
indictts_te_male
8.405
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04324.wav
కార్వెల్లు వాసుల పేర్లన్నీ వాస్తవంగా ఆ నాడు జీవించిన ప్రజల పేర్లే .
te
indictts_te_male
5.216
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04325.wav
దానితో , ఆ వ్యవహారంలో ఉండే సహకార్య దౌర్బల్యాలు మానమై మనిషి తన భవిష్యత్ కర్మను గురించి నిశ్చింతగా ఉండగలడు .
te
indictts_te_male
9.099
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04326.wav
కొన్ని పురుగుల రక్తంలో ఇనుము ఉన్నప్పటికీ వాటి రక్తం ఆకుపచ్చగా ఉంటుంది .
te
indictts_te_male
4.971
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04327.wav
బయటికి వచ్చీ రాగానే తలుపు మూసేసి బయటనుంచి గడియ పెట్టేశాడు .
te
indictts_te_male
4.843
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04328.wav
వీరంతా సుమారుగా తమ వ ఏటనే జ్ఞాన సిద్ధిని పొందిన వైనాన్ని మనం అర్థం చేసుకోవాలి .
te
indictts_te_male
5.365
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04329.wav
విషమ విన్యాసాలను నిక్షేపణలో విచ్ఛిన్నత లేదా క్రమక్షయ కాలాన్ని సూచిస్తుంది .
te
indictts_te_male
5.301
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04330.wav
అంతేకాదు , మేధావులు , కలాకారులు , శాస్త్రవేత్తలు అతివాద హిందుత్వ విభాగంతో కుమ్మక్కవడం వల్ల కూడా ఈ ప్రక్రియకు విఘాతం కలుగుతోంది .
te
indictts_te_male
8.821
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04331.wav
అన్నావుగా ! వస్తాయో రావో చూడుమరి ! అని ఫాతీమా వేపు తిరిగాడు .
te
indictts_te_male
4.043
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04332.wav
మౌని కుంచె అనేక వర్ణాలను తాగిస్టాండ్కి అమర్చిన కాన్వాస్మీద అతి నేర్పుగా కదులుతూ , తన ప్రతిభను పులుముతోంది .
te
indictts_te_male
8.459
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04335.wav
ఉత్తర ప్రదేశ్ రాంపూర్కు చెందిన సంపన్న కుటుంబంలో డిసెంబర్ న మహమ్మద్ అలీ జన్మించారు .
te
indictts_te_male
6.432
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04336.wav
వాక్యాల అర్థాన్ని లిండ్ తెలుసుకొని చాలా ఉదాత్తమైన కల్పన , చూడండి , ఇదే కల్పన మాలోనూ ఉంది .
te
indictts_te_male
6.816
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04337.wav
ఇక్కడ సౌందర్యం , సాహిత్యం అనే మాటల నిర్వచనాల తీగెలు కదలించను .
te
indictts_te_male
4.704
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04339.wav
ఇట్సాల్ రైట్ ! మీరు ముందు రిక్షామీద స్కూలు దగ్గర్నుంచి సామాను తెచ్చుకోండి .
te
indictts_te_male
5.365
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04342.wav
ఆవిధంగా కృష్ణ , నిత్యలు అనిబిసెంట్తో పాటు , సొసైటీ హెడ్ క్వార్టర్స్ గడుల్లోనే ఉండిపోయారు .
te
indictts_te_male
6.133
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04343.wav
మే చిన్ననాటి నుండే మన పిల్లలకు జాతీయ భావాలతో మనస్సుని నింపాలి .
te
indictts_te_male
4.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04344.wav
వీటిలో ఒమేగ ఫ్యాటి యాసిడ్సు వుంటాయని ఇది వరకు తెలుసుకున్నాం .
te
indictts_te_male
4.437
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04345.wav
వాల్లల్లో వొకన్ని , మా పథకానికి నాయకునిగా వుంటా నన్నవాన్ని , జార్జిటౌనుకూ ట్రివిడాడ్కూ మధ్య చంపేశాను .
te
indictts_te_male
7.221
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04346.wav
శబ్దం సౌందర్యం కోసమే కవి సలిలం అనే పదం వాడారు .
te
indictts_te_male
3.957
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04347.wav
నూలు సబ్సిడీ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి దాన్ని సంఘాలకే పరిమితం చేశారు .
te
indictts_te_male
5.035
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04348.wav
అయినా ఈ పాలేరు పదవికి పోటీపడి అభ్యర్థులు ఆసక్తి చూపేవారట .
te
indictts_te_male
4.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04349.wav
స్వామీ ! నేను వేడుకొన్న కొలదీ నవనీతము వంటి నీ హృదయము కఠిన పాషాణ మగుచున్నది .
te
indictts_te_male
5.461
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04351.wav
మీ యిల్లు ఎక్కడ వున్నదో , ఏ దారిన పోవలెనో ఇటువంటి వానిని గురించిన జ్ఞానం మనకుండాలి .
te
indictts_te_male
6.016
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04352.wav
మా పోస్టాఫీసులో ఓ అధికారి ఆ మెషిన్ని పట్టుకొని ఏదో శబ్దాలు చేస్తూ వుండేవాడు .
te
indictts_te_male
5.632
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04353.wav
ఆంధ్రదేశము లోని కృష్ణా మండలం గోల్కొండ నవాబైన అబ్దుల్ హసన్ తానీషా పాలన క్రిందకు వచ్చింది .
te
indictts_te_male
7.072
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04354.wav
భూమికి , సూర్యునికి మధ్య గరిష్ఠ దూరం మిలియన్ కి .
te
indictts_te_male
3.157
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04355.wav
భయాన్నుండి , దురాశనుండి అసూయనుండి అత్యాశనుండి పోటీనుండి మూర్ఖత నుండి స్వేచ్ఛ అవసరము .
te
indictts_te_male
7.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04356.wav
లాలూచీ ధరనిర్ణయం లేదా కూటమి ద్వారా జరిగే ధర నిర్ణయం .
te
indictts_te_male
3.659
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04357.wav
కథల్లో కంఠస్వరం ఎలా మారిందో , దానివల్ల ఎలాంటి ప్రతిస్పందన కలుగుతుందో వారికి తేటతెల్లంగా అర్థమౌతుంది .
te
indictts_te_male
7.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04358.wav
మధ్య తరగతి విలువల మధ్య పెరిగిన ఆ అమ్మాయికి తండ్రితో ఘర్షణ ఎర్పడుతుంది .
te
indictts_te_male
5.301
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04359.wav
వారిని ఆ దిశలో ఆలోచింప చేయాలి ! ఎలా ? లిల్లీ మౌనంగా ఆలోచించింది .
te
indictts_te_male
5.205
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04360.wav
పంటిమీద రసాయనిక చర్యల ఫలితంగా పంటిమీది పింగాణి పొరలో లోతైన పగుళ్లు ఏర్పడవచ్చు లేదా పంటి మీద రంధ్రం ఏర్పడవచ్చు .
te
indictts_te_male
8.533
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04362.wav
ఇదిగో ఆనందా , ఎనిమిది విమోక్షా ఆట్ఠ విమొక్కలు న్నాయి .
te
indictts_te_male
4.117
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04363.wav
కొంతవరకు సర్వతోముఖ సౌష్ఠవము రూపించగల పత్రిక , అది ఎప్పటికి వచ్చేదయినా , ఒక ఆరోగ్యము కళా చిత్తముతో రేపగలదు .
te
indictts_te_male
8.427
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04364.wav
వరంగల్ , ఒంగోల్ , ఖమ్మం , నిజామాద్ , కర్నూలు , మార్కాపురం , పిడుగురాళ్ళ సూర్యాపేట లాంటి పట్టణాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది .
te
indictts_te_male
8.459
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04365.wav
వెనక్కు తిరిగి వచ్చేటప్పుడే వాళ్ళకు తెలిసింది ఇంగ్లీష్ గౌడ ఎంత వేగంగా ఎంత దూరం పరుగెత్తాడో .
te
indictts_te_male
6.592
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04366.wav
చిన్న వయస్సులో అనగా ప్రాంతంలో ఆమెకు మౌలానా అబుల్ కలాం ఆజాద్తో వివాహం జరిగింది .
te
indictts_te_male
6.293
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04367.wav
గంట మోగాక నేను భోజనానికి వస్తూంటే స్థంభం చాటున నక్కి నావంక సిగ్గుగా చూస్తున్న చిన్నప్పయ్య కనబడ్డాడు .
te
indictts_te_male
7.509
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04368.wav
ఒకప్పుడు నజఫ్గడ్ నుంచి రెండు బస్సులు మారి ఢిల్లీకొచ్చి ప్రాక్టీస్ చేసేవాడు సెహ్వాగ్ .
te
indictts_te_male
6.037
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04369.wav
వాళ్ళకు సత్యం కన్నా జనామోదం ముఖ్యం అని వాపోయాడు రసెల్ తన ఆత్మకథ లో .
te
indictts_te_male
5.099
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04370.wav
వాణిజ్య సభ్యుడి తీర్మానం సరికొత్త తరహాగా వుందని హరిసింగ్గౌర్ అన్నారు .
te
indictts_te_male
4.843
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04371.wav
అభావం అంటే ఊరకనే పాతది నశించటం మాత్రమే కాదు పూర్వ అభివృద్ధి దశలలో నశించకుండా నిలిచియున్న మూలకాలను కాపాడడం కూడా .
te
indictts_te_male
9.088
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04372.wav
వ్య క్తి శఱీరం మీద చదువుకు సంబంధించిన గుర్తుల తో , తల మీద నల్లటి టోపీతో వుంటాడు .
te
indictts_te_male
5.664
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04374.wav
అవే కుల క్రమానుగత శ్రేణి అనేది స్థానిక పరమైన అంశమని స్పష్టం చేస్తాయి .
te
indictts_te_male
5.493
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04375.wav
ఏక్ థా లడకా కమాల్ పుట్టినప్పుడే వాళ్ళమ్మకు దుఃఖం కలిగించాడు .
te
indictts_te_male
3.947
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04376.wav
దుర్గతి నాకు జూదములో ధూర్తుడైన మీయన్న వలన కలిగినది ఇట్టి దురవస్థను సహించుచు నేను దాని అంతమునకై యెదురు చూచుచుందును .
te
indictts_te_male
8.928
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04377.wav
పాత సిద్ధాంతాల స్థానంలో కొత్తవి రావడం అనేది అన్ని విజ్ఞాన శాస్త్రాల విషయంలో జరుగుతూనే ఉంది .
te
indictts_te_male
6.432
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04379.wav
శతాభిషేకం జరిగి వుంటే వారి శిష్యులు తమ పాటల్లో తప్పక ఆ ఘఘట్టాన్ని వర్ణించి వుండేవారు .
te
indictts_te_male
6.101
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04381.wav
అందరూ నిద్రపోయాక భూషణం యౌవనంలో వున్న సూరీడును కోరుతాడు ఎంత డబ్బయినా ఇస్తాను .
te
indictts_te_male
5.792
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04382.wav
ఎల్ ఎమ్ దృక్పథం చాలా విషయాలలో యునిడో దృక్పథాన్ని పోలి వుంటుంది .
te
indictts_te_male
4.043
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04383.wav
శతాబ్దాలు యూరోపియన్ సాహిత్య విమర్శలో చెప్పుకోదగ్గ కృషి జరగలేదు .
te
indictts_te_male
5.109
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04385.wav
నాటి ఈ సంఘటనకు ప్రత్యక్షసాక్షి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ లో స్వతంత్ర భారతదేశ రాష్ట్రపతి హోదాలో మోతిహారీ వచ్చారు .
te
indictts_te_male
9.365
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04386.wav
మాట ఒకటే గాని ప్రయోక్తలు ఆ మాటకు కల్పించుకొన్న అర్థాలూ అర్థచ్ఛాయలూ ఒకటి కాదు .
te
indictts_te_male
5.803
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04387.wav
ఎర్రగా వాచి యున్న చిగుళ్ళ పైన సెన్సోఫామ్ వంటి గమ్ పెయింట్లను పూయటంవల్ల పిల్లలకు హాయి అనిపిస్తుంది .
te
indictts_te_male
7.243
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04389.wav
చెవికి అయిదు రూపాయిలేనా , యింకో రూపాయైనా యియ్యి నాయనా అని ప్రాధేయ పడుతున్నాడో ముసలాడు మరో కౌంటర్ దగ్గర .
te
indictts_te_male
6.805
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04390.wav
అయిదు వేలంటే మరి యాభై మాసాల ట్యూషన్ ఫీజు ! ఈ మాటే మేష్టారుతో అంటుంది కూడా .
te
indictts_te_male
7.093
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04391.wav
అంతా రొంపి బురుద నీరు కమ్యూనికేషన్స్ లోపంవల్ల ఆహార సరఫరాలు పూర్తిగా నిలిచి పోయాయి .
te
indictts_te_male
5.632
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04392.wav
భారీ ఖర్చు మిగిల్చిన శాటిలైట్ ఛానళ్ళు దూరదర్శన్ తప్పుడు నిర్ణయాలకు తార్కాణంగా కనిపిస్తాయి .
te
indictts_te_male
6.037
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04394.wav
తంజావూరు నాట్యానికి , ఆంధ్ర నాట్యానికి , కూచిపూడి నాట్యానికి గల తేడాలను నటరాజ రామకృష్ణ వివరించారు .
te
indictts_te_male
7.808
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04395.wav
సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చే విషయాలలో ఈ బుఱ్ఱకథలు సాటి లేని సాధనాలు అని చెప్పాలి .
te
indictts_te_male
7.211
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04396.wav
థింగ్ ఇన్ ఇట్సెల్ఫ్ అంటే తనలో తాను వుండే వస్తువు .
te
indictts_te_male
2.389
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04397.wav
వీటి అర్థాన్ని అభినయించి రసాన్ని పోషించడమే యి కలాప ప్రదర్శనల ప్రధాన లక్ష్యం .
te
indictts_te_male
6.955
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04398.wav
మధ్యభాగము గర్భాలయ విభాగము ; ఇరువైపుల స్తంభముల కావల వసారావంటి ప్రదక్షిణ పథము .
te
indictts_te_male
6.592
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04399.wav
అనగా సూర్యచంద్రులు , నక్షత్రములు , భూమి , నీరు , మృగములు , పక్షులు , కీటకములు , చెట్లు మున్నగునవి .
te
indictts_te_male
6.432
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04400.wav
రాచ బోధకుడు తన ప్రజలకు చేసిన బోధ సులభ గ్రాహ్యంగా వుండేది .
te
indictts_te_male
4.576
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04401.wav
అయితే సినిమాకు టీవీ సరికొత్త వాహికగా , వేదికగా మారి మరింత ఎక్కువ మందిని చేరుతోంది .
te
indictts_te_male
6.603
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04402.wav
అలాగే శాకాహారంలో చిక్కుడు , బఠాణీ , సోయా చిక్కుడులలో బాగా మాంసకృత్తులు వున్నాయి .
te
indictts_te_male
5.888
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04403.wav
భామహుని దృష్టిలో కావ్యరచనా ప్రతిభ లేకుండా ఎన్ని శాస్త్రాలలో ఎంత పాండిత్యం గడించినా ఉపయోగం లేదు .
te
indictts_te_male
6.432
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04404.wav
సంగం సాహిత్యంలో బౌద్ధ భావనలైన శాంతి , అహింస , సహనాలు కనిపిస్తాయి .
te
indictts_te_male
5.749
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04405.wav
టెంకాయ వీర్యవృద్ధి , దాహ , వాయువు , కఫ , గుల్మ కాస వీటికి .
te
indictts_te_male
5.088
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04406.wav
ఇ సాహిత్య సంప్రదాయం మరే భాషా సముదాయం నుండి ఎరువు తెచ్చుకున్నది కాక స్వయం ప్రేరితమై ఉండాలి .
te
indictts_te_male
7.765
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04407.wav
బొంబాయి యూనివర్సిటీ కాన్వొకేషన్ హాలులో జరిగిన సంగీత సమ్మేళనంలో ఎందరో సంగీత దిగ్గజాలు పాల్గొన్నారు .
te
indictts_te_male
7.093
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04409.wav
మంచం మీద పక్కనే కూర్చుని ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు .
te
indictts_te_male
3.648
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04410.wav
యాభై యేళ్ళ సుదీర్ఘమైన సాహిత్య జీవితమూ , రాజకీయ జీవితమూ కలిగిన .
te
indictts_te_male
5.365
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04411.wav
కళా ప్రదర్శన రాత్రి సమయంలో కాక ప్రొద్దుటి సమయంలో ప్రదర్శిస్తారు .
te
indictts_te_male
4.448
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04412.wav
మానవుని భవిష్య పురోగతికి ఇదే అంతమని మనం త్యాగం చెయ్య గలిగిన అవగాహనా శక్తిపై ఆధారపడి ఉంది .
te
indictts_te_male
7.915
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04413.wav
తమిళంలో ఇంగ్లీషు నుంచి యథాతథంగా తర్జుమా చేస్తారు గనుక , పరుగెత్తుతోంది ఓడుదు తమిళం అంటారు .
te
indictts_te_male
6.955
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04415.wav
చివరి స్థితిలో వాడి మనస్సుకి మరొక దిగులు కూడా పట్టుకుంది చిన్నకూతుర్ని గురించి .
te
indictts_te_male
5.408
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04416.wav
ప్రజలకు మరింత చక్కని గృహ వసతులు కల్పించేందుకు ఒక ముఖ్య సాధనంగా వున్న భవన నిర్మాణ సహకార సంఘాలను వృద్ధిచేయాలి .
te
indictts_te_male
8.043
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04417.wav
సమతౌల్య ప్రాబల్య విధానాన్ని అనుసరించే అగ్రరాజ్యాలు అనేక రాజ్యాలను తమ అధీనంలో కొంతవరకు ఉంచుకొన్నాయి .
te
indictts_te_male
7.808
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04418.wav
అయినా ఈ తరం కవితలో శ్రీ శ్రీ ఛాయ ఎంతవుంది అని అన్వేషించడం అకాడెమిక్ పని మాత్రమే అవుతుంది .
te
indictts_te_male
6.603
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04419.wav
పృష్ఠ , ఉదర చారలు స్వచ్ఛమైన తెలుపులో , పార్శ్వ చారలు స్పష్టంగా గోధుమ రంగులో ఉంటాయి .
te
indictts_te_male
6.005
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04420.wav
గురువుగారి ఆదేశం మేరకు వారి కుమార్తె అన్నపూర్ణను పెళ్ళాడాడు రవి .
te
indictts_te_male
4.437
indictts_iitm
neutral
null
null
null
null