file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
silence_ratio
float64
0.1
0.35
clipping_ratio
float64
0
0
audio/te/indictts_te_male_train_telugumale_04421.wav
జానకి ఏం , రేపు పెళ్ళైతే నీ అన్న అన్నీ తీసుకోడా ? అని దెప్పుతుంది .
te
indictts_te_male
4.48
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04422.wav
జూన్ నెలలో ప్రారభమైన ఈ ప్రవాహం దాదాపు సెప్టెంబర్ వరకూ ప్రవహిస్తూనే ఉంటుంది .
te
indictts_te_male
5.664
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04424.wav
నోట వెడలిన మాటల పరిణామ మెట్లుండునో అని కూడ యోచించలేము .
te
indictts_te_male
4.192
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04425.wav
చాలా మందికి యాంటి బయాటిక్స్ వాడటం ద్వారా విశ్రాంతి తీసుకోవడం ద్వారా వారం పది రోజుల్లో వ్యాధి లక్షణాలు తగ్గిపోతాయి .
te
indictts_te_male
6.731
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04426.wav
కేపిటెలిడే కుటుంబంలో ఈ శూకాలు మార్పుచెంది జనన శూకాలుగా ఏర్పడతాయి .
te
indictts_te_male
5.493
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04427.wav
ఇదే సూత్రం శ్రీశైలం ఎడమగట్టు కాలువ , నెట్టంపాడు , కల్వకుర్తి ప్రాజెక్టుల తెలంగాణ ప్రాజెక్టులు కు కూడా వర్తిస్తుంది .
te
indictts_te_male
7.531
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04428.wav
లో విద్యాభ్యాసం పూర్తి చేసి , టోంక్ నవాబు అమీర్ ఖాన్ సైన్యంలో చేరారు .
te
indictts_te_male
5.12
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04429.wav
అమ్మకాలకు సంబంధించిన అంతర్గత తనిఖీ విధానం , కింది విధంగా ఉన్న పక్షంలో అది పటిష్ఠంగా ఉన్నట్లు భావించవచ్చు .
te
indictts_te_male
7.659
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04430.wav
అయితే ఈ సాహిత్యానికి పాఠకులు ఎవరు ? ఎందరు ? అనేది మరో ప్రశ్న .
te
indictts_te_male
4.075
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04431.wav
లోకము వ్యర్థమైనది దీని లక్షణ మింతే అన్న భావము నేడు నాయందు కొంత దృఢము గావచ్చును .
te
indictts_te_male
6.368
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04432.wav
ఇరవై సంవత్సరాల క్రితం వరకూ మనం అక్కడక్కడ కొన్ని కామెంట్స్ వింటూ వుండేవాళ్ళం .
te
indictts_te_male
4.437
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04433.wav
నదీ గర్భంలో ఆరు అడుగుల లోతున ఇటుక బావులను నిర్మించి , వాటిపై అడుగుల ఎత్తు గల ఆనకట్టను నిర్మించారు .
te
indictts_te_male
7.349
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04434.wav
అందులోనే ఒక సృజన , చటుక్కున మెరిసే సృజనాత్మక ప్రేరణా , నిరంతరంగా కొత్త జన్మ ఎత్తుతున్న ఒక భావమూ వుంటాయి .
te
indictts_te_male
7.648
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04435.wav
మనోవ్యాధికి మందే లేదా ? శా నీవు అడిగితే జ్ఞాపకం వచ్చింది .
te
indictts_te_male
4.832
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04436.wav
కొన్ని సంఘాల సమాచారం కరీంనగర్ జిల్లా సంఘం .
te
indictts_te_male
2.624
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04437.wav
అనే అచ్చులతో మిగతా హల్లులు కలిసి భాష ఒకే లైనులో సాఫీగాసాగి పోతుంది .
te
indictts_te_male
5.589
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04438.wav
ఇవన్నీ తిన్న తర్వాత సేంద్రీయ వ్యర్థాల్ని , చచ్చిన వ్యర్థాల్ని పుట్టిస్తాయి .
te
indictts_te_male
4.427
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04439.wav
హైదరాబాదు , చెన్నై , కోలకత్తా , విజయవాడ , ముంబాయి , విశాఖపట్నం ప్రాంతల్లో వందల మంది సార్లు ప్రదర్శనలు ఇచ్చారు .
te
indictts_te_male
7.701
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04441.wav
ఆకులేని అడవి ప్రాణంలేని జంతువు దువ్వెన , ప్రాణంగల జంతువులు పేలు .
te
indictts_te_male
6.005
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04442.wav
దీనిలో సున్నపురాయి అచ్ఛాదములు వాయవ్యంగా గణెశ్పల్లి వద్ద , ఆగ్నేయాన పుట్నూరు వద్ద ఉన్నది .
te
indictts_te_male
6.603
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04443.wav
అంతకు ముందు కాన్పూరులో అజాద్ బాంబుడిప్పల్ని గోళాలు పోతపోయించి దాచి ఉంచాడు .
te
indictts_te_male
5.632
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04444.wav
నీకెందుకు నువ్వు ఇంటికి తీసుకెళ్లు వీటి మహత్తు మీకే తెలుస్తుంది .
te
indictts_te_male
3.712
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04445.wav
సారధీవారి ఈ చిత్రంలో అంతకుముందు వారు నిర్మించిన రైతుబిడ్డ ఛాయలు కొన్ని కన్పిస్తాయి .
te
indictts_te_male
5.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04446.wav
రాఘవా గదిలోపలకెళ్ళి మూలనున్న ఒక స్టూలు మీద కూర్చున్నాడు .
te
indictts_te_male
3.904
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04447.wav
మరి మంత్రాలు తంత్రాలు ఎందుకు చేస్తారు ? విజ్ఞానానికి వాటికి ఏవిటి సంబంధం ? అని అరిచాడు .
te
indictts_te_male
5.408
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04448.wav
కొన్నాళ్ళు ఆమెను గమనించిన అతను ఒకరోజు కారు ఆపి లిప్ట్ ఆఫర్చేశాడు .
te
indictts_te_male
4.352
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04449.wav
నేను స్వయంగా పోత్తూరు అనే గ్రామంలో నిష్ఠతో అభిషేకం చేయగా మబ్బులు పట్టి వర్షం కురిసింది .
te
indictts_te_male
6.208
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04450.wav
ఆయన తండ్రి తన కుమారుని ఆసక్తిని గమనించి అతనికి కావలసిన సౌకర్యాలన్నీ కల్పిస్తూ ప్రోత్సాహించాడు .
te
indictts_te_male
5.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04451.wav
తీసి గిరాటు వేస్తూ , సోఫాలో కూలబడిన భార్య బిహేవియర్కు ఇట్టే అయిపోతూ , భర్త జగదీష్ .
te
indictts_te_male
6.379
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04453.wav
లెనిన్ పార్టీ మీటీంగులలో స్టడీ – స్టడీ స్టడీ అనే స్లోగన్స్తో యువజనుల హృదయాలను మార్మోగించారు .
te
indictts_te_male
7.339
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04454.wav
ముఖ్యమంత్రి నివాసంలోని టామీ , హోమమంత్రి ఇంటిలోని జాకీ ఈ రోజు ఒక్క విజిటర్ని కూడా కరవక పోవడం విశేషం .
te
indictts_te_male
7.157
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04455.wav
అదే తమ అంతస్తుకు తగ్గట్టు పెళ్ళి ఖర్చు తామె భరించడం .
te
indictts_te_male
3.925
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04456.wav
ఇకనైనా తమరు నిజం గ్రహించి సమాజాన్ని విచ్ఛిన్నం చేసే బదులు సమాజ అభ్యున్నతికి తోడ్పడండి అన్నాడు .
te
indictts_te_male
7.253
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04457.wav
ఫెల్లోట్స్ టెట్రాలజి ఇందులో నాలుగు రకాల లోట్లుంటాయి .
te
indictts_te_male
3.659
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04458.wav
మోలిబ్డెనైట్ గ్రాఫైట్వలె అత్యంతల్ప కఠినతను , ఒకే ఒక పరిపూర్ణ విదళనను చూపుతుంది .
te
indictts_te_male
6.507
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04459.wav
అనుబంధం ఆఖరి తీర్పు ఫిబ్రవరి నెలలో సత్యాగ్రహిగా కలకత్తా న్యాయస్థానంలో అజాదు వాఙ్ఞ్మూలం యిచ్చారు .
te
indictts_te_male
7.52
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04460.wav
చికిత్సా విధానం రొమ్ము కేన్సర్కు మామూలుగా మాస్టెక్టమీ చేయడం జరుగుతుంది .
te
indictts_te_male
4.747
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04461.wav
మా అమ్మ నాకు మూడేండ్లు వున్నప్పుడు చనిపోయింది ; నేను కాస్త కఠిన మార్గంలో పెరిగినాను .
te
indictts_te_male
5.323
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04462.wav
భావమున సృష్టించుటలో బ్రహ్మకు ఒక ప్రత్యేక ఉద్దేశ మేమియును లేదు .
te
indictts_te_male
4.096
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04463.wav
రెంటిలోను నిర్దిష్ట ఘట్టాలను బృంద గేయాలు ఒక్కొక్కప్పుడు వేరు చేస్తాయి .
te
indictts_te_male
4.704
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04464.wav
చిన్న పురుగు రక్తనాళాలు గోడలని ఛేదించుకొని జీర్ణకోశం ప్రేగుల్లోకి చేరుతుంది .
te
indictts_te_male
5.056
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04465.wav
జర్నలిజం లక్ష్యాలపై అవగాహన కలిగించి , వృత్తి సామర్థ్యాన్ని కూడా పెంపొందించాలి .
te
indictts_te_male
5.205
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04466.wav
ఆలోపతి మందులు గనుక వాడిపుంటే తుజా మాత్రలు దినములు తీసుకొండి .
te
indictts_te_male
5.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04467.wav
ప్రజలు ఎంతగా గగ్గోలు పెట్టినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లంటూ వాదించడం సర్కారు నైజంగా మారింది .
te
indictts_te_male
6.688
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04468.wav
దాదాపు మీ ల మందం కలిగిన బొగ్గుపొరలు కొన్నిచోట్ల విచ్ఛిన్నమై పార్శ్వంగా విస్తరించి ఉన్నాయి .
te
indictts_te_male
7.733
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04469.wav
భారత గ్రంథాలయ సంఘం , భారత ప్రత్యేక గ్రంథాలయ , సమాచార కేంద్రాల సంఘంలో జీవిత సభ్యులు .
te
indictts_te_male
6.955
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04471.wav
ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు తర్వాత వచ్చిన పారిశ్రామిక ప్రగతి స్వభావం మారిపోయింది .
te
indictts_te_male
5.109
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04472.wav
పీకల మెయ్య తాగిన వాళ్ళకి చలి తెలియదు కాబోలు అనుకున్నాడు రవి .
te
indictts_te_male
3.776
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04473.wav
దాని ప్రకారం , విషపు తేనెను ˚ దగ్గర మూడు గంటలపాటు మరగకుండా కలియబెడుతూ వేడిచేయాలి .
te
indictts_te_male
6.453
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04474.wav
నాళికా పాదాలకు ఉన్న చూషకాలు ఆధార తలానికి గట్టిగా హత్తుకొంటాయి .
te
indictts_te_male
5.109
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04475.wav
వరకు రైతులు సాల్వా పంటలో ఎకరానికి నుండి బస్తాలు , దాళ్వాలో నుండి బస్తాల దిగుబడిని పొందేవారు .
te
indictts_te_male
7.253
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04476.wav
అభ్యుదయ రచయితల సంఘం అభ్యుదయాంశ కోల్పోయిందని గుర్తించగానే అందులోని ఎరుపును త్యాగాల ఒరుపును తెచ్చుకున్న విరసంలోకి వచ్చాడు శ్రీ శ్రీ .
te
indictts_te_male
9.365
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04477.wav
అయితే ఈ కథని మనదేశంలో అందరూ నమ్మేవారా అని ఒక సందేహం .
te
indictts_te_male
3.531
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04479.wav
అతడు అడిగినది విన్న రామకృష్ణులు నేను ఏం మాట్లాడాలో తెలీటం లేదు .
te
indictts_te_male
4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04480.wav
అతడు వ్రాసిన దేశభక్తి గీతాలు అతనికి ఎనలేని కీర్తిని సంపాందించి పెట్టాయి .
te
indictts_te_male
4.96
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04481.wav
రెండు కళ్ళు లేకపోతే మా మానవ హక్కుల సంఘం విస్తృతి సాధ్యం కాదు .
te
indictts_te_male
4.832
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04483.wav
కుటుంబరావు తన షష్టిపూర్తిని గూర్చి రాసిన వ్యాసంలోనే మరోమాట కూడా సెలవిచ్చారు .
te
indictts_te_male
5.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04484.wav
ఇక ఫోను విషయానికి వస్తే అది మాకు ప్రపంచంలోని వింత .
te
indictts_te_male
3.456
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04485.wav
ఎనిమిదో తరగతి పూర్తి కాకుండానే అతని తండ్రి చదువు అపించేశాడు .
te
indictts_te_male
4.107
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04486.wav
ఇది ఒక ఫాన్సీ అని , కొద్దిరోజులు పోతే పోతుందని అనుకున్నాను .
te
indictts_te_male
3.989
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04487.wav
జిల్లా కలెక్టర్లు స్త్రీలు అయితే పరిపాలన ఎంత ఓర్పుగానో ఆదరంగానో ఉంటుందని రవి భావించాడు .
te
indictts_te_male
6.357
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04488.wav
యేదైనా ముఖ్యమైన ప్రకటన చేయడానికి ఆ కార్యక్రమాన్ని మధ్యలో ఆపి , ఆ ప్రకటన చేయవచ్చు .
te
indictts_te_male
5.408
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04489.wav
ఖాన్ సాహెబ్ , ఆయన బృందం లోపల భోజనాలు ముగించుకొన్న తర్వాత ముందర ఉన్న పెద్ద హాలులోకి వచ్చారు .
te
indictts_te_male
6.475
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04490.wav
అయినా మా చుట్టపాయిన రాఘవేంద్ర కాలేజీలో పని చేస్తుండడం వల్ల నన్ను ఆ కాలేజీల్నే చేర్పిచ్చిండ్రు .
te
indictts_te_male
6.581
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04491.wav
శ్రమైక్య జీవన సౌందర్యాన్ని తలకించిన రాజయ్య చిత్రెలలో తెచ్చు తునకలు ఇన్నీ .
te
indictts_te_male
5.781
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04492.wav
గాంధీగారి నిర్మాణ కార్యక్రమం , ఖద్దరు వ్యాప్తి శ్రద్ధగా అమలు జరిపినారు .
te
indictts_te_male
4.395
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04493.wav
అనిర్దిష్ట విజ్ఞాన శాస్త్రమైన గణితంనుండి , ఈ తత్వశాస్త్రం ఆవిర్భవించి ఉంటుంది .
te
indictts_te_male
5.749
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04494.wav
ప్రజాస్వామిక మూల సూత్రాలకు చదువుకున్న పౌరులు సహితం నామ మాత్రంగానే గౌరవం చూపుతున్నారు .
te
indictts_te_male
6.4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04495.wav
ఇందులో రెండు రకములు ఉన్నవి ఒక రకములో ప్రతి .
te
indictts_te_male
2.912
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04496.wav
కొందరు ఈ శారీరక మార్పులని అకస్మాత్తుగా గుర్తించి గాభరా చెందడమో , అయోమయ స్థితిలో పడడమో అవుతుంది .
te
indictts_te_male
7.616
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04497.wav
అయితే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్తో బాధపడే వాళ్ళలో బరువు తగ్గటం పోషక లోపం అంటూ ఏమీ ఉండవు .
te
indictts_te_male
6.197
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04498.wav
భక్తి , శృంగార , రౌద్ర , భీభత్స , కరుణాది రసములు అభినయించి పోషిస్తాడు .
te
indictts_te_male
5.643
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04499.wav
ఎప్పుడయినా ఎక్కడయినా , ఏ స్త్రీ అయినా స్వేచ్ఛ కనబరిస్తే , నిర్దాక్షిణ్యంగా మొగ్గలోనే తుంచేస్తారు .
te
indictts_te_male
6.709
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04500.wav
యజ్ఞ సేనుని కూతురు కావడంవల్ల యాజ్ఞసేని అనే పరుకూడా ద్రౌపదికుంది .
te
indictts_te_male
5.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04501.wav
తరగతి గదిలో లేదా పాఠశాలలో ఒక మూల ఇవి ప్రదర్శనగా పేర్చండి .
te
indictts_te_male
5.205
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04502.wav
ఒకసారి పుస్తకం చదివానంటే అందులో నాకు వాక్యాలకు వాక్యాలు జ్ఞాపకం ఉంటై .
te
indictts_te_male
5.632
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04503.wav
మామూలుగా నీటిలో కరగని పెద్ద పెద్ద గోళాలను పైత్యరసం సహాయంతో చిన్న చిన్న గోళాలుగా మారుస్తాను .
te
indictts_te_male
7.093
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04504.wav
మళ్ళీ మెయిల్ అలర్ట్ మెసేజ్తో సెల్ ఫోన్ ఠంగు మంది .
te
indictts_te_male
3.125
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04505.wav
ఫలితంగా తన కొడుకు సంగీతం పట్ల అభిరుచి ప్రదర్శిస్తే అతనెప్పుడూ కాదనలేదు .
te
indictts_te_male
5.099
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04506.wav
చెత్తలోంచి పనికొచ్చేవి వేరుచేసి మిగిలినవి తిరిగి వాడకంలోకి పనికొచ్చెలా తయారుచేసి పంపడం చేయాలి .
te
indictts_te_male
6.56
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04508.wav
వారి దృష్టిలో ఆట్లమ్మ లాంటి వ్యాధులు వచ్చి నప్పుడు మందు వాడితే ప్రమాదమనే భావం ఉంటుంది .
te
indictts_te_male
6.016
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04509.wav
ఫిబ్రవరి వ తేదీన ఆ హాస్పిటల్ ట్రస్ట్ ఛైర్మన్ ఎస్ .
te
indictts_te_male
4.032
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04511.wav
తన బాల్యాన్ని వర్మిస్తూ నా శైశవ దశలో ఆంగ్లేయులతో , ఆంగ్ల విద్యతో , ఆంగ్ల సంస్కృతితో సంపర్కం కలిగింది .
te
indictts_te_male
8.011
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04512.wav
కన్నీళ్ళు పెట్టినా , కళ్ళలో నిప్పులు కురిపించినా కపటం లేని , కల్మషం లేని నగ్న సత్యం కాళోజీ .
te
indictts_te_male
6.688
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04513.wav
దేశంలో స్త్రీ పురుషులంతా ఆ విధంగా ఉండాలని ఆయన కోరిక .
te
indictts_te_male
3.776
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04516.wav
వాటిని కాలరాస్తూ మీరు శాహ్గఢ్ రాజును వెంట తీసుకుని ముందుకు సాగండి .
te
indictts_te_male
4.384
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04517.wav
కొఱవంజి నాటకాలలో మధ్య మధ్య కట్టియం గారన్ లేదా కోమాళి అనే హాస్యపాత్రల ప్రవేశం ఉంది .
te
indictts_te_male
6.56
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04518.wav
కొద్ది రోజులకు మంది అయి చివరకు పదివేల సంఖ్యకు పెరిగింది .
te
indictts_te_male
3.051
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04519.wav
చేతామంటే కూలీ లేదు పోదామంటే నాలీలేదు , బిచ్చమంటే మాలీ గాదురా ఓ సంగ దేవా దేవుడీకె జాలిలేదురా .
te
indictts_te_male
7.296
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04520.wav
ఇవి నదీ ప్రవాహాలలో వేర్పాటు చేయబడి అనువైన స్థానాలలో కేంద్రీకరింప బడతాయి .
te
indictts_te_male
5.099
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04521.wav
దీనికి సంబంధించిన వివరాలు జూన్ న స్వయంగా పొంగుబాలు తోడిన జానపద కళాకారులు జున్ను బాల సుబ్బరాయులు .
te
indictts_te_male
7.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04522.wav
తమరు నాకు యిచ్చిన గుర్రం ఎగిరే గుర్రమండి ! తమరు దౌడు తీయించుకు వచ్చేటప్పుడు కుండపోతగా వాన కురుస్తూ వుంది గదండి .
te
indictts_te_male
8.576
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04524.wav
ఏయే సభలలో ఏయే నిర్ణయాలు చేయబడ్డాయి అన్న సమాచారంతో ఒకరకంగా పార్టీ సంక్షిప్త చరిత్రగా ఇది రిఫరెన్సుకు తోడ్పడుతూంది .
te
indictts_te_male
7.712
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04525.wav
పది నిమిషాల తర్వాత యిక మిగిలింది రేపు చూద్దాం అన్నారాయన అకస్మాత్తుగా ఆపి .
te
indictts_te_male
5.259
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04526.wav
లోగా ఆవు దూడ ఈనితే వెంటనే కేకేయి అని చెప్పి లోనికి వెళ్లారు .
te
indictts_te_male
4.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04527.wav
రఘురాం వర్ధనమ్మ మామిడి తోటను వేయి కళ్లతో చూస్తున్నట్లు నిలుచున్నాడు ! ఐదు నిమిషాల తరువాత కదిలాడు .
te
indictts_te_male
6.432
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04528.wav
సూక్తుల రూపంలో , నీతి కథల రూపంలో , జ్ఞాన బోధరూపంలో , వీరగాధల రూపంలో యువకులు చెప్పే సాంప్రదాయం ఉండేది .
te
indictts_te_male
7.509
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04529.wav
అట్టి లోహమును బంగారుతో జేర్చి యూదినచో బంగారము ఎఱుపుగ నుండును .
te
indictts_te_male
4.96
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04530.wav
టేబుల్ చుట్టూ కూర్చున్న సైంటిస్టులు అందరూ ఆశ్చర్యంతో ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూస్తున్నారు .
te
indictts_te_male
5.899
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04531.wav
ముఖ్యంగా రచయిత అయిన వ్యక్తికి తనది అంటూ ఓ ప్రపంచ దృక్పథం సామాన్యంగా వుండి తీరుతుంది .
te
indictts_te_male
5.899
indictts_iitm
neutral
null
null
null
null