file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
silence_ratio
float64
0.1
0.35
clipping_ratio
float64
0
0
audio/te/indictts_te_male_train_telugumale_04532.wav
నా కుమారుడైన కృష్ణ ద్వైపాయనుడు దీనిని నాలుగు వేదాలుగా విభజించాడు .
te
indictts_te_male
4.437
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04533.wav
లాటిన్ పదం ఇమ్యూనిస్ నుంచి ఇమ్యూనిటీ అనే పదం ఏర్పడింది .
te
indictts_te_male
3.904
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04534.wav
కాఫీ బాగుంది , అది సరేగాని , ఉత్తరాలు అంత బాగా రాసేదానివి .
te
indictts_te_male
4.224
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04535.wav
అనుభవం , విషయ పరిజ్ఞానం , సంప్రదాయం సమయం వీటితో నిండి జ్ఞాపకాలకు ప్రతిరూపంగా భావన యేర్పడుతోంది .
te
indictts_te_male
7.659
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04536.wav
పురుష బీజాశయాలు సంయోగ బీజదంలో హరితం లేకుండా భూగర్భితంగా ఉంటాయి .
te
indictts_te_male
6.56
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04537.wav
ప్రపంచంలో ఎక్కడో అక్కడ , భూకంపాలతో భూమి గడగడా కంపిస్తూనే వుంటుంది .
te
indictts_te_male
5.643
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04538.wav
ఆయన ఏదైనా ఒక నిర్ణయానికి రావటానికి ముందు ఏన్నో గ్రంథాలను పరిశీలించే వాడు .
te
indictts_te_male
5.109
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04539.wav
పెట్టె తలను గొఱ్ఱె ఆకారంలో విడిగా తయారు చేసి మెడ పైభాగంలో ఉన్న కన్నంలో దిగవేశారు .
te
indictts_te_male
7.403
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04541.wav
ఒక పక్క ఆకాశం తెల్లబడినా , మరో పక్క మేఘాలు కమ్ముకున్నాయి .
te
indictts_te_male
3.627
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04542.wav
ఇది కొంచెం దూరం ప్రయాణించి ఒక నిలువు నాళంలో కలుస్తుంది .
te
indictts_te_male
4.171
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04543.wav
కీర్తనలను భక్తితో , తాదాత్మ్యంతో పాడి భగవంతుని ఆరాధించడం ఆమె దినచర్యలో ముఖ్యభాగం .
te
indictts_te_male
6.432
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04545.wav
అణా పైసలతో సహా వచ్చిన దంతా నాకు అప్పగించేస్తూ వుండేవాడు .
te
indictts_te_male
3.733
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04546.wav
బరోడా మహారాజు సహకారంతో బొంబాయిలోని ఎలిఫిన్ స్టన్ కళాశాల నుండి .
te
indictts_te_male
4.971
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04547.wav
బయటకు కనిపించని విధంగా విరిగితే , చర్మం , మ్యూకస్ పొర బాగానే వుంటాయి .
te
indictts_te_male
5.248
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04548.wav
మూడో పంచవర్ష ప్రణాళిక – మూడో పంచవర్ష ప్రణాళిక , కింది ప్రధాన ధ్యేయాల పై దృష్టిని సారించింది .
te
indictts_te_male
6.667
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04549.wav
ఖండితాలు ఒకదాని నొకటి పార్శ్వకంగా నొక్కుకోవటం వల్ల ఉదర ఫలకము ఏర్పడుతుంది .
te
indictts_te_male
4.907
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04550.wav
ఇంతకాలంగా తన సంపాదించిన మంచి పేరుకు కళంకం ఏర్పడడం వల్ల దుఃఖ్ఖం కన్నా అతనికి రోషమే వచ్చింది .
te
indictts_te_male
7.083
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04551.wav
కారణంగానే రాధాకృష్ణన్ రచనలన్నీ వ్యాఖ్యానాలు మూల గ్రంథాలతో సరితూగుతూ ఉంటాయి .
te
indictts_te_male
6.485
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04552.wav
మానవ ప్రవృత్తి అనేది ఒకటి వుందని మార్క్సిస్టులు ఒప్పుకోవడం కాదు .
te
indictts_te_male
4.843
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04553.wav
రక్తం గడ్డకట్తే మిగిలే రంగులేని ద్రవం సీరమ్ ప్లాస్మాలోంచి ఫైబ్రిమనోజన్ తీసేస్తే మిగిలేది సీరమ్ .
te
indictts_te_male
7.616
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04554.wav
చిల్లర ఖర్చులు మినహా , అన్ని చెల్లింపులు క్రాసు చేసిన చెక్కుల ద్వారా చేయాలి .
te
indictts_te_male
3.968
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04555.wav
మూల కారణాల గురించిన చర్చ ఒక విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిందా , లేక అనేక శాస్త్రాలకు సంబంధించిందా .
te
indictts_te_male
6.432
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04556.wav
అలుగు సేవ వేసేటప్పుడు మాతంగి వేషధారి పక్కన పంబలోడు పంబను వాయిస్తూ గంగమ్మ కథను పాడుతూ వీరావేశంతో వాయిస్తాడు .
te
indictts_te_male
8.949
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04557.wav
అడ్డు గీతలు మా వూర్లో దొర ఎప్పుడూ తనకు సంబంధించిన ఒక గ్రూపును తయారు చేసేవాడు .
te
indictts_te_male
5.707
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04558.wav
అంటే ఒక పట్నం జనాభా వేలుంటే అచట ఉండే గ్రంథాలయంలో పుస్తకాలు లక్షా , వేలుంటాయన్న మాట .
te
indictts_te_male
6.304
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04559.wav
పథకం ఎప్పుడు పూర్తవుతుందో వీరివద్ద కనీస వివరాలు కూడా ఉండవు .
te
indictts_te_male
3.637
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04560.wav
కొన్నిటిలో పాదానికి పక్కలలో ముడతగాను , లేదా గాడిగాను ఏర్పడిని నిర్మాణాన్ని అధిపాదము అని పేర్కొంటారు .
te
indictts_te_male
7.723
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04561.wav
చేపలు , రొయ్యల సాగుపై మొత్తం సైంటిఫిక్ పేపర్లు , వ్యాసాలు , బ్రోచర్లు వగైరా ప్రచురించారు .
te
indictts_te_male
5.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04564.wav
ఫ్రాయిడు రాసిన మనస్తత్వ శాస్త్రంలో అహంతో పాటు మరో మాటకూడా జంటగా వస్తుంది .
te
indictts_te_male
5.899
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04566.wav
అమెరికాలో ఐస్క్రీం సన్డా ఒక్కోటి యాభై సెంట్లు ఖరీదు చేసే రోజుల్లో ఈ సంఘటన జరిగింది .
te
indictts_te_male
5.643
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04567.wav
కొన్ని లక్షల శతాబ్దాలలో జరిగిన పరిణామం ! ప్రాణులకు చెందినవో శాస్త్రజ్ఞులు కనుగొన్నారు .
te
indictts_te_male
5.099
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04568.wav
సమావేశంలో పాల్గొన్న అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ జ్ఞానీ జైల్ సింగ్ , అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ వి .
te
indictts_te_male
6.944
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04569.wav
ప్రతి మూడు నెలలకు వడ్డీ లెక్క కట్టి అసల్లో కలుపుతారు బ్యాంక్ వాళ్ళు .
te
indictts_te_male
4.448
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04570.wav
అయితే అలాంటి సంప్రదాయం మన సమాజంలో ఉన్నట్లు దాఖలా లేదు .
te
indictts_te_male
3.499
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04571.wav
అట్టా కుండలు , కడవలు , వాడలు సేసి మిద్దెత్తున బేర్సినాడు సుబ్బయ్య తాత .
te
indictts_te_male
5.099
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04572.wav
ఇంటికివెళ్లి చూడగా తాను ఊహించిన దానికి భిన్నంగా జరుగడం భాదాకర మవుతుంది .
te
indictts_te_male
5.344
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04573.wav
బహుశః ప్రపంచంలో అతి ప్రముఖ్యమని చెప్పదగ్గ యుద్ధం ప్రారంభంకాగా , ఏ మాత్రం ఊహించని విధంగా భారత దేశం యుద్ధంలోకి యీడ్వబడింది .
te
indictts_te_male
9.995
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04574.wav
భక్తి తత్పరతతో భగవంతుని ప్రార్థించు సమయంలోను , పచ్చని చెట్లు సతతహరితారణ్యాలలోని ఫైన్ చెట్ల వంటివి .
te
indictts_te_male
7.509
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04575.wav
డార్విన్ సిద్ధాంతంలో లోటుపాట్లు డార్విన్ సిద్ధాంతం ప్రకటించిన వెంటనే దానికి ప్రపంచం అంతటా శాస్త్రజ్ఞుల ఆమోదం లభించింది .
te
indictts_te_male
8.171
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04576.wav
శాస్త్రజ్ఞానాన్ని మిలియన్ డాలర్ల పెట్టుబడిని వసూలు చేసే మాధ్యమంగా వినియోగించే వారిని మించిన జ్ఞానం ప్రకృతిలో ఉన్నది .
te
indictts_te_male
7.851
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04577.wav
మొత్తంమీద , భోజనం చేయగానే నొప్పి మొదలై , తిండి ప్రాప్తి లేకుండా పోయే దుస్థితిని కలిగిస్తుంది .
te
indictts_te_male
4.971
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04578.wav
జ్ఞాపకాన్నే మీరు వదలకుండా పట్టుకుని కూర్చుంటే అపుడిక ఎప్పడికీ ఒంటరిగా వుండటం సాధ్యం కాదు .
te
indictts_te_male
6.059
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04579.wav
అలా రెక్కలను కొట్టుకొంటూ అవి వేగంగా బలంగా , సూటిగా ఎగురుతాయి .
te
indictts_te_male
3.808
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04580.wav
రాసేవాళ్ళూ అంతే , అయితే సిద్ధార్థ్ రచన లో నవలా ఉంది ; కవిత్వమూ ఉంది .
te
indictts_te_male
4.96
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04583.wav
శాఖలో వచ్చిన మిగతా అన్ని గ్రంథాల వలనే ధ్వన్యాలోకం కూడా నిగూఢమైన సూత్రాలతో నిండివుంది .
te
indictts_te_male
6.603
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04584.wav
ఆధునిక విలువలతో సహా సకల విలువల మీద , జీవితం పక్షాన , మొదటి శంఖారావం దిగంబర కవిత .
te
indictts_te_male
7.083
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04585.wav
పొడవు గల మెగ్నీషియం తీగలను తీసుకొని వాటి భారాలను కనుగొని పట్టికలో వ్రాసుకోండి .
te
indictts_te_male
6.432
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04586.wav
మలిచాళుక్య , హోయసల , కాకతీయ ఆలయాలలో ఉపపీఠం పైభాగం వెడల్పుగా ఖాళీభాగం వుంటుంది .
te
indictts_te_male
6.955
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04587.wav
ఫిబ్రవరి న ప్రారంభించిన స్టార్ న్యూస్ ఛానల్కు రెండు సంవత్సరలు .
te
indictts_te_male
3.893
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04588.wav
వారి కింద పని చేయువారికి కాస్త తక్కువ ధరకు భూమి లభిస్తుంది కాబట్టే ఉభయులకు ఇటువంటి బేరసారాలు లాభిస్తుంటాయి .
te
indictts_te_male
7.296
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04589.wav
కృష్ణునితో ప్రత్యర్థిగా పోరి అపజయాన్ని గానీ మృత్యువును గానీ పొందలేదు .
te
indictts_te_male
4.8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04590.wav
విడుదల అవసరం ; ఆలోచనా వలయాలను దాటిన మీదట అంతఃస్ఫూర్తి , నిరాశ్రయత దొరుకుతాయి .
te
indictts_te_male
6.155
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04591.wav
ఒకసారి రఘువర ప్రసాద్ వెనుకకు తిరిగి చూస్తే అప్పుడు ఏనుగు తన తొండాన్ని పైకి లేపింది .
te
indictts_te_male
5.739
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04592.wav
తన సోంత బాణీలో పియానో ప్రదర్శన యిచ్చే శక్తి సామర్థ్యం అతనికి పద్నాలుగో ఏటికే వచ్చింది .
te
indictts_te_male
6.411
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04593.wav
కాని అలాంటి భక్తి జ్ఞానాలు కర్మ ఫల త్యాగమనే పరీక్షలో నెగ్గాలి .
te
indictts_te_male
4.128
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04594.wav
భారతదేశం కూడా సంతకాలు చేసిన అనేక అంతర్జాతీయ ఒప్పందాల షరతులను ఉల్లంఘించారు .
te
indictts_te_male
6.059
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04595.wav
వీళ్ళకూడా వున్న ఆవిడా , యిద్దరు మగపిల్లలూ అదేయింట్లోకి ఎడంచేతి సందులోనించి ప్రవేశించేరు .
te
indictts_te_male
6.581
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04596.wav
చైనాలో దానిని రాక్షసిపాము అంటే , ఈజిప్టులో దానిని మొసలి అన్నారు .
te
indictts_te_male
4.107
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04597.wav
ఎవరు అంటే అంకుల్ , అంకుల్ , నేను అని లేత కంఠస్వరం వినపడింది .
te
indictts_te_male
4.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04598.wav
డైరెక్టర్లు వారి నియామకం ప్రకారం వ్యవహరించి నిర్ణీతకాలం తరవాత విరమణ పొందుతారు .
te
indictts_te_male
6.549
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04599.wav
అప్పటి సాంఘిక పరిస్థితులు నిమ్న జాతుల వారిని నీచంగా చూసేవి .
te
indictts_te_male
3.925
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04601.wav
అలా పోతూ ఎంత దూరం పోయిందో మరి , మరో సముద్ర భాగంలోకి ప్రవేశించింది .
te
indictts_te_male
4.437
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04602.wav
టాపిక్ మారుద్దాంలే , మధూ ! సరేకాని , సీమంతం పాటలో , కవి ఇంకా ఏమన్నాడో విన్నావా ? ఆనంద్ .
te
indictts_te_male
6.101
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04603.wav
మరీ తప్పుడు ఉచ్చారణ అయితే , దాన్ని ఆ భాషా స్వభావానికి అనుగుణంగా సరిదిద్దడం వాంఛనీయం .
te
indictts_te_male
6.592
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04604.wav
అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆ చిత్రాలను గుచ్చి గుచ్చి చూస్తున్నాడు పరీక్షగా .
te
indictts_te_male
4.544
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04605.wav
నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఆంధ్రవిజ్ఞాన ప్రకాశిని అనే గ్రంథాలయం కొంతకాలం నడిచింది .
te
indictts_te_male
5.803
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04607.wav
అందువల్ల కొందరు శాస్త్రజ్ఞులు వాటిని జీవులని , మరికొందరు వాటిని నిర్జీవులని భావిస్తున్నారు .
te
indictts_te_male
5.707
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04608.wav
భవిష్యత్తులో శ్యామ శాస్త్రి అతి గొప్ప సంగీతజ్ఞుడు కాగలడని తండ్రికి చెప్పాడు .
te
indictts_te_male
5.643
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04610.wav
ఈ నవ్య ఛందస్సులో గురజాడ ప్రధానంగా ఆశించింది శబ్దసౌలభ్యం .
te
indictts_te_male
4.459
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04611.wav
ముష్ఠివాడు తనముఖాన్ని నాకిచ్చి నాముఖాన్ని వాడు పెట్టుకుని సంతోషంగా వెళ్ళిపోయాడు .
te
indictts_te_male
6.144
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04612.wav
కాని ఏ రంధ్రము కూడా కొన్ని కిలోమీటర్ ల కంటె ఎక్కువ లోతు లేదు .
te
indictts_te_male
3.904
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04614.wav
కాబట్టి అతడు తండ్రిని కాదని వరూధినికి బానిస కావటంలో ఆశ్చర్యంలేదు .
te
indictts_te_male
5.301
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04615.wav
మహోత్సవాలు , సంక్రాంతి పండుగలు రుద్రదేవి హృదయంలో మాత్రం సంతోషం నింపలేదు .
te
indictts_te_male
5.483
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04616.wav
కులం , పౌరుషం అంటూ రంకెలు వేసిన పెదనాన్న అసలతన్ని చూడడనట్టు మొహం తిప్పుకున్నాడు .
te
indictts_te_male
5.888
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04617.wav
రైల్లో ఖాకీ బట్టల మిలటరీ వాళ్ళను చూసి , వాటి మీద ఇష్టంతో , మేపుతున్న పశువుల్ని గరువునే వదిలేసి , మిలటరీలో చేరిపోయాడు .
te
indictts_te_male
8.256
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04618.wav
కాని స్త్రీ బీజాశయాలు ఏర్పడడం మొదలైన తరవాత , పురుష బీజాశయాలు పృష్ఠభాగంలో కూడా ఏర్పడవచ్చు .
te
indictts_te_male
7.403
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04620.wav
అంటే విరోధభావం వున్న వ్యక్తికి , తన స్వార్థపూరిత క్రియల ద్వారా స్వేచ్ఛను ఏనాటికీ పొందలేడు .
te
indictts_te_male
6.133
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04621.wav
పులస్త్యుడు ఇక్కడ చేసిన యజ్ఞం పులస్త్య కుండం కాలాంతరంలో పెనుగొండ అయింది .
te
indictts_te_male
5.237
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04622.wav
ఫలితంగా టాగూర్ గాంధీజీని మోడరన్ రివ్యూ పత్రికలో అనేకసార్లు ఘాటుగా విమర్శించారు .
te
indictts_te_male
5.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04624.wav
మెదడు పాకం చెందింది కనుక అది దీర్ఘకాలిక మస్తిష్కస్తర పాకంగా నిర్ణయించాడు .
te
indictts_te_male
5.76
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04625.wav
కర్మన్ఘాట్ దేవాలయ ప్రాంగణములో వెలసిన ఆలయాలు అక్కన్న మాదన్నలు కట్టించినవే .
te
indictts_te_male
6.016
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04626.wav
ఆర్మూరుల , గుట్టమీద గెస్టవుజు లేదా , రోడ్లు ఏసే ఆఫీసోల్లది .
te
indictts_te_male
4.704
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04627.wav
పాఠశాలల్లో శారీరక పరిశ్రమను , కళాశాలల్లో సైనిక విద్యను నిర్బంధ పూర్వకంగా అమలు పరచాలి .
te
indictts_te_male
5.76
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04628.wav
మేరకు ఆ దేశ ఫెడరల్ కమ్యూనికేషన్ కమీషన్ ఆంక్షలను విధించింది .
te
indictts_te_male
4.821
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04632.wav
నేను తవుసుమాను ఎక్కే సత్తా వున్నన్ని దినాలూ బాగా వాడుకొని ఇప్పుడు కూరలో కరేపాకు మాదిరి యేరేసిరి .
te
indictts_te_male
7.733
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04633.wav
అంతేకాకుండా అది దాని చుట్టూ ఉండే అయాన్ల సంఖ్యమీద కూడా ఆధారపడి ఉంటుంది .
te
indictts_te_male
5.515
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04634.wav
తరువాత జనవరి , నారాయణయ్య తన పిల్లలతో మద్రాసులోని అడయార్ చేరుకున్నాడు .
te
indictts_te_male
5.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04635.wav
సుజాత సుబ్బారావును నువ్వు మా యింటికిరా అని కోరింది అడిగింది , అభ్యర్థించింది , ఆజ్ఞాపించింది .
te
indictts_te_male
6.144
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04636.wav
ఎద్దులు గొట్టి ముద్దలు తినే తన కొడుక్కి ఖర్చంతా తామే భరించి ఒక అందాల బొమ్మను తెచ్చి పెళ్లిచేసింది .
te
indictts_te_male
6.709
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04637.wav
అది ఒక యాచన , ఒక దానంతో ముగిసే సంఘటన అవుతుంది .
te
indictts_te_male
3.573
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04638.wav
ప్రపంచ సాహిత్య , సాంస్కృతిక , సాంఘిక , చారిత్రిక రంగాలలో ఆంధ్రుల పాత్ర అనే రచన చేశారు .
te
indictts_te_male
5.877
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04639.wav
పదహారో శతాబ్దం మొదట్లో పోర్చుగీస్ నావికుడు మాజెలాన్ తన నౌకలో భూప్రదక్షిణం చేసి భూమి గుండ్రంగా ఉందని నిరూపించాడు పటం .
te
indictts_te_male
8.8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04640.wav
కొత్త ధాన్యం వచ్చినపుడు గ్రామీణులు కొత్త పెట్టుకోవటం అనే పండుగను చేసుకుంటారు .
te
indictts_te_male
5.227
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04641.wav
కరణాలు , వైద్యులు భోగమువారు , వారి దగ్గర దాసీలు , వివిధ రకాలుగా వస్త్రధారణ చేసావారుట .
te
indictts_te_male
6.325
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04642.wav
ఆంధ్ర కొఱవంజి , కన్నడ కొఱవంజి , తిగుళ లేక తమిల కొఱవంజులను రచించి ప్రసిద్ధి గాంచాడు .
te
indictts_te_male
6.603
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04643.wav
తిన్న ఆహారం లోనికి పీల్చిన గాలిలోని ఆక్సిజన్తో మండి శక్తి విడుదల అవుతోంది .
te
indictts_te_male
5.749
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04644.wav
కానీ స్వయం కల్పిత వృత్తి వ్యవస్థ ఇందుకు భిన్నంగా ఉంటుంది .
te
indictts_te_male
3.637
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04645.wav
రెండు కంటే ఎక్కువ సంవత్సరాల గణాంకాలను అధ్యయనం చేయడం కొంత కష్టంగా వుంటుంది .
te
indictts_te_male
4.821
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04646.wav
తప్పుకు ఏ అవయవాన్ని దండించాలో మనువు చెప్పినట్లు దయానందుడూ చెప్తాడు .
te
indictts_te_male
4.704
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04647.wav
సైన్సుకు అందని విజ్ఞానంకూడా ఉన్నది ! కాబట్టి అది సైన్సుకంటే ఎక్కువ .
te
indictts_te_male
4.448
indictts_iitm
neutral
null
null
null
null