file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
silence_ratio
float64
0.1
0.35
clipping_ratio
float64
0
0
audio/te/indictts_te_male_train_telugumale_04649.wav
లో ఉత్తర ప్రదేశ్ లోని మోహన్ అను పట్టణంలో జన్మించిన ఆయన అసలు పేరు సయ్యద్ ఫజులుల్ హసన్ .
te
indictts_te_male
6.699
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04650.wav
జానపద నృత్యాలు శాస్త్రీయ నాట్యమనేది ఏదేశంలో నైనాసరే క్లిష్టమైన రూపంలోనే ఉంటుంది .
te
indictts_te_male
6.677
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04651.wav
వీరు గాక అసలు అమ్మలు సుధ , ఢిల్లీ రాజేశ్వరి , అంతకు ముందరి అన్నపూర్ణ వంటివారు వుండనే వున్నారు .
te
indictts_te_male
6.805
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04653.wav
ప్రతి సంవత్సరం తారామతి బారాదరిలో ప్రదర్శించే ఉత్తమ స్థాయి కళా ప్రదర్శనలే ఇందుకు తార్కాణం .
te
indictts_te_male
6.827
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04657.wav
కంటి జబ్బులు అపోహాలు సినిమాలు సినిమాలు ఎక్కువ చూస్తే కళ్లు దెబ్బ తింటాయనే బాధ ఉంది .
te
indictts_te_male
6.293
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04658.wav
ఐదు భాగాలుగా సుదీర్ఘంగా సాగిన కొందరికి ఒకే ముగింపు కథలో మూడు కుటుంబాలు పరిచయం చేశారు .
te
indictts_te_male
7.253
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04659.wav
రాణి తేనెటీగ ఒక రకమైన వాసన సంకేతాలను విడుదల చేస్తూ ఇతర తేనెటీగల చేత పని చేయిస్తుంది .
te
indictts_te_male
6.763
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04660.wav
భారత సంస్కృతి సమగ్ర లక్షణం ప్రకారంచూస్తే ఇంక వేరే వివరణ అవసరం లేదు .
te
indictts_te_male
5.344
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04661.wav
వీటిని ఆయత లేదా ధైర్ఘ్యకక్ష్యలు అని పిలుస్తారు .
te
indictts_te_male
3.339
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04662.wav
దీనబంధు పత్రికకు నవయుగ పత్రికకు వ్యాసాలు వ్రాశాడు .
te
indictts_te_male
4.043
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04663.wav
పొలిటికలల్ వత్తిళ్ళకు లొంగి నేరానికి సెల్యూట్ చేస్తూ వృత్తి ధర్మాని తప్పి ప్రవర్తిస్తున్న ఈ భక్షకుడు ప్రధమ నేరస్తుడు .
te
indictts_te_male
7.552
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04666.wav
సజ్జనులు చనిపోయాక ఈ లోకంలో కంటే వారికి ఎంతో బాగుంటుందని నేను నమ్ముతున్నాను .
te
indictts_te_male
5.024
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04668.wav
సంఘాని కైనా ఉపయోగ పడాలిగానీ కాలాన్ని వృధా చెయ్యకూడ దనేవారు .
te
indictts_te_male
3.808
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04669.wav
స్టాక్ ఎక్స్ ఛేంజ్ లో సెక్యూరిటీల కొనుగోలు , అమ్మకాల ఒప్పంద నిర్వహణ ప్రక్రియ చాలా సంక్లిష్టమైంది .
te
indictts_te_male
6.144
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04670.wav
పడతలు పడంగనమే ఎవరి దారి వాళ్లది ! కష్టార్జితం వెంకటరత్నం రిటైర్డు రైలింజను డ్రైవరు .
te
indictts_te_male
6.411
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04671.wav
అజ్ఞాత మానసాన్ని అవగాహన చేసుకోవడం సంపూర్ణ మానసాన్ని ఘర్షణనుండి విముక్తం చేస్తుంది .
te
indictts_te_male
6.677
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04672.wav
రెడ్డి రాజుల కాలం నుండి నేటివరకు తెలంగాణాలో వరి సేద్యం ముఖ్యమైన వ్యవసాయం .
te
indictts_te_male
4.907
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04673.wav
యూపీఏ సర్కారు ఏర్పాటయ్యాక తెలంగాణ ఇస్తామని స్పష్టంగా చెప్పారు .
te
indictts_te_male
4.811
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04674.wav
మన ప్రయత్నమెంత వున్నా ఇతర నిపుణులైన డాక్టర్లు మద్దతు దొరకడం కష్టం .
te
indictts_te_male
4.555
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04675.wav
సాంఖ్యులు పెట్టిన పేరు భూతం నుంచే పూర్వకాలపు భూత వాదం , ఆధునిక భౌతిక వాదం పుట్టాయి .
te
indictts_te_male
6.144
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04676.wav
అది లో ఎడ్విన్ మాంటేగ్యూ ఇండియా మంత్రిగా ఉన్నప్పుడు మాంటేగ్యూ షెర్మ్స్ఫర్డ్ సంస్కరణలు రాబోతుండగా జరిగింది .
te
indictts_te_male
7.893
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04677.wav
ఇక నుంచీ ఏ పని చేసినా ముందు ప్రకాశంతో మాట్లాడి అతన్ని వొప్పించే చేస్తాను .
te
indictts_te_male
5.088
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04678.wav
ధుర అనే శబ్దానికీ విడిగా ప్రయోగం లేదు నేటి భాషలో .
te
indictts_te_male
4.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04679.wav
సంఘ సంస్కర్తగా వైయక్తిక , సామూహిక స్వరూపాలను సమన్వయం చేసుకొని , భౌతిక ఆధ్యాత్మిక భావ సంపుటిని జోడించుకొని శ్రీరాములు విజయాలు సాధించాడు .
te
indictts_te_male
10.699
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04680.wav
మొత్తం పై చూస్తే , రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత యిప్పటికి దేశాల్లో ప్రాంతీయ ఘర్షణలు , చిన్న యుద్ధాలు జరిగాయి .
te
indictts_te_male
7.381
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04682.wav
తను యూదు మతస్థుడు కాకపోయినా మెండిన్ తన అధికారుల ఆజ్ఞని ధిక్కరించి యూదులకి వీసాలు మంజూరు చేయసాగాడు .
te
indictts_te_male
7.552
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04683.wav
అంతకు ముందు ఈ ఛానల్కు మరో రకమైన పేరు వుండేది .
te
indictts_te_male
2.731
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04684.wav
ఆక్టినో మైకోనిస్ అనే వ్యాధిలో కూడా సన్నని కరువులు వస్తాయి .
te
indictts_te_male
3.605
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04685.wav
బయటకు పోయిన ద్రవాలను వెంటనే శరీరంలోకి భర్తీ చేయడం , తక్షణ వైద్య సహాయం తీసుకోవడం అవసరం .
te
indictts_te_male
5.867
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04686.wav
డెత్ ఆఫ్ ది ఆథర్ అనే భావన విస్తరిస్తున్న సమయంలో మనం జీవిస్తున్నాం .
te
indictts_te_male
3.616
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04687.wav
కాని జిల్లాలలో మంత్రుల మధ్య ముఠాలు ఏర్పడి పోటీలు బజారున పడ్డాయి .
te
indictts_te_male
4.437
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04688.wav
మొక్కలను ముందుగా పొటాసియం పర్మాంగనేట్ , గాఢమైన ఉప్పు ద్రావణంలో కొంచెంసేపు ఉంచి ఆ తరవాత అక్వేరియంలో నాటవలె .
te
indictts_te_male
8.352
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04691.wav
కథల్లో నాయకులు ఎప్పుడూ బంగారు ఛాయలోనూ , పెద్ద పెద్ద కళ్ళతోనూ – ఉంటారు .
te
indictts_te_male
4.672
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04692.wav
తరువాత హిందూ ఛాందసవాదం బలపడిన సమయంలో ఖాదర్ స్పందించి పుట్టుమచ్చ రాశారు .
te
indictts_te_male
5.536
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04694.wav
మరొక టాంగాలో ఎక్కడం వల్ల టాంగావాలా కొత్తవాడు అయినందున గుఱ్ఱాలు బెదిరాయి .
te
indictts_te_male
4.725
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04695.wav
ఆవృత బీజాలలో ఏకస్థితిక క్రోమోసోమ్ సంఖ్యలో వైవిధ్యం ఉంది .
te
indictts_te_male
4.715
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04697.wav
హ వంటి అక్షరాలతో ఆఖరయేలా , పాటని మధ్యలో ఆపుతున్నారు కొందరు గడుసువాళ్లు .
te
indictts_te_male
4.907
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04699.wav
వెళ్ళిచోట నల్లా నీటివసతి కోసము చెఱువులు , బావులు త్రవ్వించి జానపదుల సుఖమును పెంచినవారు .
te
indictts_te_male
6.549
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04700.wav
ఎవరూ ఏమీ చెయ్యడానికి వ్యవధి లేకుండానే వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంటుతో ముఖాముఖి ఉన్నారు .
te
indictts_te_male
6.592
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04701.wav
శాస్త్రీయ సంగీతానికీ , లలిత సంగీతానికీ తేడా ఏమిటంటే శాస్త్రీయ సంగీతంలో శబ్ధాలు ప్రధానం కాదు .
te
indictts_te_male
7.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04702.wav
దేవుడు కదా మరి ! ఆయనకు పౌరుషం తక్కువనాలో , సహనం ఎక్కువనాలో అర్థంకాదు .
te
indictts_te_male
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04703.wav
వైద్యులు చేరటానికి సిద్ధంగా వున్నా చేర్చటానికి ప్రభుత్వమే సిద్ధంగా లేదు .
te
indictts_te_male
5.141
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04706.wav
అదంటే నాకు భయం ! మీరు గఖగఖ సిగరెట్ కాలిస్తే నేను సార్లు కాక సార్లు కొట్టుకుంటాను .
te
indictts_te_male
6.069
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04707.wav
ఇంత అష్టావక్రపు ఉద్ఘాటనను పాఠకుడు మెకానికల్‍గా చదివి , పేజీ తిప్పేస్తాడు .
te
indictts_te_male
5.408
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04708.wav
రతి కార్యంలో రుచి అంటూ ఏమీలేదని స్వానుభవంతో తెలుసుకున్న రాజుగారు కవిగారి అభ్యంతరాన్ని తోసి రాజన్నాడు .
te
indictts_te_male
8.064
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04709.wav
మరి కాసేపటికి మేనేజరు వచ్చి రామారావుగారూ చౌదరి గారికి క్యాష్ కావాలట ఫోన్ చేశారు .
te
indictts_te_male
6.005
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04710.wav
అప్పుడే మార్టిన్ లూథర్ ప్రేరేపించిన ప్రాటిస్టంట్ సంస్కరణ , చర్చ్ ప్రాబల్యాన్ని విచ్ఛిన్నం చేసింది .
te
indictts_te_male
5.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04711.wav
ఇది నా జర్నలిస్టు కెరీర్లో నేను నేర్చుకున్న తొలి పాఠం .
te
indictts_te_male
3.125
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04712.wav
దీర్ఘ కాలిక రుణాల లక్ష్యం కోట్లు ఉండగా కోట్ల రుణాలను మంజూరు చేసాయి .
te
indictts_te_male
5.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04713.wav
ఇందులో వివిధ విప్లవ వీరుల ఫోటోలు , మీరట్ కుట్రకేసు ఖైదీల ఫోటోలు మొదలైనవి ఉన్నవి .
te
indictts_te_male
6.229
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04714.wav
తన హోదా వెలగబెట్టే ఉద్దేశంతో ఎవరండీ మీరు ? ఏం కావాలి ? అంటూ హంసను ప్రశ్నించాడు .
te
indictts_te_male
5.621
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04715.wav
షడ్జగ్రామ , మధ్యమగ్రామ , గాంధారి గ్రామములని మూడు విధములుగా స్వరముల విభాగములు .
te
indictts_te_male
6.432
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04717.wav
సాంస్కృతిక పరిసరాలు పంట భూములు , జనావాసాలు , రవాణా మార్గాలు , గనులు , పరిశ్రమలు , గిడ్డంగులు నౌకాశ్రయాలు , మొదలైనవి .
te
indictts_te_male
9.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04718.wav
ఆయన ది లాయర్ అండ్ హిజ్ టైమ్స్ అనే వ్యాసంలో ఇలా అన్నారు .
te
indictts_te_male
3.339
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04719.wav
సంబంధం తెగిపోకుండా మిగతా ఆధిపత్య సంబంధాలను విచ్ఛిన్నం చేయడం సాధ్యం కాదు .
te
indictts_te_male
5.109
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04720.wav
దండియాత్ర సందర్భంగా బ్రిటీష్ ప్రభుత్వం గాంధీజీని అరెస్టు చేసినప్పుడు ఆయన స్థానంలో అబ్బాస్ నాయకత్వం చేపట్టారు .
te
indictts_te_male
6.325
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04721.wav
ఏదో అత్తర బుత్తర పాఠాలు బోధిస్తే యాజమాన్యం ఉద్యోగంలోంచి పీకేశారు .
te
indictts_te_male
4.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04722.wav
కనుగ్రుడ్డు రెండు గోళాకృతిలో వుండి ఆరు రకాల కండరాల వల్ల ఎటుపడితే అటు కదులుతాయి .
te
indictts_te_male
5.888
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04724.wav
బిడ్డ జబ్బుపడ్డ వెంటనే తల్లి ఆసుపత్రికి తీసికెళ్లక పోవడానికి ఆరోగ్య వ్యవస్థకు కూడా బాధ్యత ఉంది .
te
indictts_te_male
6.208
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04725.wav
అతని శిష్యులు నా శిష్యులు గూడ దీనిని విని అభ్యసించి జ్ఞానులైరి .
te
indictts_te_male
4.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04726.wav
అందులో ఒక మంచినీళ్ల బావి , దాని ప్రక్కన ఒక దివ్య భవనం కూడ వెలుస్తాయి .
te
indictts_te_male
4.587
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04727.wav
పౌరాణిక వాఙ్మయాన్ని హేతువాద దృక్పథంతో ఆధునిక యుగంలో విశ్లేషించిన మహామనిషి మహాత్మాఫూలే .
te
indictts_te_male
6.731
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04728.wav
దూరదర్శన్లో క్యో అగర్ కైసే అనే కార్యక్రమాన్ని విజ్ఞాన్ ప్రసార్ రూపొందించేది .
te
indictts_te_male
4.992
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04730.wav
నువ్వు ఏమీ అనుకోకుండా వుంటే నేనొక విషయం చెపుదా మనే ఇంతదూరం వచ్చాను సూర్యం ! అన్నాడు రఘు .
te
indictts_te_male
5.248
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04732.wav
చేతులూ , ముఖం తిప్పుతూ , కోపంగా నాతోనే ఏదో అంటున్నట్టు అనిపించింది .
te
indictts_te_male
4.064
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04734.wav
ఊరుకు కొత్తగా వచ్చిన యే టీచరైనా కామేశం రూమ్లోనే దిగుతాడు .
te
indictts_te_male
3.915
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04735.wav
లేచి లైటు వేసి సిగరెట్టు పోగలను చుట్టలుగా పాయలుగా వదులుతూ కిటికీలోంచి బైటికి చూస్తున్నాడు .
te
indictts_te_male
6.688
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04736.wav
కాని ఇద్రదేవ త్రిపాఠీగారి హిందీ అనువాదంలో అలసి మూడు రెట్లు అని చెప్పబడింది .
te
indictts_te_male
5.536
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04737.wav
బహుమతులు పంచి పెట్టిన తరువాత విద్యార్థులను వారి పాఠ్య పుస్తకాలలో లేని సాధారణ అంశాలపై ప్రశ్నలు వేస్తూండేవారు .
te
indictts_te_male
7.307
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04740.wav
ఇంద్రియ విలువలతో వున్న బాంధవ్యాల వల్లనే యుద్ధాలు , నిర్ధాక్షిణ్యము , సంఘర్షణ , అల్లకల్లోలం పుట్టుకొచ్చాయి .
te
indictts_te_male
7.125
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04741.wav
ప్రధాని బాలుర పై జాలివహించి వాళ్లు ఎక్కివచ్చిన గుఱ్ఱాలతో సహా వాళ్లను అడవిలోనే వదిలి పెట్టి వస్తాడు .
te
indictts_te_male
7.403
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04742.wav
అమ్మాయి పెద్ద సౌందర్యవతి కానిమాట నిజమే కాని ఆరూపులో గులాబీ పువ్వులాంటి నాజూకుతనం వుంది .
te
indictts_te_male
7.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04743.wav
కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రచురించిన వజ్రభారతి అనే విశిష్ట సంచికలో ఈ వ్యాసం వుంది .
te
indictts_te_male
5.547
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04744.wav
రక్తంలో ఎఱ్ఱకణాలు , తెల్ల కణాలు , ప్పేట్ లెట్లు , ప్లాస్మా అనే ద్రవంలో తేలుతుంటాయి .
te
indictts_te_male
5.515
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04745.wav
హఠాత్తుగా రెండు గేదెలు రోడ్డుకు అడ్డంగా దూసుకు వచ్చేసరికి కంగారుపడి సడన్ బ్రేక్ వేశాడు స్టాలిన్బాబు .
te
indictts_te_male
7.392
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04746.wav
వాటి లెక్క ప్రకారం దూలం శూలం లేకుండా , వాకిండ్ల సంఖ్య బేసిగా ఉండకుండా యెన్నియో నిబంధనలు చేసిరి .
te
indictts_te_male
7.52
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04749.wav
విధమైన త్రిక్ సంకేతాలు దాదాపు అంటే అమైనో ఆసిడ్ల సంఖ్యకు మూడు రెట్లు వుంటాయని భావన .
te
indictts_te_male
6.581
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04750.wav
దాన్ని హృదయ సంబంధమైన భావోద్రేకల ఆధారంగా రచన చేయాలన్న సూచనగా మాత్రమే గ్రహించవచ్చు .
te
indictts_te_male
6.741
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04751.wav
తెలుగు సాహిత్య చరిత్రలో స్థానం పొందిన సాహిత్యాన్ని గూర్చి , విశ్లేషించి కవితను గూర్చి మాట్లాడుకుంటే బాగుంటుందనే ఆలోచన సహజంగా కలిగింది .
te
indictts_te_male
8.992
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04752.wav
లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో డ్యాం ఎఫ్ ఆర్ ఎల్ ను .
te
indictts_te_male
3.275
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04753.wav
మాటతో అంగడిలోకి వెళ్లి గల్లాపెట్టె ముందర కూర్చొని నోట్బుక్ తీసుకుని లెక్కలు చూస్తూ వుండిపోయాడు రంగనాథం .
te
indictts_te_male
6.976
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04754.wav
అదేమిటో చిన్ననాటి నుండీ నాకు పెళ్ళిళ్ళకి వెళ్లడం ఇష్టం ఉండేది కాదు .
te
indictts_te_male
4.32
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04755.wav
ఎవడూ దొరక్కపోతే కనీసం బియ్యపు మూటల వాళ్ళనన్నా పట్టుకుందాంలే అనుకొన్నాడు .
te
indictts_te_male
4.832
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04757.wav
అవతారం ఆవశ్యకత మొదలు చివర లేనటువంటి కాల ప్రయాణంలో కొనసాగే జనజీవన ప్రవాహానికి అప్పుడప్పుడు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి .
te
indictts_te_male
9.12
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04758.wav
మాటలోని అర్థాలని వెదికి తీయటం యిష్టంలేని ప్రధాని మరో విషయానికి వచ్చారు .
te
indictts_te_male
4.907
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04759.wav
డొమీనికీన్ రిపబ్లిక్ , హోండురాస్ , లిసోథో దేశాలలో కూడా విద్య ఆరోగ్య రంగాలలో లింగ వివక్షలో వ్యత్యాసం లేదు .
te
indictts_te_male
8.16
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04760.wav
కొన్ని సందర్భాల్లో వారి బోధలకంటె , వారి స్వరూపాలే మహత్తరంగా కన్పిస్తాయి .
te
indictts_te_male
5.344
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04761.wav
కడపజిల్లా రచయితల సంఘం ప్రచురించిన ఒక సావనీర్ ఆధారంగ ఈ సమాచారం లభించింది .
te
indictts_te_male
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04762.wav
పై కడుపులో బాధ ఏర్పడి ఏమైనా తింటే తగ్గుతుంది .
te
indictts_te_male
3.285
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04763.wav
ఇద్దరిలో ఒకరు మహిళా సభ్యురాలు సెక్షన్ అయి వుంటుంది .
te
indictts_te_male
2.667
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04765.wav
అయితే ఆప్రశ్నకు జవాబు చెప్పవలసి వచ్చినపుడు ఓ ఘటన జ్ఞాపకానికి వస్తుంది .
te
indictts_te_male
4.587
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04767.wav
జ్ఞానంపై ఏ శ్రేణికీ వర్గానికి ప్రత్యేకమైన అధికారం ఉండేందుకు వీలు లేదు .
te
indictts_te_male
4.992
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04768.wav
రాజా ! ప్రపంచ విఖాతులైన కాలేయులు అను రాక్షసులే కీచకులుగా పుట్టిరి .
te
indictts_te_male
4.853
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04770.wav
దాంతో నాన్ పెర్ఫార్మింగ్ ఎస్సెట్స్ కుప్పలు తెప్పలుగా పెరిగిపోతూ వుంటాయి .
te
indictts_te_male
4.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04771.wav
ప్రాంతీయ వాతావరణ సమస్యల్ని శక్తిమంతంగా చిత్రీకరించే భాషగా మాండలికం వెలుగులోకి వచ్చింది .
te
indictts_te_male
6.197
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04772.wav
కాని కొన్నిచోట్ల ఈ బొగ్గు పొరలు అధిక మీ మందంతో ఎక్కువదూరం అవిచ్ఛిన్నంగా విస్తరించి ఉన్నాయి .
te
indictts_te_male
6.304
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04773.wav
ఇప్పుడిక రాజ్యం నరనరాల్లో నిక్షిప్తమై ఉన్న అంతః శతృవులతో పోరాడాలి అనుకున్నాడు .
te
indictts_te_male
6.059
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04774.wav
బండి ఒక అయిదు నిమిషాలకు ఒస్తుదనంగా గేటు ఏస్తే ఏంబాయె రైలువాయి వోళ్లు అన్నాడు ఒకాయన .
te
indictts_te_male
6.603
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04775.wav
కాలంలో సేఠ్ సాహుకారుల చిఠావర్జాలు , నలందా విద్యార్థుల పుస్తకాలు , నోట్సులూ అన్నీ ఈ తాటాకుల మీదే రాయబడేవి .
te
indictts_te_male
7.659
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04776.wav
తన బిడ్డకు తానే చదువు చెప్పటం ప్రారంభించి , ఆమోఘమైన ఆనందం పొందుతుంది .
te
indictts_te_male
4.64
indictts_iitm
neutral
null
null
null
null