file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
silence_ratio
float64
0.1
0.35
clipping_ratio
float64
0
0
audio/te/indictts_te_male_train_telugumale_04777.wav
మరాఠీ భక్త కవుల అభంగ్లను పండిత్భీంసేన్ జోషి సంత్వాణి పేరుతో సంగీత కచేరీలు చేస్తూ తిరిగినాడు .
te
indictts_te_male
7.392
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04778.wav
కళకళ కొరకే కాక ప్రజల కొరకు అన్న విషయం సార్ధకత చెందింది .
te
indictts_te_male
4.619
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04779.wav
జీవితం యొక్క గమ్యం జ్ఞానము కాదు క్రియ హాక్స్లే .
te
indictts_te_male
2.859
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04780.wav
సంగదాసు నడిపిన కార్మికోద్యమం స్వాతంత్ర్యాన్ని సాధించడంలో సఫలీకృత మయిందని రచయిత భావం .
te
indictts_te_male
7.115
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04781.wav
దాన్ని చూసిన డిఇఓలు ఇతర అధికారులు ఉపాధ్యాయ సంఘం సమావేశంలో కూర్చునేవారు .
te
indictts_te_male
5.803
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04782.wav
నీకు సినిమా ఛాన్సు రావడమూ , చచ్చిపోయిన మీ బామ్మ తిరిగి బతికి రావడమూ రెండూ ఒక్కటే .
te
indictts_te_male
5.408
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04784.wav
తప మొక్కటియే కదా ! రెండు విధములగు ఫలముల నిచ్చు టెట్లు ? అని జిజ్ఞాస .
te
indictts_te_male
4.299
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04785.wav
ఇంక ప్రతికల సంపాదకులు , రచయితలో ఆ ఆర్యుల వాఙ్మయాన్ని అర్థం చేసుకోకుండా వారి పొట్ట కూటికోసం అచ్చేస్తున్నారు .
te
indictts_te_male
7.701
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04786.wav
అటువంటి జీవితాన్ని చూసిన హృదయమున్న వారెవరైనా చలించక , తీవ్రంగా స్పందించక మానరు .
te
indictts_te_male
5.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04787.wav
తాంబూల చర్వణం చేస్తూంటే అద్దంలో నా ముఖం నెమరు వేస్తుంది .
te
indictts_te_male
4.725
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04788.wav
ఇక అగ్ని పురాణం చెప్పిన కతానికా కథాలికా అనే పాఠం కూడా ఉంది లక్షణాలు పరిశీలిద్దాం .
te
indictts_te_male
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04789.wav
అప్పటి గవర్నర్ సర్ ఆర్ధర్నై న ఆ ఫైలు మీద నేను చాలా శ్రద్ధతో మీరు పంపించిన స్కీమంతా చదివాను .
te
indictts_te_male
7.253
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04790.wav
సర్వే విధయ శ్ఛందసి వికల్పంతే పరిభాషేందుశేఖరం , అనే పరిభాష కూడా ఈ విషయాన్నే స్పష్టంచేస్తుంది .
te
indictts_te_male
7.904
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04792.wav
మిర్జాపురం రాజావారి శోభనాచల కంపెనీలో ఎక్కౌంటెంటుగా వుంటూ నిర్మాణ వ్యవహారాలు చూసిన .
te
indictts_te_male
6.272
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04794.wav
పైగోకార్డ్ చేసే పని నిశ్చితంగా తెలియదు కాని అది మెత్తని ఉదర ప్రాంతానికి ఊతగా ఉండి దృఢతను కలగ జేయవచ్చు .
te
indictts_te_male
7.403
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04795.wav
వాటికి దురదృష్టమే కారణంగా కూడా మనం తప్పుగా అర్థం చేసుకుంటాం .
te
indictts_te_male
4.448
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04796.wav
ఇది మానవ జాతికీ వర్తిస్తుందంటే ఒప్పుకోరేమో కాని భాషలకు తప్పకుండా వర్తిస్తుంది .
te
indictts_te_male
5.664
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04797.wav
ఉద్యోగుల అవసరం ఉన్న సంస్థలు ఎంప్లాయిమెంట్ ఎక్స్‍ఛేంజ్లు లకు ఉద్యోగ వివరాలు తెలియ చేస్తాయి .
te
indictts_te_male
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04798.wav
సంవత్సరంలో విజ్ఞాన చంద్రిక గ్రంధ మండలి ప్రారంభమయి తెలుగులో శాస్త్ర విజ్ఞానం , సాహిత్య పుస్తకాల ప్రచురణకు తోడ్పడింది .
te
indictts_te_male
8.043
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04799.wav
ఎంత సే పైనా సమాధానం గాని , ఎవరూ వస్తున్న జాడ గానీ లేదు .
te
indictts_te_male
4.32
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04800.wav
ఏవో కొన్ని మిషనరీ స్కూళ్ళల్లో తప్ప ఇంగ్లీషు మీడియమ్ ఉండేదికాదు .
te
indictts_te_male
4.107
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04801.wav
శుష్కమైన సాంఘిక విలువలకు కట్టుబాట్లకు లొంగక భయపడక జీవితం సాగించిన కామిని పాత్ర అలాంటి వాటిలో ఒకటి .
te
indictts_te_male
7.797
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04802.wav
సంఘంలో బ్రాహ్మణులు , క్షత్రియులు , వైశ్యులు , శూద్రులు అని నాలుగు వర్ణాల వారుండేవారు .
te
indictts_te_male
4.992
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04804.wav
కాబట్టి ప్రభుత్వం శాసనాలు చేస్తే సంఘం మొత్తంమీద పెద్దమార్పులు ఎందుకని రావు ? .
te
indictts_te_male
5.205
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04805.wav
రఘువర ప్రసాద్ నిలుచుని ఉండటం చూసి పెళ్ళి కూతురు పడుకొని ఉండవచ్చు .
te
indictts_te_male
4.565
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04806.wav
కొత్తకొత్త అవసరాలు ఏర్పడిన ఫలితంగా కొత్తకొత్త అవయవాలు ఉత్పత్తి అవుతాయి .
te
indictts_te_male
4.853
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04807.wav
రంగారావుకి మాధవ పెద్ది ప్లేబాక్ తప్ప ఘంటసాలతో సహా మరియెవ్వరి బాగుండదు .
te
indictts_te_male
5.429
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04808.wav
సోన్సీ దూకే సమయంలో రఘువర ప్రసాద్ గుస గుసగా ఆమెతో ఇలా అన్నాడు .
te
indictts_te_male
4.448
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04809.wav
ఔడవితం అంటే రెండు స్వరాలు లోపించి ఐదు స్వరాలే ఉండటం .
te
indictts_te_male
4.576
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04810.wav
మర్నాటి ఉదయం తన బంగారు బెత్తాన్ని ఝళి పించాడు , వెంటనే అతనిముందు బంగారు గుర్రం ప్రత్యక్ష మయింది .
te
indictts_te_male
5.803
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04811.wav
ఇనప నాగలితో దున్ని వ్యవసాయం చేయడంవల్ల ఉత్పత్తి అపారంగా పెరిగింది .
te
indictts_te_male
4.171
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04812.wav
తొలి వేలంలో డబ్బులు మిగుల్చుకున్న ఫ్రాంఛైజీలు మాత్రమే ఈ వేలానికి అర్హులు .
te
indictts_te_male
4.459
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04813.wav
పరిభాషకు సంబంధించి తెలుగు పత్రికలు చేసిన , చేస్తున్న సేవ అద్భుతమని చెప్పాలి .
te
indictts_te_male
4.971
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04814.wav
పాణం క్వార్ట్జైటు సమూహంలో అడుగున ఒక గుండ్ల రాతిపొర శిలాషయపు ఉత్తర భాగంలోని గూడెం గూడం ప్రాంతంలో ఉంది .
te
indictts_te_male
7.52
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04815.wav
సాధారణంగా ఇటువంటి స్ఫటికాలలో రెండు లేదా ఇంకా ఎక్కువ సదృశ ముఖాల గణాలు ఉంటాయి .
te
indictts_te_male
6.432
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04816.wav
నగరంలో ఉన్న పెద్దలు , వైద్యులు , శాస్త్రజ్ఞులు , ఉపాధ్యాయులు , స్త్రీలు అందరూ ఆ ప్రదేశానికి చేరుకొన్నారు .
te
indictts_te_male
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04818.wav
ఇవన్నీ జాతీయతను , విశ్వమానవ సౌభ్రాత్రాన్ని , అభ్యుదయ భావాలను వివిధ ప్రక్రియల ద్వారా పెంచాయి .
te
indictts_te_male
6.187
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04819.wav
వాక్యము ప్రయోగించిన వాని ఉద్దేశమును గూర్చిన జ్ఞానము తాత్పర్యము .
te
indictts_te_male
4.459
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04820.wav
ఇవి దుస్ససేను వ్రేళ్ళందవిలి సగము త్రెస్సిపోయి తక్కిన యవి అనే పద్యం జ్ఞాపకం వచ్చింది .
te
indictts_te_male
6.059
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04821.wav
సంఘటన , స్పందన , అనుభూతి , అభివ్యక్తి ఇవన్నీ వున్నాయి గనుక వాల్మీకి కవే .
te
indictts_te_male
5.365
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04822.wav
మేలట్టూరు ముందుగా పుండరీక ధ్యానములను పఠింతురు శ్లోకములు వెంటనే కోణంగి యను నొకడు ప్రవేశించి , హస్య ప్రసంగములు చేయును .
te
indictts_te_male
8.459
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04823.wav
అందుకే , అక్షరాల వరసని పాటించకుండా తతోనే మొదటి మాటా , వతో రెండో మాటా ఇచ్చాం .
te
indictts_te_male
6.325
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04824.wav
పోలవరం నుంచి కృష్ణా నదిలోకి తరలించే టిఎంసిల నీటిలో టిఎంసిలు మాత్రమే మనకు దక్కుతాయి .
te
indictts_te_male
5.643
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04825.wav
మసాలా ఛాయ్ కావాల్నా , ఇరానీ ఛాయ్ కావాల్నా , డబల్ స్ట్రాంగ్ ఛాయ్ కావాల్నా , సాధా చాయ్ కావాల్నా చెప్పండ్రి .
te
indictts_te_male
6.4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04826.wav
అటువంటి సందర్భంలో ఢిల్లీ వెళ్ళవద్దని ఖ్వాజా సాహిబ్కు సలహా ఇచ్చారు .
te
indictts_te_male
4.405
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04827.wav
పోయిన తల్లికి తర్పణాలు విడిచాడు కాని పెళ్ళిమాట తల పెట్టలేదు .
te
indictts_te_male
4.043
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04828.wav
సంవత్సరం జూలై వ తేదీన ప్రధాన కాలువలో కిలోమీటర్లు వరకు నీరు వదలటం జరిగింది .
te
indictts_te_male
6.059
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04829.wav
తాగుడు , గుట్కా , మానాలంటే , మా వద్ద కురండీ అని , నిన్ను అక్కడికైనా తీసికెళ్తే బాగుపడి చస్తావేమో అంది కోపంగా .
te
indictts_te_male
6.848
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04830.wav
తెల్ల కణాలు ఇవి ఎఱ్ఱ కణాలకంటె పెద్దవిగా ఉంటాయి .
te
indictts_te_male
3.403
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04831.wav
గ్రంథాలయం ఉనికిని , అది అందించే సేవలను ప్రచారం చేయటానికి మరికొన్ని విస్తరణ కార్యక్రమాలు ఉన్నాయి .
te
indictts_te_male
6.699
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04832.wav
ఒకే జంతువు యొక్క వివిధ భాగాలలో కూడా పార్శ్వ పాదాలు వైవిధ్యాన్ని చూపుతాయి .
te
indictts_te_male
5.643
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04833.wav
అద్వానీ , లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ , మాజీ మంత్రులు , దౌత్యవేత్తలు సైతం హైదరాబాద్కు తరలి వచ్చారు .
te
indictts_te_male
7.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04834.wav
ప్రభుత్వం ద్వారా దొరికే చిట్టి పొట్టి రాయితీల మీద కాదు .
te
indictts_te_male
3.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04835.wav
ఆంధ్ర మహిళా సంఘంలో మీరు పేరు పొందిన సభ్యురాలుగా ఉన్నారు .
te
indictts_te_male
3.648
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04836.wav
దృఢంగా ఉంటే ఆవి రిడ్జ్ లవలె పైకి పొడుచుకొని వచ్చి కనిపిస్తాయి .
te
indictts_te_male
3.776
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04839.wav
పత్రాలను దొంగిలించడం ద్వారాగానీ మోసగించడం ద్వారా గానీ రుణగ్రస్తుడు సంపాదిస్తే వాటి పై బాంకరుకు హక్కు ఉండదు .
te
indictts_te_male
7.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04840.wav
కొన్ని సినిమాల్లో తెల్లని గడ్డం , మీసాలతో కనిపిస్తే కొన్నింటిలో రెండూ లేకుండా క్లీన్షేవ్ తో కనిపిస్తాడు .
te
indictts_te_male
6.037
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04841.wav
కాస్త కృతకంగా ఉన్న భాషను బైబిల్ భాషరా తండ్రీ అంటుంటారు .
te
indictts_te_male
3.659
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04842.wav
మీరు పసిపిల్లలను గమనిస్తే మనం శ్వాస ఎలా తీసుకోవాలో అర్థం అవుతుంది .
te
indictts_te_male
3.883
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04843.wav
మరో విధంగా చెప్పాలంటే డెనికర్ సిద్ధాంతంలో కూడా త్రైపాక్షిక విభజన సూత్రం ఉన్నది .
te
indictts_te_male
6.037
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04845.wav
అన్నా , తమ్మి అంటూ వరుసలు కలుపుకుని అందరిలో మంచిపేరు తెచ్చుకుంది .
te
indictts_te_male
3.563
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04846.wav
దీర్ఘ హల్లులనే మనం ద్విత్వ హల్లులు లేక ద్విరుక్త హల్లులు అంటాం .
te
indictts_te_male
4.981
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04847.wav
మంజీరా నీటిని సద్వినియోగం చేసి సత్వర ప్రయోజనం కలిగేలా చేయటానికి గాను అప్పట్లో ఈ బృహత్తర ప్రాజెక్టును చేపట్టడం జరిగింది .
te
indictts_te_male
9.141
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04848.wav
ఇలాంటి ప్రయత్నాలన్నీ మన మనస్సును , జీవితాలను , మరింత క్షోభతో , దుఃఖంతో నింపుతాయి .
te
indictts_te_male
5.515
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04849.wav
గైడ్స్ , స్కౌటు ఉద్యమాలను జాతీయ పద్ధతిలో ఏర్పరచాలి , బేడెన్ ఉద్యమంతో దీనికి ఎట్టి సంబంధం ఉండకూడదు .
te
indictts_te_male
6.709
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04850.wav
మరో రెండేళ్లలో విశ్వేశ్వరాయ పింఛన్తో పదవీ విరమణ చేస్తాడని భావించాడు .
te
indictts_te_male
4.981
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04851.wav
పుట్టిన బిడ్డ వేళా విశేషాన్ని బట్టి ఆ యింటికి అదృష్టం తెస్తుంది లేదా చెడుపు చేస్తుంది .
te
indictts_te_male
5.248
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04852.wav
మొట్ట మొదట ఆ జ్ఞానాన్ని భారతీయులు గమనించారు అని మాత్రమే .
te
indictts_te_male
3.776
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04853.wav
ఏమిటీ వంచన ! ! అసలు కట్నం ఎందుకు పుచ్చుకోవాలి అని ఎవరో అడిగితే .
te
indictts_te_male
3.648
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04854.wav
కాని ఈ దృష్టి సమగ్రం కాదని మాత్రం చెప్పక తప్పదు .
te
indictts_te_male
3.787
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04855.wav
ద్రోణుని యధఃపాతము రాజసేవకు లోఁబడిన తరువాత , ద్రోణునకు ప్రత్యేకతయే పోయినది .
te
indictts_te_male
6.475
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04856.wav
లాలా లాజపత్ రాయ్ పైన లాఠీలు పడడంతో దేశంలో చాలా అలజడి చెలరేగడం మనం చూశాం .
te
indictts_te_male
5.707
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04857.wav
అలాగే కొన్ని నిముషాలు మౌనంగా గడిపి రాధ ఇంట్లోకి పోయింది .
te
indictts_te_male
3.904
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04858.wav
కార్నర్స్లో చోటు చేసుకున్న ఫ్లవర్వేజ్లు సహజమైన రంగులతో , అంతకంటే సహజమైన రూపాలతో అప్పుడే చెట్లకు పూసిన పువ్వుల్లాగా కంటికింపుగా ఉన్నాయి .
te
indictts_te_male
10.304
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04859.wav
పదిలక్షలు ఏ పోస్టాఫీస్లో వేసినా నెలకు పదివేలకు పైగా వడ్డీ వస్తుంది .
te
indictts_te_male
5.365
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04862.wav
అంత చొరవ ఒక్కక్కప్పుడు బాగా పనికొస్తుంది , ఒకప్పుడు బెడిసి కొడ్తుంది .
te
indictts_te_male
4.171
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04863.wav
జాలాకార మందాలు లిగ్నిన్ ద్వితీయ కవచ మందాలు వల వలె ఏర్పడతాయి .
te
indictts_te_male
5.376
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04864.wav
రూఢ్యర్థము సంభవించిన చోట యోగి కార్థమును స్వీకరించ గూడదని నిర్ణయించిరి .
te
indictts_te_male
5.664
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04865.wav
మార్గాల నిర్దేశన , ఆ మార్గాలలో సంఘటించే అవరోధ అదృష్టాలు ఇవన్నీ భగవన్నిర్ణ యాలు .
te
indictts_te_male
7.371
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04866.wav
కొందరు ఇంకొంచం సడలించి మాండలికాన్ని ప్రవేశ పెడదామని ప్రయత్నించారు కాన సహజంగానే ఆ యత్నం ఫలించలేదు .
te
indictts_te_male
8.843
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04867.wav
పూర్వం బంధుత్వం లేక పోయినా , కులం ఒక్కటే కాక పోయినా పేర్లు పెట్టి పిలిచే వారు కారు .
te
indictts_te_male
5.792
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04868.wav
వాండెన్బర్గ్ ఎయిర్ బేస్ లాస్ ఏంజిల్స్కు ఉత్తరంగా కిలో మీటర్ల దూరంలో వుంది .
te
indictts_te_male
5.547
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04869.wav
రోజులన్నీ ఒకేలా వుంటాయటమ్మా ! అమావాస్య తర్వాత వెన్నెల రాదా ? వెన్నెలా ? ఆఁ ! ఆఁ ! వస్తుంది .
te
indictts_te_male
7.104
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04870.wav
అయిదవ సంతానముగా చంద్రశేఖర్ వ సంవత్సరంలో జూలై నెల వ తేదీనాడు జన్మించాడు .
te
indictts_te_male
6.581
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04871.wav
ఎక్కడా పేడ దొరక్క ఝణ ఝణలాడుతూ వచ్చిన లోవ ఇద్దర్నీ చెరోబాదూ బాదింది .
te
indictts_te_male
6.283
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04872.wav
షెల్లింగ్ ప్రకృతియు పురుషుడు లేక వివేకి క్షేత్రజ్ఞుడు ఒకటే అనును .
te
indictts_te_male
4.992
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04873.wav
రెండు వర్గాలు కృష్ణ భక్తిని ఆలంబనగా చేసుకున్నవే , ఒకటి మహానుభావ లేకమన్ భవవర్గం .
te
indictts_te_male
6.688
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04874.wav
బ్రౌవున్ షుగర్కన్నా , హెరాయిన్ కన్న మత్తుకల్గించి మనిషిని మతం మత్తులో ఉన్మాదిలా తయారు చేస్తున్న మత బిల్లులు రద్దు చెయ్యండి .
te
indictts_te_male
7.669
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04875.wav
అదేమిటో అర్థం కాక , ఆప్రతిభులై గిరిబాల , మార్క్లు లేచి నిల్చున్నారు .
te
indictts_te_male
4.715
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04876.wav
స్తనాలనుంచి వచ్చే ఈ జిగురు పదార్థాన్ని శిశువు మూడు లేదా నాలుగు నిమిషాల వరకు మాత్రమే గ్రహించేటట్లు చూడవలెను .
te
indictts_te_male
7.413
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04877.wav
ఐవర్ నాడగం ఈ నాటకాన్ని బ్రాహ్మణ , క్షత్రరియ , వైశ్య , శూద్రులే గాక దళితులు , ఈళవ జాతికి చెందినవారు ప్రదర్శిస్తారు .
te
indictts_te_male
8.907
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04878.wav
అన్నిటి కంటె ఘోరమైన విషయం ప్రతి వ్యక్తిలోనూ వున్న అంతర్గత పోరాటం .
te
indictts_te_male
4.576
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04879.wav
ప్రజ్ఞ మనోభావమూ కాదు , హేతువాదమూ కాదు లేక విశ్లేషణా శక్తి కాదు .
te
indictts_te_male
4.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04880.wav
అయితే సీతారాముల సంభాషణల్లో , హనుమ రావణ సంవాదంలో , వచనం విడదీసి చెప్పేటప్పుడు మృదంగం వాడలేదు .
te
indictts_te_male
6.869
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04882.wav
చీకటి పడగానే మేడ పైకి వెళ్లి ఆకాశంలో నక్షత్రాల వంక చూసేవాడు .
te
indictts_te_male
4.32
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04883.wav
ఒకరకంగా అది ఖచ్చితమైన విజ్ఞానశాస్త్రం కాగల్గిన తత్త్వశాస్త్రం గురించి అన్వేషణ .
te
indictts_te_male
5.643
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04884.wav
పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం పోంది హెచ్ వన్ వీసాతో అమెరికా వెళ్ళాను నేను .
te
indictts_te_male
5.515
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04885.wav
కి చేర్చటం వల్ల యుక్తమైన చర్య తీసుకోవటం జరిగిందని చెప్పవచ్చును .
te
indictts_te_male
3.68
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04886.wav
పారిస్ కార్నర్ దగ్గర మాత్రం రోడ్డుకు మధ్యగా ఒక స్థూలకాయుడు చచ్చిపడి పోయాడు .
te
indictts_te_male
5.792
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04887.wav
త్యాగరాజు జీవితానికి సంబంధించిన వివరాలు అనుశతంగా వ్యాప్తిలో వున్న కథలవల్ల తెలుస్తాయి .
te
indictts_te_male
6.155
indictts_iitm
neutral
null
null
null
null