file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
silence_ratio
float64
0.1
0.35
clipping_ratio
float64
0
0
audio/te/indictts_te_male_train_telugumale_04889.wav
వీళ్ళంతా తనని నేరగా విచిత్రంగా , యేదో నేరం చేసినట్లు చూడటం నిజంగా తన తప్పేనన్నట్లు దిగులుగా కూచుంది .
te
indictts_te_male
7.403
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04890.wav
తపస్సు , యోగం , యాగం అన్నీ భౌతిక శరీర పరిధిని దాటాలనే ప్రయత్నంలో భాగాలు .
te
indictts_te_male
5.707
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04891.wav
విధానాన్ని ఆసరాగా చేసుకుని ఆయన తనను తాను బలోపేతం చేసుకున్నారు .
te
indictts_te_male
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04892.wav
మరి తెలుగుకి హీరోయిన్ లేచిపోయిందోచ్ ! కిరీటం లాక్కున్నారు నీ వరస మాకేం నచ్చలేదు .
te
indictts_te_male
5.792
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04893.wav
సామూహిక హత్యాకాండ ద్వారానూ , వ్యక్తిగత హత్యల ద్వారానూ మాత్రమే పురుషులు అకాల మరణం పొందడం లేదు .
te
indictts_te_male
6.101
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04894.wav
భూకంప గ్రాహకంతో ఒక లోహాపు చట్రాన్ని భూమిలోపల గట్టిగా బిగిస్తారు .
te
indictts_te_male
4.715
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04895.wav
కనుక టిఫిన్ తినటానికి అలవాటు ప్రకారం ఆమె ఇంటికి వెళ్ళటానికి ఆరోజు కుదరలేదు .
te
indictts_te_male
4.853
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04896.wav
పైఠన్ మహారాష్ట్రలో గోదావరీ నదీ తీరం పై వెలసిన ఒక చారిత్రక నగరం .
te
indictts_te_male
4.32
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04897.wav
కుర్రవాణ్ణి పట్నంలోని ఆసుపత్రికి తీసుకు వెళ్ళవలసి రావడంతో , ఆకుర్రవాడి తండ్రి ఏసు కోపంతో ఊగిపోయడు .
te
indictts_te_male
7.285
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04898.wav
ప్రదర్శన విషయంలో సంఘర్షం వచ్చినప్పుడు వివాదం శాస్త్ర సంబంధం అయితే శాస్త్ర ప్రమాణ నిరూపణ జరగాలి .
te
indictts_te_male
6.603
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04899.wav
అనంతా ! స్వామివారి కంఠం స్పష్టంగా పెల్లుబికి రాగా సాష్ట్రాంగపడి శరణాగతి చేశాడు .
te
indictts_te_male
5.899
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04900.wav
కొన కణం నుంచి వచ్చిన ప్రతి ఉత్పాదితము కాండం భాగంగాను , పత్రంగాను అభివృద్ధి చెందుతుంది .
te
indictts_te_male
6.304
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04901.wav
గ్రాండెట్ , బోర్సెట్ , ఛాటెల్ , తోపుడుబండి నారిక్ క్యూనిర్లూ అందరూ అక్కడే వున్నారు .
te
indictts_te_male
5.632
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04903.wav
తెలుగు సాంఘిక నాటకం మీద సమగ్ర సమాలోచన చేయాలనే తలంపుతో శ్రీ .
te
indictts_te_male
4.832
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04904.wav
నిజంగా ఈ ఆలయంలోని చెక్కడాలు ఆంధ్రుల శిల్పకళకే యెంతో వన్నె తెచ్చాయి .
te
indictts_te_male
5.493
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04905.wav
యూదుల రాజు అని అనడం అక్కడి వాళ్ళను మరింతగా నొప్పించాలనే పిలాతు ఉద్దేశం .
te
indictts_te_male
5.664
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04907.wav
కానీ దాని వల్ల సంగీతం పట్ల అతనికి కేవలం కొద్దిగా నమ్మక మేర్పడింది .
te
indictts_te_male
4.171
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04908.wav
లార్వా నుంచి లభించే పోగులు స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉంటాయి .
te
indictts_te_male
4.715
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04909.wav
దేని విజ్ఞాన మాత్రమున నరుడు సంసార సాగరమున మునగిపోడో ఆ విజ్ఞాన మిది .
te
indictts_te_male
4.992
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04910.wav
శిలల విద్యుత్ ధర్మాలను బట్టి ఇటువంటి ధ్రువణత్వం విలువ , ధ్రువణత్వం క్షీణించేతీరు , కాలము వివిధ రకాల శిలలలో విభిన్నంగా ఉంటాయి .
te
indictts_te_male
8.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04911.wav
కాని బయట సమాజంలో కూడా స్నేహితులు ఇలా పిలవడం చాలా వరకు వ్యక్తిత్వాలని బట్టి జరుగుతుంది .
te
indictts_te_male
5.109
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04912.wav
బెజవాడ రఘునాధం అన్నయ్యగారి వాడని ? శేఖరం అనుకోని యీ చుట్టాలను అందులో ఆడవాళ్ళని చూసి అచేతనంగా నించుండి పోయేడు .
te
indictts_te_male
7.648
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04913.wav
ఇతర భాషల నుంచి మాటలను తనలో విలీనం చేసుకుంటూ అభివృద్ధి చెందుతోంది .
te
indictts_te_male
4.715
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04914.wav
లాల్పూర్ను వదిలి వచ్చేముందు సుభాష్ బస చేసిన ఇంటి యజమాని ఖాన్ సాహెబ్ ఒక పరిచయ లేఖ రాసి ఇచ్చాడు .
te
indictts_te_male
6.827
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04915.wav
పరపతి ఏటా రెండూ , మూడింతలు అవుతోంది ఆర్థిక మంత్రి ఘనంగా చాటుకున్నారు .
te
indictts_te_male
4.704
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04916.wav
ఏది జరిగినా తనకు మరణంతో సమానమే దుఃఖంతో గొణుక్కున్నాడు స్పార్టకస్ .
te
indictts_te_male
4.715
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04917.wav
విస్మృత గ్రామానికి చాళుక్యుల నాటి సంగ్రామ వారసత్వం ఉందని కటిక రామన్న దొడ్డిలో దొరికిన శాసనం నిరూపించింది .
te
indictts_te_male
7.509
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04918.wav
దృష్టితో తొలిసారిగా మోటార్ వ్యాన్తో సంచార గ్రంథాలయం స్థాపించారు .
te
indictts_te_male
4.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04919.wav
దీనికి ప్రతిగా బీసీలు మహాత్మాఫూలే చూపిన బాటలో నడవడం వల్ల అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది .
te
indictts_te_male
6.699
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04920.wav
తీరా చదువంతా పూర్తి అయ్యాక ప్రకాశాని కొక విఘ్నం వచ్చింది .
te
indictts_te_male
3.776
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04921.wav
రాష్ట్ర జిల్లా స్థాయుల్లో అసలు సరైన సమీక్షలు జరిగిన దాఖలాలే లేవు .
te
indictts_te_male
4.693
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04922.wav
తిరిగి ఏ చప్పుడు చేయకుండానే అతడు మెల్లగా త్రోసేసరికి తలుపు తెరచుకుంది .
te
indictts_te_male
4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04923.wav
క్రమంగా నేనో వ్యక్తిగా కనపడటం మానేసి బాగా మన్నుతున్న వస్తువులా కనపడి అరుణా అర్థం లేకుండా మాట్లాడకు .
te
indictts_te_male
6.581
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04924.wav
ప్రామాణిక భాష ఉదా అదిలాబాద్ జిల్లా మరాఠి భాషా ప్రభావానికి గురి కావడం , శ్రీకాకుళం ఒరియా భాష ప్రభావానికి గురికావడం .
te
indictts_te_male
7.947
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04925.wav
ఆయన దర్శకుడిగా వున్న కాలంలో లో నాటకానికి , నెలలు రిహార్సలు చేసేవారట .
te
indictts_te_male
5.355
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04926.wav
స్వయంగా పుస్తకాలు చదివీ , వైజ్ఞానిక విషయాలని చర్చించే సభలకి వెళ్లి ఆమె ఈ విషయాలని అర్థం చేసుకుంది .
te
indictts_te_male
6.283
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04927.wav
అలా కూడా చెయ్యకుండా , అక్కడినుంచీ అర్థం లేకుండా నడిచి వస్తున్నది బాగా జ్ఞాపకం వచ్చింది .
te
indictts_te_male
5.141
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04928.wav
క్రీడలు పౌరాణిక గేయాలలో కొన్ని క్రీడలు కూడా పేర్కొబడ్డాయి .
te
indictts_te_male
4.555
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04929.wav
డాక్టర్ కిచ్లూ శాంతి కోసం నిరంతరం సాగించిన కృషికి గుర్తింపుగా లో ఆయనకు స్టాలిన్ శాంతి పురస్కారం లభించింది .
te
indictts_te_male
6.976
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04930.wav
మీకు తెలుసా ! నిప్పుకు మైలను శుద్ధి చేసే గుణం వుంది .
te
indictts_te_male
3.275
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04931.wav
కానీ వాస్తవంలో చాలా చాలా దేశాలలో కోట్లాదిమంది ప్రజలు జరిపిన పోరాటాల ఫలితమే ఇదని మనకు తెలుసు .
te
indictts_te_male
6.976
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04932.wav
పిండోత్పత్తి విషయం ప్రధానంగా గల గొల్ల వేష కథను ఒక సంగీత పారిజాతంగా ఈమె రచించింది .
te
indictts_te_male
5.632
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04933.wav
వ్యాధి స్థానికంగా ఉండే దేశాలనుంచి వచ్చిన వారిని వ్యాధిలేదని నిర్ధారణ చేస్తేగాని దేశంలోకి రానివ్వరు .
te
indictts_te_male
7.371
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04934.wav
మీరు ధైర్యం చెప్తే నేను అన్నిటికీ రెడీ అని కృష్ణేగౌడ కృత నిశ్చయంతో అన్నాడు .
te
indictts_te_male
4.96
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04935.wav
తనకు శిష్యుడుగా వుండి , కఠిన నియమాలతో శిక్షణ పొందవలసి వుంటుందని హెచ్చరించాడు .
te
indictts_te_male
5.365
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04938.wav
భారంలో తేడాలవల్ల , మార్గంలో లేదా వెగంలో తేడాలవల్ల అధివృద్ధి చేస్తున్న ఝరి తన కాలవను తిరిగి తవ్వడం ప్రారంభిస్తుంది .
te
indictts_te_male
9.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04939.wav
తండ్రి చెప్పిన మాటలు చాలా ఆసక్తిగా శ్రద్ధగా విన్నాడు జెఫ్ .
te
indictts_te_male
3.488
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04940.wav
దానితో ఆహారం మింగ గలిగినా క్రిందకి వెళ్ళక గొంతులోనే ఉండిపోతుంది .
te
indictts_te_male
4.939
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04942.wav
అందు నీ వోక కణము ; నే నొక కణము ; సూర్యుడు మఱియొక కణము .
te
indictts_te_male
4.299
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04943.wav
సరిగా పక్వము చేయబడని భస్మములు రోగమును తద్వారా మృత్యువును కల్గించును .
te
indictts_te_male
5.024
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04944.wav
ఒక చిత్రాన్ని చూసి మరో చిత్రాన్ని రచించడం ఈ సంవాద లక్షణంగా చెప్పబడింది .
te
indictts_te_male
4.459
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04948.wav
ముఖ్యమంత్రి పదవిలోకి రావడం అంటే ఆయన జాక్పాట్ కొట్టినట్టే ! ఎందుకంటే ఆయనకు రాజకీయ పునాది లేదు .
te
indictts_te_male
7.136
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04949.wav
అభిషేక్ ఝుంఝున్వాలా , అలీ ముర్తజా నుంచి ఎదురయ్యే సవాళ్లతో క్రికెట్ ప్రమాణాలు పెరిగాయి .
te
indictts_te_male
5.707
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04950.wav
ఇది వినుట తోడనే నా తలపై బలముగా కర్రతో కొట్టినట్లై నేను మూర్ఛిల్లితిని .
te
indictts_te_male
5.632
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04951.wav
క్రీస్తుపూర్వం తృతీయ సహస్రాబ్ది అంతాన ఉత్తర సిరియాలో ఒకరేవు పట్నం వుండేది .
te
indictts_te_male
5.952
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04952.wav
ఇతరులతో మంచి సంబంధాలు నెరప గలగడం ఖచ్చితంగా మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది .
te
indictts_te_male
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04953.wav
శబరిని చూస్తూనే హాయ్ శబరీ ! ఎలా వున్నావ్ ? అంటూ రేఖ కౌగలించు కుంది .
te
indictts_te_male
4.992
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04954.wav
ఆయన పసితనపు ఆవిష్కారాలు మెరుపులు సృష్టించి ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేశాయి .
te
indictts_te_male
5.792
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04955.wav
నిజానికి ఆ రోజు నేను కోరుకున్న స్వేచ్ఛకు అర్థం లేదేమో .
te
indictts_te_male
3.52
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04956.wav
అలాంటి పడుచులీ నాడు డాక్కర్లుగా , టీచర్లుగా , ఆఫీసరుగా , నర్సులుగా ప్రతిరంగంలో పురుషులతో భుజంభుజం కలిపి ముందడుగు వేస్తున్నారు .
te
indictts_te_male
8.981
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04957.wav
బీర్బల్ యుక్తికి అక్బరు సంతోషించి ఇస్తానన్న బంగారు నాణాలు బహుమానంగా యిచ్చాడు .
te
indictts_te_male
5.365
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04960.wav
అంతేగాక నాగపూర్ రామకృష్ణ మిషన్లో జరిగిన ఒక సంఘటనను గుర్తుకు తెచ్చుకొంటే రామకృష్ణ ఎంతటి నిరాడంబర జీవియో అర్థం అవుతుంది .
te
indictts_te_male
8.043
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04961.wav
తన గాన మాధుర్యంతో లోకాన్ని మరపించే కోకిల గానమంటే ఆతనికి ప్రాణం .
te
indictts_te_male
5.408
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04962.wav
ఒక టెంపోలో రఘువర ప్రసాద్ కూర్చున్నాడు కాని , తాను టెంపోలో కూర్చున్నాననే సంగతి అతనికి తెలియదు .
te
indictts_te_male
6.592
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04963.wav
ఆయన ఛందస్సును అమితంగా ఆదరించాడు ఛందస్సు శబ్దం రెండు ధాతువుల కలయికచే ఏర్పడింది .
te
indictts_te_male
6.72
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04964.wav
యజ్ఞంలో ఆశువులు బాసిన దాక్షాయిని మళ్లా మేనకా హిమవంతుల కుమార్తెగ జన్మించింది .
te
indictts_te_male
5.248
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04965.wav
మొదటిది నేటి వాడుకలో విద్యావంతుల వాడుకలో కూడా థ కారం ప్రత్యేక వర్ణత్వం కోల్పోయి ధకారంతో మేళనం పొందటం .
te
indictts_te_male
8.587
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04966.wav
తనకో డాలర్లు పంపమని , వ్యాపారంలో దాన్ని పెడతానని , తను అన్న బోయిస్కి టెలిగ్రాం పంపాడు .
te
indictts_te_male
6.165
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04967.wav
సరైన వైద్య సౌకర్యాలు లేనందున కొద్ది రోజుల్లోనే బిడ్డ కన్ను మూసింది .
te
indictts_te_male
4.715
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04968.wav
బిహారి తిరిగి వెళ్ళి సావిత్రి ఇవ్వాళకూడా ఇంటికి రాలేదట అని చెప్పాడు సతీశునికి .
te
indictts_te_male
5.899
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04969.wav
మంజరీ ద్విపదలో రాయబడిన శృంగాంమంజరి కూడా లభించిన వాటిలో ఉంది .
te
indictts_te_male
5.077
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04970.wav
ఇది ఉత్తమ శ్రేణి బొగ్గులో తక్కువగాను , నాసిరకం బొగ్గులో ఎక్కువగాను ఉంటుంది .
te
indictts_te_male
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04971.wav
ఇవి కాకుండా పృష్ఠ కుల్య చిన్న చిన్న శాఖలను ఆహార నాళానికి పంపిస్తుంది .
te
indictts_te_male
4.448
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04972.wav
ఒక వినోదవార్త యూరోపియన్ వార్డులో వున్న సత్యాగ్రహులు రెండు జట్లుగా యేర్పడి వాలీబాల్ మ్యాచ్ ఆడారు .
te
indictts_te_male
6.987
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04973.wav
అమ్మ మధ్యాహ్నం ఇరుగు పొరుగు ఆడవాళ్ళని చేరదీసి భారత , భాగవతాలు పురాణ పఠనం చేసేది .
te
indictts_te_male
4.992
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04975.wav
అప్పుడు సైకిలు అనేది మన అవసరం గా భావించి కొనుక్కోవాలి .
te
indictts_te_male
4.747
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04976.wav
ఈయన తరువాత తంజావూరును పాలించిన రాజులు మహారాజులు , ప్రజలు తమిళులు కాని రాజభాష తెలుగు .
te
indictts_te_male
7.083
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04977.wav
అందుకు తగు వాతావరణ పెంపకం ఇప్పటినుంచే మొదలెట్టాలి కదా ! ఎంత దూరపు ఆలోచన తమది ! .
te
indictts_te_male
6.464
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04978.wav
తొలి అనుభూతిలో విషాదం కర్తవ్యతా విమూఢత మాత్రమే ప్రకటిత మౌతాయి .
te
indictts_te_male
4.853
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04979.wav
మే తెనాలి సర్వసభ్య సమావేశం దాకా ఈ చర్చ వాడి , వేడి విరసంలో ఉంది .
te
indictts_te_male
6.037
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04982.wav
భూపటల , ప్రావారాల మధ్యనున్న విచ్ఛిన్నత సరిహద్దును భూకంపశాస్త్రం ద్వారానే కనుక్కోవడం జరిగింది .
te
indictts_te_male
6.453
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04983.wav
ఆచరణ ద్వారా అలాంటి శ్రేష్ఠులైన వారి గురించి చెప్పే పుస్తకం ఇదె .
te
indictts_te_male
4.331
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04984.wav
ఆనాటి ప్రముఖ అద్వైత పండితుడు క్షీరాబ్ది శాస్త్రి రాకుమారుని తత్వశాస్త్ర పఠనానికి శ్రీకారం చుట్టారు .
te
indictts_te_male
6.955
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04985.wav
ముఖ్యంగా సుదర్శనం అత్తగారు అతనికి ఎంతడబ్బు కావాలంటే అంత యిచ్చింది .
te
indictts_te_male
4.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04986.wav
ఆయన ముఖం చాటంత అయింది సీతను బయలు దేరమని చెప్పాడు .
te
indictts_te_male
3.637
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04987.wav
నీళ్లలో బతికే జలచరాలు ఆ నేల తత్వాన్ని బట్టే చేరిన నీళ్లని ఆసరాగా చేసుకొని బతుకుతాయి .
te
indictts_te_male
6.987
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04989.wav
ప్రాంతంలో నేషనల్ వాటర్ గ్రిడ్ పైన అప్పటి కేంద్ర జల విద్యుత్ సంఘం ఓ పత్రం తయారు చేసింది .
te
indictts_te_male
6.155
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04990.wav
సిటీలో ఉదయాన్నే ఉద్యోగులు పడ్తూ లేస్తూ , హడావిడిగా పరుగెత్తే పరుగులు .
te
indictts_te_male
4.128
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04991.wav
జౌళి రంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్న దాని ద్వారా ఉపాధి అంతంత మాత్రంగానే ఉంది .
te
indictts_te_male
5.365
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04992.wav
అక్కడక్కడా శకలాలుగా నమోదైన సమాచారం కూడా అర్ధసత్యాలు , అసత్యాలతో నిండి ఉంది .
te
indictts_te_male
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04993.wav
మాధవరావు భార్యకు , ఆ అబ్బాయితో వివాహ ప్రతిపాదన బాగా నచ్చింది .
te
indictts_te_male
4.971
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04994.wav
ఎంటండీ మరి నిర్ణయం జరిగింది కదా అందరూ చర్చించారా ? అని .
te
indictts_te_male
4.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04995.wav
ఇతివృత్తం ఒకటే అయినా వర్జిల్ దారి వర్జిల్దే హోమర్ దారి హోమర్దే .
te
indictts_te_male
5.077
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04996.wav
స్వయం పాలనా దృక్కోణంలోనే మాంటెగ్యూ ప్రకటన తర్వాత ఇర్విన్ ప్రకటన వెలువడ్డాయి .
te
indictts_te_male
6.016
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04997.wav
దేశంలో పరిశోధన మనదేశం స్వయం సమృద్ధి కావాలంటే ఇక్కడ మందుల పరిశోధన సాగాల్సిందే .
te
indictts_te_male
6.549
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_04998.wav
దీనికి తోడు మామీద నిఘాకు వొక అరబ్బీ ఖైదీని ప్రత్యేకంగా నియమించారు .
te
indictts_te_male
6.037
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05000.wav
కలకత్తా నుండి కాబుల్కు వెళ్లడం అనేది చాలా క్లిష్టమైన అంశాలతో కూడుకున్న ప్రయాణం .
te
indictts_te_male
5.771
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05001.wav
కాని యతడుకూడ దీని నుండి కొన్ని మంచి విషయములు వానికి దయయున్నచో గ్రహించ వచ్చును .
te
indictts_te_male
5.493
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05002.wav
జెండర్ బడ్జెట్ అంటే మహిళలకు , పరుషులకు వేర్వేరు బడజెట్లని కాదు .
te
indictts_te_male
5.376
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05003.wav
తన భార్యను హింసించిన తన తల్లి భయపడడం ఆ తనయుడు చూశాడు .
te
indictts_te_male
4.907
indictts_iitm
neutral
null
null
null
null