file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12 values | speaker_id stringclasses 26 values | duration float64 1.5 29.8 | source stringclasses 2 values | emotion stringclasses 1 value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_05004.wav | అప్పుడు భగవంతుడే బ్రాహహ్మణ వేషం ధరించి కబీరువున్న చోటికి వెళ్ళాడు . | te | indictts_te_male | 4.843 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05005.wav | ఆఫ్ఘన్ ప్రజలకు , ప్రభుత్వానికి భారత ప్రజల సహకార సానుభూతులు సర్వదా వుండటానికి కృషి చేస్తామని వాగ్దానం చేస్తున్నది . | te | indictts_te_male | 8.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05006.wav | దీని రంగు లేత పసుపు రంగునుంచి లేత బ్రౌన్ రంగుకు మారుతుంది . | te | indictts_te_male | 4.011 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05008.wav | ప్రాప్ చాలా కాలం కాపాడుకున్న వ్యక్తి గత ప్రతిష్ఠను ధారపోశాడు . | te | indictts_te_male | 4.395 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05009.wav | ఇదివరకే చెప్పినట్లు ఈ నవలలోని మరో గొప్ప పాత్ర సాంబయ్య . | te | indictts_te_male | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05011.wav | వర్ణాశ్రమ ధర్మం ఆధారంగా జీవం పోసుకున్న సాంఘిక వ్యవస్థను పటిష్టం చేశారు . | te | indictts_te_male | 5.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05013.wav | పనిపాయె తాగొచ్చి ఏం లొల్లి చేస్తడో ఏమో అనటంలో ఈ జాతీయం ప్రయోగం . | te | indictts_te_male | 5.493 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05015.wav | మంచి ఛాన్సు ఏదైనా దొరికితే రోజుకు రెండు ఎడ్డిపోలో సినిమాలు చూసేవాడు . | te | indictts_te_male | 4.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05016.wav | నాలాంటి బీద వృద్ధ బ్రహ్మచార్లకి అది నిలయంగా వుండేటట్లు విల్లు రాస్తాను . | te | indictts_te_male | 5.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05017.wav | ఛందాల్గర్లో పులులను వధించే విధానం జంతు పరిరక్షణ హక్కులకు చాలా భిన్నంగా , క్రూరంగా ఉంది . | te | indictts_te_male | 5.632 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05018.wav | వీరు అప్పుల పై తీసుకునే వడ్డీ రేటు ఒకే విధంగా ఉండదు . | te | indictts_te_male | 4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05019.wav | ఆవిడికి సంప్రదాయ చాదస్తం తప్ప ఎలాంటి అభ్యంతరాలు ఉండవు అన్నాడు . | te | indictts_te_male | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05020.wav | కాని మాటలో , కంఠస్వరంలో కొన్నికొన్ని విషయాలలో బాలికలా అయి ఊరుకుంటాడు . | te | indictts_te_male | 5.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05021.wav | అందరి మధ్యా నలిగిపోతూ పెద్ద గృహిణి అయిపోయింది చిన్నారి అమల . | te | indictts_te_male | 4.288 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05023.wav | ప్రాచీన విద్వాంసలకు ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం లేకపోవటం అంత పెద్ద తప్పు కాదు . | te | indictts_te_male | 5.088 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05024.wav | పోల్ అనే ఎన్నికల సంచికా కార్యక్రమం యిస్తోంది . | te | indictts_te_male | 3.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05026.wav | ఇతర సందర్శకులు నా దగ్గరకు రావాలని , నాతో కరచాలనం చెయ్యాలని , కలసిఫోటో దిగాలని తహతహ లాడారు . | te | indictts_te_male | 7.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05027.wav | తెల్లకార్డు కలిగిన వారికి మాత్రం పై ఫీజుల్లో చాలా వాటి నుంచి మినహాయింపు ఉంది . | te | indictts_te_male | 5.237 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05029.wav | ఇదే విధంగా ఛాతీ భాగం పైకీ కిందకీ కదలాడుతూ వుందా లేదా ఆ విషయం కూడా గమనించాలి . | te | indictts_te_male | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05030.wav | వల్కల కణాలు పొడువు గానూ కండె ఆకారం లో ఉండి పోగుకు దృఢత్వాన్ని , సాగే గుణాన్ని ఇస్తాయి . | te | indictts_te_male | 6.699 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05031.wav | కవిగారు లాల్చీ పైజామా , రామ రామ , వదలరు , అతనొస్తే అవి వస్తాయి . | te | indictts_te_male | 4.843 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05032.wav | అక్రూర ప్రవేశం అక్రూరుడు ద్వారవతిలో కాలు పెట్టగానే వానలు కురిసి పైరు పొలాలలో సస్యవృద్ధి కలిగింది . | te | indictts_te_male | 8.043 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05034.wav | కాల్డ్ వెల్ సరళత్వాన్ని గురించి సరళంగా రాసినట్టే , నోరులేని జీవుల్ని గురించి నోరులేని పద్ధతిలో రాశాడు . | te | indictts_te_male | 6.453 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05035.wav | కొరండమ్ ఖనిజం ఎప్పుడూ క్వార్ట్జ్ ఉన్న చోట సన్నిహితంగా లభించదు . | te | indictts_te_male | 4.875 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05036.wav | శివరాజ్ నమస్కారం చేసి , మళ్లీ గుడ్డివాణ్ణి బాబూ , అందాహూం భైయ్యా , ముఝే ఖైర్యాత్ కరో ! అంటూ ముందుకు సాగిపోయాడు . | te | indictts_te_male | 7.787 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05037.wav | దీనిద్వారా ప్రభుత్వం పెట్టుబడిని మాత్రమే కాక , సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేసింది . | te | indictts_te_male | 5.643 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05038.wav | విధంగా ఆత్మ , ప్రకృతి ఈ రెంటి సంయోగానికి కారణం ఏమిటి ? అని ఆలోచిస్తే అజ్ఞానమే కారణమని తేలుతుంది . | te | indictts_te_male | 7.381 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05039.wav | సాహిత్యాన్ని సామాజిక శాస్త్ర విజ్ఞానం నేపథ్యంలో సామాజిక పరిణామాల నేపథ్యంలో విశ్లేషించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు . | te | indictts_te_male | 7.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05040.wav | లేదా స్తుతిగాని , నిందగాని ప్రయోజనంగా గల లౌకిక వాక్యాన్ని కూడా అర్ధవాదము అంటారు . | te | indictts_te_male | 7.253 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05041.wav | మచ్చుకి రెండు కవితా వ్యాసంగంలో ముఠాలు ఏర్పడటం అంత శ్రేయోదాయకం కాదు . | te | indictts_te_male | 5.76 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05042.wav | కానీ ఆ చేయి ఎటువైపుకు తిరిగిందో తరువాత జరిగిన సంఘటనలు మనకు తెలియకుండా చెప్పాయి . | te | indictts_te_male | 5.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05043.wav | అందువల్ల ఉత్పత్తి కారకాల పెరగుదల రేటుకు సమానంగా ప్రతిఫలాలు పెరిగే రేటు కూడా ఉండి స్థిర ప్రతిఫలాలు ఏర్పడతాయి . | te | indictts_te_male | 7.104 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05044.wav | ఇప్పుడీ రిజర్వాయరు కడితే జంఝావతి ప్రోజెక్టు పూర్తయినా ఉపయోగం ఏముంటుంది ! యీ ప్రోజెక్టుల వేలాది రైతుల భూముల ఇళ్ళు కోల్పోతారు . | te | indictts_te_male | 8.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05046.wav | ఆదునిక విజ్ఞానశాస్త్రం క్రైస్తవం మొదలైన మతాలను పునాదులతో సహా కూల్ఛేసింది . | te | indictts_te_male | 5.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05047.wav | నువ్వు హాలీడేస్కు వస్తున్నావని చెప్పాను ఇప్పుడు నీ ఫ్లైట్ నంబరు , టైము చెపుతాను . | te | indictts_te_male | 5.387 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05048.wav | మేమప్పుడు భూమి , భుక్తి , విముక్తిలో తెలంగాణదే కాదు తెలుగుతల్లి ఆత్మగౌరవం ఉందనుకున్నాం . | te | indictts_te_male | 6.4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05049.wav | అట్లే ఈ సందర్భమున కూడ కృష్ణుడు రుక్మిణితో కర్ణ కఠోరమైన మాటలు పలికెను . | te | indictts_te_male | 5.643 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05050.wav | ఒక స్కూటరు కొనాలన్నా , ఒక ఫ్రిజ్ కొనాలన్నా ఆచి తూచి ముందడుగు వేయాల్సి వచ్చేది . | te | indictts_te_male | 5.493 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05051.wav | గోపా రంగన్నా ! నీ రామాయణం చెప్పడానికి నా అంగడే కావాల్సి వచ్చిందా . | te | indictts_te_male | 4.832 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05052.wav | మరి కొందరు పుట్టుకతోనే వెన్ను పూసలో వున్న కొన్ని వంకరల వల్ల పనిచేసినా , నడిచినా నడుము నొప్పి అంటారు . | te | indictts_te_male | 6.4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05053.wav | కోట్లను కేటాయించి భావి భారత పౌరుల సంక్షేమంపట్ల తమకున్న శ్రద్ధను పాలకులు ఘనంగా చాటుకున్నారు . | te | indictts_te_male | 7.648 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05054.wav | ఇంతకీ ఆ పదార్థానికి బెల్లమనే శబ్దం ఎలా రూఢి అయింది . | te | indictts_te_male | 4.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05055.wav | పార్క్ అనే ఆయన రాసిన సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అనే పాఠ్యగ్రంథంలో ఒక ఫార్ములా సూచించారు . | te | indictts_te_male | 6.283 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05056.wav | సిగరెట్టు వెలిగించి వొక దమ్ము పీల్చి పొగ పక్కకు వదిలి చెప్పటం ప్రారంభించాను . | te | indictts_te_male | 5.237 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05057.wav | మొత్తం నీళ్లలో శాతం మహా సముద్రాల్లో ఉన్న ఉప్పు నీళ్లే . | te | indictts_te_male | 3.253 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05058.wav | మీకు అభ్యంతరం లేకపోతే అంకుల్ అని పిలుస్తాను శాస్త్రి మందహాసంతో తన ఆమోదాన్ని తెలిపాడు . | te | indictts_te_male | 5.28 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05059.wav | కాకి ముక్కుకు దొండపండు ఆ జంటను చూస్తూంటే నాకా సామెత జ్ఞప్తి కొచ్చింది . | te | indictts_te_male | 4.853 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05060.wav | అది ఈ జన్మలో సంఘటించిన వాటికి కారణంగా కూడా ఉండాలి . | te | indictts_te_male | 3.52 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05061.wav | ట్రాపికల్ పౌల్ట్రీ ఉత్వత్తికి సంబంధించి డ్వార్ఫ్ , నెకుడ్నెక్ జీన్స్ ను సహా కనుగొన్నారు . | te | indictts_te_male | 5.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05062.wav | తన స్వయం సంతాపం లో చెప్పుకొన్నట్లు , హ్యూమ్ సౌమ్యుడు , స్నేహశీలి , నిష్కామి , నిగర్వి . | te | indictts_te_male | 6.037 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05063.wav | గురువులు తమ యింట్లో సొంత పనుల్లో వున్నప్పుడు ఆడుకుందాంరా అని స్నేహితులు పిలిస్తే వారికి వేదాంత పాఠాలు చెప్పేవాడు . | te | indictts_te_male | 7.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05064.wav | స్థితిని బైరాగి ఎలా సాధించాడు ? ఎప్పుడూ ఏవో ఆలోచనలు , మనసులో ఒకటే బాధ . | te | indictts_te_male | 5.152 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05065.wav | మనకు పై రీతి సమస్యలు రాకపోలేదు . | te | indictts_te_male | 2.464 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05066.wav | సిద్ధాం నేను కలపను నా వంతు అయిపోయింది నువ్వు కలుపు . | te | indictts_te_male | 3.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05067.wav | ఆయన రోజు పీకల వరకు తాగి సరాసరి గంగమ్మగుడి కెళ్ళేవాడు . | te | indictts_te_male | 4.192 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05068.wav | తరువాత వీరు తాడేపల్లి గూడెం విద్యారంగంలో వెనుకబడి యున్నదని గ్రహించి అక్కడి విద్యావ్యాప్తికి అహర్నిశలు కృషి చేసిరి . | te | indictts_te_male | 7.669 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05072.wav | చరిత్రని చాల సరళమైన భాషలో పద్యాల ద్వారా పాటల ద్వారా కంఠతా పట్టి ఒకరు ఇంకొకరికి అందిస్తూ వచ్చారు . | te | indictts_te_male | 7.52 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05073.wav | లక్షణం వల్లనే మానవులు , నాటికీ ఇతర జంతువుల్లాగే నగ్నంగా నాలుగు కాళ్ళతతో జీవిస్తూ వుండే వారు . | te | indictts_te_male | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05074.wav | మాట అన్నది నాట్యగాని అన్న కాబట్టి ఆ నాట్యం చేసిన తప్పు ద్రౌపదిది కాదు . | te | indictts_te_male | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05075.wav | విషయం అర్థం కాని మేమంతా కారణం ఏమిటి ని అడిగాం . | te | indictts_te_male | 3.915 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05076.wav | బారిష్టరు చదువు గాంధీజీ ప్రభావం బారిష్టరు కావాలని ప్రగాఢమైన తలంపుతో ఐర్లాండులోని డబ్లిన్ కు వెళ్ళి తొలత . | te | indictts_te_male | 8.512 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05077.wav | అతడే రక్షించువాడు అను భావము కల్గుటకు నమః శబ్దమే శరణము . | te | indictts_te_male | 4.427 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05079.wav | సమయంలో సభలో ప్రధాని మన్మోహన్సింగ్ గాని , కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గాని లేరు . | te | indictts_te_male | 5.675 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05080.wav | వ్యక్తి కొన్ని నిమ్మకాయలు కోసుకొని , కాపలావాళ్ళ వాటాల్ని వారు కోరినట్లే ఇచ్చి బటయికి వచ్చేసరికి సరిగ్గా అతనికి ఒక్కకాయే మిగిలింది . | te | indictts_te_male | 9.28 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05081.wav | అవును సార్ సాధారణ విషయం వలె అన్నాడు రఘువర ప్రసాద్ . | te | indictts_te_male | 3.264 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05082.wav | వేర్వేరు సామాజిక విభాగాలు , ప్రయత్న పూర్వకంగానే ముందుకు సాగటానికి ప్రయత్నిస్తాయి . | te | indictts_te_male | 5.771 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05083.wav | చివరకు గెస్ట్హ్హౌస్ లాడ్జ్ అనే ఓ లాడ్జీలో మాకు రూమ్ దొరికింది . | te | indictts_te_male | 4.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05084.wav | ఆపైన మనపై దాడి చేస్తున్న మనలను జయిస్తున్న సాంకేతిక , సాంస్కృతిక ఫలితాలనూ మనం చూడొచ్చు . | te | indictts_te_male | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05085.wav | మిగతా పత్రికల్లో రాకుండా ఒక్క ఈనాడులోనే ఎన్టిఆర్ వ్యాఖ్యలు యథాతథంగా వచ్చాయి . | te | indictts_te_male | 5.792 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05086.wav | వాళ్ళు కోరిన వివరాలన్నీ తెలుసుకొని మాకు తిండి బాగా సప్లయి చేశారు . | te | indictts_te_male | 3.925 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05087.wav | భార్య మౌహంలో కనిపించిన విచారం చూసి ముందు కంగారు పడ్డాడు శ్రీధర్ . | te | indictts_te_male | 4.565 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05088.wav | మొదటిది , విభిన్న జాతుల మధ్య పరస్పర సంబంధాలను నియమించుకూ , నేందుకూ . | te | indictts_te_male | 4.192 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05089.wav | సాధారణంగా స్టాక్ ఎక్స్ ఛేంజ్ జాబితాలో చేర్చిన అన్ని కంపెనీల సెక్యూరిటీల వ్యవహారాలు జరగవు . | te | indictts_te_male | 6.752 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05090.wav | అతని పసుపు వర్ణపు జుట్టూ మీసాలు చక్కగా తీర్చి దిద్ది ఉన్నాయి . | te | indictts_te_male | 3.648 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05091.wav | ప్రపంచ వ్యాప్తంగా రెండువేలకు పైగా హోటళ్ళు నడుపుతున్న పెద్ద సంస్థ ఇది . | te | indictts_te_male | 4.843 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05093.wav | మా పిన్ని ఫోను చేసి మరీ , ఆవకాయ పార్టీ ఇస్తున్నాం తప్పక రారా . | te | indictts_te_male | 4.576 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05094.wav | అలాంటి జాలి కథలు వినివిని అక్కడి వాల్ల గుండెలు బండలయ్యాయి . | te | indictts_te_male | 4.032 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05095.wav | కాని రాయలసీమ తదితర ప్రాంతాల్లో మరాఠీపాలెం , మరాటీపల్లె , మరాటీవీధి వంటి పేర్లతో గ్రామాలు వెలసినాయి . | te | indictts_te_male | 7.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05096.wav | పంటను పండించేవాడు లేక పంటకు కాపలా కాసేవాడు అనాది రైతు . | te | indictts_te_male | 3.925 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05097.wav | ఉత్తర భారత దేశానికి సాంస్కృతిక కేంద్రంగా వుండిన అలహాబాద్లో రవిశంకర్ తన మొదటి కచేరి చేసి శ్రోతల ప్రశంస లందుకొన్నాడు . | te | indictts_te_male | 8.971 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05098.wav | ఆపల్లెలో ఇంటి వరండాలో కూర్చుని శ్యామన్న మాష్టారు ట్యూషన్లు చెబుతున్నారు . | te | indictts_te_male | 5.269 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05099.wav | రాజకీయ అనుబంధాలు లేక వైషమ్యాల కారణంగా , రాజుల ప్రజలు జైనం నుండి శైవానికి మారారు . | te | indictts_te_male | 7.029 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05100.wav | పచ్చి కూరగాయలు , మొలకెత్తిన ధాన్యాలు తినమంటూ అనేక రూపాలలో ఉద్యమాలలో నడుస్తున్నాయి . | te | indictts_te_male | 5.387 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05101.wav | రైతులు తమ ఆదాయంలో శాతాన్ని బావి తవ్వ కానికి , మోటారు కొనుగోలుకు ఖర్చు చేస్తున్నారు . | te | indictts_te_male | 6.069 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05103.wav | ఆమె నుండి వచ్చిన బస్సు దిగి పాలయనూరు వెళ్ళే బస్సు ఏక్కింది . | te | indictts_te_male | 3.637 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05104.wav | వృద్ధులైన ఆయన అశేష ప్రజానీకపు అభిమానాన్ని తట్టుకోలేక ప్రత్యేక కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తుండేవారు . | te | indictts_te_male | 7.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05105.wav | ఈనాటి మన విజ్ఞానానికి పునాది ఆదిమ జిజ్ఞాసువు దగ్గరనుంచీ వున్నది . | te | indictts_te_male | 5.237 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05106.wav | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన ఏకైక పాత్రికేయుడు షోయబుల్లాఖాన్ . | te | indictts_te_male | 4.437 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05107.wav | మీరు హార్మోని మీద వేలు పెట్టకండి అని సీరియస్గా చెప్పి పాటలు రికార్డు చేశాడు . | te | indictts_te_male | 4.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05108.wav | ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలోని సిరసిల్లా , మంథని , జగిత్యాల , హుజురాబాద్ లాంటి కేంద్రాల్లో సభలు , సమావేశాలు ర్యాలీలు నిర్వహించారు . | te | indictts_te_male | 8.459 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05109.wav | అది ఈ జన్మలో సంఘటించిన వాటికి కారణంగా కూడా పూర్వజన్మ ఉండాలి . | te | indictts_te_male | 4.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05110.wav | ఫిబ్రవరి వ తేదీన అదే బస్లో బయలుదేరి ఇంకా గ్రామీణ ప్రాంతానికి వెళ్ళాం . | te | indictts_te_male | 5.099 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05111.wav | రోశయ్య గారికి కూడ మొదటి స్థానం రాని మాట నిజమే . | te | indictts_te_male | 3.115 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05112.wav | నేలలో మొలకలు రాగానే అందరూ గుంపుగా వింత చూడటానికి వెళ్ళారు . | te | indictts_te_male | 3.915 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05113.wav | వారికి జ్ఞాపకశక్తి చాలా తక్కువ అని సలహా ఇచ్చాడో మంత్రి . | te | indictts_te_male | 3.787 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05114.wav | సోవియట్ యూనియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన బయో మెడికల్ సంస్థ అందుకుగాను ఎంతో కృషి చేసింది . | te | indictts_te_male | 5.621 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05115.wav | దేహమంతట మెరుస్తున్న బంగారు లేదా ఎరుపు ఛాయలో నిలువు పట్టీలు ఉంటాయి . | te | indictts_te_male | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05116.wav | వెనక సీటు పట్టుకుని ఆపినట్లయి కుదుపుకి నిలిపి చూస్తే వర్మ . | te | indictts_te_male | 3.925 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05117.wav | రెడీగా ఉండు అంటూ తీగలా నడుము ఊపుకుంటూ నడిచి వెళ్ళింది . | te | indictts_te_male | 3.776 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05118.wav | ముఖ్యంగా అప్పటి కేంద్ర హోం మంత్రి పండిత గోవింద వల్లభపంత్ ఈ ప్రమాదాన్ని బాగా అవగాహన చేసుకున్నాడు . | te | indictts_te_male | 6.613 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.