file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
silence_ratio
float64
0.1
0.35
clipping_ratio
float64
0
0
audio/te/indictts_te_male_train_telugumale_05119.wav
స్వేచ్ఛగా ధ్వంసం చెయ్యడానికీ వీలులేక పోతె వారికి ఒక్కొక్కసారి లోకం స్వభావం అర్థంకాక పోవచ్చు .
te
indictts_te_male
6.347
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05120.wav
శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రితో మేఘ సందేశం మీద వచ్చిన వివాదం బోలెడు సాహిత్యం సృష్టించింది .
te
indictts_te_male
6.411
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05121.wav
సంగీత ధ్వనులన్నీ ఒకేసారిగా వినబడినా అది అస్తవ్యస్తంగా ఉండదు .
te
indictts_te_male
4.821
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05122.wav
ఇటువంటి జుర్మానాలను ఆగష్టు నెలలో పది లక్షల ముఫ్పైమూడు వేల రూపాయల మేరకు విధించారు .
te
indictts_te_male
6.208
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05123.wav
నాలో కుదురులేక శరీరంలో కొద్దిగా కదిలిక కనిపించినా , కొద్దిగా పరధ్యానంగా ఉన్నా చాలు , మా గురుదేవుల వ్యాఖ్యానం తక్షణమే ఆగిపోయేది .
te
indictts_te_male
8.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05124.wav
మూర్తి , తన భార్య ఖఱ్చులకు కూడా ఇవ్వకపోగా , ఆమె తల్లినడిగి డబ్బు తీసుకుంటుంది .
te
indictts_te_male
4.992
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05125.wav
కెనడా సహకారంతో భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యంలోని ఆయిల్ ప్రోగ్రాంకు ఛైర్మెన్గా .
te
indictts_te_male
6.987
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05126.wav
గ్రంధాలయ సహకార పద్ధతి మీద ఎక్కువ సంఖ్యలో జిల్లా గ్రంథాలయ సంస్థలు పుస్తకాలను దీర్ఘకాలం అరువుగా ఇవ్వాలి .
te
indictts_te_male
7.904
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05127.wav
కురవంజి అంటే ఒక నృత్య విశేషంతో కూడిన అడుగు అంటారు .
te
indictts_te_male
3.776
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05128.wav
ఆంగ్లంలోని ప్రతిలేఖన పదానికి తెలుగులో సమానార్థకం తెలిసి వున్నట్లయితే దాన్ని వాడవచ్చు .
te
indictts_te_male
7.083
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05130.wav
దాన్ని అలాగే ఉంచాలా ? వద్దా ? అన్నది డెస్క్లో సబ్ ఎడిటర్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది .
te
indictts_te_male
5.387
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05131.wav
ఛీఫ్ ఇంజనీరు మైసూరు ఛీఫ్ ఇంజనీరు పదవిలో చేరిన వెంటనే రెండు సంఘాలను యేర్పాటు చేయాల్సిందని ప్రభుత్వానికి ఆయన సూచించారు .
te
indictts_te_male
7.509
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05132.wav
ఐదు లేక ఏడు వత్తులు వేసి వెలిగించిన దీప స్థంభాల ముందు బియ్యం , పూలు , కొబ్బరి , బొరుగులు దించుతారు .
te
indictts_te_male
6.325
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05133.wav
కళ్ళే శబ్దానికి ఆడదొంగ , కళ్ళ శబ్దానికి దొంగ , మోసగాడు , దుర్మార్గుడు అనే అర్థాలు ఉన్నాయి .
te
indictts_te_male
6.432
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05134.wav
దర్యాప్తు సంఘం వారి నివేదిక ప్రకారం లో కేసులు నమోదు అయ్యాయట .
te
indictts_te_male
4.747
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05135.wav
ఇతరులను కంగారు పెట్టి ఒక విధమైన అవాంఛనీయ పరిస్థితిని సృష్టిస్తారు .
te
indictts_te_male
4.16
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05136.wav
మనమిచ్చే కట్నానికీ , లాంఛనాలకి అందుబాటులో ఉంటే పెండ్లి కొడుకు ఫర్వాలేదు .
te
indictts_te_male
4.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05137.wav
మీరీ శ్మశానం సంఘటన మీద కరపత్రం ఒకటి రాస్తే బాగుంటుంది ! నికో రాసి సిద్ధంగా వుంది .
te
indictts_te_male
6.592
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05138.wav
అలాంటి సందర్భంలో పరపతి విధానం ద్వారా ఈ పరిస్థితిని ఎదుర్కోవాలి .
te
indictts_te_male
4.587
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05139.wav
పెద్ద ఎత్తున సంభవించే భూకంపాల వల్ల పెద్ద పెద్ద రిజర్వాయర్లు , జలాశయాలు విచ్ఛిన్నం అవుతాయి .
te
indictts_te_male
6.059
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05140.wav
విధంగా మట్టిలో ఖనిజాలు హ్యూమస్గా మారి కర్బన పదార్థాలు సూక్ష్మజీవులు , తేమ , గాలి , వీటన్నింటి సంకలిత మిశ్రమ నేల అంటారు .
te
indictts_te_male
9.131
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05141.wav
తెలుగులో ఉండే వాక్య , వివరణ , సంభాషణ , జాతీయాల మర్యాదలనే కోరుకుంటాడు .
te
indictts_te_male
5.237
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05142.wav
నెదర్లాండ్స్ ఈ దేశంలోని మూడింట రెండు వంతుల ప్రాంతం సముద్రమట్టం కంటె దిగువన ఉంది .
te
indictts_te_male
5.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05143.wav
నాలుగు వాటాలకి ఒక చిన్న దేవాలయాన్ని లోపలే ఏర్పాటు చేశాట్ట .
te
indictts_te_male
4.064
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05144.wav
రకంగా పంటకూ నేలకూ వున్న సంబంధాన్ని కూడా చెప్పవలసి వచ్చింది .
te
indictts_te_male
3.648
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05145.wav
చిన్న చిన్న సంఘటనను చిత్రించే చిన్న చిత్రాలు రెండువ రకం .
te
indictts_te_male
3.605
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05146.wav
అపరాధిని ఉరికంబం యెక్కించడం , తండ్రి కొడుకుకు మరణ దండన విధించాడు .
te
indictts_te_male
4.8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05147.wav
గ్రంథము నందు నా వడిన దుఃఖములు బాధలు విరోధములు నేను పేర్కొననిచో గ్రంథమే సాగదు .
te
indictts_te_male
6.208
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05148.wav
విఫలమైతే దుఃఖిస్తాడు అటువంటి ధనాఢ్యుడు కాబట్టి అంతా అతనిని ఆశ్రయించి ఉంటారు .
te
indictts_te_male
5.216
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05149.wav
వేడినీటి బుగ్గలు సాధారణంగా పర్వతాలలో పెద్ద భ్రంశాలు ఉన్న చోట కనిపిస్తాయి .
te
indictts_te_male
4.907
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05150.wav
గుర్రు పెట్టి కోర చూపులు చూసి చూసి ఆ సందు దొరగ్గానే లంఘించి ఉరుకుతుంది .
te
indictts_te_male
5.792
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05151.wav
మీరు ముందు పదండి , గుఱ్ఱం కట్టించుకుని స్టేషను దగ్గిర కలుస్తాను .
te
indictts_te_male
3.659
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05152.wav
దాన్ని మెచ్చుకుంటూ విన్నారు శ్రీయుక్తేశ్వర్ గారు ; ఆయన సంగీతజ్ఞానం సునిశితం , పరిపూర్ణం .
te
indictts_te_male
5.803
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05153.wav
మచ్చల చుట్టూ వుండే ప్రదేశము ఇన్ ఫ్లేం అయి ఉంటుంది .
te
indictts_te_male
3.531
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05154.wav
ఇంతలో కార్తీక పౌర్ణమి వచ్చింది మిత్రవిందకుడితో తల్లి నాయనా ఇవాళ పుణ్యదినం తెల్లవార్లూ విహారంలో ధర్మోపదేశం చేస్తారు నీవు అక్కడ అందరితోపాటు పూజచేసుకుని ఉపదేశం వినిరా తిరిగివచ్చాక నీకు వెయ్యి రుపాయలిస్తాను అన్నది .
te
indictts_te_male
16.96
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05155.wav
డబ్బుకోసమని మిత్రవిందకుడు సరేనన్నాడు అతను ఉపదేశం వినటానికి వెళ్ళాడుగాని ఒక మూల పడుకుని నిద్రపోయాడు తెల్లవారుతూనే లేచి ముఖం కడుక్కుని ఇంటికి తిరిగి వచ్చాడు తన కొడుకు ధర్మబోధకుణ్ణి వెంటబెట్టుకుని , వస్తాడనే ఉద్దేశంతో అతని తల్లి వంటచేసి సిద్దంగా ఉంది కొడుకు ఒంటరిగా రావటం చూసి ధర్మభోధకుణ్ణి తీసుకురాలేదా నాయనా అని అడిగింది .
te
indictts_te_male
24.341
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05156.wav
ఆయనను ఇక్కడికి తీసుకురావటం దేనికమ్మా నా కాయనతో పనిలేదు అన్నాడు మిత్రవిందకుడు .
te
indictts_te_male
5.237
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05157.wav
ఆతను భోజనంచేసి తల్లి దగ్గిర వేయ్యిరూపాయలూ తీసుకుని తన పనిమీద తాను వెళ్ళాడు ఈ డబ్బుతో అతను వ్యాపారం చేసి త్వరలోనే ఇరవై లక్షల రూపాయలు సంపాదించుకున్నాడు .
te
indictts_te_male
11.125
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05158.wav
ఈ డబ్బు పెట్టుబడి చేసి , సముద్ర వ్యాపారం సాగిస్తాను ఇంకా ఎక్కువ డబ్బు , సంపాదిస్తాను అనుకున్నాడు మిత్రవిందకుడు అతను ఒక పడవ కొని దానిలో సరుకులు ఎక్కించి , సముద్రాల మీద బయలుదేరుతున్నానని చెప్పి పోవటానికి తల్లివద్దకు వచ్చాడు .
te
indictts_te_male
15.648
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05159.wav
అంతా విని తల్లి కంట తడిపెట్టి నాయనా నాకు నీవొక్కడవే కొడుకువు నీ దగ్గిర ఇంత డబ్బున్నదిగదా ఇంకా డబ్బు సంపాదించి ఏం చేసుకుంటావు సముద్ర ప్రయాణం క్షేమం కాదు నా మాట విని ఈ ప్రయాణం మానుకో ఇంటి పట్టున ఉండు అన్నది .
te
indictts_te_male
15.979
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05160.wav
మిత్రవిందకుడు తల్లి మాట వినక పోయితీరాలని మూర్ఖించాడు ఆవిడ తన కొడుకు చెయ్యి పట్టుకుని వెళ్ళవద్దని బతిమాలింది మిత్రవిందకుడు తల్లిని కొట్టి తన చేతిని విడిపించుకుని , వెళ్ళిపోయాడు .
te
indictts_te_male
12.171
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05161.wav
ఆ రోజే అతని పడవ బయలుదేరింది అది సముద్రాన్ని చేరుకున్న , తరువాత ఏడు రోజులపాటు ప్రయాణం సరిగానే సాగింది కాని ఎనిమిదవ రోజున నడిసముద్రంలో పడవ ఎటూ కదలక ఆగిపోయింది ఈ దుర్ఘటనకు , కారకులెవరో పడవలోనే వున్నారనే ఉద్దేశంతో నావికులు చీటీ వేశారు చీటీ మిత్రవిందకుడికి వచ్చింది నావికులు ముడుసార్లు చీటీ వేశారు మూడుసార్లు అది మిత్రవిందకుడికే వచ్చింది .
te
indictts_te_male
25.632
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05162.wav
నీ మూలంగా మా కందరికీ ప్రమాదం జరుగుతుంది నీ ఒక్కడికోసం ఇంత మంది చావటానికి వీలులేదు కనుక నీవు పడవ వదిలి , పో అన్నారు నావికులు మిత్రవిందకుడితో వాళ్ళు అతనికి ఒక తెప్పతెచ్చి దానిమీద అతన్ని ఉంచారు మరుక్షణం పడవ శరవేగంతో కదలి మిత్రవిందకుడు చూస్తుండగానే కనపడకుండా వెళ్ళిపోయింది .
te
indictts_te_male
19.605
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05164.wav
అతను సముద్రం మీద , వెళ్ళగా వెళ్ళగా మరొక లంక తగిలింది దానిలో ఎనిమిది పిశాచినులున్నారు మిత్రవిందకుడు వారితో కూడా వారం రోజులు గడిపి వారు కఠోర వ్రతాలు ఆరంభించగానే మళ్ళీ తెప్ప మీద బయలుదేరాడు .
te
indictts_te_male
14.731
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05165.wav
ఈ విధంగా అతను మరొక దీవిలో పదహారుమంది పిశాచినులతోను ఇంకొక దీవిలో ముప్పైరెండుమంది పిశాచినులతోను ఒక్కొక్క వారం గడిపి ఆఖరుకు తన తెప్పపైన వేరొక లంకను చేరుకున్నాడు .
te
indictts_te_male
12.437
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05166.wav
ఈ లంకలో ఒక పెద్ద నగరం ఉన్నది దాని చుట్టూ గోడ ఆ గోడలో నాలుగు ద్వారాలు ఉన్నాయి అది ఉస్సద నరకం అయితే మిత్రవిందకుడికి అది నరకంలాగా కనిపించలేదు అందమైన నగరంలాగా కనబడింది నేనీ నగరంలో , ప్రవేశించి దీనికి రాజునవుతాను అనుకున్నాడతను .
te
indictts_te_male
17.451
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05167.wav
మిత్రవిందకుడు ఆ నరక వాసిని సమీపించి అయ్యా తమరు చాలా కాలంగా ఆ పద్మాన్ని శిరస్సున ధరించారు నన్ను కుడా ధరించనివ్వండి అని అడిగాడు .
te
indictts_te_male
9.259
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05168.wav
బాబూ ఇది పద్మం కాదు అసిధారా చక్రం అన్నాడు నరకవాసి .
te
indictts_te_male
4.32
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05169.wav
చూశావా నా కివ్వటం ఇష్టంలేక ఆ మాట అంటున్నావు అన్నాడు మిత్రవిందకుడు .
te
indictts_te_male
5.099
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05170.wav
స్వర్గంలో , ఇంద్రుడుగా ఉంటున్న బోధిసత్వుడు దేవగణాలను , వెంటబెట్టుకుని నరకాలన్నిటినీ తనిఖీ చేస్తూ కొంతకాలానికి మిత్రవిందకుడుండే చోటికి వచ్చాడు .
te
indictts_te_male
9.547
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05171.wav
ఆయనను చూడగానే మిత్రవిందకుడు ఏడుస్తూ స్వామీ కరుణించండి ఈ చక్రంనన్నెప్పుడు వదులుతుందో చెప్పండి అని వేడుకున్నాడు .
te
indictts_te_male
8.181
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05172.wav
అప్పుడు ఇంద్రుడు మిత్రవిందకుడికి ఈ విధంగా , జవాబు చెప్పాడు .
te
indictts_te_male
3.925
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05173.wav
ఈ విధంగా చెప్పి ఇంద్రుడు తన పరివారంతో సహా వెళ్ళిపోయాడు మిత్రవిందకుడు తనకు పట్టిన దుర్ధశ తెలుసుకుని విచారంతో కుంగిపోయాడు .
te
indictts_te_male
8.736
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05175.wav
విక్రమార్కుడు పట్టుదలతో చెట్టువద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా నీవు మరొకరికోసం ఇంతగా పాటుబడుతున్నావు కాని ఈ ప్రపంచంలో కృతజ్ఞత చాలా అరుదు మనవల్ల కొంచెం పొరపాటు జరిగితే మనద్వారా బాగుపడినవాళ్ళే మనకు గర్భ శత్రువు లవుతారు ఇందుకు ఉదాహారణగా నీకు లోహితుడి కధ చెబుతాను విను అంటూ ఈ కింది కధ , చెప్పాడు .
te
indictts_te_male
28.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05176.wav
ఒకనాటి సాయంకాలం , చీకటి పడేవేళ ధర్మగుప్తుడు పొరుగూరునుంచి ఇంటికి వచ్చే దారిలో ఆయనను దొంగలు కొట్టారు తలమీద బలమైన గాయం తగిలి ఆయన పడిపోయాడు కాని దొంగలకు ఆయనవద్ద ఏమీ దొరకలేదు .
te
indictts_te_male
14.037
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05177.wav
లోహితుడి మామగారు చావుబతుకుల్లో ఉన్నాడని తెలిసి లోహితుడి భార్య తన పిల్లలతోసహా పుట్టింటికి వెళ్ళింది లోహితుడు రోజల్లా , కొలిమిదగ్గిరే ఉండి చల్లగాలి కోసం అంతకు ముందే బయటికి వచ్చాడు తనకేసి వచ్చిన ధర్మగుప్తుణ్ణి మొదట లోహితుడు గుర్తించలేదు అయినా అతను ముందుకు వచ్చి ముసలివాణ్ణి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు కొలిమి మంటల్లో అతనికి ధర్మగుప్తుడి ఆనవాలు తెలిసింది మీరా బాబూ ఏమిటిది అన్నాడు .
te
indictts_te_male
27.285
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05178.wav
దొంగలు తల పగలగొట్టారు అంటూ ధర్మగుప్తుడు ప్రాణాలు వదిలాడు .
te
indictts_te_male
4.725
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05179.wav
తాను ఇప్పుడు ఏం చేయ్యాలో లోహితుడికి తెలియలేదు చుట్టుపక్కలవాళ్ళను లేపుకువద్దామనుకున్నాడు అందరూ చేరి నీవే డబ్బుకోసం ముసలాణ్ణి చంపి వుంటావు అంటారేమోనని భయంవేసింది ధర్మగుప్తుడు చావనే చచ్చాడు అతని కిప్పుడు ఎవరూ చేయగల సహాయం ఏమీలేదు ఆయన తన ఇంట్లోకి రావటం ఈ అర్ధరాత్రి వేళ చూసినవారు లేరు అందుచేత తాను ఈ బెడద వదిలించుకోవటం మంచిదనుకున్నాడు లోహితుడు .
te
indictts_te_male
24.907
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05180.wav
లోహితుడికి తన భార్యపైనా పిల్లల పైనా ప్రేమ జాస్తి వాళ్ళు సుఖపడందులకే అతను బంగారం చేసే పిచ్చిలో పడి పోయాడు ఇప్పుడుకూడా అతను వాళ్ళ సుఖంకోసమే ధర్మగుప్తుడి సొమ్ము కాజేయ నిశ్చయించాడు .
te
indictts_te_male
13.077
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05181.wav
తెల్లవారే లోపుగా లోహితుడు వెండీ బంగారాలను అటకమీద పెట్టి పిడకలు కప్పి ధర్మగుప్తుడి శవాన్ని తాళపుచెవులతో సహా దొడ్లో నిలువు లోతున పాతేసి గొయ్యి పూడ్చేశాడు .
te
indictts_te_male
11.893
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05183.wav
త్వరలోనే ధర్మగుప్తుణ్ణి గురించి జనం చెప్పుకోవటం మానేశారు ఇక తనకేమీ భయం లేదనుకున్నాడు లోహితుడు పుట్టింటినుంచి అతని భార్య పిల్లలతోసహా తిరిగి వచ్చింది .
te
indictts_te_male
11.104
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05186.wav
భార్యకు తన భర్త ఇంకో పెళ్ళి చేసుకోబోతున్నాడని తెలిసింది తన భర్త ఎదుట ఏడిచి ఈ పెళ్ళి జరగటానికి వీల్లేదన్నది .
te
indictts_te_male
7.659
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05187.wav
నీకు వచ్చిన లోటేమిటి అన్ని ఏర్పాట్లు అయ్యాక పెళ్ళి ఎట్లా ఆగుతుంది నన్ను వేధించకు అన్నాడు లోహితుడు .
te
indictts_te_male
6.699
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05188.wav
భేతాళుడీ కధ చెప్పి రాజా లోహితుడి కుటుంబం సర్వనాశనం కావటానికి కారకులెవరు తన భర్త ఇంకొకతెను పెళ్ళాడబోతున్నాడన్న అసూయతో భర్త మీద నేరారోపణ చేసిన లోహితుడి భార్యా ధర్మగుప్తుడి ధనాన్ని అపహరించిన లోహితుడా అతను హత్య చేయలేదన్న సంగతి గ్రహించక లోహితుణ్ణి కొరతవేసిన రాజా ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగలి పోతుంది అన్నాడు .
te
indictts_te_male
25.323
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05191.wav
రాబందును ఏమార్చి పారిపోయి వస్తున్న కుందేలుకు తన ఇంటి సమీపంలో ఆవు అత్త కనిపించింది ఆవును చూస్తే కుందేలుకు కోపం ఎందుకంటే కుందేలు ఎన్నిసార్లు అడిగినా ఆవు ఒక్క చుక్క పాలు కూడా ఇచ్చిన పాపాన పోలేదు మందులోకి కావాలని అడిగినా లేవు పొమ్మన్నది .
te
indictts_te_male
17.408
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05192.wav
ఏం అత్తా ఎలా ఉన్నావు అన్నది కుందేలు బాగానే ఉన్నాను అల్లుడా నువ్వో అన్నది ఆవు ఫరవవాలేదు అంటూ కుందేలు పక్కనే ఉన్న నేరేడు చెట్టు కొమ్మలోకి చూసి భలే మంచి నేరేడుపళ్ళు చూస్తే నోరూరుతుంది అన్నది .
te
indictts_te_male
14.027
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05193.wav
ఇంకేం కోసుకుతిను అన్నది ఆవు నేను చెట్టు ఎక్కలేనుగదా ఎవరైనా చెట్టును కదిలిస్తే ఇట్టే రాల్తాయి నీ తలను చెట్టుబోదెకు ఢీ కొట్టి పళ్ళు రాల్చగలవా నీ వల్లకాదు అబ్బో దానికి చాలా బలం ఉండాలి అన్నది కుందేలు .
te
indictts_te_male
14.048
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05194.wav
నన్ను బొత్తిగా తీసేశావే అల్లుడా చూసుకో అంటూ ఆవు తన తలవంచి నేరేడు చెట్టుబోదెకు ఠాకీ ఇచ్చింది కాని చెట్టు మీద ఉన్నవన్నీ పచ్చికాయలు కనుక ఒక్కటి రాలలేదు .
te
indictts_te_male
11.52
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05196.wav
ఆవుకు మండి పోతున్నది అది తెల్లవార్లూ నానా యాతనా పడి తెల్లవారుజామున తల కొమ్ములను , చెట్టుబోదెనుంచి బయటికి లాక్కో గలిగింది తన కింత ఇబ్బంది కలిగించిన కుందేలుకు బుద్ధిచెప్పాలని ఆవు తన కొమ్ములను మళ్ళీ బోదెలోకి వదులుగా దూర్చి కుందేలు కోసం చూడసాగింది .
te
indictts_te_male
17.365
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05197.wav
ఆవు చేసిన ఈ పనిని కుందేలు దూరం నుంచి చూసి ఏమీ ఎరగనట్టు ఈలవేసుకుంటూ దగ్గిరికివచ్చి ఏం అత్తా ఈ పాటికి కొమ్ములు వదిలించుకున్నావనుకున్నానే అన్నది .
te
indictts_te_male
11.285
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05198.wav
ఏదీ నువ్వు కాస్త సహాయంచెయ్యి తోక పట్టుకు లాగు అన్నది ఆవు .
te
indictts_te_male
4.192
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05199.wav
సరే అంటూ కుందేలు ఆవు వెనక్కు వెళుతున్నట్టు నటించింది ఆవు చప్పున కొమ్ములు చెట్టుబోదెనుంచి లాగేసి కుందేలు మీదికి లంఘించింది కాని అప్పటికే కుందేలు అంతదూరం పరిగెత్తిపోయింది ఆవు కుందేలును వెంబడించింది .
te
indictts_te_male
14.069
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05200.wav
ఆవు అత్తా ఏమిటి అడావుడి అని అడిగింది కుందేలు .
te
indictts_te_male
3.52
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05201.wav
ఆవు కుందేలుకళ్ళు మాత్రమే చూసి లేడి అనుకుని నీకా పాపిష్టి కుందేలు కనిపించిందా లేడి మరదలా అన్నది ఇప్పుడే ఈ దారినే కుంటుతూ వెళ్ళింది తరిమి పట్టుకో అన్నది కుందేలు .
te
indictts_te_male
10.005
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05202.wav
పట్టుకోక ఊరుకుంటానా ఏమిటి అంటూ ఆవు ముందుకు పరుగుతీసింది కుందేలు వెల్లికలా పడుకుని పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వసాగింది .
te
indictts_te_male
8.448
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05203.wav
అంతా విని బంధువులు ఎంత అవమానం ఎంత అప్రతిష్ఠ అని ముక్కుల మీద వేళ్ళు వేసుకున్నారు .
te
indictts_te_male
5.899
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05204.wav
ముందు ముకుందుణ్ణి ఇంటినుంచి వెళ్ళ గొట్టాలి అన్నాడొక బంధువు .
te
indictts_te_male
3.52
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05205.wav
జాతకాలను నమ్మటానికి లేదు బ్రహ్మ ఎవరికి ఎంత ఆయుస్సు ఇచ్చాడో ఏ జ్యోతిష్కుడు చెప్పలేడు అన్నారు బంధువులు .
te
indictts_te_male
7.264
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05206.wav
ఈ విధంగా ఆలోచించి , ఆమె తమ వంట వాణ్ణి పిలిపించింది వంటవాడు వచ్చి అమ్మా ఏం సెలవు అన్నాడు .
te
indictts_te_male
6.997
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05207.wav
జమీందారు సామానుగదిలోకి అడుగు పెట్టేసరికి దూలంనుంచి తాడున వేళ్ళాడుతూ ఒక ఆకారం కనిపించింది అది , జమీందారు పెంచే కోతి .
te
indictts_te_male
8.693
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05208.wav
అది మనవాడేనా చూడు అన్నాడు జమీందారు భార్యతో చికటిలో సరిగా కనిపించటంలేదు అన్నది ఆయన భార్య .
te
indictts_te_male
6.325
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05209.wav
కోతికి దహన సంస్కారము ఉత్తర క్రియలు జరిపారు ఏడాది తిరగక ముందే జమీందారు పోయాడు ఆయన ఆస్తిని బంధువులంతా తలా కాస్తా పంచుకున్నారు .
te
indictts_te_male
9.376
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05210.wav
తండ్రి పోయే సమయానికి దూరదేశంలో ఉన్న , ముకుందుడు వార్త తెలిసి ఆస్తి స్వాధీన పరుచుకునేటందుకు వచ్చాడు .
te
indictts_te_male
6.976
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05211.wav
వాడు తన బంధువులతో నా తండ్రి ఆస్తిని మీరంతా కాజేశారట నాది నా పరం చెయ్యండి అని అడిగాడు నువ్వెవరవు అన్నారు బంధువులు నేను జమీందారు కొడుకు ముకుందుణ్ణి అన్నాడు ముకుందుడు .
te
indictts_te_male
11.637
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05212.wav
ఇంకెక్కడి ముకుందుడు వాడు పోయి ఏడాది వెళ్ళింది మేమంతా వాడి మైల పట్టాం వాడు వచ్చినప్పుడు జమీందారుగారి కోతి ఒకటి కనిపించలేదని చెప్పుకున్నారు అది నువ్వే అయి ఉండవచ్చు అంతే గాని నువ్వు ముకుందుడివి మాత్రం కాదు పద పద అని జమీందారు బంధువులు ముకుందుణ్ణి తరిమేశారు .
te
indictts_te_male
17.749
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05213.wav
నావికుడు సింద్ బాద్ .
te
indictts_te_male
1.547
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05214.wav
వాళ్ళు నన్ను తమ పడవకు చేర్చారు సరంగు నాకు కట్టుకోను బట్టలిచ్చాడు ఆయనకూడా నా కధ విన్న తరువాత పడవ కదిలింది .
te
indictts_te_male
8.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05216.wav
ఊళ్ళోకి వెళ్ళితే ఏదైనా బతుకుతెరువు , కనిపిస్తుందేమో ననిపించింది అందుకని ఒక వర్తకుడితో సహా నేను పడవ దిగి నగరంలోకి బయలుదేరాను నాకు మంచి స్నేహితుడైన ఆ వర్తకుడు నా చేతికొక సంచి ఇచ్చి ఈ సంచినిండా గులకరాళ్ళు పోసుకొని నగరద్వారంలో నుంచి మందలు మందలుగా బయటకు వచ్చే జనంతో చేరు వాళ్ళందరూ పట్టణానికి దిగువను వున్న లోయదగ్గిరికి పోతారు అక్కడ వాళ్ళు ఏం చేస్తే నువ్వూ అదే చెయ్యి నీకు గిట్టుబాటు కాకపోదు అన్నాడు .
te
indictts_te_male
28.117
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05217.wav
అతను చెప్పినట్టే నేను సంచినిండా గులకరాళ్ళు పోసుకున్నాను నగరద్వారం దగ్గిరికి వెళ్ళేటప్పటికి ఒక మంద బయటికి వస్తూ కనిపించారు అందరి చేతుల్లోను నా సంచీలాంటివే ఉన్నాయి నా మిత్రుడు వారికి నన్ను పరిచయం చేస్తూ ఇతను పేదవాడు దూరదేశంవాడు ఇతనికి కూడా బతుకుతెరువు చూపించి పుణ్యం కట్టుకోండి అన్నాడు .
te
indictts_te_male
20.352
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05218.wav
కొంతదూరం నడిచి అందరము ఒక లోతైన లోయసమీపానికి వచ్చాం దాని నిండా చాలా ఎత్తయిన చెట్లున్నాయి వాటిని ఎక్కటానికి మనుష్యమాత్రుడెవడూ సాహసించలేడు వాటిని కొబ్బరిచెట్లంటారట వాటి మట్టల్లో కొండముచ్చులు కొబ్బరికాయలు ఉన్నాయి .
te
indictts_te_male
15.744
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05220.wav
ఈ ప్రయాణంలో నావెంట బోలెడన్ని కొబ్బరికాయలు తీసుకుపోయాను దారిలోని దీవులలో వాటిని విక్రయించి మిరియాలు లవంగపట్ట మారకానికి తీసుకున్నాను ముత్యాలదీవి చేరే లోపుగా ఈ సరుకంతా లాభసాటిగా అమ్మాను అక్కడ ముత్యపు చిప్పలు ఏరేవాళ్ళను నియోగించటానికి నాదగ్గర డబ్బున్నది .
te
indictts_te_male
19.147
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05222.wav
నేను తిరిగివచ్చానని నా బంధుమిత్రులంతా సంతోషించారు నేను కూడా లాభంతో తిరిగివచ్చాను గనక పేదసాదలు దాన ధర్మాలు చేసి యధాప్రకారం భోగభగ్యాలలో తులతూగ సాగాను .
te
indictts_te_male
11.765
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05224.wav
ఒక దేశంలో ఒక ధనికుడుండేవాడు ఆయనకు ఒక్కడే కొడుకు వాడు పెరిగి పెద్ద వాడయ్యాక తండ్రి వాడితో నాయనా జీవితంలో అన్నింటికన్నా విలువైనది స్నేహం డబ్బు సంపాదించవచ్చు కీర్తి సంపాదించవచ్చు కాని స్నేహితులను సంపాదించటం చాలా కష్టం అందుచేత నువ్వు ఎలాగైనా మంచి స్నేహితులను సంపాదించు అని సలహాయిచ్చాడు .
te
indictts_te_male
20.672
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05225.wav
అది మొదలు కొడుకు స్నేహితులను పోగుచెయ్యసాగాడు త్వరలోనే వాడి చుట్టూ అనేకమంది యువకులు చేరారు వారందరు వాడితో ఎంతో స్నేహంగా ఉంటూ తమకున్నదంతా త్యాగంచెయ్యటానికి సిద్ధంగా ఉన్నట్టు కనపడ్డారు .
te
indictts_te_male
12.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05226.wav
కొద్దికాలం గడిచాక తండ్రి కొడుకును పిలిచి నాయనా స్నేహితులెవరైనా దొరికారా అని అడిగాడు దొరికారు నాన్నా చాలామంది దొరికారు అన్నాడు కొడుకు .
te
indictts_te_male
9.035
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05227.wav
తండ్రి ఆశ్చర్యంతో వాళ్ళంతా నిజమైన స్నేహితులేనా అని అడిగాడు కొడుకు కొంచం ఆలోచించి వాళ్ళలో నిజమైన స్నేహితులు కనీసం పదిమంది ఉంటారు అన్నాడు .
te
indictts_te_male
9.227
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05228.wav
నేను ఇన్నేళ్ళు బతికాను గాని నాకున్నదల్లా ఒకటిన్నర స్నేహితులే ఇంత కొద్ది కాలంలోనే నువ్వు పదిమంది నిజమైన స్నేహితులను సంపాదించావంటే నాకు నమ్మశక్యం కాకుండా ఉంది అన్నాడు తండ్రి అనుమానంగా .
te
indictts_te_male
12.8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05229.wav
కొడుకు తన స్నేహితులను వెనక వేసుకువచ్చి వాళ్ళు తనకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తారని తండ్రితో వాదించాడు .
te
indictts_te_male
6.688
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05231.wav
ఈ పరిస్థితిలో నేను నీకేమి సహాయం చేయ్యగలను కొంపతీసి ఈ శవంతో మా యింటికి వచ్చిన సంగతి మాత్రం ఎక్కడా బయట పెట్టకు నిన్ను రక్షించలేకపోగా నేను కూడా ఇందులో చిక్కుకోవలసివస్తుంది అన్నాడొక స్నేహితుడు .
te
indictts_te_male
13.195
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05232.wav
నీకోసం కొరత పడటానికి నేను సిద్దంగానే ఉన్నాను కాని అందువల్ల నీకేమీ ప్రయోజనం ఉండదు అన్నాడు మరొక స్నేహితుడు .
te
indictts_te_male
6.731
indictts_iitm
neutral
null
null
null
null