file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12 values | speaker_id stringclasses 26 values | duration float64 1.5 29.8 | source stringclasses 2 values | emotion stringclasses 1 value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_05233.wav | నీకీ ప్రమాదం రావటం నా కెంతో విచారంగా ఉంది నిన్ను ఈ జీవితంలో ఎన్నడూ మరచిపోను అన్నాడు ఇంకొక స్నేహితుడు . | te | indictts_te_male | 6.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05234.wav | చేసేదిలేక కొడుకు విచారంగా తండ్రి వద్దకు తిరిగివచ్చి తన స్నేహితులు అన్న మాటలన్నీ చేప్పేశాడు . | te | indictts_te_male | 6.069 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05235.wav | అంతా విని తండ్రి తల ఆడించి నేను మొదటనే అనుకున్నాను నాకు జీవితంలో ఒకటిన్నర స్నేహితులున్నారని చెప్పాను జ్ఞాపకం ఉన్నదా వారు నీకు ఏ విధంగా సహయపడతారో అదికూడా యిప్పుడే పరిక్షించి చూతాం అన్నాడు . | te | indictts_te_male | 12.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05237.wav | తరువాత ఆయన పందిఉన్న గోతాన్ని రహస్యంగా రాత్రిపూట పెరట్లో పాతేసి ఇక నీకేమీ భయం ఉండదు నిశ్చింతగా తిరుగు అన్నాడు . | te | indictts_te_male | 8.405 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05238.wav | ఈ సంగతి , కొడుకుద్వారా తెలుసుకుని తండ్రి ఆ ఊరి తలారికి తన నౌకరుద్వారా ఒక వార్త పంపాడు ఆ నౌకరు తలారి వద్దకు వెళ్ళి అయ్యా మా యజమాని గారి కొడుకు ఒక మనిషిని చంపి గోతంలో పెట్టి ఫలానవారి ఇంటికి పట్టుకుపోయాడు ఆ పెద్దమనిషి ఆ గోతాన్ని తమ పెరట్లో పాతేయించి మా యజమాని కొడుకును కాపాడాడు అని చెప్పాడు . | te | indictts_te_male | 20.245 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05239.wav | వెంటనే తలారి భటులను పంపి పెరడు తవ్వించగా గోతందొరికింది ధనికుడి అర్ధస్నేహితుడు తలారితో అయ్యా ఈ కుర్రవాడు మా ఇంటికి ఒకసారి వచ్చి తాను ఫలానా అని నాతో చెప్పినమాట నిజమే అంతకు పూర్వంగాని ఆ తరువాతగాని నేనా కుర్రవాణ్ణి చూడనేలేదు నాకు తెలియకుండా అతనే నా పెరట్లో ఈ గోతాన్ని పాతివుంటాడు నా కీ సంగతి ఏమీ తెలీయదు అన్నాడు . | te | indictts_te_male | 22.176 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05240.wav | ఈలోపుగా ధనికుడి కొడుకు తన తండ్రికి గల రెండో స్నేహితుడివద్దకు వెళ్ళి అయ్యా నేను తొందరపడి ఒక మనిషిని హత్య చేశాను మా తండ్రి స్నేహితుడొకాయన శవం గల గోతాన్ని తన పెరట్లో పాతిపెట్టి నన్ను కాపాడాడు కాని ఈ సంగతి ఎలాగో బయటపడింది నాకు ఉరిశిక్ష తప్పేటట్టు లేదు ఏవిధంగానైనా నాకు సహయపడగలరా అని అడిగాడు . | te | indictts_te_male | 19.68 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05241.wav | ఈ మాట వింటూనే ధనికుడి స్నేహితుడు బయలుదేరి తలారి వద్దకు వెళ్ళి అయ్యా ఫలాని కుర్రవాడిమీద హత్యా నేరం మోపినట్టు విన్నాను అది నిజంగా అతను చేసిన హత్య కాదు హంతకుడు నా కొడుకే ఒకరు చేసిన హత్యకు ఇంకొకరు ఉరిపడటం భావ్యంకాదు అందుచేత ఇష్టం లేకపోయినా నిజం చెప్పవలిసి వచ్చింది నిర్ధోషి అయిన ఆ కుర్రవాణ్ణి వదిలిపెట్టి దోషి అయిన నా కొడుకును ఉరి తీయించండి అన్నాడు . | te | indictts_te_male | 23.093 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05242.wav | తలారి వెంటనే గోతం విప్పిచూసి చాలా ఆశ్చర్య పోయాడు . | te | indictts_te_male | 3.392 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05244.wav | ఒక గ్రామంలో బలభద్రుడనే పేదకాపు ఉండేవాడు వాడికి చాలామంది పిల్లలు బలభద్రుడు రోజూ అడివికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చేవాడు వాటిని అమ్మగా వచ్చిన చిల్లరడబ్బులతో పిల్లల కింత గంజి పోసి తానూ తన భార్యకూడా తాగుతూండేవాళ్ళు బలభద్రుడు ఎంత కష్టపడినా ఒక పూట కూడా వాడి కుటుంబానికి కడుపు నిండా తిండి ఉండేదికాదు . | te | indictts_te_male | 20.992 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05245.wav | ఒక రోజు ఉదయం బలభద్రుడు గొడ్డలి భుజాన వేసుకుని అడివికి బయలు దేరాడు దారిలో సన్నగా చినుకు ఆరంభమై వాడు అడవికి చేరేలోపుగా ధారాపాతంగా వాన కురవసాగింది అదృష్టవశాత్తు అడవిలో వాడి కొక పాడుపడిన చావడి కనపడింది వాడు అక్కడికి పరిగెత్తి చావడి కింద నిలబడి వాన ఎప్పుడు వెలుస్తుందా అని చూడసాగాడు . | te | indictts_te_male | 19.445 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05248.wav | ఈ విధంగా ఆలోచించి బలభద్రుడు గొడ్డలి ఎత్తి విగ్రహం నెత్తిన వెయ్య బోయ్యాడు అంతలో విగ్రహంలోనుంచి మాటలు వినిపించాయి ఆ ఆగు ఆగు నా తల పగల గొడతావుట్రా దుర్మార్గుడా నే నవరునుకున్నావు . | te | indictts_te_male | 11.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05249.wav | బలభద్రుడు వెంటనే గొడ్డలి దించి విగ్రహానికి దణ్ణం పెట్టి క్షమించు తల్లీ ఇందులో నువ్వు ఉన్నావనుకోలేదు పూజా పునస్కారాలు లేని కొయ్యబొమ్మ అనుకున్నాను కట్టెలు కొట్టుకు పోదామని వస్తే వాన వచ్చింది అడివంతా తడిసిపోయింది ఈ బొమ్మలోనేమో నూ వూంటివి ఇంకేముంది మాకు పిల్లలకు ఈ పూట గంజి కూడా లేదు అన్నాడు వైరాగ్యంగా . | te | indictts_te_male | 20.725 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05250.wav | ఓరే నీ బీదస్థితి నాకర్ధమైంది నాకు నీమీద ఏమీ కోపంలేదు బీదరికం ఇంతకన్నాకూడా ఘోరాలు చేయిస్తుంది నువ్వు సుఖపడే పద్దతి నేను చెబుతాను విను నువ్వు ఇంటికి వెళ్ళి కొత్తకుండ తెచ్చి నా పేరు తలుచుకుని దాన్ని ఉత్త పొయ్యి మీద పెట్టు వెంటనే అందులో నీకు నీ కుటుంబానికీ కావలిసిన ఆహారమంతా ఉంటుంది ఈ నాటి నుంచీ తిండికి కొరత లేకుండా మీరు మీ పిల్లలు హాయిగా ఉండండి అన్నది విగ్రహం . | te | indictts_te_male | 24.747 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05251.wav | తన భర్త వట్టి చేతులతో ఇంటికి రావటం చూసి బలభద్రుడి భార్య ఆశ్చర్యపోతూ కట్టెలు కొట్టుకురాలేదా గొడ్డలి ఏమయ్యింది ఈ పూట మనమంతా పస్తేనా అని ఆదుర్దాగా అడిగింది . | te | indictts_te_male | 11.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05252.wav | ఇక మనకు కట్టెలతోను గొడ్డలితోను పనిలేదు అమ్మవారు అనుగ్రహించింది అంటూ బలభద్రుడు భార్యకు అడివిలో జరిగినదంతా , చెప్పాడు . | te | indictts_te_male | 7.392 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05254.wav | అదిమొదలు బలభద్రుడి కుటుంబానికి తిండికొరత లేదు వాళ్ళు పూటపూటా షడ్రసోపేతంగా భోజంచేస్తున్నారు వాళ్ళు తినటమే కాక ఇరుగుపొరుగు వాళ్ళను పిలిచి వారికి కూడా మ్రుష్టాన్న భోజనం పెడుతున్నారు . | te | indictts_te_male | 13.088 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05255.wav | బలభద్రుడి ఇంటి పక్కనే ఇంకొక ఇల్లున్నది ఆ ఇంటావిడ పేరు మండోదరి జన్మలో ఎన్నడూ గంజితప్ప ఎరుగని బలభద్రుడి కుటుంబం రోజూ సుష్టుగా భోజనం చేస్తూండటం గమనించి మండోదరి ఇంత ఉన్నవాళ్లం మాకే సాధ్యంకాదుగదా ఈ గర్భదరిద్రులు రోజూ పిండివంటలు ఎలా చేసుకుంటున్నారు ఎలా పదిమందికీ పెట్టగలుగుతున్నారు ఇంతలోనే వీళ్లకింత సిరి ఎత్తుకోవటానికి కారణమేమిటి అనుకున్నది . | te | indictts_te_male | 25.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05256.wav | ఆవిడ బలభద్రుని , చిన్న కొడుకును పిలిచి ఒరే మీ నాన్న అడివికిపోయి కట్టెలు తీసుకురావటంకూడాలేదు ఈ వంట సరుకులన్నీ ఎట్లా తెస్తున్నారు రోజూ మీ అమ్మ ఇంత పెద్ద వంటలు ఒంటరిగా ఎట్లా చెయ్యగలుగుతున్నది అని అడిగింది . | te | indictts_te_male | 14.048 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05257.wav | బలభద్రుడి కొడుకు మండోదరితో నిజం చెప్పేశాడు అడవిలో దేవత అనుగ్రహించి మాకు కుండలో అన్నీ ఇస్తుంది మా అమ్మ వంట చెయ్యదు మా నాన్న సరుకు తీసుకురాడు అంటూ వాడు అడివిలో జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు ఇది వినేసరికి మండోదరి పట్టరాని అసూయ కలిగింది ఆవిడ తలకు గుడ్డ కట్టుకుని మూలుగుతూ మూల పడుకున్నది వంట చెయ్యలేదు అమ్మా అన్నం పెట్టు అని పిల్లలు దగ్గిరికి వస్తే వాళ్లను తిట్టి కసిరి కొట్టింది . | te | indictts_te_male | 27.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05258.wav | భోజనంవేళకు మండోదరి భర్త , ఇంటికి వచ్చి పొయ్యి రాజకపోవటం చూసి ఏం జరిగిందీ అని అడిగాడు . | te | indictts_te_male | 6.805 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05259.wav | ఏం జరిగిందా దేశంలో అడ్డమైన వాళ్ళూ దేవత అనుగ్రహం సంపాదించి , పొయికూడా వెలిగించకుండా పంచ భక్ష్య పరమాన్నాలు , మెక్కుతుంటే నేను రోజల్లా ఒళ్లు విరుచుకుని అంతులేని చాకిరీ చెయ్యవలిసివచ్చింది అన్నది మండోదరి . | te | indictts_te_male | 13.888 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05260.wav | ఇంకా అడుగుతావెందుకు గొడ్డలి పట్టుకుపోయి అడివిలో ఉండే అమ్మవారిని తల పగలగొడతానని బెదిరించి వరం పొందిరా నేను ఇకమీదట వంట చేసేది లేదు అన్నది మండోదరి . | te | indictts_te_male | 10.325 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05261.wav | దేవతలను ఎక్కడైన తల పగలగొడతారా అన్నాడు భర్త నీకు కొంచెమన జ్ఞానంలేదు మొక్కితే వరమియ్యని దేవత మొట్టితే ఇస్తుంది అన్నది మండోదరి . | te | indictts_te_male | 9.259 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05262.wav | మరుక్షణం భూమి దద్దరిల్లింది విగ్రహం నుంచి మెరుపులాంటి కాంతి వచ్చి అతని కళ్ళు గుడ్డిగా అయిపోయాయి ఎవరో తన్నినట్టుగా అతను పడిపోయాడు ఆ స్థితిలో అతనికి ఒక భీకరమైన కంఠంవినిపించింది . | te | indictts_te_male | 12.032 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05263.wav | నీచుడా నన్నే తలమీద కొడతావుట్రా ఎవరనుకున్నావు మండోదరి భర్త వణికిపోయాడు అతని శరీరమంతా నజ్జునజ్జు అయినట్టయి మంటలెత్తసాగింది . | te | indictts_te_male | 9.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05264.wav | క్షమించు తల్లీ నేరక అపరాధం చేశాను ఈ పని చేస్తేనే నువ్వు ఆ బలభద్రుడిపైన అనుగ్రహించావు నాపై ఎందుకాగ్రహించుతున్నావు అన్నాడతను . | te | indictts_te_male | 8.971 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05265.wav | బలభద్రుడు గర్భదరిద్రిడు నువ్వు దరిద్రువి కావే నిన్నెందుకు క్షమించాలి అన్నది విగ్రహం . | te | indictts_te_male | 5.632 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05266.wav | వాడు దరిద్రుడైతే నేను అజ్ఞానిని క్షమించు తల్లీ అంటూ మండోదరి భర్త బోర్లాపడి ఏడిచాడు . | te | indictts_te_male | 6.336 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05267.wav | ఒక్క షరతుమీద నిన్ను ఈసారికి క్షమిస్తాను నేను బలభద్రుడికి పాత్రలో అన్నీ వచ్చేటట్టు అనుగ్రహించాను గాని నెయ్యి ఇవ్వటం మరిచాను పాపం వాళ్ళంతా నెయ్యి లేని కూడు తింటున్నారు కనుక నువ్వు ఇంటికి వెళ్ళి రోజూ వాళ్లకు సేరు చొప్పున మంచి నెయ్యి ఇస్తూ ఉండు అందుకు ఒప్పుకుంటే నిన్ను క్షమిస్తాను అన్నది అమ్మవారి విగ్రహం . | te | indictts_te_male | 19.381 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05268.wav | చేసేదిలేక మండోదరి భర్త చెప్పిన దానికి అంగీకరించి ప్రతీరోజూ బలభద్రుడి ఇంటికి సేరు నెయ్యిపంపుతూండేది . | te | indictts_te_male | 6.997 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05270.wav | వజ్రకాయుడి మరణానంతరం ఆచారం ప్రకారం పోటీపందెములు జరిగాయి పరుగులో దేవమయుడు చక్రం విసరటంలో భూధవుడూ , గెలిచారు . | te | indictts_te_male | 8.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05271.wav | వజ్రకాయుడి తల్లి తటిని , తన కొడుకు తాలూకు అస్త్రశస్త్రాలను మిగిలిన గ్రీకులలో కెల్లా మహయోధుడైన వాడికి ఇచ్చేస్తా నని అన్నది వజ్రకాయుడి శవాన్ని సాహసోపేతంగా రక్షించి తెచ్చిన రూపధరుడు భూధవుడూ మాత్రమే సాహసించి ఆ అస్త్రశస్త్రాలకు తాము అర్హులమని ప్రకటించారు మరేవరికీ ఆ ధైర్యం లేకపోయింది . | te | indictts_te_male | 19.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05272.wav | వారిద్దరిలో ఎవరు ఉత్తమయోధుడో రారాజు తేల్చలేక వయోవృద్ధుడు జ్ఞాన వృద్ధుడూ అయిన నవద్యోతుణ్ణి యీ విశయమై సలహా అడిగాడు . | te | indictts_te_male | 8.715 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05273.wav | మిగిలిన ఆడవాళ్లంతా ఈ మాట నిజమన్నారు . | te | indictts_te_male | 2.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05274.wav | వేగులవాళ్లు ఈ సంగతి తీసుకుపోయి రారాజుకు తేలియజేశారు అప్పుడు రారాజు వజ్రకాయుడి శస్త్రాస్త్రాలను రూపధారుడికే ఇప్పించాడు . | te | indictts_te_male | 7.349 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05275.wav | ఇది నిజంగా భూధవుడికి అవమానమే వజ్రకాయుడే బ్రతికిఉంటే తన దాయాది ఆయిన భూధవుడికి ఇంత అవమానం జరగటం చూసి రారాజును ప్రతాపుణ్ణీ ఏమి చేసి ఉండేవాడో అతడు లేడు గనుకనే రారాజు రూపధరుణ్ణి భూధవుడికన్నా గొప్ప యోధుడిగా నిర్ణయించగలిగాడు . | te | indictts_te_male | 16.853 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05276.wav | త్వరలోనే ధనధవుడి వ్రణం నయమయిపోయింది అతను లేచిన రోజునే యుద్ద రంగానికి బయలుదేరి మోహనుణ్ణి విలు యుద్ధానికి ఆహ్వానించాడు ఈ యుద్ధంలో ధనధవుడు విసరిన మొదటి బాణం మోహనుడికి తగలలేదు కాని రెండవది మోహనుడి ఎడమ చేతికి బాణం పట్టిన చేతికి తగిలింది మూడవ బాణానికి మోహనుడి కుడికన్ను పోయింది నాలుగవ బాణానికి ధనధవుడు మోహనుడి కాలిమడమను బలంగా కొట్టాడు . | te | indictts_te_male | 25.749 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05278.wav | చంద్రుడు విరక్తిచెంది ట్రోయ్ నగరం విడిచి ఐడాపర్వతంమీద నివసించటానికి బయలుదేరిపోయాడు చంద్రుణ్ణి ఏ విధంగా నైనా పట్టుకున్నట్టయితే అతని నుంచి ట్రోయ్ మర్మాలు తెలుసుకుని యుద్ధం విజయవంతం అయేటట్టు చూడవచ్చునని కాంశకుడు , రారాజుకు చెప్పాడు ఎలాగైనా చంద్రుణ్ణి పట్టుకోమని రారాజు రూపధరుణ్ణి ప్రొత్సహించి పంపాడు . | te | indictts_te_male | 19.168 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05279.wav | చంద్రుడు సూర్యాలయంలో హేమ తండ్రికి అతిథిగా ఉంటూవున్న సమయంలో రూపధరుడు అతన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు . | te | indictts_te_male | 6.453 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05280.wav | నేను ప్రాణాలకు వెరిచి , పారిపోయి రాలేదు ఈ ఆలయంలోనే మోహనుడు వజ్రకాయుణ్ణి అక్రమంగా చంపాడు అందుకింకా ప్రాయశ్చిత్తం జరగలేదు అదే నన్ను భాధిస్తున్నది ఎక్కడైనా దూరప్రాంతంలో సురక్షితంగా నేను ఉండేటందుకు తగిన ఏర్పాటు చేసినట్టయితే నేను ట్రోయ్ మర్మాలు దాచకుండా చెప్పగలను అని చంద్రుడు రూపధరుడితో అన్నాడు ఇందుకు రూపధరుడు సమ్మతించాడు . | te | indictts_te_male | 21.941 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05281.wav | రాగల వేసవిలో , ట్రోయ్ నగరానికి పతనం రాసిపెట్టి ఉన్నది కాని అది అయ్యేలోపుగా మూడు పనులు జరగాలి ఒకటి పీసాలో ధూమ్రముఖుడి భుజం ఎముక ఉన్నది అది మీ శిబిరం చేరాలి రెండు నవయోధుడు రణరంగం లోకి రావాలి . | te | indictts_te_male | 13.632 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05282.wav | మూడు బుద్దిమతీదేవి విగ్రహాన్ని కోట నుంచి కాజేయాలి అని ఉండగా ట్రోయ్ గోడలను మీరు పడగొట్టలేరు అని చంద్రుడు , రూపధరుడికి చెప్పాడు . | te | indictts_te_male | 8.736 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05283.wav | రహస్యం తెలియగానే రారాజు ధూమ్రముఖుడి అస్థికను తీసుకురావటానికి కొందరిని పీసాకు పంపాడు వజ్రకాయుడి కొడుకైన , నవయోధుడు పన్నెండేళ్ల బాలా కుమారుడు స్కైరాసులో ఉంటున్నాడు అతనిని తీసుకురావటానికి , రూపధరుడు రక్తవర్ణుడు దేవమయుడు నౌకలో బయలుదేరి వెళ్ళారు నవయోధుడు యుద్దరంగంలో , కాలు పెట్టగానే అతనికి అతని తండ్రి అయిన వజ్రకాయుడి ప్రేతాత్మ కనిపించింది వజ్రకాయుడి శస్త్రాస్త్రాలను , రూపధరుడు నవయోధుడికి ఇచ్చేశాడు . | te | indictts_te_male | 28.939 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05284.wav | వయసులో చిన్నవాడై ఉండికూడా నవయోధుడు రణరంగంలో తన తండ్రి పేరు నిలబెట్టాడు అతను యుద్దవ్యూహ రచనలలోకూడా గ్రీకులకు సలహాలిచ్చాడు . | te | indictts_te_male | 9.685 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05286.wav | సరిగా ఆ సమయానికే వర్ధనుడి భార్య అక్కడికి వచ్చింది రూపధరుడి పై ప్రాణాలు పైనే పోయాయి అతను ఆవిడ కాళ్లమీద పడి భయంతో శోకాలు పెడుతూ నన్ను బయటపెట్టకండి అని ప్రార్ధించాడు వర్ధనుడి భార్య అతన్ని బయట పెట్టకపోగా అతను సురక్షితంగా తిరిగి వెళ్ళటానికి కూడా తోడ్పడింది వెళ్ళేటప్పుడు రూపధరుడు బుద్దిమతి విగ్రహాన్ని దొంగిలించాడు . | te | indictts_te_male | 19.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05288.wav | మొసళ్ళకు కళ్ళు ముక్కుపుటాలు ఉబ్బెత్తుగా పైకి పొడుచుకొని వచ్చివుంటాయి అందుచేత మొసళ్ళు తమ కళ్ళను ముక్కులను మాత్రమే నీటికి పైగా ఉంచి మిగిలిన దేహాన్ని నీటిలో ముంచి పైన జరిగేదంతా చూడగలవు ఊపిరి పీల్చగలవు . | te | indictts_te_male | 13.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05289.wav | చలిదేశాలలో మొసళ్ళు జీవించలేవు అవి ఉష్ణమండలంలో మాత్రమే ఉంటాయి మొసళ్ళు శీతలరక్త ప్రాణులు అంటే వాటి రక్తంయొక్క ఉష్ణం వాతావరణాన్నిబట్టి మారుతుంది అందుచేత అవి వెచ్చనినీటిలో మాత్రమే , జీవించగలవు ఒకప్పుడు ఇంగ్లండు చలిదేశం కాదు సమశీతోష్ణంగా ఉండేది అప్పుడక్కడ మొసళ్ళుండేవి . | te | indictts_te_male | 17.547 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05290.wav | ఒకరకానికి చెందిన మొసళ్ళు గట్టిగా మైలుదూరం వినపడేలాగ అరుస్తాయి నదీ సృపాలలో పెద్దగొంతు గలవి మొసళ్ళు మాత్రమే . | te | indictts_te_male | 7.264 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05291.wav | మొసలికి , తోకలో చాలా బలం ఉన్నది అది తోకతో కొట్టి మనిషినిగాని లేడినిగాని సులువుగా కిందపడగొట్టగలదు ఇక నీటిలో ఉన్నప్పుడు దాని బలం చెప్పనలవికాదు అయితే దానికి ఒకటే లోపం అది మెడ పక్కకు తిప్పలేదు ఈ కారణంచేత అనేక మంది మొసళ్ళనుంచి తప్పించుకోగలిగారు . | te | indictts_te_male | 17.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05292.wav | మొసళ్ళు పూర్తిగా మాంసాహారులు వాటి దవడలు బలంగానూ వాటి దంతాలు వాడిగాను ఉంటాయి . | te | indictts_te_male | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05293.wav | మొసలి గుడ్డుపై పెంకు చాలా గట్టిగా ఉంటుంది అయితే మొసలిపిల్లల ముట్టెలుమొనలు , చాలా బలంగా ఉంటాయి ఈటి సహాయంతో అవి గుడ్డును ఛేధించుకుని బయటకు వస్తాయి . | te | indictts_te_male | 9.92 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05294.wav | మొసలి ఒక తడవకు ఇరవై గుడ్లకు పైగా పెడుతుంది మొసలి చర్మం చలా మందంగా ఉంటుంది దానితో తయారుచేసిన చెప్పులూ సంచులూ చలా అందంగా ఉంటాయి చర్మంకోసం మొసళ్ళను పట్టుకుంటారు మొసలి చర్మానికి గల గిరాకీ మూలంగా కొన్ని ప్రాంతాల్లో మొసళ్ళు లేకుండాపోయే ప్రమాదం ఉన్నది అందుచేత ఇప్పుడు అక్కడక్కడా మొసళ్ళను మడుగులలో పెట్టి పెంచుతున్నారు . | te | indictts_te_male | 20.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05295.wav | ఒక్కొక్క దేశంలో మొసళ్లు ఒక్కొక్క రకంగా ఉంటాయి కొన్నిటికి మూతులు చాలా పొడుగుగా ఉంటాయి మడుగులలో పెట్టి పెంచే మొసళ్లలో ఒక జాతి మొసళ్లకు మూతులు చాలా కురచగా ఉన్నాయి ప్రపంచం మొత్తంమీద ఇరవై కి పైబడిన రకాల మొసళ్లున్నాయి . | te | indictts_te_male | 13.621 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05296.wav | ఆఫ్రికాలో అనేక ఘాతుకమృగాలున్నాయిగాని అక్కడ మనుషులను అధికంగా చంపే మృగాలు మొసళ్ళని చెబుతారు అక్కడ చంపిన ఒక మొసలి కడుపులో నుంచి ఏడు పందిముళ్ళు పదకొండు ఇత్తడి చేతిమురుగులు ముడు తీగమురుగులు ఒక గాజుపూసల దండా పధ్నాలుగు చేతి ఎముకలూ కాలి ఎముకలు మూడు వెన్ను ఎముకలు పద్దెనిమిది చిన్నా పెద్దా రాళ్ళు ఒక నారతాడు బైటెకి వచ్చాయట . | te | indictts_te_male | 23.157 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05298.wav | సమస్తమైన భోగాలు , అనుభవించే స్థితిలో ఉన్నప్పటికి విజయదాసు మనస్సు వైరాగ్యంవైపే మళ్ళేది ఆయన మంచి కవిత్వం రాయగలవాడు అందుచేత విశ్రాంతిగా ఉన్నప్పుడల్లా చక్కని తత్వాలు రచించే వాడు ఆయన రచించిన తత్వాలను బైరాగులు పాడుకుని అనందించేవారు ఆ విధంగా విజయ దాసు రచించిన తత్వాలు కాలక్రమాన దేశములో అన్ని మూలలకూ వెళ్లాయి . | te | indictts_te_male | 21.195 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05299.wav | హరిద్వారంలో ఉన్న , ఒక సన్యాసి మఠానికి విజ్ఞాన చంద్రుడనే , ఒక తత్వజ్ఞాని వచ్చాడు అక్కడి సన్యాసులు పాడే తత్వాలు ఆయనకు అపరిమితమైన ఆనందం కలిగించాయి ఈ తత్వాలు రచించిన మహా జ్ఞాని ఎవరు ఆయన ఎక్కడ ఉంటాడు అని విజ్ఞానచంద్రుడు అనేక మందిని ప్రశ్నించి అవి రాసినవాడు విజయ దాసనీ ఆయన ఢిల్లీలో ఉంటాడనీ వారి ద్వారా తెలుసుకున్నాడు . | te | indictts_te_male | 22.368 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05300.wav | ఇంత గొప్ప తత్వజ్ఞానిని తప్పక కలుసుకోవాలని విజ్ఞానచంద్రుడికి కోరిక కలిగింది ఆయన హరిద్వారం నుంచి బయలుదేరి ఢిల్లీకి వచ్చాడు . | te | indictts_te_male | 8.235 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05301.wav | విజయదాసనే తత్వవేత్త యక్కడ ఉంటాడు అని , విఙ్ఞానచంద్రుడు ఎంతో మందిని అడిగాడు కాని ఒక్కరూ చెప్పలేకపోయరు ఢిల్లీనగరం , పెద్దది . | te | indictts_te_male | 8.341 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05302.wav | ఇంత గొప్ప తత్వవేత్తను ఈ నగరంలో ప్రజలు ఎరగకపోవటం ఆశ్చర్యంగా ఉందే అనుకుంటూ విజ్ఞాన చంద్రుడు అనేక వారాలు ఢిల్లీ అంతా ఘాలించాడు కాని ప్రయోజనం లేకపోయింది ఇంతలో ఒకనాడు ఆయన ఒక సన్యాసి మఠం పక్కగా వెళుతూ లోపలినుంచి విజయదాసు తత్వం విన్నాడు వెంటనే ఆయన మఠంలోకి వెళ్ళి ఈ తత్వం రాసిన తత్వ వేత్త , ఎక్కడ ఉంటాడు అని అక్కడి సన్యాసులను అడిగాడు . | te | indictts_te_male | 21.696 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05303.wav | ఆయన విజయమహారాజు ఢిల్లీ చక్రవర్తికి , మహామంత్రి దివాణంలో ఆయనకు పెద్ద భవనం ఉన్నది అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం కోసం ప్రయత్నించ వచ్చు కాని అది అంత తేలికగా దొరకదు అన్నారు సన్యాసులు . | te | indictts_te_male | 12.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05304.wav | విజ్ఞాన చంద్రుడీ మాటలు , నమ్మలేక పొయాడు తత్వజ్ఞాని మహామంత్రిగా ఉండటమేమిటి ఆయనను అందరూ విజయదాసనే , తత్వవేత్త యెక్కడ ఉంటాడు అని విజ్ఞానచంద్రుడు ఎంతో మందిని అడిగాడు కాని ఒక్కరూ చేప్పలేకపోయారు ఢిల్లీనగరం చాలా పెద్దది మహారాజు అని పిలవటమేమిటి ఇందులో ఏదో మోసం ఉండాలి . | te | indictts_te_male | 20.427 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05305.wav | ఈ విజయదాసు పెద్ద వంచకుడు మహరాజులాగా సుఖాల్లో ఓలలాడుతూ గొప్ప జ్ఞానిలాగా తత్వాలు రాస్తాడు అనుకున్నాడు విజ్ఞానచంద్రుడు ఇటువంటి మోసగాణ్ణి నాలుగు మాటలూ అడగకుండా వెళ్లరాదని నిశ్చయించుకుని ఆయన ద్వారపాలకులతో మీ మంత్రిగారి దర్శనమైన దాకా ఇక్కడే ఉంటాను వెళ్ళి ఈ మాట ఆయనతో చెప్పండి అన్నాడు . | te | indictts_te_male | 20.544 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05306.wav | విజ్ఞానచంద్రుడు లోపలికి వచ్చేసరికి మహామంత్రి బంగారు తూగుటుయ్యాలలో మెత్తలను ఆనుకొని కూచుని ఉన్నాడు దాసీలు ఆయనకు వింజామరలు వీస్తున్నారు పెద్ద పెద్ద రాజోద్యోగులు ఎడంగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు మహా మంత్రి ఏవో పత్రాలు చూస్తున్నాడు . | te | indictts_te_male | 15.925 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05307.wav | విజ్ఞానచంద్రుడు ద్వారంవద్దనే నిలబడి కోపంగా తత్వాలు రచించే విజయ దాసువు నీవేనా అని గద్దించి అడిగాడు మహమంత్రి తల ఎత్తి చిత్తం స్వామీ దయ చేయండి ఆ ఆసనం మీద కూర్చోండి అన్నాడు . | te | indictts_te_male | 12.821 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05308.wav | తత్వజ్ఞానివలే నటించి ఇహసుఖాలు అనుభవించే నీబోటి మోసగాళ్లకుగాని ఈ ఆసనాలు నాబోటి నిజమైన జ్ఞానులకు కాదు ఈ విధంగా సుఖాలలో ముణిగి తేలడానికి సిగ్గులేదా అన్నాడు విజ్ఞానచంద్రుడు . | te | indictts_te_male | 11.712 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05310.wav | కష్ఠాలలాగే సుఖాలుకూడా ప్రారబ్దాన్ని అనుసరించి వస్తాయి వాటినుంచి తప్పించుకోలేం వాటికి అతీతంగాఉండటమే , జ్ఞాని అయినవాడు చేయవలిసింది అన్నాడు విజయదాసు . | te | indictts_te_male | 10.059 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05311.wav | నన్ను మోసం చేస్తున్నావు నీ సుఖ ప్రారబ్దాన్ని నేను తుడిచి పెట్టగలను అన్నాడు విజ్ఞానచంద్రుడు . | te | indictts_te_male | 5.888 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05312.wav | ఆ రాత్రి విజ్ఞానచంద్రుడు విజయదాసు ఒంటరిగా ఉన్న సమయంలో ఎవరికీ చెప్పకుండా ఈ క్షణాన ఉన్నవాడివి ఉన్నట్టు నావెంట బయలుదేరి రా అన్నాడు . | te | indictts_te_male | 8.875 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05314.wav | అర్ధరాత్రివేళ ఇద్దరూ బయలుదేరారు తెల్లవారేలోపునే నగరం దాటి చాలా దూరం వెళ్ళారు విజ్ఞానచంద్రుడు మహామంత్రిని మధ్యాన్నందాకా అన్నపానాలు లేకుండా నడిపించాడు మధ్యాన్నమయింది ఒక ఎడారిలాంటి ప్రాంతంమధ్య ఒక పెద్ద మర్రిచెట్టున్నది . | te | indictts_te_male | 14.197 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05315.wav | నువ్వు ఈ మర్రిచెట్టు కిందనే ఉండు నేను దగ్గరలో ఏదైనా గ్రామానికి వెళ్ళి భిక్ష తెస్తాను మనం భోజనం చేసి మళ్లీ ప్రయాణం సాగిద్దాం అని విజ్ఞానచంద్రుడు వెళ్లిపోయాడు . | te | indictts_te_male | 9.621 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05316.wav | విజ్ఞానచంద్రుడు వెళ్లిన కొద్ది సేపటికి ఒక పెద్ద బిడారు ఎడారిలో ప్రయాణం చేస్తూ ఆ మర్రిచెట్టు దిక్కుగా వచ్చింది . | te | indictts_te_male | 6.539 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05317.wav | ఆ బిడారు నేపాళ దేశపు రాజుది ఆయన అత్యవసరమైన రాచకార్యంమీద ఢిల్లీ మహామంత్రిగారికోసం వస్తున్నాడు . | te | indictts_te_male | 7.115 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05318.wav | ఈ బిడారుకూడా కిందటి మజిలీ వదిలి తెల్లవారుజామునుంచీ ప్రయాణం సాగించింది మిట్టమధ్యాన్నమయింది గాని విడిది చెయ్యటానికి వారికి , నీడపట్టు ఎక్కాడా దొరకలేదు చివరకు వారుకూడా మర్రిచెట్టు చూసి అక్కడికి వచ్చారు . | te | indictts_te_male | 12.821 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05319.wav | చెట్టుకింద సుఖంగా నిద్రపోతున్న , విజయదాసును చూస్తూనే నేపాళరాజు పోల్చుకున్నాడు వెంటనే ఆయన తన డేరాను విజయదాసు పడుకున్న చోటునే , వేయించి తన హంసతూలికా తల్పంపైన నౌకర్లచేత ఆయనను పడుకోబెట్టించి చుట్టూ పన్నీరు చల్లించి వింజామరాల వాళ్ళాను , ఏర్పాటుచేసి పక్కగా తాను ఒక కుర్చిపై కూచుని మహామంత్రి ఎప్పుడు నిద్రలేస్తాడా , అని ఎదురుచూడ సాగారు ఏమంటే యింత జరిగినా విజయదాసుకు నిద్రాభంగం కలగ లేదు . | te | indictts_te_male | 28.288 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05320.wav | విజ్ఞానచంద్రుడు భిక్ష పోగుచేసి తిరిగి వచ్చేసరికి మర్రిచెట్టు కింద అనేక డేరాలు గుర్రాలు ఏనుగులు కనిపించాయి సాయుధ భటులు అటూ ఇటూ తిరుగుతున్నారు ఒక పక్కగా పెద్ద గాడిపొయ్యీ వంటా కనిపించాయి అది ఒక పెద్ద మహారాజు , శిబిరంలాగా ఉంది . | te | indictts_te_male | 14.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05321.wav | విజయదాసు ఏమైనాడో ఈ డేరాలన్నీ ఏమిటో విజ్ఞానచంద్రుడికి అర్ధంకాలేదు తాను అటువెళ్లగానే విజయదాసు వీటన్నిటినీ తెప్పించుకుని ఉంటాడని అనుమాన పడ్డాడు కాని అది ఏమంత సాధ్యంగా కనపడ లేదు . | te | indictts_te_male | 11.52 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05322.wav | ఆయన ఏమీ పాలుపోక నిలబడి ఉండగా అనుచరులువచ్చి ఇది నేపాళరాజుగారి , మకాం నువ్వెవరు వెళ్ళు వెళ్ళు అన్నారు . | te | indictts_te_male | 7.936 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05323.wav | నేను విజయదాసుకోసం చూస్తున్నాను అన్నాడు విజ్ఞానచంద్రుడు . | te | indictts_te_male | 3.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05324.wav | వారింకా నిద్ర లేవలేదు మా మహారాజుగారుకూడా వారితో మట్లాడాలని ఏంతో తొందరపడుతున్నారు , వారి దర్శనం ఇప్పుడు కాదు అన్నారు భటులు . | te | indictts_te_male | 7.915 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05325.wav | ఈ సమయానికే విజయదాసు నిద్ర లేచి , కళ్లు తెరిచాడు ఎదురుగా నేపాళమహారాజు కనిపించాడు ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు . | te | indictts_te_male | 7.424 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05326.wav | మీరెప్పుడు వచ్చారు నన్నెందుకు నిద్ర లేపలేదు నావెంట ఒక సన్యాసి ఉండాలి ఆయనెక్కడ అని విజయదాసు అడిగాడు . | te | indictts_te_male | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05327.wav | నేపాళ మహారాజు తన భటులను పిలిచి ఈ చుట్టు పక్కల ఎక్కడైనా సన్యాసి ఉంటే ఇక్కడికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు . | te | indictts_te_male | 6.987 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05328.wav | త్వరలోనే విజ్ఞానచంద్రుణ్ణి నేపాళరాజు గుడారానికి తెచ్చారు ఆయనకు హంసతూలికా తల్పంమీద కూచుని విజయదాసు కనిపించాడు నేపాళమహారాజే స్వయంగా ఆయనకు విసురుతున్నాడు . | te | indictts_te_male | 10.315 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05329.wav | నేపాళమహారాజు కంగారుగా నేను తమకోసం మన దేశంనుంచి వస్తున్నాను ఎక్కడికి పోతారు అన్నాడు . | te | indictts_te_male | 6.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05330.wav | వద్దు నాయనా నేనే పోతాను నాకంతా అర్ధమయింది నేను తమకోసం మా దేశం నుంచి వస్తున్నాను ఎక్కడికి పోతారు అన్నాడు . | te | indictts_te_male | 7.264 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05331.wav | వద్దు నాయనా నేనే పోతాను నా కంతా అర్ధమయింది నేనే నేర్చుకున్నాను సుఖప్రారబ్దం అనుభవించక తప్పదు అనుభవించు నీవు మహాజ్ఞానివి నాకు జ్ఞానోదయం కలిగించావు అంటూ విజ్ఞాన చంద్రుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు . | te | indictts_te_male | 13.909 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05333.wav | బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక బ్రాహ్మడికి కుమారుడుగా జన్మించాడు అతను చాలా పొట్టివాడు కావటంచేత అందరూ అతన్ని మరుగుజ్జు అని పిలిచేవాళ్లు అతను చిన్నతనంలోనే తక్షశిలకు వెళ్లి అక్కడ ఒక గురువువద్ద విలువిద్య నేర్చుకుని ఆ విద్యలో గొప్ప ప్రవీణుడయ్యాడు . | te | indictts_te_male | 18.752 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05334.wav | ఉద్యోగం సంపాదించటానికి ఏమి చెయ్యాలో తన విద్యను ఏ విధంగా ఉపయోగపరుచుకోవాలో తెలియక ఒకనాడు మరుగుజ్జు ఒక గ్రామంలోని సాలెవీధి గుండా పోతూఉండగా అతనికి ఆజాను బాహువొకడు మగ్గంమీద పనిచేస్తూ కనిపించాడు మరగుజ్జు ఆ మనిషిని సమీపించి నీ పేరేమిటి అని అడిగాడు నా పేరు భీమసేనుడు అని చెప్పాడు సాలెవాడు . | te | indictts_te_male | 19.499 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05335.wav | ఇంత ఒడ్డూ పొడుగూ ఉన్నావు ఇంత గొప్ప పేరు పెట్టుకున్నావు సాలెపని చెయ్యటం కర్మమేం వచ్చింది నీకు అని మరుగుజ్జు అతన్ని అడిగాడు . | te | indictts_te_male | 7.381 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05336.wav | నేనేం చెయ్యను బట్టలు నేయటం తప్ప నాకింకే పనీ చేతకాదు అన్నాడు భీమసేనుడు . | te | indictts_te_male | 4.843 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05337.wav | పుష్కలంగా సంపాదించుకునే , ఉపాయం చెబుతాను నా వెంట వస్తావా అని మరుగుజ్జు అడిగాడు . | te | indictts_te_male | 5.237 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05338.wav | నీవు రాజుగారివద్దకు వెళ్లి విలువిద్యలో గొప్పవాణ్ణని చెప్పుకుని ఉద్యోగం అడుగు నీ ఒడ్డూ పొడుగూ చూసి వెంటనే ఉద్యోగం ఇస్తారు అని , మరుగుజ్జు భీమసేనుడితో అన్నాడు . | te | indictts_te_male | 9.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05339.wav | మరి నాకు విలువిద్య రాదే అన్నాడు భీమసేనుడు . | te | indictts_te_male | 2.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05340.wav | నీకు రాకపోతే ఇబ్బంది లేదు నాకా విద్య బాగావచ్చు నన్ను నీ భటుడుగా చేసుకో అవసరమైనప్పుడల్లా నేను నీకు సహాయపడుతుంటాను అని మరుగుజ్జు ధైర్యం చెప్పాడు . | te | indictts_te_male | 10.048 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05341.wav | ఆ ప్రకారమే భీమసేనుడు కాశీరాజు వద్దకు వెళ్లి తాను గొప్ప విలుకాడినని చెప్పి , సులువుగా కొలువు సంపాదించాడు అతని జీతం పక్షానికి వెయ్యి రూపాయలు మరుగుజ్జు అతనికింద భటుడుగా చేరాడు ఇద్దరూ ఒకచోటే ఉంటూ భీమసేనుడికి రాజుగారిచ్చే జీతంతో సుఖంగా జీవయాత్ర గడపసాగారు . | te | indictts_te_male | 16.971 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05342.wav | భీమసేనుడు అందుకు అంగీకరించి రాజుగారివద్ద సెలవు పుచ్చుకుని , మరుగుజ్జువద్దకు వచ్చి ఇప్పుడు నాకీ బెడద వచ్చి పడింది నేను ఆ పెద్దపులిని ఎలా చంపగలను ఈ గండం తప్పే ఉపాయం చెప్పు అన్నాడు అతని జీతం పక్షానికి వెయ్యి రూపాయలు మరుగుజ్జు అతనికింద భటుడుగా చేరాడు ఇదరూ ఒకేచోటే ఉంటూ భీమసేనుడికి రాజుగారిచ్చే జీతంతో సుఖంగా జీవయాత్ర గడపసాగారు . | te | indictts_te_male | 23.083 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05344.wav | తరువాత భీమసేనుడు నగరానికి తిరిగి వెళ్లి రాజును దర్శించి మహారాజా తమరు ఆజ్ఞాపించిన ప్రకారం పెద్దపులిని చంపేశాను ఇక రహదారిన ప్రయాణం చేసే ప్రజలకు ఎట్టి భయమూ లేదు అని విన్నవించాడు . | te | indictts_te_male | 11.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05345.wav | రాజుగారు భీమసేనుడి పరాక్రమానికి చాలా సంతోషించాడు భీమసేనుడి ఖ్యాతి రెట్టింపయ్యింది అందరూ అతన్ని ప్రశంసించే వాళ్లే ఈ ప్రశంసలు వింటూ భీమసేనుడు తాను నిజంగా మహావీరుణ్ణి అయిపోయాననుకుని , తనకు బంటుగా ఉన్న మరుగుజ్జును చిన్నచూపు చూడ నారంభించాడు గాని అంతగా పట్టించుకో లేదు . | te | indictts_te_male | 17.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05346.wav | భీమసేనుడికి ప్రమాదం జరగబోతుందని మరుగుజ్జుకు తెలుసు తానుకూడ , విల్లూ బాణాలు ధరించి భీమసేనుడి వెనకగా ఏనుగు మీద కూచున్నాడు చుట్టూ అశ్వదళమూ పదాతి దళమూ నడుస్తూండగా ఏనుగు యుద్దభూమికి కదలి వెళ్ళింది . | te | indictts_te_male | 14.347 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.