file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12 values | speaker_id stringclasses 26 values | duration float64 1.5 29.8 | source stringclasses 2 values | emotion stringclasses 1 value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_05469.wav | ఈ ప్రశంసనుడు , మోహనుడికి దాయాది మోహనుడు భువనసుందరిని ఎత్తుకురావటానికి స్పార్టాకు వెళ్లినప్పుడు ప్రశంసనుడు కూడా అతనివెంట వెళ్లి అనేక విధాల సాయపడ్డాడు అయినప్పటికీ భువనసుందరి మూలంగా గ్రీకులకు ట్రోజనులకు కలిగిన యుద్దంలో ప్రశంసనుడు తటస్థంగా ఉండిపోయాడు అతను యుద్దం చెయ్యలేదు సరికదా అతని బలాలుకూడా యుద్దంలోకి రాలేదు . | te | indictts_te_male | 21.973 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05470.wav | ఈ సంఘటన జరిగినాక ప్రశంసనుడు తటస్థంగా ఉండలేక పోయాడు అతను వెంటనే తన బలాలను ట్రోయ్ నగరానికి తరలించుకు వెళ్లి యుద్దంలో చేరాడు ప్రశంసనుడు , గొప్ప యోధుడు ఎవరినీ లక్ష్యపెట్టని వజ్రకాయుడు సహితం అతన్ని గురించి ఎన్నడూ తెలికగా మాట్లాడడు ఇక ట్రోజను సైనికుల మాట చెప్ప నవసరం లేదు వారు తమ పక్షాన గల , వీరులలో వీరసింహుణ్ణి ఎంతగా గౌరవించేవారో ప్రశంసనుణ్ణి కూడా అంతగానూ గౌరవించే వారు యుద్దంలో అతను అనేకసార్లు బాగా గాయపడ్డాడు కాని ప్రతీసారీ ప్రాణాలతో బయటపడ్డాడు . | te | indictts_te_male | 29.579 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05471.wav | ఈ యుద్దంలో ప్రశంసనుడికి చావు రాసి పెట్టిలేదు అతని వంశంవాళ్ళు ముందు ముందు ట్రోయ్ నగరానికి రాజులు కావాలని రాసిపెట్టి ఉంది . | te | indictts_te_male | 7.787 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05472.wav | ట్రోయ్ నగరంతో సఖ్యత గల నగరాలు ఇంకా అనేకం ఉన్నాయి వాటిలో చాలా వాటిని వజ్రకాయుడు ఓడించి వశపరుచుకున్నాడు అతనికి లోబడిన నగరాలలో ఒకదానికి రాజు వీరసింహుడికి పిల్లనిచ్చిన మామ గ్రీకులతో జరిగిన పోరాటంలో ఈ రాజూ ఆయన కుమారులు ఏడుగురు మరణించారు . | te | indictts_te_male | 16.629 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05473.wav | గ్రీకు వీరులలో ఒకడైన ప్రబోధుడు రూపధరుడితో నీవు వట్టి సోమరిపోతువు పిరికి పందవు అన్నాడు . | te | indictts_te_male | 6.581 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05474.wav | నా తప్పేమీ లేదు ఎక్కడా ధాన్యం దొరక లేదు రారాజు నిన్ను పంపి ఉన్నా వట్టిచేతులతో వచ్చి ఉండే వాడివే అన్నాడు రూపధరుడు . | te | indictts_te_male | 7.264 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05475.wav | ప్రభోధుడికి పంతం వచ్చింది అతను అప్పటి కప్పుడే ఒక నావను తరలించుకుని వెళ్లి దాని నిండా ధాన్యం తీసుకుని తిరిగి వచ్చాడు రూపధరుడికి తీరని పరాభవం జరిగింది ప్రబోధుడిపైన ఎలా పగ తీర్చుకోవటమా అని అహోరాత్రులు మధనపడి చివర కొక పన్నాగం ఆలోచించాడు . | te | indictts_te_male | 14.283 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05476.wav | ఒకనాడు రూపధరుడు రారాజుకు ఈ విధంగా వార్త పంపాడు . | te | indictts_te_male | 3.765 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05477.wav | రాత్రి కలలో నాకు , దేవతలు కనబడి మన శిబిరంలో ఒక గొప్ప ద్రోహం జరగనున్నదని హెచ్చరించారు ప్రమాదం తప్పాలంటే ఒక పగలూ రాత్రీ మనం శిబిరం మార్చాలి . | te | indictts_te_male | 10.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05478.wav | రూపధరుడు చేసిన ఈ సూచనను రా రాజు వెంటనే అమలు జరిపించాడు గ్రీకు లందరూ తమ శిబిరాన్ని వదిలేసి ఒక పగలూ రాత్రీ మరొక చోట గడిపారు శిబిరం ఖాళీ అయిన సమయంలో రూపధరుడు రహస్యంగా ప్రభోధుడి , గుడారం ప్రవేశించి అక్కడ ఒక బంగారు నాణాల సంచిని దాచాడు . | te | indictts_te_male | 17.237 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05479.wav | తరువాత అతను యుద్దఖైదీని ఒకణ్ణి పట్టుకుని వాడిచేత బలాత్కారంగా ఒక ఉత్తరం రాయించాడు ఆ ఉత్తరం వర్దనుడు ప్రబోధుడికి , రాసినట్టుగా ఉన్నది . | te | indictts_te_male | 9.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05480.wav | గ్రీకులకు ద్రోహంచెయ్యటం నిమిత్తమై నీవు కోరినప్రకారం బంగారం పంపడమైనది అని ఆ ఉత్తరంలో ఉంది . | te | indictts_te_male | 6.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05481.wav | మర్నాడు తెల్లవారి గ్రీకులు తమ పాత శిబిరానికి తిరిగివచ్చేటప్పుడు శిబిరం వెలపల చచ్చిపడివున్న యుద్దఖైదీ కనిపించాడు అతని వద్ద ఉన్న ఉత్తరం వారికి దొరికింది అది చాలా ప్రమాదకరమైన ఉత్తరంగా కనపడ్డందున దానిని వెంటనే రారాజుకు చేర్చారు . | te | indictts_te_male | 14.261 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05482.wav | రారాజు ఆ ఉత్తరాన్ని చూసుకుని ప్రబోధుణ్ణి విచారణకు పిలిచాడు వర్ధనుడి నుంచి అలాంటి ఉత్తరం రావటానికి సంజాయిషీ చెప్పమన్నాడు తాను దేశద్రోహిని కాననీ తనకు వర్ధనుడు గాని మరొకరుగాని ఎన్నడూ బంగారం ఇచ్చి ఉండలేదనీ ప్రబోధుడు చెప్పాడు . | te | indictts_te_male | 15.253 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05483.wav | అతని గుడారం వెతికితే నిజం తెలిసి పోతుంది అన్నాడు రూపధరుడు . | te | indictts_te_male | 3.531 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05484.wav | ప్రబోధుడి హత్య అన్ని విధాలా అక్రమమైనది అతను నిర్ధోషి కావటమే గాక గొప్ప ప్రతిభావంతుడుకూడా ట్రోయ్ నగరాన్ని ముట్టడించిన గ్రీకులకు కాలక్షేపం జరగడానికిగానూ అతను పాచికలు సృష్టించాడు అతను సృష్టించినవి ఇంకా చాలా ఉన్నాయి అతను దీపస్తంభాలు కనిపెట్టాడు త్రాసులు కొలమానాలు సృష్టించాడు లిపిని సృష్టి చేశాడు సైనిక శిబిరాల లోనూ ఇతర చోట్లా పహారావాళ్లను ఏర్పాటు చేసే వైనం కనిపెట్టాడు గ్రీకులు అతనికి ఎన్నోవిధాల రుణపడి ఉన్నారు . | te | indictts_te_male | 28.405 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05485.wav | గ్రీసు దేశంలో ఉన్న ప్రబోధుడి తండ్రికి తన కుమారుడి హత్యను గురించి వార్త తెలిసింది ఆయన ట్రోయ్ నగరానికి ప్రయాణమై వచ్చి నా కొడుకును ఏ కారణంచేత హత్య చేయవలసివచ్చింది వాడు ద్రోహి అని ఎలా రుజువుచేశారు అని రారాజును నిలదీసి అడిగాడు . | te | indictts_te_male | 14.368 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05486.wav | రారాజు ఆయనకు సంజాయిషీ ఇవ్వనిరాకరించాడు ప్రబోధుడు అకారణంగా హత్యచేయబడ్డాడనీ రూపధరుడు అతని మీద కుట్రచేసి ఆ పని చేయించాడనీ రారాజుకు స్పష్టంగా తెలిసే ఉండాలి అయినప్పటికీ ఆయన రూపధరుడిపై గల ఆదారంకొద్ది ప్రబోధుడి తండ్రి ఆక్షేపణను తోసిపుచ్చాడు . | te | indictts_te_male | 16.576 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05488.wav | ఆ రోజుల్లో జమీందారుల నౌకర్ల పని అంత మిడిసిపాటుగా ఉంటుండేది సరే శాయమ్మ వెళ్లి తలుపు తీసింది జమీందారు గారి నౌకర్లు ఆమెకేసి కొరకొర చూస్తూ ఈ పల్లెలో చిట్కా వైద్యం తెలిసినవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగారు . | te | indictts_te_male | 14.411 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05489.wav | ఈ ప్రశ్న వినాగానే శాయమ్మకు చెప్పలేని ఆనందం కలిగింది ముక్కోటి దేవతల్లారా దణ్ణాలమ్మా దణ్ణాలు అను కున్నది మనసులో . | te | indictts_te_male | 7.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05490.wav | చిట్కా వైద్యం తెలిసినవాళ్ళు లేకేం బాబులూ ఒకాయన ఉన్నాడు ఆయన ఎవరో కాదు మా ఆయనే ఇంతకీ ఎవరికీ జబ్బు అని అడిగింది శాయమ్మ . | te | indictts_te_male | 8.853 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05491.wav | జమిందారు నౌకర్లు సంగతంతా చెప్పారు జమిందారు గారి అమ్మాయికి జబ్బు చేసింది ఘన వైద్యులంతా వచ్చి మందులిచ్చినా వ్యాధి నయం కాలేదు అందుకని యిక చిట్కా వైద్యులతో వ్యాధులు కుదిర్చే వారి కోసం వెతుకుతున్నారు వాళ్ళు . | te | indictts_te_male | 12.821 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05492.wav | మా ఆయన ఎంత ఆపదలో ఉన్నవాళ్ల నైనా తన చిట్కావైద్యంతో చటుక్కున గట్టెక్కిస్తాడు చూడండి మొన్నగాక మొన్న గూని రంగన్న కొడుకు గుడి గోపురంమీంచి కింద పడి కాలు విరగకొట్టుకుంటే మా ఆయన ఏదో యింత తైలం మర్ధించాడు ఇక ఆ వింత చూడవలిసిందే నాయనలారా ఆ కుర్రాడు ఎగిరి గంతేసి మళ్ళీ గుడిగోపురం ఎక్కి కూర్చున్నాడు . | te | indictts_te_male | 21.195 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05493.wav | శాయమ్మ మాటలు విన్న జమీందారు నౌకర్లకు తమ శ్రమ ఫలించిందిగదా అన్న సంతోషం కలిగింది . | te | indictts_te_male | 5.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05495.wav | కట్టెలు కొట్టి తెచ్చేందుకని అడవికి వెళ్ళాడు అన్నది శాయమ్మ . | te | indictts_te_male | 3.253 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05496.wav | అంత ఘరానావైద్యుడు కట్టెలు కొట్టుకోవటమా వింతగా ఉందే అన్నారు , జమిందారు నౌకర్లు . | te | indictts_te_male | 5.12 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05497.wav | వింత ఏమిటి నాయనా విచిత్రం అన్నది శాయమ్మ తరువాత తలా చేతులు అటూయిటూ ఆడిస్తూ . | te | indictts_te_male | 5.664 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05499.wav | తరువాత జమీందారు నౌకర్లు అడవిలోకి పోయారు వాళ్ళకు కట్టెలు కొడుతున్న గంగన్న కనిపించాడు . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05500.wav | నువ్వేనా గంగన్నవి అని అడిగారు వాళ్ళు మర్యాదగా . | te | indictts_te_male | 3.136 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05501.wav | అవును కాదు అన్నాడు గంగన్న ముఖం చిట్లించి అతడితో మీకేం పనో ముందు తెలిస్తే తప్ప అతడెవరైందీ మీకు తెలియదు అన్నాడు అనుమానంగా వాళ్లకేసి చూస్తూ దానికి జమీందారు నౌకర్లు అయ్యా మేము మీ ఘనతను గురించి విన్నాం మీ వల్ల కావలిసిన ముఖ్యమైన పని ఒకటి వుంది అన్నారు . | te | indictts_te_male | 15.915 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05502.wav | అలా అయితే సరి మీరు నా ఘనతని గూర్చి విన్నది కూడా నిజమే కట్టు గొయ్యలు నాగటి దుంపలు చెక్కటంలో నేను మొనగాణ్ణి అన్నాడు గంగన్న . | te | indictts_te_male | 8.331 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05503.wav | అంత ఘనవైద్యులు మీరు యిలా మాట్లాడటం , బాగాలేదు అన్నాడు జమీందారు నౌకర్లు . | te | indictts_te_male | 4.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05504.wav | బహుశా వీళ్లెవరో పిచ్చివాళ్లయివుంటారు అనుకున్నాడు గంగన్న . | te | indictts_te_male | 3.392 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05505.wav | వైద్యుడేమిటి నే నెన్నడూ వైద్యం చేసి ఎరగనే అన్నాడు . | te | indictts_te_male | 3.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05506.wav | గంగన్నను రోగి ఉన్న గదిలోకి తీసుకుపోయారు అమ్మా మీ వంట్లో ఎలా ఉంది అని అడిగాడు గంగన్న జమిందారు కూతురిని ఆ అమ్మాయి వినపడీ వినపడనట్టు ఏదో గొణిగింది . | te | indictts_te_male | 10.293 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05507.wav | అమ్మాయి మాట్లాడే భాష ఏదోగాని నాకు ఒక్కముక్క కూడా అర్ధంకాలేదు అన్నాడు గంగన్న విస్తూపోయి అందుకు జమీందారు వినయంగా . | te | indictts_te_male | 7.552 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05508.wav | అయ్యా అమ్మాయికి హఠత్తుగా ఒక్కసారి మాట పడిపోయింది వివాహ ముహూర్తం నిర్ణయించాంకూడా అవతల మాటపోతుంది నేను గట్టి చిక్కులో పడిపోయాను ఇంతకీ అమ్మాయికి పట్టుకున్న వ్యాధి ఏమిటంటారు అన్నాడు . | te | indictts_te_male | 12.597 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05509.wav | వ్యాధికేముంది మాట పడిపోవటమే అన్నాడు గంగన్న . | te | indictts_te_male | 3.381 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05510.wav | వ్యాధికి కారణం ఏమిటో సెలవిస్తే అన్నాడు జమిందారు అందుకు గంగన్న తల పంకిస్తూ . | te | indictts_te_male | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05511.wav | కారణం ఏముంది నాలుక పని చెయ్యటం మానేసింది ఇందుకు గల కారణాలనుగురించి వాల్మీకి చాలా రాశాడు ఆయన చాలా గొప్పవాడు ఒక్క అంగుళం పాటి నాకంటే పొడవరి మీకు సంస్కృతం వచ్చా ఓహూ రాదా సరే ఈ వ్యాధిని గూర్చిన సర్వం ఒక్క సంస్కృత పదంలో యిమిడ్చేశాడాయన నాలుకను కదిలించే , నాళాలు కొన్ని మన శరీరంలో ఉంటాయి , అన్నాడు గంగన్న గుక్క తిప్పుకోకుండా తరువాత శరీరశాస్త్రంమీద తాపీగా చిన్న ఉపన్యాసం ఇచ్చాడు . | te | indictts_te_male | 26.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05512.wav | జమీందారు అంతా విని నాకు ఒక్క చిన్న సందేహం ఉంది మీరు శరీర శాస్త్రాన్ని గురించి చాలా విషయాలు చెప్పారు బాగానే వుంది కాని మనిషికి గుండెకాయ కుడివైపున ఉంటుందంటారేం ఎడమవైపున గదా అన్నాడు అనుమానంగా అందుకు గంగన్న తడుముకోకుండా ఔను పూర్వకాలంలో అలాగె వుండేది కాని యిప్పటిదంతా పిదపకాలం గదా అంతా తారుమారు అనేశాడు . | te | indictts_te_male | 21.376 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05513.wav | తెలియక అడిగాను , క్షమించండి నేనేదో పాతకాలపు మనిషిని యీ మధ్య వస్తున్న మార్పులు అంతగా నాకు తెలీవు అన్నాడు , జమీందారు . | te | indictts_te_male | 7.787 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05514.wav | తరువాత గంగన్న జమీందారు కూతురు చేతి నాడి పరీక్షించి . | te | indictts_te_male | 3.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05515.wav | రోగం ప్రారంభదశలోనే ఉంది అన్నం ముద్దలుగా చేయించి మజ్జిగలో ముంచి తినిపించండి ఠక్కున గుణం యిస్తుంది రామచిలుకలు తినే ఆహారం అదేకదా అవి ఎంత చక్కగా మాట్లాడుతై అన్నాడు ఆశ్చర్యంగా . | te | indictts_te_male | 11.968 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05516.wav | జమిందారు గంగన్నమీద , గురి కుదిరింది వద్దన్నా బలవంతాన అతనికి చాలా ధనం ఇచ్చాడు వీలు వుంటె మరోసారి వచ్చి రోగిని పరీక్షించవలసిందని కోరాడు జమీందారుచేసిన గౌరవానికి గంగన్న చాలా సంతోషించాడు అనుకోకుండా అంత ధనం లభించినందుకు ఆనందిస్తూ అతడు యింటికి వచ్చేసరికి వాకిటిముందు నిలబడి వున్న ఒక యువకుడు కనిపించాడు . | te | indictts_te_male | 20.747 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05517.wav | గంగన్న ఆ యువకుణ్ణి ఎవరు నువ్వు అంటూ గదమాయించి అడిగాడు అందుకు ఆ యువకుడు . | te | indictts_te_male | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05518.wav | అయ్యా మీరు గొప్ప వైద్యులని తెలిసి వచ్చాను జమీందారుగారు కుతురుకు మాట పడిపోవటం అంతా వట్టిది వాళ్ళ తండ్రి నిశ్చయించిన , వరుణ్ణి చేసుకోవటం ఇష్టంలేక అలా మాట పడిపోయినట్టు నటిస్తోంది ఆ అమ్మాయి నేనూ వివాహం చేసుకునేందుకు లోగడే ఒప్పందం చేసుకున్నాం అన్నాడు . | te | indictts_te_male | 15.712 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05519.wav | యవకుడు చెప్పిందంతా విని , గంగన్న చాలా ఆశ్చర్యపోయాడు నాలుగు రోజుల తరువాత ఆ యువకుణ్ణి వెంటబెట్టుకుని జమీందారు కోటకు వెళ్ళాడు జమీందారు ఎదురువచ్చి ఆ యిద్దరినీ కూతురు ఉన్న గదికి తీసుకు పోయాడు . | te | indictts_te_male | 12.021 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05520.wav | కూతురు అలా మట్లాడేసరికి జమీందారుకు ఎక్కడలేని కోపం వచ్చింది . | te | indictts_te_male | 4.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05521.wav | అయ్యా వైద్యుడు గారూ మళ్ళీ మా అమ్మాయి మాట పడిపోయేటట్టు మందేమైనా ఇవ్వండి ఆ వాగుడు వినలేక చెవులు దిబ్బెళ్లు పడుతున్నాయి అన్నాడు ప్రాధేయపడుతూ అందుకు గంగన్న నవ్వి మీ అమ్మాయికి మాట పడిపోయేందుకు మందివ్వటం నా వల్లకాదు అలాంటి మందులు వున్నట్టుకూడా నేను వినలేదు కావాలంటే మీకు చెవుడు వచ్చేటట్టు చిటికలో చేస్తాను అన్నాడు . | te | indictts_te_male | 21.099 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05522.wav | గంగన్న అలా అనేసరికి జమీందారు తెల్లబోయాడు ఇక చేసేదిలేక కుమార్తె ఇష్టపడిన యువకుడికే ఆమెను ఇచ్చి వివాహం చేసేందుకు సమ్మతించాడు . | te | indictts_te_male | 9.259 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05523.wav | గంగన్న యింటికి వచ్చాడు భార్యతో తన వైద్యం సంగతీ సంపాయించిన డబ్బు సంగతీ చెప్పాడు తన ఎత్తు పారినందుకు శాయమ్మ మొదట్లో విచారించింది కాని తరువాత భర్త తెలివితేటలు మెచ్చుకోసాగింది గంగన్నకూడా ఆ రోజునుంచి భార్యను కొట్టంటం మానేశాడు . | te | indictts_te_male | 15.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05525.wav | బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో , భోధిసత్వుడు సుతనుడనే పేరు గల పేద గృహస్థుగా జన్మించాడు అతను పెరిగి పెద్దవాడై తన సంపాదనతో తల్లి దండ్రులను పోషిస్తూ వచ్చాడు కొంత కాలానికి సుతనుడి తండ్రి చనిపోయాడు తల్లి మాత్రం మిగిలింది రోజల్లా శ్రమ పడినా తనకూ తన తల్లికీ చాలినంత , సంపాదించలేక సుతనుడు , చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు . | te | indictts_te_male | 22.997 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05526.wav | ఆ దేశపు రాజుగారికి వేటయందు చాలా ప్రీతి ఆయన తరచూ అడవికి వెళ్లి అక్కడ అడవిజంతువులను వేటాడుతూ ఉండేవాడు ఒకనాడు రాజుగారు ఒక లేడిని తరుముతూ అడవిలో చాలా దూరం వెళ్ళి ఎలాగైతేనేం దాన్ని బాణంతో కొట్టాడు లేడి బాణం దెబ్బకు చచ్చి పడిపోయింది సమీపంలో రాజుగారి భటులెవరూ లేరు అందుచేత , రాజే ఆ లేడిని భుజాన వేసుకొని తిరిగి రాసాగాడు . | te | indictts_te_male | 23.179 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05527.wav | మిట్టమధ్యాహ్నం ఎండ మండి పోతున్నది వేటమూలంగానూ లేడిని మోసుకు వస్తూవుండటం వల్లనూ రాజు చాలా అలసిపోయి ఉన్నాడు అటువంటి స్థితిలో ఆయనకు ఒక విశాలమైన మర్రిచెట్టు నీడ చల్లగా కనిపించింది రాజు లేడి శరీరాన్ని నీడలో పడేసి విశ్రాంతి తీసుకోవడానికి తానుకూడా చతికిలబడ్డాడు . | te | indictts_te_male | 17.621 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05528.wav | మరుక్షణమే రాజు ఎదుట ఒక బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమై నిన్ను తినేస్తాను అంటూ మీదకి రాసాగింది . | te | indictts_te_male | 6.059 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05529.wav | ఎవరు నువ్వు నన్ను తినటానికి నీకేమి అధికారం ఉన్నది అని రాజు బ్రహ్మరాక్షసిని అడిగాడు . | te | indictts_te_male | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05530.wav | ఈ చెట్టు నాది దీని నీడలోకి ఎవరైతే వస్తారో ఈ చెట్టుకింద ఉండే నేల మీద ఎవరైతే కాలు మోపుతారో వారినెల్లా తినటానికి నాకు హక్కున్నది నేను బ్రహ్మ రాక్షసిని అన్నదా భూతం . | te | indictts_te_male | 10.795 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05531.wav | రాజు దీర్ఘంగా ఆలోచించాడు చివరకాయన బ్రహ్మరాక్షసితో నువ్వు ఈనాడు మాత్రమే తిండి తింటావా లేక రోజూ నీకు ఆహారం కావాలా అని అడిగాడు . | te | indictts_te_male | 8.747 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05532.wav | నాకు రోజూ ఆహారం కావాలి అన్నది బ్రహ్మ రాక్షసి . | te | indictts_te_male | 2.859 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05533.wav | అయితే ఈ పూట నన్ను తినటంవల్ల నీ ఆహారసమస్య తీరదు ఈ పూటకు ఈ లేడిని తిని నన్ను వదిలేశావంటే నీకు ఏ రోజూకూడా ఆహారసమస్య లేకుండా చేస్తాను నేను ఈ దేశానికి రాజును అందుచేత నీకు రోజు అన్నంతోపాటు ఒక మనిషిని పంపగలను అన్నాడు రాజు . | te | indictts_te_male | 16.341 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05534.wav | ఈ మాట విని బ్రహ్మరాక్షసి చాలా సంతోషించింది . | te | indictts_te_male | 2.987 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05535.wav | అలా అయితే నిన్ను విడిచిపెడతాను కాని ఏ రోజు , నాకు వేళకు ఆహారం రాకపోయినా నేనే బయలుదేరి వచ్చి నిన్ను తినేస్తాను అన్నది బ్రహ్మరాక్షసి . | te | indictts_te_male | 8.437 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05536.wav | రాజుగారు లేడిని బ్రహ్మరాక్షసికిచ్చేసి తన రాజధానికి తిరిగి వచ్చి తన మంత్రితో జరిగినదంతా చెప్పాడు . | te | indictts_te_male | 6.165 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05537.wav | మహారాజా మీరేమీ విచారించకండి మన ఖైదులో చాలామంది నేరస్థులున్నారు వారిని రోజుకొకరు చొప్పున బ్రహ్మరాక్షసికి ఆహారంగా పంపుతాను అన్నాడు మంత్రి . | te | indictts_te_male | 9.12 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05538.wav | అదిమొదలు మంత్రిగారు రోజు కొక ఖైదీని అడవిలో ఉన్న మర్రిచెట్టు వద్దకు అన్నంతోసహా పంపటము బ్రహ్మరాక్షసి ఆ ఖైదీని తినటమూ జరుగుతూ వచ్చింది . | te | indictts_te_male | 8.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05539.wav | కొంత కాలానికి ఖైదీలందరూ అయిపోయారు ఏమి చెయ్యలో మంత్రిగారికి పాలుపోలేదు ఆయన రాజ్యమంతటా చాటింపు వేయించాడు . | te | indictts_te_male | 7.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05540.wav | ఎవరైతే అన్నం తీసుకొని అడవిలో ఉండే దయ్యాల మర్రివద్దకు పోతారో వారికి రాజుగారు వెయ్యి రూపాయలు బహుమానం ఇస్తారు . | te | indictts_te_male | 6.656 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05541.wav | ఈ చాటింపు విని సుతనుడు , ఏమి ఆశ్చర్యం నేను ఎంత కష్టపడి పని చేసినా రాగి డబ్బులు తప్ప కళ్ళబడవే బ్రహ్మ రాక్షసికి ఆహారమైతే ఇంత డబ్బిస్తారా అనుకున్నాడు . | te | indictts_te_male | 10.315 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05542.wav | అతను తన తల్లితో అమ్మా నేను వెయ్యి రూపాయలు తీసుకుని దయ్యాల మర్రివద్దకు అన్నం పట్టుకు పోతాను ఆ డబ్బుతో నీకు చాలా సుఖంగా జరిగి పోతుంది అని చెప్పాడు . | te | indictts_te_male | 8.576 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05543.wav | నాకిప్పుడేం తక్కువయిందిరా నేను సుఖంగానేవున్నాను నువ్వు ఎక్కడికీ వెళ్ల నవసరం లేదులే అన్నది సుతనుడి తల్లి . | te | indictts_te_male | 6.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05544.wav | నాకే అపాయమూ రాదు నేను క్షేమంగా తిరిగివస్తే సరిగదా అని సుతనుడు తల్లిని ఒప్పించి రాజు వద్దకు వెళ్ళాడు . | te | indictts_te_male | 7.499 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05545.wav | మహారాజా మీ పాదరక్షలు గొడుగు కత్తీ ఒక బంగారు పాత్రం ఇప్పించినట్టయితే నేను అడవిలో ఉండే దయ్యాల మర్రివద్దకు ఆహారం తీసుకుపోతాను అని సుతనుడు రాజుగారితో అన్నాడు . | te | indictts_te_male | 11.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05546.wav | అన్నం పట్టుకుపోవటానికి ఇవన్నీ ఎందుకు అని రాజుగారు అడిగాడు . | te | indictts_te_male | 3.52 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05547.wav | బ్రహ్మరాక్షసిని ఓడించటానికి అని సుతనుడు సమాధానం చెప్పాడు . | te | indictts_te_male | 3.392 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05548.wav | తరువాత సుతనుడు కత్తి ధరించి పాదరక్షలు తొడుగుకొని గొడుగు వేసుకొని బంగారు పాత్రలో అన్నం తీసుకొని మధ్యాన్నానికి దయ్యాల మర్రిదగ్గరకు వెళ్లాడు అతను చెట్టు నీడ లోపలికి రాక ఎండగా గొడుగు నీడలో నిలబడ్డాడు . | te | indictts_te_male | 13.355 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05549.wav | అతనికోసం చూస్తున్న బ్రహ్మరాక్షసి ఎండలో పడి చాలా దూరం వచ్చావు నీడలోకివచ్చి విశ్రాంతి తీసుకో అన్నది . | te | indictts_te_male | 6.059 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05551.wav | అరణ్యంలో ఒకనాడు కుందేలు దుప్పిగారి ఇంటికి , వెళ్ళింది దుప్పీ దుప్పి భార్య పిల్లలు కుందేలుతో కుశల ప్రశ్నలు వేసి ఈ మధ్య నక్కను నువ్వు చాలా ఇబ్బందులు పెట్టావుటగా నీ పని పట్టిస్తానని నక్క అంటున్నది కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది అన్నాయి . | te | indictts_te_male | 15.232 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05552.wav | కుందేలు నవ్వి ఈ నక్కను నేను లక్ష్య పెడతానా ఇది మా నాన్నకు ముప్పై ఏళ్లపాటు వాహనంగా ఉండేది అన్నది . | te | indictts_te_male | 6.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05553.wav | మర్నాడు నక్క దుప్పిగారింటికి వెళ్లినప్పుడు దానికి కుందేలు అన్నమాటలు తెలిశాయి నక్క పళ్లు పటపటాకొరికి ఈ కుందేలు తండ్రికి నే నెప్పుడు వాహనంగా పనిచేశానో మీ ఎదుటే చెప్పిస్తాను అంటూ లేచి నేరుగా కుందేలు ఇంటికి వెళ్లింది . | te | indictts_te_male | 13.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05554.wav | నక్క వస్తుందని కుందేలు అనుకుంటూనే ఉంది అందుచేత అది తలుపు గడియ పెట్టి లోపల కూచున్నది నక్క వచ్చి తలుపుమీద రెండు మూడు సార్లు దబదబా కొట్టినాక , కుందేలు బలహీనమైన గొంతుపెట్టి ఎవరు వారు నక్కబావా ఏమిటి అని మూలిగింది . | te | indictts_te_male | 15.221 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05555.wav | నేను నీ కోసమే వచ్చాను వెంటనే తలుపు తియ్యి అన్నది నక్క . | te | indictts_te_male | 3.787 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05556.wav | అయ్యో నక్కబావా నాకు చాల జబ్బుగా ఉంది వైద్యుణ్ణి పిలుచుకు వస్తావా అన్నది కుందేలు . | te | indictts_te_male | 5.376 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05557.wav | ఇప్పుడు వీలులేదు దుప్పిగారింట్ళో ఇవాళ విందు నిన్ను వెంటనే తీసుకురమ్మని నన్ను పంపారు ఆలస్యంచెయ్యక , బయలుదేరు అన్నది ఆనక్క . | te | indictts_te_male | 8.171 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05559.wav | నేను పట్టుకు నడిపిస్తాలే రా అన్నది నక్క . | te | indictts_te_male | 2.464 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05562.wav | ఒకరోజు నాగరాజు తన కుమారులతో మీరు పగలల్లా ఎక్కడికి పోతారు రాత్రివేళ తప్ప ఇంటికి రారు ఏమిటి కారణం అన్నాడు . | te | indictts_te_male | 6.827 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05563.wav | అప్పుడు వారు తండ్రితో నాన్నా మేము ఋతుధ్వజుడనే , రాజపుత్రుడి స్నేహం సంపాదించి , పగలల్లా అతనివెంటే ఉంటున్నాం అంత తెలివిగలవాడు మంచివాడు పరాక్రమవంతుడు మూడులోకాలలోనూ ఉండడు అని చెప్పారు . | te | indictts_te_male | 13.237 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05564.wav | దీనికి నాగరాజు చాలా సంతోషించి అయితే అతనికి తగిన బహుమానాలేవైనా పట్టుకుపోయి ఇవ్వరాదా అన్నాడు . | te | indictts_te_male | 7.531 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05565.wav | అతనికి మనం ఏమి ఇవ్వగలం అతనికి ఏలోటూ లేదు ఎప్పటికైనా మన వల్ల అతనికి కావలిసిన సహాయం ఏమన్నా ఉంటే అలాగే చేద్దాంలే అన్నారు నాగ కుమారులు , సంతోషంగా . | te | indictts_te_male | 11.243 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05566.wav | దీనికి నాగరాజుకూడా సమ్మతించాడు ఇలా ఉండగా అరణ్యంలో తపస్సు చేసుకునే గాలవుడనే మునిని పాతాళకేతుడనే రాక్షసుడు బాధించసాగాడు గాలవుడు ఒక యజ్ఞం ప్రారంభించినా తపస్సు ప్రారంభించినా ఈ రాక్షసుడు మాయా రూపంలో వచ్చి విఘ్నూలుచేసేవాడు ఏం చెయ్యాలో తెలియక గాలవుడు ఆకాశం కేసి చూసి ఒక్కనిట్టూర్పు విడిచాడు వెంటనే ఆకాశంనుంచి అశ్వం ఒకటి మునీశ్వరుడి ముందు వాలింది అదే క్షణంలో అశరీరవాణి ఈ విధంగా పలికింది . | te | indictts_te_male | 28 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05567.wav | గాలవా ఇది మూడులోకాలు తిరిగి రాగల కువలయాశ్వం దీన్ని తీసుకుపోయి శత్రుజిత్తుడి కుమారుడైన ఋతుధ్వజుడికి ఇయ్యి అతనీ గుర్రాన్ని ఎక్కి క్రూరకర్ములైన రాక్షసులను సంహరించుతూ నీ తపస్సును రక్షించగలడు . | te | indictts_te_male | 14.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05568.wav | ఈ మాటలు వింటూనే గాలవుడు కువలయాశ్వాన్ని ఎక్కి శత్రుజిత్తువద్దకు వెళ్లి ఋతుధ్వజుణ్ణి పంపమని కోరాడు ఋతుధ్వజుడు కువలయాశ్వాన్ని ఎక్కి గాలవుడి వెంట ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు . | te | indictts_te_male | 12.459 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05569.wav | సాయంకాలమయింది గాలవుడు అగ్నిని అర్చించటానికి కూచున్నాడు ఆ సమయంలో పాతాళకేతుడు అడవి పంది రూపంలో అగ్నిగృహంలో జొరబడి గాలవుణ్ణి భయపెట్టాడు మునిబాలకులు పెట్టిన కేకలు విని గుర్రంమీద ఋతుధ్వజుడు వచ్చాడు పందిని ఒక బాణంవేసి కొట్టాడు దెబ్బతిని అడవి పంది అరుస్తూ పారిపోసాగింది ఋతుధ్వజుడు దాన్ని గుర్రం మీద వెంబడించాడు పోయిపోయి పంది ఒక గోతిలో దూకింది అది పాతాళానికి పోయే సొరంగం . | te | indictts_te_male | 26.4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05570.wav | కువలయాశ్వం మూడులోకాలలోనూ సంచరించగలది కనక ఋతుధ్వజుడు ఆ సొరంగం వెంబడి పోసాగాడు కొంతదూరం వెళ్ళే సరికి అతనికి కాంతివంతమైన ఒక నగరం కనపడింది అతను ఆ నగరం ప్రవేశించి , వెళ్ళుతుండగా ఒక ఇంటి దగ్గిర ఒక స్త్రీ కనబడింది ఆ నగరంలో ఆ స్త్రీ తప్ప ఇంకెవరూ ఉన్నట్టు లేదు పంది జాడ మొదలే లేదు . | te | indictts_te_male | 19.872 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05571.wav | రాజకుమారుడు ఆ స్త్రీని సమీపించి ఏమమ్మా ఎవరు నీవు ఇది ఏం నగరం నీ పేరేమి అని అడిగాడు ఆ స్త్రీ జవాబు చెప్పకుండానే ఇంట్లోకి వెళ్ళిపోయింది ఈ చిత్రమేమిటో తెలుసుకోవలని రాజకుమారుడు గుర్రందిగి తానుకూడా లోపల ప్రవేశించాడు . | te | indictts_te_male | 15.392 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05572.wav | లోపల ఒక గదిలో ఒక హంసతూలికా తల్పంమీద ఒక దేవకన్యలాంటి సుందరి పడుకుని ఉన్నది ఆమె చాలా విచారంగా వున్నది పక్కనే బయట కనిపించిన స్త్రీ నిలబడి విసురుతున్నది . | te | indictts_te_male | 12.299 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05573.wav | ఋతుధ్వజుడు తన వృత్తాంతమంతా కుండలకు చెప్పినమీదట ఆమె మదాలస మనస్సు తెలుసుకుని , ఈమెను రక్షించే భారం నీదే అంటూ మదాలస చెయ్యి రాజకుమారుడి చేతిలో పెట్టి వారికి పాణి గ్రహణం చేసింది . | te | indictts_te_male | 11.861 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05574.wav | తరువాత ఋతుధ్వజుడు మదాలసను తన గుర్రం మీద ఎక్కించుకొని తాను వచ్చిన దారినే భూలోకానికి ప్రయాణమైనాడు దారిలో పాతాళకేతుడు తన బలాలతోసహా అతనికి అడ్డుతగిలి ఎక్కడికి పోతావు ఆగు , అని అరిచాడు . | te | indictts_te_male | 13.867 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05576.wav | ఒకనాడు రాజకుమారుడు ఆశ్రమాలన్నీ తిరుగుతూ అటుగా వచ్చి ఈ దొంగ ఋషికి నమస్కారంచేసి మహాత్మా మీకు రాక్షస భాధలేదు కదా అని అడిగాడు . | te | indictts_te_male | 10.336 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05577.wav | నాయనా నీ వంటి పరాక్రమశాలి మాకు అండగా ఉంటే రాక్షసబాధ ఎక్కడిది అయినా నీ వల్ల నా కొక సహాయంకావాలి చేస్తానంటే చెబుతాను అన్నాడు తాళకేతుడు . | te | indictts_te_male | 11.253 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.