file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
silence_ratio
float64
0.1
0.35
clipping_ratio
float64
0
0
audio/te/indictts_te_male_train_telugumale_05689.wav
అవి పేరుకు తగినట్లు వాటి ఆలోచనలు కూడా అలాగే ఉండేవి .
te
indictts_te_male
3.552
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05690.wav
ఈ చేపలు చెరువులో ఈదుకుంటూ హాయిగా కాలం గడిపేవి .
te
indictts_te_male
3.381
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05691.wav
సుమతి ముందుచూపుతో రాబోయే ఆపద నుండి కాపాడుకోవాలి అనుకునేది .
te
indictts_te_male
4.299
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05692.wav
కాలమతి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆలోచించేది .
te
indictts_te_male
3.381
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05693.wav
మందమతి పేరుకు తగినట్లే ఏమీ ఆలోచించకుండా కాలం గడిపేది .
te
indictts_te_male
4.16
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05694.wav
ఇది ఇలా ఉండగా ఒక వేసవి కాలంలో ఎండలు ఎక్కువ అయ్యాయి ఎండల తీవ్రతకు చెరువులోని నీరు మొత్తం ఆవిరి అవుతున్నాయి .
te
indictts_te_male
7.808
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05695.wav
రాబోయే విపత్కర పరిస్థితులను ముందుగా పసిగట్టిన సుమతి తన మిత్రులైన కాలమతి మందమతి వద్దకు వెళ్లి మిత్రులారా ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి .
te
indictts_te_male
9.632
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05696.wav
ఈ ఎండలకు చెరువులోని నీరు మొత్తం తగ్గిపోయే ప్రమాదం ఉంది , కాబట్టి ముందుగానే మనం ఈ చెరువును విడిచి ఊరి చివరలో ఉన్న పెద్ద చెరువులోకి వెళదాము , లేకపోతే జాలర్లు మనలను పట్టుకోవడానికి వస్తారు .
te
indictts_te_male
11.36
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05697.wav
వారికి మనం సులభంగా దొరికే అవకాశం ఉంది , అని చెప్పింది సుమతి .
te
indictts_te_male
3.648
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05698.wav
సుమతి మాటలకు కాలమతి , మందమతి హేళనగా నవ్వారు .
te
indictts_te_male
3.285
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05699.wav
అప్పుడు సుమతి , వాటి కర్మకు వాటిని వదిలేసి పెద్ద చెరువులోకి వెళ్లి పోయింది .
te
indictts_te_male
4.811
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05700.wav
సుమతి ముందుగా ఊహించినట్లే చెరువులోని నీరు ఎండల తాకిడికి నీళ్లు తగ్గిపోయాయి .
te
indictts_te_male
5.227
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05701.wav
కొన్ని నీళ్లు ఉండగానే జాలర్లు అక్కడికి వచ్చి చేపలు పట్టడానికి చెరువులోకి వల విసిరారు .
te
indictts_te_male
5.653
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05702.wav
ఆ వలలో కాలమతి మందమతి చిక్కాయి .
te
indictts_te_male
2.72
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05703.wav
కాలమతి ప్రమాదాన్ని పసిగట్టి చచ్చినట్లు కదలకుండా ఉంది వలలో .
te
indictts_te_male
4.171
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05704.wav
జాలరి కాలమతిని చూచి ఈ చచ్చిన చేప నాకెందుకు అని చెరువులోకి విసిరాడు .
te
indictts_te_male
5.109
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05705.wav
బతుకు జీవుడా అనుకుంది , కాలమతి .
te
indictts_te_male
1.952
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05706.wav
మందమతి మాత్రం ఏమీ ఆలోచించకుండా అక్కడనే ఉంది .
te
indictts_te_male
3.52
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05707.wav
ఆ చేపలు ఇంటికి తీసుకొని పోయి కూర వండుకు తిన్నాడు జాలరి .
te
indictts_te_male
3.893
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05708.wav
ఆపదలను గుర్తించి సమయస్ఫూర్తితో బయట పడాలి .
te
indictts_te_male
2.805
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05709.wav
అందుకే ముందుగా ఏమి జరుగుతుందో ఆలోచించి ప్రమాదాల నుంచి కాపాడుకోవాలి .
te
indictts_te_male
4.821
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05710.wav
లేదంటే అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు సమయస్ఫూర్తితో కష్టాలనుండి తప్పించుకోవాలి .
te
indictts_te_male
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05711.wav
అలా కానప్పుడు మందమతిలాగా కష్టాలను కొని తెచ్చుకున్నట్లే .
te
indictts_te_male
4.064
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05712.wav
బంగారు గొడ్డలి కథ , జాగ్రత్తగా విందామా ? .
te
indictts_te_male
2.901
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05713.wav
ఒక ఊరిలో ఆశయ్య , కాశయ్య అనే స్నేహితులు ఉండే వారు .
te
indictts_te_male
3.648
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05714.wav
కాశయ్య తన పని కష్టపడి చేసుకునేవాడు .
te
indictts_te_male
2.987
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05716.wav
కాశయ్య రోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొని తెచ్చి అవి అమ్ముకొని వచ్చిన డబ్బుతో జీవనం సాగించేవాడు .
te
indictts_te_male
6.432
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05717.wav
సూర్యోదయంతోనే లేచి గొడ్డలి చేత పట్టుకొని అడవికి బయల్దేరాడు కాశయ్య .
te
indictts_te_male
4.555
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05718.wav
ఒక పెద్ద చెట్టును చూచి అక్కడికి వెళ్లాడు .
te
indictts_te_male
2.176
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05719.wav
ఈ చెట్టుకు చాలా కట్టెలు కొట్టుకోవచ్చు అనుకున్నాడు , చెట్టు ఎక్కి కట్టెలు కొడుతుండగా గొడ్డలి జారి కిందనే ఉన్న చెరువులో పడింది .
te
indictts_te_male
7.648
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05720.wav
అప్పుడు కాశయ్య బాధపడుతూ చెరువులోని గంగమ్మ తల్లిని ప్రార్థించాడు .
te
indictts_te_male
4.299
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05721.wav
కాశయ్య ప్రార్థనకు మెచ్చి గంగమ్మ తల్లి ప్రత్యక్షమైంది .
te
indictts_te_male
3.029
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05722.wav
ఓ మానవ నన్ను ఎందుకు వేడుకొనుచున్నావు అని అడిగింది గంగమ్మ తల్లి .
te
indictts_te_male
4.171
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05723.wav
అప్పుడు కాశయ్య నా విలువైన గొడ్డలి జారి చెరువులో పడినది .
te
indictts_te_male
3.765
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05724.wav
నా గొడ్డలి నాకు ఇవ్వు , అని మొర్రపెట్టాడు .
te
indictts_te_male
2.464
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05725.wav
వెంటనే గంగమ్మ , చెరువులో మునిగిన బంగారు గొడ్డలిని చూపించింది .
te
indictts_te_male
4.16
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05727.wav
మళ్లీ వెండి గొడ్డలి చూపించింది , అది కూడా నాది కాదు అన్నాడు .
te
indictts_te_male
4.043
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05728.wav
నాది ఇనుప గొడ్డలి , అన్నాడు కాశయ్య .
te
indictts_te_male
2.475
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05729.wav
అప్పుడు గంగమ్మ చెరువులో నుండి ఇనుప గొడ్డలి తెచ్చింది , ఈ గొడ్డలి నాది అన్నాడు కాశయ్య .
te
indictts_te_male
5.408
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05730.wav
నీ నిజాయితీకి మెచ్చి నీకు మూడు గొడ్డల్లను ఇస్తున్నాను బహుమతిగా అన్నది గంగమ్మ తల్లి .
te
indictts_te_male
5.483
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05731.wav
మూడు గొడ్డళ్ళూ తీసుకొని ఇంటికి వెళ్లి తన భార్యతో జరిగిన విషయం చెప్పాడు కాశయ్య .
te
indictts_te_male
5.237
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05732.wav
భార్యతో చెబుతున్నప్పుడు చాటుగా విన్నాడు ఆశయ్య .
te
indictts_te_male
3.392
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05733.wav
నేను కూడా బంగారు గొడ్డలి తెచ్చుకోవాలి అనుకొని ఒక ఇనుప గొడ్డలి తీసుకుని చెరువు దగ్గరకు పోయి గొడ్డలిని చెరువు లో పడేశాడు .
te
indictts_te_male
7.509
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05734.wav
నాకు గొడ్డలి ఇవ్వమని గంగమ్మను ప్రార్థించాడు .
te
indictts_te_male
3.253
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05735.wav
వెంటనే గంగమ్మ ఇనుప గొడ్డలిని చూపించింది , ఇది నాది కాదు అన్నాడు ఆశయ్య .
te
indictts_te_male
4.832
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05737.wav
బంగారు గొడ్డలి చూపించింది , అమ్మా ఈ గొడ్డలి నాది అన్నాడు .
te
indictts_te_male
3.904
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05738.wav
వెంటనే అతని దుర్బుద్ధి తెలుసుకున్న గంగమ్మ ఈ రెండూ నీవి కావు , నీది ఇనుప గొడ్డలి నీవు అత్యాశ పరుడవు .
te
indictts_te_male
7.371
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05740.wav
ఏడ్చుకుంటూ ఇంటి దారి పట్టాడు ఆశయ్య .
te
indictts_te_male
2.507
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05741.wav
కాశయ్య ఆ బంగారు గొడ్డలిని డబ్బుగా మార్చుకొని సంతోషంగా బ్రతుకుతున్నాడు .
te
indictts_te_male
4.32
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05744.wav
ఒక ఊళ్ళో ఒక ఆవు వుండేది , అది అందరితో చాలా మంచిగా , కలహించుకోకుండా , యజమాని చెప్పినట్లు నడుచుంటూ సాధు జంతువుగా నమ్మకంగా ఉండేది .
te
indictts_te_male
9.365
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05745.wav
ఒకరోజు అది అడవిలో మేతమేస్తుండగా , బాగా ఆకలితో అటు వచ్చిన పులి కంట బడింది , పులి ఎంతో అందంగా బలంగా నిగ నిగ లాడుతున్న ఆవును చూడగానే అప్పటివరకు ఆపుకున్న ఆకలి ఒక్కసారిగా విజృంభించి ఆవుపైకి దూకబోయింది .
te
indictts_te_male
16.213
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05746.wav
ఇది గమనించిన ఆవు ఆగు ఆగు పులిరాజ నేను చెప్పే మాటలు కొంచం ఆలకించు .
te
indictts_te_male
5.355
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05747.wav
నాకు ఇంటి వద్ద చంటి దూడ ఉంది అది ఇంకా లోకం గురించి పూర్తిగా తెలుసుకోలేదు , నేను ఈ పూట దాని ఆకలైనా తీర్చలేదు , నీవు దయ తలిస్తే నేను వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి అందరితో ఎలా నడుచుకోవాలో , కొన్ని మంచి బుద్దులు నేర్పి వస్తాను అని వేడుకుంది .
te
indictts_te_male
16.587
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05748.wav
ఆవు మాటలకు పులి ఫక్కున నవ్వింది , ఒహో ఎంత నమ్మకంగా పలుకుతున్నావు చేతికి దొరికిన ఆహారాన్ని వదలడానికి నేనేమన్న పిచ్చిదాన్నా , చాలా ఆకలిమీదున్నాను నీ మాయమాటలకి పడిపోయి నిన్ను వదుల్తా అనుకున్నావా .
te
indictts_te_male
13.92
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05750.wav
పులి ఆవుమాటలకు నవ్వి సరే వెల్లు కాని మళ్ళీ తిరిగిరాకపోయావో ఈ రోజుకాకపోయినా మరునాడు నువ్వు నాకు చిక్కకపోవు అప్పుడు చెపుతా నీ సంగతి అంది .
te
indictts_te_male
10.827
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05751.wav
అంతమాటలకే సంతోషించిన ఆవు ఆగమేగాలమీద ఇళ్ళు చేరుకుని తన బిడ్డకి కడుపునిండా పాలిచ్చి , బిడ్డా ఇదే నా ఆఖరిచూపు , మంచి దానిగా మసులుకో , బుద్దిమంతురాలుగా యజమానికి సహకరించు , తోటి వారితో సఖ్యంగా ఉండు గొడవలద్దు , జీవితంలో ఎప్పుడూ అబద్దం ఆడరాదు , సత్యాన్నే పలుకు అది నీకు మేలు చేస్తుంది , అందరిలోకి మంచిదానవుగా పేరు తెచ్చుకో జీవితాన్ని సార్థకం చేసుకో అని మంచి బుద్దులు చెప్పి సెలవుతీసుకుని అడవికి బయలుదేరింది .
te
indictts_te_male
28.864
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05752.wav
అడవిలో ఆవు రాక కోసం అసహనంగా ఎదురుచూస్తున్న పులి , దూరంగా ఆవు రావడం కనిపించి ఆశ్చర్యపోయింది , ఆహా ఈ ఆవు ఎంత నమ్మకమైనది , అన్న మాట ప్రకారం నాకు ఆహారంగా అవడనికి తిరిగి వస్తుంది .
te
indictts_te_male
13.077
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05754.wav
ఆవు దగ్గరికి రాగానే , ఓ మహోత్తమురాల ! , నువ్వు ఎంత సత్యవంతురాలివి ! , ఇచ్చిన మాట కోసం ప్రాణాలు లెక్క చేయక నాకు ఆహారమవడానికి వచ్చిన నిన్ను చంపితే నాకు మహా పాపం చుట్టుకుంటుంది , నిన్ను హేళన చేసినందుకు నన్ను మన్నించు .
te
indictts_te_male
15.072
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05755.wav
నా ఆకలి ఈ రోజు కాకపోతే రేపు ఎదో విధంగా తీర్చుకుంటాను నువ్వు ఇంటికి పోయి నీ బిడ్డతో హాయిగా జీవించు అంది .
te
indictts_te_male
6.784
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05756.wav
ఆవు సంతోషంతో ఇంటికి చేరి తన బిడ్డతో కలకాలం హాయిగా జీవించింది .
te
indictts_te_male
5.237
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05758.wav
ఐక్యతే ఒక బలం అనే ఈ ఉపమానాన్ని విందామా ? .
te
indictts_te_male
2.997
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05759.wav
ఒక ఊర్లో వేటగాడు ఉండేవాడు .
te
indictts_te_male
2.059
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05760.wav
ఎప్పటి లాగానే ఆ రోజు కూడా వేటకు బయలు వేరాడు .
te
indictts_te_male
3.04
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05763.wav
సాయంత్రానికి ఒక ఆలోచన చేసాడు .
te
indictts_te_male
2.464
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05764.wav
ఒక చెట్టు దగ్గర్లో సన్నటి వల వేసి దానిపైన పక్షులను ఆకర్షించేందుకు విత్తనాలను చల్లాడు .
te
indictts_te_male
6.059
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05765.wav
తర్వాత వలని దూరం నుంచి గమనించసాగాడు .
te
indictts_te_male
3.253
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05767.wav
వెంటనే గుంపంతా ఇటు వైపు రావడం మొదలుపెట్టాయి .
te
indictts_te_male
3.136
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05768.wav
హాయిగా కింద పడిన విత్తనాలు తింటున్న పక్షులు మెల్లగా తమ కాళ్లకు చుట్టుకున్న వలని గమనించాయి .
te
indictts_te_male
6.304
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05769.wav
వలలో పడ్డ పక్షులను చూసి వేటగాడు సంతోషించాడు .
te
indictts_te_male
3.125
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05770.wav
మరోవైపు , భయముతో ఎగరడానికి ప్రయత్నిస్తున్న పక్షులు ఎగరలేకపోతున్నాయి .
te
indictts_te_male
4.341
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05771.wav
అప్పుడు ఆ పక్షులు లోని ఒక పక్షి ఇలా అన్నది మనమందరం వేటగాడి వలలో పడ్డాము ఇప్పుడు ఒక్కరు ఒంటరిగా ఎగరలేకపోతున్నము .
te
indictts_te_male
8.427
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05772.wav
ఇప్పుడు మన ప్రాణాలు రక్షించుకోవాలంటే అందరం కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలి .
te
indictts_te_male
5.088
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05773.wav
ఇప్పుడు మిగతా పక్షులు ఎన్టీ ఆ నిర్ణయం అని అడిగాయి .
te
indictts_te_male
2.869
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05774.wav
వీటికి సమాధానం మరో పక్షి ఇలా చెప్పింది .
te
indictts_te_male
2.987
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05775.wav
ఒంటరిగా ఎగరలేని మనం , అందరం కలిసి ఒకే సమయంలో ఎగిరితే మన ప్రాణాలని రక్షించుకోవచ్చు .
te
indictts_te_male
6.453
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05776.wav
వెంటనే అన్ని పక్షులు అంగీకరించాయి .
te
indictts_te_male
2.592
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05777.wav
అనుకున్నట్టుగానే కొద్ది క్షణాల్లో అన్ని పక్షులు కలిసి ఒకేసారి ఎగురుతూ వలతో పాటు గాలిలోకి ఎగిరి పోయాయి .
te
indictts_te_male
6.859
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05778.wav
దీంతో తమ ప్రాణాలను రక్షించు కున్నాయి పక్షులు .
te
indictts_te_male
2.987
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05780.wav
ఐక్యమత్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు .
te
indictts_te_male
2.059
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05781.wav
ఇలా వేటగాడు బారినుండి తప్పించుకుని పక్షులు .
te
indictts_te_male
2.987
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05782.wav
ఈ కథలోని నీతి , ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు .
te
indictts_te_male
3.84
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05784.wav
అనగనగా విక్రమశ అనే రాజు గారు ఉండేవారు .
te
indictts_te_male
2.859
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05785.wav
ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు .
te
indictts_te_male
2.187
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05786.wav
ఒకరోజు రాజకుమారులు అందరూ కలిసి సరదాగా చేపలు పట్టడానికి వెళ్ళారు .
te
indictts_te_male
4.363
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05787.wav
రాజకుమారులు ఒక్కొక్కరు ఒక చేపని పట్టుకున్నారు .
te
indictts_te_male
3.136
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05789.wav
ఎండలో పెట్టిన చేపల్లో ఒక చేప ఎండలేదు .
te
indictts_te_male
2.688
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05792.wav
గడ్డివాము గడ్డివాము నువ్వు ఎందుకు సూర్యుడికి అడ్డం వచ్చావు అని రాజకుమారుడు అడిగాడు .
te
indictts_te_male
5.099
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05793.wav
ఆవు నన్ను తినకుండా వదిలేసింది అని అన్నది గడ్డివాము .
te
indictts_te_male
3.061
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05794.wav
రాజకుమారుడు ఆవు దగ్గరికి వెళ్లి గడ్డివాము తినలేదు ఎందుకు అని అడిగారు .
te
indictts_te_male
5.099
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05795.wav
యజమాని నాకు గడ్డి వేయలేదు అని అన్నది ఆవు .
te
indictts_te_male
3.115
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05796.wav
యువరాజు యజమాని దగ్గరికి వెళ్లి ఆవుకి ఎందుకు గడ్డి వేయలేదు అని అడిగాడు .
te
indictts_te_male
4.597
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05797.wav
నాకు మా అవ్వ అన్నం పెట్టలేదు అందుకే వెయ్యలేదు అని చెప్పాడు .
te
indictts_te_male
3.904
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05801.wav
దానికి బదులుగా చీమ నా బంగారు పుట్టలో చేయి పెడితే నేను కుట్టనా అని చెప్పింది .
te
indictts_te_male
5.227
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05803.wav
ఒక అడవిలో కొన్ని మేకలు మేత మెస్తున్నాయి .
te
indictts_te_male
2.741
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05806.wav
ఆ గడ్డిని తినాలంటే కాలువ దాటాలి .
te
indictts_te_male
2.059
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05807.wav
ఎలా అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుంది .
te
indictts_te_male
2.976
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05808.wav
కొద్ది దూరంలో కాలువ దాటడానికి సన్నటి కర్ర దుంగ కనిపించింది .
te
indictts_te_male
4.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05809.wav
పై నుండి మెల్లగా వెళ్లాలి ఎలాగైనా ఆ గడ్డిని తినాలని ఆ కర్ర దుంగపై నడుస్తుంది మేక .
te
indictts_te_male
6.208
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05810.wav
అప్పుడే అటువైపు నుండి మరొక మేక ఇటు వైపు వస్తుంది .
te
indictts_te_male
3.637
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05811.wav
ఆ దారి రెండు మేకలు నడవడానికి వీలులేదు .
te
indictts_te_male
2.752
indictts_iitm
neutral
null
null
null
null