file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
silence_ratio
float64
0.1
0.35
clipping_ratio
float64
0
0
audio/te/indictts_te_male_train_telugumale_05578.wav
చెప్పండి తప్పక చేస్తాను అన్నాడు రాజకుమారుడు .
te
indictts_te_male
2.549
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05579.wav
నేను నీటిలో ముణిగి నీటియజ్ఞం చెయ్య తలపెట్టాను అందుకుగాను బంగారం కావాలి కనక నీ మెడలో ఉన్న హారం ఇచ్చి ఒడ్డునే నిలబడి రాక్షసులు రాకుండా చూస్తూ ఉండు అన్నాడు తాళకేతుడు .
te
indictts_te_male
11.947
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05581.wav
తన భర్త చనిపోయడని తెలియగానే మదాలస మొదలు నరికిన చెట్టులాగా పడిపోయి ప్రాణాలు వదిలేసింది రాజు రాణీ అంతులేని ధుఃఖంలో ముణిగిపోయారు .
te
indictts_te_male
8.725
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05582.wav
తాళకేతుడు మళ్లీ యమునలో ప్రవేశించి రాజకుమారుడున్న చోటికి వెళ్లి నాయనా నా యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగింది ఇక నీ దారిన నీవు వెళ్లవచ్చు అన్నాడు .
te
indictts_te_male
9.131
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05583.wav
ఋతుధ్వజుడు గుర్రం ఎక్కి తన నగరానికి తిరిగివచ్చాడు ఎక్కడా ఉత్సాహమన్నది అతనికి కనిపించలేదు అనేకమంది అతనికేసి ఆత్యాశ్చర్యంగా చూడ సాగారు అతనికేమీ అర్ధంకాలేదు రాజమందిరానికి వెళ్ళాడు బతికే ఉన్నవా నాయనా అంటూ తల్లిదండ్రులు అతన్ని కౌగిలించుకున్నారు కాని వాళ్ళు ధుఃఖించడం మానలేదు .
te
indictts_te_male
18.133
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05584.wav
మీ రెందుకు ధుఃఖిస్తున్నారు ఏం జరిగింది అని అతను తల్లి దండ్రులను అడిగాడు తన మరణవార్త వినటంవల్ల కలిగిన ధుఃఖంతో మదాలస చనిపోయిన సంగతి వారు అతనికి చెప్పారు .
te
indictts_te_male
10.464
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05585.wav
రాజకుమారుడికి కలిగిన , ఈ ధుఃఖం గురించి అతని స్నేహితులంతా బాధపడ్డారు నాగరాజు కుమారులు తమ తండ్రి దగ్గరకు వెళ్లి నాన్నా మనం ఏదైనా సహాయం చెయ్యగలిగితే ఇదే మంచి అవకాశం ఏ విధంగానన్నా మదాలస తిరిగి బతికితే అతనికి కలిగే ఆనందం అంతా ఇంతా కాదు అంటూ జరిగిన సంగతి చెప్పారు .
te
indictts_te_male
18.208
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05586.wav
నాగరాజు కొంచెం ఆలోచించి నాశక్తి కొద్దీ ప్రయత్నిస్తాను అన్నాడు ఆయన ఒకప్పుడు సరస్వతీదేవిని ఆరాధించి ఆమె వల్ల అధ్బుతంగా పాడే శక్తిని సంపాదించిన వాడు ఆయన ఇప్పుడు కైలాసానికి బయలుదేరి వెళ్లి శివుడి సమక్షాన పాట పాడాడు .
te
indictts_te_male
14.357
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05587.wav
ఆ పాటకు శివుడు ముగ్ధుడై నాయనా ఇంత చక్కగా పాడి నన్ను సంతోషపెట్టావు నీకు నేనేమి సహయంచేసేది అన్నాడు .
te
indictts_te_male
6.389
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05588.wav
దేవా మదాలసను బతికించు అన్నాడు నాగరాజు .
te
indictts_te_male
3.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05589.wav
ఆమెకు అంత్యక్రియలు కూడా జరిగినై ఎలా బతికించను అన్నాడు శివుడు .
te
indictts_te_male
3.936
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05590.wav
దేవా ఆమెను తిరిగి సృష్టించు నా చేతిమీదుగా రాజకుమారుడుకి పత్ని దానం చెయ్యాలని చాలా కోరికగా ఉన్నది అన్నాడు నాగరాజు .
te
indictts_te_male
8.064
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05591.wav
అయితే నీవు వెళ్లి పితృపూజ చేసి మధ్య పిండాన్ని భక్షించు మదాలస నీ శిరస్సునుంచి తిరిగి జన్మిస్తుంది అని శివుడు చెప్పాడు .
te
indictts_te_male
8.469
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05592.wav
నాగరాజు ఆ ప్రకారమే చేశాడు మదాలస అతని శిరస్సునుంచి బతికి వచ్చింది నాగరాజు ఆమెను ఒకచోట దాచాడు .
te
indictts_te_male
7.413
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05593.wav
తరువాత ఆయన తన కుమారులను పిలిచి నాయనలారా మీరు ఇంత కాలంగా ఋతుధ్వజుణ్ణి కొలుస్తున్నారు కాని ఒక్కనాడుకూడా మన ఇంటికి తీసుకురాలేదు ఆతిధ్యం ఇవ్వలేదు ఇదేమి న్యాయం అతను భార్యపోయిన దిగులుతో భాధపడుతున్నాడుగదా ఒకసారి ఇక్కడికి తీసుకురండి వినోదాలతో అతనికి దిగులు పోగొడదాం అన్నాడు .
te
indictts_te_male
20.149
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05594.wav
నాగకుమారులు సరేనని బయలుదేరి వెళ్లి ఋతుధ్వజుడితో మిత్రమా ఒక్క సారికూడా నీవు మా యింటికి రాలేదు మా నాన్నగారు నిన్ను పిలుచుకు రమ్మని మరీమరీ అడుగుతున్నారు రావలసింది అని బతిమాలారు .
te
indictts_te_male
10.976
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05595.wav
రాజకుమారుడు సరేనని వారివెంట బయలుదేరాడు నాగకుమారులు అతన్ని గోమతీనదీ దగ్గిరకి తీసుకుపోయి తమతో బాటు అతనినికూడా అందులో మునగ మన్నారు నీటిలో ముణిగిన మరుక్షణం నాగకుమారులకు బ్రాహ్మణవేషాలు పోయి పాముల శరీరాలూ నెత్తిన ధగధగా మెరిసే మణులూ వచ్చాయి యీ వింత మార్పుకు ఋతుధ్వజుడు చాలా ఆశ్చర్యపడ్డాడు .
te
indictts_te_male
21.376
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05596.wav
ఏమిటిది మీరు బ్రాహ్మణకుమారులు కారా నాగులా నా దగ్గర ఈ సంగతి ఎందుకు దాచారు అని ఋతుధ్వజుడు వారిని అడిగాడు .
te
indictts_te_male
7.669
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05597.wav
మిత్రమా మేము నాగులమని తెలిస్తే దగ్గిర చేరనీయ్యవని భయపడి నీ స్నేహం కోసమై ఈ మోసం చేశాం మమ్మల్ని క్షమించు అన్నారు నాగకుమారులు .
te
indictts_te_male
8.981
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05598.wav
మీరు నాగులైతే నాకేమి చింతలేదు మీరు ఎప్పటికీ నాకు ఆప్తమిత్రులే అన్నాడు రాజకుమారుడు .
te
indictts_te_male
5.803
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05599.wav
నాగరాజు రాజకుమారుడికి గొప్పగా ఆతిధ్యం ఇచ్చి విందులు వినోదాలు ఏర్పాటు చేశాడు ఆయన అతన్ని మణి సింహాసనం మీద తనపక్కనే కూచోబెట్టుకుని నాయనా నా కొడుకులు నిన్ను ప్రతిక్షణమూ స్మరిస్తూంటారు ఇటువంటి అల్లుడు దొరికితే ఎంత బాగుండునని నాకు అనిపించి నిన్ను పిలిచాను నీభార్య అకాలమరణం చెందిందని విన్నాను నువ్వు యువకుడవు గనుక నాకుమార్తెను పెళ్లాడు నేను చాలా సంతోషిస్తాను ఇదే నేను నీ కివ్వదలచిన బహుమానం అన్నాడు .
te
indictts_te_male
26.091
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05600.wav
క్షమించండి నేను మదాలసను తప్ప మరొకరిని పెళ్లాడనని శబధం చేశాను అన్నాడు రాజకుమారుడు .
te
indictts_te_male
5.813
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05601.wav
నా కుమార్తెను చూసినట్టయితే నీ అభిప్రాయం తప్పక మార్చుకుంటావు అంటూ నాగరాజు మదాలసకోసం నాగ కన్యలను పంపాడు మదాలస వచ్చింది భార్యాభర్తలు ఒకరనొకరు చూసుకుని ఆనందపరవశులైపోయారు .
te
indictts_te_male
11.808
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05602.wav
నాగరాజు జరిగినదంతా రాజకుమారుడికి చెప్పి ఈమె మెదట నీ భార్యే అయినా ఇప్పుడు నా కూతురు నిన్ను నా అల్లుణ్ణి చేసుకోవటానికిగాను మీకు మళ్లీ వివాహం చేస్తాను అన్నాడు .
te
indictts_te_male
10.88
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05603.wav
వారిద్దరికి నాగలోకంలో అతివైభవంగా వివాహం జరిగింది నాగరాజు ఋతుధ్వజుడికి మదాలసకు అంతులేని మణులూ బంగారము కానుకగా ఇచ్చి వారిని ఎంతో మర్యాదతో ఇంటికి సాగనంపాడు .
te
indictts_te_male
11.093
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05605.wav
చాలాకాలం క్రితం రాజపుత్రస్థానంలో జయసింహుడనే రాజుండేవాడు ఆయనకు చిత్రలేఖనం పైన చాలా ప్రీతి ఆయన ఆస్థానంలో ఒక గొప్ప చిత్రకారుడుండేవాడు జయసింహుడు తన చిత్తరువును వేయించుకుందామనుకుంటుండగా ఆ చిత్రకారుడు , అకస్మాత్తుగా చనిపోయాడు ఆనాడు మొదలు దర్బారులో ఆ చిత్రకారుడి ఆసనం కాళీగానే ఉండిపోయింది .
te
indictts_te_male
21.131
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05606.wav
ఇలా ఉండగా హిమాలయ ప్రాంతం నుంచి హేమచంద్రుడనే పేద చిత్రకారుడొకడు రాజపుత్రస్థానానికి వచ్చాడు జయసింహుడి ఆస్థాన చిత్రకారుడు , చనిపోయాడనీ అతనికి బదులు ఇంకెవరినీ వేసుకోలేదనీ హెమచంద్రుడికి తెలిసింది తనకు ఉద్యోగం దొరుకుతుందేమోనన్న , ఆశతో తన కంచరగాడిదపై , మూడురోజులు ఎడారి వెంబడి తిండికూడా లేకుండా ప్రయాణం చేసి ఆకలితో మలమల మాడిపోతూ జయసింహుడి కోటకు చేరుకున్నాడు .
te
indictts_te_male
25.632
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05607.wav
రాజభటులు మొదట హేమచంద్రుణ్ణి అంతఃపురంలోకి వెళ్ళనివ్వలేదు నేను చిత్రకారుణ్ణి రాజుగారికి చూపటానికి బొమ్మలు తెచ్చాను అన్న తరువాత వాళ్లు అతన్ని లోపలికి వెళ్ళనిచ్చారు .
te
indictts_te_male
10.347
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05608.wav
హేమచంద్రుడు రాజుగారి దర్శనం చేసుకుని నిద్రాహారాలు లేకుండా , ప్రయాణంచేసి ఎంతో దూరంనుంచి తమరిని చూడవచ్చాను ఇవి నేను వేసిన బొమ్మలు వాటిని చూస్తే నా శక్తి తమకే తెలుస్తుంది అన్నాడు .
te
indictts_te_male
11.253
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05609.wav
ఆ బొమ్మలను చూసి రాజుగారు చాలా సంతోషించాడు ఇటువంటి శక్తి గల , గొప్ప చిత్రకారుడు దూరదేశం నుంచి పొట్టచేతపట్టుకుని ఇంత దూరం ఎందుకు రావలిసివచ్చిందో జయసింహుడికి అర్ధంకాలేదు .
te
indictts_te_male
11.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05610.wav
ఈ బొమ్మలు , చాలా బాగున్నాయి వీటికి ఏమి ఇవ్వమన్నావు అని జయసింహుడు హేమచంద్రుణ్ణి అడిగాడు .
te
indictts_te_male
5.803
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05611.wav
ఆకలిగొని ఉన్నాను ముందు నాకు భోజనం పెట్టించండి ఆ తరువాత తమ ఆస్థానంలో ఒక ఆసనం ఖాళీగా ఉన్నదని విన్నాను దానిపైన నన్ను కూచుంటూ ఉండనివ్వండి అదే నాకు పదివేలు అన్నాడు హేమచంద్రుడు .
te
indictts_te_male
10.88
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05612.wav
రాజు సరేనని తనభటులను పిలిచి హేమచంద్రుణ్ణి భోజనశాలకు పంపాడు హేమ చంద్రుడు కడుపునిండా తిన్నాడు అతని కంచరగాడిదను రాజుగారి గుర్రాలసాలలో కట్టివేశారు మర్నాటినుంచి హేమచంద్రుడు దర్బారులో ఆస్థాన చిత్రకారుడి ఆసనం పైన కూచోసాగాడు .
te
indictts_te_male
15.275
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05613.wav
ఇప్పుడు తిరిగి , ఆస్థాన చిత్రకారుడు ఏర్పడ్డాడు గనుక అతనిచేత తన చిత్తరువు వేయించుకుందామని జయసింహుడికి ఆలోచన కలిగింది ఆయన హేమచంద్రుడితో దివాణంలో మా పూర్వీకులందరి చిత్తరువులు ఉన్నాయి నా చిత్తరువుకూడా తయారుచేసి రాబోయే తరాలవారు నా ఆకారం చూడటానికి అవకాశం కలిగించు అన్నాడు .
te
indictts_te_male
18.229
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05614.wav
తమ ఒక్కరి చిత్తరువే ఏమిటి మహారాజా సింహాసనాల మీద తమరినీ రాణీగారినీ ఉంచి తమ మంత్రులను , సేనానాయకులను అందరినీ చిత్రిస్తాను దివాణంలో మంచిగోడ ఒకటి చూపించండి మిగిలినదంతా నేను చూసుకుంటాను అన్నాడు హేమచంద్రుడు .
te
indictts_te_male
13.835
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05615.wav
రాజు పరమానందం చెందాడు రాజ సభ యావత్తూ చిత్రించటానికి హేమ చంద్రుడికి అనుమతి ఇచ్చాడు .
te
indictts_te_male
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05616.wav
రాజుగారి ఆస్థానంలో పెద్ద పెద్ద పొట్టల వాళ్ళున్నారు ఒక గూనివాడున్నాడు , ఒంటి కన్నువాడు మెల్లకళ్ళవాళ్ళు కూడా ఉన్నారు వారు ఒక్కొక్కరే హేమచంద్రుడి వద్దకు వచ్చి , నన్ను చిత్రించేటప్పుడు గూని లేకుండా చిత్రించు రెండు కళ్ళు ఉన్నట్టు చిత్రించు మెల్లకన్ను వెయ్యకు అని హెచ్చరించారు లేకపోతే చావగొట్టిస్తామనీ చంపిస్తామనీ వాళ్ళు హేమచంద్రుణ్ణి బాగా బయపెట్టారు .
te
indictts_te_male
21.205
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05617.wav
ఈ సంగతి రాజుగారికి చూచాయిగా తెలియవచ్చింది ఆయన హేమచంద్రుణ్ణి పిలిచి , ఆస్థానంలో ప్రతి ఒక్కణ్ణి యధార్ధంగా చిత్రించక ఏమైనా మార్పులు చేశావో నిన్ను ఉరి తీయిస్తాను జ్ఞాపకం ఉంచుకో అని హెచ్చరించారు .
te
indictts_te_male
12.736
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05618.wav
హేమచంద్రుడికి ముందు నుయ్యీ వెనక గొయ్యీ అన్నట్టయింది ఏమి చేసినా చావు తప్పేటట్టులేదు అతను దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు .
te
indictts_te_male
8.075
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05619.wav
చిత్తరువు వేయటానికి ఒక గోడ ప్రత్యేకించబడింది దానికి ఒక తెర అడ్డంకట్టి ముగ్గురు సహాయకులను తీసుకుని వారితో తింటు తాగుతు హేమచంద్రుడు వినోదాలతో కాలక్షేపం చేయసాగాడు .
te
indictts_te_male
11.701
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05620.wav
ఒక నెల గడిచింది రాజుగారు హేమ చంద్రుణ్ణి పిలిపించి చిత్తరువు ఎంతవరకు వచ్చిందని అడిగాడు మహారాజా పని చేస్తున్నాను త్వరలోనే అయిపోతుంది అన్నాడు హేమచంద్రుడు భయపడుతూనే ఎంతో వినయంగా .
te
indictts_te_male
11.403
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05621.wav
ఆ తరువాత వారాని కొకసారి రాజుగారు చిత్తరువు గురించి అడగటమూ దానికి హేమ చంద్రుడు మహారాజా ఇంకా కొద్దిగా పని మిగిలి ఉన్నది అని జవాబు చెబుతుండటమూ జరిగింది .
te
indictts_te_male
9.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05622.wav
ఈ విధంగా మూడు మాసాలు గడిచాయి అప్పటికి చిత్తరువు పూర్తికాక పోయేసరికి రాజుగారికి కోపం వచ్చింది ఆయన హేమ చంద్రుడితో ఇంకొక్క వారంలోపుగా చిత్తరువు పూర్తికాకపోతే నిన్ను కఠినంగా శిక్షిస్తాను అన్నాడు .
te
indictts_te_male
12.672
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05623.wav
దానికి హేమచంద్రుడు చిత్తరువు పూర్తి అయింది మహారాజా రేపు మంచిరోజు పరివారంతోసహా దయచేశారంటే చిత్తరువు ఆవిష్కరణ చేయవచ్చు అన్నాడు .
te
indictts_te_male
9.013
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05624.wav
రాజు సంతోషించి ఈ వార్త సభికులందరికీ తెలియబరిచాడు .
te
indictts_te_male
3.776
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05625.wav
మర్నాడు రాజూ రాణీ ఇతర రాజోద్యోగులు చిత్తరువు చూడటానికి వచ్చారు గోడకింకా తెర అడ్డంకట్టి ఉన్నది .
te
indictts_te_male
6.453
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05626.wav
చిత్తరువు చూడవచ్చిన వారితో హేమచంద్రుడు మిమ్మల్ అందరినీ చిత్రించాను ఎవరి బొమ్మను వారు జాగ్రత్తగా పోల్చుకోండి కాని ముందుగా ఒక్క మాట మనవి చేసుకుంటాను తమలో గొప్ప పుట్టుక పుట్టినవారికి మాత్రమే నా చిత్తరువు కనిపిస్తుంది లేని వారికి ఏమీ కనిపించదు అంటూ తెరలాగేశాడు .
te
indictts_te_male
16.992
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05627.wav
గోడ మీద ఏబొమ్మా లేదు కాని ఆ మాట పైకి అనటానికి రాజుగారు మొదలుకొని ప్రతివాడు జంకాడు ఎవరిమట్టుకు వారు తమకు తప్ప మిగిలిన అందరికీ , చిత్తరువు కనిపిస్తుందని అపోహ పడ్డారు .
te
indictts_te_male
11.701
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05628.wav
రాజుగారివెంట ఉండే హాస్యగాడు మట్టుకు నాది ఎంత పాడు పుట్టుకోగాని నాకు వట్టి గోడే కనిపిస్తున్నది దానిమీద బొమ్మే లేదు అన్నాడు .
te
indictts_te_male
8.331
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05629.wav
మిగిలిన వాళ్ళు కూడా మాకు బొమ్మ కనిపించటం లేదు అని బయటపడ్డారు .
te
indictts_te_male
3.637
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05630.wav
హేమచంద్రుడు అందరి కళ్ళల్లోను దుమ్ము చల్లటానికి ప్రయత్నించినట్టు రూఢీ అయిపోయింది రాజుగారు ఆగ్రహంతో పళ్ళు పటపటా కొరుకుతూ నీచుడా ఇంతమందినీ వంచన చేస్తావా నిన్ను ఉరి తీయించినా పాపంలేదు అన్నాడు .
te
indictts_te_male
12.107
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05631.wav
హేమచంద్రుడు వినయంగా చేతులు జోడించి చిత్తం మహారాజా నన్ను ఉరి తీయించండి నేను ప్రాణాలతో బయట పడతానని కలలోకూడా అనుకోలేదు కాని దయ ఉంచి నన్ను బంగారు తాడుతో మాత్రం ఉరితీయించకండి ఎందుకంటే లక్ష్మికి నామీద బొత్తిగా కటాక్షం లేదు నన్ను ఉరితీసే సమయానికి బంగారు తాడు దానంతట అదే తునకలుగా తునిగి పోవచ్చు అన్నాడు .
te
indictts_te_male
20.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05632.wav
ఈ మాట వినగానే అంత కోపంలోనూ రాజుకు నవ్వొచ్చింది హేమచంద్రుడు ఎంత గొప్ప చిత్రకారుడైనా రాజుల ఆస్థానాలలో ఉండటానికి పనికి రాడని ఆయనకు తెలిసిపోయింది ఆయన హేమచంద్రుడికి కొంత బంగారం ఇచ్చాడు హేమచంద్రుడు కంచరగాడిదమీద వచ్చినదారి పట్టాడు .
te
indictts_te_male
15.147
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05634.wav
పంతం గల విక్రమార్కుడు , చెట్టువద్దకు తిరిగి పోయి శవాన్ని దించి బుజాన వేసుకొని , మౌనంగా స్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా నీవు ఈ అర్ధరాత్రివేళ చాలా శ్రమ పడుతున్నావు నీ శ్రమ పోగొట్టటానికి ఒక చిన్న కధ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు .
te
indictts_te_male
18.304
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05635.wav
ఒకప్పుడు మరాళ దేశాన్ని సుకేతుడనే రాజు పాలించాడు ఆయన చాలా పరాక్రమవంతుడే కాని ధనవంతుడు కాడు పన్నెండేళ్లపాటు కరువు వచ్చి మరాళ దేశం అతి బీద దేశమైపోయింది అందు చేత సుకేతుడు తన రాజ్యాన్ని విస్తరించుకోలేకపోయాడు కరువు తాళలేక చాలా మంది చచ్చిపోయారు అనేకులు దూర దేశాలకు వలసపోయారు ఈ స్థితిలో మరాళదేశానికి ఒక స్వర్ణకారుడు వచ్చాడు .
te
indictts_te_male
22.507
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05636.wav
ఆయన చాలా ముసలివాడు ఆయన పేరు విశ్వకర్మ .
te
indictts_te_male
2.933
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05637.wav
విశ్వకర్మ సుకేతుడి దర్శనం చేసుకుని మహారాజా నేను చాలాకాలంగా పరుస వేది విద్యకోసం పాకులాడుతున్నాను ఒక్క ఏడాది , గడువిచ్చినట్లయితే నేను అంతులేని బంగారం చెయ్యగలుగుతాను అంతదాకా నన్ను తమరు పోషించగలరా అని అడిగాడు .
te
indictts_te_male
14.496
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05638.wav
ఈ విశ్వకర్మ సహాయంతో బంగారం తయారు చేసినట్టయితే తనదేశానికి దారిద్ర్యం తీరిపోయి , మంచి రోజులు వస్తాయని సుకేతమహారాజుకు తోచింది .
te
indictts_te_male
9.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05639.wav
సరే ఒక ఏడాదిపాటు నీవు రాజసౌధంలోనేవుండు నీకు కావాలసిన ఏర్పాట్లన్నీ నేనుచేస్తాను ఆ తరువాత నువ్వు చేసే బంగారంలో ఒకవీసం నీవు ఉంచుకొని మిగిలినదంతా నాకివ్వాలి అని సుకేతుడు విశ్వకర్మతో అన్నాడు .
te
indictts_te_male
13.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05640.wav
విశ్వకర్మ సమ్మతించాడు ఆయనకు ఒక కర్మాగారం ఏర్పాటుచేసి అందులో ఆయనకు కావలసిన కొలిమీ మూసాలూ ద్రావకాలూ మొదలైనవన్నీ ఏర్పాటు చేసి అనేక రకాల లోహాలు ఇచ్చారు అందులో ఆయన ఒంటరిగా కూచుని అహోరాత్రులు పనిచేస్తూ వచ్చాడు .
te
indictts_te_male
14.176
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05641.wav
వారాలు నెలలు గడిచాయి ఆయన అవసరాలన్నిటికీ రాజుగారు పుష్కలంగా డబ్బిస్తున్నారు కాలం సుఖంగా వెళ్ళిపోతున్నది చూస్తుండగానే ఏడాది పూర్తి అయింది ఆఖరురోజున విశ్వకర్మను రాజు దగ్గరకు పిలిపించి ఏమయ్యా నువ్వు పరుసవేది తయారు చేయటం ఏమయింది అని అడిగాడు .
te
indictts_te_male
16.533
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05642.wav
మహారాజా ప్రయోగాలింకా పూర్తికాలేదు అయిపోవచ్చాయి ఇంకొక్క ఆరు నెలలు గడువిప్పిస్తే తమకు కావలసినంత బంగారం చేసి పెడతాను అన్నాడు విశ్వకర్మ వినయంగా .
te
indictts_te_male
10.069
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05644.wav
ఏడాదిలో బంగారం చేస్తానని , అబద్దమాడావు అయినా ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను ఆరునెలలలోపుగా , నువ్వు బంగారం చెయ్యలేని పక్షంలో , నీ తలకొట్టించి కోట గుమ్మానికి కట్టించగలను జాగ్రత్త నీమీద యెంతో ఆశలు పెట్టుకున్నాను దేశానికి దారిద్ర్యం తీరిపోతే సైన్యాలను సమకూర్చి చుట్టుపట్ల వున్న రాజ్యాలన్నిటినీ జయించి చక్రవర్తి ఔదామనుకున్నాను నా ఆశలన్నీ భగ్నం చేశావు రెండవసారి క్షమించేది లేదు అన్నాడు సుకేతమహారాజు .
te
indictts_te_male
26.731
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05646.wav
ఆరునెలలు గడిచాయి విశ్వకర్మను రాజుగారు పిలిపించి బంగారం సంగతి ఏం చేశావు అని అడిగాడు .
te
indictts_te_male
5.664
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05647.wav
మహారాజా బంగారం చేసేగీత నాచేతిలో లేదు నాకు బ్రహ్మ వెయ్యేళ్ళు ఆయురార్ధం ఇచ్చినా నేను బంగారం చెయ్యలేను అన్నాడు విశ్వకర్మ నిర్భయంగా .
te
indictts_te_male
9.109
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05648.wav
ఇందుకుగాను నేను నీకు విధించ బోయే శిక్ష తెలుసుగదా అన్నాడు సుకేత మహారాజు కోపంగా .
te
indictts_te_male
4.875
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05649.wav
నన్ను ఏలినవారు శిక్షించ నవసరం లేదు బంగారంకంటేకూడా మీకు ఎక్కువగా పనికివచ్చేది మేలుచేసేది కనిపెట్టను అన్నాడు విశ్వకర్మ .
te
indictts_te_male
8.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05650.wav
ఏమిటది వెంటనే చెప్పు అన్నాడు రాజు అనుమానంగా .
te
indictts_te_male
3.243
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05651.wav
వెండి అది మామూలువెండి కాదు కొన్ని మూలికలతో శుద్దిచేసిన వెండి .
te
indictts_te_male
4.715
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05652.wav
దానివాల్ల నాకేమి లాభం అని రాజు అడిగాడు .
te
indictts_te_male
2.805
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05653.wav
మహారాజా ఆ వెండితో రేకు తయారుచేసి తమ కరవాలం పిడికి తొడుగు తయారుచేస్తాను ఆ కరవాలం తమరు చేతబట్టి నట్టయితే ఎంత బలమైన శత్రువుకూడా దానికి ఆహుతి అయిపోవలిసిందే మీకు కావలిసిన బంగారమంతా అది సంపాదించి పెడుతుంది అన్నాడు విశ్వకర్మ .
te
indictts_te_male
16.064
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05654.wav
నన్ను మరోసారి మోసగించు తున్నావా అని రాజు అడిగాడు .
te
indictts_te_male
2.997
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05655.wav
మహారాజా తమరిని మోసగించి నేను ఎక్కడికి పారిపోగలను నేను తయారు చేసిన వెండికి అలాంటి ప్రభావం లేదని తమకు తోస్తే అప్పుడే నా తల తీయించండి అన్నాడు విశ్వకర్మ .
te
indictts_te_male
10.965
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05656.wav
రాజు సమ్మతించాడు విశ్వ కర్మ రాజు గారి కరవాలం తెప్పించి దాని పిడికి ఒక వెండి తొడుగు వేశాడు రాజుగారు ఆ కరవాలానికి పెద్ద ఎత్తున ఊరేగింపు పూజలు ఉత్సవాలు చేయించాడు విశ్వకర్మకు ఒక బాగీరు బహుమానంగా ఇచ్చాడు .
te
indictts_te_male
14.859
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05657.wav
ఈ వార్త నలువైపులా పాకింది చుట్టు పక్కల రాజులుకొందరు భయపడసాగారు మరికొందరు ఈ వార్తలను నమ్మలేదు ఆ విశ్వకర్మ యెవడో చాలా తెలివైనఘటం సుకేతమహారాజును గొప్పగా మోసగించాడు అనుకున్నారు .
te
indictts_te_male
12.576
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05658.wav
త్వరలోనే సుకేతుడు తన కొద్ది బలాలను మూటగట్టుకుని పొరుగు రాజ్యంమీదికి యుద్దానికి బయలుదేరాడు పొరుగురాజు తన మంత్రులతో ఆలోచనచేశాడు .
te
indictts_te_male
8.181
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05659.wav
మహారాజా సుకేతుడు తన కరవాలాన్ని నమ్మి కొద్దిబలంతో మనమీదికి వస్తున్నాడు మనం భయపడలసిన పని లేదు యుద్దానికి సిద్దం అవుదాం అని కొందరు మంత్రులు సలహాయిచ్చారు ఆ కరవాలంలో ఏదో మహిమలేకపోతే అంతకొద్ది సైన్యంతో మనమీదికి యుద్దానికి రావటానికి సుకేతుడు వెర్రివాడుకాడు ఆ కరవాలం శత్రు కంఠం కొయ్యక విడువదని అందరూ అంటున్నారు బతికుంటే బలుసాకు తినవచ్చు మహారాజా సుకేతుడితో సంధిచేసుకోండి అని మరి కొందరు చెప్పారు .
te
indictts_te_male
27.221
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05660.wav
పొరుగురాజు బెదిరిపోయాడు ఆయన దూతలను వెంటబెట్టుకుని సుకేతుడి శిబిరానికి వెళ్ళాడు సుకేతుడు తనచేత కరవాలంపట్టుకుని నిలబడివున్నాడు ఆ కరవాలంలో మృత్యుదేవత వున్నట్టే కనబడింది పొరుగు రాజుకు ఆయన సంకోచించకుండా సుకేతుడికి సామంతు కావటానికి సమ్మతించాడు సుకేతుడు అతడిదగ్గర కప్పంగా , చాలా ధనం వసూలుచేసి , దాన్ని తన సైనికులకు పంచాడు .
te
indictts_te_male
22.208
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05661.wav
ఇదిమొదలు సుకేతుడు ఎక్కడా అపజయం యెరుగడు కొందరు రాజులు మూర్ఖించి సుకేతుడితో యుద్దానికి తలపడ్డారు కాని సుకేతుడు కత్తి ఎత్తివస్తూ కనిపించేసరికి సైన్యాలు చెదిరి చిందరవందరగా పారిపోవటము పరాక్రమవంతుడైన సుకేతుడు శత్రురాజుతో కలియబడి , చంపటము జరిగింది .
te
indictts_te_male
17.056
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05662.wav
ఈ విధంగా ఒకరిద్దరు రాజులు చచ్చాక సుకేతుడు దూతలను పంపితే చాలు ఎక్కడెక్కడి రాజులు వచ్చి ఆయనకు పాదాక్రాంతులైపోయారు సుకేతుడు వారివద్ద నుంచి కప్పంగా చాలా ధనం గుంజుకున్నాడు ఈవిధంగా సుకేతుడు చక్రవర్తి అయ్యాడు మరాళదేశానికి దారిద్ర్యం తీరిపోయింది విశ్వకర్మ పేరు శాశ్వతంగా నిలిచిపోయింది .
te
indictts_te_male
19.083
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05663.wav
బేతాళుడీ కధ చెప్పి రాజా ఎన్నో ఏళ్ళపాటు ప్రయత్నించికూడా చిన్నంఎత్తు బంగారం చెయ్యలేని విశ్వకర్మ ఇంతమహిమగల వెండిని ఆరునెలలో ఎలా చేయగలిగాడు అలాంటి వెండిని తయారు చేసే శక్తి తనవద్ద వుండికూడా ఆయన అబద్దాలాడుతూ ఎందుకు పొట్టపోసుకోవలసివచ్చింది ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీతల పగిలిపోతుంది అన్నాడు .
te
indictts_te_male
22.485
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05665.wav
ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతోసహా మాయమై మళ్ళీ చెట్టెక్కడు .
te
indictts_te_male
6.987
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05667.wav
చాలా నెలలపాటు నాకు జీవితం సుఖంగా గడిచింది నేనూ నా భార్యా అన్యోన్యంగా ఉండేవాళ్లం అందుచేత నేను రహస్యంగా బాగ్దాదుకు పారిపోయేటప్పుడు నా భార్యను కుడా వెంటబెట్టుకొని పోదామనుకున్నాను తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తాడన్నది ఎన్నటికీ అబద్దంకాదు నేను పగటికలలు కన్నానన్న విషయం త్వరలోనే స్పష్టమయింది .
te
indictts_te_male
19.2
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05668.wav
ఒకనాడు నా పొరుగింటి పెద్దమనిషి భార్య చనిపోయింది నేనాయనను పరామర్శించటానికి వెళ్ళి అన్నా విచారించకండి విచారించి మనం చేయగలది కూడా ఏమీలేదు ఈ వియోగాన్ని మీరు త్వరలోనే మరిచిపోతారు ఎవరుచూశారు మీకు ఇంతకంటేకూడా యోగ్యురాలైన భార్య ఈసారి దొరకవచ్చు అన్నాను .
te
indictts_te_male
17.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05669.wav
నా మాటలు విని ఆయన ఆశ్చర్యపోయినట్టు కనపడ్డాడు కొద్దిగంటల్లొ చచ్చిపోబోతున్నవాడికి ఇంకో భార్య ఏమిటి అన్నాడాయన .
te
indictts_te_male
7.381
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05670.wav
ఛీ ఛీ ఇదేం ఆచారం నాబొందెలో ఊపిరి ఉండగా ఇలాంటి ఆచారాన్ని నేను ఆమోదించను అన్నాను .
te
indictts_te_male
6.197
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05671.wav
మేము మాట్లాడుతుండగానే ఆయన బంధువు లంతా వచ్చి ఆయన భార్య చచ్చినందుకు ఆయన చావబోతున్నందుకు , తమ సంతాపాన్ని వెలిబుచ్చారు తరువాత ఉత్తరక్రియలకు ఏర్పాట్లు జరిగాయి ఆయన భార్య శవాన్ని చక్కగా అలంకరించి ఆమె కుండిన ఖరీదైన నగలన్నీ పెట్టి శ్మశానానికి బయలుదేర దీశారు శవపేటిక వెనక భర్త నడిచాడు అతని వెనుక బంధువులు ఇతరులూ నడిచారు .
te
indictts_te_male
21.952
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05672.wav
అందరము నదీతీరాన గల ఒక కొండ వద్దకు వెళ్ళాం ఆ కొండమీద ఒక చోట ఒక లోతైన బావిలాంటిది ఉన్నది దానిపై విశాలమైన బండరాతి పలక కప్పివున్నది ఈ పలకను పక్కకు లాగి శవపేటికను బావిలోకి దించారు తరువాత నా స్నేహితుణ్ణి పట్టుకుని తాళ్ళ సహాయంతో లోపలికి దించారు ఆ తాడుకే ఒక నీళ్ల కూజా , ఏడు రొట్టెలు కట్టారు నా స్నేహితుడు కిందకు దిగటానికి కొంచెమైనా అసమ్మతి తెలపలేదు తిరిగి రాతి బావిమీద్కు తోసేశారు మేమందరము తిరిగి వచ్చేశాం .
te
indictts_te_male
28.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05673.wav
నేనుకూడా ఆ ఘోరమైన ఆచారంలో పాల్గొన్నాను నా మనస్సు చాలా బాధ పడింది ఇంతకన్నా దారుణమైనది నేనెన్నడు చూడలేదనిపించింది రాజభవనం చేరుతూనే నేను రాజుగారిని చూసి అయ్యా నేను చాలా దేశాలు చూశాను గాని చచ్చిపోయిన భార్యతో బతికున్న భర్తను పాతిపెట్టటంలాంటి అమానుషమైన ఆచారం ఎక్కడా చూడలేదు ఈ దురాచారం పరదేశీయులకుకూడా వర్తిస్తుందా దయచేసి చెప్పండి అన్నాను .
te
indictts_te_male
23.701
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05674.wav
తప్పక వర్తిస్తుంది భార్య పోతే ఇక్కడ ఉండే పరదేశీయుడు కూడా ఆ భార్యతో పోవలిసిందే అన్నాడు రాజు .
te
indictts_te_male
6.4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05677.wav
సముద్రతీరాన గల , కొండవద్దకు చేరాం బావిమీద ఉండే మూతను పక్కకు తోశారు నా భార్య శవాన్ని , లోపలకు దించారు నాకు వీడ్కోలు చెప్పటానికి వచ్చినవారంతా నా చుట్టూ మూగారు అప్పుడు నేను , రాజుగారితో మీ దేశపు ఆచారానికి నన్ను గురిచెయ్యటం ఎంత మాత్రం భావ్యంకాదు మా దేశంలో నాకు భార్య ఉన్నది బిడ్డలూ ఉన్నారు వారు నాకోసం ఎదురుచూస్తున్నారు అని వాపోయాను .
te
indictts_te_male
23.296
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05678.wav
నా మాటలు ఒకరూ వినిపించుకోలేదు నా చేతుల కిందుగా తాళ్ళు దూర్చారు ఆ తాళ్లకే నీటి కూజా , ఏడు రొట్టెలూ కట్టారు నన్ను లోపలికి దించారు తాళ్లు ఊడదీసెయ్యి పైకి లాక్కుంటాం అని వాళ్లు పైనుంచి కేక పెట్టారు నేనా పని చెయ్యక నన్ను పైకి లాగమన్నట్టుగా తాళ్లు గుంజాను వాళ్లు విసిగిపోయి తాళ్ళను లోపల పడేసి బావి మూసి వెళ్ళిపోయారు .
te
indictts_te_male
20.896
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05679.wav
లోపల ఒక విశాలమైన గుహలాగా ఉన్నది పైనుంచి కొంత వెలుతురు వస్తూ ఉండటం వల్ల బొత్తిగా అంధకారంగా లేదు నేను నేలమీద కూలబడి చాలా సేపు దుఃఖించి హాయిగా ఇంటిపట్టున కూచోలేక వచ్చినందుకు నా గతి ఇంతే కావాలి ఆ పడవ పగిలినప్పుడు సముద్రంలో ముణిగి చచ్చానుకాను నేనీ దిక్కు మాలిన దేశంలో ఎందుకు పెళ్ళాడాలి ఇలాంటి చావు ఎందుకు చావాలి అనుకున్నాను .
te
indictts_te_male
24.16
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05681.wav
నా ఆశ్చర్యనికి మేరలేదు అది గుహలోకి , మరొక బావి అయివుండవచ్చు దానిలోనుంచికూడా శవాలను పడేసారేమోననుకున్నాను కాని తీరా దగ్గరకు వెళ్ళే సరికి అది ఒక సన్నని బొరియలాగా వుంది .
te
indictts_te_male
12.021
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05682.wav
శవాలను తినటానికి , ఏ నక్కలో తోడేళ్ళో ఆ బొరియను ఉపయోగిస్తూ ఉండాలి దానిలోంచి దూరి నేను పైకి వచ్చేసరికి ఆకాశం నక్షత్రాలతో వెలిగిపోతున్నది నా ఎదుట సముద్రము వెనక కొండ వున్నవి .
te
indictts_te_male
12.843
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05683.wav
దొరికిన ఆహారం తింటూ ఆ తీరానే కొన్ని రోజులు వేచి ఉన్నమీదట ఒకనాడు నాకొక పడవ కనబడింది నేను వెంటనే నా తలపాగా ఊడదీసి దానిని గాలిలో అటూ ఇటూ పరిగెత్తాను అదృష్టవశాన పడవలోవాళ్ళు , నన్ను గమనించారు పడవను ఒడ్డుకు తెచ్చి నన్నూ నా మూటలను అందులోకి ఎక్కించుకున్నారు .
te
indictts_te_male
19.083
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05684.wav
పడవసరంగు , నా దగ్గరకి వచ్చి ఏమయ్యా ఇన్నేళ్ళుగా ఈ తీరం వెంబడి , పడవ నడుపుతున్నాను ఈ కొండ దిగువ ఎన్నడూ నరప్రాణి కనిపించిన పాపాన పోలేదే నువ్విక్కడికెట్లా వచ్చావు అని అడిగాడు .
te
indictts_te_male
12.843
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05686.wav
ఒక ఊరిలో మంచి నీటి చెరువు ఉండేది .
te
indictts_te_male
2.869
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05687.wav
దానిలో కొన్ని చేపలు ఉండేవి , వాటిలో మూడు చేపలు చాలా స్నేహంగా ఉండేవి .
te
indictts_te_male
5.099
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05688.wav
అవి సుమతి , కాలమతి , మందమతి .
te
indictts_te_male
2.517
indictts_iitm
neutral
null
null
null
null