file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12 values | speaker_id stringclasses 26 values | duration float64 1.5 29.8 | source stringclasses 2 values | emotion stringclasses 1 value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_05812.wav | అవి రెండు మధ్యలోకి వచ్చాయి . | te | indictts_te_male | 1.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05813.wav | నేను ముందు వచ్చినాను అంటే నేను వచ్చినా అని రెండు పోట్లాడుకుంటున్నాయి . | te | indictts_te_male | 4.139 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05814.wav | మోదటి మేకకు చినప్పుడు తల్లిమేక చెప్పింది గుర్తుకు వచ్చింది . | te | indictts_te_male | 3.701 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05815.wav | ఇద్దరు పోట్లాడి కాలువలో పడి కొట్టుకుపోయారన్న విషయం గుర్తువచ్చింది . | te | indictts_te_male | 4.576 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05816.wav | వెంటనే మోదటి మేక , రెండవ మేకతో ఇద్దరం పోట్లాడితే కాలువలో పడి నీటిలో కొట్టుకుపోతాం . | te | indictts_te_male | 5.675 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05817.wav | కావున ఇద్దరం క్షేమంగా కాలువ దాటాలంటే నేను మెల్లిగా కూర్చుంటాను నీవు నాపై నుంచి దాటి వెళ్ళు అని చెప్పింది . | te | indictts_te_male | 7.349 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05818.wav | రెండవ మేక సరేనని మేకపైనుండి దూకివెళ్లింది . | te | indictts_te_male | 3.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05819.wav | రెండు మేకలు క్షేమంగా కాలువ దాటాయి . | te | indictts_te_male | 2.805 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05822.wav | ఒక ఊరిలో భాస్కర శర్మ , కమలమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు . | te | indictts_te_male | 4.576 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05823.wav | వారు ధాన , ధర్మాలు చేసేవారు . | te | indictts_te_male | 1.909 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05824.wav | వారు ఎంతో దయగలవారు . | te | indictts_te_male | 1.931 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05825.wav | వారికి కొంత కాలం వరకు పిల్లలు కలగలేదు . | te | indictts_te_male | 3.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05826.wav | పిల్లల కొరకు ఎన్నో పూజలు , నోములు , వ్రతాలు చేసేవారు . | te | indictts_te_male | 4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05827.wav | వారి పూజలు ఫలించి పండంటి బిడ్డ జన్మించాడు . | te | indictts_te_male | 3.392 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05828.wav | ఆ బిడ్డని ఎంతో ప్రేమగా , అల్లారుముద్దుగా చూసుకునేవారు . | te | indictts_te_male | 3.915 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05829.wav | ఒకరోజు భాస్కర శర్మ పక్క ఊరికి వెళ్ళి వస్తుండగా దారిలో ఒక ముంగిస కనిపించింది . | te | indictts_te_male | 5.931 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05830.wav | దానిని చూసి అక్కడ నిలబడ్డాడు బ్రాహ్మణుడు . | te | indictts_te_male | 2.869 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05831.wav | ముంగిస అతని దగ్గరకు వచ్చింది . | te | indictts_te_male | 2.336 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05832.wav | ముంగిసను పట్టుకొని ఇంటికి వెళ్ళి భార్యకు చూపిస్తూ ఇది మన బిడ్డకు తోడుగా ఉంటుంది . | te | indictts_te_male | 5.632 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05834.wav | అవును , అవును మన బిడ్డకు కాపలాగా కూడా వుంటుంది , అనుకున్నారు . | te | indictts_te_male | 3.787 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05835.wav | ఆ రోజు నుండి బిడ్డతోపాటు ముంగిసను కూడా చాలా ప్రేమగా పెంచుకుంటున్నారు . | te | indictts_te_male | 4.245 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05836.wav | ఒకరోజు భాస్కర శర్మ పూజలు చేయడానికి బయటకి వెళ్తాను బిడ్డ జాగ్రత అని చెప్పి వెళ్ళాడు . | te | indictts_te_male | 5.653 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05837.wav | కమలమ్మ కొంత సేపటి తర్వాత ఇంటి పని , వంట పని చేసింది . | te | indictts_te_male | 3.797 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05838.wav | ముంగిస ఆహారం పెట్టింది . | te | indictts_te_male | 2.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05839.wav | బిడ్డకు పాలు ఇచ్చి ఉయ్యాలలో పడుకోపెట్టింది . | te | indictts_te_male | 3.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05840.wav | మంచి నీళ్ళు తేవడానికి బావి వద్ద వెళ్తున్నాను , నేను వచ్చే వరకు బిడ్డని జాగ్రతగా చూసుకోమని ముంగిసతో చెప్పి బిందె పట్టుకొని బయలు దేరింది కమలమ్మ . | te | indictts_te_male | 9.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05841.wav | సరే అనట్టు తల ఊపింది ముంగీస . | te | indictts_te_male | 2.592 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05842.wav | ఊయలలో పడుకున్న బిడ్డ వద్దనే కాపలా కాస్తూ ఉంది ముంగీస . | te | indictts_te_male | 3.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05843.wav | కొద్ది సేపటి తర్వాత నల్లత్రాచు పాము ఊయలలో ఉన్న బిడ్డ వద్దకు రావడం గమనించి ఒక్కసారి ఎగిరి పాముని పట్టుకొని కొరికి చంపింది . | te | indictts_te_male | 8.864 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05845.wav | బిడ్డని కాపాడిన సంతోషంతో ఇంటికి ఎదురుగా కూర్చొని బిడ్డ తల్లిదండ్రులకు పాము నుండి బిడ్డను కాపాడిన విషయం చెప్పాలనే ఆనందంతో ఉంది . | te | indictts_te_male | 8.171 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05846.wav | అప్పుడే వచ్చిన కమలమ్మ ముంగీస మూతికి , వంటిపైన ఉన్న రక్తం చూసి ఇంట్లో ఎవరు లేని సమయం చూసి నా బిడ్డని చంపేసింది అని బోరున విలపించింది . | te | indictts_te_male | 10.037 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05847.wav | నమ్మినందుకు ఇంత పని చేసిందంటు ఆవేశంలో నీటి బిందెను ముంగీస పై విసిరింది . | te | indictts_te_male | 4.971 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05848.wav | ఆ దెబ్బకు ముంగీస విలవిలా కొట్టుకొని చనిపోయింది . | te | indictts_te_male | 3.104 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05849.wav | ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళేసరికి బిడ్డ ఊయలలో క్షేమంగా ఆడుకుంటూ కేరింతలు పెడ్తున్నాడు . | te | indictts_te_male | 6.027 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05851.wav | అది గమనించిన ఆ దంపతులు మన బిడ్డ ప్రాణాలు కాపాడిన ముంగీసను మన చేతులతోనే చంపేశాము అనుకుంటూ బోరున విలపించారు . | te | indictts_te_male | 7.925 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05854.wav | నకనకలాడుతున్న కడుపుతో ఆహారం కోసం బయలు దేరింది నక్క . | te | indictts_te_male | 3.925 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05855.wav | ఇప్పుడు కడుపునిండా తింటే కానీ నా వంటికి సరిపడా శక్తి రాదు అనుకుంటూ వేగంగా నడుస్తోంది . | te | indictts_te_male | 5.621 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05856.wav | ఇంతలో దానికి లేత పచ్చిక తింటోన్న కుందేలు కనిపించింది . | te | indictts_te_male | 4.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05857.wav | హమయ్య… ముందు దీన్ని తినేస్తే… కొంతలో కొంతైనా ఆకలి తీరుతుంది అనుకుంటూ కుందేలు సమీపానికి వెళ్లింది నక్క . | te | indictts_te_male | 6.955 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05858.wav | అకస్మాత్తుగా వచ్చిన నక్కను చూడగానే కుందేలు గుండె ఆగినంత పనైంది . | te | indictts_te_male | 4.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05859.wav | తప్పించుకునేమార్గం కూడా కనిపించలేదు . | te | indictts_te_male | 2.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05860.wav | కానీ వెంటనే… నక్క బావా… బాగున్నావా… ? అంటూ ఎదురు వెళ్లింది . | te | indictts_te_male | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05862.wav | నీకు ఎదురు పడి తప్పించుకోవడం సాధ్యమా నక్కబావా ! కానీ నన్ను తింటే నీ ఆకలి తీరదు , సగం ఆకలితో అతిథిని పంపడం మా ఇంటావంటా లేదు అంది కుందేలు . | te | indictts_te_male | 9.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05864.wav | పక్కనే మా ఇంటి దగ్గర మా ఇల్లాలు ఉంది . | te | indictts_te_male | 2.539 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05865.wav | నేను లేకపోతే అది ఒంటరిగా ఉండలేదు . | te | indictts_te_male | 2.475 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05866.wav | కనుక నువ్వు వస్తే… నన్నూ , దాన్నీ కూడా తినేద్దువు . | te | indictts_te_male | 3.04 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05867.wav | అప్పుడు నీ ఆకలి పూర్తిగా తీరుతుంది . | te | indictts_te_male | 2.315 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05868.wav | మాకూ ఒకరికి ఒకరం లేమనే బాధా తప్పుతుంది అంది . | te | indictts_te_male | 3.2 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05870.wav | నీ మీద ఒట్టు , పద అంది కుందేలు . | te | indictts_te_male | 2.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05871.wav | కడుపు నిండుతుందనే ఆశతో సరేనంది నక్క . | te | indictts_te_male | 2.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05872.wav | కుందేలు కాస్త ముందు వెళ్తుంటే . | te | indictts_te_male | 2.336 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05873.wav | దాని వెనకే వెళ్లసాగింది . | te | indictts_te_male | 1.675 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05874.wav | కొంత దూరంలో గుహ నుంచి బయటకు వస్తూ పెద్దపులి కనిపించింది . | te | indictts_te_male | 4.043 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05875.wav | వెంటనే కుందేలు పులి రాజా… ఈ మూడో నక్కను కూడా తినేస్తే…మీకు సోకిన గాలి రోగం పూర్తిగా తగ్గిపోతుంది . | te | indictts_te_male | 7.115 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05877.wav | ఆ మాటలకు నక్క ఉలిక్కిపడింది . | te | indictts_te_male | 2.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05878.wav | గతంలో ఇలాంటి కుందేలే సింహాన్ని బావిలో పడి చచ్చేలా చేసింది . | te | indictts_te_male | 4.043 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05879.wav | ఆ విషయం నాకు తెలిసినా… ఆకలి బాధ వల్ల దీని మాట నమ్మితే ఇప్పుడు ఇదేమో నన్ను పులికి ఆహారంగా చేసేలా ఉంది అనుకుని వెనక్కి పరుగు అందుకుంది . | te | indictts_te_male | 8.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05880.wav | తర్వాత కుందేలూ తనదారిన తాను వెళ్లిపోయింది . | te | indictts_te_male | 2.859 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05883.wav | దానిని సీతయ్య మంచిగా చూసుకునే వాడు మంచి ఆహారం పెట్టే వాడు . | te | indictts_te_male | 3.915 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05884.wav | దానితో పొలం పనులు చేయించేవాడు దానికి ఆ పనులు చేయడం నచ్చలేదు . | te | indictts_te_male | 4.565 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05885.wav | మా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు ఎన్నో యుద్ధాలలో పాల్గొన్నారు , సకల సౌకర్యాలు సకల సౌకర్యాలు . | te | indictts_te_male | 7.243 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05886.wav | నేను మాత్రం బానిస లాగా బతకాల్సి వస్తోంది . | te | indictts_te_male | 2.869 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05887.wav | ఎలాగైనా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంది ఒకరోజు రాత్రి దొంగ సీతయ్య ఇంటికి దొంగతనానికి వచ్చాడు . | te | indictts_te_male | 6.293 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05888.wav | ఆ సమయంలో అతడు గాఢ నిద్ర లో ఉన్నాడు దొంగ మాత్రమే చేతికందిన వస్తువులన్నీ మూట కట్టుకున్నాడు . | te | indictts_te_male | 6.037 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05889.wav | జరుగుతున్నదంతా గుర్రం చూస్తున్నది . | te | indictts_te_male | 2.197 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05890.wav | యజమానిని మాత్రం అప్రమత్తం చేయలేదు . | te | indictts_te_male | 2.336 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05891.wav | తన పని ముగించుకుని వెళుతున్న దొంగను , అయ్యా ! అదే చేత్తో నా కట్లు విప్పండి అని బతిమిలాడింది గుర్రం . | te | indictts_te_male | 6.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05892.wav | నీ కట్లు విప్పితే నాకేంటి లాభం అన్నాడు దొంగ అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా కావాలంటే నీతో వస్తాను అంది . | te | indictts_te_male | 6.827 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05893.wav | నీకు బానిసగా ఉంటాను అని బతిమిలాడింది . | te | indictts_te_male | 2.581 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05894.wav | దానికి దొంగ నవ్వుతూ నేను దొంగను , దొంగతనం చేస్తున్నట్లు తెలిసికూడా యజమానిని లేపలేదు . | te | indictts_te_male | 6.155 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05896.wav | నీ లాంటి దాన్ని వెంట ఉంచుకోవడం తప్పు . | te | indictts_te_male | 2.453 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05897.wav | యజమాని పైన విశ్వాసం లేని వారు ఎప్పటికైనా ముంపు అన్నాడు దొంగ . | te | indictts_te_male | 4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05898.wav | వెంటనే గుర్రం ఆలోచించి దొంగ కు ఉన్న తెలివి నాకు లేకపోయింది . | te | indictts_te_male | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05899.wav | అనుకుని యజమాని పట్ల విశ్వాసంతో ఆనాటినుండి అన్ని పనులు చెయ్యసాగింది . | te | indictts_te_male | 4.949 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05900.wav | నీతి , నమ్మకము విశ్వాసము మనలను కాపాడును . | te | indictts_te_male | 3.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05902.wav | ఒక అడవిలో కొన్ని జంతువులు పక్షులు ఉండేవి అక్కడ ఒక చెరువులో కొంగ చేపలు ఏరుకొని తినేది . | te | indictts_te_male | 5.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05904.wav | ఇలా అందరితో స్నేహంగా ఉండేది కొంగ . | te | indictts_te_male | 2.464 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05905.wav | పక్షులు జంతువులు అన్నీ కొంగ ను మెచ్చుకునేవి , ఒక నక్క మాత్రం పైకి స్నేహంగా నటిస్తూ లోలోపల కొంగ పై అసూయ పెంచుకున్నది . | te | indictts_te_male | 8.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05906.wav | దానిని ఎలాగైనా బంగా పరచాలని అనుకున్నది నక్క . | te | indictts_te_male | 3.243 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05907.wav | ఒకరోజు కొంగ వద్దకు వెళ్లి రేపు మా ఇంటికి విందుకు పిలుస్తున్నాను కాదనకు మిత్రమా ! అంటూ ప్రేమగా నటించింది నక్క . | te | indictts_te_male | 6.933 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05908.wav | సరే మిత్రమా నీవు ఇంతగా పిలిస్తే కాదంటానా , అని ఒప్పుకున్నది కొంగ . | te | indictts_te_male | 4.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05909.wav | మరుసటి రోజు కొంగ వెళ్లేసరికి పాయసం , చేపల పులుసు కొన్ని రకాల వంటకాలు అన్నీ చేసి వెడల్పాటి పాత్రలో పోసి కొంగ కొరకు ఎదురు చూస్తున్నది నక్క . | te | indictts_te_male | 9.632 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05910.wav | కొంగ ను చూడగానే , రా మిత్రమా రా అంటూ ఆహారాన్ని చూపించింది . | te | indictts_te_male | 4.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05912.wav | కానీ కొంగకు వెడల్పాటి పాత్రలో ని ఆహారం తిన రాలేదు . | te | indictts_te_male | 3.883 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05913.wav | అప్పుడు నక్క హేళనగా ఇలా తినాలి మిత్రమా చూడు అంటూ మొత్తం తినేసింది . | te | indictts_te_male | 4.629 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05914.wav | కొన్ని రోజుల తర్వాత నక్కకు బుద్ధి చెప్పాలని కొంగ నక్కను తన ఇంటికి విందుకు పిలిచింది . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05915.wav | పొడవాటి పాత్రలో పాయసం పోసి తాగు మిత్రమా పాయసం చాలా బాగుంది అంటూ ఇలా తాగాలి చూడు నేను చూపిస్తాను అని తన ముక్కును పొడవాటి పాత్రలో పెట్టి పాయసం అంతా తాగేసింది కొంగ . | te | indictts_te_male | 11.488 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05916.wav | ఇంత రుచికరమైన పాయసం తాగలేక పోయావు మిత్రమా అంటూ హేళనగా నవ్వింది కొంగ . | te | indictts_te_male | 5.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05917.wav | నేను చేసిన దానికి సరిగా బుద్ధి చెప్పినది అనుకున్నది నక్క లోలోపల . | te | indictts_te_male | 4.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05918.wav | ఈ కథలోని నీతి , ఎదుటివారిని మోసం చేయాలనుకుంటే వారు కూడా మోసపోతారు . | te | indictts_te_male | 4.832 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05920.wav | ఆ చెరువులోని నీటిలో చీమ పడి ఉన్నది ఆ చీమ ఎంత ప్రయత్నం చేసినా ఒడ్డుకు రాలేకపోయింది . | te | indictts_te_male | 6.155 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05923.wav | చీమ కష్టాన్ని చాలా సేపటినుండి చూస్తున్నది . | te | indictts_te_male | 2.987 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05924.wav | చీమను చూసి దానికి చాలా బాధ వేసింది . | te | indictts_te_male | 2.72 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05925.wav | జీవన్ ఎలాగైనా చీమను ఇలాగైనా రక్షించాలని అనుకున్నది . | te | indictts_te_male | 4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05926.wav | వెంటనే చెట్టు ఆకులు తెంపి చీమ దగ్గర పడేటట్టు నీటిలో వేసింది . | te | indictts_te_male | 4.437 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05928.wav | నీటి కదలికకు ఆకు ఒడ్డుకు వచ్చినది . | te | indictts_te_male | 2.848 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05930.wav | బతుకు జీవుడా అనుకున్నది చీమ . | te | indictts_te_male | 1.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05932.wav | అతడు చెట్టు పై ఉన్నా పావురమును చంపడానికి బాణం గురిపెట్టాడు . | te | indictts_te_male | 3.531 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05934.wav | దానితో వేటగాడు గురి పెట్టిన బాణం దారి మరలింది . | te | indictts_te_male | 3.637 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05935.wav | అంతలో వేటగాడిని గమనించిన పావురం ఎగిరిపోయింది . | te | indictts_te_male | 3.765 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.