file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12 values | speaker_id stringclasses 26 values | duration float64 1.5 29.8 | source stringclasses 2 values | emotion stringclasses 1 value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_05937.wav | చీమ పావురం ఎగిరి పోవడం చూసి సంతోష పడినది . | te | indictts_te_male | 2.784 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05938.wav | ఈ కథలోని నీతి తాను సహాయం పొందడమే కాకుండా ఇతరులకు కూడా సహాయం చేయవలెను . | te | indictts_te_male | 5.227 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05939.wav | కోతి రెండు పిల్లుల రొట్టె , అనగనగా రెండు పిల్లులు ఉండేవి , వాటికి ఒక రొట్టె దొరికింది . | te | indictts_te_male | 5.131 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05940.wav | నాది అంటే నాది అని , నాకు ముందు దొరికిందని రెండు పిల్లులు పోట్లాడు తున్నాయి . | te | indictts_te_male | 5.227 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05945.wav | అప్పుడు పిల్లులు రొట్టె గురించి చెప్పినవి . | te | indictts_te_male | 1.984 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05946.wav | ఇంత చిన్న విషయానికి ఇంత గొడవపడుతున్నారా అన్నది కోతి . | te | indictts_te_male | 3.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05947.wav | నీ సమస్యకి నేను పరిష్కారము చెబుతాను చూడండి అన్నది కోతి . | te | indictts_te_male | 3.637 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05949.wav | కోతి వెంటనే ఈ రొట్టెను చెరిసగం పంచుకోండి . | te | indictts_te_male | 3.115 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05950.wav | కావాలంటే నేనే మీకు పంచి ఇస్తాను అని అన్నది . | te | indictts_te_male | 2.976 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05951.wav | అలాగే , నీవే పంచి ఇవ్వు అన్నవి పిల్లులు . | te | indictts_te_male | 2.987 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05952.wav | వెంటనే కోతి రొట్టెను రెండు ముక్కలుగా చేసింది . | te | indictts_te_male | 2.859 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05954.wav | ఇప్పుడు మరో ముక్క పెద్దగా ఉన్నది అంటూ వేరొక ముక్కను కొరికింది . | te | indictts_te_male | 3.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05955.wav | ఈ ముక్క ఆ ముక్క పెద్దగా ఉన్నదంటూ రొట్టె మొత్తం తినేసి వెంటనే చెట్టు పైకెక్కి కూర్చుంది కోతి . | te | indictts_te_male | 5.483 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05956.wav | పిల్లులు బిక్క మొహం వేసుకుని ఒకరి ముఖం ఒకరు చూసుకొని బాధ పడ్డాయి . | te | indictts_te_male | 3.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05957.wav | దొరికిన ఆహారం చేతులారా పోగొట్టుకున్నాము అనుకున్నాయి . | te | indictts_te_male | 3.243 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05958.wav | ఈ కథలోని నీతి , ఇద్దరు పోట్లాడితే మూడవ వారు లాభపడతారు . | te | indictts_te_male | 3.915 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05960.wav | అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది . | te | indictts_te_male | 2.859 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05961.wav | ఓకే రోజు మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక సింహం పైన పడింది . | te | indictts_te_male | 5.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05962.wav | వెంటనే సింహానికి మేలుకో రావడంతో , కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది . | te | indictts_te_male | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05963.wav | అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది . | te | indictts_te_male | 5.227 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05964.wav | అప్పుడు తెలివైన చిట్టెలుక సింహము ఉద్దేశం గ్రహించిన వెంటనే – ఓ రాజ , నన్ను వదిలేయి . | te | indictts_te_male | 4.715 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05965.wav | నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు . | te | indictts_te_male | 2.859 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05966.wav | నన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను ! అని ప్రాధేయపడింది . | te | indictts_te_male | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05967.wav | అడవికి మృగరాజు అయిన సింహం గర్వంతో నవ్వుతూ నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని , క్షేమంగా వెళ్ళు . | te | indictts_te_male | 6.283 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05968.wav | అని ఆ ఎలుకను వదిలేసింది . | te | indictts_te_male | 2.08 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05969.wav | ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది . | te | indictts_te_male | 6.144 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05970.wav | తన బలంతో ఎంత ప్రయత్నించినా వలనుండి బయటపడలేక పోయింది . | te | indictts_te_male | 4.043 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05971.wav | చివరికి కోపంతో , నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది . | te | indictts_te_male | 5.216 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05972.wav | వెంటనే జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి . | te | indictts_te_male | 2.709 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05973.wav | కొద్ది సేపటికి చిన్నగా , భయంతో ఉన్నఒక ఎలుక చెట్టువెనుకనుంచి కనిపించింది . | te | indictts_te_male | 4.811 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05974.wav | మెల్లిగా సింహం దగ్గరికి వచ్చిన ఎలుక , సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరకడం మొదలుపెట్టింది . | te | indictts_te_male | 8.971 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05975.wav | ఎలుక చాలా సేపు కష్టపడడం తో . | te | indictts_te_male | 2.037 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05976.wav | చివరికి వలలో పెద్ద చిల్లు తయ్యారయ్యింది . | te | indictts_te_male | 2.72 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05977.wav | వెంటనే సింహం వలలోంచి బయట పడింది . | te | indictts_te_male | 2.592 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05978.wav | ఎలుక వైపు కృతజ్ఞతతో తిరిగి ధన్యవాదాలు తెలుపాలనుకునే సమయానికి ఎలుక పారి పోయింది . | te | indictts_te_male | 5.76 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05979.wav | ఎలుక పారిపోవడాని గమనించిన సింహం తన మనసులో ఇలా అనుకుంది . | te | indictts_te_male | 4.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05980.wav | ఈ చిన్న ఎలుక నాకు యెమి పనికివస్తుంది అనుకున్నాను – ఈ రోజు నా ప్రాణాలు కాపాడింది . | te | indictts_te_male | 5.077 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05981.wav | నేను యే జంతువునీ తక్కువగా అంచనా వేయకోడదు ! . | te | indictts_te_male | 3.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05982.wav | ఈ కథలోని నీతి , ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయరాదు , సమయం వచ్చినప్పుడు అందరి సత్తా తెలుస్తుంది . | te | indictts_te_male | 6.72 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05984.wav | ఒకప్పుడు , దట్టమైన అడవిలో , ధీరవ అనే క్రూరమైన సింహం నివసించింది . | te | indictts_te_male | 4.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05985.wav | అతను చాలా శక్తివంతమైనవాడు , క్రూరమైనవాడు మరియు అహంకారి . | te | indictts_te_male | 4.565 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05986.wav | అతను తన ఆకలిని తీర్చడానికి అడవి జంతువులను చంపేవాడు . | te | indictts_te_male | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05987.wav | సింహం యొక్క ఈ చర్య అడవి జంతువులకు ఆందోళన కలిగించింది . | te | indictts_te_male | 3.936 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05988.wav | కొంతకాలం తర్వాత వారిలో ఎవరూ సజీవంగా ఉండరని వారు భయపడ్డారు . | te | indictts_te_male | 4.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05989.wav | అయితే ఒకరోజు వారు తమలో తాము ఈ సమస్యను చర్చించారు మరియు సింహంతో సమావేశం నిర్వహించాలనీ నిర్ణయానికి వచ్చారు . | te | indictts_te_male | 7.616 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05990.wav | వారు సింహంతో స్నేహపూర్వక ఒప్పందానికి రావాలని మరియు సమస్యను పరిష్కారం తేల్చాలని వారు అనుకున్నారు . | te | indictts_te_male | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05991.wav | ఒక రోజు , ప్రణాళిక ప్రకారం , అడవిలోని జంతువులన్నీ ఒక పెద్ద చెట్టు కింద గుమిగూడాయి . | te | indictts_te_male | 5.227 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05992.wav | సమావేశానికి హాజరు కావాలని వారు మృగరాజు సింహాన్ని ఆహ్వానించారు . | te | indictts_te_male | 4.971 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05993.wav | సమావేశంలో , జంతువుల ప్రతినిధి , మీ మహిమ , ఇది మా ఆనందం , మేము మిమ్మల్ని మా రాజుగా పొందాము . | te | indictts_te_male | 7.083 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05994.wav | మీరు ఈ సమావేశానికి హాజరవుతున్నందుకు మాకు మరింత సంతోషంగా ఉంది . | te | indictts_te_male | 4.832 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05995.wav | సింహం వారికి కృతజ్ఞతలు చెప్పి , ఏమిటి విషయం ? మనము ఇక్కడ ఎందుకు సమావేశమయ్యాము ? . | te | indictts_te_male | 5.771 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05996.wav | జంతువులన్నీ ఒకరినొకరు చూసుకోవడం ప్రారంభించారు . | te | indictts_te_male | 3.253 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05997.wav | వారు విషయం వివరించడానికి తగినంత ధైర్యాన్ని గుర్తు చేసుకున్నారు . | te | indictts_te_male | 4.043 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05998.wav | జంతువులలో ఒకరు లేచి నిలబడి , అయ్యా , మీ ఆహారం కోసం మమ్మల్ని చంపవలసి ఉంటుంది . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_05999.wav | కానీ , అవసరమైన దానికంటే ఎక్కువ చంపడం మంచి విధానం కాదు . | te | indictts_te_male | 4.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06000.wav | మీరు ఎటువంటి ప్రయోజనం లేకుండా జంతువులను చంపడానికి వెళితే , అడవిలో జంతువులు లేనప్పుడు చాలా త్వరగా ఒక రోజు వస్తుంది . | te | indictts_te_male | 7.221 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06001.wav | అప్పుడు సింహం గర్జిస్తూ , కాబట్టి మీకు ఏమి కావాలి ? . | te | indictts_te_male | 3.52 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06002.wav | జంతువులలో ఒకరు , మీ ఘనత , మేము ఇప్పటికే మన మధ్య సమస్యను చర్చించాము మరియు ఒక పరిష్కారం కోసం వచ్చాము . | te | indictts_te_male | 7.328 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06003.wav | మీ గుహకు ప్రతిరోజూ ఒక జంతువును పంపాలని మేము నిర్ణయించుకున్నాము . | te | indictts_te_male | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06004.wav | మీకు నచ్చిన విధంగా మీరు చంపి తినవచ్చు . | te | indictts_te_male | 2.432 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06005.wav | ఇది వేట ఇబ్బంది నుండి కూడా మిమ్మల్ని కాపాడుతుంది . | te | indictts_te_male | 3.232 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06006.wav | దానికి సింహం వెంటనే అంగీకరించింది , కాని జంతువు సమయానికి సింహం దగ్గరికి రావాలని నిర్ణయించింది , లేకపోతే , నేను అడవిలోని అన్ని జంతువులను చంపుతాను . | te | indictts_te_male | 9.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06008.wav | ఆ రోజు నుండి , ప్రతిరోజూ ఒక జంతువు తన ఆహారంగా మారడానికి సింహం దగ్గరికి పంపబడుతుంది . | te | indictts_te_male | 6.293 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06009.wav | సింహం వేటాడుతున్న తన దగ్గరికి ఆహారం రావడంతో చాలా సంతోషంగా ఉంది . | te | indictts_te_male | 4.299 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06010.wav | కాబట్టి , ప్రతిరోజూ అడవిలోని జంతువులలో ఒకదాని యొక్క వంతు . | te | indictts_te_male | 4.16 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06011.wav | ఒకసారి , సింహ గుహకు వెళ్ళడం కుందేలు యొక్క వంతు . | te | indictts_te_male | 3.253 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06012.wav | కుందేలు ముసలిది మరియు తెలివైనది . | te | indictts_te_male | 2.869 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06013.wav | కుందేలుకు వెళ్ళడానికి ఇష్టపడలేదు , కాని ఇతర జంతువులు దాన్ని వెళ్ళమని బలవంతం చేశాయి . | te | indictts_te_male | 5.771 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06014.wav | కుందేలు తన ప్రాణాన్ని , అడవిలోని ఇతర జంతువుల ప్రాణాలను రక్షించే ప్రణాళిక గురించి ఆలోచించింది . | te | indictts_te_male | 5.931 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06015.wav | అతను సింహం వద్దకు వెళ్ళడానికి కొంత అదనపు సమయాన్ని తీసుకున్నాడు మరియు సాధారణ సమయం కంటే కొంచెం ఆలస్యంగా సింహ గుహకు చేరుకున్నాడు . | te | indictts_te_male | 9.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06016.wav | ఆ సమయానికి ఏ జంతువును చూడకపోవడంపై సింహం అసహనానికి గురైంది . | te | indictts_te_male | 4.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06018.wav | జంతువులన్నింటినీ చంపేస్తానని ప్రమాణం చేసింది సింహం . | te | indictts_te_male | 3.776 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06019.wav | ముడుచుకున్న చేతులతో కుందేలు , మీ ఘనత చాలా గొప్ప . | te | indictts_te_male | 3.563 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06020.wav | మీ దగ్గరికి వద్దామని , మీ భోజనంకి ఆరు కుందేళ్ళను పంపారు , కాని వాటిలో ఐదుగురు మరొక సింహం చేత చంప పడ్డాయి . | te | indictts_te_male | 6.592 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06021.wav | అతను అడవి రాజు అని కూడా పేర్కొన్నాడు . | te | indictts_te_male | 2.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06022.wav | సురక్షితంగా ఇక్కడికి చేరుకోవడానికి నేను ఏదో ఒకవిధంగా తప్పించుకున్నాను . | te | indictts_te_male | 4.683 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06023.wav | సింహం తీవ్రమైన కోపంతో గర్జించింది , అసాధ్యం , ఈ అడవికి మరొక రాజు ఉండకూడదు . | te | indictts_te_male | 5.792 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06025.wav | నువ్వు అతన్ని చూసిన ప్రదేశానికి నన్ను తీసుకొని వెళ్ళు . | te | indictts_te_male | 2.987 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06026.wav | తెలివైన కుందేలు అంగీకరించి , సింహాన్ని నీటితో నిండిన లోతైన బావి వైపు తీసుకువెళ్ళింది . | te | indictts_te_male | 5.451 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06027.wav | వారు బావి దగ్గరకు చేరుకున్నప్పుడు , కుందేలు , ఇది ఆ సింహం నివసించే ప్రదేశం . | te | indictts_te_male | 5.227 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06029.wav | సింహం బావిలోకి చూస్తూ తన ప్రతిబింబం చూసింది . | te | indictts_te_male | 3.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06031.wav | సింహం కోపంగా కేకలు వేయడం ప్రారంభించింది . | te | indictts_te_male | 3.115 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06032.wav | సహజంగా నీటిలో ఉన్న చిత్రంలో ఉన్న ఇతర సింహం కూడా సమానంగా కోపంగా ఉంది . | te | indictts_te_male | 5.237 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06033.wav | ఇతర సింహాన్ని చంపడానికి , అతను బావిలోకి దూకాడు . | te | indictts_te_male | 3.381 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06034.wav | అంతలో సింహం లోతైన బావిలో మునిగిపోయింది . | te | indictts_te_male | 2.987 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06035.wav | తెలివైన కుందేలు , ఒక నిట్టూర్పుతో ఇతర జంతువుల వద్దకు తిరిగి వెళ్లి మొత్తం కథను వివరించాడు . | te | indictts_te_male | 6.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06036.wav | జంతువులన్నీ సంతోషించాయి మరియు కుందేలు అతని తెలివిని ప్రశంసించాయి . | te | indictts_te_male | 4.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06037.wav | ఆ విధంగా , సంతోషకరమైన కుందేలు అన్ని జంతువులను గర్వించదగిన సింహం నుండి కాపాడింది మరియు వారందరూ ఆ తర్వాత సంతోషంగా జీవించారు . | te | indictts_te_male | 8.736 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06039.wav | కుందేలు మరియు తాబేలు , ఒకసారి ఒక గ్రామంలో కుందేలు మరియు తాబేలు ఉన్నాయి . | te | indictts_te_male | 4.576 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06040.wav | వారిద్దరూ చాలా ఆడతారు , ఒక రోజు కుందేలు తాబేలుని ఎక్కిరించింది . | te | indictts_te_male | 4.555 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06041.wav | నువ్వు ఇంత నిదానంగా నడుస్తావు , అసలు ఎప్పుడైనా ఎక్కడి కైనా వెళ్ళ గలవా ? అని వెటకారం చేసింది . | te | indictts_te_male | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06042.wav | నాతో పరుగు పందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడించేస్తాను ! అని గొప్పలు చెప్పుకుంది . | te | indictts_te_male | 5.493 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06043.wav | తాబేలు పరుగు పందెం ఆడ డానికి ఒప్పుకుంది . | te | indictts_te_male | 2.731 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06044.wav | నిర్ణయించిన రోజు కుందేలు , తాబేలు పోటి చూడడానికి అడవిలో జంతువులన్నీ చేరాయి . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06045.wav | కుందేలు మహా ధైర్యంగా , గర్వంగా పందెం జరుగుతున్న చోటుకు వచ్చింది . | te | indictts_te_male | 4.693 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06046.wav | మన తాబేలు అనుకువగా , వినయంతో పందెం గీతమీద తన స్థానం గ్రహించింది . | te | indictts_te_male | 4.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06047.wav | కోతిని పథక కర్తగా ఎంచుకున్నారు . | te | indictts_te_male | 2.4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06048.wav | కోతి వన్ , టూ , థ్రీ… అనంగానే కుందేలు తుర్రు మని పరిగెట్టడం మొదలు పెట్టింది . | te | indictts_te_male | 5.771 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06049.wav | కుందేలు నిదానంగా తన స్టైల్ లో రేగుకుంటూ సాగింది . | te | indictts_te_male | 3.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06052.wav | ఒక చెట్టుకింద నీడలో హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోయింది . | te | indictts_te_male | 3.52 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.