file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12 values | speaker_id stringclasses 26 values | duration float64 1.5 29.8 | source stringclasses 2 values | emotion stringclasses 1 value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_06054.wav | నిద్రపోతున్న కుందేలుని చూసింది . | te | indictts_te_male | 2.197 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06055.wav | కాని తన దారిని తను కొనసాగుతూ , నిదానంగా , చిన్నగా రేగుకుంటూనే ముగింపు గీత దేగ్గిరకి చేరుకుంది . | te | indictts_te_male | 6.283 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06056.wav | తాబేలు ముగింపు గీత దెగ్గిర ఉండగా కుందేలుకి మెలుకువు వచ్చింది . | te | indictts_te_male | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06057.wav | తాబేలు గీత దాకా జేరిపోయిందని చూసి వేగంగా పరిగెత్తింది . | te | indictts_te_male | 3.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06058.wav | కాని , కుందేలు చేరే లోపల తాబేలు గీత దాటేసి , పోటి నేగ్గేసింది . | te | indictts_te_male | 4.565 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06059.wav | చుట్టూ జేరుకున్న జంతువులంతా తాబేలుని చప్పట్లు , పొగడ్తలతో అభినందించారు . | te | indictts_te_male | 4.96 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06061.wav | జీవితంలో కూడా గెలవడానికి వేగం కన్నా నిదానమే ప్రధానము అని పెద్దలు అందుకే చెప్తారు . | te | indictts_te_male | 5.227 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06064.wav | అనగనగా ఒక అడవిలో ఒక కోతి , ఒక మొసలి స్నేహితులు . | te | indictts_te_male | 3.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06065.wav | నీళ్ళల్లో ఉండే మొసలికి నేల మీద ఉండే కోతికి ఎలా పరిచయం అయ్యింది అంటారా ? అది ఎవరికి తెలీదు . | te | indictts_te_male | 6.805 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06067.wav | కోతి ఇల్లు ఒక చెట్టు మీద ఉండేది . | te | indictts_te_male | 2.325 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06070.wav | రోజు కోతి చెట్టు మీద , మొసలి నీళ్ళల్లో ఉంటూ నే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి . | te | indictts_te_male | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06071.wav | ఇద్దరి స్నేహం చూసి అడవిలో జంతువులూ ఆశ్చర్య పోయేవి . | te | indictts_te_male | 3.392 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06072.wav | కోతికి అడవిలోని వేరే కోతులు మొసలిని నమ్మద్దని సలహా ఇచ్చేవి . | te | indictts_te_male | 4.565 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06073.wav | మొసలి మాంసం తింటుంది , ఎప్పుడైనా నిన్ను కూడా తినేస్తుంది , అంటూ జాగ్రత్త పడమని చెప్పేవి . | te | indictts_te_male | 5.749 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06074.wav | కాని కోతికి మొసలి మీద నమ్మకం వుండేది . | te | indictts_te_male | 2.997 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06075.wav | అందుకనే వాళ్ళ స్నేహం చాలా రోజులు కొనసాగింది . | te | indictts_te_male | 3.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06076.wav | ఒక రోజు ఈ విషయం మొసలి భార్యకి తెలిసింది . | te | indictts_te_male | 2.539 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06077.wav | ఏంటిది , నిజమా ? నీకు ఒక కోతి తో స్నేహముందా ? అని ఒక రోజు మొసలిని అడిగింది . | te | indictts_te_male | 6.027 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06078.wav | మొసలి ఒప్పుకుంటూ , అవును , చాలా రోజులు గా పరిచయం ఉంది . | te | indictts_te_male | 3.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06079.wav | కోతి చాలా తెలివైనది , నాకు చాలా విషయాలు చెప్తుంది అన్నాడు . | te | indictts_te_male | 4.192 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06080.wav | మొసలి భార్య , కోతి గుండె చాలా బాగుంటుందట . | te | indictts_te_male | 3.52 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06081.wav | నువ్వు ఆ కోతిని చంపేస్తే మనం ఇద్దరం కోతి గుండేకాయిని పంచుకుని తినచ్చు అంది . | te | indictts_te_male | 5.195 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06083.wav | కోతికి నాకు చాలా మంచి స్నేహం ఉంది . | te | indictts_te_male | 2.613 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06084.wav | స్నేహితుడిని ఎలా చంప మంటావు ? అని కోపంగా అడిగాడు . | te | indictts_te_male | 3.499 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06085.wav | భార్య మూతి ముడుచుకుని కూర్చుంది . | te | indictts_te_male | 2.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06086.wav | పట్టించుకోకుండా మొసలి ఇంట్లోంచి వెళ్లి పోయాడు . | te | indictts_te_male | 2.859 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06087.wav | మొండి భార్య ఊరుకుంటుందా ? పట్టు వదల కుండా రోజు పోరు పెట్టింది . | te | indictts_te_male | 4.427 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06089.wav | మొసలికి మనశ్శాంతి లేకుండా చేసింది . | te | indictts_te_male | 2.325 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06090.wav | చివరికి నస భరించలేక ఒక రోజు మొసలి ఒప్పుకున్నాడు . | te | indictts_te_male | 3.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06092.wav | కోతిని చెట్టు మీంచి దిగి రమ్మని ఒప్పించడం ఎలా ? అందుకని ఒక పథకం వేసాడు . | te | indictts_te_male | 4.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06093.wav | చెట్టు కింద నుంచుని కోతిని పిలిచాడు . | te | indictts_te_male | 1.813 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06095.wav | మొసలిని చూసి సంతోషంగా పలకరించింది . | te | indictts_te_male | 2.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06096.wav | మొసలి కోతితో , మన స్నేహం గురించి నా భార్యకు చెప్పాను , నా భార్యకి చాలా ఆనందం కలిగింది , నిన్ను ఈ రోజు భోజనానికి తీసుకు రమ్మంది , అని ఆహ్వానించాడు . | te | indictts_te_male | 9.653 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06098.wav | సరదాగా మొసలి ఇంటికి భోజనానికి వెళ్లి మొసలి భార్యను కూడా కలవచ్చని ఒప్పుకుంది . | te | indictts_te_male | 4.843 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06099.wav | కానీ నీళ్ళల్లో వెళ్ళడం ఎలా ? మొసలి తన వీపు మీద కూర్చో పెట్టుకుని తీసుకుని వెళ్లి , తిరిగి తీసుకు వస్తాను అంది . | te | indictts_te_male | 6.112 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06100.wav | కోతి చాలా ఉత్సాహంతో వచ్చి మొసలి వీపు ఎక్కి కూర్చుంది . | te | indictts_te_male | 3.531 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06101.wav | మొసలి నీళ్ళల్లో ఈదుతూ కోతిని తన ఇంటివైపుకు తీసుకు వెళ్ళాడు . | te | indictts_te_male | 4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06102.wav | దారిలో మొసలి ఏడవడం మొదలెట్టాడు . | te | indictts_te_male | 2.592 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06105.wav | మొసలి ఏడుపు ఆప లేదు . | te | indictts_te_male | 1.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06107.wav | మొత్తానికి నది మధ్యలో కొన్ని రాళ్ళ మీద ఆగి ఇద్దరు మాట్లాడుకున్నారు . | te | indictts_te_male | 4.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06108.wav | భోజనానికి పిలిచింది అబద్ధమని , మొసలి , తన భార్యా కోతిని తిందామని ఈ పథకం వేసారని నిజం చెప్పేసాడు మొసలి . | te | indictts_te_male | 6.997 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06109.wav | ఈ మాట విన్న కోతికి ఒక్క సారి గుండేఆగి పోయినంత పని అయ్యింది . | te | indictts_te_male | 4.405 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06110.wav | ఎలాగరా ఇందులోంచి బయటపడడం అని ఒక పక్క , అసలు అందరూ చెప్తున్నా వినకుండా ఈ మొసలిని ఎలా నమ్మానని మరో పక్క , బుర్రోలో ఒకటే సారి ఆలోచనలు తిరిగాయి . | te | indictts_te_male | 9.941 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06111.wav | నమ్మక ద్రోహం జరిగినందుకు దుఃఖం , ప్రాణాలు పోతాయేమోనని భయం , ఎలా తప్పించుకోవాలని ఆందోళన . | te | indictts_te_male | 6.869 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06113.wav | అంత సులువుగా ప్రాణాలు వదులు కుంటుంద ? ఈ భావాలేమి మొసలికి తెలీయనివ్వ లేదు . | te | indictts_te_male | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06114.wav | గట్టిగా నవ్వడం మొదలిట్టింది . | te | indictts_te_male | 1.952 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06115.wav | మొసలి కన్నీళ్లు నవ్వుతున్న కోతిని చూసి ఆగి పోయాయి . | te | indictts_te_male | 3.52 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06117.wav | కోతి మొసలితో అంది , ఓస్ ! ఇంతేనా ? దీనికి ఎందుకు ఏడుస్తున్నావు ? ముందు చెప్తే నేనే నీకు నా గుండె తెచ్చి ఇచ్చే వాడిని . | te | indictts_te_male | 7.531 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06118.wav | కాని ఇప్పుడు అది నా దెగ్గర లేదు . | te | indictts_te_male | 1.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06119.wav | నా ఇంట్లో భద్రంగా దాచి వచ్చాను . | te | indictts_te_male | 2.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06120.wav | మళ్ళి ఇంటికి తీసుకుని వెళ్తే , చేట్టులోంచి నా గుండె తీసుకొచ్చి నీకు ఇస్తాను . | te | indictts_te_male | 4.725 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06128.wav | కోతి కొమ్మ మీదే కూర్చుని , గుండె లేదు ఏమి లేదు ! అసలు నీ లాంటి మొసలితో నాకు స్నేహమే వద్దు . | te | indictts_te_male | 6.421 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06130.wav | మొసలి తల దించుకుని వెళ్ళిపోయింది . | te | indictts_te_male | 2.08 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06132.wav | అలాంటి వారితో మనం దూరంగా ఉంటేనే మంచిది . | te | indictts_te_male | 2.805 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06133.wav | ఈ కథలోని నీతి , ఎదుటి వారి తెలివిని తక్కువ అంచనా వేయరాదు . | te | indictts_te_male | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06135.wav | అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక చెరువు ఉండేది , ఆ చెరువు ఒడ్డున ఒక మర్రిచెట్టు ఉండేది . | te | indictts_te_male | 6.197 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06138.wav | చెట్టు కింద పాము పుట్టలో ఒక పాము ఉండేది . | te | indictts_te_male | 2.443 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06139.wav | కాకి గుడ్లు పెట్టి ఆహారం కొరకు వెళ్లి వచ్చేసరికి గుడ్లు ఉండేది కాదు , రోజూ అలానే జరిగేది . | te | indictts_te_male | 6.731 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06140.wav | ఒకరోజు కాకుల జంట పక్కనున్న వేరొక చెట్టుపైనుండి తమ గుడ్లు ఏమై తున్నాయని గమనించాయి . | te | indictts_te_male | 6.293 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06141.wav | అదే సమయానికి పుట్టలో నుండి ఒక పాము మెల్లగా చెట్టు పైకి ఎక్కి గుడ్లు తినడం చూశాయి ఆ కాకుల జంట . | te | indictts_te_male | 6.88 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06142.wav | తన గుడ్లను ఆ పాము నుండి కాపాడుకుని పిల్లలను చేయాలని దానికి ఏదైనా మార్గం కనిపెట్టాలని అనుకున్నాయి ఆ కాకులు . | te | indictts_te_male | 6.773 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06143.wav | ఒకరోజు చెరువులో ఈత కొట్టడానికి మునసబుగారి పిల్లలు వచ్చారు . | te | indictts_te_male | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06144.wav | వాళ్లు ఒంటి పైన ఉన్న నగలను తీసి చెరువు గట్టు పైన పెట్టి చెరువులోకి దిగారు ఆ పిల్లలు . | te | indictts_te_male | 6.187 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06145.wav | ఆ నగలను చూసిన కాకుల జంట ఉపాయం ఆలోచించాయి . | te | indictts_te_male | 3.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06146.wav | వారు చూస్తుండగా నగల దగ్గరికి వచ్చిన ఒక కాకి కావ్ కావ్ మని అరిచి ఒక బంగారు నగను నోట్లోపెట్టుకొని పుట్టలోకి విడిచింది . | te | indictts_te_male | 8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06147.wav | వెంటనే ఆ పిల్లలు వెళ్లి మునసబు గారితో కాకి నగను పుట్టలోకి విడిచిన విషయం చెప్పారు . | te | indictts_te_male | 5.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06148.wav | వెంటనే మునసబుగారు తన పని వాళ్లకు పుట్టని తవ్వి , నగ తీసుకు రమ్మని చెప్పాడు . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06149.wav | ఆ పని వాళ్లు పలుగు పార పట్టుకొని వెళ్లారు . | te | indictts_te_male | 2.848 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06150.wav | ఆ పుట్టను తవ్వుతుండగా పాము బయటకు వచ్చింది . | te | indictts_te_male | 3.125 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06151.wav | దానిని వెంటనే చంపారు ఆ పని వాళ్ళు . | te | indictts_te_male | 2.219 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06152.wav | చెట్టు పైన ఉన్న కాకుల పామును చంపడం చూసి సంతోష పడ్డాయి . | te | indictts_te_male | 3.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06153.wav | ఈరోజు నుండి మనము గుడ్లు పెట్టి పిల్లలను చేయవచ్చు అనుకున్నాయి కాకులు . | te | indictts_te_male | 4.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06154.wav | ఆ పాము బాధ నుండి విముక్తి పొందిన కాకులు హాయిగా ఉండ సాగాయి . | te | indictts_te_male | 4.043 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06157.wav | ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉన్నారు . | te | indictts_te_male | 2.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06158.wav | వారు విజ్ఞానంతో పాటు తమ పోషణ కోసం ఇతర కళలను నేర్చుకోవడానికి బయలుదేరారు . | te | indictts_te_male | 5.365 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06159.wav | వారు ఒక గొప్ప యోగికి సేవలు చేసి ఆయిన అనుగ్రహంతో కొన్ని మానసిక శక్తులను , విధ్యలను నేర్చుకున్నారు . | te | indictts_te_male | 6.613 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06160.wav | నలుగురిలో ఒకడికి విరిగిన యముకలను జత చేసే శక్తి అబ్బింది . | te | indictts_te_male | 4.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06161.wav | రెండోవాడు తగిలిన గయాలను మాన్పించే శక్తిని నేర్చుకున్నాడు . | te | indictts_te_male | 4.192 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06162.wav | మూడోవాడు రక్తనాళాలలో రక్తాన్ని ప్రసరింపజేయగల నేర్పును పొందాడు . | te | indictts_te_male | 4.576 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06163.wav | నాలుగవ వాడు ప్రాణం పోసే విధ్యను సాధించాడు . | te | indictts_te_male | 3.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06164.wav | ఈ నలుగురు నాలుగు దివ్య శక్తులను పొందగలిగారు . | te | indictts_te_male | 3.648 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06166.wav | వూరు చేరడానికి అడవి గుండా పోవాల్సివచ్చింది . | te | indictts_te_male | 2.997 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06167.wav | క్రూర మృగాలకు ఆలవాలమయిన ఆ అడవిలో నలుగురు కలిసి ఒక చచ్చిన సింహాన్ని చూశారు . | te | indictts_te_male | 6.272 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06168.wav | తమ శక్తులను ఉపయోగించి , ఈ సింహాన్ని బ్రతికించాలనే కోరిక వారిలో కలిగింది . | te | indictts_te_male | 4.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06169.wav | ఇది క్రూర జంతువు దీన్ని బ్రతికించితే అది మనలను చంపుతుంది అని ఒకడు చెప్పాడు . | te | indictts_te_male | 4.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06170.wav | అందుకు ఇంకొకడు మనము దీన్ని బ్రతికించాము , కాబట్టి మనలను ఏమి చేయదు అని పని ప్రారంభించారు . | te | indictts_te_male | 7.125 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06171.wav | ఈ సింహాన్ని బ్రతికించితే అది మనలను చంపుతుంది అన్నవాడు చచ్చిన సింహం ఎముకలను జోడించి , ప్రక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు . | te | indictts_te_male | 7.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06172.wav | రెండవ వాడు గాయాలను మానేలా చేశాడు . | te | indictts_te_male | 2.24 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06173.wav | మూడోవాడు అబ్బిన విద్య రక్త ప్రసరణ కలుగజేశాడు . | te | indictts_te_male | 3.381 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06174.wav | ఇప్పుడు నాలుగోవాడి వంతు వచింది . | te | indictts_te_male | 1.941 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06175.wav | వాడు తన విద్యను ఉపయోగించి ఆ సింహానికి ప్రాణం పోసాడు . | te | indictts_te_male | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06176.wav | ఫలితంగా మళ్ళీ ప్రాణం వచ్చిన సింహం ఆ ముగ్గురిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది . | te | indictts_te_male | 6.464 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06177.wav | చెట్టు పైకి ఎక్కినవాడు జరిగిన సంఘటన చూస్తూ ఉండి పోయాడు . | te | indictts_te_male | 3.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06180.wav | లక్ష్మాపురం అనే ఊరిలో కామాక్షి మీనాక్షి అనే వారు ఇరుగుపొరుగు ఇళ్ల వారు . | te | indictts_te_male | 4.992 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06181.wav | మీనాక్షి పొదుపు గల ఇల్లాలు కామాక్షి బద్దకస్తురాలు . | te | indictts_te_male | 3.787 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06182.wav | మీనాక్షి కి రెండు పాడి గేదెలు ఉండేవి ఆ పాలతో పెరుగు నెయ్యి చేసుకుంటూ కుటుంబానికి సహాయపడేది . | te | indictts_te_male | 6.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06183.wav | కామాక్షి కి ఆరు పాడి గేదలు ఉండేవి కానీ ఆ పాలతో పెరుగు నెయ్యి చేసేది కాదు . | te | indictts_te_male | 5.664 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06184.wav | ఒకరోజు కామాక్షి ఇంటికి బంధువులు వచ్చారు వారికి నెయ్యి వడ్డీ ఇద్దామనుకుంటే ఇంట్లో నెయ్యి లేదని పొరుగింటి మీనాక్షి వద్దకు వెళ్లింది . | te | indictts_te_male | 8.341 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06185.wav | వదిన మా ఇంటికి బంధువులు వచ్చారు కొంచెం నెయ్యి బదులు ఇవ్వు నాలుగు రోజుల్లో తిరిగి ఇస్తానంది కామాక్షి . | te | indictts_te_male | 6.432 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06186.wav | సరే వదినగారు అని ఒక గిన్నెడు నెయ్యి తెచ్చి ఇచ్చింది మీనాక్షి . | te | indictts_te_male | 4.043 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.