src_lang class label 1
class | tgt_lang class label 8
classes | src_text stringlengths 19 3.66k | tgt_text stringlengths 14 6.75k | score float64 0.9 1 |
|---|---|---|---|---|
0eng_Latn | 8tel_Telu | The new BMW 1-Series will be powered by a range of petrol and diesel engines. | కొత్త బిఎమ్‌డబ్ల్యూ 1-సిరీస్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ల శ్రేణిని కలిగి ఉంటుంది. | 0.901374 |
0eng_Latn | 8tel_Telu | As per Dr PK Mishra, Professor at Chemical Engineering & Technology, IIT-BHU,Varanasi, there has been 40-50% improvement in quality of water in river Ganga. | వారణాసిలోని ఐఐటి-బిహెచ్‌యు, కెమికల్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ పికె మిశ్రా చెప్పిన దాని ప్రకారం, గంగాలో నీటి నాణ్యతలో 40-50% మెరుగుదల వచ్చిందని అయన అన్నారు. | 0.942189 |
0eng_Latn | 8tel_Telu | While Sunil Arora is the Chief Election Commissioner, the other Election Commissioner, apart from Ashok Lavasa, is Sushil Chandra. | సునీల్ అరోరా ముఖ్య ఎన్నికల కమిషనర్ కాగా, అశోక్ లావాసా కాకుండా ఇతర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర ఉన్నారు. | 0.953581 |
0eng_Latn | 8tel_Telu | The entire film’s shooting is complete, except for this song. | ఈ పాట మినహా చిత్రం చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. | 0.923037 |
0eng_Latn | 8tel_Telu | Usually such a patient is immediately sent to the surgical department. | సాధారణంగా అటువంటి రోగి వెంటనే శస్త్రచికిత్స శాఖకు పంపబడుతుంది. | 0.914961 |
0eng_Latn | 8tel_Telu | “When I read about circumstances in Pakistan, I feel proud to be a Hindustani Muslim,” Azad said. | పాకిస్థాన్‌లో పరిస్థితుల గురించి చదివినప్పుడు. . హిందుస్తానీ ముస్లింగా ఉండటం పట్ల గర్వపడుతున్నానని ఆజాద్ తెలిపారు. | 0.912933 |
0eng_Latn | 8tel_Telu | You can also add vanillin and / or dried fruits, as well as berries. | మీరు కూడా వెనిలిన్ మరియు / లేదా ఎండిన పండ్లు మరియు బెర్రీలు జోడించవచ్చు. | 0.902457 |
0eng_Latn | 8tel_Telu | We are planning to release the film simultaneously in Telugu and Tamil languages. | ఈ సినిమాని తమిళ ,తెలుగుభాషల్లో ఒకేసారి విడుదల చేయాలనీ అనుకుంటున్నారు. | 0.910481 |
0eng_Latn | 8tel_Telu | There has been no response from the officials so far. | ఈ విషయంపై అధికారుల నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. | 0.90489 |
0eng_Latn | 8tel_Telu | It will be 5 feet 8 inches tall in height and weigh 57 kg. | ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు, బరువు సుమారు 57 కిలోలు ఉంటుందన్నారు. | 0.924883 |
0eng_Latn | 8tel_Telu | They also demanded the resignation of Uttar Pradesh Chief Minister Yogi Adithyanath. | ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. | 0.915125 |
0eng_Latn | 8tel_Telu | Bollywood beauty Ananya Pandey is the heroine in this movie. | ఈ మూవీలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. | 0.93166 |
0eng_Latn | 8tel_Telu | Click on "Remove from friends" - and all problems are solved. | పై "స్నేహితులు నుండి తీసివేయి" క్లిక్ - మరియు అన్ని సమస్యలు పరిష్కరించ బడతాయి. | 0.950252 |
0eng_Latn | 8tel_Telu | Any injuries or casualties were not reported into the incident. | ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం గానీ, గాయాలు కానీ కాలేదన్నారు. | 0.908849 |
0eng_Latn | 8tel_Telu | Also try to describe are on a positive way and tell what you the in real life and what you seek. | కూడా ప్రయత్నించండి మీరే వివరించడానికి ఒక సానుకూల విధంగా చెప్పండి మీరు ఏమి నిజ జీవితంలో మరియు మీరు ఏమి కోరుకుంటారు. | 0.90436 |
0eng_Latn | 8tel_Telu | He said a case had been registered and investigation was on. | అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. | 0.912427 |
0eng_Latn | 8tel_Telu | - 7-inch capacitive touchscreen with a resolution of 800 x 480 | 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (డిస్‌ప్లే 800 x 480రిసల్యూషన్), | 0.901807 |
0eng_Latn | 8tel_Telu | Sometimes there are situations in which even experienced parents are lost. | కొన్నిసార్లు అనుభవజ్ఞులైన తల్లిదండ్రులు కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. | 0.914832 |
0eng_Latn | 8tel_Telu | First of all, the terrain, as well as the presence of water bodies (rivers, lakes, reservoirs) plays a huge role. | మొదట, భూభాగం, నీటి వనరుల ఉనికి (నదులు, సరస్సులు, జలాశయాలు) భారీ పాత్ర పోషిస్తుంది. | 0.930855 |
0eng_Latn | 8tel_Telu | At the same time, Honor had unveiled the Honor 7A and Honor 7C phones here in India. | అదే సమయంలో, భారతదేశంలో హానర్ 7A మరియు హానర్ 7C ఫోన్లను ఆవిష్కరించింది. | 0.912671 |
0eng_Latn | 8tel_Telu | Also in this category are people who forcibly encroach on the security of society. | ఈ వర్గంలో కూడా సమాజం యొక్క భద్రతపై బలవంతంగా ఆక్రమించుకుంటున్న వ్యక్తులు. | 0.903576 |
0eng_Latn | 8tel_Telu | Time is favourable for students who are preparing for competitive examinations. | పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. | 0.902507 |
0eng_Latn | 8tel_Telu | In addition, there are smaller water bodies in the Konakovo district, for example, streams and lakes. | అదనంగా, Konakovo ప్రాంతంలో వంటి ప్రవాహాలు మరియు సరస్సులు చిన్న చెరువులు ఉన్నాయి. | 0.908948 |
0eng_Latn | 8tel_Telu | The car can be rented and directly at the hotel. | కారు హోటల్ వద్ద అద్దెకు మరియు నేరుగా చేయవచ్చు. | 0.948758 |
0eng_Latn | 8tel_Telu | Dil Raju has produced the film on Sri Venkateshwara Creations banner. | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. | 0.932947 |
0eng_Latn | 8tel_Telu | Director Linguswami said, “Allu Arjun is one of the most energetic and hard working stars I’ve ever met. | దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ “నేను ఇప్పటివరకు కలిసిన స్టార్స్‌లో మోస్ట్ ఎనర్జిటిక్, హార్డ్‌వర్కింగ్ స్టార్ అల్లు అర్జున్. | 0.926361 |
0eng_Latn | 8tel_Telu | The camera also supports features such as AI Highlight Portrait Video, Focus Lock, Dual-View Video, AI Scene Enhancement 2.0, Dynamic Bokeh, and Night Plus. | AI హైలైట్ పోర్ట్రెయిట్ వీడియో, ఫోకస్ లాక్, డ్యూయల్-వ్యూ వీడియో, AI సీన్ ఎన్‌హాన్స్‌మెంట్ 2.0, డైనమిక్ బోకె, నైట్ ప్లస్ వంటి ఫీచర్లకు కూడా కెమెరా పనిచేయనుంది. | 0.925248 |
0eng_Latn | 8tel_Telu | The demand for electric vehicles is increasing by the day in the Indian market. | భారతమార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకి డిమాండ్ పెరిగిపోతోంది. | 0.930727 |
0eng_Latn | 8tel_Telu | Since 1994, Pavel Astakhov is one of the teams of the Moscow Bar Association. | 1994 నుండి, మాస్కో బార్ అసోసియేషన్ జట్టులో పావెల్ అస్తాఖోవ్ ఒకటి. | 0.909528 |
0eng_Latn | 8tel_Telu | Those who wish to be part of this trial could contact the centre at http://ptctu. soa. ac. in, he said. | ట్రయల్‌లో భాగస్వాములు కావాలనుకునేవారు http://ptctu. soa. ac. inని సంప్రదించవచ్చని తెలిపారు. | 0.905637 |
0eng_Latn | 8tel_Telu | DVV Danayya produces this film which will have music by Keeravani. | డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నాడు. | 0.917213 |
0eng_Latn | 8tel_Telu | The incident took place in the Sikar district of Rajasthan. | రాజస్థాన్‌లోని సికార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. | 0.927752 |
0eng_Latn | 8tel_Telu | These include: constant high blood pressure; Respiratory insufficiency; Allergy to medicines that are used for inhalation; Recently suffered heart attack and stroke; Arrhythmia and heart failure; The thermometer reading is above 37.5 ° C. | వీటిలో: స్థిరమైన అధిక రక్తపోటు; శ్వాసకోశ లోపాలు; ఇన్హలేషన్ కోసం ఉపయోగించే మందులకు అలెర్జీ; ఇటీవల గుండెపోటు మరియు స్ట్రోక్ బాధపడ్డాడు; అరిథ్మియా మరియు గుండె వైఫల్యం; థర్మామీటర్ పఠనం 37.5 ° C పైన ఉంటుంది. | 0.944109 |
0eng_Latn | 8tel_Telu | The injured in the accident, were admitted to a hospital. | ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల ను ఆస్పత్రికి తరలించారు. | 0.927422 |
0eng_Latn | 8tel_Telu | The pictures from the celebrations have gone viral on social media. | వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. | 0.907558 |
0eng_Latn | 8tel_Telu | By this time, the publication of his first article (1928) was included. | ఈ సమయానికి, అతని మొదటి వ్యాసం (1928) ప్రచురణ. | 0.903204 |
0eng_Latn | 8tel_Telu | 1949: Idols of Ram Lalla placed under a central dome outside the disputed structure. | 1949 : సంబంధిత స్థలం బయట సెంట్రల్ డోమ్ కింద రామ్ లాలా విగ్రహాలను ప్రతిష్టించారు. | 0.902364 |
0eng_Latn | 8tel_Telu | The strike comes after Union Finance Minister Nirmala Sitharaman's Budget announcement where she announced the privatisation of two public sector banks (apart from IDBI Bank) as part of the government's disinvestment drive to generate Rs 1.75 lakh crore. | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటన తర్వాత 1.75 లక్షల కోట్ల రూపాయల ఆదాయం కోసం ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడంలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను (ఐడిబిఐ బ్యాంక్ కాకుండా) ప్రైవేటీకరించినట్లు ప్రకటించిన తరువాత ఈ సమ్మె జరిగుతోంది. | 0.92495 |
0eng_Latn | 8tel_Telu | He is survived by a wife, four sons and three daughters. | ఆయనకు భార్యా, నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు వున్నారు. | 0.929832 |
0eng_Latn | 8tel_Telu | Shanmukha Priya has an inseparable bond with the town of Parvathipuram. | షణ్ముఖ ప్రియకు పార్వతీపురం పట్టణానికి విడదీయరాని బంధం ఉంది. | 0.903912 |
0eng_Latn | 8tel_Telu | The tablet’s Wi-Fi model weighs 366 grammes and the LTE model weighs 371 grams. | వైఫై మోడల్ బరువు 366 గ్రాములు కాగా, ఎల్టీఈ మోడల్ బరువు 371 గ్రాములుగా ఉంది. | 0.940629 |
0eng_Latn | 8tel_Telu | Police have registered a case under Pocso act against him. | పోస్కో చట్టం కింద అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. | 0.914244 |
0eng_Latn | 8tel_Telu | However, the motive behind the suicide was not known, he said. | అయితే, ఆత్మహత్య ప్రయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు. | 0.902282 |
0eng_Latn | 8tel_Telu | Other pre-booking offers include cashback of Rs. 6,000 when using HDFC Bank credit cards at retail outlets and Samsung Online Store. | ఇతర ప్రీ-బుకింగ్ ఆఫర్ల విషయంలో రిటైల్ అవుట్‌లెట్‌లు మరియు శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్లలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నప్పుడు 6,000 రూపాయలు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. | 0.909845 |
0eng_Latn | 8tel_Telu | The film is produced by Aditya Chopra under Yash Raj Films banner. | ఈ చిత్రాన్ని 'యష్ రాజ్ ఫిల్మ్స్' బ్యానర్ పై 'ఆదిత్య చోప్రా' నిర్మిస్తున్నాడు. | 0.932718 |
0eng_Latn | 8tel_Telu | Photos of the princess with Dodi on a yacht in the Mediterranean appeared in all the tabloids and magazines of the world. | మధ్యధరా సముద్రంలో ఒక పడవలో డోడి తో యువరాణి చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని పత్రికలు మరియు పత్రికలలో కనిపించింది. | 0.917632 |
0eng_Latn | 8tel_Telu | There is a border dispute between India and China along the 3,488-km Line of Actual Control (LAC). | 3,488 కిలోమీటర్ల పొడవైన వర్చువల్ కంట్రోల్ లైన్ (ఎల్‌ఐసి) పై భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం ఉంది. | 0.922214 |
0eng_Latn | 8tel_Telu | It is, however, not clear yet who carried out the attack. | అయితే, ఈ దాడి ఎవరు చేశారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. | 0.926453 |
0eng_Latn | 8tel_Telu | Basic shades: black, blue-black, graphite, classic light and dark brown. | ప్రాథమిక రంగులు: నలుపు, నీలి నలుపు, గ్రాఫైట్, క్లాసిక్ కాంతి మరియు కృష్ణ బ్రౌన్. | 0.937959 |
0eng_Latn | 8tel_Telu | The phone is available in Blue and Black colour options. | ఈ ఫోన్ బ్లాక్, బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది. | 0.927891 |
0eng_Latn | 8tel_Telu | The film collected Rs 20.21 crore on its opening day. | తొలి రోజున ఈ సినిమా 20.21 కోట్ల షేర్ ను వసూలు చేసింది. | 0.912728 |
0eng_Latn | 8tel_Telu | For narrative sentences: "DIRECT SPEECH", - words of the author; | నిర్దేశాత్మక వాక్యాలు కోసం: "డైరెక్ట్ స్పీచ్" - రచయిత యొక్క పదాలు; | 0.905716 |
0eng_Latn | 8tel_Telu | And more: the fingers of the left hand are different from the fingers of the right (they are a little thinner). | మరియు మరింత: ఎడమ చేతి యొక్క వేళ్లు కుడి వేళ్లు నుండి వేరుగా ఉంటాయి (వారు కొద్దిగా సన్నగా ఉంటాయి). | 0.913659 |
0eng_Latn | 8tel_Telu | No one can give an exact answer to this question. | అన్న ప్రశ్నకు ఎవరూ సూటిగా సమాధానం చెప్పలేరు. | 0.91779 |
0eng_Latn | 8tel_Telu | But even that is not as simple as it seems. | కానీ ఇది కూడా అనుకున్నంత సులభం కాదని తెలుస్తోంది. | 0.90143 |
0eng_Latn | 8tel_Telu | Recently, legendary cricketer Sachin Tendulkar opened his mouth on this controversy. | తాజాగా, ఈ వివాదంపై దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పెదవి విప్పాడు. | 0.905926 |
0eng_Latn | 8tel_Telu | A video of this incident had gone viral on social media. | ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాద్యమాల్లో వైరల్ మారింది. | 0.915154 |
0eng_Latn | 8tel_Telu | Haarika Haasine Creations and Geetha Arts are producing the film jointly. | గీతా ఆర్ట్స్. . హారికా హాసిని క్రియేషన్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. | 0.901825 |
0eng_Latn | 8tel_Telu | Sunkara Ramabrahmam is producing the movie on Anil Sunkara’s AK Entertainments banner. | ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర(అనిల్ సుంకర) నిర్మిస్తున్నారు. | 0.906479 |
0eng_Latn | 8tel_Telu | The highest number of cases came from Maharashtra, followed by Kerala. | మహారాష్ట్ర తర్వాత కేరళలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. | 0.902852 |
0eng_Latn | 8tel_Telu | BJP leader Jagdambika Pal claimed the truck that hit the car -- in which the girl, her family members and lawyers were travelling -- belonged to a Samajwadi Party leader. | బాధిత బాలిక, ఆమె కుటుంబ సభ్యులు, న్యాయవాది ప్రయాణిస్తున్న కారును ఢకొీన్న ట్రక్కు సమాజ్‌వాదీ పార్టీ నాయకునికి చెందినదని బీజేపీ నాయకుడు జగదాంబికా పాల్ పేర్కొన్నారు. | 0.924547 |
0eng_Latn | 8tel_Telu | The police, who received information of the incident, arrived at the spot and controlled the situation. | సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. | 0.905782 |
0eng_Latn | 8tel_Telu | The film has Pooja Kumar, Andrea and Shekhar Kapoor in pivotal roles. | ఆండ్రియా, పూజా కుమార్, శేఖర్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. | 0.921613 |
0eng_Latn | 8tel_Telu | The camera system even lets you zoom in digitally up to 20x to capture distant objects. | కెమెరా సిస్టమ్ సుదూర వస్తువులను సంగ్రహించడానికి 20x వరకు డిజిటల్‌గా జూమ్ చేయడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది. | 0.904662 |
0eng_Latn | 8tel_Telu | He has already won several national and international level awards in Police Competitions. | పోలీస్ కాంపిటిషన్స్‌లో ఇప్పటికే ఆయన పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకున్నారు. | 0.92348 |
0eng_Latn | 8tel_Telu | When his wife later came to know about the daughter's death, she immediately informed the police. | కుమార్తె మృతి గురించి అతని భార్యకు తరువాత తెలియడంతో, ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. | 0.92322 |
0eng_Latn | 8tel_Telu | The area of the bathroom can be increased by attaching to it some part of the apartment. | బాత్రూమ్ ప్రాంతం అపార్ట్మెంట్ యొక్క కొన్ని భాగానికి జోడించడం ద్వారా పెంచవచ్చు. | 0.905673 |
0eng_Latn | 8tel_Telu | The body was shifted to Gandhi hospital for post mortem. | మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు. | 0.913557 |
0eng_Latn | 8tel_Telu | The lack of dairy products, fish and meat in the diet undoubtedly leads to vitamin deficiency, which is responsible for brain activity (B12). | పాల ఉత్పత్తులు, చేప మరియు మాంసం లేకపోవడం ఆహారంలో నిస్సందేహంగా విటమిన్ లోపం దారితీస్తుంది, ఇది మెదడు చర్య బాధ్యత (B12). | 0.921572 |
0eng_Latn | 8tel_Telu | There is as yet no exact answer to this question. | ఈ ప్రశ్నకు ఇంతవరకు సరైన సమాధానం రాలేదు. | 0.925613 |
0eng_Latn | 8tel_Telu | Despite the different origin and location, such modifications perform exactly the same functions. | వివిధ మూలం మరియు స్థానం ఉన్నప్పటికీ, ఇటువంటి మార్పులు సరిగ్గా అదే విధులు చేస్తాయి. | 0.90047 |
0eng_Latn | 8tel_Telu | The largest city is the capital of the region, there live 720 thousand people. | అతిపెద్ద నగరం ఈ ప్రాంతం యొక్క రాజధాని, అక్కడ 720 వేల మంది నివసిస్తున్నారు. | 0.955927 |
0eng_Latn | 8tel_Telu | City Police Commissioner N S Megharikh said the situation was under control, but there "are some issues" on the city's outskirts. | పరిస్థితి అదుపులోనే ఉందని, అయితే నగర శివార్లలో మాత్రం కొన్ని సమస్యలున్నాయని నగర పోలీసు కమిషనర్ ఎన్‌ఎస్ మేఘరిక్ చెప్పారు. | 0.912528 |
0eng_Latn | 8tel_Telu | Parking for ships is located in the village of Igarka. | ఓడల పార్కింగ్ Igarka గ్రామంలో ఉంది. | 0.927415 |
0eng_Latn | 8tel_Telu | SAM "Strela-10" is designed to protect the units of tank and motorized rifle regiments, as well as foot troops and strategically important points from the air threat at low altitudes. | SAM "స్త్రేల-10" తక్కువ ఎత్తు గాలి బెదిరింపులు నుండి సాయుధ విభాగాలు మరియు మోటరైజ్డ్ పదాతి రెజిమెంట్లు, అలాగే పదాతి దళాలు మరియు వ్యూహాత్మకంగా ముఖ్యమైన పాయింట్లు రక్షించడానికి రూపొందించబడింది. | 0.916039 |
0eng_Latn | 8tel_Telu | A total of 101 passengers and 12 military crew members -- comprising three pilots, one navigator and eight technicians -- were on board the plane. | విమానంలో 12మంది సిబ్బంది (ముగ్గురు పైలట్లు, ఒక నేవిగేటర్, ఎనిమిది మంది టెక్నీషియన్లు), 101 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. | 0.902597 |
0eng_Latn | 8tel_Telu | " And even if this issue is resolved, there immediately appears the second: "How to use it? | " మరియు ఈ సమస్య పరిష్కారం అయినప్పటికీ, అక్కడ వెంటనే రెండవ కనిపిస్తుంది: "ఎలా ఉపయోగించాలి? | 0.917768 |
0eng_Latn | 8tel_Telu | A score which is 750 or plus is considered the good score. | 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు మంచిది క్రెడిట్ స్కోరుగా పరిగణిస్తుంటారు. | 0.912296 |
0eng_Latn | 8tel_Telu | The film is made as a bilingual in Telugu and Tamil by director Anand Shankar. | తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. | 0.919003 |
0eng_Latn | 8tel_Telu | Both iPhone 8 and iPhone 8 Plus are available in gold, silver and Space Grey colour options. | ఐఫోన్ 8 మరియు ఐఫోన్ 8 ప్లస్ మూడు కలర్స్ సిల్వర్, స్పేస్ గ్రే మరియు గోల్డ్ లలో లభించనున్నాయి. | 0.917025 |
0eng_Latn | 8tel_Telu | Photos and videos of the celebrations have gone viral on social media. | ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. | 0.929604 |
0eng_Latn | 8tel_Telu | Police reached the spot as soon as the incident was reported. | ఈ ప్రమాదంపై సమచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. | 0.903795 |
0eng_Latn | 8tel_Telu | ), Andrew Scott (Sherlock), Richard Madden (Bodyguard), Claire Duburcq, Colin Firth (The King's Speech), and Benedict Cumberbatch (Doctor Strange). | ), ఆండ్రూ స్కాట్ (షెర్లాక్), రిచర్డ్ మాడెన్ (బాడీగార్డ్), క్లైర్ డబుర్క్, కోలిన్ ఫిర్త్ (ది కింగ్స్ స్పీచ్), మరియు బెనెడిక్ట్ కంబర్‌బాచ్ (డాక్టర్ స్ట్రేంజ్). | 0.937383 |
0eng_Latn | 8tel_Telu | An official announcement on this film will be made soon. | త్వరలో ఈ సినిమాకి సంబంధించి అధికార ప్రకటన వెలువడనుంది. | 0.935168 |
0eng_Latn | 8tel_Telu | "Hayrik" (Henri Vernay), "Ararat" (Atom Egoyan), "Aram" (Atom Egoyan) - these films were originally filmed in French with the participation of world cinema stars, but the Russian viewer could see them on the screen in Russian, And in Armenia - in Armenian. | "Mayrig" (Anri వెర్నీ), "Ararat" (Atom Egoyan), "అరమ్" (Atom Egoyan) - ఈ సినిమాలు నిజానికి ప్రపంచ సినిమా తారలు భాగస్వామ్యంతో ఫ్రెంచ్ చిత్రీకరించబడ్డాయి, కానీ రష్యన్ ప్రేక్షకుల రష్యన్ లో తెరపై వాటిని చూడగలరు, మరియు ఆర్మేనియా లో - Armenian. | 0.918139 |
0eng_Latn | 8tel_Telu | We are planning to release the film simultaneously in Telugu, Tamil and Hindi languages. | తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాని ఒకేసారి షూట్ చేయడంతోపాటు ఒకే రోజున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. | 0.905668 |
0eng_Latn | 8tel_Telu | According to Dr G Ramesh, Consultant Interventional Cardiologist at Yashoda Hospitals, sudden cardiac death or cardiac arrest in athletes can occur for two main reasons. | యశోద హాస్పిటల్లోని కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జి రమేష్ ప్రకారం, అథ్లెట్లలో ఆకస్మిక కార్డియాక్ డెత్ లేదా కార్డియాక్ అరెస్ట్ రెండు ప్రధాన కారణాల వల్ల సంభవించవచ్చు. | 0.910542 |
0eng_Latn | 8tel_Telu | Shruti Haasan will be seen in a crucial role in this movie. | ఈ చిత్రం లో శ్రుతి హాసన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతుంది. | 0.935895 |
0eng_Latn | 8tel_Telu | Dennis Jeevan Kanukolanu is directing the film while TG Vishwa Prasad, Abhishek Aggarwal, Sundeep Kishan and Daya Pannem are jointly producing it under People Media Factory, Abhishek Agarwal Arts, Venkatadri Talkies banners. | డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. | 0.919647 |
0eng_Latn | 8tel_Telu | JM Financial, BofA Securities, ICICI Securities and IIFL Securities are the lead managers to the company’s public issue. | JM ఫైనాన్షియల్, BofA సెక్యూరిటీస్, ICICI సెక్యూరిటీస్ , IIFL సెక్యూరిటీస్ కంపెనీ పబ్లిక్ ఇష్యూలకు లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి. | 0.92573 |
0eng_Latn | 8tel_Telu | The film has Radhika Apte and Sonal Chaujan as the heroines and Jagapathi Babu has played the role of a villain. | ఈ చిత్రంలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, రాధికా అప్టే హీరోయిన్లుగా నటిస్తుండగా, జగపతి బాబు విలన్ రోల్ చేస్తున్నాడు. | 0.904543 |
0eng_Latn | 8tel_Telu | Police, after receiving information, rushed to the spot and took the victims to a hospital for treatment. | సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. | 0.904761 |
0eng_Latn | 8tel_Telu | Police have registered a case over the accident and are investigating. | ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. | 0.924906 |
0eng_Latn | 8tel_Telu | Goa Governor P S Sreedharan Pillai, Chief Minister Pramod Sawant and others were present during the function. | గోవా గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిళ్లై, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తదితరులు పాల్గొన్నారు. | 0.929308 |
0eng_Latn | 8tel_Telu | At the time of the incident none were at home. | ఈ సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. | 0.92712 |
0eng_Latn | 8tel_Telu | Police have registered a case over the accident and are investigating. | ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. | 0.940881 |
0eng_Latn | 8tel_Telu | Cabbage juice is used in the treatment of many diseases. | క్యాబేజీ రసం అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. | 0.914932 |
0eng_Latn | 8tel_Telu | There can be thunderstorm accompanied by lightning in parts of Bihar, West Bengal and Jharkhand. | బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశముంది. | 0.907503 |
0eng_Latn | 8tel_Telu | Heavy rain also lashed the Kangra district, 58 km from Dharamshala. | ధర్మశాలకు 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంగ్రా జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. | 0.94814 |
0eng_Latn | 8tel_Telu | The phone will be available in Black and Gold colour options. | Black and Gold వేరియంట్లలో ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. | 0.900179 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.