src_lang
class label
1 class
tgt_lang
class label
8 classes
src_text
stringlengths
19
3.66k
tgt_text
stringlengths
14
6.75k
score
float64
0.9
1
0eng_Latn
8tel_Telu
Both scooters are offered in a range of three colour options: Grey, White & Green.
రెండు స్కూటర్లు గ్రే, వైట్ & గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.
0.925418
0eng_Latn
8tel_Telu
He has acted over 400 films in Tamil and Telugu.
ఆయన, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు.
0.902098
0eng_Latn
8tel_Telu
The film is directed by Koratala Siva and also has Ram Charan in a key role.
ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
0.906422
0eng_Latn
8tel_Telu
And besides this is one of the simplest and fastest ways to decorate a bedroom.
మరియు పాటు, అది బెడ్ రూమ్ అలంకరించేందుకు సులభమయిన మరియు వేగవంతమైన మార్గాలు ఒకటి.
0.913258
0eng_Latn
8tel_Telu
The movie is said to be done with a huge budget of Rs 250 crores.
రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని వార్తలొస్తున్నాయి.
0.919526
0eng_Latn
8tel_Telu
Excellent sources of this microelement are milk, cheese, yogurt, broccoli and cabbage, orange juice, dried fruits (figs, dried apricots), bread, almonds, tofu (vegetable protein from soybeans).
ఈ సూక్ష్మ పోషకాలు యొక్క అద్భుతమైన మూలాలు పాలు, జున్ను, పెరుగు, బ్రోకలీ, క్యాబేజీ, నారింజ రసం, ఎండిన పండ్లు (అత్తి పండ్లను, ఆప్రికాట్లు), బ్రెడ్, బాదం, టోఫు (సోయ్ బీన్స్ నుండి కూరగాయల ప్రోటీన్) భావిస్తారు.
0.941355
0eng_Latn
8tel_Telu
There are many places on earth where people are not allowed to visit or even enter!
ప్రజలు సందర్శించడానికి లేదా ఎంటర్ అవడానికి అనుమతి లేని అనేక ప్రదేశాలు భూమిపై ఉన్నాయి!
0.910146
0eng_Latn
8tel_Telu
The app is available on Android as well as iOS.
ఈ యాప్ ఆండ్రాయిడ్‌తో పాటు ఓఎస్‌లో కూడా అందుబాటులో ఉంది.
0.910026
0eng_Latn
8tel_Telu
He is the son of actors Rishi Kapoor and Neetu Singh.
ఇతను ప్రముఖ నటులు రిషి కపూర్, నీతూ సింగ్ దంపతుల కూమారుడు.
0.912434
0eng_Latn
8tel_Telu
But it just not that big of a deal to me.
కానీ ఇది నాకు గొప్ప విషయమేమీ కాదు.
0.90817
0eng_Latn
8tel_Telu
New Delhi: In festive mood, country's largest lender, the State Bank of India (SBI), has halved the processing fee on home and automobile loans.
న్యూఢిల్లీ: పండుగ సీజన్‌ దృష్టిలో పెట్టుకోని దేశపు అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) గృహ, ఆటో రుణాలపై ప్రాసెసింగ్ ఛార్జీలను సగానికి సగం తగ్గించింది.
0.903196
0eng_Latn
8tel_Telu
Prime Minister Narendra Modi and several other ministers were also present at the event.
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
0.91098
0eng_Latn
8tel_Telu
It includes unlimited local, STD and roaming calls along with 100 SMS each day.
ఇది రోజుకి 100 SMS లతో పాటు, అపరిమిత స్థానిక, STD మరియు రోమింగ్ కాల్స్ అందిస్తుంది.
0.919972
0eng_Latn
8tel_Telu
Virat Kohli has decided to step down from the RCB captaincy after IPL 2021.
IPL 2021 ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ ఫ్రాంచైజీ కెప్టెన్సీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు.
0.916354
0eng_Latn
8tel_Telu
For accommodation of tourists 130 numbers are given by Club Seatime 3 *.
పర్యాటక వసతి అందిస్తుంది 130 గదులు క్లబ్ Seatime 3 *.
0.906946
0eng_Latn
8tel_Telu
The prices of petrol and diesel were increased by 35 paise per litre in Delhi.
దిల్లీలో పెట్రోల్‌, డీజిల్‌పై 35పైసలు పెంచడంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.
0.927325
0eng_Latn
8tel_Telu
In most countries, the equality of all faiths is established (Germany, Japan, Italy, etc. ).
చాలా దేశాలలో, అన్ని విశ్వాసాల సమానత్వం స్థాపించబడింది (జర్మనీ, జపాన్, ఇటలీ, మొదలైనవి).
0.915485
0eng_Latn
8tel_Telu
India will play five ODIs and three T20Is against Australia.
ఈ సిరీస్ లో భారత్ తో ఐదు వన్డేలు, మూడు టీ20లను ఆస్ట్రేలియా ఆడనుంది.
0.908464
0eng_Latn
8tel_Telu
It has the male and female flowers on different plants.
ఇది వేర్వేరు మొక్కలలో మగ, ఆడ పుష్పాలు ఏకలింగం కలిగి ఉండును.
0.904599
0eng_Latn
8tel_Telu
" After scraping, tiny droplets of blood appear on the skin.
" స్క్రాప్ చేసిన తరువాత, రక్తపు చిన్న బిందువులు చర్మంపై కనిపిస్తాయి.
0.909153
0eng_Latn
8tel_Telu
It sports a 64-megapixel primary camera, an 8-megapixel ultra-wide angle camera, a 2-megapixel macro camera and a 2-megapixel depth sensor.
వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ టెర్టియరీ లెన్స్, 2 మెగా పిక్సెల్ క్వార్టెనరీ లెన్స్ కూడా ఇందులో ఉన్నాయి.
0.916441
0eng_Latn
8tel_Telu
No one can give an exact answer to this question.
అనే ప్రశ్నకు ఎవరూ కచ్చితంగా జవాబు చెప్పలేరు.
0.902284
0eng_Latn
8tel_Telu
A photograph measuring 3.5 x 4.5 centimeters (black and white or color).
చిత్రం పరిమాణం 3.5 x 4.5 సెంటీమీటర్ (నలుపు మరియు తెలుపు లేదా రంగు).
0.920949
0eng_Latn
8tel_Telu
A lot of work still needs to be done however.
అయితే ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది.
0.919715
0eng_Latn
8tel_Telu
Xiaomi has announced the launch of Redmi 9 Power in India.
భారతదేశంలో షియోమి తన Redmi 9 Power స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది.
0.930571
0eng_Latn
8tel_Telu
Devi Sri Prasad composes music and the film is being produced by Mythri movie Makers.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.
0.924775
0eng_Latn
8tel_Telu
As reported by the reviews, the atmosphere is pleasant, comfortable.
సమీక్షలచే నివేదించిన ప్రకారం, వాతావరణం ఆహ్లాదకరమైనది, సౌకర్యవంతంగా ఉంటుంది.
0.912916
0eng_Latn
8tel_Telu
The movie has completed its shoot and is ready for release.
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయ్యింది.
0.938164
0eng_Latn
8tel_Telu
Sometimes this disease to the last stages proceeds without any visible manifestations.
కొన్నిసార్లు గత దశల్లో వరకు వ్యాధి ఏ కనిపించే లక్షణాలు లేకుండా జరుగుతుంది.
0.90627
0eng_Latn
8tel_Telu
The post production work of the film is going on at a rapid pace.
సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతుంది.
0.935552
0eng_Latn
8tel_Telu
All you have to do is follow the below steps.
మీరు చేయాల్సిందల్లా కింద వున్న సాధారణ దశలను అనుసరించడం.
0.903977
0eng_Latn
8tel_Telu
The assembly elections in Goa gave Congress 17 seats and the BJP bagged 13.
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో 13 సీట్లు బిజెపికి రాగా కాంగ్రెస్‌కు 17 స్థానాలు దక్కాయి.
0.953855
0eng_Latn
8tel_Telu
The police entered the scene and brought the situation under control.
దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
0.909234
0eng_Latn
8tel_Telu
By the end of the second day of the third Test, Team India had scored 96 runs at the loss of two wickets.
కాగా, మూడో టెస్టు రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది.
0.905939
0eng_Latn
8tel_Telu
Ram Charan will be seen in a pivotal role in this film.
ఇందులో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
0.914257
0eng_Latn
8tel_Telu
There are however no details as to where and when this video was shot.
అయితే, ఈ వీడియో ఎప్పుడు తీశారు, ఎక్కడ తీశారు అనే వివరాలు మాత్రం క్లారిటీ లేదు.
0.92904
0eng_Latn
8tel_Telu
The border situation between India and China has remain tense ever since.
భారతదేశం, చైనా మధ్య సరిహద్దు పరిస్థితి అప్పటి నుండి చాలా ఉద్రిక్తంగా ఉంది.
0.911352
0eng_Latn
8tel_Telu
Additional Director General of Police (Headquarters) Jitendra Kumar said CCTV cameras have been installed in the control rooms.
కంట్రోల్ రూమ్‌లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేంద్ర కుమార్ తెలిపారు.
0.945938
0eng_Latn
8tel_Telu
It also has a 5-megapixel selfie camera sensor at the front, with an f/2.2 lens.
దీంతో పాటు ముందు వైపు 5-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో పాటు f/2.2 లెన్స్ ఉంది.
0.911209
0eng_Latn
8tel_Telu
The total area of the museum is 100 square meters.
మ్యూజియం యొక్క మొత్తం వైశాల్యం 100 మీటర్లు.
0.920041
0eng_Latn
8tel_Telu
Prakash Raj will be playing a key role in this film.
ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.
0.918611
0eng_Latn
8tel_Telu
There are a total of eight songs in the film.
ఈ సినిమాలో మొత్తం ఎనిమిది పాటలు ఉన్నాయట.
0.937982
0eng_Latn
8tel_Telu
The power consumption of the fan is 177 W, while the dimensions of the device are limited by the following parameters: 1080 x 430 x 550 mm.
అభిమాని యొక్క శక్తి వినియోగం 177 W, అయితే పరికరం యొక్క కొలతలు కింది పారామీటర్ల ద్వారా పరిమితం చేయబడ్డాయి: 1080 x 430 x 550 mm.
0.914145
0eng_Latn
8tel_Telu
To simplify the export of oil, certain standards were set.
సరళీకృతం చేయడానికి చమురు ఎగుమతి కొన్ని ప్రమాణాలు ఏర్పాటు చేశారు.
0.913322
0eng_Latn
8tel_Telu
Ram Charan and NTR play lead roles in this film.
రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు.
0.945904
0eng_Latn
8tel_Telu
A Frenchman, Louis Pasteur, has found a method of eliminating bacteria from milk, at high temperatures.
అధిక ఉష్ణోగ్రత వద్ద పాలలోని బ్యాక్టీరియాను తొలగించే విధానాన్ని ఫ్రాన్స్ కు చెందిన లూయిస్ పాశ్చుర్ కనుగొన్నారు.
0.90808
0eng_Latn
8tel_Telu
Prime Minister Narendra Modi has been awarded with the UN’s highest environmental honour
యూఎన్ అత్యున్నత పర్యావరణ పురస్కారాన్ని అందుకున్న ప్రధాని నరేంద్ర మోడీ
0.916271
0eng_Latn
8tel_Telu
Police said no suicide note was found in the room.
గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు.
0.939978
0eng_Latn
8tel_Telu
A total of 14 people were killed in the accident.
ఈ దుర్ఘటనలో మొత్తం 14 మంది మరణించారు.
0.965957
0eng_Latn
8tel_Telu
Police who have received the information reached the spot and are investigating.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
0.91857
0eng_Latn
8tel_Telu
The video of the incident is currently going viral on social media.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తుంది.
0.900254
0eng_Latn
8tel_Telu
The video of the incident has also gone viral on social media.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.
0.929074
0eng_Latn
8tel_Telu
A Taliban official said the leadership still hasn't made a final decision on the flag, with many leaning toward eventually flying both banners side by side.
జెండాపై తమ నాయకత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చివరికి రెండింటినీ పక్కపక్కనే ఎగరేసేందుకు చాలామంది మొగ్గు చూపుతున్నారని తాలిబాన్ అధికారి ఒకరు తెలిపారు.
0.906891
0eng_Latn
8tel_Telu
So we discussed Maximova Tamara, briefly talked about her biography and more in detail about the filmography.
కాబట్టి మేము Maksimova తమరా క్లుప్తంగా ఫిల్మోగ్రఫీ గురించి ఆమె జీవితచరిత్ర మరియు మరిన్ని వివరాలు గురించి మాట్లాడారు చర్చించారు.
0.901436
0eng_Latn
8tel_Telu
What does human blood consist of except plasma and red blood cells?
ప్లాస్మా మరియు ఎర్ర రక్త కణాలు తప్ప మానవ రక్తం ఏమి ఉంటుంది?
0.92196
0eng_Latn
8tel_Telu
"""A man’s country is not a certain area of land, of mountains, rivers, and woods, but it is a principle and patriotism is loyalty to that principle."
"""ఒక వ్యక్తి యొక్క దేశం భూభాగం, పర్వతాలు, నదులు మరియు అడవుల్లో ఒక నిర్దిష్ట ప్రాంతం కాదు, కానీ అది ఒక సూత్రం మరియు దేశభక్తిని ఆ సూత్రానికి విశ్వసనీయత."
0.920401
0eng_Latn
8tel_Telu
All bedrooms are air conditioned and have a TV each.
ప్రతి బెడ్ రూమ్ ఒక TV మరియు ఎయిర్ కండిషనింగ్ ఉంది.
0.905825
0eng_Latn
8tel_Telu
The color of the resulting beverage should be a yellow-amber hue.
ఫలితంగా పానీయం యొక్క రంగు పసుపు-అంబర్ రంగులో ఉండాలి.
0.904614
0eng_Latn
8tel_Telu
Makers are planning to release the film in Telugu and Kannada very soon.
త్వరలోనే రోగ్‌ చిత్రాన్ని తెలుగు, కన్నడలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
0.917261
0eng_Latn
8tel_Telu
To ensure maximum security, communication is carried out immediately through several channels - telephone line, the Internet and VPN GPRS.
గరిష్ట భద్రత కల్పించడానికి, టెలిఫోన్ లైన్, ఇంటర్నెట్ మరియు VPN GPRS - అనేక ఛానెళ్ల ద్వారా కమ్యూనికేషన్ తక్షణమే నిర్వహించబడుతుంది.
0.915762
0eng_Latn
8tel_Telu
Air India operates 74 flights per week in and out of Abu Dhabi, Dubai and Sharjah international airports.
ఎయిర్ ఇండియా ప్రతి వారం అబుదాబి, దుబాయి, షార్జా అంతర్జాతీయ విమానాశ్రయాలకు 74 విమానాలను నడుపుతోంది.
0.946315
0eng_Latn
8tel_Telu
And in the evening you are waiting for interesting shows.
మరియు సాయంత్రం మీరు ఆసక్తికరమైన ప్రదర్శనలు కోసం ఎదురు చూస్తున్నాము.
0.904464
0eng_Latn
8tel_Telu
The Armed Forces Medical College (AFMC) is a medical training institute in Pune India in the state of Maharashtra.
సాయుధ దళాల వైద్య కళాశాల (Armed Forces Medical College - AFMC) మహారాష్ట్ర లోని పూణేలో ఉన్న వైద్య కళాశాల.
0.91014
0eng_Latn
8tel_Telu
A man has been arrested in connection with the incident.
ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
0.948868
0eng_Latn
8tel_Telu
Union Ministers Hardeep Singh Puri, Narendra Singh Tomar, Piyush Goyal, Dharmendra Pradhan, Smriti Irani, Anurag Thakur are among the ministers who are the coordinators of their respective groups.
కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పూరి, నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్ తమ తమ గ్రూపులకు సమన్వయకర్తలుగా ఉన్న మంత్రుల్లో ఉన్నారు.
0.92664
0eng_Latn
8tel_Telu
No case has been registered so far in connection with the incident.
ఘటనపై ఇంతవరకు కేసు నమోదు కాలేదని సమాచారం.
0.917216
0eng_Latn
8tel_Telu
Prime Minister Narendra Modi expressed his grief over the tragic road accident.
ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
0.929659
0eng_Latn
8tel_Telu
There will also be an additional 10 percent discount offered to Axis Bank and ICICI Bank cardholders.
యాక్సిస్ బ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుదారులకు అదనంగా 10 శాతం డిస్కౌంట్ అందించబడుతుంది.
0.911192
0eng_Latn
8tel_Telu
The Institute took a leading position in the medical science of the USSR.
ఇన్స్టిట్యూట్ USSR యొక్క వైద్య శాస్త్రం లో ఒక ప్రముఖ స్థానం తీసుకున్నారు.
0.920654
0eng_Latn
8tel_Telu
I bought another 2.5 kg of rice, even though I have 7kg of rice at home.
ఇంట్లో 7 కిలోల బియ్యం ఉన్నా, మరో 2.5 కిలోలు కొన్నాను.
0.906508
0eng_Latn
8tel_Telu
The Telangana government announced summer vacations for all schools, colleges in the state.
రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
0.909482
0eng_Latn
8tel_Telu
Such systems are successfully operating in Austria, Norway, Denmark and other countries.
ఇటువంటి వ్యవస్థలు విజయవంతంగా ఆస్ట్రియా, నార్వే, డెన్మార్క్ మరియు ఇతర దేశాలలో పనిచేస్తున్నాయి.
0.936497
0eng_Latn
8tel_Telu
Bollywood filmmaker Karan Johar will be the chief guest for the event.
బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ ఈ వేడుకకు మెయిన్ గెస్ట్‌గా రాబోతున్నారు.
0.930397
0eng_Latn
8tel_Telu
Directed by Prashanth Neel, the film has Shruti Haasan as the leading lady.
ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శృత్ హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
0.90156
0eng_Latn
8tel_Telu
The official announcement about the film will be made soon.
త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంద‌ట‌.
0.905322
0eng_Latn
8tel_Telu
"The woman has filed an application in the TADA court seeking permission to marry Salem," said her lawyer, advocate Farhana Shah.
"సలేంను పెళ్లి చేసుకునేందుకు అనుమతి కోరుతూ టాడా కోర్టులో ఆ మహిళ అభ్యర్థన పిటిషన్ దాఖలు చేసింది" అని ఆమె తరపు న్యాయవాది ఫర్హానా షా తెలిపారు.
0.936481
0eng_Latn
8tel_Telu
"Keep in mind that the impact Virender Sehwag had on the world, the style in which he played, the brand of cricket he played, a lot of players from India benefitted from it.
‘వీరేంద్ర సెహ్వాగ్‌ ఆడిన శైలి, అతడు ప్రపంచ క్రికెట్‌పై చూపిన ప్రభావం వల్ల ఎంతోమంది భారత ఆటగాళ్లు ప్రయోజనం పొందారని గుర్తుంచుకోండి.
0.903119
0eng_Latn
8tel_Telu
In addition, it is located 20 km from the center of Corfu.
అదనంగా, ఇది కోర్ఫు సిటీ సెంటర్ నుండి 20 కిమీ దూరంలో ఉంది.
0.903463
0eng_Latn
8tel_Telu
The path of higher education will be paved for students.
ఉన్నత విద్య కోసం విద్యార్థులకు మార్గం సుగమం అవుతుంది.
0.914428
0eng_Latn
8tel_Telu
Joshi had bought the Kingfisher Villa in Goa which was earlier owned by Vijay Mallya.
గోవాలో విజయ్ మాల్యా సొంతమైన కింగ్ ఫిషర్ విల్లాను గతంలో జోషి కొనుగోలు చేశాడు.
0.928617
0eng_Latn
8tel_Telu
In the Russian capital, almost every day tourists come from all over the world: some for training, others for work, and still others just for rest.
రష్యన్ రాజధాని లో దాదాపు ప్రతి రోజు పర్యాటకులు ప్రపంచవ్యాప్తంగా నుండి వచ్చి: పని కోసం శిక్షణ కోసం ఒకటి, ఇతర, మరియు కొన్ని కేవలం విశ్రాంతి.
0.908802
0eng_Latn
8tel_Telu
But no formal decision has been taken yet on this.
అయితే దీనిపై అధికారికంగా ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు.
0.950217
0eng_Latn
8tel_Telu
Since the soil temperature here is almost 10 degrees higher, this stimulates the growth and development of the root system.
ఇక్కడ నేల ఉష్ణోగ్రత సుమారు 10 డిగ్రీలు ఎక్కువగా ఉండటం వలన ఇది రూట్ వ్యవస్థ యొక్క పెరుగుదల మరియు అభివృద్ధిని ప్రేరేపిస్తుంది.
0.9097
0eng_Latn
8tel_Telu
For example, an excursion to Knossos Palace and Heraklion costs 30 euros at a local travel agency.
ఉదాహరణకు, క్నోసోస్ మరియు Heraklion రాజభవనము ను సందర్శించిన స్థానిక పర్యాటక కార్యాలయంలో 30 యూరోల ఖర్చవుతుంది.
0.904654
0eng_Latn
8tel_Telu
Acute forms of liver disease (symptoms, signs and treatment of liver diseases for each type of virus have their own characteristics) are due to the manifestation of some common symptoms.
తీవ్రమైన రూపాల్లో కాలేయ వ్యాధి (లక్షణాలు, కారణంగా కొన్ని సాధారణ లక్షణాలు అభివ్యక్తి సంకేతాలు మరియు వైరస్ యొక్క ప్రతి రకం కోసం కాలేయ వ్యాధి చికిత్స వారి సొంత లక్షణాలు కలిగి).
0.90017
0eng_Latn
8tel_Telu
"Your ticket fare has been paid by Congress president Sonia Gandhi.
‘మీ టికెట్‌ డబ్బులను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ చెల్లించారు.
0.930431
0eng_Latn
8tel_Telu
In Haryana, 20 employees have died and 900 employees are affected by a coronavirus.
హరియాణాలో 20 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోగా. . 900 మంది వైరస్‌బారిన పడినట్టు వివరించారు.
0.910091
0eng_Latn
8tel_Telu
The meeting was attended by LV Prasad Eye Institute Chairman Dr Prashant Garg, Vice Chairman Dr Rajiv Reddy Pappuru and CMO officials.
ఈ సమావేశంలో ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రశాంత్‌ గార్గ్, వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ రెడ్డి పప్పూరు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.
0.927191
0eng_Latn
8tel_Telu
Venu Sriram directs this film which is produced by Dil Raju.
వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
0.926355
0eng_Latn
8tel_Telu
The match starts at 7.30 pm at Dubai International Cricket Stadium.
దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.
0.927891
0eng_Latn
8tel_Telu
AP has nothing to do with drugs found in Gujarat.
గుజరాత్ లో దొరికిన డ్రగ్స్ తో ఏపీకి సంబంధం లేదు.
0.907232
0eng_Latn
8tel_Telu
"""Augmented reality (AR) is a live direct or indirect view of a physical, real-world environment whose elements are augmented (or supplemented) by computer-generated sensory input such as sound, video, graphics or GPS data."
"""అగ్‌మెంటెడ్ రియాలిటీ (Augmented reality) అనేది ఒక భౌతిక, వాస్తవ ప్రపంచ పర్యావరణం యొక్క ఒక ప్రత్యక్షప్రసార దర్శకత్వం లేదా పరోక్ష వీక్షణ సాంకేతికత, దీని అంశాలు ధ్వని, వీడియో, గ్రాఫిక్స్ లేదా జిపిఎస్ డేటా వంటి కంప్యూటర్-జెనరేటెడ్ సెన్సారి ఇన్‌పుట్ ద్వారా అభివృద్ధిచేయబడతాయి (లేదా అనుబంధితమైవుంటాయి)."
0.919582
0eng_Latn
8tel_Telu
But in the past few decades, the situation has changed.
కానీ గత దశాబ్ద కాలంలో పరిస్థితి మారింది.
0.921775
0eng_Latn
8tel_Telu
Most of the protesters are from Punjab, Haryana, Uttar Pradesh, though there are some from other parts of the country, too.
నిరసనకారులలో ఎక్కువ మంది పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ నుండి వచ్చారు, అయితే దేశంలోని ఇతర ప్రాంతాల నుండి కూడా కొందరు ఉన్నారు.
0.914855
0eng_Latn
8tel_Telu
These include one gold, two silver and two bronze medals.
వీటిలో రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకం ఉంది.
0.913077
0eng_Latn
8tel_Telu
The storage is expandable up to 256 GB via a microSD card.
మైక్రోఎస్‌డీ కార్డుతో స్టోరేజ్ 256జీబీ వరకు పెంచుకోవచ్చు.
0.926147
0eng_Latn
8tel_Telu
He said that the programme will be launched at 139 government hospitals across the state on the first day.
రాష్ర్టవ్యాప్తంగా మొదటి రోజు 139 ప్రభుత్వ ఆస్పత్రులల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిచనున్నట్లు వెల్లడించారు.
0.946134
0eng_Latn
8tel_Telu
The film’s pre-release event was held in Hyderabad this evening.
ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నేడు హైదరాబాద్‌లో జరిగింది.
0.905817
0eng_Latn
8tel_Telu
Police have constituted a special investigating team to probe the case.
కేసు తిరిగి విచారణ చేపట్టిన పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
0.917856
0eng_Latn
8tel_Telu
Add all these ingredients to a grinder and make a paste.
ఈ పదార్థాలన్నిటినీ బ్లెండర్ లో వేసి పేస్ట్ ను తయారుచేసుకోండి.
0.900136