src_lang class label 1
class | tgt_lang class label 8
classes | src_text stringlengths 19 3.66k | tgt_text stringlengths 14 6.75k | score float64 0.9 1 |
|---|---|---|---|---|
0eng_Latn | 8tel_Telu | Bava (Allari Naresh), Ajay (Kick Shyam), Shiva (Vaibhav) and Purushottam (Raju Sundaram) are childhood buddies. | బావ (అల్లరి నరేష్), శివ (వైభవ్), పురుష్ (రాజు సుందరం), అజయ్ (కిక్ శ్యామ్) నలుగురూ చిన్నప్పటి నుంచీ దోస్తులు. | 0.904025 |
0eng_Latn | 8tel_Telu | DVV Dhanaya is producing this movie with a huge budget. | డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. | 0.937795 |
0eng_Latn | 8tel_Telu | Oil India authorities said that the leakage took place because of a "rare instrumentation error" in the central tank pump where the crude oil from all Oil India fields in upper Assam region is collected. | ఎగువ అస్సాం ప్రాంతంలోని అన్ని ఆయిల్ ఇండియా క్షేత్రాల నుండి ముడి చమురు సేకరించే సెంట్రల్ ట్యాంక్ పంప్‌లో “అరుదైన ఇన్స్ట్రుమెంటేషన్ లోపం” కారణంగా లీకేజీ జరిగిందని ఆయిల్ ఇండియా అధికారులు తెలిపారు. | 0.936576 |
0eng_Latn | 8tel_Telu | He said that 257 members will sit in the Lok Sabha hall, 172 in the visitors’ gallery, 60 in Rajya Sabha and 51 in Rajya Sabha gallery. | ఈ సమావేశాల్లో 257 మంది లోక్‌సభ హాల్లో, 172 మంది లోక్‌సభ గ్యాలరీలో, 60 మంది రాజ్యసభలో, 51 మంది రాజ్యసభ గ్యాలరీలో కూర్చునేలా ఏర్పాట్లు చేసినట్లు స్పీకర్ తెలిపారు. | 0.901176 |
0eng_Latn | 8tel_Telu | The text of the oath is short - it consists of 33 words. | ప్రమాణం యొక్క టెక్స్ట్ చిన్నది - ఇది 33 పదాలను కలిగి ఉంటుంది. | 0.909976 |
0eng_Latn | 8tel_Telu | There are 22 Scheduled languages of India, of which, two are officially used at Union government of India level: Hindi and English. | మొత్తం మీద, భారతదేశంలో 22 షెడ్యూల్డ్ భాషలు ఉన్నాయి, వాటిలో రెండు అధికారికంగా యూనియన్ స్థాయిలో ఉపయోగించబడతాయి: హిందీ, ఇంగ్లీష్. | 0.906118 |
0eng_Latn | 8tel_Telu | It will produce a peak torque of 145 Nm and a maximum power output of 119 PS. | ఈ ఇంజన్ గరిష్టంగా 119 బిహెచ్‌పి పవర్ ను మరియు 145 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. | 0.906688 |
0eng_Latn | 8tel_Telu | Corona cases are increasing day by day in Andhra Pradesh. | ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. | 0.908734 |
0eng_Latn | 8tel_Telu | Those injured in the accident were shifted to a hospital for treatment. | ఈఘటనలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. | 0.93608 |
0eng_Latn | 8tel_Telu | You can get this smartphone at discount during the Amazon Prime Day 2021 sale. | అమెజాన్ ప్రైమ్ డే 2021 అమ్మకం సమయంలో మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్‌లో పొందవచ్చు. | 0.938713 |
0eng_Latn | 8tel_Telu | People thronged the polling stations since early in the morning to cast the votes. | ఉదయం నుంచే ఓటు వేసేందుకు జనం పోలింగ్ బూత్‌ల దగ్గర బారులు తీరారు. | 0.900735 |
0eng_Latn | 8tel_Telu | Police has registered a case and is investigating the incident. | ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. | 0.956979 |
0eng_Latn | 8tel_Telu | The third phase of panchayat polls are underway in Andhra Pradesh. | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడో దశ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. | 0.911298 |
0eng_Latn | 8tel_Telu | He replied, “in this way Allah creates what He wills. | ” ఆయన ఇలా సమాధానమిచ్చాడు: “అల్లాహ్‌తాను కోరింది ఇదేవిధంగా సృష్టిస్తాడు. | 0.90972 |
0eng_Latn | 8tel_Telu | A case in this regard has been registered in Delhi. | ఇటువంటి రీతిలోనే ఢిల్లీలో ఓ కేసు నమోదైంది. | 0.902031 |
0eng_Latn | 8tel_Telu | The film is based on the life of Prime Minister Narendra Modi titled ‘PM Narendra Modi’. | ప్రధాని మోదీ జీవితం ఆధారంగా ‘పీఎం నరేంద్రమోదీ’ సినిమాను నిర్మించారు. | 0.908726 |
0eng_Latn | 8tel_Telu | The police recovered cash worth Rs 1.3 crores from him. | 1.3 కోట్లు పోలీసులు అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. | 0.921 |
0eng_Latn | 8tel_Telu | The child was taken to a hospital for a medical examination. | చిన్నారిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. | 0.941797 |
0eng_Latn | 8tel_Telu | Starring Sonakshi Sinha and Saiee Manjrekar in pivotal roles, the film is directed by Prabhu Deva. | ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సొనాక్షి సిన్హా, శాయి మంజ్రేకర్‌లు హీరోయిన్లుగా నటించారు. | 0.908672 |
0eng_Latn | 8tel_Telu | Export Italian has penetrated all corners of the world, reaching even, for example, India, Scandinavia, Slavic territories. | ఇటాలియన్ ఎగుమతి ప్రపంచంలోని అన్ని మూలల, ఉదాహరణకు, కూడా చేరే చొచ్చుకెళ్లింది, భారతదేశం, స్కాండినేవియా, స్లావిక్ భూభాగాలు. | 0.905225 |
0eng_Latn | 8tel_Telu | Siva Nirvana is the film’s director and DVV Danayya is producing it. | ఈ సినిమాకి దర్శకత్వం శివ నిర్వాణ వహించారు మరియు నిర్మాత డి వి వి దానయ్య నిర్మించారు. | 0.918557 |
0eng_Latn | 8tel_Telu | He has said he will not contest in the forthcoming elections. | వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. | 0.926808 |
0eng_Latn | 8tel_Telu | According to the latest update, Venkatesh is in talks for the Telugu remake of Malayalam blockbuster Driving License. | తాజా అప్డేట్ ప్రకారం మలయాళ బ్లాక్ బస్టర్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ తెలుగు రీమేక్ కోసం వెంకటేష్ తో చర్చలు జరుగుతున్నాయి. | 0.913217 |
0eng_Latn | 8tel_Telu | Such apartments can be rented for 5000-7000 rubles per day. | ఈ అపార్ట్ రోజుకు 5000-7000 రూబిళ్లు కోసం అద్దెకు చేయవచ్చు. | 0.909185 |
0eng_Latn | 8tel_Telu | Young Tiger NTR and Mega Powerstar Ram Charan are teaming up for a high voltage action drama titled RRR and the film is directed by SS Rajamouli. | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పిరియాడిక్ యాక్షన్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. | 0.907039 |
0eng_Latn | 8tel_Telu | The film will be produced on Haarika and Haasine Creations banner. | హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. | 0.916468 |
0eng_Latn | 8tel_Telu | The financial assistance will come directly to the bank of the eligible beneficiaries. ” the CM clarified. | నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకులో ఆర్థిక సాయం వచ్చి చేరుతుంది’ అని సీఎం స్పష్టంచేశారు. | 0.945951 |
0eng_Latn | 8tel_Telu | Indira Gandhi was the Prime Minister of India at that time. | ఆ సమయంలో ఇందిరాగాంధీ భారత ప్రధానిగా ఉన్నారు. | 0.943828 |
0eng_Latn | 8tel_Telu | Tamil actress Varalaxmi Sarathkumar plays a key role in the movie. | హన్సిక హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. | 0.900923 |
0eng_Latn | 8tel_Telu | The local hotels are more respectable than in other regions of Goa. | స్థానిక హోటల్స్ లో గోవ ఇతర ప్రాంతాల్లో కంటే మరింత గౌరవనీయమైన. | 0.920492 |
0eng_Latn | 8tel_Telu | Keerthy Suresh is currently one of the much-sought-after heroine in the South. | ప్రస్తుతం దక్షిణాదిన మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌లో కీర్తి సురేష్ ఒకరు. | 0.914709 |
0eng_Latn | 8tel_Telu | Police registered a case and handed over the body of the deceased to her relatives. | పోలీసులు కేసు నమోదు చేసుకొని మృత దేహాన్ని బంధువులకు అప్పగించారు. | 0.908499 |
0eng_Latn | 8tel_Telu | The film team has not responded on the issue yet. | ఈ విషయంపై ఇంకా చిత్రబృందం స్పందించలేదు. | 0.922523 |
0eng_Latn | 8tel_Telu | All of them are part of the territories of the Russian Federation. | వాటిలో అన్ని రష్యన్ ఫెడరేషన్ యొక్క భూభాగాలు భాగంగా ఉన్నాయి. | 0.924289 |
0eng_Latn | 8tel_Telu | A total of 29 people including six crew members were on-board. | గల్లంతైన విమానంలో ఆరుగురు సిబ్బంది సహా 29 మంది ఉన్నారు. | 0.912154 |
0eng_Latn | 8tel_Telu | But at the same time you need to be careful. | అయితే అదే సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాల. | 0.920399 |
0eng_Latn | 8tel_Telu | There was no one in the house apart from me. | ఇంట నేనొక్కరితను తప్ప వేజెవరును లేరు. | 0.900832 |
0eng_Latn | 8tel_Telu | The incident took place in Murshidabad district in West Bengal. | పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. | 0.90128 |
0eng_Latn | 8tel_Telu | While Nivedita Pathuraj plays the second lead, Navdeep , Sushant plays crucial roles. | రెండవ కథానాయికగా నివేదా పేతురాజ్ నటిస్తుండగా, నవదీప్ . . సుశాంత్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. | 0.910848 |
0eng_Latn | 8tel_Telu | Who played the main characters in the film "For the Beautiful Ladies"? | "ఫర్ ది బ్యూటిఫుల్ లేడీస్" చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించినవి ఎవరు? | 0.920373 |
0eng_Latn | 8tel_Telu | The incident took place in Rewa district of Madhya Pradesh. | ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో చోటుచేసుకుంది. | 0.925441 |
0eng_Latn | 8tel_Telu | During 1971-73 PV Narasimha Rao became the Chief Minister of Andhra Pradesh by contesting from Karimnagar district. | 1971-73 కాలంలో కరీంనగర్ జిల్లాకు చెందిన పి. వి. నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. | 0.914211 |
0eng_Latn | 8tel_Telu | Narendra Modi has been sworn in as India’s prime minister for the second time. | భారత ప్రధానమంత్రిగా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు నరేంద్రమోడీ. | 0.927434 |
0eng_Latn | 8tel_Telu | However, no complaint has been registered with police so far. | అయితే, ఇప్పటి వరకు పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. | 0.933327 |
0eng_Latn | 8tel_Telu | Virat Kohli is one of the fittest cricketers in the Indian team. | ఇండియన్ టీమ్ క్రికెటర్లలో ఫిట్‌నెస్ గల ప్లేయర్లలో విరాట్ కోహ్లీ టాప్. | 0.910971 |
0eng_Latn | 8tel_Telu | Indian IT companies get about 60 per cent of their revenues from the US. | భారత ఐటి కంపెనీలకు దాదాపు 60 శాతం ఆదాయం అమెరికా నుంచే వస్తోంది. | 0.925579 |
0eng_Latn | 8tel_Telu | To this event, Megastar Chiranjeevi will be attending as chief guest. | ఇక ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు. | 0.911677 |
0eng_Latn | 8tel_Telu | "The man who laughs" - a great novel, but the director Jean-Pierre Ameri could not accurately depict the main idea of the writer. | "ది మ్యాన్ హూ లాఫ్స్" - ఒక గొప్ప నవల, అయితే దర్శకుడు జీన్-పియర్ Ameri కచ్చితంగా రచయిత యొక్క ప్రధాన ఆలోచన వర్ణించేందుకు విఫలమైంది. | 0.920542 |
0eng_Latn | 8tel_Telu | So, you must monitor your heart rate regularly and take the necessary steps to keep it constant. | అందుకే క్రమం తప్పకుండా హృదయ స్పందన రేటును క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి, దాన్ని స్థిరంగా ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. | 0.903817 |
0eng_Latn | 8tel_Telu | However, the court granted them bail on a bond of Rs one lakh to enable them to file appeals in a higher court. | అయితే, ఉన్నత న్యాయస్థానంలో అప్పీళ్లు దాఖలు చేయడానికి వీలు కల్పిస్తూ. . కోర్టు వారికి లక్ష రూపాయల బాండ్‌పై బెయిల్ మంజూరు చేసింది. | 0.910921 |
0eng_Latn | 8tel_Telu | Many areas have been flooded due to heavy rain overnight. | ఈ సాయంత్రం భారీగా కురుస్తున్న వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. | 0.909236 |
0eng_Latn | 8tel_Telu | The engine will be mated to a 6-speed manual or 9-speed automatic gearbox. | ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. | 0.914659 |
0eng_Latn | 8tel_Telu | Home Minister Amit Shah also expressed anguish over the incident. | ఈ ఘటనపై హోంమంత్రి అమిత్ షా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. | 0.92983 |
0eng_Latn | 8tel_Telu | Jharkhand BJP has announced a first list of 52 candidates ahead of Assembly elections scheduled to begin at the end of the month. | ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి 52 మంది అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించింది. | 0.950808 |
0eng_Latn | 8tel_Telu | Directed by Surender Reddy, the film is being made on a grand scale by Ram Charan on Konidela Productions banner. | ఈ భారీ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించారు. | 0.912476 |
0eng_Latn | 8tel_Telu | If cricket is a religion in India, Sachin Tendulkar is god. | భారత్‌లో క్రికెట్ మతం అయితే సచిన్ టెండుల్కర్ దేవుడు. | 0.912598 |
0eng_Latn | 8tel_Telu | Police has said that incident took place due to family feud. | కుటుంబ కలహాల నేపథ్యంలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. | 0.930334 |
0eng_Latn | 8tel_Telu | The doctors described the condition of two of the injured persons as critical. | గాయపడ్డిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. | 0.906947 |
0eng_Latn | 8tel_Telu | Police said the body has been sent for postmortem and reports are awaited. | ఇక మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించామని, నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని పోలీసులు తెలిపారు. | 0.936433 |
0eng_Latn | 8tel_Telu | He has a degree in mechanical engineering from Delhi College of Engineering. | ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ పొందాడు. | 0.938112 |
0eng_Latn | 8tel_Telu | The alert has been issued for Thiruvananthapuram, Kollam, Pathanamthitta, Kottayam, Alapuzha, Ernakulam, Idukki, Thrissur, Palakkad, Malappuram and Kozhikode districts. | తిరువనంతపురం, కొల్లం, పథనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిశూర్, పాలక్కడ్, మలప్పురం, కోజికోడ్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయిందని తెలిపారు. | 0.901374 |
0eng_Latn | 8tel_Telu | Police say they have registered a case of suicide and are investigating. | ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. | 0.917642 |
0eng_Latn | 8tel_Telu | A case has been registered against the accused under POCSO Act. | నిందితులపై పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేశారు. | 0.90559 |
0eng_Latn | 8tel_Telu | Mats Andersson, Sweden - winner in the nomination "Black and White". | మాట్స్ ఆండర్సన్, స్వీడన్ - వర్గం "బ్లాక్ అండ్ వైట్" లో విజేత. | 0.919422 |
0eng_Latn | 8tel_Telu | “Michael Kindo passed away at Ispat General Hospital due to age-related problems. | 'వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో మైఖేల్ ఖిండో ఇస్పాట్ జనరల్ ఆసుపత్రిలో కన్నుమూశారు. | 0.910056 |
0eng_Latn | 8tel_Telu | Mr. Asode said he would send copies of the memorandum to Prime Minister Narendra Modi and senior leaders like Home Minister Amit Shah and State BJP chief Nalin Kumar Kateel. | మెమోరాండం కాపీలను ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర బీజేపీ చీఫ్ నలీన్ కుమార్ కతీల్ వంటి సీనియర్ నాయకులకు పంపుతామని అసోడ్ చెప్పారు. | 0.92616 |
0eng_Latn | 8tel_Telu | The film will be released in Tamil, Telugu and Hindi languages. | తెలుగు- హిందీ-తమిళం భాషల్లో ఈసినిమా రిలీజ్ కానుంది. | 0.923544 |
0eng_Latn | 8tel_Telu | He can speak Tamil, Telugu, Malayalam, Kannada and English fluently. | తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, ఆంగ్ల భాషలను మాట్లాడగలడు. | 0.937373 |
0eng_Latn | 8tel_Telu | Kiara Advani is playing the leading lady in this film. | ఈ చిత్రంలో కైరా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుంది. | 0.919602 |
0eng_Latn | 8tel_Telu | According to the statistics of the United Credit Bureau, the total debt of Russians to commercial organizations is more than 700 billion rubles. | గణాంకాలు జాయింట్ క్రెడిట్ బ్యూరో ప్రకారం, వాణిజ్య సంస్థలకు మొత్తం విధి రష్యన్లు కంటే ఎక్కువ 700 బిలియన్ రూబిళ్లు ఉంది. | 0.908589 |
0eng_Latn | 8tel_Telu | 16 These things understood not His disciples at the first: but when Jesus was glorified, then remembered they that these things were written of Him, and that they had done these things unto Him. | 16ఆయన శిష్యులు ఈ సంగతులు మొదట్లో గ్రహించలేదు గాని యేసు మహిమ పొందిన తరువాత, ఈ సంగతులు ఆయన గురించి రాసినవనీ, వారు ఆయనకు ఈ విధంగా చేశారనీ గుర్తు చేసుకున్నారు. | 0.901748 |
0eng_Latn | 8tel_Telu | The use of this material during construction increases the fire safety of buildings. | నిర్మాణం లో ఈ అంశం యొక్క ఉపయోగం భవనాలు అగ్నిమాపక భద్రత పెంచుతుంది. | 0.917381 |
0eng_Latn | 8tel_Telu | The Oxygenburst air purifier price in India is budget-friendly and offers all the latest specifications that are there in the market. | భారతదేశంలో Oxygenburst ఎయిర్ ప్యూరిఫైయర్ ధర బడ్జెట్ అనుకూలమైనది మరియు మార్కెట్లో ఉన్న అన్ని లేటెస్ట్ స్పెసిఫికేషన్లను అందిస్తుంది. | 0.923242 |
0eng_Latn | 8tel_Telu | This will involve connecting major centres of demand and supply with almost 17000 kms of trunk pipeline. | దాదాపు 17000 కిలోమీటర్ల ట్రంక్ పైప్‌లైన్‌తో ప్రధాన డిమాండ్, సరఫరా కేంద్రాలను అనుసంధానించడం ఇందులో ఉంటుంది. | 0.921491 |
0eng_Latn | 8tel_Telu | Anuja Patil claimed three wickets while her teammates Deepti Sharma, Radha Yadav and Poonam Yadav picked two wickets each ... | అనూజ పాటిల్ మూడు వికెట్లు తీసుకోగా, రాధా యాదవ్, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. | 0.902247 |
0eng_Latn | 8tel_Telu | 6 lakh was handed over to the Chief Minister’s Relief Fund. | 6 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. | 0.924077 |
0eng_Latn | 8tel_Telu | Directed by Jeevan Reddy, the film has Sandeep Madhav in the role of George Reddy. | సందీప్ మాధవ్ హీరోగా దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘జార్జ్ రెడ్డి’. | 0.915015 |
0eng_Latn | 8tel_Telu | 'Saaho' movie is directed by Sujeeth and produced by Vamsi and Pramod. | వంశీ, ప్రమోద్ లు నిర్మస్తున్న ‘సాహో’ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. | 0.931709 |
0eng_Latn | 8tel_Telu | The movie features Rashmika Mandanna as the female lead opposite Allu Arjun. | అల్లు అర్జున్ సరసన ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. | 0.907409 |
0eng_Latn | 8tel_Telu | According to the National Center for Seismology (NCS), the magnitude of the quake was measured to be 4.6 on the Richter Scale. | నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ( భూకంపం అధ్యయనాల కేంద్రం) వెల్లడించిన వివరాల ప్రకారం రిక్టార్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 4.6 మేగ్నిట్యూడ్‌గా నమోదైంది. | 0.90854 |
0eng_Latn | 8tel_Telu | If you are about to start a new job then this time is favourable. | మీరు కొత్త ఉద్యోగం ప్రారంభించబోతున్నట్లయితే ఈ సమయం సౌకర్యంగా ఉంటుంది. | 0.911103 |
0eng_Latn | 8tel_Telu | The car driver died on the spot in this accident. | ఈ ఘటనలో కారును నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. | 0.909942 |
0eng_Latn | 8tel_Telu | Dadarao Bilhore lost his 16-year-old son to a road accident due to a pothole. | దాదారావు బిల్హోరే. . రోడ్డు మీద ఉన్న ఓ గుంత కారణంగా తన 16 ఏళ్ళ కొడుకును పోగొట్టుకున్నాడు. | 0.913827 |
0eng_Latn | 8tel_Telu | The Clues team arrived at the scene and collected evidence. | ఘటనా స్థలికి క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. | 0.910195 |
0eng_Latn | 8tel_Telu | But do make sure that the water is not too hot. | కానీ నీళ్ళు మరీ వేడిగా ఉండకుండా చూసుకోండి. | 0.929826 |
0eng_Latn | 8tel_Telu | During this time you are likely to get some big financial benefits. | ఈ సమయంలో మీరు కొంత పెద్ద ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉంది. | 0.909695 |
0eng_Latn | 8tel_Telu | The phone is based on the Samsung bada 1.1 operating system and has a TouchWiz 3.0 interface. | ఫోన్ శామ్సంగ్ బడా 1.1 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా మరియు ఒక ఇంటర్ఫేస్ TouchWiz 3.0 ఉంది. | 0.957504 |
0eng_Latn | 8tel_Telu | From birth, he wore a different surname and in narrow circles was known as Syromyatnikov. | పుట్టిన నుండి, అతను వేరే పేరు ధరించారు మరియు ఇరుకైన సర్కిల్ల్లో Syromyatnikov అని పిలిచేవారు. | 0.903125 |
0eng_Latn | 8tel_Telu | The film is being directed by Sriram Adittya and produced by Padmavathi Galla under Amara Raja Media & Entertainment banner. | శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రీమతి గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు. | 0.910934 |
0eng_Latn | 8tel_Telu | Mr Yadav told NDTV the protest demonstrated that it wasn't just farmers in Punjab and Haryana who were angry. | నిరసన పంజాబ్ మరియు హర్యానాలోని రైతులు మాత్రమే కాదని దేశం మొత్తం రైతులు కోపంగా ఉన్నారని నిరూపించారని యాదవ్ ఎన్డిటివికి చెప్పారు. | 0.91854 |
0eng_Latn | 8tel_Telu | He said the government was ready to answer all questions. | అన్ని విషయాలకు సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. | 0.917155 |
0eng_Latn | 8tel_Telu | So, as already said, the distance from Sochi to Tuapse is 119 kilometers. | కాబట్టి, ఇప్పటికే చెప్పినట్లుగా, సోచి నుంచి టువప్స్కు దూరం 119 కిలోమీటర్ల దూరంలో ఉంది. | 0.912044 |
0eng_Latn | 8tel_Telu | The party has 22 MPs in the House of Representatives. | ఆ పార్టీకి పార్లమెంట్‌లో 22 మంది ఎంపీలు ఉన్నారు. | 0.937486 |
0eng_Latn | 8tel_Telu | Hyderabad: Hyderabad police have arrested film producer Ashok Reddy in connection with the alleged suicide of television actor Kondapally Shravani | హైదరాబాద్: బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో పరారీలో ఉన్న సినీ నిర్మాత అశోక్‌రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. | 0.908775 |
0eng_Latn | 8tel_Telu | Miranda House, Lady Shri Ram College, and Hindu College have been ranked first, second, and third among colleges respectively. | మిరాండా హౌస్, లేడీ శ్రీ రామ్ కాలేజ్, హిందూ కాలేజీ వరుసగా మొదటి, రెండవ, మూడవ స్థానం దక్కించుకున్నాయి. | 0.941024 |
0eng_Latn | 8tel_Telu | The film is slated to release in the year 2020. | సినిమాను 2020లో విడుదల చేయాలన్నది ప్లాన్. | 0.931066 |
0eng_Latn | 8tel_Telu | The candidates will be selected on the basis of written test and medical examination. | అభ్యర్థులను రాతపరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. | 0.914852 |
0eng_Latn | 8tel_Telu | This includes the 75-inch QLED screen, Android TV 10, hands-free access to Google Assistant, and support for Dolby Vision HDR and Dolby Audio. | ఇందులో 75 అంగుళాల క్యూఎల్‌ఇడి స్క్రీన్, ఆండ్రాయిడ్ టివి 10, గూగుల్ అసిస్టెంట్‌కు హ్యాండ్స్ ఫ్రీ యాక్సెస్ మరియు డాల్బీ విజన్ హెచ్‌డిఆర్ మరియు డాల్బీ అట్మోస్ సౌండ్‌కు మద్దతు ఉంది. | 0.916514 |
0eng_Latn | 8tel_Telu | Police got to the spot after getting the information of the accident. | ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. | 0.925287 |
0eng_Latn | 8tel_Telu | Mulayam’s grandnephew, Tej Pratap Singh is married to Lalu’s youngest daughter Raj Laxmi. | ములాయం మనవడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు, లాలూ చిన్న కూతురు రాజ్ లక్ష్మీ కి పెళ్లి కుదిరింది. | 0.904626 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.