src_lang
class label
1 class
tgt_lang
class label
8 classes
src_text
stringlengths
19
3.66k
tgt_text
stringlengths
14
6.75k
score
float64
0.9
1
0eng_Latn
8tel_Telu
Teewe 2 can be used to stream videos, music and photos from the smartphone, PC or tablet to the big screen.
Teewe 2 తో స్మార్ట్ఫోన్, PC లేదా టాబ్లెట్ నుండి వీడియోలను, సంగీతం మరియు ఫోటోలు పెద్ద తేరపై స్ట్రీమ్ చేసుకోవచ్చు.
0.921236
0eng_Latn
8tel_Telu
“The woman suspected that her husband was in an extra-marital relationship.
"భర్తకు అక్రమ సంబంధం ఉందని భార్య అనుమానం పెంచుకుంది.
0.900094
0eng_Latn
8tel_Telu
Trinamool Congress (TMC) chief Mamata Banerjee took oath as the Chief Minister of West Bengal for the third consecutive term.
Mamata Banerjee Takes Oath: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టిఎంసి) చీఫ్ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
0.903923
0eng_Latn
8tel_Telu
As many as 40 CRPF troopers were killed in the attack.
ఈ దాడిలో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 40 మంది జవాన్లు మరణించారు.
0.907939
0eng_Latn
8tel_Telu
The Sunrisers Hyderabad had scored 162 runs losing 4 wickets in the stipulated 20 overs.
టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 రన్స్ చేసింది.
0.908694
0eng_Latn
8tel_Telu
But, in comparison with other similar devices, the printer economically enough consumes the electric power (only 190 Watt).
కానీ, ఇటువంటి ఇతర పరికరాలు పోలిస్తే, ప్రింటర్ చాలా పొదుపుగా విద్యుత్ వినియోగం (కేవలం 190 వాట్స్) ఉంది.
0.908535
0eng_Latn
8tel_Telu
The results are published in the American Journal of Human Genetics.
దీని ఫలితాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ హ్యూమన్ జెనెటిక్స్‌లో ప్రచురితమయ్యాయి.
0.924517
0eng_Latn
8tel_Telu
The film is being produced under the banner of Geetha Arts 2.
ఈ సినిమాను గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
0.900815
0eng_Latn
8tel_Telu
As you wake up in the morning, wash your face with warm water.
ఉదయాన్నే నిద్ర లేచాక గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి.
0.911473
0eng_Latn
8tel_Telu
The same, only with neon lights, cost 1 000 rubles.
అదే, కేవలం నియాన్ లైట్లు తో, 1 000 రూబిళ్లు ఖర్చు.
0.909414
0eng_Latn
8tel_Telu
The place, date and the very fact of receiving money have been registered;
స్థలం, తేదీ మరియు డబ్బు అందుకునే చాలా వాస్తవం నమోదు చేయబడ్డాయి;
0.900174
0eng_Latn
8tel_Telu
Meanwhile, this hotel offers its visitors rooms at a very reasonable cost.
ఇంతలో, హోటల్ చాలా సరసమైన ధర వద్ద దాని అతిథులకు గదులు అందిస్తుంది.
0.906872
0eng_Latn
8tel_Telu
They include Union Ministers Ravi Shankar Prasad and Prakash Javadekar, among others.
సీనియర్ మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ వంటి వారు వీరిలో ఉన్నారు.
0.905252
0eng_Latn
8tel_Telu
She is also a member of SFI Kerala state committee.
ఆమె ఎస్‌ఎఫ్‌ఐ కేరళ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కూడా.
0.956878
0eng_Latn
8tel_Telu
Ram Charan also plays a key role in this film.
రామ్ చరణ్ కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
0.926627
0eng_Latn
8tel_Telu
Junior NTR is playing the role of Komaram Bheem in the film where as Ram Charan is seen as Alluri Seetharama Raju.
ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు.
0.90179
0eng_Latn
8tel_Telu
Hospital sources said the condition of the injured is serious.
గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
0.909072
0eng_Latn
8tel_Telu
New Delhi: Only one per cent of minor victims in sexual assault cases get compensation.
న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసుల్లో మైనర్‌ బాధితుల్లో ఒక శాతం మందికి మాత్రమే పరిహారం లభిస్తున్నది.
0.940116
0eng_Latn
8tel_Telu
Police have registered a case in this regard and launched a manhunt to nab the culprit.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
0.906484
0eng_Latn
8tel_Telu
A pollutant is a waste material that pollutes air, water or soil.
కాలుష్య కారకం అనగా గాలి, నీరు లేదా మట్టిని కలుషితం చేసే ఒక వ్యర్ధ పదార్థం.
0.930404
0eng_Latn
8tel_Telu
13 people have been arrested in the case so far.
ఈ కేసులో ఇప్పటి వరకు 13 మంది అరెస్టయ్యారు.
0.971909
0eng_Latn
8tel_Telu
Naveen Yerneni, Y. Ravi Shankar, Ram Achanta, and Gopichand Achanta are producing the film under the banner of Mythri Movie Makers, GMB Entertainment and 14 Reels Plus.
మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ పతాకాలపై నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.
0.924649
0eng_Latn
8tel_Telu
What is the protection accorded to intermediaries under Section 79 of IT Act?
* ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కింద మధ్యవర్తులకు కల్పించే రక్షణ అంటే ఏంటి?
0.914878
0eng_Latn
8tel_Telu
Origami vases are not just beautiful, it's very original and modern!
వాసే origami - కేవలం అందమైన కాదు, అది చాలా అసలు మరియు ఆధునిక ఉంది!
0.900525
0eng_Latn
8tel_Telu
This painting is one of the last and most famous works of Peter Brueghel.
ఈ పెయింటింగ్ - పీటర్ Bruegel ఆఖరి మరియు అత్యంత ప్రసిద్ధ రచనలలో ఒకటిగా.
0.907391
0eng_Latn
8tel_Telu
There is no need for any anxiety on this matter,” she said.
ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం ఏ మాత్రమూ లేదు’ అని తెలిపారు.
0.91178
0eng_Latn
8tel_Telu
A healthy adult should drink 2-3 liters of water every day.
సాధారణ ఆరోగ్యవంతులు రోజుకు 2-3 లీటర్ల నీరు తాగాలి.
0.91197
0eng_Latn
8tel_Telu
In addition, the hotel provides professional equipment for water sports.
అదనంగా, హోటల్ వాటర్ స్పోర్ట్స్ కోసం ప్రొఫెషనల్ పరికరాలు అందిస్తుంది.
0.908444
0eng_Latn
8tel_Telu
The movie is being planned for a summer 2017 release.
2017 వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
0.950541
0eng_Latn
8tel_Telu
Seventeen people died and over 50 were injured in the blast.
పేలుడులో ఏడుగురు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు.
0.918939
0eng_Latn
8tel_Telu
Here Arnold Vladimir Igorevich worked from 1986 until the last days of his life.
ఇక్కడ ఆర్నాల్డ్ వ్లాదిమిర్ ఇగోరేవిచ్ 1986 నుండి తన జీవితంలోని చివరి రోజుల వరకూ పనిచేశాడు.
0.924788
0eng_Latn
8tel_Telu
An official announcement in this regard will be out soon.
దీనిపై అధికారిక ప్రకటన మరి కాసేపట్లో వెలువడనుంది.
0.933208
0eng_Latn
8tel_Telu
The film will be released in Hindi, Telugu and Malayalam.
హిందీ, తెలుగు, మళయాల భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.
0.965704
0eng_Latn
8tel_Telu
Also in the vicinity of the hotel there are restaurants, supermarkets and small shops.
హోటల్ సమీపంలో కూడా రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు మరియు చిన్న దుకాణాలు ఉన్నాయి.
0.946352
0eng_Latn
8tel_Telu
Devi Sri Prasad is composing the music of this film.
ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
0.911374
0eng_Latn
8tel_Telu
A formal announcement has to be made in this regard.
దీని పై అధికారికంగా ప్రకటన వెల్లడించాల్సి ఉంది.
0.92003
0eng_Latn
8tel_Telu
The movie has completed its shooting and currently post production works are on.
చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.
0.902249
0eng_Latn
8tel_Telu
He was immediately taken to the hospital and was treated.
వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళి చికిత్స చేయించారు.
0.917378
0eng_Latn
8tel_Telu
Mahesh Babu fans are eagerly waiting for the film's launch.
సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
0.923301
0eng_Latn
8tel_Telu
The most common form of anemia in children is iron deficiency.
పిల్లల్లో రక్తహీనత అత్యంత సాధారణ రూపం ఇనుము లోపం ఉంది.
0.921162
0eng_Latn
8tel_Telu
A large number of women suffer from PCOS or polycystic ovarian syndrome.
పోలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లేదా PCOS సమస్య వల్ల చాలా మంది మహిళలు అధిక బరువు సమస్యతో సతమతమవుతున్నారు.
0.907063
0eng_Latn
8tel_Telu
A woman’s body undergoes an amazing amount of changes during pregnancy.
గర్భం సమయంలో ఒక మహిళ యొక్క శరీరం గణనీయమైన మార్పులు లోనవుతుంది.
0.90748
0eng_Latn
8tel_Telu
Selection process: The selection will be done on the basis of the written test.
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
0.915892
0eng_Latn
8tel_Telu
- Double family room consisting of two rooms and a bathroom.
- డబుల్ కుటుంబం గది, రెండు గదులు మరియు ఒక బాత్రూమ్ కలిగి.
0.946084
0eng_Latn
8tel_Telu
Union Minister Piyush Goyal assigned additional charge of Ministry of Consumer Affairs, Food and Public Distribution, following demise of Ram Vilas Paswan.
కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ మరణం తరువాత ఆయన శాఖలయిన వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖలను కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు అదనంగా అప్పగించారు.
0.908777
0eng_Latn
8tel_Telu
The Congress had lodged a complaint with the election commission in this regard.
దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది.
0.908845
0eng_Latn
8tel_Telu
He did not know what was happen- ing or why it occurred.
ఎందుకు జరిగిందో,ఎలా జరిగిందో తనకేమీ తెలియదన్నారు.
0.911592
0eng_Latn
8tel_Telu
Police have taken 13 people in custody in connection with the case.
కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు.
0.908762
0eng_Latn
8tel_Telu
Devi Sri Prasad composes music and the film is being produced by Mythri movie Makers.
మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
0.919572
0eng_Latn
8tel_Telu
Retired Supreme Court judge Justice Mukundakum Sharma has been picked as the chairperson of the committee.
సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీ జస్టిస్ ముకుందకుమ్ శర్మను కమిటీ చైర్‌పర్సన్‌గా నిర్ణయించినట్టు పేర్కొంది.
0.926023
0eng_Latn
8tel_Telu
Apart from Kannada films, he has acted in Tamil, Telugu, Malayalam and Hindi movies too.
తెలుగుతో పాటూ, తమిళ, కన్నడ, మళయాళం, హిందీ భాషా చిత్రాలలో నటించారు.
0.940222
0eng_Latn
8tel_Telu
But some historians say that it was written in Novgorod.
కానీ కొందరు చరిత్రకారులు అది నోవగోరోడ్లో రాసినట్లు చెబుతున్నారు.
0.900094
0eng_Latn
8tel_Telu
Until recently, it was very difficult to obtain the right to permanent residence in Germany and citizenship, and this required significant costs, effort and time.
ఇటీవల వరకు అది జర్మనీ లో శాశ్వత నివాసం మరియు పౌరసత్వం హక్కు పొందడానికి చాలా కష్టం, మరియు అది ఒక ముఖ్యమైన ఖర్చు, సమయం మరియు కృషి అవసరం.
0.901154
0eng_Latn
8tel_Telu
The police reached the spot when they learnt about the incident.
ఈవిషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
0.923845
0eng_Latn
8tel_Telu
An official announcement on the film will come out soon.
త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన బయటకు రాబోతోంది.
0.94314
0eng_Latn
8tel_Telu
The petrol motor produces 83bhp, and the diesel engine churns out 68bhp.
పెట్రోల్ వేరియంట్ 83బిహెచ్‌పి పవర్ మరియు డీజల్ వేరియంట్ 68బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తాయి.
0.921165
0eng_Latn
8tel_Telu
Final exams, for old and new courses, are scheduled between July 5 and July 19.
పాత, కొత్త కోర్సులకు తుది పరీక్షలు జూలై 5 నుంచి 19 వరకు నిర్వ‌హించ‌నున్నారు.
0.916912
0eng_Latn
8tel_Telu
The SI stated that a case was registered and is being investigated.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
0.915771
0eng_Latn
8tel_Telu
According to latest news the film is set to be released in both Telugu and Tamil.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళ బాషల్లో లో రీమేక్ చేయనున్నారు.
0.900742
0eng_Latn
8tel_Telu
Under Actinidia, special supports with a height of 3.5 meters can be installed.
Actinidia కింద 3.5 మీటర్ల ప్రత్యేక మద్దతు ఎత్తు సెట్ చేయవచ్చు.
0.909235
0eng_Latn
8tel_Telu
But, in addition, he is also a successful photographer, producer and screenwriter.
కానీ దాటి, అతను కూడా ఒక విజయవంతమైన ఫోటోగ్రాఫర్, నిర్మాత మరియు రచయిత.
0.904454
0eng_Latn
8tel_Telu
However, this type of shooting requires the photographer to have much more skill than any other types and genres of photography.
అయితే, షూటింగ్ ఈ రకమైన ఫోటోగ్రాఫర్ ఏ ఇతర రకాల మరియు ఫోటోగ్రఫీ ప్రక్రియల కంటే ఎక్కువ సామర్ధ్యం అవసరం.
0.915197
0eng_Latn
8tel_Telu
He was very closed and suspicious, he suffered from claustrophobia.
అతను చాలా మూసివేసి, అనుమానాస్పదంగా ఉన్నాడు, అతను క్లాస్త్రోఫోబియా నుండి బాధపడ్డాడు.
0.910572
0eng_Latn
8tel_Telu
If you buy the Pixel 3, you can also grab a Google Home Mini at 50 percent discount during the sale.
పిక్సెల్ 3ని కొనుగోలు చేస్తే 50 శాతం డిస్కౌంట్‌కు గూగుల్ హోమ్ మినీని పొందవచ్చు.
0.907566
0eng_Latn
8tel_Telu
But it seems that the damage has already been done.
కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
0.912175
0eng_Latn
8tel_Telu
Hotel Bodrum Beach Resort 4 * (Bodrum) - a haven for the Germans, French, Spaniards and Italians.
హోటల్ బోడ్రమ్ బీచ్ రిసార్ట్ 4 * (బోడ్రమ్) - జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్ మరియు ఇటాలియన్ కోసం ఒక స్వర్గంగా.
0.938478
0eng_Latn
8tel_Telu
The fans have been eagerly waiting for the first look of the film.
ఇక ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
0.905848
0eng_Latn
8tel_Telu
Deepika will play the character of Laxmi Agarwal in the film.
ఇందులో లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపికా పదుకునే నటించనుంది.
0.919352
0eng_Latn
8tel_Telu
A bench headed by Justice Dipak Misra also asked the body to examine the SIT’s decision to close additional 42 riots- related cases.
ఈ అల్లర్లతో సంబంధం ఉన్న మరో 42 కేసులను కూడా మూసివేయాలని సిట్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా పరిశీలించాలని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కమిటీని కోరింది.
0.907257
0eng_Latn
8tel_Telu
Another worker, who was seriously injured is undergoing treatment at a hospital.
మరో కార్మికుడు తీవ్రంగా గాయ పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
0.909087
0eng_Latn
8tel_Telu
As per the company’s product manager, Sudeep Sahu, the company’s focus with MIUI 10 has been on Speed, Design, Sound and AI Portrait image capturing.
కంపెనీ యొక్క ప్రోడక్ట్ మేనేజర్ అయినటువంటి, సుదీప్ సాహు మాట్లాడుతూ, స్పీడ్, సౌండ్, డిజైన్ మరియు AI పోర్ట్రైట్ ఇమేజ్ పైనే మంచి పట్టుసాధించేలా MIUI10 ఉండేవిధంగా దీని పైన కంపెనీ ఎక్కువగా దృష్టిసారిస్తుందని తెలిపారు.
0.91366
0eng_Latn
8tel_Telu
Dil Raju is producing this movie on Sri Venkateshwara Creations banner.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.
0.939414
0eng_Latn
8tel_Telu
Apart from Hindi, she has also acted in, English, Malayalam, Tamil, and Telugu films.
హిందీతో పాటు తమిళ్, తెలుగు, ఇంగ్లీష్, బెంగాలీ చిత్రాల్లోనూ నటించింది.
0.935804
0eng_Latn
8tel_Telu
Shah along with Health Minister, Dr Harshvardhan interacted with doctors and representatives of the Indian Medical Association through video conferencing.
కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తో కలిసి దేశంలోని ప్రముఖ వైద్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులతో అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
0.905923
0eng_Latn
8tel_Telu
In the dialogue with them, a new answer will appear: "Ask for support.
వారితో సంభాషణలో, కొత్త జవాబు కనిపిస్తుంది: "మద్దతు కోసం అడగండి.
0.926554
0eng_Latn
8tel_Telu
He said he would lodge a complaint with the police.
పోసానిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
0.915811
0eng_Latn
8tel_Telu
About 16 persons were taken into custody by the police.
దాదాపు 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
0.944254
0eng_Latn
8tel_Telu
I am eagerly waiting to watch the film in the theatre.
థియేటర్‌లో సినిమా చూడాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.
0.929885
0eng_Latn
8tel_Telu
He shared the dais with then Congress president Rahul Gandhi in several public meetings during the elections, making a vigorous attack on Modi.
ఎన్నికల సందర్భంగా పలు బహిరంగ సభలలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆయన వేదికను కూడా పంచుకున్నారు మోడీపై తీవ్రంగా దాడి చేశారు.
0.916639
0eng_Latn
8tel_Telu
What action does Police take into matters such as these?
ఇలాంటి నేరాలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
0.901807
0eng_Latn
8tel_Telu
If the baby refuses to eat - this is normal.
బేబీ తినడానికి తిరస్కరించింది ఉంటే - ఈ సాధారణ ఉంది.
0.934402
0eng_Latn
8tel_Telu
In the series there are products for girls and boys.
సిరీస్ బాలికలకు మరియు బాలురకు కోసం ఉత్పత్తులు ఉన్నాయి.
0.904308
0eng_Latn
8tel_Telu
An FIR has been registered against the three under IPC section 302 (murder) on the complaint of Qureshi's father.
ఖురేషి తండ్రి ఫిర్యాదుతో ఐపిసి సెక్షన్ 302 (హత్య) కింద ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.
0.950494
0eng_Latn
8tel_Telu
BVSN Prasad is producing this film on SriVenkateshwara Cine Chitra banner.
శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాని బివీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
0.937339
0eng_Latn
8tel_Telu
In some areas they are very good, and somewhere just awful.
కొన్ని ప్రాంతాలలో అవి చాలా మంచి, కానీ ఎక్కడో కేవలం భయంకరమైన ఉంటాయి.
0.911286
0eng_Latn
8tel_Telu
In this context, Kamal Haasan met key leaders at the party office in Chennai.
ఈ నేపథ్యంలో కమల్‌హాసన్‌ చెన్నైలోని పార్టీ కార్యాలయంలో కీలక నేతలతో సమావేశమయ్యారు.
0.930259
0eng_Latn
8tel_Telu
By the end of the century, the educational institution reached the European level.
శతాబ్దం ముగిసే సమయానికి, విద్యా సంస్థ ఐరోపా స్థాయికి చేరుకుంది.
0.920442
0eng_Latn
8tel_Telu
The phone is powered by an octa-core MediaTek Helio G80 SoC, paired with 8GB of RAM.
ఇది ఆక్టా-కోర్ MediaTek Helio G80 SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB RAM తో జతచేయబడి ఉంటుంది.
0.930052
0eng_Latn
8tel_Telu
Kiara Advani is the heroine and Vivek Oberoi is the main antagonist in the movie.
కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.
0.906982
0eng_Latn
8tel_Telu
Rs 5 lakh compensation announced for the families of the deceased.
మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.
0.952296
0eng_Latn
8tel_Telu
The memory can be further expanded with the help of a micro SD card slot.
ఇందులో గల మైక్రో SD కార్డ్ ద్వారా మెమొరిని మరింత విస్తరించవచ్చు.
0.902277
0eng_Latn
8tel_Telu
Bus stop is located about 200 meters from the hotel.
బస్ స్టాప్ లో హోటల్ భవనం నుండి 200 మీటర్లు ఉంటుంది.
0.912905
0eng_Latn
8tel_Telu
"These closure orders apply to all hostels, gurukul schools, government and private educational institutions in the state except medical colleges," the government has said.
మూసివేత ఆదేశాలు వైద్య కళాశాలు మనిహాయించి రాష్ట్రంలోని అన్ని హాస్టల్స్, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికీ వర్తిస్తాయిని తెలిపారు.
0.901974
0eng_Latn
8tel_Telu
The bridge ‘Maitri Setu’ has been built over Feni river which flows between Indian boundary in Tripura and Bangladesh.
త్రిపురలో భారత సరిహద్దు, బంగ్లాదేశ్‌ల మధ్య ప్రవహించే ఫెని నదిపై మైత్రి సేతు బ్రిడ్జి నిర్మించారు.
0.922017
0eng_Latn
8tel_Telu
All the injured have been rushed to a nearby hospital for treatment.
గాయపడిన వారందరినీ చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.
0.929693
0eng_Latn
8tel_Telu
Blood urea nitrogen (BUN) test: urea nitrogen is the byproduct of protein metabolism first formed in the liver then removed from the body by the kidneys.
బ్లడ్ యూరియా నైట్రోజెన్(BUN) టెస్ట్: యూరియా నైట్రోజెన్ అనేది ప్రోటీన్ జీవక్రియ యొక్క ఒక ఉపఉత్పత్తి, ఇది మొదట కాలేయంలో తయారై, తరువాత మూత్రపిండాల చేత శరీరం నుంచి తొలగించబడుతుంది.
0.916471
0eng_Latn
8tel_Telu
In this form, it enters the bloodstream, and then spreads throughout the body.
ఈ రూపంలో, ఇది రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తుంది, తరువాత శరీరం అంతటా వ్యాపిస్తుంది.
0.914621
0eng_Latn
8tel_Telu
The father of the girl lodged a complaint with the police.
దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
0.930361
0eng_Latn
8tel_Telu
Please recall who had entered into alliance with BJP in past and was part of the NDA cabinet.
గతంలో భాజపా పక్షాన చేరి ఎన్‌డీఏ కేబినెట్‌లో భాగస్వామ్యం అయ్యింది ఎవరో గుర్తుతెచ్చుకోండి.
0.921675
0eng_Latn
8tel_Telu
The police said they have received no complaints regarding the incident.
ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
0.930629