src_lang
class label
1 class
tgt_lang
class label
8 classes
src_text
stringlengths
19
3.66k
tgt_text
stringlengths
14
6.75k
score
float64
0.9
1
0eng_Latn
8tel_Telu
After the merger, PNB has become India’s second largest bank after State Bank of India (SBI).
భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) తర్వాత రెండవ అతిపెద్ద బ్యాంకుగా PNB అవతరించింది.
0.917195
0eng_Latn
8tel_Telu
So far 188 people have died of black fungus in the state.
ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 188 మంది బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందారు.
0.928047
0eng_Latn
8tel_Telu
"If the Centre is giving funds for all the schemes being implemented in Telangana, why there are no such schemes in Karnataka which is ruled by the BJP," he asked.
"తెలంగాణలో అమలు చేస్తున్న అన్ని పథకాలకు కేంద్రం నిధులు ఇస్తుంటే బీజేపీ పాలిత కర్ణాటకలో అలాంటి పథకాలు ఎందుకు లేవు" అని ఆయన అడిగారు.
0.951727
0eng_Latn
8tel_Telu
“A journey of one thousand miles starts with a single step.”
‘‘వేల మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది.
0.909357
0eng_Latn
8tel_Telu
Tamil Nadu RTC officials stopped three RTC buses from Tirupati depot and two from Chittoor depot due to lack of permit.
బస్సులో పర్మిట్లు లేదనే కారణంతో తిరుపతి డిపోకు చెందిన మూడు బస్సులను, చిత్తూరు డిపోకు చెందిన రెండు ఆర్టీసీ బస్సులను తమిళనాడు ఆర్టీఏ అధికారులు అడ్డుకున్నారు.
0.92038
0eng_Latn
8tel_Telu
New Delhi: Petrol and diesel prices are reaching new heights on a daily basis.
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ రేట్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.
0.923444
0eng_Latn
8tel_Telu
India, Pakistan, South Africa and the West Indies are in Group B.
గ్రూప్ బిలో భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్ ఉన్నాయి.
0.909156
0eng_Latn
8tel_Telu
Canyon Charyn (Kazakhstan) stretches for 154 kilometers along the river with the same name.
చారిన్ కాన్యన్ (కజాఖ్స్తాన్) అదే పేరుతో నది వెంట 154 కిలోమీటర్లు సాగుతుంది.
0.924377
0eng_Latn
8tel_Telu
Prime Minister Narendra Modi tweeted his response to Virat Kohli's fitness challenge.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీ ట్విట్టర్లో విసిరిన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు.
0.918205
0eng_Latn
8tel_Telu
Secondly, the company produces DC Shoes, suitable for sports, such as skateboarding.
రెండవది, కంపెనీ బూట్లు DC వంటి స్కేట్బోర్డింగ్ క్రీడలకు అనుకూలంగా షూస్, ఉత్పత్తి చేస్తుంది.
0.906992
0eng_Latn
8tel_Telu
Young Tiger Jr NTR and Mega Powerstar Ram Charan play the lead roles in the film.
ఆర్ఆర్ఆర్ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
0.919698
0eng_Latn
8tel_Telu
The teaser of the film released recently had got superb response.
ఇటీవల విడుదలైన సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.
0.910225
0eng_Latn
8tel_Telu
BJP president Amit Shah will be contesting from Gandhinagar in Gujarat.
గుజరాత్ లోని గాంధీ నగర్ నుంచి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బరిలో ఉన్నారు.
0.901754
0eng_Latn
8tel_Telu
The heroine opposite Prabhas in this film is Pooja Hegde.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా పూజా హెగ్డే నటిస్తోంది.
0.935029
0eng_Latn
8tel_Telu
The body was then sent to the local hospital for post-mortem.
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
0.915464
0eng_Latn
8tel_Telu
Close the lids and clean for a couple of weeks in a cool place.
మూతలు మూసివేసి, చల్లని ప్రదేశంలో కొన్ని వారాల పాటు శుభ్రం చేయండి.
0.905254
0eng_Latn
8tel_Telu
Music is tuned by Santhosh Narayanan and it is produced by Dhanush under Wunderbar Films.
సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తుండగా వండర్ బార్ ఫిలిమ్స్ పతాకంపై ధనుష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
0.901027
0eng_Latn
8tel_Telu
Kuznetsov did not miss classes, he studied perfectly, the teachers spoke of him as a rising star of the Russian theater.
కుజ్నెత్సోవ్ తరగతులను మిస్ చేయలేదు, అతను సంపూర్ణంగా అధ్యయనం చేశాడు, ఉపాధ్యాయులు రష్యన్ థియేటర్ యొక్క పెరుగుతున్న నక్షత్రంగా అతని గురించి మాట్లాడారు.
0.920089
0eng_Latn
8tel_Telu
He is survived by wife, three daughters and a son.
అతడికి భార్య, ముగ్గురు అమ్మాయిలు, ఓ కుమారుడు ఉన్నారు.
0.928771
0eng_Latn
8tel_Telu
Oncotic blood pressure is usually kept at a constant level.
Oncotic రక్తపోటు సాధారణంగా స్థిరమైన స్థాయిలో ఉంచబడుతుంది.
0.920998
0eng_Latn
8tel_Telu
This verse talks about Muhammad ordering Hafsa not to reveal the secret of his sexual affair with Mariyah to anyone.
మరియాతో తన లైంగిక సంబంధం యొక్క రహస్యాన్ని ఎవరికీ బహిర్గతం చేయవద్దని ముహమ్మద్‌ హఫ్సాను ఆదేశించడం గురించి ఈ పద్యం చెపుతుంది.
0.918752
0eng_Latn
8tel_Telu
At that time, I didnt know what I was going to do.
ఆ సమయంలో నాకేం చేయాలో తెలియలేదు.
0.901739
0eng_Latn
8tel_Telu
15 Maharashtra Districts Show Drop In Covid Cases: Health Minister
15 మహారాష్ట్ర జిల్లాల్లో కోవిడ్ కేసుల తగ్గుదల: ఆరోగ్య శాఖ
0.918271
0eng_Latn
8tel_Telu
The disputed land of 2.77 acres has been given to the Hindus.
2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని ఆదేశించింది.
0.908631
0eng_Latn
8tel_Telu
Ram Charan and NTR play lead roles in this film.
రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా ఈ చిత్రంలో నటిస్తున్నారు.
0.948223
0eng_Latn
8tel_Telu
The Uttarakhand government has also lifted Covid-19 restrictions for tourists.
పర్యాటకులపై విధించిన కోవిడ్-19 ఆంక్షలను ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఎత్తివేసింది.
0.906123
0eng_Latn
8tel_Telu
Only 50 people will be allowed for weddings and 20 for funerals.
పెళ్లిళ్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు.
0.9232
0eng_Latn
8tel_Telu
The UP government has launched the one district-one product (ODOP) programme with the aim to create product-specific traditional industrial hubs across 75 districts of the state.
రాష్ట్రంలోని 75 జిల్లాలలో ఉత్పత్తి-నిర్దిష్ట సాంప్రదాయ పారిశ్రామిక హబ్‌లను సృష్టించే లక్ష్యంతో యూపీ ప్రభుత్వం ఒక జిల్లా-ఒక ఉత్పత్తి (ODOP) కార్యక్రమాన్ని ప్రారంభించింది.
0.933768
0eng_Latn
8tel_Telu
This film is also going to be released in Hindi.
ఈ చిత్రం హిందీ వెర్షన్ లో కూడా రిలీజ్ కాబోతుంది.
0.92481
0eng_Latn
8tel_Telu
Then click on "Edit" in the upper right corner of the screen.
తరువాత, స్క్రీన్ ఎగువ కుడి మూలలో "సవరించు" క్లిక్ చేయండి.
0.928421
0eng_Latn
8tel_Telu
Veerabhadram Choudry has directed the film and the music is by Devi Sri Prasad.
వీరబద్రం చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
0.906011
0eng_Latn
8tel_Telu
Police reached the spot and sent the bodies to a hospital for post-mortem.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
0.920877
0eng_Latn
8tel_Telu
Under this scheme, the ministry is providing 40 per cent subsidy for the first 3 kW and 20 per cent subsidy beyond 3 kW and up to 10 kW.
ఈ పథకం కింద, మొదటి 3 kW వరకు 40 శాతం సబ్సిడీ, 3 kW నుంచి 10 kW వరకు 20 శాతం రాయితీ అందిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
0.915062
0eng_Latn
8tel_Telu
According to scientists, the wheat germ contains 350 times more vitamins than the grown grain.
శాస్త్రవేత్తలు ప్రకారం, గోధుమ బీజ పెరిగిన గడ్డి కన్నా 350 రెట్లు ఎక్కువ విటమిన్లు కలిగి.
0.914494
0eng_Latn
8tel_Telu
Directed by Mohanakrishna Indraganti, the film is produced by Sivalenka Krishna Prasad under the banner Sridevi Movies.
సుధీర్‌బాబు హీరోగా మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
0.913501
0eng_Latn
8tel_Telu
As a result, many parts of the city are flooded.
ఈ కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమం అయ్యా యి.
0.901037
0eng_Latn
8tel_Telu
Sand and water there are as clean as the rest of the coast.
అక్కడ ఇసుక మరియు నీటి తీరం మిగిలిన వలె పరిశుభ్రంగా ఉంది.
0.909103
0eng_Latn
8tel_Telu
Strategic decisions and long-term financial policy of the state are related to investments, therefore, investment processes are analyzed for their development .
వ్యూహాత్మక నిర్ణయాలు మరియు పెట్టుబడులు సంబంధం రాష్ట్ర దీర్ఘకాల ఆర్థిక విధానం, కాబట్టి వారు అభివృద్ధికి విశ్లేషించబడతాయి పెట్టుబడి ప్రక్రియలు.
0.905168
0eng_Latn
8tel_Telu
Gold jewelry brand "Pandora" expensive, because one charm, which weighs no more than 5 grams, can cost up to 35,000 rubles.
గోల్డ్ నగల "పండోర" బ్రాండ్ ఖరీదైన, కంటే ఎక్కువ 5 గ్రాముల బరువు లేని ఆకర్షణ, 35 000 రూబిళ్లు వరకు ఖర్చు ఎందుకంటే.
0.908128
0eng_Latn
8tel_Telu
Rohit Sharma and Shubman Gill have been picked as openers, with Mayank and Rahul missing from the squad.
రోహిత్ శర్మ, శుబ్మాన్ గిల్ ఓపెనర్లుగా ఎంపికయ్యారు, మయాంక్ మరియు రాహుల్ జట్టు నుండి తప్పిపోయారు.
0.91459
0eng_Latn
8tel_Telu
Indian Railways is the fourth largest railway network of the world.
ప్రపంచంలోకెల్లా నాలుగో పెద్ద వ్యవస్థ భారతీయ రైల్వే.
0.922474
0eng_Latn
8tel_Telu
Some common symptoms of Norovirus include diarrhoea, abdominal pain, vomiting, nausea, fever, headache, and body aches.
నోరోవైరస్ యొక్క కొన్ని సాధారణ లక్షణాలు అతిసారం, కడుపు నొప్పి, వాంతులు, వికారం, జ్వరం, తలనొప్పి మరియు శరీర నొప్పులు.
0.924433
0eng_Latn
8tel_Telu
According to Tollywood sources, NTR has bought Lamborghini ‘Urus’ car.
లాంబోర్గిని కంపెనీకి చెందిన 'ఉరుస్‌' కారును ఎన్టీఆర్‌ ఎంతో ఇష్టంగా కొనుగోలు చేశాడని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.
0.90258
0eng_Latn
8tel_Telu
The movie will be released in Kannada, Malayalam and Telugu simultaneously.
తెలుగు, మలయాళంతోపాటు కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది.
0.958876
0eng_Latn
8tel_Telu
The police also said that the matter is under enquiry.
అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడున్నట్టు పోలీసులు తెలిపారు.
0.91265
0eng_Latn
8tel_Telu
Free time, which you plan to spend with the kid, devote to classes and games for the development of speech skills.
మీరు పిల్లవాడితో గడపాలని ప్లాన్ చేసే ఉచిత సమయం, ప్రసంగ నైపుణ్యాల అభివృద్ధి కోసం తరగతులకు మరియు ఆటలకు అంకితం చేస్తారు.
0.908767
0eng_Latn
8tel_Telu
Squad: Sarfraz Ahmed (captain), Fakhar Zaman, Ahmed Shehzad, Babar Azam, Shoaib Malik, Harris Sohail, Mohammad Hafeez, Mohammad Nawaz, Shadab Khan, Faheem Ashraf, Aamer Yamin, Mohammad Amir, Hasan Ali, Rumman Raees, Umar Amin.
పాకిస్థాన్: సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్), ఫకర్ జమాన్, అజహర్ అలీ, మహ్మద్ హఫీజ్, షాదాబ్ ఖాన్, షోయబ్ మాలిక్, బాబర్ ఆజమ్, మహ్మద్ అమీర్, జునేద్ ఖాన్, ఇమాద్ వసీం, హసన్ అలీ.
0.908519
0eng_Latn
8tel_Telu
Directors Sukumar and Koratala Siva have handed over the script.
దర్శకులు సుకుమార్, కొరటాల శివ చిత్రబృందానికి స్క్రిప్ట్‌ అందించారు.
0.907288
0eng_Latn
8tel_Telu
Q) Do you think Prime Minister Narendra Modi has a good vision for science?
ప్రశ్న : ప్రధాని నరేంద్ర మోడీకి సైన్స్ పట్ల మంచి విజన్ వుందని భావిస్తున్నారా ?
0.924749
0eng_Latn
8tel_Telu
This is not the first time such a video has gone viral on social media.
ఇలాంటి వీడియో లు సోషల్ మీడియా లో హల్ చల్ చేయడం ఇదే తొలిసారి ఏమీ కాదు.
0.908154
0eng_Latn
8tel_Telu
The video of the assault has gone viral on social media.
దండోరాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
0.909673
0eng_Latn
8tel_Telu
For starters, Flipkart is offering up to Rs 4,000 off on the purchase of the Pixel 3a or the Pixel 3a XL smartphone via HDFC bank debit or credit cards or on using HDFC bank cards for EMI transactions.
స్టార్టర్స్ కోసం ఫ్లిప్ కార్ట్ పిక్సెల్ 3a లేదా పిక్సెల్ 3a XL స్మార్ట్ ఫోన్ లను కొనుగోలు చేయడానికి HDFC బ్యాంకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల EMI లావాదేవీలను ఉపయోగించడం ద్వారా 4,000 రూపాయల వరకు తగ్గింపు ఆఫర్ లబిస్తుంది.
0.911991
0eng_Latn
8tel_Telu
Police rushed to the spot after receiving information and registered a case.
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు.
0.917976
0eng_Latn
8tel_Telu
Megapower star Ram Charan is also acting in this movie.
ఇక ఈ సినిమాలో తారక్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ చరణ్ కూడా నటిస్తున్నాడు.
0.903307
0eng_Latn
8tel_Telu
It has happened because the BJP is in power at the Centre.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం వల్లే ఈ విధంగా జరుగుతోందన్నారు.
0.915767
0eng_Latn
8tel_Telu
Usually, the tumor is of minor size and little worries the patient.
సాధారణంగా కణితి చిన్న పరిమాణంలో ఉంటుంది మరియు రోగికి తక్కువ ఆందోళన చెందుతుంది.
0.923946
0eng_Latn
8tel_Telu
Directed by Siva, the film has Keerthy Suresh, Nayantara, Khushbu, and Meena in lead roles.
శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా, ఖుష్బూ, మీనా, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
0.935094
0eng_Latn
8tel_Telu
Zee Telugu is the Telugu General Entertainment Channel of Zee Entertainment Enterprises Ltd (ZEEL).
జీ తెలుగు గురించిజీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.
0.924311
0eng_Latn
8tel_Telu
As is known, the Russian language is wide, diverse and beautiful.
తెలిసినట్లు, రష్యన్ భాష, విస్తృత విభిన్న మరియు అందంగా ఉంది.
0.908056
0eng_Latn
8tel_Telu
State Bank of India is the largest bank in India.
ఈ దేశంలో అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా.
0.917883
0eng_Latn
8tel_Telu
In the latter case, we are talking about extensions of MP4, AVI, MOV, MKV, etc.
రెండో సందర్భంలో మనం పొడిగింపులు MP4, AVI, MOV, MKV, మొదలైనవి గురించి మాట్లాడుతున్నారు
0.903171
0eng_Latn
8tel_Telu
The SI stated that a case was registered and is being investigated.
కాగా ఎస్‌ఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు స్తున్నట్లు తె లిపారు.
0.928704
0eng_Latn
8tel_Telu
A R Rahman has scored the music and P C Sreeram is the cinematographer.
ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, పి. సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిసున్నారు.
0.9077
0eng_Latn
8tel_Telu
The main task of LH is that it participates in the formation of the yellow body.
LH యొక్క ప్రధాన పని ఇది పసుపు శరీరం ఏర్పడటానికి పాల్గొంటుంది.
0.914756
0eng_Latn
8tel_Telu
Mid- and small-cap shares also faced selling pressure as Nifty Midcap 100 index dropped nearly 1 per cent and Nifty Smallcap 100 index declined 0.5 per cent.
నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ దాదాపు 1 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.5 శాతం క్షీణించడంతో మిడ్ మరియు స్మాల్ క్యాప్ షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
0.939353
0eng_Latn
8tel_Telu
At least 28 people, including JNU Students Union president Aishe Ghosh, were injured.
ఈ దాడిలో విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షురాలు అయిషీ ఘోష్‌ సహా 28 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.
0.900198
0eng_Latn
8tel_Telu
Most of the film's shoot was held in Hyderabad and Vizag.
ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ , వైజాగ్ లో జరుపుకుంది.
0.937559
0eng_Latn
8tel_Telu
Massage is carried out with both hands and with the help of medical devices.
మసాజ్ రెండు చేతులతో చేపట్టారు, మరియు వైద్య పరికరాల సహాయంతో ఉంది.
0.903751
0eng_Latn
8tel_Telu
The intensity of the movement has long exceeded the planned 5-7 times!
ఉద్యమ తీవ్రత దీర్ఘ ప్రణాళిక 5-7 సార్లు మించిపోయింది!
0.92995
0eng_Latn
8tel_Telu
Police have registered a case over the accident and are investigating.
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు.
0.926884
0eng_Latn
8tel_Telu
The death of the Kannada film industry's ' Power Star ' Puneeth Rajkumar has shrouded the entire film industry in a pall of gloom.
కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణంతో భారతీయ సినిమా పరిశ్రమ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది.
0.902563
0eng_Latn
8tel_Telu
Flipkart Mobile Bonanza Sale offers a plethora of deals and discounts on a slew of smartphones across brands.
ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ అన్ని బ్రాండ్లపై అంతటా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్ లు మరియు తగ్గింపులను అందిస్తుంది.
0.908696
0eng_Latn
8tel_Telu
Vishwa Hindu Parishad (VHP) spokesperson Vinod Bansal said the Sabarimala Temple was southern India’s Ayodhya.
శబరిమల ఆలయం దక్షిణ భారతదేశపు అయోధ్య అని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి వినోద్ బన్సాల్ పేర్కొన్నారు.
0.93139
0eng_Latn
8tel_Telu
Police said a case had been registered and probe was underway in the incident.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
0.921616
0eng_Latn
8tel_Telu
You already know that the drug "Alfit-9 Mastopathy" is used to treat breast diseases.
మీరు ఇప్పటికే ఔషధ "ఆల్ఫిట్ -9 మాస్టిపతీ" రొమ్ము వ్యాధులకు చికిత్స కోసం ఉపయోగిస్తారు తెలుసు.
0.93578
0eng_Latn
8tel_Telu
- severe pathological processes in the liver, kidneys, heart, etc .
- కాలేయం, మూత్రపిండాలు, గుండె, etc లో తీవ్రమైన రోగలక్షణ ప్రక్రియలు;.
0.923394
0eng_Latn
8tel_Telu
After post mortem the body was handed over to the family members.
పోస్టుమార్టం అనంత‌రం మృత‌దేహాన్ని కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు.
0.941697
0eng_Latn
8tel_Telu
Dubai International Stadium, the Sheikh Zayed Stadium in Abu Dhabi, the Sharjah Stadium, and the Oman Cricket Academy Ground will host the matches.
దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియం, ద షేక్ జ‌యిదా స్టేడియం(అబుదాబి), ద షార్జా స్టేడియం, ఒమ‌న్ క్రికెట్ అకాడ‌మీ గ్రౌండ్‌లో మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.
0.913697
0eng_Latn
8tel_Telu
For connectivity, the smartphone features dual VoWiFi, dual VoLTE, Wi-Fi 802.11 ac, Bluetooth v5, and USB Type-C port.
కనెక్టివిటీ కోసం, స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ VoWiFi, డ్యూయల్ VoLTE, Wi-Fi 802.11 ac, బ్లూటూత్ v5 మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
0.962896
0eng_Latn
8tel_Telu
Rahul owns agriculture land of 2.34 acres jointly with his sister Priyanka Gandhi Vadra at Mehrauli in Delhi.
ఢిల్లీలోని మెహ్రౌలిలో తన సోదరి ప్రియాంక గాంధీతో కలిపి రాహుల్‌కు 2.34 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
0.945896
0eng_Latn
8tel_Telu
The movie is made with a whopping budget of Rs 50 crore.
పైగా ఈ సినిమా 50 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.
0.90986
0eng_Latn
8tel_Telu
HMD Global has slashed prices of its two budget smartphones, Nokia 3.2 and Nokia 4.2.
హెచ్ఎండీ గ్లోబల్ నోకియా 4.2, నోకియా 3.2 స్మార్ట్‌ఫోన్ల ధరలో కోత విధించింది.
0.904591
0eng_Latn
8tel_Telu
Cricketer Harbhajan Singh also tweeted a picture of the view from his house.
క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా తన ఇంటిపై నుంచి తీసిన ఫొటోను ట్వీట్ చేశారు.
0.933147
0eng_Latn
8tel_Telu
Conventional models can operate in conditions up to 40 ° C.
సాంప్రదాయ నమూనాలు 40 ° C వరకు ఉన్న పరిస్థితులలో పనిచేస్తాయి.
0.93453
0eng_Latn
8tel_Telu
Every mother knows that there is nothing better than breastfeeding.
ప్రతి తల్లి తల్లిపాలను కంటే మెరుగైన ఏమీ లేదు అని తెలుసు.
0.901638
0eng_Latn
8tel_Telu
Air measurements in the apartment are carried out by such devices:
అపార్ట్మెంట్లో ఎయిర్ కొలతలు అటువంటి పరికరాల ద్వారా నిర్వహించబడతాయి:
0.918586
0eng_Latn
8tel_Telu
" In this article, we will discuss this movie in detail, learn about it, actor's composition and much more.
" ఈ ఆర్టికల్లో, మేము ఈ సినిమా గురించి వివరంగా చర్చించి, దాని గురించి నేర్చుకుంటాను, నటుడి కూర్పు మరియు మరింత.
0.908512
0eng_Latn
8tel_Telu
It is difficult to keep the temperature below -10 degrees.
ఇది -10 డిగ్రీల కంటే ఉష్ణోగ్రత తక్కువ నిర్వహించడానికి కష్టం.
0.912184
0eng_Latn
8tel_Telu
The police have said some other body parts could also have been extracted.
మరికొన్ని శరీర భాగాలను కూడా తీసి ఉండవచ్చునని పోలీసులు తెలిపారు.
0.945581
0eng_Latn
8tel_Telu
Mehrene and Tamannah play the female leads in this film.
ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
0.909838
0eng_Latn
8tel_Telu
A search has been launched for the two other accused.
మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
0.901424
0eng_Latn
8tel_Telu
"According to the statement shared by Telegram , the new Discussion Button feature for the Channels will help the organisations to generate ""pro-active conversations"" with their participants."
"టెలిగ్రామ్ పంచుకున్న ప్రకటన ప్రకారం, ఛానెల్‌ల కోసం కొత్త చర్చా బటన్ లక్షణం సంస్థలతో పాల్గొనే వారితో ""అనుకూల-క్రియాశీల సంభాషణలు"" రూపొందించడానికి సహాయపడుతుంది."
0.917846
0eng_Latn
8tel_Telu
He also acted in a number of Tamil and Telugu films.
ఎన్నో తమిళ చిత్రాల్లో నటించిన ఈయన తెలుగులో కూడా ఒకటి రెండు చిత్రాల్లో నటించాడు.
0.90163
0eng_Latn
8tel_Telu
One of them is in a critical condition, doctors said.
వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
0.914125
0eng_Latn
8tel_Telu
He wrote a letter to the Centre in that regard.
ఈ మేరకు ఆయన కేంద్రానికి ఓ లేఖ రాశారు.
0.910833
0eng_Latn
8tel_Telu
The dimension of the banknote will be 66 mm x 146 mm.
నోటు యొక్క కొలతలు 146 mm x 66  mm.
0.91849
0eng_Latn
8tel_Telu
Very often, pain can occur when weather changes or the season.
చాలా తరచుగా, వాతావరణ మార్పులు లేదా సీజన్లో ఉన్నప్పుడు నొప్పి సంభవించవచ్చు.
0.917786
0eng_Latn
8tel_Telu
The city of Frunze did not immediately become the capital.
Frunze వెంటనే రాజధానిగా మారింది లేదు.
0.915777
0eng_Latn
8tel_Telu
Factors of production and their classification is as follows: the first group - physical (vibration, noise, dust), the second group - chemical (lead, mercury, radium), the third group - biological (microorganisms, spores, microbes) and the fourth - psychophysiological (stress, overwork , Nervous overloads).
ఉత్పత్తి మరియు వారి వర్గీకరణ కారకాలు క్రింది: మొదటి గుంపు - భౌతిక (కంపనం, శబ్దం మరియు ధూళి), రెండవ సమూహం - రసాయన (సీసం, పాదరసం, రేడియం), మూడవ సమూహం - జీవ (సూక్ష్మక్రిములను, బీజాంశం, సూక్ష్మజీవులు) మరియు నాల్గవ - మానసిక (ఒత్తిడి, అలసట , నాడీ ఓవర్లోడ్).
0.939623
0eng_Latn
8tel_Telu
Police arrived at the scene and shifted the body to a hospital for postmortem.
దాంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
0.921108