src_lang class label 1 class | tgt_lang class label 8 classes | src_text stringlengths 19 3.66k | tgt_text stringlengths 14 6.75k | score float64 0.9 1 |
|---|---|---|---|---|
0eng_Latn | 8tel_Telu | The hotel staff adheres to high standards of customer service. | హోటల్ సిబ్బంది కస్టమర్ సేవ యొక్క అధిక ప్రమాణాలకు కట్టుబడి ఉంటారు. | 0.921744 |
0eng_Latn | 8tel_Telu | “I had heard about Badaun while I was the Chief Minister of Gujarat. | నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బదౌన్ గురించి విన్నాను. | 0.904377 |
0eng_Latn | 8tel_Telu | It has become a topic of debate in the state. | ఇది ఆ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. | 0.903637 |
0eng_Latn | 8tel_Telu | But still the last is still the most common on the island. | అయితే ఇప్పటికీ చివరిది ద్వీపంలో సర్వసాధారణంగా ఉంది. | 0.911814 |
0eng_Latn | 8tel_Telu | The court has sought the Centre and Delhi government's response to the plea. | కోర్టు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ఆప్ సర్కారు స్పందన కోరింది. | 0.900886 |
0eng_Latn | 8tel_Telu | The values of the four main attributes are as follows: | నాలుగు ప్రధాన లక్షణాల విలువలు క్రింది విధంగా ఉన్నాయి: | 0.908716 |
0eng_Latn | 8tel_Telu | So, in conclusion, alcohol consumption can surely increase your risk of cancer! | కాబట్టి, చివరిగా, మద్యం తాగడం వల్ల క్యాన్సర్ ప్రమాదం ఖచ్చితంగా పెరుగుతుంది! | 0.901692 |
0eng_Latn | 8tel_Telu | Also, it helps in the production of red blood cells. | పైగా ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా దోహదపడుతుంది. | 0.927006 |
0eng_Latn | 8tel_Telu | Delhi environment minister Gopal Rai has begun anti-cracker campaign across the city. | ఢిల్లీలో పర్యావరణ శాఖా మంత్రి గోపాల్ రాయ్ యాంటీ క్రాకర్ ప్రచారాన్ని ప్రారంభించారు. | 0.907505 |
0eng_Latn | 8tel_Telu | > We must love what we do, and how we do it. | > మనం చేసే పనులను, మనం చేసే విధానాన్ని మనం ప్రేమించాలి. | 0.925833 |
0eng_Latn | 8tel_Telu | However, the reason for the attack is not known yet. | అయితే దాడికి గల కారణాలేంటి విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. | 0.91805 |
0eng_Latn | 8tel_Telu | However, the police did not register a case against him. | అయితే పోలీసులు అతనిపై కేసు నమోదు చేయలేదని తెలిసింది. | 0.933303 |
0eng_Latn | 8tel_Telu | Irfan Pathan represented India in 29 Tests, 120 ODIs and 24 T20Is. | భారత్ తరఫున ఇర్ఫాన్ 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. | 0.919845 |
0eng_Latn | 8tel_Telu | New exam dates have not announced yet by the bank. | పరీక్షలు నిర్వహించబోయే కొత్త తేదీలను బ్యాంకు ఇంకా ప్రకటించలేదు. | 0.906706 |
0eng_Latn | 8tel_Telu | His role was brilliantly performed by Turkish actor Burak Ozchivit. | దీని పాత్ర ప్రకాశంగా టర్కిష్ నటుడు Burak Ozchivit ఆడతారు. | 0.937659 |
0eng_Latn | 8tel_Telu | This smartphone comes with 6GB RAM and 128GB of internal storage. | ఈ స్మార్ట్ఫోన్ 6GB RAM మరియు 128GB అంతర్గత స్టోరేజి ద్వారా ఆధారితం అవుతుంది. | 0.913965 |
0eng_Latn | 8tel_Telu | Dasarath is going to direct the film and D Sivaprasad Reddy is producing it on Kamakshi Kala Movies banner. | దశరథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కామాక్షి మూవీస్ బ్యానర్ పై డి. శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. | 0.915766 |
0eng_Latn | 8tel_Telu | But is that the right way to go about this? | కానీ ఇలా చేయడం సరైన పద్ధతేనా? | 0.924192 |
0eng_Latn | 8tel_Telu | Kidneys of children during this period begin to function well. | ఈ కాలంలో పిల్లల మూత్రపిండాలు బాగా పనిచేయడం ప్రారంభిస్తాయి. | 0.907155 |
0eng_Latn | 8tel_Telu | He claims he has never kissed her as he fears it would damage her sensitive skin. | ఆమె సున్నితమైన చర్మాన్ని దెబ్బతీస్తుందని భయపడుతున్నందున ఆమెను ఎప్పుడూ ముద్దు పెట్టుకోలేదని అతను పేర్కొన్నాడు. | 0.907156 |
0eng_Latn | 8tel_Telu | Senior citizens above the age of 65 and children below 10 are banned entry into the temple. | 10 ఏళ్ళ లోపు పిల్లలు, 65 ఏళ్ళు దాటిన వృద్దులకు ఆలయాల్లోకి అనుమతి లేదు. | 0.923111 |
0eng_Latn | 8tel_Telu | Pawan Kalyan lost in both the assembly constituencies he contested from. | పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయారు. | 0.904087 |
0eng_Latn | 8tel_Telu | Not much is known about the rest of their hardware at the moment. | ప్రస్తుతానికి వీటి మిగిలిన హార్డ్‌వేర్ గురించి పెద్దగా తెలియదు. | 0.90375 |
0eng_Latn | 8tel_Telu | RSS chief Mohan Bhagwat, Uttar Pradesh Chief Minister Yogi Adityanath and UP Governor Anandiben Patel will also attend the event. | ఇందులో ప్రధాని మోదీతో పాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొంటున్నారు. | 0.922693 |
0eng_Latn | 8tel_Telu | The video has already crossed 2 lakh views on YouTube. | ఈ వీడియోకు యూట్యూబ్‌లో ఇప్పటి వరకు 2 కోట్లకు పైనే వ్యూస్ వచ్చాయి. | 0.924297 |
0eng_Latn | 8tel_Telu | In addition, there are widely used cement concretes (such as portland cement), slag-alkali (a relatively new product in the construction market), polymer-cement compositions. | అదనంగా, విస్తృతంగా సిమెంట్ కాంక్రీట్ (పోర్ట్ ల్యాండ్ సిమెంట్ వంటివి), స్లాగ్-ఆల్కలీన్ (నిర్మాణం మార్కెట్ లో ఒక నూతన ఉత్పత్తి), పాలిమర్ కూర్పు ఉపయోగిస్తారు. | 0.907719 |
0eng_Latn | 8tel_Telu | In order to improve the quality of education, the government schools running on the same campus have been integrated under the 'Ek Parisar- Ek Shala' scheme in the state. | రాష్ట్రంలో విద్య యొక్క నాణ్యతను మెరుగుపరిచేందుకు, ఒకే క్యాంపస్‌లో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలను ‘ఏక్ పరిసర్- ఏక్ శాల’పథకం కింద విలీనం చేశారు. | 0.902651 |
0eng_Latn | 8tel_Telu | Also there is a coffee and tea making facilities in the room. | గదిలో కాఫీ మరియు టీ తయారీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. | 0.92034 |
0eng_Latn | 8tel_Telu | The film, which will be made in two parts, will release in Tamil, Telugu and Hindi. | ‘తలైవి’ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. | 0.924215 |
0eng_Latn | 8tel_Telu | This must be remembered when choosing a category of food in hotels. | లో హోటళ్లు ఫుడ్ వర్గం ఎంచుకోవడం ఉన్నప్పుడు ఈ గుర్తుంచుకోవాలి ఉండాలి. | 0.914685 |
0eng_Latn | 8tel_Telu | “I have already said that I don’t want to mislead the public. | ‘‘ప్రజలను తప్పుదారి పట్టించాలని నేను కోరుకోవటం లేదని ఇప్పటికే చెప్పాను. | 0.929673 |
0eng_Latn | 8tel_Telu | How in today's difficult conditions to maintain their physical health at the proper level? | నేటి క్లిష్ట పరిస్థితుల్లో వారి భౌతిక ఆరోగ్యాన్ని సరైన స్థాయిలో నిర్వహించడం ఎలా? | 0.908675 |
0eng_Latn | 8tel_Telu | BJD leaders on the other hand refuted the allegations levelled by BJP and Congress. | మరోవైపు కాంగ్రెస్-జేడీఎస్ ల ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. | 0.909221 |
0eng_Latn | 8tel_Telu | From its high viewing platform (31 meters, 133 steps) offers an amazing view of the river. | దాని అధిక వీక్షణ వేదిక నుండి (31 మీటర్లు, 133 అడుగులు) నది యొక్క అద్భుతమైన వీక్షణ అందిస్తుంది. | 0.938399 |
0eng_Latn | 8tel_Telu | The police, who have registered a case, began investigating the incident. | ఈ ఘనటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. | 0.925181 |
0eng_Latn | 8tel_Telu | An official announcement in this regard will be out soon. | మరికొద్ది సేపట్లో ఈ విషయంపై అధికారిక ప్రకటన రానున్నది. | 0.926666 |
0eng_Latn | 8tel_Telu | Bye-elections were also held for 54 seats across 10 states. | ఇక 10 రాష్ట్రాల్లో 54 స్థానాలకు ఉపఎన్నికలు కూడా జరుగుతున్నాయి. | 0.902314 |
0eng_Latn | 8tel_Telu | In translation from Italian this word has the meaning "King Louis". | ఇటాలియన్ నుండి అనువాదంలో ఈ పదానికి అర్ధం "కింగ్ లూయిస్". | 0.937731 |
0eng_Latn | 8tel_Telu | The market demanded a newer truck with modern technical characteristics. | మార్కెట్ ఆధునిక సాంకేతిక ఫీచర్లతో ఒక కొత్త ట్రక్ డిమాండ్ చేశారు. | 0.90713 |
0eng_Latn | 8tel_Telu | Rakov Victor, the actor, embodied the character of Nikolai Chechevinsky. | రాకోవ్ విక్టర్, నటుడు, నికోలాయ్ చెచెవిన్స్కీ యొక్క పాత్రను రూపొందించాడు. | 0.915932 |
0eng_Latn | 8tel_Telu | India have six available pacers in their squad, viz. Sharma, Shami, Bhumrah, Mohammad Siraj , Umesh Yadav and Shardul Thakur. | భారత జట్టులో ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌లతో మొత్తం ఆరుగురు పేసర్లు అందుబాటులో ఉన్నారు. | 0.906213 |
0eng_Latn | 8tel_Telu | K Vijaybhaskar is directing the film and it’s being jointly produced by Sravanthi Ravi Kishore and Suresh Babu. | విజయభాస్కర్ దర్శకత్వంలో రుపొందుతున్నా ఈ సినిమాని స్రవంతి రవి కిషోర్ , సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. | 0.933241 |
0eng_Latn | 8tel_Telu | But the best prevention is clean hands, disinfection in the house and proper handling of the products. | కానీ ఉత్తమ నివారణ శుభ్రంగా చేతులు, ఇంట్లో క్రిమిసంహారక మరియు ఉత్పత్తుల సరైన నిర్వహణ ఉంది. | 0.904428 |
0eng_Latn | 8tel_Telu | The Kartarpur corridor links Gurudwara Darbar Sahib in Pakistan's Narowal with Dera Baba Nanak shrine in Gurdaspur district in Punjab. | పంజాబ్ రాష్ట్రం గురుదాస్‌పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ మందిరంతో కర్తాపూర్ కారిడార్ అనుసంధానం అవుతున్నది. | 0.911907 |
0eng_Latn | 8tel_Telu | A driver provides a software interface to hardware devices, enabling operating systems and other computer programs to access hardware functions without needing to know precise details about the hardware being used. | డ్రైవర్ హార్డ్‌వేర్ పరికరాలకు ఒక సాఫ్ట్‌వేర్ ఇంటర్ఫేస్ అందిస్తుంది, ఉపయోగించబడుతున్న హార్డ్‌వేర్ యొక్క కచ్చితమైన వివరాలను తెలుసుకునే అవసరం లేకుండానే హార్డ్‌వేర్ విధులు యాక్సెస్ చేయడానికి ఇతర కంప్యూటర్ కార్యక్రమాలు మరియు ఆపరేటింగ్ వ్యవస్థలు ఎనేబుల్ చేస్తుంది. | 0.903291 |
0eng_Latn | 8tel_Telu | He said that he will remain in TDP till his last breath. | తుది శ్వాస వరకు టిడిపితోనే ఉంటానని చెప్పారు. | 0.930964 |
0eng_Latn | 8tel_Telu | We are celebrating 150th birth anniversary of Mahatma Gandhi ji. | మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. | 0.929751 |
0eng_Latn | 8tel_Telu | Videos of the incident have been circulating on social media. | ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. | 0.94305 |
0eng_Latn | 8tel_Telu | There were allegations that Ashish Mishra son of Union Minister Ajay Mishra was driving that car. | ఈ కారును అజయ్ మిశ్రా తనయుడు Ashish Mishra నడిపినట్టుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. | 0.90733 |
0eng_Latn | 8tel_Telu | The driver of the lorry was injured in the incident. | ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. | 0.91837 |
0eng_Latn | 8tel_Telu | Concrete is the most widely used man-made material on Earth. | భూమ్మీద మనిషి తయారుచేసే పదార్థాల్లో అత్యంత విస్తృతంగా వాడేది కాంక్రీటు. | 0.919001 |
0eng_Latn | 8tel_Telu | Due to the rains, water was flooded in many areas. | వర్షాల కారణంగా పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమ య్యాయి. | 0.918882 |
0eng_Latn | 8tel_Telu | Madhu Nandhan said, “I have done a good role in the movie. | మధు నందన్ మాట్లాడుతూ “ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను. | 0.94151 |
0eng_Latn | 8tel_Telu | Triangular in terms of the fortress covers an area of 27.5 hectares. | కోట యొక్క పరంగా త్రిభుజాకారంలో 27.5 హెక్టార్ల విస్తీర్ణం ఉంది. | 0.926765 |
0eng_Latn | 8tel_Telu | The construction was carried out mainly with the 1-LH-600 series. | ఈ నిర్మాణం ప్రధానంగా 1-LH-600 సిరీస్తో నిర్వహించబడింది. | 0.925873 |
0eng_Latn | 8tel_Telu | Rajamouli is also planning to plan another schedule in Hyderabad for “patchwork”. | రాజమౌళి “ప్యాచ్ వర్క్” కోసం హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. | 0.918222 |
0eng_Latn | 8tel_Telu | The product contains vitamins, a minimum of fats - 1.5 grams per 100 g of flour, 71 g carbohydrates, 7 g proteins and 330 kcal. | 100 గ్రాముల చొప్పున 1.5 గ్రాముల పిండి, 71 గ్రా కార్బోహైడ్రేట్లు, 7 గ్రా మాంసకృత్తులు మరియు 330 కిలో కేలరీలు - ఉత్పత్తి విటమిన్లు, కొవ్వుల కనీస కలిగి ఉంది. | 0.906811 |
0eng_Latn | 8tel_Telu | The government aims to roll out GST from April 1 next year. | కేంద్రప్రభుత్వం వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జీఎస్‌టిని అమల్లోకి తేవాలని పట్టుదలతో ఉంది. | 0.908703 |
0eng_Latn | 8tel_Telu | Also you will able to make good profit on it. | అలాగే మీరు మంచి లాభం పొందవచ్చు. | 0.901259 |
0eng_Latn | 8tel_Telu | After a long wait and the hush-hush wedding arrangements, Anushka Sharma and Virat Kohli got married in Italy. | సుదీర్ఘ నిరీక్షణ తరువాత, రహస్య వివాహ ఏర్పాట్లతో, అనుష్క శర్మ, విరాట్ కోహ్లి ఇటలీ లో పెళ్ళిచేసుకున్నారు. | 0.912451 |
0eng_Latn | 8tel_Telu | Legal statistics - this is another branch of statistical science, the subject of studying which are the quantitative characteristics of legal processes, as well as immoral manifestations in society. | లీగల్ స్టాటిస్టిక్స్ - ఇది గణాంక శాస్త్రం యొక్క మరొక విభాగంగా ఉంది, చట్టపరమైన ప్రక్రియల యొక్క పరిమాణాత్మక లక్షణాలు మరియు సమాజంలో అనైతిక వ్యక్తీకరణలు అధ్యయనం చేసే అంశంగా చెప్పవచ్చు. | 0.910887 |
0eng_Latn | 8tel_Telu | Though this flower is mostly offered to Goddess Lakshmi, Lord Shiva is too fond of this flower. | ఈ పువ్వును తరచుగా లక్ష్మీ దేవికి అర్పించినప్పటికీ, శివుడికి ఈ పువ్వు అంటే చాలా ఇష్టం. | 0.915193 |
0eng_Latn | 8tel_Telu | Driving of the vehicle in compliance with all traffic rules to ensure safety for passengers and others; | ప్రయాణీకులకు మరియు ఇతరులకు భద్రత కల్పించడానికి అన్ని ట్రాఫిక్ నియమాలకు అనుగుణంగా వాహనం యొక్క డ్రైవింగ్; | 0.929231 |
0eng_Latn | 8tel_Telu | In 337 ODIs, Dhoni has 311 catches and 119 stumpings. | 337 వన్డే మ్యాచులు ఆడదిన ధోని 311 క్యాచ్ ఔట్లు, 119 స్టంపింగ్‌లు చేశాడు. | 0.912329 |
0eng_Latn | 8tel_Telu | "The court has with good intention said everyone in the country should get vaccinated. | “దేశంలోని ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని కోర్టు మంచి ఉద్దేశంతో చెప్పింది. | 0.935927 |
0eng_Latn | 8tel_Telu | Priya is learning the Telugu language to sign more films. | ప్రియా మరిన్ని చిత్రాలకు సంతకం చేయడానికి తెలుగు భాష నేర్చుకుంటుంది. | 0.918092 |
0eng_Latn | 8tel_Telu | But it’s not always as simple as that, is it? | అయితే ఇది ఎల్లప్పుడూ సులభం కాదు? | 0.902471 |
0eng_Latn | 8tel_Telu | Aadu Magadra Bujji fame Krishna Reddy will be directing the film. | ఆడు మగాడ్రా బుజ్జి ఫేమ్ కృష్ణారెడ్డి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. | 0.908479 |
0eng_Latn | 8tel_Telu | The police reached the spot and sent the body to government hospital for post-mortem. | పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. | 0.907791 |
0eng_Latn | 8tel_Telu | Women constitute about 11.6% of the 542-member Lok Sabha and 11% of the 245-member Rajya Sabha. | 542 స్థానాలున్నా లోక్‌సభలోను, 245 స్థానాలున్న రాజ్యసభలోను స్త్రీల ప్రాతినిధ్యాన్ని పరిశీలిస్తే లోక్ సభలో 11.6 శాతం, రాజ్యసభలో 11 శాతం మహిళలున్నారు. | 0.915063 |
0eng_Latn | 8tel_Telu | It’s a movie that an entire family can enjoy together. | కుటుంబ సమేతంగా కలిసి అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది. | 0.902975 |
0eng_Latn | 8tel_Telu | Officials said the number of dead is likely to go up. | కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అన్నారు. | 0.916058 |
0eng_Latn | 8tel_Telu | Basic Input / Output System, BIOS - a set of programs for checking the operation of PC equipment at startup. | ప్రాథమిక ఇన్పుట్ / అవుట్పుట్ సిస్టం, BIOS - ప్రారంభంలో PC పరికరాల ఆపరేషన్ను తనిఖీ చేయడానికి ప్రోగ్రామ్ల సమితి. | 0.905688 |
0eng_Latn | 8tel_Telu | Sambhal Additional Superintendent of Police Alok Kumar Jayswal said Bilal and Shehroz died during protests and that postmortem has confirmed firearm injuries. | నిరసనల సమయంలో బిలాల్, షెహ్రోజ్ మరణించారని, శవపరీక్ష నివేదికలో తుపాకీ గాయాలు ఉన్నట్లు ధృవీకరించినట్లు సంభాల్ అదనపు ఎస్పీ అలోక్ కుమార్ జేస్వాల్ తెలిపారు. | 0.911283 |
0eng_Latn | 8tel_Telu | The diameter of the wheel is maximum allowed 30 inches, and the average rotation speed is 205 rpm. | చక్రం వ్యాసం 30 అంగుళాలు గరిష్ట అనుమతి, మరియు సగటు భ్రమణ వేగం 205 rpm ఉంది. | 0.949291 |
0eng_Latn | 8tel_Telu | We can say that from this stage the official history of religion began. | మేము ఈ దశ నుండి మతం యొక్క అధికారిక చరిత్ర ప్రారంభమైంది చెప్పగలరు. | 0.912772 |
0eng_Latn | 8tel_Telu | The engine produces 8bhp of power and 8.7Nm of torque. | ఈ ఇంజన్ 8 హెచ్‌పి శక్తిని, 8.7 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. | 0.943626 |
0eng_Latn | 8tel_Telu | "The Congress strongly condemns this kind of thinking towards women. | "మహిళల పట్ల ఈ రకమైన ఆలోచనను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది. | 0.938349 |
0eng_Latn | 8tel_Telu | Reduction in rates of petrol by Rs 5 and diesel by Rs 4 per litre. | లీటరు పెట్రోల్‌పై 5 రూపాయలు, లీటర్ డీజిల్‌పై 4 రూపాయలు ధర తగ్గిస్తామని ప్రకటించింది. | 0.919474 |
0eng_Latn | 8tel_Telu | What do all the participants in the educational process give such events? | విద్యా ప్రక్రియలో పాల్గొనే వారందరికీ అలాంటి సంఘటనలు ఏమి ఇస్తాయి? | 0.902494 |
0eng_Latn | 8tel_Telu | Further, it comes with unlimited local and STD calls as well as 100 SMS messages per day. | దీంతో పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఇస్తుంది. | 0.900814 |
0eng_Latn | 8tel_Telu | During this time a good marriage proposal can come for you. | ఈ కాలంలో మీకు మంచి వివాహ ప్రతిపాదన రావొచ్చు. | 0.90593 |
0eng_Latn | 8tel_Telu | This type of coffee is available at every coffee shop. | ఈ రకమైన కాఫీ ప్రతి కాఫీ షాప్ లోనూ అందుబాటులో ఉంది. | 0.907621 |
0eng_Latn | 8tel_Telu | To do this, you need to build a pattern of the manufactured product. | ఇది చేయుటకు, మీరు ఉత్పత్తి చేసిన నమూనా యొక్క నమూనాను నిర్మించవలసి ఉంది. | 0.908093 |
0eng_Latn | 8tel_Telu | The Theme Editor 3.0 feature enabled users to tweak the appearance of Telegram chats with new gradients. | థీమ్ ఎడిటర్ 3.0 ఫీచర్ క్రొత్త ప్రవణతలతో టెలిగ్రామ్ చాట్‌ల రూపాన్ని సర్దుబాటు చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. | 0.903323 |
0eng_Latn | 8tel_Telu | The question of which pathogens are mycoplasma bacteria has a fairly simple answer: they mainly provoke the appearance of diseases in cattle or plants. | మైకోప్లాస్మా బాక్టీరియా వ్యాధి వ్యాధికారక ఏ రకం ప్రశ్న నిరాడంబర సమాధానం: వారు ప్రధానంగా పశువుల లేదా మొక్కలలో వ్యాధులు రూపాన్ని రేకెత్తిస్తాయి. | 0.90802 |
0eng_Latn | 8tel_Telu | Union Minister Smriti Irani was the chief guest of the event. | ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. | 0.943672 |
0eng_Latn | 8tel_Telu | The film is made with a budget of Rs 450 crores. | 450 కోట్ల రూపాయల బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. | 0.972796 |
0eng_Latn | 8tel_Telu | The storage can be expanded up to 64GB using a microSD card. | మైక్రో SD కార్డుతో నిల్వను 64GB కి విస్తరించవచ్చు. | 0.935039 |
0eng_Latn | 8tel_Telu | However, no date of release of the film hasn’t yet been announced. | అయితే ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి కూడా అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. | 0.942423 |
0eng_Latn | 8tel_Telu | It has a big 6.43-inch AMOLED display with Full HD+ resolution and 90Hz refresh rate. | ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. | 0.907486 |
0eng_Latn | 8tel_Telu | Mythri Movie Makers is producing this film which has music by Thaman. | థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. | 0.906925 |
0eng_Latn | 8tel_Telu | Based on cultural, historical, and geographical features, the following subregions of foreign Asia are distinguished: South-West, South, South-East, Central (or Middle), and East Asia. | దక్షిణ-పశ్చిమ, దక్షిణ, ఆగ్నేయ, సెంట్రల్ (లేదా మధ్య), మరియు తూర్పు ఆసియా, సాంస్కృతిక చారిత్రక మరియు భౌగోళిక లక్షణాలు ఆధారంగా, విదేశీ ఆసియా క్రింది ఉప-ప్రాంతాలుగా ఉన్నాయి. | 0.907498 |
0eng_Latn | 8tel_Telu | The models are made of silk materials and decorated with elegant lace. | నమూనాలు సిల్క్ పదార్థాలతో తయారు చేయబడతాయి మరియు సొగసైన లేస్తో అలంకరించబడతాయి. | 0.9035 |
0eng_Latn | 8tel_Telu | And there is a lot out there to choose from. | మరియు అక్కడ నుండి ఎంచుకోవడానికి చాలా ఉంది. | 0.909141 |
0eng_Latn | 8tel_Telu | There's also a USB-C port for charging and data transfer. | ఛార్జింగ్, డేటా బదిలీ కోసం USB-C పోర్ట్ ఉంది. | 0.917215 |
0eng_Latn | 8tel_Telu | In total, the museum has more than 35 thousand exhibits. | మొత్తంగా, మ్యూజియంలో 35 వేల కంటే ఎక్కువ ప్రదర్శనలు ఉన్నాయి. | 0.942884 |
0eng_Latn | 8tel_Telu | Veteran actor Vinod Kumar is playing a crucial role in the film. | సీనియర్ హీరో వినోద్ కుమార్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తుండటం విశేషం. | 0.902563 |
0eng_Latn | 8tel_Telu | Hardware physiotherapy (electrophoresis with medications, ultrasound, magnetotherapy, laser therapy, muscle electrical stimulation , etc. ). | హార్డ్వేర్ ఫిజియోథెరపీ (ఔషధాలతో ఎలెక్ట్రోఫోరేసిస్, ఆల్ట్రాసౌండ్, మాగ్నెటోథెరపీ, లేజర్ థెరపీ, కండరాల విద్యుత్ ప్రేరణ మొదలైనవి). | 0.937732 |
0eng_Latn | 8tel_Telu | Those injured in the accident were shifted to a hospital for treatment. | ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. | 0.926482 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.