src_lang class label 1 class | tgt_lang class label 8 classes | src_text stringlengths 19 3.66k | tgt_text stringlengths 14 6.75k | score float64 0.9 1 |
|---|---|---|---|---|
0eng_Latn | 8tel_Telu | A total of 16 people have been arrested to date. | ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేశారు. | 0.91996 |
0eng_Latn | 8tel_Telu | I am very fortunate to have acted in this movie”. | ఈ సినిమాలో నేను నటించినందుకు చాలా గర్వంగా ఉంది”అని చెప్పారు. | 0.909623 |
0eng_Latn | 8tel_Telu | However, the calculation was correct, "Laagan" in the production of a friend of Aamir, Ashutosh Govarikera, director and script writer, won eight prizes. | అయితే, లెక్కింపు సరైనదే, "Laagan" తన స్నేహితుడు అమీర్ దర్శకత్వంలో, అశుతోష్ గోవారికర్, దర్శకుడు మరియు స్క్రిప్ట్ రచయిత, ఎనిమిది బహుమతులు గెలుచుకుంది. | 0.90404 |
0eng_Latn | 8tel_Telu | However, an official announcement is yet to come regarding this news. | అయితే ఈ వార్తపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. | 0.912173 |
0eng_Latn | 8tel_Telu | The film is slated to release in the year 2020. | 2020లో ఈ సినిమా విడుదలవుతుంది. | 0.923311 |
0eng_Latn | 8tel_Telu | However, there is enough history, we will pass to more practical questions. | అయితే, తగినంత చరిత్ర ఉంది, మేము మరింత ఆచరణాత్మక ప్రశ్నలకు పాస్ చేస్తాము. | 0.9108 |
0eng_Latn | 8tel_Telu | Also it is necessary to consider design features of models. | నమూనా రూపకల్పన లక్షణాలను పరిగణనలోకి తీసుకోవడం కూడా అవసరం. | 0.920918 |
0eng_Latn | 8tel_Telu | Then you need to get permission from the appropriate authorities. | అప్పుడు సంబంధిత అధికారులతో నుండి అనుమతి పొందటానికి అవసరం. | 0.907444 |
0eng_Latn | 8tel_Telu | First, we are talking about products with the logo Deluxe (the same marking WS or Gold). | ముందుగా, మేము లోగో డీలక్స్ తో ఉత్పత్తులు (ఇదే మార్కింగ్ WS లేదా గోల్డ్) గురించి మాట్లాడుతున్నారు. | 0.921381 |
0eng_Latn | 8tel_Telu | Ram Charan also plays a key role in this film. | ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలకమైన సిద్ద పాత్రలో నటిస్తున్నాడు. | 0.948993 |
0eng_Latn | 8tel_Telu | The newly launched pack ships 12 OTT apps and 30 Mbps speed. | కొత్తగా ప్రారంభించిన ప్యాక్ 12 OTT అనువర్తనాలు మరియు 30 Mbps ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. | 0.902146 |
0eng_Latn | 8tel_Telu | Starring Sai Pallavi and Krithi Shetty as the female leads, the film is directed by Rahul Sankrityan. | సాయి పల్లవి, కృతి శెట్టిలు కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. | 0.926811 |
0eng_Latn | 8tel_Telu | The ED in the statement said it has so far attached assets worth Rs 11,231 crore. | ఇప్పటివరకు, 11,231 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. | 0.903539 |
0eng_Latn | 8tel_Telu | However, there is no official announcement from the company yet. | అయితే కంపెనీ నుంచి ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. | 0.935824 |
0eng_Latn | 8tel_Telu | Actor Pooja Hegde will be playing the female lead in the film. | ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుంది. | 0.911566 |
0eng_Latn | 8tel_Telu | An ordinary user primarily focuses on quality and practical models, which do not necessarily require a wide range of fashion and technology solutions. | ఒక సాధారణ వినియోగదారు ప్రాథమికంగా నాణ్యత మరియు ఆచరణాత్మక నమూనాలపై దృష్టి పెడుతుంది, ఇది విస్తృత శ్రేణి ఫ్యాషన్ మరియు సాంకేతిక పరిష్కారాలకు అవసరం లేదు. | 0.900057 |
0eng_Latn | 8tel_Telu | Police registered a case and shifted the body to hospital for post-mortem. | పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. | 0.903676 |
0eng_Latn | 8tel_Telu | Young Hero Raj Tarun , Malavika Nair ‘s starrer, Youth Entertainer ‘Orey Bujjiga. . ’ is Produced by KK Radhamohan under Sri Sathya Sai Arts banner in Konda Vijaykumar’s Direction, while Smt Lakshmi Radhamohan is presenting it. | యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్,హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కె. కె. రాధామోహన్ నిర్మిస్తున్న యూత్ ఎంటర్‌టైనర్ ‘ఒరేయ్ బుజ్జిగా…`. | 0.905786 |
0eng_Latn | 8tel_Telu | Directed by Anand Shankar, this film is produced by KE Gnanavel Raja of Studio Green. | తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బేనర్లో కె. ఇ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. | 0.907386 |
0eng_Latn | 8tel_Telu | Chief ministers of Congress-ruled states as well as more states are demanding postponement of NEET and JEE exams. | నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు మరిన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుతున్నారు. | 0.928956 |
0eng_Latn | 8tel_Telu | Prakash Javadekar, Minister of Information & Broadcasting, announced the news on Twitter. | ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. | 0.915477 |
0eng_Latn | 8tel_Telu | Kalvakuntla Nageswara Rao produces the film, while Allauri Krishnam Raju directs it. | ఈ చిత్రాన్ని కల్వకుంట్ల నాగేశ్వరరావు నిర్మిస్తుండగా అల్లూరి కృష్ణం రాజు డైరెక్ట్ చేస్తున్నాడు. | 0.921046 |
0eng_Latn | 8tel_Telu | There is an increase of 21.17 per cent in the reporting. | రిపోర్టింగ్‌లో 21.17 శాతం పెరుగుదల వున్నట్లు ఇది చూపిస్తుంది. | 0.922112 |
0eng_Latn | 8tel_Telu | Katerina Dorohova reviews from fans and critics receive the most numerous. | అభిమానులు మరియు విమర్శకుల నుండి కాటెరినా Dorokhova సమీక్షలు అత్యంత అనేక పొందింది. | 0.913015 |
0eng_Latn | 8tel_Telu | Do you have an account in State Bank of India (SBI)? | మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమరా? | 0.92035 |
0eng_Latn | 8tel_Telu | There is a plan to release the movie in Telugu, Tamil and Hindi languages too. | తెలుగుతో పాటు తమిళం, హిందీల్లో కూడా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. | 0.904793 |
0eng_Latn | 8tel_Telu | Kiara Advani is the heroine in the movie, which has been produced by DVV Danayya under DVV Entertainments banner. | డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వాని కథానాయికగా నటిస్తుంది. | 0.906468 |
0eng_Latn | 8tel_Telu | The film features Lavanya Tripathi and Anupama Parameswaran as the leading ladies. | ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లు గా నటించారు. | 0.907534 |
0eng_Latn | 8tel_Telu | Rahul Dravid has been appointed as new Indian team coach. | భారత కొత్త కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఎంపిక లాంఛనమే. | 0.902166 |
0eng_Latn | 8tel_Telu | After the death of Jayalalithaa and Karunanidhi, there was a void in the political realm of Tamil Nadu. | కరుణానిధి, జయలలిత చనిపోయిన తర్వాత తమిళనాడు రాజకీయాల్లో లోటు ఏర్పడింది. | 0.901344 |
0eng_Latn | 8tel_Telu | This is a very positive sign for the coming times," the Prime Minister said in another tweet, just before announcing the new name for the award. | రాబోయే కాలంలో ఇది చాలా సానుకూల సంకేతం," అవార్డుకు కొత్త పేరు ప్రకటించే ముందు ప్రధాని మరో ట్వీట్‌లో అన్నారు. | 0.910074 |
0eng_Latn | 8tel_Telu | There are many such incidents taking place in different parts of the country. | ఇలాంటి ఘటనలే దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో తరచూ జరుగుతున్నాయి. | 0.904057 |
0eng_Latn | 8tel_Telu | Corona virus is increasing day by day in the country. | దేశంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. | 0.917614 |
0eng_Latn | 8tel_Telu | The angle of the vertex of the triangle should be equal to 60 °. | కోణం త్రిభుజం శీర్షం యొక్క పరిమాణం 60 ° ఉండాలి. | 0.912577 |
0eng_Latn | 8tel_Telu | Article 15 speaks about the prohibition of discrimination on the ground of religion, race, caste, sex or place of birth. | ఆర్టికల్ 15 ద్వారా మత, జాతి, కులం, లైంగిక లేదా పుట్టిన ప్రదేశం పేరిట వివక్షలను నిషేధిస్తుంది. | 0.918825 |
0eng_Latn | 8tel_Telu | The Supreme Court directed to set up a board with three doctors at the Secunderabad Army Hospital and conduct medical tests for MP Raghurama Krishnam Raju. | రఘురామరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. | 0.910139 |
0eng_Latn | 8tel_Telu | Procurement operations of seed cotton (kapas) under MSP are going on smoothly in Punjab, Haryana, Rajasthan, Madhya Pradesh, Maharashtra, Gujarat, Telangana, Andhra Pradesh, Odisha and Karnataka. | ఎం. ఎస్. పి. కింద పత్తి విత్తన (కపాస్) సేకరణ కార్యకలాపాలు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో సజావుగా కొనసాగుతున్నాయి. | 0.943433 |
0eng_Latn | 8tel_Telu | A case has been registered and investigations into the matter have been initiated, he said. | ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. | 0.907507 |
0eng_Latn | 8tel_Telu | Ceiling sensors have a maximum viewing angle - up to 360 degrees. | 360 డిగ్రీల - పైకప్పు సెన్సార్లు గరిష్టంగా వీక్షణ కోణం కలిగి. | 0.907575 |
0eng_Latn | 8tel_Telu | The police said raids are on to arrest the accused. | నిందితులను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చేపట్టారని చెప్పారు. | 0.916517 |
0eng_Latn | 8tel_Telu | As part of this, the Finance Commission is releasing funds directly to the Gram Panchayats and municipalities. | ఇందులో భాగంగానే గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఆర్థిక సంఘం నిధులను నేరుగా మంజూరు చేస్తున్నదన్నారు. | 0.933052 |
0eng_Latn | 8tel_Telu | Kapil Sharma is an Indian stand-up comedian, television presenter, actor and producer. | కపిల్ శర్మ ప్రముఖ భారతీయ స్టాండప్ కమెడీయన్, నటుడు, టివి వ్యాఖ్యాత, నిర్మాత. | 0.907666 |
0eng_Latn | 8tel_Telu | Sonia Gandhi and Congress president Rahul Gandhi won’t attend the rally. | ఈ ర్యాలీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ అటెండ్ కావడం లేదు. | 0.900728 |
0eng_Latn | 8tel_Telu | Trivikram Srinivas is providing the screenplay and dialogues for the film. | మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. | 0.905032 |
0eng_Latn | 8tel_Telu | Haarika Haasine Creations and NTR Arts will jointly produce this film. | ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. | 0.905312 |
0eng_Latn | 8tel_Telu | These programmes are administered by 1.54 lakh post offices around the country. | ఈ పథకాలు దేశవ్యాప్తంగా ఉన్న 1.54 లక్షల పోస్టాఫీసుల ద్వారా నిర్వహించబడుతున్నాయి. | 0.931363 |
0eng_Latn | 8tel_Telu | After the general reconstruction in the hotel - 131 rooms with the cost of living from 3200 r. | హోటల్ లో సాధారణ పునర్నిర్మాణం తర్వాత - 3200 r నుండి జీవన వ్యయంతో 131 గదులు. | 0.939219 |
0eng_Latn | 8tel_Telu | The threshold frequency parameter is at the level of 140 MHz. | పరామితి బంధక ఫ్రీక్వెన్సీ 140 MHz వద్ద ఉంది. | 0.929771 |
0eng_Latn | 8tel_Telu | Ducati offers the new Diavel 1260 with a host of features. | డుకాటి కొత్త డియావేల్ 1260 ను కొత్త ఫీచర్లతో అందిస్తోంది. | 0.940037 |
0eng_Latn | 8tel_Telu | The test kit has been developed at a cost of ₹550 and it can be reduced to up to Rs 350 when taken to mass production, they said. | ఈ టెస్ట్ కిట్‌ను 550 రూపాయల వ్యయంతో అభివృద్ధి చేశారని, భారీగా ఉత్పత్తి చెయ్యడానికి అయితే దీనిని 350 రూపాయల వరకు తగ్గించవచ్చని వారు వెల్లడించారు. | 0.903102 |
0eng_Latn | 8tel_Telu | Among ten highest peaks of the world, eight of them are situated in Nepal. | ప్రపంచంలోనే ఎత్తయిన పది పర్వతాల్లో ఎనిమిది నేపాల్‌లోనే ఉన్నాయి. | 0.912788 |
0eng_Latn | 8tel_Telu | The bodies have been sent for post-mortem to a government hospital, police said. | మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. | 0.917918 |
0eng_Latn | 8tel_Telu | The recently released first look poster got a tremendous response. | ఇటీవలె విడుదలైన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. | 0.902738 |
0eng_Latn | 8tel_Telu | The post production work of the film is going on at a rapid pace. | సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. | 0.90278 |
0eng_Latn | 8tel_Telu | Those women who have more excess weight, can lose 6-10 kg during this period. | మరింత అదనపు బరువు ఉన్నవారు మహిళలు 6-10 కిలోల ఈ కాలంలో కోల్పోవచ్చు. | 0.934185 |
0eng_Latn | 8tel_Telu | Of the latter, 2.70 per cent patients are on oxygen support, 1.92 per cent are in ICU and 0.29 per cent are on ventilators. | చికిత్స పొందుతున్న బాధితుల్లో 2.70 శాతం మంది ఆక్సిజన్ సపోర్ట్‌తో, 1.92 శాతం మంది ఐసీయూలో, 0.29 శాతం మంది వెంటిలేటర్‌పై ఉన్నారన్నారు. | 0.91896 |
0eng_Latn | 8tel_Telu | Little entertainment for children (only the pool with slides and inflatable toys deserves attention); | పిల్లల కోసం చిన్న వినోదం (స్లైడ్స్ మరియు గాలితో బొమ్మలతో కూడిన పూల్ మాత్రమే శ్రద్ధ కలిగి ఉంటుంది); | 0.915923 |
0eng_Latn | 8tel_Telu | 333 candidates are in the fray for Lok sabha seats and 2,243 candidates are there for assembly seats. | లోకసభ స్థానాలకు 333 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, శాసనసభ స్థానాలకు 2,243 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. | 0.925519 |
0eng_Latn | 8tel_Telu | Kerala alone reported 5,754 of the new cases and 49 deaths. | కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 5,754 కేసులు ఉండగా, 49 మంది మరణించారు. | 0.91901 |
0eng_Latn | 8tel_Telu | Candidates can find the application details at http://www. aai. aero . | అభ్యర్థులు http://www. aai. aero/ వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. | 0.914749 |
0eng_Latn | 8tel_Telu | The police have taken her body to Osmania Hospital for post-mortem examination. | ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు పోలీసులు. | 0.920615 |
0eng_Latn | 8tel_Telu | About 10 million of people are suffering from Parkinson’s disease globally. | ప్రపంచ వ్యాప్తంగా 10 మిలియన్ ప్రజలు పార్కిన్సన్స్ వ్యాధితో నివసిస్తున్నారు. | 0.900053 |
0eng_Latn | 8tel_Telu | The police, who have registered case of suspicious death, are probing the case. | అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. | 0.914236 |
0eng_Latn | 8tel_Telu | Fans can also live stream the matches on the Disney+ Hotstar App. | అలాగే డిస్నీ+హాట్‌స్టార్ యాప్‌లోనూ అభిమానులు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూడోచ్చు. | 0.935441 |
0eng_Latn | 8tel_Telu | The movie’s shooting has already been completed and the post-production works are being carried out. | ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తై పొస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. | 0.92146 |
0eng_Latn | 8tel_Telu | For the Telangana assembly elections, TDP had allied with Congress. | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. | 0.927027 |
0eng_Latn | 8tel_Telu | Modi slammed the Congress for not implementing the recommendations of the Swaminathan Commission on minimum support price for crops. | పంటలకు కనీస మద్దతు ధరపై స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదని మోదీ విమర్శించారు. | 0.905544 |
0eng_Latn | 8tel_Telu | An official announcement about the film will be made soon. | త్వరలో ఈ చిత్రం సంబదించినఅధికారికంగా ప్రకటన వెలువడనుంది. | 0.949192 |
0eng_Latn | 8tel_Telu | Regular captain Virat Kohli has been rested, with Rohit Sharma set to take over the captaincy. | రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నాడు. | 0.906978 |
0eng_Latn | 8tel_Telu | The DGP congratulated the Guntur Urban Police for responding swiftly and cracking the case immediately after the incident. | ఘటన జరిగిన వెంటనే వేగంగా స్పందించి కేసును ఛేదించిన గుంటూరు అర్బన్ పోలీసులకు డీజీపీ అభినందనలు తెలిపారు. | 0.933203 |
0eng_Latn | 8tel_Telu | Warangal: In the district of Warangal, a serious road accident occurred. | వరంగల్ రూరల్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. | 0.912872 |
0eng_Latn | 8tel_Telu | NTR and Ram Charan play lead roles in this film. | ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు. | 0.952828 |
0eng_Latn | 8tel_Telu | The phone will be available in Black and Gold colour options. | బ్లాక్, గోల్డ్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ లభ్యం కానుంది. | 0.939592 |
0eng_Latn | 8tel_Telu | Manjit Singh won gold while Jinson Johnson won silver in the men's 800 metres. | 800 మీటర్ల పరుగులో మన్‌జిత్ సింగ్ స్వర్ణపతకం, జిన్‌సన్ జాన్సన్ రజత పతకం స్వంతం | 0.906383 |
0eng_Latn | 8tel_Telu | High-quality sound and color rendering, a productive processor, a capacitive battery, enough memory (8 GB), support for several audio / video formats and a rich variety of options, educational games, programs - this is all what a children's tutorial tablet should have. | అధిక నాణ్యత ధ్వని మరియు రంగు రెండరింగ్, ఉత్పాదక ప్రాసెసర్, ఒక కెపాసిటివ్ బ్యాటరీ, తగినంత మెమరీ (8 GB), అనేక ఆడియో / వీడియో ఫార్మాట్లకు మద్దతు మరియు అనేక రకాల ఎంపికలు, విద్యా గేమ్స్, కార్యక్రమాలు - పిల్లల ట్యుటోరియల్ టాబ్లెట్ ఉండాలి. | 0.92114 |
0eng_Latn | 8tel_Telu | Kohli is Team India’s most successful captain in Test cricket. | టెస్టు క్రికెట్లో కోహ్లీ అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్. | 0.92108 |
0eng_Latn | 8tel_Telu | People with income above Rs 10 lakh pay 30 per cent tax. | 10 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారు 30శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. | 0.934542 |
0eng_Latn | 8tel_Telu | The family income of students must not exceed Rs 8 lakh per annum. | విద్యార్థులు కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షలకు మించకూడదు. | 0.953898 |
0eng_Latn | 8tel_Telu | Xiaomi Redmi 9A is equipped with 5,000mAh battery with 10W regular charging speeds. | షియోమి రెడ్‌మి 9A లో 5,000WAA బ్యాటరీ 10W రెగ్యులర్ ఛార్జింగ్ వేగంతో ఉంటుంది. | 0.921391 |
0eng_Latn | 8tel_Telu | He had earlier worked as the Chief Justice of Karnataka High Court. | గతంలో ఆయన కర్ణాటక హై కోర్టు చీఫ్ జస్టిస్ గా పని చేశారు. | 0.934403 |
0eng_Latn | 8tel_Telu | Akhil is making a movie under the direction of Bommarilu Bhaskar as the protagonist. | అఖిల్ కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. | 0.912807 |
0eng_Latn | 8tel_Telu | Its known that NTR is playing triple roles in the film. | ఎన్టీఆర్ ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం పోషిస్తున్న విషయం తెలిసిందే . | 0.952871 |
0eng_Latn | 8tel_Telu | A museum exposition is located not far from Moscow, in which you can meet real examples of the Air Force technique. | మాస్కో నుండి దూరంగా ఉన్న ఒక మ్యూజియం ఎక్స్పొజిషన్, దీనిలో మీరు ఎయిర్ ఫోర్స్ టెక్నిక్ యొక్క వాస్తవ ఉదాహరణలు చూడవచ్చు. | 0.914489 |
0eng_Latn | 8tel_Telu | Then the structure of the world economy looks like this: | అప్పుడు ప్రపంచ ఆర్థిక నిర్మాణం కింది విధంగా ఉంటుంది: | 0.90336 |
0eng_Latn | 8tel_Telu | Amazon Pay, the India unit’s payments arm, has partnered with private firm Acko General Insurance to offer car and motorbike insurance, the company said in its blog. | అమెజాన్ పే , ఇండియా యూనిట్ యొక్క చెల్లింపుల విభాగం, ప్రైవేట్ సంస్థ అక్కో జనరల్ ఇన్సూరెన్స్‌తో కలిసి కార్ మరియు మోటారు-బైక్ భీమాను అందించనుందని కంపెనీ తన బ్లాగులో తెలిపింది. | 0.916072 |
0eng_Latn | 8tel_Telu | Therefore, the television series "Dance Academy" (actors and their roles will be listed below) deserves special attention. | అందువలన, TV యొక్క "డాన్స్ అకాడమీ" (నటులు మరియు వారి పాత్రలు క్రింద ఇవ్వబడ్డాయి) ప్రత్యేక శ్రద్ధ అర్హురాలని. | 0.923817 |
0eng_Latn | 8tel_Telu | I trust this film will win as much acclaim and awards as it will get rewards. | ఈ చిత్రం ఎంతటి ప్రశంసలు, అవార్డులు గెలుచుకుంటుందో అంతే రివార్డులు అందుకుంటుందని నేను నమ్ముతున్నాను. | 0.917075 |
0eng_Latn | 8tel_Telu | Telangana State has through Mission Bhagiratha has provided safe tap water to all households. | తెలంగాణ రాష్ట్రం మిషన్ భగీరథ ద్వారా అన్ని గృహాలకు పంపులతో సురక్షితమైన నీటిని అందించింది. | 0.91982 |
0eng_Latn | 8tel_Telu | The film is being helmed by Srikanth Addala and is jointly produced by Suresh Babu and Kalaipuli S Thanu. | ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా, కలైపులి ఎస్ థాను, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. | 0.945838 |
0eng_Latn | 8tel_Telu | You can do this either by bus or by taxi. | మీరు బస్సు లేదా టాక్సీ లో దీన్ని చెయ్యవచ్చు. | 0.933402 |
0eng_Latn | 8tel_Telu | I am really happy also to be part of this. | ఇందులో నేను కూడా భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. | 0.933428 |
0eng_Latn | 8tel_Telu | I can imagine how difficult it must be for you. | అది నీకు ఎంత కష్టంగా ఉండి ఉంటుందో నేనూహించగలను. | 0.922007 |
0eng_Latn | 8tel_Telu | She received the National Award for Best Actress for the film. | ఈ చిత్రం ద్వారా బెస్ట్ యాక్ట్రెస్ గా ఆమెకు నేషనల్ అవార్డు లభించింది. | 0.922124 |
0eng_Latn | 8tel_Telu | The film is being produced by Suryadevara Nagavanshi under the banner of Sithara Entertainments. | సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. | 0.916496 |
0eng_Latn | 8tel_Telu | A policeman was killed while 11 other police personnel were injured in the attack. | ఈ ఘటనలో ఓ పోలీసు మృతి చెందగా మరో 11 మంది గాయపడ్డారు. | 0.911324 |
0eng_Latn | 8tel_Telu | As a matter of fact, this is pretty darn difficult. | నిజానికి, ఈ చాలా కష్టం విషయం. | 0.907269 |
0eng_Latn | 8tel_Telu | The tyre at the front sizes 100/80-17-inch, while at the rear one is 140/60R-17-inch. | దీని ఫ్రంట్ టైర్ సైజ్ 100/80-17, వెనుక టైరు సైజ్ 140/60-17. | 0.900323 |
0eng_Latn | 8tel_Telu | The girl received such an unusual name in honor of the friend in the car accident and colleague Vin Diesel Paul Walker. | అమ్మాయి ఒక కారు ప్రమాదంలో మిత్రుడు మరియు సహచరుడు పాల్ వాకర్, విన్ డీసెల్ మరణించిన గౌరవార్ధం ఇటువంటి అసాధారణ పేరు వచ్చింది. | 0.917133 |
0eng_Latn | 8tel_Telu | Devi Sri Prasad is composing music for the first time for a Balakrishna movie. | దేవిశ్రీ ప్రసాద్ మొదటిసారిగా బాలకృష్ణ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. | 0.905171 |
0eng_Latn | 8tel_Telu | With time, the number of lifestyle diseases and conditions are on a rise. | కాలంతో పాటు, జీవనశైలి వ్యాధులు మరియు పరిస్థితుల సంఖ్య పెరుగుతోంది. | 0.935648 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.