src_lang class label 1 class | tgt_lang class label 8 classes | src_text stringlengths 19 3.66k | tgt_text stringlengths 14 6.75k | score float64 0.9 1 |
|---|---|---|---|---|
0eng_Latn | 8tel_Telu | Police, who have registered a case on the incident, are investigating how the accident happened. | ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు. . ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. | 0.914643 |
0eng_Latn | 8tel_Telu | How much sugar should be in the blood of a healthy person? | ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క రక్తంలో ఎంత చక్కెర ఉండాలి? | 0.917781 |
0eng_Latn | 8tel_Telu | Ajay Devgn and Alia Bhatt both play pivotal roles in the film. | ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. | 0.921453 |
0eng_Latn | 8tel_Telu | The film is being made with a budget of Rs 200 crores. | 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందిస్తున్నారు. | 0.967509 |
0eng_Latn | 8tel_Telu | A case was filed in the incident and the matter is being probed, police said. | ఈ ఘటన పై కేసు నమోదుచేసుకున్నామనీ, దీనిపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. | 0.922473 |
0eng_Latn | 8tel_Telu | Polling will be held in 81 assembly seats in Jharkhand. | జార్ఖండ్‌లో 81అసెంబ్లీ నియోజకవర్గల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. | 0.927098 |
0eng_Latn | 8tel_Telu | As per the security agency report, they are staying in Jammu and Kashmir, Andhra Pradesh, Telangana, western Uttar Pradesh, Delhi and Jaipur, he added. | భద్రతా సంస్థ నివేదికల ప్రకారం వారు జమ్ము కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, జైపూర్‌లలో నివసిస్తున్నారని వెల్లడించారు. | 0.900512 |
0eng_Latn | 8tel_Telu | He said that all necessary steps have been taken to prevent any untoward incident. | ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని చెప్పారు. | 0.920773 |
0eng_Latn | 8tel_Telu | The complete details about the film will be revealed soon. | త్వరలో ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. | 0.951213 |
0eng_Latn | 8tel_Telu | A case under POCSO (Protection of Children from Sexual Offences) Act has been registered against him. | బాలలపై లైంగిక దాడుల నిరోధక చట్టం (పోక్సో) కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. | 0.902892 |
0eng_Latn | 8tel_Telu | The most important indicator of the whole blood system is the number of red blood cells. | మొత్తం రక్త వ్యవస్థ యొక్క అతి ముఖ్యమైన సూచిక ఎర్ర రక్త కణాల సంఖ్య. | 0.907461 |
0eng_Latn | 8tel_Telu | Rashmika plays the female lead in this film which has Vijayashanti in a crucial role. | రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. | 0.935958 |
0eng_Latn | 8tel_Telu | “Congratulations to AAP and Arvind Kejriwalji for the victory in the Delhi Assembly Elections. | “ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆప్‌కు, అరవింద్ కేజ్రీవాల్‌కు కంగ్రాట్స్. | 0.93511 |
0eng_Latn | 8tel_Telu | An official announcement in this regard will be out soon. | దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడనుంది. | 0.915093 |
0eng_Latn | 8tel_Telu | According to the police, nine people have been arrested in the case so far. | ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. | 0.904292 |
0eng_Latn | 8tel_Telu | Ionian Beach Hotel 3 * (Greece): address, photo and reviews of tourists | అయోనియన్ బీచ్ హోటల్ 3 * (గ్రీస్): చిరునామా, ఫోటోలు మరియు సమీక్షలు | 0.944303 |
0eng_Latn | 8tel_Telu | Police who received the information from the locals reached the spot. | స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. | 0.906473 |
0eng_Latn | 8tel_Telu | The combination of bright blue with white is mainly used in the design of bathrooms. | తెలుపు తో ప్రకాశవంతమైన నీలం కలయిక ప్రధానంగా స్నానపు గదులు రూపకల్పన ఉపయోగిస్తారు. | 0.923893 |
0eng_Latn | 8tel_Telu | At the front, it houses an 8MP selfie camera sensor. | ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా సెన్సార్ ను కలిగి ఉన్నాయి. | 0.900012 |
0eng_Latn | 8tel_Telu | The obvious advantage of the hotel is the neighborhood with a shopping center. | హోటల్ యొక్క స్పష్టమైన ప్రయోజనం షాపింగ్ కేంద్రంతో పొరుగు ఉంది. | 0.917091 |
0eng_Latn | 8tel_Telu | More details of the film will be announced soon by the makers. | సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు. | 0.933099 |
0eng_Latn | 8tel_Telu | But the PM did not say one word on that. | కానీ దీనిపై ప్రధాని ఒక్క మాటకూడా మాట్లాడడంలేదన్నారు. | 0.936403 |
0eng_Latn | 8tel_Telu | The first terrorist in independent India is a Hindu, his name is Nathuram Godse. | స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది ఓ హిందూ అని, అతని పేరు నాథూరామ్ గాడ్సే అని అన్నారు. | 0.910351 |
0eng_Latn | 8tel_Telu | The police are on the look out for two others. | మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు పోలీసులు. | 0.937748 |
0eng_Latn | 8tel_Telu | This brand has a long history, which began as early as 1847. | ఈ బ్రాండ్ 1847 లో ప్రారంభమైన సుదీర్ఘ చరిత్ర ఉంది. | 0.933292 |
0eng_Latn | 8tel_Telu | Aamir will star opposite Kareena Kapoor Khan in the film, which is scheduled for release on Christmas 2020. | అమీర్ సరసన కరీనా కపూర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని 2020 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. | 0.92263 |
0eng_Latn | 8tel_Telu | In Varanasi, Modi defeated AAP leader Arvind Kejriwal and Congress candidate Ajay Rai by a huge margin of over 3 lakh votes. | వారణాసిలో మోడీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను, కాంగ్రెసు అభ్యర్థి అజయ్ రాయ్‌ను 3 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. | 0.925882 |
0eng_Latn | 8tel_Telu | For example, in the Constitution of the Russian Federation these terms have clear boundaries, they have different legal connotations. | ఉదాహరణకు, రష్యన్ ఫెడరేషన్ యొక్క రాజ్యాంగంలో ఈ నిబంధనలకు స్పష్టమైన సరిహద్దులు ఉన్నాయి, అవి వేర్వేరు చట్టపరమైన అర్థాలను కలిగి ఉంటాయి. | 0.910334 |
0eng_Latn | 8tel_Telu | Along with this, 100 free SMS is also available every day. | దీంతో పాటు నిత్యం 100 ఎస్ఎంఎస్ లు ప్రతీ రోజు ఉచితంగా పంపించుకోవచ్చు. | 0.928377 |
0eng_Latn | 8tel_Telu | The service will be available to users both in English and Hindi. | ఆంగ్ల, హిందీలలో వినియోగదారు సేవలు అందించనుంది. | 0.904123 |
0eng_Latn | 8tel_Telu | But it’s not as easy to do it as to say. | కానీ అది చెప్పినంత సులభం కాదు. | 0.90771 |
0eng_Latn | 8tel_Telu | Authorities said no one was injured as a result of the fire. | అగ్నిప్రమాదంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు. | 0.933542 |
0eng_Latn | 8tel_Telu | Raise the left foot and place the left knee on the left upper arm. | కుడికాలి పాదాన్ని పైకి లేపి మడిచి ఎడమ మోకాలి పై భాగంలో తొడకు ఆనించాలి. | 0.922406 |
0eng_Latn | 8tel_Telu | According to the victim’s complaint, the police registered a case and are investigating. | బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. | 0.909545 |
0eng_Latn | 8tel_Telu | His name was finally restored at the Academy of Sciences of the USSR. | అతని పేరు చివరకు సైన్సెస్ USSR అకాడమీ లో పునరుద్ధరించబడింది. | 0.915988 |
0eng_Latn | 8tel_Telu | She acted in more than 140 films in Tamil, Telugu, Kannada, Malayalam, Hindi and English. | తమిళ, తెలుగు, కన్నడ, మళయాలం, హిందీ మరియు ఇంగ్లీషు భాషలలో 140 కి పైగా సినిమాలలో నటించారు. | 0.971182 |
0eng_Latn | 8tel_Telu | The first letter at the beginning of each new chapter was drawn by artists manually; | ప్రతి కొత్త అధ్యాయం ప్రారంభంలో మొదటి అక్షరం చేతితో కళాకారులు గీసిన జరిగినది; | 0.911331 |
0eng_Latn | 8tel_Telu | Chiranjeevi has been very active ever since he joined the social media. | చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంటరైనప్పటి నుంచి చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. | 0.935053 |
0eng_Latn | 8tel_Telu | India's leading automaker Maruti Suzuki is known for its affordable small cars such as the Alto, Celerio and WagonR. | భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఆల్టో, సెలెరియో మరియు వ్యాగన్ఆర్ వంటి అత్యంత సరసమైన కార్లకు ప్రసిద్దిగాంచింది. | 0.904942 |
0eng_Latn | 8tel_Telu | The new Mahindra Thar is offered in six colour options. | కొత్త మహీంద్రా థార్ ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. | 0.940695 |
0eng_Latn | 8tel_Telu | The film which features music by Devi Sri Prasad is produced by Dil Raju under Sri Venkateswara Creations banner. | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. | 0.909749 |
0eng_Latn | 8tel_Telu | Titled PM Narendra Modi, Bollywood actor Vivek Oberoi plays the lead role of Narendra Modi in the film. | ‘పీఎం నరేంద్ర మోదీ’ పేరిట తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్ మోదీగా నటిస్తున్నాడు. | 0.93343 |
0eng_Latn | 8tel_Telu | Its length is 12.3 km, and the average width is 2.4 km. | 2.4 km - దీని పొడవు 12.3 కిలోమీటర్లు మరియు సగటున వెడల్పు ఉంది. | 0.911119 |
0eng_Latn | 8tel_Telu | A case has been booked under section 174 of CrPC ( suspicious death ). | సీఆర్‌పీసీ సెక్షన్ 174 కింద అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. | 0.90869 |
0eng_Latn | 8tel_Telu | The Suzuki Access 125 is among the most popular scooter offerings in the 125cc segment. | 125 సిసి సెగ్మెంట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ లలో సుజుకి యాక్సెస్ 125 ఒకటి. | 0.913655 |
0eng_Latn | 8tel_Telu | However his health wasn’t well in the last few days. | అయితే గత కొన్ని రోజులుగా తన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. | 0.908034 |
0eng_Latn | 8tel_Telu | A case under Section 302, IPC, has been registered against the accused. | నిందితుడిపై ఐపిసి 302 సెక్షన్ ప్రకారంగా కేసు నమోదుచేశారు పోలీసులు. | 0.90301 |
0eng_Latn | 8tel_Telu | Weight gain is not always due to the fat accumulation in the body. | బరువు పెరగడం ఎల్లప్పుడూ శరీరంలో కొవ్వు చేరడం వల్ల కాదు. | 0.906156 |
0eng_Latn | 8tel_Telu | After the data FUP is reached, Jio continues to offer unlimited data but at a reduced speed of 64Kbps. | డేటా FUP చేరుకున్న తరువాత, Jio అపరిమిత డేటాను అందిస్తూనే ఉంది కాని 64Kbps వేగంతో. | 0.93177 |
0eng_Latn | 8tel_Telu | But there is one thing which needs to be noticed. | కాని మజియొక విషయము గమనింపవలసి యున్నది. | 0.905625 |
0eng_Latn | 8tel_Telu | This is the first time a military aircraft will be manufactured in India by a private company. | ఓ ప్రైవేట్ కంపెనీ ద్వారా భారత్‌లో మిలిటరీ విమానాల తయారీని చేపట్టడం ఇదే తొలిసారి. | 0.93046 |
0eng_Latn | 8tel_Telu | Following this, you will be able to do offline UPI transfers. | దీనిని అనుసరించి మీరు ఆఫ్‌లైన్ UPI బదిలీలను చేయగలరు. | 0.900558 |
0eng_Latn | 8tel_Telu | The reason for this is a high risk of bleeding. | ఈ కారణం రక్తస్రావం అధిక ప్రమాదం ఉంది. | 0.919 |
0eng_Latn | 8tel_Telu | The phone comes with features like a QHD+ 120Hz display, powered by the Qualcomm Snapdragon 865 SoC with up to 12GB RAM. | QHD + 120Hz డిస్ప్లే వంటి లక్షణాలతో ఈ ఫోన్ వస్తుంది, ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 SoC చేత 12GB RAM వరకు ఉంటుంది. | 0.964701 |
0eng_Latn | 8tel_Telu | The movie is being made on a massive budget of Rs 200 crores. | 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారిని తెలుస్తుంది. | 0.926035 |
0eng_Latn | 8tel_Telu | The film is jointly produced by Konidela Production Company and Matinee Entertainment. | కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. | 0.9184 |
0eng_Latn | 8tel_Telu | The film is being simultaneously made in Telugu, Tamil, Malayalam, and Hindi along with Kannada. | తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. | 0.938564 |
0eng_Latn | 8tel_Telu | Apart from this, 10 Rupees should be written in the English language on both ends of the note on the backside. | ఇది కాకుండా, 10 రూపాయలు అని ఆంగ్ల భాషలో నోట్ రెండు చివర్లలో. . వెనుక వైపు రాసి ఉండాలి. | 0.901543 |
0eng_Latn | 8tel_Telu | On getting information, the police reached the spot and shifted the bodies to government hospital for post mortem. | సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. | 0.930564 |
0eng_Latn | 8tel_Telu | The by-polls to the Nagarjuna Sagar constituency was necessitated due to the death of TRS MLA Nomula Narasimhaiah. | టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో నాగగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యింది. | 0.910866 |
0eng_Latn | 8tel_Telu | It’s well known that director Ram Gopal Varma is soon going to come up with a controversial film, titled Power Star. | వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పేరిట ఓ సినిమా తీస్తోన్న విషయం తెలిసిందే. | 0.902918 |
0eng_Latn | 8tel_Telu | That's why Marmaris youth hotels are always crowded with vacationers. | యువత ఎందుకు అంటే హోటల్స్ లో Marmaris ఎల్లప్పుడూ సందర్శకులు రద్దీగా ఉంటాయి. | 0.902332 |
0eng_Latn | 8tel_Telu | Ranveer Singh is playing the main lead in this film which is being directed by Rohit Shetty. | రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కతున్నది. | 0.910343 |
0eng_Latn | 8tel_Telu | The meeting was held at the residence of Gupkar alliance chairman Dr. Farooq Abdullah. | గుప్కార్ కూటమి చైర్మన్ డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా నివాసంలో ఈ సమావేశం జరిగింది. | 0.947126 |
0eng_Latn | 8tel_Telu | The company is seeking to further boost demand with its offer after the recent leave travel concession (LTC) cash voucher scheme announced by Finance Minister Nirmala Sitharaman. | ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన సెలవు ప్రయాణ రాయితీ (ఎల్‌టిసి) నగదు వోచర్ పథకం తర్వాత కంపెనీ తన ఆఫర్‌తో డిమాండ్‌ను మరింత పెంచాలని ప్రయత్నిస్తోంది. | 0.91437 |
0eng_Latn | 8tel_Telu | People injured in the accident have been shifted to hospital. | ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. | 0.927193 |
0eng_Latn | 8tel_Telu | Police had made tight security arrangements on the occasion to prevent any untoward incident. | ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. | 0.943255 |
0eng_Latn | 8tel_Telu | The video, which was shot in coordination with the Air Traffic Control (ATC) department, shows over 400 empty planes parked beside each other, thereby flocking the runway. | ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఎటిసి) విభాగంతో సమన్వయంతో చిత్రీకరించబడిన ఈ వీడియోలో, 400 కి పైగా ఖాళీ విమానాలు ఒకదాని పక్కన ఒకటి ఆపి ఉంచినట్లు ఉంటుంది. | 0.909648 |
0eng_Latn | 8tel_Telu | “Supreme Court has said that you have the right to protest. | ”నిరసన చేసే హక్కు మీకు ఉన్నదని సుప్రీంకోర్టు తెలిపింది. | 0.916617 |
0eng_Latn | 8tel_Telu | The film is jointly produced by Allu Bobby and Siddhu Mudda. | సిద్దు ముద్ద మరియు అల్లు బాబి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. | 0.924935 |
0eng_Latn | 8tel_Telu | Other seeds that have vitamin B2 are sunflower seeds, chia seeds and pumpkin seeds. | విటమిన్ B2 కలిగివున్న ఇతర విత్తనాలు పొద్దుతిరుగుడు విత్తనాలు, చియా గింజలు మరియు గుమ్మడికాయ విత్తనాలు. | 0.931631 |
0eng_Latn | 8tel_Telu | Mahesh Babu and Namrata Shirodkar are one of the most adorable couples of Tollywood. | టాలీవుడ్ మోస్ట్ లవ్‌బుల్ జంటల్లో ఒకరు మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ జంట. | 0.934182 |
0eng_Latn | 8tel_Telu | The movie shoot is done and is under post production. | అ మూవీ షూటింగ్ పూర్తీ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. | 0.913978 |
0eng_Latn | 8tel_Telu | An official statement has yet to be made on this. | ఆ విషయమై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. | 0.917453 |
0eng_Latn | 8tel_Telu | Reliance is also offering an annual Cricket pack priced at Rs 2,599. | రిలయన్స్ 2,599 రూపాయల వార్షిక క్రికెట్ ప్యాక్‌ను కూడా అందిస్తోంది. | 0.906604 |
0eng_Latn | 8tel_Telu | The difference between them is only in quality and price. | వాటి మధ్య తేడా - మాత్రమే నాణ్యత మరియు ధర లో. | 0.903419 |
0eng_Latn | 8tel_Telu | Household appliances - TV and refrigerator, radio, telephone - allows to increase the comfort in the rooms. | గృహోపకరణాలు - TV, రిఫ్రిజిరేటర్, రేడియో, ఫోన్ - రూములు యొక్క సౌకర్యం పెంచుతుంది. | 0.902636 |
0eng_Latn | 8tel_Telu | Natalia Rogozhkina is a charming girl and a talented actress. | నటాలియా Rogozhkina ఒక అందమైన అమ్మాయి మరియు ప్రతిభావంతులైన నటి. | 0.932544 |
0eng_Latn | 8tel_Telu | He died while being taken to a hospital for treatment. | చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగానే ఆయన తుదిశ్వాస విడిచారు. | 0.940882 |
0eng_Latn | 8tel_Telu | Radhika Apte and Trisha are playing the female leads in this film which is directed by Satyadev. | సత్యదేవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా త్రిష మరియు రాధిక ఆప్టేలు హీరోయిన్‌లుగా నటించారు. | 0.904015 |
0eng_Latn | 8tel_Telu | CM Shivraj Singh Chauhan announced that all government jobs would be reserved for locals. | ప్రభుత్వ ఉద్యోగాలన్నీ స్థానికులకే రిజర్వు చేయనున్నట్టు సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు. | 0.949743 |
0eng_Latn | 8tel_Telu | In Haryana, the BJP is likely to win 66 of 90 seats, whereas the Congress is likely to win just 14 seats. | హర్యానాలో మొత్తం 90 స్థానాలుండగా. . బీజేపీ 66 స్థానాల్లో విజయం సాధిస్తుందని, కేవలం కాంగ్రెస్ 14 స్థానాల్లోనే గెలుపొందుతుందని అంచనా వేసింది. | 0.939686 |
0eng_Latn | 8tel_Telu | Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan urged people to celebrate Holi at home. | - మధ్యప్రదేశ్ ప్రజలు ఇళ్లలోనే హోలీ జరుపుకోవాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అపీల్ చేశారు. | 0.9059 |
0eng_Latn | 8tel_Telu | The first phase comprises two pumps of 5.5 mw each to pump 340 cusecs of water together and another pump with 10.5 mw capacity to pump 392 cusecs. | మొదటి దశలో 340 క్యూసెక్కుల నీటిని కలిపి పంప్ చేయడానికి 5.5 మెగావాట్ల రెండు పంపులు, 392 క్యూసెక్కుల పంప్ చేయడానికి 10.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో పంపులు ఏర్పాటు చేశారు. | 0.903726 |
0eng_Latn | 8tel_Telu | Apart from Hindi movies, she has also appeared in few Kannada, Marathi, Telugu and Tamil films. | ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా పలు సినిమాల్లో నటించాడు. | 0.903511 |
0eng_Latn | 8tel_Telu | Bollywood beauty Kiara Advani is playing the female lead in the movie. | ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. | 0.910335 |
0eng_Latn | 8tel_Telu | The magnitude of the earthquake was recorded as 4.8 on the Richter scale. | రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.8గా నమోదైంది. | 0.922419 |
0eng_Latn | 8tel_Telu | Anirudh Ravichander's music is a big plus for the film. | అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. | 0.906453 |
0eng_Latn | 8tel_Telu | Article 21 states that no person shall be deprived of his life or personal liberty except according to procedure established by law. | చట్టంలో పేర్కొన్న ప్రక్రియ ప్రకారం కాకుండా ఏ వ్యక్తికి తన జీవన లేదా వ్యక్తిగత స్వాతంత్య్రాన్ని దూరం చేయరాదని ఆర్టికల్ 21 తెలుపుతుంది. | 0.91179 |
0eng_Latn | 8tel_Telu | Based on a complaint, police registered a case and launched an investigation into the matter. | ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. | 0.915302 |
0eng_Latn | 8tel_Telu | It is produced by Yash Raj Films and directed by Vijay Krishna Acharya. | విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు. | 0.943182 |
0eng_Latn | 8tel_Telu | In his native village erected a large church, built a convent, in St. Petersburg on Karpovka founded a convent, where he was buried afterwards. | తన స్థానిక గ్రామంలో ఒక పెద్ద చర్చిని నిర్మించారు, ఒక కాన్వెంట్ నిర్మించారు, కార్పోవ్కాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో ఒక కాన్వెంట్ను స్థాపించారు , అక్కడ అతను ఖననం చేశారు. | 0.903132 |
0eng_Latn | 8tel_Telu | The incidents took place between 2.30 pm and 3 pm. | ఈ సంఘటన అర్ధరాత్రి 2.30 - 3.00 గంటల మధ్య జరిగిందన్నారు. | 0.905069 |
0eng_Latn | 8tel_Telu | Police has registered a case and is investigating the incident. | ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. | 0.912676 |
0eng_Latn | 8tel_Telu | The Russian national team suffered a sensational defeat - 0: 1. | రష్యా జాతీయ జట్టు సంచలన ఓటమి తగిలాయి - 0: 1. | 0.954823 |
0eng_Latn | 8tel_Telu | FWICE has a total of 2.5 lakh workers including junior artists, make-up artistes, stuntmen, spotboys and technicians. | అయితే FWICE లో జూనియర్ ఆర్టిస్టులు, మేకప్ ఆర్టిస్టులు, స్టంట్ మెన్, స్పాట్బాయ్స్ మరియు టెక్నీషియన్లతో సహా మొత్తం 2.5 లక్షల మంది కార్మికులు ఉన్నారు. | 0.904383 |
0eng_Latn | 8tel_Telu | Haarika Haasine Creations and Geetha Arts are producing the film jointly. | హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. | 0.937947 |
0eng_Latn | 8tel_Telu | The music for this film has been composed by Shekhar Chandra. | కాగా, ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు. | 0.902558 |
0eng_Latn | 8tel_Telu | In the resort town of Hurghada on the Red Sea coast is the magnificent hotel Sonesta Pharaoh Beach Resort 5 *. | ఎర్ర సముద్ర తీరం హుర్ఘదా రిసార్ట్ పట్టణం లో ఒక అద్భుతమైన హోటల్ Sonesta ఫారో బీచ్ రిసార్ట్ 5 * విస్తరించింది. | 0.908133 |
0eng_Latn | 8tel_Telu | This large-scale event is usually held in places of family recreation. | ఈ పెద్ద తరహా ఈవెంట్ సాధారణంగా కుటుంబ వినోద స్థలాలలో జరుగుతుంది. | 0.90113 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.