src_lang class label 1 class | tgt_lang class label 8 classes | src_text stringlengths 19 3.66k | tgt_text stringlengths 14 6.75k | score float64 0.9 1 |
|---|---|---|---|---|
0eng_Latn | 8tel_Telu | Retired deputy conservator of forests in Karnataka government, Kumaraswamy Settihalli also shared the family picture with Gauri. | రిటైర్డ్ డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, కర్ణాటక ప్రభుత్వానికి చెందిన కుమారస్వామి శెట్టిహళ్లి కూడా గౌరీతో కలిసి తీసుకున్న తన ఫ్యామిలీ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. | 0.901066 |
0eng_Latn | 8tel_Telu | Prime Minister Narendra Modi also expressed grief over the incident. | ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. | 0.935863 |
0eng_Latn | 8tel_Telu | The Realme 8 Pro smartphone runs on the company’s custom Realme UI 2.0 based on Android 11. | ఈ విభాగంలో, రియల్మీ 8 ప్రో స్మార్ట్ ఫోన్ తమ సొంత Realme UI 2.0 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 ఆధారితంగా పనిచేస్తుంది. | 0.909686 |
0eng_Latn | 8tel_Telu | However, the governor has not taken any decision on it yet. | అయితే దీనిపై గవర్నర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. | 0.922598 |
0eng_Latn | 8tel_Telu | Actors Ranveer Singh and Deepika Padukone are one of the most adorable couples of Bollywood. | బాలీవుడ్ లో చూడ ముచ్చటైన జంటల్లో దీపికా పదుకొనే,రణవీర్ సింగ్ ల జంట కూడా ఒకటి. | 0.9014 |
0eng_Latn | 8tel_Telu | Designers and architects embody the boldest ideas, using for this purpose modern technologies and materials. | డిజైనర్లు మరియు వాస్తుశిల్పులు ఆధునిక సాంకేతికతలు మరియు పదార్థాలను ఉపయోగించి, చాలా ధైర్యంగా ఆలోచనలు రూపొందించారు. | 0.906119 |
0eng_Latn | 8tel_Telu | Dil Raju is producing this movie on Sri Venkateshwara Creations banner. | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాన్నారు. | 0.935 |
0eng_Latn | 8tel_Telu | This process causes them a lot of positive emotions and a great delight. | ఈ ప్రక్రియ వాటిని సానుకూల భావోద్వేగాలు మరియు భారీ ఆనందం చాలా ఇస్తుంది. | 0.918678 |
0eng_Latn | 8tel_Telu | The movie directed by Lokesh Kanagaraj will also feature Vijay Sethupathi and Fahadh Faasil in lead roles. | లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. | 0.903741 |
0eng_Latn | 8tel_Telu | Syktyvkar International Airport is the main airport of the Republic of Komi and the only one in the city; In the Syktyvkar airport the airlines of the company "Komiaviatrans" are based. | సైక్టైవ్కార్ అంతర్జాతీయ విమానాశ్రయం - కోమి రిపబ్లిక్ మరియు నగరం ఒక్క ప్రధాన విమానాశ్రయం; సైక్టైవ్కార్ విమానాశ్రయం ఆధారిత ఎయిర్లైన్స్ "Komiaviatrans" సంస్థ. | 0.911065 |
0eng_Latn | 8tel_Telu | A couple of important things you need to keep in mind, are: | మనసులో ఉంచుకోవలసిన ముఖ్యమైన వాటిలో కొన్ని: | 0.902218 |
0eng_Latn | 8tel_Telu | The clinic is equipped with the latest technology and equipment. | క్లినిక్ తాజా సాంకేతిక మరియు పరికరాలు అమర్చారు. | 0.902385 |
0eng_Latn | 8tel_Telu | A case has been registered and police have initiated an investigation. | కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తునారంభించారు. | 0.930368 |
0eng_Latn | 8tel_Telu | 100 grams of eggs contain just 52 calories and those calories are packed with protein. | 100గ్రాముల గుడ్లలో కేవలం 52 క్యాలరీలుంటాయి మరియు ఈ క్యాలరీలు కూడా ప్రొటీన్ తో నిండి ఉంటాయి. | 0.918194 |
0eng_Latn | 8tel_Telu | In the first case, the drug in a volume of 100 mg is administered at a time, in the second - a dose of 200 mg is divided into two. | మొదటి సందర్భంలో, 100 mg వాల్యూమ్లో ఒక ఔషధం ఒక సమయంలో నిర్వహించబడుతుంది, రెండవది - 200 mg మోతాదు రెండుగా విభజించబడింది. | 0.942291 |
0eng_Latn | 8tel_Telu | The film is being co-produced by Ram Charan and Niranjan Reddy under the banner of Konidela Productions and Matinee Entertainment. | ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. | 0.934145 |
0eng_Latn | 8tel_Telu | These include the following systems: the central nervous system; System of digestive organs; endocrine system; Lymphatic system; the immune system; Peripheral nervous system; ENT. | ఈ క్రింది వ్యవస్థలు ఉంటాయి: కేంద్ర నాడీ వ్యవస్థ; వ్యవస్థ జీర్ణ వ్యవస్థ యొక్క; ఎండోక్రైన్ వ్యవస్థ; శోషరస వ్యవస్థ; రోగనిరోధక వ్యవస్థ; పరిధీయ నాడీ వ్యవస్థ; ENT. | 0.91532 |
0eng_Latn | 8tel_Telu | An official statement in this regard has been issued by the board. | ఈ మేరకు బోర్డు అధికారిక ప్రకటన చేసింది. | 0.901569 |
0eng_Latn | 8tel_Telu | "Priora" in its entire history has experienced one restyling and a lot of improvements on the technical side. | "Priora" చరిత్రలో ఒక రూపురేఖలను మార్పు మరియు సాంకేతిక వైపు మెరుగుదలలు చాలా చవిచూసింది. | 0.905046 |
0eng_Latn | 8tel_Telu | Anirudh Ravichander is composing tunes for this film whereas Santosh Sivan is handling the cinematography. | ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నారు. | 0.928375 |
0eng_Latn | 8tel_Telu | The operation is being carried out jointly by the Army and the Jammu and Kashmir Police. | ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. | 0.908383 |
0eng_Latn | 8tel_Telu | The BJP will stand by and fight those who oppose the CM KCR, ”he said. | సీఎం కేసీఆర్‌ను వ్యతిరేకించే వారికి బీజేపీ అండగా ఉండి పోరాటం చేస్తుంది’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. | 0.907476 |
0eng_Latn | 8tel_Telu | - material for finishing the object, floor covering, insulation materials , etc. | - వస్తువు ముగింపులు, ఫ్లోర్ కవరింగ్, పదార్థం ఇన్సులేషన్ పదార్థాలు , మొదలైనవి | 0.914857 |
0eng_Latn | 8tel_Telu | A Passport is a necessary travel document for those who are travelling abroad for education, pilgrimage, tourism, business purposes, medical attendance and family visits. | విద్య, తీర్థయాత్రలు, పర్యటన, వ్యాపార ప్రయోజనాలు, వైద్య, కుటుంబ సందర్శనల కోసం విదేశాలకు వెళ్లేవారికి పాస్‌పోర్ట్ తప్పనిసరి కావలసిన ప్రయాణ పత్రం. | 0.912207 |
0eng_Latn | 8tel_Telu | West Bengal CM Mamata Banerjee harns accused state Governor Jagdeep Dhankhar of being corrupt. | తమ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్ పచ్చి అవినీతిపరుడని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. | 0.916244 |
0eng_Latn | 8tel_Telu | He demanded that stringent action be taken against those responsible for the incident. | ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. | 0.920825 |
0eng_Latn | 8tel_Telu | India had won the first T20I against Australia by 11 runs. | ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. | 0.942916 |
0eng_Latn | 8tel_Telu | Article 370 of the Indian Constitution grants special autonomous status to Jammu and Kashmir. | భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్ము-కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తుంది. | 0.943825 |
0eng_Latn | 8tel_Telu | The length of its circumference is 27 kilometers, so it is called large. | దాని చుట్టుకొలత యొక్క పొడవు 27 కిలోమీటర్ల దూరంలో ఉంది, అందువలన ఇది పెద్ద అంటారు. | 0.925158 |
0eng_Latn | 8tel_Telu | The average temperature during the warm season varies within +30 ° C. | వెచ్చని సీజన్లో సగటు ఉష్ణోగ్రత +30 ° C. | 0.905573 |
0eng_Latn | 8tel_Telu | Throughout the nineteenth century, railroads in the south of Russia were intensively built, which ensured a reliable transport connection with all major cities, not only Russia, but also Europe. | పంతొమ్మిదవ శతాబ్దం మొత్తం, రష్యా యొక్క దక్షిణాన రైలుమార్గములు విస్తృతంగా నిర్మించబడ్డాయి, ఇది అన్ని ప్రధాన నగరాలతో నమ్మకమైన రవాణా అనుసంధానాన్ని అందించింది, రష్యా మాత్రమే కాదు, ఐరోపాకు కూడా. | 0.914263 |
0eng_Latn | 8tel_Telu | Here everything is quite simple, but you need to give some explanations. | ఇక్కడ ప్రతిదీ చాలా సులభం, కానీ మీరు కొన్ని వివరణ ఇవ్వాలని అవసరం. | 0.920838 |
0eng_Latn | 8tel_Telu | Bordering countries of Kazakhstan include Russia towards the North and West, China towards the East, and; Uzbekistan, Turkmenistan, and Kyrgyzstan towards the South. | ఉత్తరాన రష్యాపై కజాఖ్స్తాన్ సరిహద్దులు, తూర్పున చైనా , మరియు కిర్గిజ్స్తాన్ , ఉజ్బెకిస్తాన్ మరియు తుర్క్మెనిస్తాన్ దక్షిణాన ఉన్నాయి. | 0.902635 |
0eng_Latn | 8tel_Telu | The match will take place at Abu Dhabi's Shaikh Zayed Stadium. | అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. | 0.912563 |
0eng_Latn | 8tel_Telu | The film will star Ram Charan as Alluri Sitaramaraju and Jr. NTR as Komuram Bheem. | ఈ చిత్రంలో కొమరం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ కనిపించనున్నారు. | 0.906326 |
0eng_Latn | 8tel_Telu | Do not take any wrong path for quick and big profits. | త్వరితంగా మరియు పెద్ద లాభాల కోసం ఎటువంటి తప్పుడు మార్గాన్ని తీసుకోకండి. | 0.900966 |
0eng_Latn | 8tel_Telu | Three people died on the spot and three others suffered injuries in the incident. | ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. | 0.932056 |
0eng_Latn | 8tel_Telu | An official announcement about this is likely to be made soon. | దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయట. | 0.921283 |
0eng_Latn | 8tel_Telu | She also regularly participated and won in various beauty contests. | ఆమె కూడా క్రమం తప్పకుండా పాల్గొని వివిధ అందాల పోటీలు గెలిచింది. | 0.92533 |
0eng_Latn | 8tel_Telu | The film is being produced by Mythri Movie Makers and Devi Sri Prasad is composing the music. | ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా. . దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. | 0.904586 |
0eng_Latn | 8tel_Telu | At the moment, 18 video clips have been filmed for the project. | ప్రస్తుతానికి, ప్రాజెక్ట్ కోసం 18 వీడియోలు తీసి. | 0.93667 |
0eng_Latn | 8tel_Telu | The panel consists of External Affairs Minister Sushma Swaraj, Transport Minister Nitin Gadkari, Law Minister Ravi Shankar Prasad and Social Justice and Empowerment Minister Thawar Chand Gehlot. | హోం మంత్రి నేతృత్వం వహించే కమిటీలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్, సామాజిక న్యాయ శాఖా మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ సభ్యులుగా ఉంటారు. | 0.932546 |
0eng_Latn | 8tel_Telu | Let us see in this review how this film is. | ఈ సినిమా ఎలా ఉన్నదో ఈ రివ్యూలో చూద్దాం . | 0.941522 |
0eng_Latn | 8tel_Telu | The road has been laid at a cost of Rs. 1.65 crore. | 1.65 కోట్లతో రోడ్డు నిర్మించారు. | 0.917217 |
0eng_Latn | 8tel_Telu | One of the most useful and ancient species of plants on earth is undoubtedly the trees. | అత్యంత ఉపయోగకరమైన మరియు భూమిపై మొక్కలు అత్యంత పురాతన జాతులు ఒకటి నిస్సందేహంగా చెట్లు ఉన్నాయి. | 0.919681 |
0eng_Latn | 8tel_Telu | This movie has Aditi Rao Hydari as the lead actress. | ఇక ఈ సినిమాలో అదితి రావు హైదరి హీరోయిన్‌గా నటిస్తోంది. | 0.914657 |
0eng_Latn | 8tel_Telu | Ahmedabad: The world’s largest cricket stadium is getting built in Gujarat’s Ahmedabad. | అహ్మదాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో గుజరాత్‌లోని మొతెరా స్టేడియం నిలవనుంది. | 0.904937 |
0eng_Latn | 8tel_Telu | Malayalam star hero Fahadh Faasil is playing the antagonist in this movie. | ఇక ఈ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. | 0.911017 |
0eng_Latn | 8tel_Telu | For this role, Sergey Koshonin (actor) received the title of "Honored Artist of the Russian Federation". | ఈ పాత్ర కోసం Koshonin సెర్గీ (నటుడు) టైటిల్ "రష్యా సన్మానించారు ఆర్టిస్ట్" అవార్డు లభించింది. | 0.934044 |
0eng_Latn | 8tel_Telu | The movie is being released in Hindi, Telugu, Tamil and Malayalam too. | ఈ చిత్రాన్ని కన్నడ, మలయాళ, తమిళ, హిందీలో కూడా విడుదల చేస్తున్నారు. | 0.926681 |
0eng_Latn | 8tel_Telu | The police on reaching the spot rushed the injured to the hospital. | సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. | 0.929968 |
0eng_Latn | 8tel_Telu | The police reached the spot when they learnt about the incident. | విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. | 0.92273 |
0eng_Latn | 8tel_Telu | An order in this regard has been issued to all 10 police commissioners of the state, including those of Mumbai, Navi Mumbai, Pune, Thane and Aurangabad, officials said. | ముంబై, నవీ ముంబై, పూణె, థానే, ఔరంగాబాద్ సహా రాష్ట్రంలోని మొత్తం 10 మంది పోలీస్ కమిషనర్లకు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. | 0.933457 |
0eng_Latn | 8tel_Telu | Deprivation of glucose is directly related to neuroglycopenic symptoms such as confusion and abnormal behaviour or both. | గ్లూకోజ్ లేకపోవడం నేరుగా గందరగోళం మరియు అసాధారణ ప్రవర్తన లేదా రెండింటి వంటి న్యూరోగ్లైకోపెనిక్ లక్షణాలతో సంబంధం కలిగి ఉంటుంది. | 0.902625 |
0eng_Latn | 8tel_Telu | Police reached the spot after getting information and registered a case. | సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. | 0.902238 |
0eng_Latn | 8tel_Telu | The Health Ministry stated that 70 per cent of the deaths occurred due to comorbidities. | మరణాల్లో 70 శాతం అనుబంధ అనారోగ్య కారణాల వల్లనే జరిగాయని ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. | 0.911242 |
0eng_Latn | 8tel_Telu | He also served as the chairman of Bar Council of India. | బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా కూడా పనిచేశారు. | 0.930844 |
0eng_Latn | 8tel_Telu | Anjali and Sonal Chauhan are playing the female leads in the film. | ఇక ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా అంజలి మరియు సోనాల్ చౌహాన్‌లు హీరోయిన్‌లుగా నటించారు. | 0.907066 |
0eng_Latn | 8tel_Telu | Before you create a chart in Excel 2010 or Excel 2003, you must open a blank document. | ముందు Excel లో ఒక గ్రాఫ్ ఎలా నిర్మించాలో 2010 లేదా Excel 2003, మీరు ఒక ఖాళీ పత్రాన్ని తెరిచి ఉండాలి. | 0.912765 |
0eng_Latn | 8tel_Telu | However, this case is currently pending in the Supreme Court. | అయితే, ఇప్పుడు ఈ కేసుపై సుప్రీం కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది. | 0.917321 |
0eng_Latn | 8tel_Telu | About 64 per cent of respondents were men while 36 per cent were women. | వారిలో 64 శాతం మంది పురుషులు కాగా, 36 శాతం మంది మహిళలు ఉన్నారు. | 0.910357 |
0eng_Latn | 8tel_Telu | Men who are over the age of 50 are more prone to getting prostate cancer. | 50 ఏళ్లు దాటిన పురుషుల్లో ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశం ఉంది. | 0.900761 |
0eng_Latn | 8tel_Telu | Oscar Award winner A. R. Rahman is composing the music for this movie. | ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎఆర్ రెహ్మాన్ మ్యూజిక్ చేస్తున్నాడు. | 0.913648 |
0eng_Latn | 8tel_Telu | The main reason is the lack of iodine in the body. | ప్రధాన కారణం శరీరంలో అయోడిన్ లేకపోవడం. | 0.905908 |
0eng_Latn | 8tel_Telu | Police reached the spot immediately after receiving the information and launched an investigation into the incident. | ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. | 0.903792 |
0eng_Latn | 8tel_Telu | “Akhilesh Yadav should understand that Indian Muslims have nothing to do with Mohammad Ali Jinnah. | మహమ్మద్ అలీ జిన్నాతో భారతీయ ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదని అఖిలేష్ యాదవ్ అర్థం చేసుకోవాలి. | 0.919952 |
0eng_Latn | 8tel_Telu | It should be analytical skills and logical thinking; Organizational skills and strategic mindset; Self-confidence and the ability to make independent decisions. | ఇది విశ్లేషణాత్మక నైపుణ్యాలు మరియు తార్కిక ఆలోచన ఉండాలి; సంస్థాగత నైపుణ్యాలు మరియు వ్యూహాత్మక అభిప్రాయం; ఆత్మవిశ్వాసం మరియు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం. | 0.915093 |
0eng_Latn | 8tel_Telu | Although development was slower in the Americas, cultures of South, Central, and North America shared musical instruments. | అమెరికాలలో అభివృద్ధి మందగమనంలో సాగినా, ఉత్తర, మధ్య, మరియు దక్షిణ అమెరికాలు సంగీత వాయిద్యాలను మాత్రం పంచుకున్నాయి. | 0.910767 |
0eng_Latn | 8tel_Telu | Telangana has received heavy rain over the last few days. | గత కొద్ది రోజులుగా. . తెలంగాణలో తీవ్ర వర్షా ప్రభావం నెలకింది. | 0.902802 |
0eng_Latn | 8tel_Telu | A wedding is one of the most important times in a couple's life. | వివాహం జంట జీవితంలో అత్యంత ముఖ్యమైన సంఘటనలలో ఒకటి. | 0.907501 |
0eng_Latn | 8tel_Telu | Former chief ministers of the state Omar Abdulla and Mehbooba Mufti are among them. | వారిలో జమ్ముకశ్మీర్ మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు ఉన్నారు. | 0.909143 |
0eng_Latn | 8tel_Telu | But failure to comply with basic rules can lead to irreparable consequences. | కానీ ప్రాథమిక నిబంధనలను అనుసరించడంలో వైఫల్యానికి కోలుకోలేని పరిణామాలకు దారితీయవచ్చు. | 0.924676 |
0eng_Latn | 8tel_Telu | But it seems that that is not going to happen. | కానీ అలాంటిదేం ఉండబోదని తెలుస్తోంది. | 0.909898 |
0eng_Latn | 8tel_Telu | In total, 47 teachers throughout the country have been selected for the award. | దేశ వ్యాప్తంగా మొత్తం 47మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. | 0.90122 |
0eng_Latn | 8tel_Telu | The police arrested the protestors and shifted them to Goshamahal police station. | దీంతో ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని గోషామహల్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. | 0.936291 |
0eng_Latn | 8tel_Telu | Holding hands of your beloved and visiting those places where you have met the first time is really awesome. | మీకు ఇష్టమైనవారి చేతులు పట్టుకుని, మీరు మొట్టమొదటగా కలిసిన ఆ ప్రదేశాన్ని సందర్శించడం అనేది నిజంగా అద్భుతం. | 0.901262 |
0eng_Latn | 8tel_Telu | The video was shared by IFS Susanta Nanda on his Twitter account. | ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ సుశాంత్ నందా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. | 0.915197 |
0eng_Latn | 8tel_Telu | The film received praises from critics as well as audiences. | ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ కూడా దక్కింది. | 0.907853 |
0eng_Latn | 8tel_Telu | The video of the incident is going viral on social media. | ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. | 0.931117 |
0eng_Latn | 8tel_Telu | The "Grand Layout" Museum (St. Petersburg) demonstrates a model of Russian reality, which is realized through numerous mini-stories. | మ్యూజియం "గ్రాండ్ లేఅవుట్" (సెయింట్ పీటర్స్బర్గ్) అనేక చిన్న కథలు ద్వారా అమలు రష్యన్ వాస్తవికత, ఒక నమూనా చూపిస్తుంది. | 0.919933 |
0eng_Latn | 8tel_Telu | Reviews of Russians about the hotel, its territory and location | హోటల్, దాని భూభాగం మరియు స్థానం గురించి రష్యన్లు యొక్క సమీక్షలు | 0.956222 |
0eng_Latn | 8tel_Telu | The active cases has declined in the country to 6,62,521. | దేశంలో యాక్టివ్ కేసులు 6,62,521కు దిగొచ్చాయి. | 0.928121 |
0eng_Latn | 8tel_Telu | The Apple iPhone SE (2020) looks a lot like the iPhone 8 and comes with the latest Apple A13 Bionic processor. | ఆపిల్ ఐఫోన్ SE (2020) ఐఫోన్ 8 లాగా కనిపిస్తుంది మరియు సరికొత్త ఆపిల్ A13 బయోనిక్ ప్రాసెసర్‌తో వస్తుంది. | 0.946361 |
0eng_Latn | 8tel_Telu | For connectivity, the phone comes with 5G, 4G VoLTE, Wi-Fi 6, Bluetooth v5.2, GPS/ A-GPS, NFC, and a USB Type-C port. | కనెక్టివిటీ కోసం ఫోన్‌లో 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ v5.2, GPS / A-GPS, NFC, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. | 0.944392 |
0eng_Latn | 8tel_Telu | The audience is eagerly waiting for the movie to release. | ఈ సినిమా విడుదలకోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. | 0.91999 |
0eng_Latn | 8tel_Telu | Lenovo has launched the latest Vibe K5 Plus smartphone in the Indian market. | స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్‌లో దూసుకుపోతోన్న చైనా కంపెనీ లెనోవో. . Vibe K5 Plus పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ మార్కెట్‌లో ఆవిష్కరించింది. | 0.922736 |
0eng_Latn | 8tel_Telu | In a word, you can call this screen impressive, since its resolution is 2048x1576 pixels. | ఒక పదం లో, మీరు ఈ స్క్రీన్ ఆకట్టుకునేలా కాల్ చేయవచ్చు, ఎందుకంటే దాని రిజల్యూషన్ 2048x1576 పిక్సల్స్. | 0.927312 |
0eng_Latn | 8tel_Telu | Connectivity options include Wi-Fi, Bluetooth, 4G, GPS/ A-GPS, 3.5mm headphone jack, and a USB Type-C port for charging. | కనెక్టివిటీ ఆప్షన్స్ లో వై-ఫై, బ్లూటూత్, 4జి, జిపిఎస్ / ఎ-జిపిఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఛార్జింగ్ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. | 0.915192 |
0eng_Latn | 8tel_Telu | In which cases is an infinite cycle necessary to solve a problem? | ఏ సందర్భంలో ఒక సమస్య పరిష్కరించడానికి అనంతమైన చక్రం అవసరం? | 0.904843 |
0eng_Latn | 8tel_Telu | Police registered a case and are in the process of apprehending Ramesh. | కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమేశ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. | 0.907798 |
0eng_Latn | 8tel_Telu | Mahesh Babu is playing a Chief Minister’s role in this film. | మహేష్ బాబు ఈ మూవీ లో ముఖ్యమంత్రి పాత్రలో ప్రేక్షకులను అలరిచాబోతున్నారు. | 0.900958 |
0eng_Latn | 8tel_Telu | Two people in the car were seriously injured in the accident. | ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. | 0.931845 |
0eng_Latn | 8tel_Telu | But is this really true or is this just a myth? | కానీ అది నిజంగా ఉంది లేదా అది కేవలం ఒక మూఢనమ్మకం ఉంది? | 0.913615 |
0eng_Latn | 8tel_Telu | You can connect the model only through standard 3.5mm headphone jacks. | మోడల్ మాత్రమే ప్రామాణిక హెడ్ఫోన్ జాక్స్ 3.5 mm ద్వారా కనెక్ట్ చేయవచ్చు. | 0.914581 |
0eng_Latn | 8tel_Telu | However, China has not officially reacted to it so far. | కానీ, చైనా మాత్రం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. | 0.91326 |
0eng_Latn | 8tel_Telu | In order to ensure ergonomic and convenient control of the machine, the Hino 500 cabin was designed with all modern technologies in mind. | మెషిన్ యొక్క సమర్థతా మరియు అనుకూలమైన నియంత్రణను నిర్ధారించడానికి, అన్ని ఆధునిక సాంకేతికతలతో మనసులో ఉన్న Hino 500 క్యాబిన్ రూపొందించబడింది. | 0.904343 |
0eng_Latn | 8tel_Telu | The population of Ukraine was divided roughly into 2 parts. | ఉక్రెయిన్ జనాభా 2 భాగాలుగా సమానంగా విభజించబడింది. | 0.910232 |
0eng_Latn | 8tel_Telu | Nayanatara, Nitya Menon are playing as leading ladies opposite Vikram. | విక్రమ్ సరసన నయనతార, నిత్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. | 0.903549 |
0eng_Latn | 8tel_Telu | The situation is similar in many countries across the world. | ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. | 0.908728 |
0eng_Latn | 8tel_Telu | He has informed about this in his official twitter account. | ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా వేదికగా వెల్లడించారు. | 0.904395 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.