src_lang class label 1 class | tgt_lang class label 8 classes | src_text stringlengths 19 3.66k | tgt_text stringlengths 14 6.75k | score float64 0.9 1 |
|---|---|---|---|---|
0eng_Latn | 8tel_Telu | After that I did my MBA from Indian School of Business. | ఆ తర్వాత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. | 0.93186 |
0eng_Latn | 8tel_Telu | POCO X3 Pro (Graphite Black, 128 GB) (6 GB RAM) is available at discount during Flipkart The Big Billion Days Sale. | ఫ్లిప్‌కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో POCO X3 ప్రో (గ్రాఫైట్ బ్లాక్, 128 GB) (6 GB RAM) తగ్గింపు ఆఫర్ తో లభిస్తుంది. | 0.924692 |
0eng_Latn | 8tel_Telu | Hyderabad: Justice Satish Chandra Sharma has been appointed the new Chief Justice of the Telangana High Court. | హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణస్వీకారం చేశారు. | 0.950515 |
0eng_Latn | 8tel_Telu | The 1.5-litre diesel engine delivers 99 bhp and 215 Nm of maximum torque. | ఇందులోని శక్తివంతమైన 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ గరిష్టంగా 99బిహెచ్‌పి పవర్ మరియు 215ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. | 0.930493 |
0eng_Latn | 8tel_Telu | Rajendra Prasad is playing an important character in the film. | ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. | 0.93363 |
0eng_Latn | 8tel_Telu | 2) Combine all of the ingredients in a large bowl. | 2) ఒక లోతైన గిన్నె లో అన్ని పదార్థాలు కలపండి. | 0.918768 |
0eng_Latn | 8tel_Telu | However, Krapa Nagraj, brother of Krapa Rajkumar, also lodged a complaint with the police. | అయితే ఇదే విషయమై క్రాప రాజకుమార్ సోదరుడు క్రాప నాగరాజు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. | 0.942684 |
0eng_Latn | 8tel_Telu | The film is going to release in Telugu and Tamil soon. | త్వరలో ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. | 0.953217 |
0eng_Latn | 8tel_Telu | Anil Ravipudi is directing the film with Rashmika Mandanna as the heroine. | అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. | 0.944578 |
0eng_Latn | 8tel_Telu | Installing "Installer" is simple, as well as installing any other application from Google Play: you just need to go to the application page, click the "Install" button and give the application permission to access the functions necessary for correct operation. | "ఇన్స్టాలర్" ను వ్యవస్థాపించడం సులభం, అలాగే గూగుల్ ప్లే నుండి ఏదైనా ఇతర అప్లికేషన్ను ఇన్స్టాల్ చేయటం: మీరు దరఖాస్తు పేజీకి వెళ్లి, "ఇన్స్టాల్ చేయి" బటన్పై క్లిక్ చేసి సరైన చర్య కోసం అవసరమైన ఫంక్షన్లను ప్రాప్యత చేయడానికి అప్లికేషన్ అనుమతిని ఇవ్వాలి. | 0.915493 |
0eng_Latn | 8tel_Telu | Sania Mirza will pair up with young Prarthana Thombare in women's doubles and with Rohan Bopanna in mixed doubles in the Rio Games. | రియో ఒలింపిక్ టెన్నిస్ ఈవెంట్‌లో సానియా మీర్జా యువ క్రీడాకారిణి ప్రార్థనా తోంబ్రేతో కలసి మహిళల డబుల్స్ విభాగంలోనూ, రోహన్ బొపన్నతో కలసి మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలోనూ బరిలోకి దిగనుంది. | 0.931188 |
0eng_Latn | 8tel_Telu | From its outer side there are "teeth" made of large bricks. | దాని వెలుపలి భాగంలో పెద్ద ఇటుకలతో తయారైన "దంతాలు" ఉన్నాయి. | 0.906711 |
0eng_Latn | 8tel_Telu | A strong earthquake measuring 6.8 on the Richter scale rattled earthquake | భారీ భూకంపం. . రిక్టార్ స్కేలుపై తీవ్రత 6.8 | 0.911628 |
0eng_Latn | 8tel_Telu | That is why the products from this metal are so expensive. | ఈ మెటల్ నుండి ఎందుకు ఉత్పత్తులు కాబట్టి ఖరీదైనవి అంటే. | 0.90127 |
0eng_Latn | 8tel_Telu | People who do business online can get decent financial benefits. | ఆన్‌లైన్ వ్యాపారం చేస్తున్న వ్యక్తులు మంచి ఆర్థిక లాభాలను పొందవచ్చు. | 0.901889 |
0eng_Latn | 8tel_Telu | The incident happened in Madha Tehsil of Maharashtra in Solapur district. | ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జిల్లా మొహోల్ తహసీల్ పరిధిలో చోటుచేసుకుంది. | 0.906684 |
0eng_Latn | 8tel_Telu | Realizing what was happening, Abraham Van Helsing found Starsmor and told him who was behind all the murders. | ఏమి జరిగిందో తెలుసుకున్న అబ్రహం వాన్ హెల్సింగ్ స్టార్స్మోర్ ను కనుగొన్నాడు మరియు అన్ని హత్యల వెనుక ఉన్నవాడు చెప్పాడు. | 0.916953 |
0eng_Latn | 8tel_Telu | “I have never in my life seen anything like this. | ‘‘నా జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదు. | 0.922822 |
0eng_Latn | 8tel_Telu | One of them is a characteristic of the Zaporozhye population and its individual representatives. | వాటిలో ఒకటి Zaporozhye జనాభా మరియు దాని వ్యక్తిగత ప్రతినిధులు ఒక లక్షణం. | 0.930693 |
0eng_Latn | 8tel_Telu | Vitamin C plays a vital role in promoting skin health. | చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో విటమిన్ సి ముఖ్యపాత్ర పోషిస్తుంది. | 0.904154 |
0eng_Latn | 8tel_Telu | There will be a 40-acre space for maintenance, repair, overhaul (MRO) services," the PM said. | మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (MRO) సేవల కోసం 40 ఎకరాల స్థలం ఉంటుంది” అని ప్రధాని చెప్పారు. | 0.922622 |
0eng_Latn | 8tel_Telu | Engine and gearbox configurations vary across different truck and bus models. | ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ కాన్ఫిగరేషన్‌లు వేర్వేరు ట్రక్ మరియు బస్ మోడళ్లను బట్టి మారుతూ ఉంటాయి. | 0.907258 |
0eng_Latn | 8tel_Telu | In Kerala, it's an intense battle for the ruling Left-Led front and the Congress-led opposition coalition. | కేరళలో, ఇది అధికార వామపక్ష ఫ్రంట్ మరియు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి కోసం తీవ్రమైన యుద్ధం. | 0.92315 |
0eng_Latn | 8tel_Telu | AAP has 66 MLAs in Delhi while four are from the BJP. | ఢిల్లీ అసెంబ్లీలో 66మంది ఆప్ ఎమ్మెల్యేలు ఉండగా నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. | 0.927883 |
0eng_Latn | 8tel_Telu | The incident took place in Theni district of Tamil Nadu. | తమిళనాడులోని తేని జిల్లాలో జరిగిందీ ఘటన. | 0.947346 |
0eng_Latn | 8tel_Telu | An ambulance was called to take him to the hospital. | అతడిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలని అంబులెన్స్ కు ఫోన్ చేశారు. | 0.901916 |
0eng_Latn | 8tel_Telu | India’s Lovlina Borgohain won bronze in the women’s 69kg category at the Tokyo Olympic Games. | టోక్యో ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ 69 కేజీల విభాగంలో భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ కాంస్య పతకాన్ని సాధించింది. | 0.930899 |
0eng_Latn | 8tel_Telu | Anna is also a professional sportswoman - she represented the national team of Poland in karate. | అన్నా కూడా వృత్తిపరమైన అథ్లెట్ ఉంది - ఆమె కరాటే లో పోలిష్ జట్టు ప్రాతినిధ్యం. | 0.904378 |
0eng_Latn | 8tel_Telu | Rohit Sharma, Shikhar Dhawan and Kohli cemented the first three spots. | మొదటి మూడు స్థానాల్లో రోహిత్ శర్మ, ధావన్, కోహ్లీ బ్యాటింగ్‌కు రావడం ఖాయం. | 0.901699 |
0eng_Latn | 8tel_Telu | President Ram Nath Kovind and Prime Minister Narendra Modi have expressed grief over the mishap. | విమాన ప్రమాదం పట్ల ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. | 0.918599 |
0eng_Latn | 8tel_Telu | Meanwhile, Samsung has also quietly revealed the price of the 12GB + 512GB storage variant of the Samsung Galaxy Note 10+ smartphone. | ఇప్పుడు శామ్సంగ్ శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10+ స్మార్ట్‌ఫోన్ యొక్క 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధరను కూడా నిశ్శబ్దంగా వెల్లడించింది. | 0.901402 |
0eng_Latn | 8tel_Telu | Increased blood glucose: what it means, the causes, symptoms and characteristics of treatment | రక్తంలో పెరిగిన గ్లూకోజ్: దీని అర్థం ఏమిటి, కారణాలు, లక్షణాలు మరియు చికిత్స లక్షణాలు | 0.942845 |
0eng_Latn | 8tel_Telu | Ranbir also talked about the huge impact Rishi had on his life, both professionally and personally. | వృత్తిపరంగా వ్యక్తిగతంగా రిషి తన జీవితంపై చూపిన భారీ ప్రభావం గురించి కూడా రణబీర్ మాట్లాడారు. | 0.924318 |
0eng_Latn | 8tel_Telu | What is a mortgage loan, and what are its advantages? | ఏమిటి ఒక తనఖా రుణం, మరియు దాని ప్రయోజనాలు ఏవి? | 0.906422 |
0eng_Latn | 8tel_Telu | Petrol, diesel prices increase for eighth day in a row | వరుసగా ఎనిమిదో రోజూ పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు | 0.924627 |
0eng_Latn | 8tel_Telu | Among fourteen highest mountains in the world, eight are in the Nepal. | ప్రపంచంలోనే ఎత్తయిన పది పర్వతాల్లో ఎనిమిది నేపాల్‌లోనే ఉన్నాయి. | 0.905539 |
0eng_Latn | 8tel_Telu | Police said the accused has been arrested and is being interrogated. | నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. | 0.927402 |
0eng_Latn | 8tel_Telu | Former Assam chief minister Tarun Gogoi, former Gujarat chief minister Keshubhai Patel and ex-Union minister Ram Vilas Paswan were honoured with the Padma Bhushan posthumously. | అసోం మాజీ సీఎం, దివంగత తరుణ్ గొగొయ్, గుజరాత్ మాజీ సీఎం కేశూభాయ్ పటేల్, కేంద్ర మాజీమంత్రి, దివంగత రాంవిలాస్ పాసవాన్‌ను పద్మభూషణ్‌తో గౌరవించారు. | 0.934016 |
0eng_Latn | 8tel_Telu | This sphere is represented by such activities as recreation, education and health. | ఈ యొక్క పరిధిని వినోదం, విద్య మరియు ఆరోగ్య వంటి చర్యలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. | 0.905277 |
0eng_Latn | 8tel_Telu | A fingerprint sensor is placed at the rear of the phone. | ఫోన్ వెనక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. | 0.907219 |
0eng_Latn | 8tel_Telu | Its height is 75 meters, it is built in 5 tiers. | ఆమె ఎత్తు - 75 మీటర్లు, అది 5 దశల్లో నిర్మించబడింది. | 0.917777 |
0eng_Latn | 8tel_Telu | The northern part extends along the northern shores of Segozer and Vygozero and the mouth of the Sumy River. | ఉత్తర భాగం సెగోజెర్ మరియు వ్యోగోజో యొక్క ఉత్తర తీరాలు మరియు సుమి నది యొక్క నోటి వరకు విస్తరించి ఉంది. | 0.903289 |
0eng_Latn | 8tel_Telu | The selected cities include Mumbai, Bengaluru, Chennai, Ahmedabad, Kolkata and Delhi. | అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, ముంబయి, కోల్‌కతా నగరాలను ఇందుకు ఎంపిక చేశారు. | 0.908396 |
0eng_Latn | 8tel_Telu | After due completion of his training he returned and has prepared people from 500 villages of Bhuvanagiri area for the struggle. | శిక్షణ పూర్తయిన తర్వాత తిరిగి వచ్చి భువనగిరి ప్రాంతంలో దాదాపు 500 గ్రామాల ప్రజలను పోరాటానికి సిద్ధపరిచాడు. | 0.915317 |
0eng_Latn | 8tel_Telu | Six persons have been arrested in the case so far. | ఈ కేసుకి సంబంధించి ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. | 0.932127 |
0eng_Latn | 8tel_Telu | It is reported that no was hurt in the accident. | ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని సమాచారం అందుతోంది. | 0.939567 |
0eng_Latn | 8tel_Telu | In the international market, the price of gold has surged. | ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. | 0.91817 |
0eng_Latn | 8tel_Telu | However, in some cases, such a survey is not enough. | అయితే, కొన్ని సందర్భాల్లో, ఇటువంటి ఒక సర్వే సరిపోదు. | 0.915566 |
0eng_Latn | 8tel_Telu | It is the patriotism of the people (in the novel "War and Peace" Tolstoy also describes his patriotic feelings) led to the victory of the Russians over the French. | ఇది ప్రజల దేశభక్తి (నవల "వార్ అండ్ పీస్" లో టాల్స్టాయ్ కూడా తన దేశభక్తి భావాలను వివరిస్తుంది) ఫ్రెంచ్ పై రష్యన్లు విజయం సాధించడానికి దారితీసింది. | 0.907733 |
0eng_Latn | 8tel_Telu | Dabangg 3 is a Hindi movie starring Salman Khan and Sonakshi Sinha in prominent roles. | సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న సినిమా 'దబాంగ్ 3'. | 0.901109 |
0eng_Latn | 8tel_Telu | OnePlus 9, OnePlus 9 Pro, and OnePlus 9R pack a dual-cell 4,500mAh battery. | వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9 ఆర్ డ్యూయల్ సెల్ 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తాయి. | 0.914579 |
0eng_Latn | 8tel_Telu | In this case, if the municipality has less than 15 thousand people, then it should be formed 1 plot. | ఈ సందర్భంలో, పురపాలక సంఘం 15 వేల కన్నా తక్కువ మంది ప్రజలను కలిగి ఉన్నట్లయితే, అది 1 ప్లాట్ను ఏర్పాటు చేయాలి. | 0.916579 |
0eng_Latn | 8tel_Telu | Parents of the girl complained to the police in this regard. | ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. | 0.920468 |
0eng_Latn | 8tel_Telu | The game involves the user visiting all the cities on Go India, for which, you would need to collect city tickets and KM. | ఈ ఆట గో ఇండియాలోని అన్ని నగరాలను సందర్శించే వినియోగదారుని కలిగి ఉంటుంది, దీని కోసం మీరు సిటీ టిక్కెట్లు మరియు KM ను సేకరించాలి. | 0.910337 |
0eng_Latn | 8tel_Telu | Five CRPF jawans were killed and six others were injured. | ఈ ఘటనలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు. | 0.900734 |
0eng_Latn | 8tel_Telu | All you have to do is mix one tablespoon of honey and 2 tablespoons of fresh cream together. | అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక చెంచా తేనె మరియు 2 చెంచాలా ఫ్రెష్ క్రీమ్ మిక్స్ చేయాలి. | 0.900938 |
0eng_Latn | 8tel_Telu | Congress president Rahul Gandhi also expressed sorrow over the accident. | ఈ ప్రమాదంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. | 0.935344 |
0eng_Latn | 8tel_Telu | To achieve high results, it is very important to learn special techniques. | అధిక ఫలితాలను సాధించడానికి, ప్రత్యేక పద్ధతులను నేర్చుకోవడం చాలా ముఖ్యం. | 0.912752 |
0eng_Latn | 8tel_Telu | Approximately 70 percent of the earth’s surface is covered in water. | భూమి ఉపరితలంపై సుమారు 70 శాతానికిపైగా నీరే ఉంది. | 0.902487 |
0eng_Latn | 8tel_Telu | Anu Emmanuel is the leading lady in the film, which is being directed by Vakkantham Vamsi. | వక్కంతం వంశీ దర్శకత్వంలో చేస్తున్న ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. | 0.911383 |
0eng_Latn | 8tel_Telu | While the main accused in the murder case, Kunta Srinivas, is in jail, the police are also questioning over the construction of the accused's house in Gunjapadugu. | హత్య కేసు ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ జైల్లో ఉండగా గుంజపడుగులో నిందితుడి ఇంటి నిర్మాణం శరవేగంగా సాగడంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. | 0.90822 |
0eng_Latn | 8tel_Telu | Sales of passenger cars increased 16 per cent in the July-September period. | జూలై-సెప్టెంబర్ కాలంలో కార్ల అమ్మకాలు చూస్తే 16 శాతం పెరిగాయి. | 0.927983 |
0eng_Latn | 8tel_Telu | Veteran music director Manisharma is composing the tunes for this film. | ఈ సినిమాకు సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. | 0.901636 |
0eng_Latn | 8tel_Telu | The film is being jointly produced by Power star Pawan Kalyan and Trivikram Srinivas. | త్రివిక్రమ్ శ్రీనివాస్,పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. | 0.907234 |
0eng_Latn | 8tel_Telu | This organ is located between the right and left hemispheres of the brain. | ఈ అవయవం మెదడు కుడి మరియు ఎడమ అర్థగోళాలు మధ్య ఉంది. | 0.907695 |
0eng_Latn | 8tel_Telu | The movie earned him the Filmfare Award for Best Supporting Actor. | ఈ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం అందుకున్నారు. | 0.909358 |
0eng_Latn | 8tel_Telu | PV Sindhu is first Indian woman to win two individual Olympic medals. | ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పోటీలలో రెండు పతకాలను సాధించిన మొదటి భారత మహిళగా పీవీ సింధు రికార్డు సృష్టించింది. | 0.91078 |
0eng_Latn | 8tel_Telu | Besides Kannada, he has also acted in Tamil, Telugu and Malayalam movies. | తమిళ చిత్రాలతో పాటు మలయాళం, కన్నడ, తెలుగు చిత్రాల్లో కూడా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. | 0.913707 |
0eng_Latn | 8tel_Telu | The motor has 4 cylinders, the total volume of which is 249 cubes. | మోటార్ ఒక సిలిండర్ 4 కలిగి వీటిలో మొత్తం 249 క్యూబిక్ మీటర్లు ఉంటుంది. | 0.923172 |
0eng_Latn | 8tel_Telu | The film will be produced by Mythri Movie Makers in association with 14 Reels Plus and GMB Entertainment. | మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. | 0.916367 |
0eng_Latn | 8tel_Telu | Article 24 of the Constitution prohibits employment of children below the age of 14 in factories, mines, and other hazardous employment. | 14ఏండ్ల లోపు బాలలను ఫ్యాక్టరీలలో గాని, గనులలో గాని లేదా ఇతర ప్రమాదకర వృత్తులలోగాని చేర్చుకొని చాకిరి చేయించడాన్ని రాజ్యాంగంలోని 24వ అధికరణం నిషేధిస్తోంది. | 0.923746 |
0eng_Latn | 8tel_Telu | He filed clemency petitions on their behalf to the governor, the president and the advocate general. | ఆయన వారి తరఫున గవర్నర్‌కు, రాష్ట్రపతికి, అడ్వకేట్ జనరల్‌కు క్షమాబిక్ష పిటిషన్లు దాఖలు చేశారు. | 0.903857 |
0eng_Latn | 8tel_Telu | The leaves, flower, fruit and seeds of the herbal plant are used for various medicinal purposes. | అశ్వగంధ యొక్క ఆకులూ, పళ్ళు,విత్తనాలు అలాగే వేర్లు వివిధ ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. | 0.915976 |
0eng_Latn | 8tel_Telu | Apart from Telugu, the film will also be releasing in Tamil, Malayalam, Kannada, and Hindi. | తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ, హిందీల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. | 0.969506 |
0eng_Latn | 8tel_Telu | Bengaluru: Karnataka government has said it will take legal action against Google for showing Kannada as the ugliest language in search results. | బెంగళూరు: గూగుల్ సెర్చ్ ఫలితాల్లో కన్నడను చెత్త భాషగా చూపినందుకు గూగుల్‌పై న్యాయ పోరాటం చేస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. | 0.944738 |
0eng_Latn | 8tel_Telu | But it would be a little difficult at the beginning. | అయితే మొదట్లో కొంత కష్టంగానే ఉంటుంది. | 0.90261 |
0eng_Latn | 8tel_Telu | I whole-heartedly wish the movie to be a big success”. | ఈ చిత్రం అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని వెల్లడించారు. | 0.905178 |
0eng_Latn | 8tel_Telu | Isosoft synthetic insulation is made by the Belgian company Libeltex. | సింథటిక్ ఇన్సులేషన్ Isosoft బెల్జియన్ కంపెనీ Libeltex ద్వారా ఉత్పత్తి. | 0.901929 |
0eng_Latn | 8tel_Telu | Two people were killed and another person was injured in the accident. | ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. | 0.905562 |
0eng_Latn | 8tel_Telu | Leonid Osipovich Pasternak was friendly with Leo Nikolayevich Tolstoy and was one of his favorite illustrators. | లియోనిడ్ Osipovich Pasternak లియో టాల్స్టాయ్ తో స్నేహపూర్వక ఉంది మరియు అతని ఇష్టమైన చిత్రకారులు ఒకటి. | 0.900302 |
0eng_Latn | 8tel_Telu | But it might not turn out that way this time. | కానీ ఈసారి అలా వుండకపోవచ్చని తెలుస్తోంది. | 0.910599 |
0eng_Latn | 8tel_Telu | The iPhone 12 mini is equipped with a compact 5.4-inch display. | ఐఫోన్ 12 మినీ 5.4 ఇంచుల డిస్ప్లేను కలిగి ఉంటుంది. | 0.929711 |
0eng_Latn | 8tel_Telu | Police have registered a case under various sections and investigation is on. | పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. | 0.911958 |
0eng_Latn | 8tel_Telu | In general, the Serbs lived more in the north and east of the country. | సాధారణంగా, సెర్బ్స్ దేశంలోని ఉత్తర మరియు తూర్పు లో ఎక్కువ నివసించారు. | 0.902709 |
0eng_Latn | 8tel_Telu | I know there's a lot more I have to do. | ఇంకా చేయాల్సింది చాలా ఉందని నాకు తెలుసు. | 0.948521 |
0eng_Latn | 8tel_Telu | In the last assembly election, the BJP and the Shiv Sena had fought separately. | కిందటిసారి ఎన్నికల్లో బీజేపీ, శివసేన విడివిడి గా పోటీ చేశాయి. | 0.913298 |
0eng_Latn | 8tel_Telu | Anantharam is a village and Gram panchayat of Nalgonda mandal, Nalgonda district, in Telangana state. | అనంతారం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, నల్గొండ మండలంలోని గ్రామం. | 0.903402 |
0eng_Latn | 8tel_Telu | The planets also move westward but every day they shift a little to the east. | గ్రహాలు కూడ పశ్చిమంవైపే కదులుతాయి కాని ప్రతిరోజూ తూర్పు వైపు కొంత కదులుతాయి. | 0.904904 |
0eng_Latn | 8tel_Telu | Prasada, a prominent Brahmin face in UP politics, had been at odds with the Congress leadership for a long. | యుపి రాజకీయాల్లో ప్రముఖ బ్రాహ్మణ వ్యక్తి అయిన ప్రసాద కాంగ్రెస్ నాయకత్వంతో చాలాకాలంగా విభేదాలు కలిగి ఉన్నారు. | 0.90915 |
0eng_Latn | 8tel_Telu | After that he later acted in many films as a character artist. | ఆ తరవాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించారు. | 0.930161 |
0eng_Latn | 8tel_Telu | The bird sanctuary is situated 4 km from Srirangapatna and 19 km from Mysore. | ఈ పక్షి సంరక్షణ కేంద్రం శ్రీరంగపట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో మైసూరుకు 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. | 0.912 |
0eng_Latn | 8tel_Telu | Prabhas, Rana Daggubati, Anushka and Tamannaah are the lead actors. | ప్రభాస్, తమన్నా, రానా దగ్గుబాటి, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. | 0.922977 |
0eng_Latn | 8tel_Telu | Large families up to the age of 16 (many children are considered to have 3 or more children); | 16 సంవత్సరాల వయస్సు వరకు పెద్ద కుటుంబాలు (చాలా మంది పిల్లలు 3 లేదా అంతకంటే ఎక్కువ పిల్లలను కలిగి ఉన్నట్లు భావిస్తారు); | 0.9647 |
0eng_Latn | 8tel_Telu | Illumination - the tree should receive a maximum of light, so on the south side of it there should not be bulky buildings and tall plantings; | ప్రకాశం - చెట్టు కాంతి గరిష్టంగా అందుకోవాలి, కాబట్టి అది యొక్క దక్షిణ భాగంలో స్థూలమైన భవనాలు మరియు అధిక మొక్కల్ని ఉండకూడదు; | 0.915223 |
0eng_Latn | 8tel_Telu | Congress vice president Rahul Gandhi congratulated Prime Minister Narendra Modi on Twitter. | కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ట్విట్టర్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. | 0.911355 |
0eng_Latn | 8tel_Telu | Anyway, you should talk to your doctor before you start. | ఎలాగైనా, మీరు ప్రారంభించడానికి ముందు డాక్టర్తో సంప్రదించాలి. | 0.901646 |
0eng_Latn | 8tel_Telu | He said a case has been registered and investigations were on in the incident. | ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. | 0.941812 |
0eng_Latn | 8tel_Telu | Why breast milk is so important for the baby and mother | రొమ్ము పాలు శిశువు మరియు తల్లి కోసం చాలా ముఖ్యమైనది ఎందుకు | 0.916836 |
0eng_Latn | 8tel_Telu | TDP national president and former Chief Minister N. Chandrababu Naidu said he was shocked to know about the sudden demise of Jaipal Reddy. | జైపాల్‌రెడ్డి ఆకస్మిక మృతిపట్ల ఏపీ మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. | 0.901113 |
0eng_Latn | 8tel_Telu | Next schedule of the film will begin in Ramoji Film City soon. | త్వరలోనే రామోజీ ఫిల్మ్ సిటీలో మరో షెడ్యూల్ మొదలుకానుంది. | 0.903057 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.