src_lang class label 1 class | tgt_lang class label 8 classes | src_text stringlengths 19 3.66k | tgt_text stringlengths 14 6.75k | score float64 0.9 1 |
|---|---|---|---|---|
0eng_Latn | 8tel_Telu | In the US, the average monthly income of the general is 1.3 million rubles. | సంయుక్త లో, సాధారణ సగటు నెలవారీ ఆదాయం 1.3 మిలియన్ రూబిళ్లు ఉంది. | 0.906561 |
0eng_Latn | 8tel_Telu | A case has been registered and an investigation is on,” the police said. | కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాం' అని పోలీసు అధికారులు వెల్లడించారు. | 0.910705 |
0eng_Latn | 8tel_Telu | They "shape" the person, make all his lines more distinct and beautiful. | వారు వ్యక్తిని "ఆకారం చేయు", అతని అన్ని పంక్తులను మరింత విభిన్నంగా మరియు అందంగా మార్చుతారు. | 0.924414 |
0eng_Latn | 8tel_Telu | The front part of the car was damaged in the accident. | ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది. | 0.904853 |
0eng_Latn | 8tel_Telu | The storage can be further expanded up to 256 GB with the help of a microSD card. | ఇంకా 256 GB వరకు microSD card ద్వారా మెమోరిని పెంచుకోవచ్చును. | 0.949113 |
0eng_Latn | 8tel_Telu | It is alleged that Former minister and Congress candiadate Mukhesh Goud's son Vikram Goud has attcked TDP leader Durgadas at Gowliguda in Hyderabad. | హైదరాబాద్‌లోని గౌలిగుడాలో మాజీ మంత్రి, కాంగ్రెసు అభ్యర్థి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ తెలుగుదేశం పార్టీ నేతపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. | 0.905047 |
0eng_Latn | 8tel_Telu | You get a 64-megapixel main sensor, an 8-megapixel ultrawide camera, a 5-megapixel macro camera and a 2-megapixel depth sensor. | వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్, 5 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. | 0.911498 |
0eng_Latn | 8tel_Telu | There is much to be learned from all of it. | వీటన్నింటి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. | 0.929901 |
0eng_Latn | 8tel_Telu | He is under treatment in a private hospital in Kolkata. | ఆయన కోల్‌కతాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్నాడు. | 0.948945 |
0eng_Latn | 8tel_Telu | The new secretariat will be constructed at a cost of Rs 400 crore. | 400 కోట్లతో ఈ కొత్త సచివాలయాన్ని నిర్మించనున్నారు. | 0.91506 |
0eng_Latn | 8tel_Telu | However, in addition to the advantages of the device has some drawbacks: | అయితే, ఈ పరికరం యొక్క ప్రయోజనాలు పాటు కొన్ని లోపాలు కూడా ఉన్నాయి: | 0.902802 |
0eng_Latn | 8tel_Telu | All of them have 13 MP rear camera and 5 MP front camera. | ఇందులో 13-మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. | 0.902757 |
0eng_Latn | 8tel_Telu | Oppo F19 comes with a full-HD+ AMOLED display and 48-megapixel primary camera. | Oppo F19 ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే మరియు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. | 0.965866 |
0eng_Latn | 8tel_Telu | The shooting of this film will kick start in the month of January. | జనవరిలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుంది. | 0.906992 |
0eng_Latn | 8tel_Telu | If a senior citizen puts a fixed deposit under HDFC Bank Senior Citizen Care FD, then interest rate applicable to the FD will be 6.25%. | ఒక సీనియర్ సిటిజన్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సీనియర్ సిటిజెన్ కేర్ ఎఫ్‌డి(Senior Citizen Care FD) కింద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే, 6.25% వడ్డీ రేటు లభిస్తుంది. | 0.919783 |
0eng_Latn | 8tel_Telu | Allergies concerning the eyes are called ocular allergies or allergic conjunctivitis. | కంటికి వచ్చే అలెర్జీలను ఆక్యులర్ అలెర్జీ లేదా అలెర్జిక్ కంజెంక్టివైటిస్ గా పేర్కొంటారు. | 0.902232 |
0eng_Latn | 8tel_Telu | The "flying Oval Office" has 4,000 square feet of interior floor space, Boeing says. | విమానంలోని "ఫ్లయింగ్ ఓవల్ ఆఫీస్" లో 4,000 చదరపు అడుగుల ఇంటీరియర్ స్థలం ఉంటుందని బోయింగ్ తెలిపింది. | 0.922346 |
0eng_Latn | 8tel_Telu | Another important point - in some media the technology of aquaporins is used, which was first used by Dior brand. | మరొక ముఖ్యమైన విషయం - కొన్ని మాధ్యమాలలో ఆక్వాపోరిన్ల సాంకేతికత ఉపయోగించబడింది, ఇది మొదట డియోర్ బ్రాండ్ ఉపయోగించబడింది. | 0.927716 |
0eng_Latn | 8tel_Telu | Are they a different nationality or speak a different language? | వాళ్లు వేరే జాతికి చెందిన వారనా లేక వాళ్లు వేరే భాష మాట్లాడుతున్నారా? | 0.939871 |
0eng_Latn | 8tel_Telu | Apply this mixture over your hair and leave it overnight. | ఈ మిశ్రమాన్ని జుట్టు అంతా అప్లై చేసి రాత్రిపూట వదిలివేయండి. | 0.923381 |
0eng_Latn | 8tel_Telu | The entire shooting portions of the film is completed recently. | తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీటైంది. | 0.926359 |
0eng_Latn | 8tel_Telu | At the time of the disaster 35 people were killed. | ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 35 మంది మరణించారు. | 0.901718 |
0eng_Latn | 8tel_Telu | HIV is a virus which is active only when it is inside the body but cannot survive outside. | హెచ్ఐవి అనేది ఒక వైరస్, ఇది శరీరం లోపల ఉన్నప్పుడే మాత్రమే చురుకుగా ఉంటుంది కానీ వెలుపల గాని ఉంటే తన మనుగడను సాగించలేదు. | 0.902519 |
0eng_Latn | 8tel_Telu | They can not only discomfort, but also present a serious danger to human health. | వారు మాత్రమే అసౌకర్యం కారణం కాదు, కానీ కూడా మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు భంగిమలో. | 0.90955 |
0eng_Latn | 8tel_Telu | If you are about to start a new work, then time is not favorable for it. | మీరు క్రొత్త పనిని ప్రారంభించబోతున్నట్లయితే, సమయం దానికి అనుకూలంగా ఉండదు. | 0.923001 |
0eng_Latn | 8tel_Telu | But don’t make the mistake of loading many pictures onto too few pages, resulting in pages that load too slowly and don’t provide enough information. | కానీ చాలా తక్కువ పుటలలో అనేక చిత్రాలు లోడ్ చేయడంలో తప్పు చేయకండి, ఫలితంగా చాలా నెమ్మదిగా లోడ్ అయ్యే పేజీలు మరియు తగినంత సమాచారాన్ని అందించవు. | 0.916544 |
0eng_Latn | 8tel_Telu | The girl after returning home told her parents about the incident. | ఇంటికి వెళ్లిన తర్వాత సంఘటన గురించి బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. | 0.925096 |
0eng_Latn | 8tel_Telu | You must apply in the same manner for admission to any government junior college in Telangana. | తెలంగాణలోని ఏ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అడ్మిషన్ కావాలన్నా ఇదే పద్ధతిలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. | 0.921669 |
0eng_Latn | 8tel_Telu | A glass of wine approximately corresponds to the norm of 0.3 ppm. | ఒక గ్లాసు వైన్ సుమారు 0.3 ppm యొక్క కట్టుబాటుకు అనుగుణంగా ఉంటుంది. | 0.905674 |
0eng_Latn | 8tel_Telu | The government owns 51 per cent equity of Pawan Hans, while ONGC holds 49 per cent | ఇక పవన్ హన్స్‌లో కేంద్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉండగా, ఓఎన్‌జీసీకి 49 శాతం వాటాలున్నాయి. | 0.900121 |
0eng_Latn | 8tel_Telu | Police arrived at the scene and shifted the body to a hospital for postmortem. | సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. | 0.905382 |
0eng_Latn | 8tel_Telu | An international certificate is a document that confirms the knowledge of the language at a certain level. | అంతర్జాతీయ సర్టిఫికేట్ ఒక నిర్దిష్ట స్థాయిలో భాష పరిజ్ఞానం నిర్ధారించే ఒక పత్రం అనే. | 0.903051 |
0eng_Latn | 8tel_Telu | Dwaraka Creations is producing the film with Ravinder Reddy as producer. | ద్వారకా క్రియేషన్స్ పతాకంపై రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. | 0.92006 |
0eng_Latn | 8tel_Telu | Only the right approach to the design of the technical process will allow obtaining an excellent product. | సాంకేతిక ప్రక్రియ రూపకల్పనకు సరైన విధానం మాత్రమే అద్భుతమైన ఉత్పత్తిని పొందేందుకు వీలు కల్పిస్తుంది. | 0.903264 |
0eng_Latn | 8tel_Telu | No action on it has been taken as of yet. | ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. | 0.95779 |
0eng_Latn | 8tel_Telu | This food is low in potassium content and is enriched with folic acid, vitamin C, vitamin A, B6 and fibre. | ఈ ఆహారంలో పొటాషియం తక్కువగా ఉంటుంది మరియు ఫోలిక్ ఆమ్లం, విటమిన్ సి, విటమిన్ ఎ, బి 6 మరియు ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటుంది. | 0.923416 |
0eng_Latn | 8tel_Telu | TRS MPs Santhosh Kumar and Vinod Kumar were also present during the meeting. | కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ ఎంపీలు వినోద్ కుమార్, సంతోష్ కుమార్ ఈ భేటీలో పాల్గొన్నారు. | 0.921242 |
0eng_Latn | 8tel_Telu | This is the first time a military aircraft will be manufactured in India by a private company. | సైనిక విమానం దేశంలో ఓ ప్రైవేటు కంపెనీ తయారుచేయడం ఇదే తొలిసారి అవుతుంది. | 0.903058 |
0eng_Latn | 8tel_Telu | All rooms are equipped with a minibar, telephone, modern furniture and a TV. | అన్ని గదులు మినీ బార్, టెలిఫోన్, ఆధునిక సామగ్రి మరియు ఒక TV కల్పించబడినవి. | 0.937406 |
0eng_Latn | 8tel_Telu | Sweden, Denmark and Finland are among the small highly developed countries of Western Europe. | స్వీడన్, డెన్మార్క్ మరియు ఫిన్లాండ్ పశ్చిమ ఐరోపాలోని చిన్న అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్నాయి . | 0.935189 |
0eng_Latn | 8tel_Telu | Sudhakar Cherukuri is producing the film under SLV Cinemas LLP. | ఎస్‌ఎల్‌వి సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. | 0.909356 |
0eng_Latn | 8tel_Telu | DVV Danayya is producing this film on DVV Entertainments banner. | డీవీవీ ఎంటర్‌టైన్స్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. | 0.926861 |
0eng_Latn | 8tel_Telu | If you are thinking of changing the job then this time is favourable for this. | మీరు ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచిస్తుంటే, ఈ సమయం దీనికి అనుకూలంగా ఉంటుంది. | 0.90453 |
0eng_Latn | 8tel_Telu | Nayani Narsimha Reddy was a workers union leader and advisor in VST Industries before he entered politics. | నాయిని నర్సింహ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు వర్కర్స్ యూనియన్ నాయకుడిగా మరియు వి. ఎస్. టి ఇండస్ట్రీస్ లో సలహాదారుగా పని చేశారు. | 0.929502 |
0eng_Latn | 8tel_Telu | A case was registered and an investigation was initiated, he said. | కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు తెలిపారు. | 0.919609 |
0eng_Latn | 8tel_Telu | The Flipkart Big Billion Days Sale 2020 will provide a lot of enticing deals on cameras and accessories. | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2020 లో కెమెరాలు మరియు ఉపకరణాలపై చాలా మనోహరమైన ఒప్పందాలను అందిస్తుంది. | 0.907217 |
0eng_Latn | 8tel_Telu | It measures 7.7 millimetres in thickness and weighs around 161 grams. | ఇది 7.7 మిల్లీమీటర్ల మందం మరియు 161 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. | 0.946221 |
0eng_Latn | 8tel_Telu | The highest point of the Drakensberg Mountains is Taban-Ntlenyan Mountain, 3482 meters high. | డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు యొక్క ఎత్తైన - వద్ద 3482 మీటర్ల ఎత్తు మౌంట్ Thabana Ntlenyana. | 0.905763 |
0eng_Latn | 8tel_Telu | The FIR against Goyal and his wife, Anita, was filed at MRA Marg police station in Mumbai for allegedly cheating a Mumbai-based travel company of Rs 46 crore. | 46 కోట్లకు మోసం చేశారనే ఆరోపణలతో గోయల్, అతని భార్య అనితపై ముంబైలోని ఎంఆర్‌ఏ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. | 0.919583 |
0eng_Latn | 8tel_Telu | So far 11 people have been arrested in the case. | ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేశారు. | 0.974442 |
0eng_Latn | 8tel_Telu | It goes well with the overall size of the car. | ఇది కారు మొత్తం పరిమాణంతో బాగా సాగుతుంది. | 0.914578 |
0eng_Latn | 8tel_Telu | Once launched, the Honda Jazz will rival the Hyundai i20, the Volkswagen Polo, the Maruti Baleno, the Toyota Glanza and the Tata Altroz in the Indian market. | ఇండియన్ మార్కెట్లో హోండా జాజ్ విడుదల చేసిన తరువాత, హ్యుందాయ్ ఐ 20 వోక్స్వ్యాగన్ పోలో, మారుతి బాలెనో, టయోటా గ్లాంజా మరియు టాటా ఆల్ట్రోజ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. | 0.903661 |
0eng_Latn | 8tel_Telu | Currently, this new feature has appeared in the beta WhatsApp Android version. | ప్రస్తుతానికి ఈ కొత్త ఫీచర్ బీటా వాట్సాప్ ఆండ్రాయిడ్ వెర్షన్ లో కనిపించింది. | 0.924688 |
0eng_Latn | 8tel_Telu | Police shifted the injured to the nearby hospital for treatment. | క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పోలీసులు సమీప ఆస్పత్రికి తరలించారు. | 0.938167 |
0eng_Latn | 8tel_Telu | Bok choy is also high in calcium, potassium, folate, vitamin C, and vitamin A. | బొక్ చోయ్ కూడా కాల్షియం, పొటాషియం, ఫోలేట్, విటమిన్ సి మరియు విటమిన్ ఎ లో అధికంగా ఉంటుంది. | 0.931716 |
0eng_Latn | 8tel_Telu | The film is jointly produced by Vyjayanthi Movies, Sri Venkateswara Creations and PVP cinema. | శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. | 0.919203 |
0eng_Latn | 8tel_Telu | They are produced by popular companies, for example, companies such as Apple, Dell, Microsoft, Hewlett-Packard and others. | ఇవి ప్రముఖ కంపెనీలచే ఉత్పత్తి చేయబడతాయి, ఉదాహరణకు, ఆపిల్, డెల్, మైక్రోసాఫ్ట్, హ్యూలెట్-ప్యాకర్డ్ మరియు ఇతరులు. | 0.910134 |
0eng_Latn | 8tel_Telu | Among of them 193 countries are the members of UN. | ఇందులో 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. | 0.939128 |
0eng_Latn | 8tel_Telu | The entrances to them are usually closed for the night. | వారికి ప్రవేశాలు రాత్రికి సాధారణంగా మూసివేయబడతాయి. | 0.914078 |
0eng_Latn | 8tel_Telu | It is better to purchase a milling machine with an engine of 1.8 or 2.0 kilowatts. | 1.8 లేదా 2.0 కిలోవాట్ల ఇంజిన్తో ఒక మిల్లింగ్ మెషీన్ను కొనుగోలు చేయడం మంచిది. | 0.905229 |
0eng_Latn | 8tel_Telu | For an additional fee, the hotel offers the following services: | ఒక అదనపు రుసుము, హోటల్ కింది సేవలను అందిస్తుంది: | 0.971484 |
0eng_Latn | 8tel_Telu | While Vishnu was thinking upon the castes (varnan) Brahmans were formed with white, red, yellow, and blue colour (varnaih). | విష్ణువు కులాల (వర్ణం) గురించి ఆలోచిస్తూ ఉండగా బ్రావ్మాణులు తెలుపు, ఎరుపు, పసుపు, నీలం రంగులతో ఏర్పడ్డారు. | 0.907959 |
0eng_Latn | 8tel_Telu | Police said they have registered a case under POCSO Act. | అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. | 0.903568 |
0eng_Latn | 8tel_Telu | The Indian men’s hockey team has a glorious history at Olympics. | భారత పురుషుల హాకీ జట్టుకు ఒలింపిక్స్‌లో గొప్ప చరిత్ర ఉంది. | 0.913566 |
0eng_Latn | 8tel_Telu | So, in the hotel rooms you will be offered the following amenities: | సో, హోటల్ గదుల్లో మీరు క్రింది సౌకర్యాలు అందిస్తారు: | 0.969707 |
0eng_Latn | 8tel_Telu | Indian skipper Virat Kohli is currently joined by his wife Anushka Sharma and daughter Vamika Kohli in England | టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) , అతని భార్య అనుష్క శర్మ (Anushka Sharma), కూతురు వామిక ఇప్పుడు ఇంగ్లాండ్‌లో ఉన్నారు. | 0.902183 |
0eng_Latn | 8tel_Telu | Rashid Khan has been outstanding for SRH this season too. | రషీద్ ఖాన్ ఈ సీజన్లో కూడా SRH కోసం అత్యుత్తమంగా ఉన్నాడు. | 0.900988 |
0eng_Latn | 8tel_Telu | Despite the confidence in a good ending, the series keeps in suspense from the first to the last series. | మంచి ముగింపులో విశ్వాసం ఉన్నప్పటికీ, సిరీస్ మొదటి నుండి చివరి సిరీస్ వరకు సస్పెన్స్ లో ఉంచుతుంది. | 0.910072 |
0eng_Latn | 8tel_Telu | The film features Aravind Swami, Simbu, Vijay Sethupathi, Arun Vijay, Jyothika, Aditi Rao Hydari and Aishwarya Rajesh in the lead roles. | ఈ సినిమాలో అరవింద్ స్వామితో పాటు శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, అదితిరావు హైదరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. | 0.933681 |
0eng_Latn | 8tel_Telu | Other lenders to Sintex Industries Ltd (SIL) include Bank of Baroda, Canara Bank, Punjab and Sind Bank and Bank of India. | సింటెక్స్ ఇండస్ట్రీస్‌కు రుణాలు ఇచ్చిన ఇతర బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. | 0.918985 |
0eng_Latn | 8tel_Telu | Malayalam actress Niveda Thomas and Surabhi are playing the female lead roles in the film. | ఈ చిత్రం లో మలయాళం నటి నివేద థామస్ , సురభి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. | 0.919944 |
0eng_Latn | 8tel_Telu | Internet services have been shut to prevent rumours being spread through social media. | సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించకుండా ఉండేందుకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. | 0.900814 |
0eng_Latn | 8tel_Telu | Basically, the purchase of goods occurs mainly through the Internet. | సాధారణంగా, వస్తువుల కొనుగోలు ప్రధానంగా ఇంటర్నెట్ ద్వారా జరుగుతుంది. | 0.906412 |
0eng_Latn | 8tel_Telu | Or was it some one else who had done it ? | లేక, మరెవరైనా ఆ పనిచేశారా? | 0.90715 |
0eng_Latn | 8tel_Telu | The music is composed by Ravi Basrur while cinematography is handled by Bhuvan Gowda. | రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ భువన్ గౌడ నిర్వహిస్తున్నారు. | 0.9167 |
0eng_Latn | 8tel_Telu | Deputy Chief Minister and health minister Alla Nani, chief secretary Neelam Sawhney, DGP Goutham Sawang, medical and health special chief secretary K. S Jawahar Reddy, and other officials attended the meeting. | ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డితో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ముఖ్య అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. | 0.909745 |
0eng_Latn | 8tel_Telu | But we propose to understand the issue in more detail. | కానీ సమస్యను మరింత వివరంగా అర్థం చేసుకోవాలని మేము ప్రతిపాదిస్తాము. | 0.930562 |
0eng_Latn | 8tel_Telu | Alexander Bogomolov was even called to the World League - the most prestigious commercial tournament for men's volleyball teams, but never played there once. | అలెగ్జాండర్ Bogomolov కూడా వరల్డ్ లీగ్ నుంచి పిలుపొచ్చింది - అత్యంత ప్రతిష్టాత్మక వాణిజ్య టోర్నమెంట్ పురుషుల వాలీబాల్ జట్టు, కానీ ఒకసారి అక్కడ ఆడలేదు. | 0.920761 |
0eng_Latn | 8tel_Telu | The film is to be released in Telugu, Tamil, English and Hindi . | ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. | 0.925329 |
0eng_Latn | 8tel_Telu | Along with Telugu, the movie released in Hindi, Kannada, Tamil and Malayalam. | ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. | 0.966983 |
0eng_Latn | 8tel_Telu | The beach itself is only 150 meters from the hotel. | బీచ్ లోనే హోటల్ నుంచి కేవలం 150 మీటర్ల దూరంలో ఉంది. | 0.961928 |
0eng_Latn | 8tel_Telu | When the situation became tense, the police mobilised additional forces. | ఒక్కసారిగా పరిస్థితి చేయిదాటిపోవడంతో పోలీసులు అదనపు బలగాలను రప్పించారు. | 0.903903 |
0eng_Latn | 8tel_Telu | The transmission options include 5-speed manual and an automatic CVT. | కారు గేర్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో 5-స్పీడ్ మాన్యువల్ అండ్ సివిటి ఆటోమేటిక్ ఉంటాయి. | 0.914854 |
0eng_Latn | 8tel_Telu | They have their own spacious green areas and sandy beaches. | వారు వారి సొంత విశాలమైన పచ్చని ప్రాంతాలు మరియు ఇసుక బీచ్లు ఉన్నాయి. | 0.911709 |
0eng_Latn | 8tel_Telu | The film is being released simultaneously in Telugu, Tamil, and Malayalam. | ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. | 0.947688 |
0eng_Latn | 8tel_Telu | Jai Ho starring Salman Khan is an action-drama directed by Sohail Khan. | సోహెల్ ఖాన్ దర్శకత్వంతో సల్మాన్ హీరోగా వచ్చిన సినిమా జై హో. | 0.906164 |
0eng_Latn | 8tel_Telu | Series 204 CSR - a device designed for the supply and distribution of electricity from traction substations. | CSR 204 సిరీస్ - ట్రాక్షన్ సబ్స్టేషన్లు నుండి పంపిణీ మరియు విద్యుత్ శక్తి పంపిణీ కోసం ఒక పరికరం. | 0.903982 |
0eng_Latn | 8tel_Telu | State Health Minister Etela Rajender responded to the letter written by the Union Health Ministry. | ఇక కేంద్ర ఆరోగ్యశాఖ రాసిన లేఖపై రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. | 0.915446 |
0eng_Latn | 8tel_Telu | Never in my life had I thought of anything like this. | జీవితంలో ఎప్పుడూ నేను అలా ఆలోచించలేదు. | 0.917769 |
0eng_Latn | 8tel_Telu | Participation in the accommodation of the eyes (viewing objects at different distances); | కళ్ళ యొక్క వసతిలో పాల్గొనడం (వేర్వేరు దూరంలో వస్తువులని వీక్షించడం); | 0.947836 |
0eng_Latn | 8tel_Telu | Download the so-called IMEI-calculator (there are many on the Internet), drive into it the very number that was found on the back, after which you get the required code. | అని పిలవబడే IMEI-కాలిక్యులేటర్ (ఇంటర్నెట్ పై అనేక ఉన్నాయి) డౌన్లోడ్, వెనుక ఉండే అదే సంఖ్యకు, ఆపై అవసరమైన కోడు పొందండి. | 0.912445 |
0eng_Latn | 8tel_Telu | There are several secrets that will help you make exactly the curls that you want! | మీకు కావలసిన ఖచ్చితంగా curls చేయడానికి సహాయంగా ఒక కొన్ని రహస్యాలు ఉన్నాయి! | 0.923106 |
0eng_Latn | 8tel_Telu | Alzheimer’s is a debilitating brain disease that causes memory, thinking and behavioral problems. | అల్జీమర్స్ వ్యాధి జ్ఞాపకశక్తి, ఆలోచన మరియు ప్రవర్తనతో సమస్యలను కలిగించే ఒక చిత్తవైకల్యం. | 0.91981 |
0eng_Latn | 8tel_Telu | When 40 per cent women will come into politics, they will change the face of politics," she said. | ఎప్పుడైతే మహిళలు 40 శాతం మేరకు రాజకీయాల్లోకి వస్తారో అప్పుడు రాజకీయాల రూపురేఖలే మారిపోతాయి” అన్నారు. | 0.922127 |
0eng_Latn | 8tel_Telu | Ishant Sharma, Ravichandran Ashwin and Umesh Yadav picked up two wickets each. | ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్‌కు తలో రెండు వికెట్లు దక్కాయి. | 0.958122 |
0eng_Latn | 8tel_Telu | Yuri Lebedev spoke for this great club from 1970 to 1985. | Yury Lebedev 1970 నుండి 1985 వరకు ఈ గొప్ప క్లబ్ కోసం ప్రదర్శించారు. | 0.91974 |
0eng_Latn | 8tel_Telu | The India Meteorological Department has issued an orange alert for Mumbai, Thane and Palghar. | ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ముంబయి, థానె, పాల్ఘర్‌కు భారత వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. | 0.901823 |
0eng_Latn | 8tel_Telu | Amitabh Bachchan is an Indian film actor, playback singer, producer and television personality. | అమితాబ్ బచ్చన్ ప్రముఖ భారతీయ నటుడు, నేపథ్యగాయకుడు, నిర్మాత, టివి ప్రముఖుడు. | 0.910765 |
0eng_Latn | 8tel_Telu | An investigation is taking place at the moment into what happened. | ప్రస్తుత ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. | 0.90361 |
0eng_Latn | 8tel_Telu | The photos of these are going viral on social media. | ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. | 0.918375 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.