src_lang class label 1 class | tgt_lang class label 8 classes | src_text stringlengths 19 3.66k | tgt_text stringlengths 14 6.75k | score float64 0.9 1 |
|---|---|---|---|---|
0eng_Latn | 8tel_Telu | The police have seized the vehicle and registered a case. | వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. | 0.948069 |
0eng_Latn | 8tel_Telu | The film is produced by V. Ananda Prasad under Bhavya Creations banner. | భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. | 0.940229 |
0eng_Latn | 8tel_Telu | The complete details about the film will be revealed soon. | త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడవుతాయన్నాడు. | 0.955119 |
0eng_Latn | 8tel_Telu | The film's teaser, which was released recently, has garnered very good response. | ఇటీవల విడుదలైన సినిమా టీజర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. | 0.913909 |
0eng_Latn | 8tel_Telu | A case has been filed by the police and investigations are underway. | దీంతొ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. | 0.918092 |
0eng_Latn | 8tel_Telu | Former Mumbai police commissioner Param Bir Singh had written a letter to Chief Minister Uddhav Thackeray making these allegations. | ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ హోంమంత్రిపై అవినీతి ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకి లేఖ రాశారు. | 0.915766 |
0eng_Latn | 8tel_Telu | He bowed his head on his chest and closed his eyes. | అత చడ ఛాతీమీద తల ఆనించి కళ్ళు మూసుకుంది. | 0.946328 |
0eng_Latn | 8tel_Telu | The Assembly elections in Gujarat are divided into two phases. | గుజరాత్ అసెంబ్లీకి రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. | 0.900043 |
0eng_Latn | 8tel_Telu | Comfortable hotels offering a budget vacation, chic beaches with a wide coastline, proximity to the cultural center of the country - all this makes Nabeul (Tunisia) an attractive place for tourists. | , విస్తృత తీరం తో బడ్జెట్ సెలవులు, లగ్జరీ బీచ్లు అందించే సౌకర్యవంతమైన హోటల్స్ దేశం యొక్క సాంస్కృతిక కేంద్రానికి దగ్గరగా - అన్ని ఈ Nabeul (ట్యునీషియా) పర్యాటకులకు ఆకర్షణీయమైన ప్రదేశం చేస్తుంది. | 0.93055 |
0eng_Latn | 8tel_Telu | In total there are 200 rooms in the hotel, there are also two swimming pools, conference rooms, a restaurant, two bars, a parking lot, a TV room, an Internet cafe, a gym, billiards, a tennis court, a sauna, and animation. | హోటల్, 200 గదులు కూడా రెండు ఈత కొలనులు, సమావేశం గదులు, ఒక రెస్టారెంట్, రెండు బార్లు, ఒక కారు పార్క్, ఒక TV లాంజ్, ఇంటర్నెట్ కేఫ్, వ్యాయామశాలలో, బిలియర్డ్స్, టెన్నిస్ కోర్టు, ఆవిరి, యానిమేషన్ ఉంది. | 0.919335 |
0eng_Latn | 8tel_Telu | On the one hand, this The distinction was very advantageous, since the mineral became really a "test" stone, experiencing spiritual qualities and moral stability of a person. | ఒక వైపు, ఈ ఖనిజము నిజంగా "పరీక్ష" రాతి అయింది, ఆధ్యాత్మిక లక్షణాలు మరియు వ్యక్తి యొక్క నైతిక స్థిరత్వాన్ని అనుభవిస్తున్నందున ఈ తేడా చాలా ప్రయోజనకరంగా ఉండేది. | 0.922259 |
0eng_Latn | 8tel_Telu | India was eventually bowled out for 221 runs in 49.3 overs. | చివరికి భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులు చేసి ఆలౌటైంది. | 0.962468 |
0eng_Latn | 8tel_Telu | The farmers say that the agricultural laws should be repealed. | వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అని అన్నదాతలు పట్టుబడుతున్నారు. | 0.915072 |
0eng_Latn | 8tel_Telu | This happens by the transmissive method (that is, through a bite). | ఇది transmissive పద్ధతి ద్వారా జరుగుతుంది (అంటే, ఒక కాటు ద్వారా). | 0.932803 |
0eng_Latn | 8tel_Telu | The film is a Hindi remake of the German hit “Run Lola Run”. | జర్మన్ చిత్రం ‘రన్ లోలా రన్’కి ఇది హిందీ రీమేక్. | 0.909631 |
0eng_Latn | 8tel_Telu | The film is being simultaneously shot in Telugu and Tamil. | తెలుగు, తమిళంలో ఒకేసారి ఈ చిత్రం తెరకెక్కుతోంది. . . . | 0.935691 |
0eng_Latn | 8tel_Telu | Another person was taken to hospital to be treated for injuries sustained. | మరో వ్యక్తికి త్రీవ గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. | 0.909156 |
0eng_Latn | 8tel_Telu | 15 And the sons of Josiah were, the firstborn Johanan, the second Jehoiakim, the third Zedekiah, the fourth Shailum. | 15 యోషీయా కుమారులెవరనగా జ్యేష్టుడు యోహానాను, రెండవవాడు యెహోయాకీము, మూడవవాడు సిద్కియా, నాల్లవవాడు షల్లూము. | 0.905479 |
0eng_Latn | 8tel_Telu | The film will be released in nearly 800 screens in the US. | ఈ మేరకు అమెరికాలో దాదాపు 800 స్క్రీన్లపై ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. | 0.909821 |
0eng_Latn | 8tel_Telu | The injured were taken to a local hospital for treatment. | గాయ పడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. | 0.938247 |
0eng_Latn | 8tel_Telu | The tank of a motorcycle Honda CRF 450 is capable to contain 8,3 liters of fuel. | ఒక మోటార్ సైకిల్ ట్యాంక్ హోండా CRF 450 ఇంధనం 8,3 లీటర్ల కలిగి ఉంటుంది. | 0.931669 |
0eng_Latn | 8tel_Telu | The UP government has launched the one district-one product programme with the aim to create product-specific traditional industrial hubs across 75 districts of the state. | యూపీ రాష్ట్ర వ్యాప్తంగా 75 జిల్లాల్లో ప్రత్యేకమైన సంప్రదాయ పారిశ్రామిక హబ్స్ సృష్టించేందుకు ప్రభుత్వం ఈ One district-one product ప్రొగ్రామ్ ప్రవేశపెట్టింది. | 0.910973 |
0eng_Latn | 8tel_Telu | A complaint will be made to the Election Commission in this regard. | దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. | 0.903731 |
0eng_Latn | 8tel_Telu | Hyderabad: The scenario in Telangana is getting worse day by day. | హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకూ పరిస్థితి దారుణంగా మారుతోంది. | 0.939739 |
0eng_Latn | 8tel_Telu | The phone also has an LED flash on the back. | ఫోన్ వెనకవైపు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉన్నాయి. | 0.910787 |
0eng_Latn | 8tel_Telu | The Congress held lead on just 20 seats, out of the 70 seats it had contested in. | 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 20 స్థానాల్లోనే విజయం సాధించింది. | 0.908495 |
0eng_Latn | 8tel_Telu | In some cases, a mixture of drugs "Novocaine" and "Hydrocortisone. | కొన్ని సందర్భాల్లో, మందులు "novocaine" మరియు "హైడ్రోకోర్టిసోన్" యొక్క ఒక మిశ్రమం. | 0.900231 |
0eng_Latn | 8tel_Telu | Anil Sunkara is going to produce the film under AK Entertainments banner. | అనిల్ సుంకరా నిర్మాణంలో ఏకే ఎంటర్తైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందబోతుంది. | 0.930669 |
0eng_Latn | 8tel_Telu | Being overweight, taking birth control pills, or hormone therapy are reasons why a woman can have high blood pressure. | అధిక బరువు ఉండటం, జనన నియంత్రణ మాత్రలు తీసుకోవడం లేదా హార్మోన్ థెరపీ స్త్రీకి అధిక రక్తపోటు రావడానికి కారణాలు. | 0.901916 |
0eng_Latn | 8tel_Telu | At the beginning of the XVIII century, this post was abolished. | XVIII శతాబ్దం ప్రారంభంలో, ఈ పోస్ట్ రద్దు చేయబడింది. | 0.918372 |
0eng_Latn | 8tel_Telu | Pandu developed a keen interest in films after completing his schooling. | పాండు తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత చిత్రాలపై ఆసక్తిని పెంచుకున్నాడు. | 0.905365 |
0eng_Latn | 8tel_Telu | It packs a massive 5,000mAh battery with 18W fast charging support. | దీనిలోని 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. | 0.942299 |
0eng_Latn | 8tel_Telu | Vajpayee attended Gwalior's Victoria College (now Laxmi Bai College) and graduated with distinction in Hindi, English and Sanskrit. | వాజపేయి గ్వాలియర్ విక్టోరియా కళాశాల (ప్రస్తుతం లక్ష్మీబాయి కళాశాల)లో చేరి హిందీ, ఆంగ్లము, సంస్కృతంలో అత్యంత ప్రతిభావంతునిగా పట్టభద్రుడైనాడు. | 0.92965 |
0eng_Latn | 8tel_Telu | Nagarjuna will be producing the film on Annapurna Studios banner. | నాగార్జున నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ‘బంగార్రాజు’ సినిమా తెరకెక్కబోతోంది. | 0.90368 |
0eng_Latn | 8tel_Telu | India's seam bowlers Hardik Pandya and Jasprit Bumrah claimed two wickets each. | భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. | 0.913526 |
0eng_Latn | 8tel_Telu | Especially recommended to visit all lovers of tourism wonderful island of Saaremaa. | ముఖ్యంగా పర్యాటక సందర్శన Saaremaa అద్భుతమైన ద్వీపం యొక్క అన్ని ప్రేమికులకు సిఫార్సు. | 0.941747 |
0eng_Latn | 8tel_Telu | Esha Rebba as Pooja’s younger sister, Naresh as their father played small roles. | పూజా యొక్క చిన్న సోదరి గా ఇషా రెబ్బా, వారి తండ్రి నరేష్ చిన్న పాత్రలు పోషించారు. | 0.942916 |
0eng_Latn | 8tel_Telu | The movie is said to be releasing in Telugu and Tamil. | తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోందని అంటున్నారు. | 0.932195 |
0eng_Latn | 8tel_Telu | PM Modi is one of the most followed world leaders on Twitter. | ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌లో ఎక్కువ ఫాలోయింగ్ కలిగిన నాయకుల్లో మోడీ ఒకరు. | 0.903911 |
0eng_Latn | 8tel_Telu | Priyanka Arul Mohan is playing the lead role in the film. | ఈ సినిమాలో ప్రియాంక్ అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. | 0.919394 |
0eng_Latn | 8tel_Telu | In such a situation you can feel a lot of pressure. | అటువంటి పరిస్థితిలో, మీరు చాలా ఒత్తిడిని అనుభవించొచ్చు. | 0.909713 |
0eng_Latn | 8tel_Telu | Anushka is playing the lead character, in this film which is produced and directed by Gunasekhar. | అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. | 0.923142 |
0eng_Latn | 8tel_Telu | “We offered to discuss problematic areas and make changes in them. | “మేము సమస్యాత్మక ప్రాంతాలను చర్చించడానికి, వాటిలో మార్పులు చేయటానికి ముందుకొచ్చాం. | 0.905054 |
0eng_Latn | 8tel_Telu | Many users are happy with their purchase, claiming that the smartphone justified absolutely every cent invested in its acquisition. | పలువురు వినియోగదారులు వారి కొనుగోలుతో సంతోషంగా ఉన్నారు, స్మార్ట్ఫోన్ దాని కొనుగోలులో పెట్టుబడి పెట్టిన ప్రతి శాతం సరిగ్గా సమర్థించబడుతుందని పేర్కొంది. | 0.900098 |
0eng_Latn | 8tel_Telu | In order to make such a lamp, you need the following materials: | అటువంటి దీపం చేయడానికి, మీరు క్రింది పదార్థాలు అవసరం: | 0.920053 |
0eng_Latn | 8tel_Telu | Catholic churches of the capital can be visited at the following addresses: | రాజధాని నగరంలో కాథలిక్ చర్చిలు క్రింది చిరునామాల వద్ద సందర్శించవచ్చు: | 0.931427 |
0eng_Latn | 8tel_Telu | He has published numerous research papers in national and international journals. | ఆయన జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ వైద్య పత్రికలలో పలు పరిశోధనా పత్రాలను, అసంఖ్యాక రచనలను వెలువరించారు. | 0.901175 |
0eng_Latn | 8tel_Telu | The team were defeated by New Zealand in the match by 18 runs. | ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. | 0.906733 |
0eng_Latn | 8tel_Telu | The number of tourists is somewhat reduced, but they still come to rest here. | పర్యాటకుల సంఖ్య కొంతవరకు తగ్గింది, కానీ వారు ఇప్పటికీ ఇక్కడ విశ్రాంతికి వస్తారు. | 0.908475 |
0eng_Latn | 8tel_Telu | To be brief, the administration in India is completely in the hands of the Hindus. | కుప్తంగా చెప్పాలంటే, భారతదేశంలో పాలనా యంత్రాంగం పూర్తిగా హాందువుల చేతిలో ఉంది. | 0.922122 |
0eng_Latn | 8tel_Telu | “I hope he goes on that right path and emerges as a better cricketer and I think he can do that,”said Kohli. | అతను సరయిన మార్గంలో ముందుకు సాగి మెరుగైన క్రికెటర్‌గా ఎదుగుతాడని తాను ఆశిస్తున్నానని, అతను ఆ పని చేయగలడని తాను అనుకుంటున్నాని కూడా కోహ్లీ అన్నాడు. | 0.910485 |
0eng_Latn | 8tel_Telu | Prime Minister Narendra Modi paid a visit to Dr. Ram Manohar Lohia Hospital in New Delhi to mark the occasion. | ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిని సందర్శించారు. | 0.95291 |
0eng_Latn | 8tel_Telu | This apart the plan offers 1 GB data per day. | ఈ ప్లాన్ ద్వారా రోజుకు 1 జీబీ డేటాను అందిస్తుంది. | 0.914543 |
0eng_Latn | 8tel_Telu | The first schedule of the film was recently wrapped up in Chennai. | ఈ సినిమా తొలి షెడ్యూల్ చెన్నైలో ఇటీవల పూర్తయ్యింది. | 0.912802 |
0eng_Latn | 8tel_Telu | Hampton Court even has a special book, which includes information about all sorts of strange incidents. | హాంప్టన్ కోర్ట్ కూడా వింత సంఘటనలు అన్ని రకాల గురించి సమాచారాన్ని చేసిన ఒక ప్రత్యేక పుస్తకం, ఉంది. | 0.910865 |
0eng_Latn | 8tel_Telu | But I think there’s something more than that to it. | అయితే అంతకు మించిన విషయం మరొకటుందని కూడా నాకు అనిపిస్తోంది. | 0.915747 |
0eng_Latn | 8tel_Telu | What does this civilization offer to the 25 millions of Primitive Tribes who are living on its frontiers ? | ఈ నాగరికత తన సరివాద్దులో నివసిస్తున్న 25 మిలియన్ల ఆదిమతెగలకు అందించేదేమిటి? | 0.905831 |
0eng_Latn | 8tel_Telu | A large number of Congress leaders and workers attended the function. | ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. | 0.915121 |
0eng_Latn | 8tel_Telu | Breast milk has all the nutrients required for the growth of the baby. | తల్లిపాలలో బిడ్డ ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలూ ఉంటాయి. | 0.909404 |
0eng_Latn | 8tel_Telu | The movie stars Udhayanidhi Stalin and Nayanthara, and is directed by SR Prabhakaran. | ఉదయనిధి స్టాలిన్, నయనతార జంటగా నటించిన ఈ చిత్రానికి ఎస్. ఆర్. ప్రభాకరన్ దర్శకుడు. | 0.900453 |
0eng_Latn | 8tel_Telu | The movie features Rashmika Mandanna as the female lead opposite Allu Arjun. | ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. | 0.910135 |
0eng_Latn | 8tel_Telu | All roads leading into the airport have been shut down. | ఎయిర్ పోర్టుకు వెళ్లే రహదారులను అన్ని మూసివేశారు. | 0.933589 |
0eng_Latn | 8tel_Telu | In the new building, the Lok Sabha chamber will have a seating capacity for 888 members, while Rajya Sabha will have 384 seats for the upper house members. | కొత్త భవనంలో లోక్‌సభ హాలులో 888 మంది సభ్యుల సీటింగ్ సామర్థ్యం ఉండగా, రాజ్యసభలో ఉన్నత సభ్యులకు 384 సీట్లు ఉంటాయి. | 0.956987 |
0eng_Latn | 8tel_Telu | 4 GB of internal memory is expandable up to 32 GB via microSD. | 4జీబీ అంతర్గత మెమొరీ ఉండగా, ఎస్‌డీకార్డుతో 32 జీబీకి పెంచుకోవచ్చు. | 0.900034 |
0eng_Latn | 8tel_Telu | However, you should carefully consider the instructions for its use. | అయితే, మీరు దాని ఉపయోగం కోసం సూచనలను జాగ్రత్తగా పరిశీలించాలి. | 0.925804 |
0eng_Latn | 8tel_Telu | There are several reasons that can cause such problems in the body. | శరీరంలో ఇటువంటి సమస్యలను కలిగిస్తాయని అనేక కారణాలు ఉన్నాయి. | 0.90249 |
0eng_Latn | 8tel_Telu | The police shifted the body to Gandhi Hospital for post-mortem. | మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ మార్చురీ కి తరలించారు. | 0.923553 |
0eng_Latn | 8tel_Telu | It features a 48MP + 5MP + 8MP triple rear camera setup. | ఇక కెమెరావిభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 48MP +8MP+5MP ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. | 0.917556 |
0eng_Latn | 8tel_Telu | A special police team has been formed to catch the culprits. | నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. | 0.933555 |
0eng_Latn | 8tel_Telu | Here, each city has its own traditions, its history, its own unique charm. | ఇక్కడ, ప్రతి నగరం తన యొక్క సొంత సంప్రదాయాలు, దాని సొంత చరిత్ర, దాని స్వంత ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంది. | 0.908035 |
0eng_Latn | 8tel_Telu | They are always ready to help the guests in solving any issue. | వారు ఎల్లప్పుడూ ఏ సమస్య పరిష్కరించడంలో అతిథులు సహాయం సిద్ధంగా ఉన్నారు. | 0.901509 |
0eng_Latn | 8tel_Telu | The website is run by former Washington Post staffer and cybersecurity writer, Brian Krebs. | వాషింగ్టన్ పోస్ట్ మాజీ ఉద్యోగి, సైబర్ సెక్యూరిటీ రైటర్ బ్రియాన్ క్రెబ్స్ ఆధ్వర్యంలో నడుస్తున్నదే ఈ వెబ్‌సైట్. | 0.912123 |
0eng_Latn | 8tel_Telu | A standard tile of 100 grams could be purchased on average for 160 rubles. | 100 గ్రాముల స్టాండర్డ్ పలకలు 160 రూబిళ్లు సగటున కొనుగోలు చేయవచ్చు. | 0.907417 |
0eng_Latn | 8tel_Telu | The police have registered a case on them and began investigation. | దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. | 0.926797 |
0eng_Latn | 8tel_Telu | School of Natural Agriculture - the future of the earth | నేచురల్ అగ్రికల్చర్ స్కూల్ - భూమి యొక్క భవిష్యత్తు | 0.927038 |
0eng_Latn | 8tel_Telu | The police said that cases were booked against both groups. | ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. | 0.912196 |
0eng_Latn | 8tel_Telu | Two others critically injured had been admitted to the hospital. | తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. | 0.943674 |
0eng_Latn | 8tel_Telu | High performance of this device is noted in strong winds. | ఈ పరికరం యొక్క అధిక పనితీరు బలమైన గాలుల్లో గుర్తించబడింది. | 0.920895 |
0eng_Latn | 8tel_Telu | On the occasion of the birth anniversary of former President, Bharat Ratna Dr. Sarvepalli Radhakrishnan, I wish all the teachers a Happy Teacher's Day,” tweeted the Chief Minister in Telugu. | మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు'' అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. | 0.907736 |
0eng_Latn | 8tel_Telu | Samantha and Seerat Kapoor will be seen in crucial roles in the movie. | ఈ సినిమాలో సమంతా, సీరత్ కపూర్‌లు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. | 0.924304 |
0eng_Latn | 8tel_Telu | Railway Minister Piyush Goyal launched a new mobile app ‘Rail Madad’ recently to streamline passenger grievance redressal. | రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఇటీవలే ప్రయాణీకుల ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించడానికి 'రైల్ మడాడ్' అనే అప్లికేషన్‌ను ప్రారంభించింది. | 0.906566 |
0eng_Latn | 8tel_Telu | In the process of diagnosis, the patient can detect the following symptoms: | రోగనిర్ధారణ ప్రక్రియలో రోగి క్రింది లక్షణాలను గుర్తించవచ్చు: | 0.924419 |
0eng_Latn | 8tel_Telu | "Anaferon" means strengthens the defenses of the body, and also helps to quickly restore energy after the disease. | అంటే "Anaferon" శరీరం యొక్క రక్షణ బలపడుతూ త్వరగా వ్యాధి తరువాత శక్తి పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. | 0.91275 |
0eng_Latn | 8tel_Telu | Open a window or go outside to inhale fresh air. | ఒక విండోను తెరవడానికి లేదా తాజా గాలి పీల్చే వెలుపల వెళ్ళండి. | 0.907186 |
0eng_Latn | 8tel_Telu | The company also recently introduced the ‘Monster Edition' variants of the R15, FZ25 and the Ray-Z scooter. | ఈ సంస్థ ఇటీవలే ఆర్15, ఎఫ్జడ్25, రే-జడ్ స్కూటర్ కు చెందిన ' మాన్స్టర్ ఎడిషన్ ' వేరియంట్లను కూడా ప్రవేశపెట్టింది. | 0.906054 |
0eng_Latn | 8tel_Telu | Kia Motor India has released a new teaser video of their upcoming Seltos SUV for the Indian market. | కియా మోటార్ భారతీయ మార్కెట్ లో తమ కొత్త సెల్టోస్ ఎస్యూవి కొత్త టీజర్ వీడియోను విడుదల చేసింది. | 0.922507 |
0eng_Latn | 8tel_Telu | The Poco C3 has officially launched in India as the new budget offering by the Xiaomi sub-brand. | షియోమి సబ్ బ్రాండ్ కొత్త బడ్జెట్ ఆఫర్‌గా Poco C3 భారతదేశంలో అధికారికంగా ప్రారంభమైంది. | 0.92623 |
0eng_Latn | 8tel_Telu | Do this 15 times, then take a deep breath and exhale several times. | ఈ 15 సార్లు, అప్పుడు ఒక లోతైన శ్వాస తీసుకోండి మరియు కొన్ని సార్లు ఆవిరైపో. | 0.902728 |
0eng_Latn | 8tel_Telu | To achieve the best result, it is worth following some rules: | ఉత్తమ ఫలితాలు సాధించేందుకు, అది కొన్ని నియమాలు అనుసరించండి అవసరం: | 0.91655 |
0eng_Latn | 8tel_Telu | Chief Election Commissioner Sunil Arora will announce the schedule for the polls. | కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా. . ఈ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించబోతున్నారు. | 0.912917 |
0eng_Latn | 8tel_Telu | IP camera, the price of which is slightly higher, independently provides the functions of a web server, FTP (File Transfer Protocol) and e-mail, and also includes many other network and other IP-protocols. | ఐపి కెమెరా, కొంచం ఎక్కువగా ఉండే ధర, వెబ్ సర్వర్, FTP (ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్) మరియు ఇ-మెయిల్ యొక్క విధులను స్వతంత్రంగా అందిస్తుంది మరియు అనేక ఇతర నెట్వర్క్ మరియు ఇతర IP- ప్రోటోకాల్స్ను కూడా కలిగి ఉంటుంది. | 0.901551 |
0eng_Latn | 8tel_Telu | The Blueair air purifier price in India is budget-friendly and offers all the latest specifications that are there in the market. | భారతదేశంలో Blueair ఎయిర్ ప్యూరిఫైయర్ ధర బడ్జెట్ అనుకూలమైనది మరియు మార్కెట్లో ఉన్న అన్ని లేటెస్ట్ స్పెసిఫికేషన్లను అందిస్తుంది. | 0.91368 |
0eng_Latn | 8tel_Telu | "Rahul Gandhi Go Back, Priyanka Gandhi Go Back" banners were also sighted along the highway. | "రాహుల్ గాంధీ గో బ్యాక్, ప్రియాంక గాంధీ గో బ్యాక్" బ్యానర్లు కూడా హైవే వెంట కనపడుతున్నాయి. | 0.933512 |
0eng_Latn | 8tel_Telu | The family of four -- Abdul Razzaque Mohammed Sayed, his son Mohammed Aarif Abdul Razzaque Sayed, wife Rukhsana Abdul Razzaque Sayed and sister Noorjahan Mohammed Sayed, are residents of Bandra. | అబ్దుల్ రజాక్ మొహమ్మద్ సరుూద్, అతని కుమారుడు మొహమ్మద్ అరీఫ్ అబ్దుల్ రజాక్ సరుూద్, భార్య రుక్సానా అబ్దుల్ రజాక్ సరుూద్, సోదరి నూర్జహాన్ మొహమ్మద్ సరుూద్‌లతో కూడిన ఈ కుటుంబం ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో నివసిస్తోంది. | 0.903689 |
0eng_Latn | 8tel_Telu | Bisphenol A (BPA) is a chemical used in plastic manufacturing. | బిస్పేనాల్ ఎ(బిపిఎ) అనే రసాయన పదార్థాన్ని ప్లాస్టిక్ వస్తువ్ఞల తయారీలో విరి విగా ఉపయోగిస్తారు. | 0.903342 |
0eng_Latn | 8tel_Telu | The police have registered a case and detained both the accused. | కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. | 0.911201 |
0eng_Latn | 8tel_Telu | It is not difficult to guess that the entire process is automated. | ఇది మొత్తం ప్రక్రియ స్వయంచాలకంగా అని ఊహించడం కష్టం కాదు. | 0.911677 |
0eng_Latn | 8tel_Telu | The storage can be expanded up to 1 TB using a microSD card. | మైక్రో ఎస్‌డి కార్డు సహాయంతో స్టోరేజ్ స్పేస్‌ను 1 టిబి వరకు పెంచుకోవచ్చు. | 0.900023 |
0eng_Latn | 8tel_Telu | There was no casualty in the incident, the officials said. | ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. | 0.910559 |
0eng_Latn | 8tel_Telu | Police have registered a case and taken the accused into custody. | పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. | 0.905385 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.