src_lang class label 1 class | tgt_lang class label 8 classes | src_text stringlengths 19 3.66k | tgt_text stringlengths 14 6.75k | score float64 0.9 1 |
|---|---|---|---|---|
0eng_Latn | 8tel_Telu | The size of the OS varies from 220 to 250 MB. | OS పరిమాణం 220 250 MB నుండి మారుతుంది. | 0.912854 |
0eng_Latn | 8tel_Telu | There’s a 13-megapixel rear camera and a 5-megapixel front camera. | ఇందులో వెనకవైపు 13 మెగా పిక్సెల్ కెమెరాను, సెల్ఫీల కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. | 0.928957 |
0eng_Latn | 8tel_Telu | Ajith will be seen in dual roles in the movie. | ఈ సినిమా లో అజిత్ డ్యూయల్ రోల్స్ లో కనిపించబోతున్నారు . | 0.927083 |
0eng_Latn | 8tel_Telu | This is the highest number of cases reported on a single day so far. | ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే ఎక్కువ. | 0.918292 |
0eng_Latn | 8tel_Telu | Medication "Methyluracil" (ointment) is a preparation that is intended for external processing of skin lesions. | ఔషధము "మిథైల్రాసిల్" (లేపనం) అనేది చర్మపు గాయాలు బాహ్య ప్రాసెసింగ్ కోసం ఉద్దేశించిన ఒక తయారీ. | 0.90235 |
0eng_Latn | 8tel_Telu | If such problems are found, the doctor will suggest ways to solve them. | అలాంటి సమస్యలు కనుగొనబడితే, వాటిని పరిష్కరించడానికి మార్గాలను డాక్టర్ సూచిస్తాడు. | 0.915692 |
0eng_Latn | 8tel_Telu | A majority of the population resides along the highly fertile Nile basin. | జనాభాలో అధిక భాగం సాగు భూమి అధికంగా ఉండే నైలునదీ తీరంలో నివసిస్తున్నారు. | 0.9012 |
0eng_Latn | 8tel_Telu | A balanced diet is essential for good health and well being. | మంచి ఆరోగ్యం , శ్రేయస్సు కోసం సమతుల్య ఆహారం చాలా ముఖ్యం. | 0.904788 |
0eng_Latn | 8tel_Telu | What criteria should be considered when choosing a provider of SMS services? | ఒక సరఫరాదారు SMS సేవలను ఎంచుకోవడం ఉన్నప్పుడు ఏం ప్రమాణం పరిగణించాలి? | 0.921655 |
0eng_Latn | 8tel_Telu | And by 1914 Vitebsk - a huge city on the territory with a well-developed industry. | 1914 ద్వారా, విటెబ్స్క్ - బాగా అభివృద్ధి చెందిన పరిశ్రమ నగరం యొక్క ఒక భారీ ప్రాంతం. | 0.906325 |
0eng_Latn | 8tel_Telu | Expressed in official style, their load capacity can be from 250 to 300 kg. | అధికారిక శైలిలో వ్యక్తీకరించబడిన, వారి బరువు సామర్థ్యం 250 నుండి 300 కిలోలు ఉంటుంది. | 0.931394 |
0eng_Latn | 8tel_Telu | Shah Rukh Khan’s son Aryan Khan recently got arrested in a drug case by the NCB. | Sharukh Khan : ఇటీవల డ్రగ్స్ కేసులో షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. | 0.915461 |
0eng_Latn | 8tel_Telu | But I don’t think I did a very good job. | కానీ నేనేదో గొప్పపని చేశానని భావించడం లేదు. | 0.90725 |
0eng_Latn | 8tel_Telu | Out of these 104 railway stations, 30 per cent are high-footfall ones and 70 per cent are rural stations. | ఈ 104 రైల్వే స్టేషన్లలో 30 శాతం అధిక ప్రయాణికులు ఉండే కేంద్రాలు మిగతా 70 శాతం గ్రామీణ కేంద్రాలు. | 0.912387 |
0eng_Latn | 8tel_Telu | Directed by Mohanakrishna Indraganti, the film is produced by Sivalenka Krishna Prasad under the banner Sridevi Movies. | సుధీర్‌బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. | 0.90085 |
0eng_Latn | 8tel_Telu | But I don’t know anything about it at this point. | అయితే దీని గురించి నాకు ఏమీ తెలియదు. | 0.902386 |
0eng_Latn | 8tel_Telu | He demanded that Nayeem’s case should be handed over to the CBI. | నయీం కేసుని సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. | 0.93831 |
0eng_Latn | 8tel_Telu | Ranjith Gogineni is producing the film under Sameer Productions banner. | సంజయ్ సమీర్ ప్రొడక్షన్స్ పతాకంపై. . గోదావత్ సమర్పణలో రంజిత్ గోగినేనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. | 0.902186 |
0eng_Latn | 8tel_Telu | Night club "Crystal" (Kemer) is also a large dance floor, the stage of which is equipped with high-quality equipment (lighting and sound). | నైట్ క్లబ్ "క్రిస్టల్" (Kemer) - అది కూడా పెద్ద డ్యాన్స్ ఫ్లోర్, అధిక నాణ్యత పరికరాలు (కాంతి మరియు ధ్వని) కలిగిన ఒక వేదిక. | 0.907974 |
0eng_Latn | 8tel_Telu | Soon the boy became the favorite of the whole family. | వెంటనే, బాయ్ మొత్తం కుటుంబం యొక్క ఒక ఇష్టమైన మారింది. | 0.910324 |
0eng_Latn | 8tel_Telu | The condition of three of the injured is stated to be critical, hospital sources said. | గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్టు సమాచారం. | 0.919352 |
0eng_Latn | 8tel_Telu | Abu Dhabi: The United Arab Emirates (UAE) has banned its citizens from traveling to several countries including India, Pakistan, Bangladesh, Nepal and Sri Lanka. | అబుదాబీ : భారత్, పాక్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకతో పాటు పలుదేశాల పర్యటనపై తమ దేశ ప్రజలపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆంక్షలు విధించింది. | 0.909625 |
0eng_Latn | 8tel_Telu | Getting from the city center back to the airport is most convenient on the same bus with the route No. 950A. | తిరిగి విమానాశ్రయానికి సిటీ సెంటర్ నుండి పొందుటకు అదే బస్సు మార్గం సంఖ్య 950A వద్ద అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. | 0.928651 |
0eng_Latn | 8tel_Telu | Often on pears you can see rust, bright brown spots on the leaves and fruits. | తరచుగా బేరి మీద మీరు త్రుప్పు, ఆకులు మరియు పండ్లలో ప్రకాశవంతమైన గోధుమ రంగు మచ్చలు చూడవచ్చు. | 0.901165 |
0eng_Latn | 8tel_Telu | The movie is being jointly produced by Konidela Productions and Matinee Entertainments. | ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తుంది. | 0.910019 |
0eng_Latn | 8tel_Telu | The film is being made on a huge budget of Rs 300 crore. | 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. | 0.947858 |
0eng_Latn | 8tel_Telu | The proportion should be this: one part of the medicine and three parts of hot milk. | నిష్పత్తి ఈ ఉండాలి: ఔషధం యొక్క ఒక భాగం మరియు వేడి పాలు మూడు భాగాలు. | 0.914093 |
0eng_Latn | 8tel_Telu | It also stars Ajay Devgn and Alia Bhatt in important roles. | ఇందులో అజయ్ దేవగన్ - అలియా భట్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. | 0.905057 |
0eng_Latn | 8tel_Telu | Rashi Khanna is playing as female lead opposite Ram in this film. | ఈ చిత్రం లో రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. | 0.901705 |
0eng_Latn | 8tel_Telu | But the name of the movie has not yet been announced. | కానీ ఇప్పటిదాకా ఈ సినిమా టైటిల్ ప్రకటించలేదు. | 0.909409 |
0eng_Latn | 8tel_Telu | The trade war between the US and China is escalating. | అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. | 0.911528 |
0eng_Latn | 8tel_Telu | Harish Shankar is directing this film which is being produced by Dil Raju. | దిల్ రాజు నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే సినిమా తెరకెక్కుతోంది. | 0.918609 |
0eng_Latn | 8tel_Telu | A few more trials will be conducted in the coming days. | రాబోయే రోజుల్లో మరికొన్ని ట్రయల్స్ నిర్వహిస్తామన్నారు. | 0.944878 |
0eng_Latn | 8tel_Telu | In this case, we can solve this problem quite simply. | ఈ సందర్భంలో, మేము చాలా సులభంగా ఈ సమస్య పరిష్కరించగల. | 0.905935 |
0eng_Latn | 8tel_Telu | The video was shared on Twitter by news agency ANI. | ఈ వీడియోను ANI వార్త సంస్థ ట్విట్టర్‌లో షేర్ చేసింది. | 0.938954 |
0eng_Latn | 8tel_Telu | This phone is available in 8 GB RAM and 128 GB storage variant. | ఈ మొబైల్ ఫోన్ యొక్క 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ఈ ధర వద్ద లభిస్తుంది. | 0.930576 |
0eng_Latn | 8tel_Telu | Malaika Arora was previously married to film producer and actor Arbaaz Khan. | మలైకా అరోరా గతంలో సినీ నిర్మాత కం నటుడు అర్బాజ్ ఖాన్ ను వివాహం చేసుకున్నారు. | 0.924803 |
0eng_Latn | 8tel_Telu | Rest in the Kaluga region: description of complexes and photos | కాలుగా ప్రాంతంలో రిలాక్స్: వివరణ సముదాయాలు మరియు ఫోటోలు | 0.904565 |
0eng_Latn | 8tel_Telu | At each enterprise, a management tool such as the budgeting of revenues and expenditures (hereinafter - BDR) should be actively used. | ప్రతి సంస్థ వద్ద, ఆదాయాలు మరియు వ్యయాల (ఇటు తరువాత - BDR) బడ్జెట్ల వంటి నిర్వహణ ఉపకరణం చురుకుగా ఉపయోగించాలి. | 0.917159 |
0eng_Latn | 8tel_Telu | The film will release in Hindi, Telugu, Tamil, Malayalam and Kannada languages. | ముందుగా ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని అన్నారు. | 0.918029 |
0eng_Latn | 8tel_Telu | The phone is powered by the quad-core MediaTek Helio A22 SoC coupled with 2GB of RAM. | ఈ ఫోన్ క్వాడ్-కోర్ మీడియాటెక్ హెలియో A22 SoC చేత శక్తినిస్తుంది మరియు ఇది 2GB RAM తో జత చేయబడి ఉంటుంది. | 0.921754 |
0eng_Latn | 8tel_Telu | A massive quantity of explosives and firearms were recovered from them. | వీరి వద్దనుంచి భారీగా మందుగుండు సామగ్రగి, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. | 0.900426 |
0eng_Latn | 8tel_Telu | A case has been registered over the incident and the cause for the accident is being investigated. | ఘటనపై కేసు నమోదు చేసుకుని ఈ ప్రమాదానికి గల కారణాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. | 0.915214 |
0eng_Latn | 8tel_Telu | The 1.4-litre turbo-petrol churns out 140bhp and 242Nm of peak torque. | ఇక 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 140 బిహెచ్‌పి మరియు 242 ఎన్ఎమ్ పీక్ టార్క్ అందిస్తుంది. | 0.920627 |
0eng_Latn | 8tel_Telu | Concrete is a mixture of water, cement, sand and stone. | ఇసుక, కంకర, సిమెంటు, నీటి మిశ్రమమే కాంక్రీటు. | 0.905988 |
0eng_Latn | 8tel_Telu | Written and directed by Trivikram Srinivas, the movie is produced by S Radha Krishna under the banner Haarika & Hassine Creations. | దానయ్య, ఎస్. రాధాకృష్ణ నిర్మాతలుగా త్రివిక్రం శ్రీనివాస్ రచనా దర్శకత్వంలో హారిక & హసిని క్రియేషన్స్ బేనర్‌పై నిర్మితమైంది. | 0.905957 |
0eng_Latn | 8tel_Telu | Local legal acts specify the provisions of labor legislation regarding the characteristics of a particular employer. | స్థానిక చట్టాలు ఒక నిర్దిష్ట యజమాని యొక్క లక్షణాలు గురించి శ్రామిక చట్టం యొక్క నిబంధనలను పేర్కొంటాయి. | 0.931647 |
0eng_Latn | 8tel_Telu | The film, directed by Radha Krishna Kumar, features Prabhas in the lead role. | ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. | 0.918196 |
0eng_Latn | 8tel_Telu | The injured were taken to Narsipatnam area hospital for the treatment. | క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. | 0.910582 |
0eng_Latn | 8tel_Telu | What to do: Prepare St. John's Wort tea by boiling the dried herb or its flower in water. | ఏమి చేయాలి: ఎండిన హెర్బ్ లేదా దాని పువ్వును నీటిలో ఉడకబెట్టడం ద్వారా సెయింట్ జాన్స్ వోర్ట్ టీని సిద్ధం చేయండి. | 0.932061 |
0eng_Latn | 8tel_Telu | A wide range of options are available to select from. | నుండి ఎంచుకోవడానికి పుష్కల ఎంపికలు ఉన్నాయి. | 0.902838 |
0eng_Latn | 8tel_Telu | A case under Section 174 of the CrPC was registered, the SHO said. | సీఆర్‌పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. | 0.908687 |
0eng_Latn | 8tel_Telu | BJP leader Yeddyurappa has been sworn in as the chief minister of Karnataka. | బీజేపీ నేత యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. | 0.920864 |
0eng_Latn | 8tel_Telu | The second amino acid that is part of the collagen molecule is lysine, which is involved in the formation of bone tissue. | కొల్లాజెన్ అణువులో భాగమైన రెండవ అమైనో ఆమ్లం ఎముక కణజాలం ఏర్పడటానికి సంబంధించిన లైసిన్. | 0.907178 |
0eng_Latn | 8tel_Telu | The exam will be held at Ahmedabad, Bengaluru, Bhopal, Chandigarh, Chennai, Guwahati, Hyderabad, Kolkata, Lucknow, Mumbai, New Delhi and Thiruvananthapuram. | పరీక్షను అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, కోయంబత్తూరు, గువాహటి, హైదరాబాద్, ఇండోర్, జమ్మూ, కొచ్చి, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, న్యూదిల్లీ, పట్నా, తిరువనంతపురాల్లో నిర్వహిస్తారు. | 0.916334 |
0eng_Latn | 8tel_Telu | The bodies were shifted to the government hospital for post mortem. | మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. | 0.936927 |
0eng_Latn | 8tel_Telu | Hence the temple is also referred to as "Temple of Seven Hills". | అందువల్ల ఈ ఆలయాన్ని "ఏడు కొండల ఆలయం" అని కూడా పిలుస్తారు. | 0.909154 |
0eng_Latn | 8tel_Telu | Kangana is playing the role of Jayalalithaa in the movie. | ఈ చిత్రంలో కంగనా. . జయలలిత పాత్రలో నటిస్తోంది. | 0.9138 |
0eng_Latn | 8tel_Telu | The film is shot simultaneously in Telugu and Hindi languages. | కాగా ఈ సినిమాని తెలుగు హిందీ భాషల్లో ఒకేసారి తీస్తున్నారు. | 0.921148 |
0eng_Latn | 8tel_Telu | Its price has not been disclosed by the company yet. | దీని ధర వివరాలను మాత్రం ఇంకా సంస్థ వెల్లడించలేదు. | 0.906482 |
0eng_Latn | 8tel_Telu | Corona conditions across the state were discussed with state medical officials. | రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై వైద్యశాఖ అధికారులతో చర్చించాం. | 0.90125 |
0eng_Latn | 8tel_Telu | This decision is very justified, the vitamin starts the process of regeneration and actively participates in nutrition. | ఈ నిర్ణయం చాలా సమంజసమైనది, విటమిన్ పునరుత్పత్తి ప్రక్రియను మొదలవుతుంది మరియు చురుకుగా పోషణలో పాల్గొంటుంది. | 0.906413 |
0eng_Latn | 8tel_Telu | This movie is going to be made in Telugu, Tamil and Hindi with a budget close to 150 crores. | దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది బాషల్లో రిలీజ్ చేయనున్నారు. | 0.951312 |
0eng_Latn | 8tel_Telu | Videos and pictures from the party are going viral on social media. | ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. | 0.907358 |
0eng_Latn | 8tel_Telu | The Mumbai police tweeted urging people to dial 100 for help. | సహయం కావాల్సిన వారు 100 నెంబర్‌కు ఫోన్ చేయాలని ముంబై పోలీసులు ట్వీట్ చేశారు. | 0.908414 |
0eng_Latn | 8tel_Telu | Kalyan Krishna directs this film which is produced by Nagarjuna Akkineni. | అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. | 0.923163 |
0eng_Latn | 8tel_Telu | An audience of teachers, students and parents attended the the event. | ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. | 0.903497 |
0eng_Latn | 8tel_Telu | And did you know that the hotel-restaurant "Crystal Palace" (Russia, Tver) has its own bath? | మరియు మీరు హోటల్-రెస్టారెంట్ "క్రిస్టల్ ప్యాలెస్" (రష్యా, ట్వెర్) దాని సొంత స్నానం కలిగి తెలుసా? | 0.921555 |
0eng_Latn | 8tel_Telu | The video of this incident went viral on social media. | ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యింది. | 0.935759 |
0eng_Latn | 8tel_Telu | PM will also meet Australian Prime Minister Scott Morrison and Japanese counterpart Yoshihide Suga on the same day. | అదేరోజు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపనీస్ ప్రధాని యోషియిడే సుగాతో సమావేశం కానున్నారు. | 0.928536 |
0eng_Latn | 8tel_Telu | The cave has four floors, its total length is 2.5 kilometers. | గుహ నాలుగు అంతస్తులు కలిగి ఉంది, దీని మొత్తం పొడవు 2.5 కి. | 0.915849 |
0eng_Latn | 8tel_Telu | The curfew has been imposed in Maujpur, Jaffrabad, Chandbagh and Karawal Nagar. | జఫ్రాబాద్, మౌజ్పూర్, చాంద్ బాగ్, కరవాల్ నగర్ ప్రాంతాలలో కర్ఫ్యూ ను విధించారు. | 0.917346 |
0eng_Latn | 8tel_Telu | His parents were not present at home at the time. | ఆ సమయంలో ఇంట్లో అతని పేరెంట్స్ లేరు. | 0.922002 |
0eng_Latn | 8tel_Telu | Rajinikanth said his party would contest in the next assembly elections. | అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందని రజనీకాంత్ చెప్పారు. | 0.902902 |
0eng_Latn | 8tel_Telu | Its length is 446 kilometers, width is 16 kilometers, and depth is 1600 meters. | అది యొక్క పొడవు - 446 km, వెడల్పు - 16 కిలోమీటర్ల మరియు లోతు - 1600 మీటర్ల. | 0.964161 |
0eng_Latn | 8tel_Telu | Pawan Kalyan is currently busy with the shooting of Katamarayudu. | ప్రస్తుతం కాటమరాయుడు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు పవన్ కల్యాణ్. | 0.93768 |
0eng_Latn | 8tel_Telu | Young Tiger NTR is the chief guest at the event. | ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నాడు. | 0.932666 |
0eng_Latn | 8tel_Telu | The song has been released in Hindi, Telugu, Malayalam, Tamil, and Kannada. | తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాటను విడుదల చేస్తున్నామని వెల్లడించింది. | 0.929352 |
0eng_Latn | 8tel_Telu | Balochistan, Khyber-Pakhtunkhwa, Punjab and Sindh are the four provinces of Pakistan. | పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ ఫంక్తూంక్వా అనే నాలుగు ప్రావిన్స్‌లు పీఓకేలో ఉన్నాయి. | 0.913339 |
0eng_Latn | 8tel_Telu | He made this statement at a meeting attended by officials, civic body doctors and joint and special commissioners. | అధికారులు, పౌర సంస్థ వైద్యులు, ఉమ్మడి, ప్రత్యేక కమిషనర్లు పాల్గొన్న సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. | 0.924603 |
0eng_Latn | 8tel_Telu | Investment up to Rs 1.5 lakh is eligible for income-tax exemption. | 1.5 లక్షల వరకు పెట్టుబడులకు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. | 0.921791 |
0eng_Latn | 8tel_Telu | Subsequently, on the basis of these postulates, the main principles of the international quality system were formulated. | తదనంతరం, ఈ సిద్దాంతాలు ఆధారంగా అంతర్జాతీయ నాణ్యత వ్యవస్థలో ముఖ్య సూత్రాలు రూపొందించారు చేశారు. | 0.90227 |
0eng_Latn | 8tel_Telu | Currently, the film’s shooting is going on in Ramoji Film City. | ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. | 0.943993 |
0eng_Latn | 8tel_Telu | The match will be played at the Eden Gardens, Kolkata. | ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. | 0.916583 |
0eng_Latn | 8tel_Telu | Namrata also revealed that her son has achieved his position amongst the top 8 competitive swimmers of Telangana State. | తెలంగాణ రాష్ట్రంలోని టాప్ 8 పోటీ ఈతగాళ్ళలో తన కొడుకు స్థానాన్ని సాధించాడని కూడా నమ్రతా వెల్లడించాడు. | 0.917344 |
0eng_Latn | 8tel_Telu | A decision will be taken soon on this, he said. | త్వరలోనే దీనిపై ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. | 0.918555 |
0eng_Latn | 8tel_Telu | The movie is set to release in the year 2019. | 2019లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. | 0.900665 |
0eng_Latn | 8tel_Telu | In the season, the temperature (average daily) is about 11 ° C, it is very cold at night. | సీజన్ ఉష్ణోగ్రత (రోజువారీ సగటు) 11 ° C, చాలా చల్లని రాత్రి ఉంది. | 0.922584 |
0eng_Latn | 8tel_Telu | Candidates can apply online through the official site of NTA UGC on ugcnet. nta. nic. in. | అభ్యర్థులు ugcnet. nta. nic. in లో ఎన్‌టీఏ యూజీసీ అధికారిక సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. | 0.956557 |
0eng_Latn | 8tel_Telu | Nearly 40 lakh people were left out of the list back then. | అప్పట్లో ఆ జాబితాలో సుమారు 40 లక్షల మందిని వదిలేశారు. | 0.935462 |
0eng_Latn | 8tel_Telu | The incident had created a furore in the state then. | ఈ ఘటన అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. | 0.930125 |
0eng_Latn | 8tel_Telu | - fuel consumption for every 100 kilometers is 16.4 liters; | - ఇంధన వినియోగం 100 కిలోమీటర్ల చొప్పున 16.4 లీటర్లు; | 0.948724 |
0eng_Latn | 8tel_Telu | A daily intake of 15 g should not be exceeded. | రోజుకి 15 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. | 0.903849 |
0eng_Latn | 8tel_Telu | It has a 6-speed manual gearbox as well as a 6-speed torque converter automatic transmission. | దీనికి 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ ఉన్నాయి. | 0.902338 |
0eng_Latn | 8tel_Telu | Neeraj Chopra has become the first Indian to win a Gold for India in athletics, at Tokyo Olympics. | టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో నీరజ్ చోప్రా భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించారు. | 0.900043 |
0eng_Latn | 8tel_Telu | Before shifting to Dharwad, Ganghadhar's family hoisted the flag in front of their home in their native place Nalatwad village. | గంగాధర్ కుటుంబం తమ నివాసాన్ని ధార్వాడ్‌కు మార్చుకునేముందు. . తమ స్వగ్రామమైన నలత్వాడ్ గ్రామంలో ఈ జెండాను ఎగురవేశారు. | 0.904365 |
0eng_Latn | 8tel_Telu | He won multiple gold medals in Olympics: 1928, 1932, 1936. | 1928,1932 మరియు 1936 సంవత్సరాల్లో జరిగిన ఒలింపిక్స్‌లో ఆయన బంగారు పతకాల్ని సాధించారు. | 0.916471 |
0eng_Latn | 8tel_Telu | The film will be released in Telugu along with Tamil, Hindi, Kannada and Malayalam languages. | తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల అవుతుంది. | 0.9673 |
0eng_Latn | 8tel_Telu | Three cases have been registered in connection with the incident. | ఈ ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. | 0.918637 |
0eng_Latn | 8tel_Telu | Devi Sri Prasad is composing the music of this film. | ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. | 0.929332 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.