lang_code
large_stringclasses
12 values
source
large_stringclasses
13 values
english_sentence
large_stringlengths
2
1.04k
indic_sentence
large_stringlengths
4
1.1k
score
float64
0
5
lang
large_stringclasses
12 values
te
Indiccorp
The High Court accepted the petition for hearing.
పిటిషన్‌ను విచారణ చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది.
5
en-te
te
Indiccorp
The High Court ordered halting of the process.
అమలు నిలిపివేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
5
en-te
te
Indiccorp
The MIM president and Hyderabad MP Asaduddin Owaisi has voiced concern over it.
హైదరాబాద్‌ మెట్రో రైలు యాజమాన్యంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
1.5
en-te
te
Indiccorp
The MMA opposed the move.
ఎంఐఎం మాత్రం ఈ తీర్మానాన్ని వ్యతిరేకించింది.
5
en-te
te
Indiccorp
The Pandeshwar police have arrested Rohan Prasad.
దీంతో బంజారాహిల్స్‌ పోలీసులు రవిప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు.
2.5
en-te
te
Indiccorp
The Sena never said we will hack trees in Priyadarshini Garden for the memorial.
స్మారక నిర్మాణం కోసం ప్రియదర్శిని గార్డెన్‌లో చెట్లను నరికివేస్తామని సేన ఎన్నడు చెప్పలేదు.
5
en-te
te
Indiccorp
The State Government has made all the required arrangements.
అత్యవసరచికిత్స చేసేందుకు అన్నిరకాల సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
5
en-te
te
Indiccorp
The TRS party was formed with the sole aim carving out a separate Telangana state.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం మొదలు టీడీపీ ఉనికి లేకుండా చేయాలన్నది టీఆర్ఎస్ వ్యూహం.
3
en-te
te
Indiccorp
The US-China trade war
అమెరికా, చైనా మధ్య ముదిరిన ట్రేడ్ వార్
5
en-te
te
Indiccorp
The actor simply denied.
నటుడు కేవలం అయిపోయిన చూసారు.
2.75
en-te
te
Indiccorp
The ball travelled straight into Krunal Pandya’s hands only to pop out to roll over the boundary.
సులువుగా అందుకోవాల్సిన క్యాచ్‌ని తొందరలో కృనాల్‌ పాండ్య చేతుల్ని తాకి బౌండరీకి వెళ్లింది.
5
en-te
te
Indiccorp
The bodies were shifted to hospital for postmortem.
మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
5
en-te
te
Indiccorp
The child didn’t suffer any injury.
ఆ బాలుడికి ఎలాంటి గాయాలు కాలేదు.
5
en-te
te
Indiccorp
The child fell seriously ill soon afterwards.
అనంతరం శిశువుకు జన్మనిచ్చిన కృతిక తీవ్ర అస్వస్థతకు గురైంది.
2.67
en-te
te
Indiccorp
The count began.
క్యాటరింగ్‌ మొదలుపెట్టింది.
1.67
en-te
te
Indiccorp
The court accepted the request.
దీంతో కోర్టు పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది.
4
en-te
te
Indiccorp
The crime has not been solved.
నేరాన్ని వెలికితీయలేక పోయారు.
5
en-te
te
Indiccorp
The film also features Tamil star Vijay Sethupati.
ఇక తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
5
en-te
te
Indiccorp
The film has been directed by Sandeep Vanga.
సందీప్ వంగా దర్శకత్వం లో ఈ మూవీ తెరకెక్కింది.
5
en-te
te
Indiccorp
The film is doing well in the Telugu states as well as the USA.
ఈ చిత్రం మొదటి నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు యూఎస్ లో కూడా మంచి మంచి వసూళ్లను రాబడుతుంది.
5
en-te
te
Indiccorp
The film stars Lavanya Tripathi as the heroine.
సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది.
5
en-te
te
Indiccorp
The film was a huge hit.
ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది.
5
en-te
te
Indiccorp
The film was released internationally.
ఈ చిత్ర ఇంటర్నేషనల్ వెర్షన్ త్వరలో విడుదల కాబోతోంది.
4.5
en-te
te
Indiccorp
The film will be produced by Mythri Movie Makers.
మైత్రి మూవీ మేకర్స్ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు.
5
en-te
te
Indiccorp
The film will be released in Telugu, Hindi, Tamil, Malayalam and Kannada, besides other Indian languages.
మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేశారు కానీ. . ఇతర భాషల్లో కనీస స్థాయిలో కూడా స్పందన కనిపించడం లేదు.
4.33
en-te
te
Indiccorp
The film will mostly be shot in Europe.
ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం యూరప్ లో చిత్రీకరించాల్సి ఉంటుందట.
5
en-te
te
Indiccorp
The film will release in Telugu too.
తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేస్తారట.
5
en-te
te
Indiccorp
The first four characters of the IFSC code are alphabets denoting the name of the bank.
ఏడు అంకెలలోని మొదటి నాలుగు అంకెలు ఐఎంపీఎస్ ను అందించే బ్యాంకు ప్రత్యేక గుర్తింపు కోడ్ ను సూచిస్తాయి.
2
en-te
te
Indiccorp
The hard work of the party workers has borne fruits.
పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నింపే చర్యలు చేపట్టారు.
3
en-te
te
Indiccorp
The hospital was destroyed, and so were schools and colleges.
గాలివాన ఆ సమయంలో ఒక తరగతి, అలాగే ఆసుపత్రిలో ఉన్నారు రెండు పాఠశాలలు, నాశనం.
2.33
en-te
te
Indiccorp
The iQube scooter has two riding modes – economy and power.
ఈ కమ్యూటర్ మోటార్ సైకిల్ రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది: కిక్-స్టార్ట్ మరియు ఎలక్ట్రిక్-స్టార్ట్.
2.33
en-te
te
Indiccorp
The incident has taken place at KPHB colony in Hyderabad .
ఈ సంఘటన హైదరాబాదులోని కేపీహెచ్‌బీ కా లనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చేసుకుంది.
5
en-te
te
Indiccorp
The incident took place at Bodhan town of Nizamabad district.
మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలం నర్సాతండాలో ఈ ఘటన చోటు చేసుకొంది.
2
en-te
te
Indiccorp
The labour market has also been deregulated.
ఆ దేశ ఉద్యోగ మార్కెట్‌ కూడా మెరుగుపడింది.
5
en-te
te
Indiccorp
The majority of cases have been reported in GHMC limits.
ఇప్పటి వరకు నమోదు అయిన కేసుల్లో అత్యధికం జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదు కావడం గమనార్హం.
5
en-te
te
Indiccorp
The movie grossed a huge profit.
ఆ సినిమా తీవ్ర నష్టాలను చవి చూసింది.
3
en-te
te
Indiccorp
The movie was in continuation of the previous one.
అంతకు ముందు ఏం జరిగిందన్నదే చిత్ర కథాంశం.
5
en-te
te
Indiccorp
The movie will hit the screens soon.
త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి రానుంది.
3
en-te
te
Indiccorp
The name of the film is still not decided.
ఈ సినిమాకి ఇంకా పేరు నిర్ణయించలేదు.
5
en-te
te
Indiccorp
The next morning the girl’s mother came to his house.
ఆ మరునాడు ఉదయం చిన్నారి తల్లి వద్దకు చేరింది.
3
en-te
te
Indiccorp
The officials were shocked.
దీంతో అధికారులంతా అలెర్ట్ అయ్యారు.
4
en-te
te
Indiccorp
The old building has also been repaired.
పాత వాటికి కూడ మరమ్మత్తులు చేపట్టినట్లు చెప్పారు.
5
en-te
te
Indiccorp
The photo has gone viral on social media.
ఆ ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది.
5
en-te
te
Indiccorp
The police did not spare even the teachers.
ఉపాధ్యాయురాలిని కాపాడేందుకు పోలీసులు చిన్న ప్రయత్నం కూడా చేయలేదు.
3
en-te
te
Indiccorp
The politics of vote banks has further aggravated the problem.
ఓటు బ్యాంకు రాజకీయాలకు విలువనిచ్చే వరుస ప్రభుత్వాలు తాత్సారం చేస్తు రావడంతో సమస్య జటిలమవుతూ వచ్చింది.
5
en-te
te
Indiccorp
The probe panel includes Justice Rekha, a former Bombay High Court judge and former CBI director Karthikeyan.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సిర్పూర్‌కర్‌, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రేఖా ప్రకాశ్‌, సీబీఐ మాజీ డైరెక్టర్‌ కార్తికేయ ఈ కమిషన్‌లో సభ్యులుగా ఉన్నారు.
4
en-te
te
Indiccorp
The programme ended with the national anthem.
జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ముగించారు.
5
en-te
te
Indiccorp
The reason is unknown.
అందుకు కారణం తెలియదు.
5
en-te
te
Indiccorp
The recent cases...
ఇటీవల ఈ కేసు. . .
4.33
en-te
te
Indiccorp
The results were declared in the evening.
సాయంత్రం ఫలితాలు వెల్లడించారు.
5
en-te
te
Indiccorp
The shooting of the film is still underway.
ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది.
5
en-te
te
Indiccorp
The three suspended members include K Atchannaidu, Gorantla Butchaiah Chowdary and Nimmala Ramanaidu.
సస్పెండ్ అయినవారిలో శాసనసభాపక్ష ఉపనాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,అచ్చెన్నాయుడు,నిమ్మల రామానాయుడు ఉన్నారు.
5
en-te
te
Indiccorp
The top leaders, especially BJP state president Kanna Lakshminarayana, is frequently touring in Kadapa district welcoming leaders from other parties to join BJP.
స్థానిక నేతలతో పాటు. . వివిధ జిల్లాల నాయకులు కూడా కడప దర్గాను సందర్శించుకుంటున్నారు.
1
en-te
te
Indiccorp
The video was posted by Cricket Australia on their official Twitter handle.
ఇందుకు సంబంధించిన వీడియోని ఆస్ట్రేలియా క్రికెట్ వెబ్‌సైట్ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో ఇది వైరల్ అయింది.
4.5
en-te
te
Indiccorp
The water grid, which will be operated by Andhra Pradesh Drinking Water Supply Corporation, will supply safe drinking water to 4.84 crore people.
ఏపీ డ్రింకింగ్‌ వాటర్‌ సరఫరా కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో వాటర్‌ గ్రిడ్‌ చేపట్టి 4.84 కోట్ల మంది ప్రజలకు రక్షిత తాగునీరు అందించనున్నారు.
5
en-te
te
Indiccorp
Their repayments are made in the form of EMIs.
ఈఎంఐల రూపంలో దీన్ని తిరిగి చెల్లించాలి.
5
en-te
te
Indiccorp
Then stir well.
తరువాత బాగా కలపాలి.
5
en-te
te
Indiccorp
There are 25 Lok Sabha constituencies in Andhra Pradesh.
దీంతో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలే ఉన్నాయి.
4.33
en-te
te
Indiccorp
There are 90 constituencies in the state assembly.
రాష్ట్రంలో 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
5
en-te
te
Indiccorp
There is no doubt about this.
ఈ విషయంలో అనుమానం లేదు.
5
en-te
te
Indiccorp
There is no story in the film.
సినిమాల్లో కథ ఉండదు.
5
en-te
te
Indiccorp
There is no trial in a court.
కోర్టులో ఎటువంటి లిటిగేషన్‌ లేదు.
3
en-te
te
Indiccorp
There was an argument between them.
దీంతో వారిమధ్య వాగ్వాదం జరిగింది.
5
en-te
te
Indiccorp
There were hundreds of them.
దీనిలో వందల సంఖ్యలో మొసళ్లు ఉండేవి.
4
en-te
te
Indiccorp
There's no difference.
ఏ మాత్రం తేడాలేదు.
5
en-te
te
Indiccorp
There’s a lot of effort behind this.
దీని వెనకాల ఆయన కృషి ఎంతో వుంది.
5
en-te
te
Indiccorp
There’s nothing more than that.
అంతకన్నా ఏమి లేదు.
5
en-te
te
Indiccorp
These events will take place at different venues across the city.
నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనల వివరాలిలా ఉన్నాయి. .
3
en-te
te
Indiccorp
They accused him of sexual assault.
ఈ క్రమంలో తనపై అత్యాచారం జరిగిందంటూ ఆరోపణలు చేశాడు.
5
en-te
te
Indiccorp
They also appealed chemists not to sell drugs without proper prescription.
అలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయాలు చేస్తే చర్యలు చేపడతామని కెమిస్ట్‌లకు హెచ్చరికలు జారీ చేసింది.
5
en-te
te
Indiccorp
They attacked each other with knives.
గంజాయి మత్తులో పరస్పరం కత్తులతో దాడి పాల్పడ్డారు. .
5
en-te
te
Indiccorp
They fell unconscious immediately after consuming it.
ఇంజెక్షన్ చేసిన కాసేపటికే వారు నిద్రలోకి జారుకున్నారు.
2
en-te
te
Indiccorp
They have to be together.
వారు ఒకరితో ఒకరు కలిసి ఉండాలి.
5
en-te
te
Indiccorp
They later threw the girl on a deserted street.
తరువాత నడిరోడ్డుపై బాలికను పడేసి వెళ్లిపోయారు.
5
en-te
te
Indiccorp
They took her to the police station and lodged a complaint.
పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి ఆమె సమస్యపై ఫిర్యాదు తీసుకున్నారు.
3
en-te
te
Indiccorp
This includes beta-carotene, Vitamin C, as well as various flavonoids and polyphenols.
ఇది విటమిన్ సిలో ఎక్కువగా ఉంటుంది మరియు ఇది లుటీన్, బీటా-కెరోటిన్ మరియు అనేక ఖనిజాలను కలిగి ఉంటుంది.
4.33
en-te
te
Indiccorp
This is a basic requirement.
ఈ తన ప్రాథమిక అవసరాలను ఉంది.
5
en-te
te
Indiccorp
This is a world record for becoming a mother at the oldest age.
ప్రపంచంలో ఈ ఫీట్ చేసిన అత్యంత పెద్ద వయస్కురాలిగా రికార్డు కొట్టేసింది.
3
en-te
te
Indiccorp
This is but one example.
ఇదొక ఉదాహరణ మాత్రమే.
5
en-te
te
Indiccorp
This one has also earned the UNESCO World Heritage status.
వీటికి ఉన్న చరిత్ర ఆధారంగా ఇవి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపును కూడా పొందాయి.
5
en-te
te
Indiccorp
This requires a relook.
ఇది ఒక రీబూట్ అవసరం.
2.5
en-te
te
Indiccorp
This song is recorded by Sooranna & Saketh and penned by Vijay Kumar Bhalla.
శ్రీకాకుళం యాసలో సాగే ఈ పాటను విజయ్ కుమార్ రచించగా. . సాకేత్ కొమందురి, సూరన్న ఆలపించారు.
5
en-te
te
Indiccorp
This was recorded by the CCTV cameras placed on the street.
ఇదంతా రోడ్డు పక్కన ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డైంది.
5
en-te
te
Indiccorp
Those having symptoms of the disease should consult a doctor soon.
వ్యాధి లక్షణాలు ఉన్న వారు ఆసుపత్రి వైద్యులను సంప్రదించాలని సూచించారు.
5
en-te
te
Indiccorp
Thus it is important to get regular checkups done.
అందువల్ల క్రమమైన దంత తనిఖీలు ముఖ్యమైనవి.
2.5
en-te
te
Indiccorp
Time running out for babu
బాబుకు టైం దగ్గర పడింది…
5
en-te
te
Indiccorp
Today’s schedule:
ఈ రోజు షెడ్యూల్‌:
5
en-te
te
Indiccorp
Together, they helped the evolution of a diverse and dynamic American culture.
మరియు అన్ని ఈ కలిసి ఒక ఏకైక బహుళ సాంస్కృతిక అభివృద్ధికి దోహదపడింది.
3
en-te
te
Indiccorp
Trusting nobody.
. ఎవ్వరు నమ్మరు.
5
en-te
te
Indiccorp
Try again and again.
మళ్లీ మళ్లీ, మళ్ళీ ప్రయత్నం చేయరు.
5
en-te
te
Indiccorp
Two TRS leaders join Congress party
టీఆర్‌ఎస్‌లో చేరిన దేవరకద్ర కాంగ్రెస్‌ నేతలు
1.75
en-te
te
Indiccorp
Two heroes.
ఇద్దరు హీరోలు .
5
en-te
te
Indiccorp
Two police personnel were killed in the incident.
ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు చనిపోయారు.
5
en-te
te
Indiccorp
US President Donald Trump has also condemned the attack.
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ కూడా పుల్వామా దాడిపై పాక్‌ను తప్పుపట్టారు.
4.5
en-te
te
Indiccorp
US President Donald Trump has recently been critical of the Fed for raising rates.
ఈ మధ్యకాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫెడ్‌ అనుస రిస్తున్న వడ్డీరేట్ల పెంపు విధానాలపట్ల అసంతృ ప్తిని వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే.
5
en-te
te
Indiccorp
US President Donald Trump is set to land in India shortly.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరికొద్ది సేపట్లో భారతలో అడుగుపెట్టనున్నారు.
5
en-te
te
Indiccorp
Union minister Shripad Naik was seriously hurt in an accident in Karnataka.
మంత్రి శ్రీపాద్ నాయక్ తీవ్రంగా గాయపడ్డారు.
4.33
en-te
te
Indiccorp
Vijay has taken on a dual role in the film.
చిత్రంలో హీరో విజయ్ డ్యూయల్ రోల్ పోషించాడు.
5
en-te
te
Indiccorp
Virat Kohli (Captain), Rohit Sharma (vice-captain), Shikhar Dhawan, KL Rahul, Ambati Rayudu, Manish Pandey, MS Dhoni (wicket-keeper), Rishabh Pant, Ravindra Jadeja, Yuzvendra Chahal, Kuldeep Yadav, Mohammed Shami, Khaleel Ahmed, Umesh Yadav
విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, అంబటి రాయుడు, రిషభ్‌ పంత్‌, ఎంఎస్‌ ధోని, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చహల్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షవిూ, ఖలీల్‌ అహ్మద్‌
4.5
en-te
te
Indiccorp
We are not saying there is no need for IPL.
ఇక ఐపీఎల్ అంటే చెప్ప‌వ‌ల్సిన అవ‌స‌రంలేదు.
3.67
en-te