sentence1 stringlengths 3 704 | sentence2 stringlengths 9 661 | lang stringclasses 112
values |
|---|---|---|
నువ్వు ఇంకా ఎందుకు నిద్రపొవట్లేదు.
| Why are you still not sleeping?
| tel-eng |
ఇది నేను అరటిపండు తింటూ ఉండగా.
| This is me eating a banana.
| tel-eng |
నువ్వు ఈ చుట్టుపక్కల నివసిస్తున్నావా?
| Do you live in this neighborhood?
| tel-eng |
నేను ఈసారికి వదిలేస్తాను
| I'll let it go this time.
| tel-eng |
చూపుకి వెలుపల, మనసుకి వెలుపల
| Out of sight, out of mind.
| tel-eng |
ఆది ఒక పార్టీ.
| That's a party.
| tel-eng |
భయపడాల్సిన కారణం ఏమీ లేదు.
| There's no reason to be afraid.
| tel-eng |
ఒక పిల్లి డెస్క్ కింద నుండి బయటకు వచ్చింది.
| A cat came out from under the desk.
| tel-eng |
మనం ఆ అవకాశం తీసుకుందాం
| Let's take that chance.
| tel-eng |
ఆవిడకి పిల్లలు లేరు
| She has no children.
| tel-eng |
అరటిపళ్ళు రుచికరంగా ఉంటాయి.
| Bananas are delicious.
| tel-eng |
నేను ఈదటం ఎంతో తొందరగా మొదలుపెడతాను.
| I'll start swimming very soon.
| tel-eng |
టామ్ గర్ల్‌ఫ్రెండ్ తనని వదిలేస్తానని బెదిరించింది.
| Tom's girlfriend threatened to leave him.
| tel-eng |
అక్కడ మంచి నీళ్లు ఉన్నాయా ?
| Is there water there?
| tel-eng |
సముద్రంలో ద్వీపాలు ఉన్నాయి.
| There are islands in the sea.
| tel-eng |
నేను బర్మీస్ భాషను నేర్చుకుంటున్నాను.
| I'm learning the Burmese language.
| tel-eng |
నాకు ఇప్పుడు మాట్లాడేంత సమయం లేదు
| I don't have time to talk right now.
| tel-eng |
మేరీ పార్టీ కోసం కొత్త డ్రెస్ కొన్నది.
| Mary bought a new dress for the party.
| tel-eng |
నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్లున్నావ్
| You seem very happy.
| tel-eng |
ఆవిడ చేతులు, కాళ్ళు పొడవుగా ఉంటాయి
| Her arms and legs are long.
| tel-eng |
నువ్వు సిగ్గు పడాల్సిన అవసరం లేదు
| You have no need to be ashamed.
| tel-eng |
మళ్ళీ ఎప్పుడు వస్తావు?
| When will you next visit?
| tel-eng |
ఇది ఒక వాక్యం కాదు.
| This is not a sentence.
| tel-eng |
నేను అంగీకరించను
| I don't accept it.
| tel-eng |
దగ్గరలో వున్న బస్ స్టాప్ ఎక్కడో కొంచెం చెప్తావా
| Can you tell me where the nearest bus stop is?
| tel-eng |
అతన్ని అక్కడ ఉండనివ్వు
| Let him stay there.
| tel-eng |
వాళ్లెవరు రాలేదు
| None of them are present.
| tel-eng |
ఈ పెన్సిళ్లు ఒకే రంగులో ఉన్నాయి
| These pencils are the same color.
| tel-eng |
నువ్వు గట్టిగా మాట్లాడాలి
| You must speak in a loud voice.
| tel-eng |
నీ కలం ఏది ?
| Which is your pen?
| tel-eng |
ఇదంతా నీ తప్పు కాదు
| It's not all your fault.
| tel-eng |
లత స్కూల్ నుండి వచ్చిందా?
| Has Lata come from school?
| tel-eng |
స్టేషన్ దగ్గర్లో వుంది
| The station is nearby.
| tel-eng |
వాళ్ళు ఒక పాట పాడతారు
| They will sing a song.
| tel-eng |
ఆ పైన ఇంకేమైనా చెప్పేది వుందా ?
| Do you have anything further to say?
| tel-eng |
ఆవిడ పిల్లిని భయపెట్టి తరిమేసింది .
| She scared the cat away.
| tel-eng |
ఈ సాక్స్ ఉతికినప్పుడు సాగవు
| These socks don't stretch when you wash them.
| tel-eng |
మనం నమ్మదగిన వాళ్ళనే పనిలోకి తీసుకోవాలి
| We need to hire people we can trust.
| tel-eng |
ఒకటి, రెండు, ముడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిదు, పది.
| One, two, three, four, five, six, seven, eight, nine, ten.
| tel-eng |
జిరాఫీలు ఎందుకు పాడలేవు ?
| Why can't giraffes sing?
| tel-eng |
మేము రోజుల తరబడి నిద్రపోలేదు
| We haven't slept in days.
| tel-eng |
అతడు తన చేతులకి అంటిన రక్తాన్ని కడిగేసాడు
| He washed the blood off his hands.
| tel-eng |
ఒక్క దెబ్బకి రెండు పిట్టలు
| Killing two birds with one stone
| tel-eng |
కొన్ని కుక్కలు బ్రతికే ఉన్నాయి
| Some of the dogs are alive.
| tel-eng |
ఆమె చల్ల గాలి పీల్చింది .
| She breathed in the cold air.
| tel-eng |
సమయం ఎంత అయ్యింది?
| What time is it?
| tel-eng |
నువ్వు బొద్దుగా వున్నావు
| You are chubby.
| tel-eng |
నువ్వు ఎప్పుడైనా పారిస్ వెళ్ళావా?
| Have you ever been to Paris?
| tel-eng |
నువ్వు అది చూసావా ?
| Can you see that?
| tel-eng |
ఇది చైనీసా లేక జపనీసా ? ఇది కొరియన్
| "Is this Chinese or Japanese?" "It's Korean."
| tel-eng |
నువ్వు అది చెయ్యమని నా సలహా
| I suggest you do that.
| tel-eng |
సహాయం చాలా ఆలస్యముగా వచ్చింది
| Help came too late.
| tel-eng |
అది చాలా ఆసక్తికరంగా ఉన్నట్లు ఉంది
| That sounds really interesting.
| tel-eng |
నేనెప్పుడూ జపాన్ వెళ్ళలేదు
| I've never been to Japan.
| tel-eng |
నువ్వు భోజనం ఇక్కడ ఈ గదిలో తినొచ్చు
| You can eat lunch here in this room.
| tel-eng |
నాకు ఏమీ అవసరంలేదు.
| I don't need anything.
| tel-eng |
ఈ బొమ్మ ఎలా వేశావు ?
| How did you draw this picture?
| tel-eng |
పిల్లలకి కేక్ అంటే ఇష్టం
| Children are fond of cake.
| tel-eng |
ఇంగ్లీషు బాగా మట్లాడటం కష్టం
| It's difficult to speak English well.
| tel-eng |
అతను ఆమెకి పుస్తకాల అర తయారు చేసాడు
| He made her a bookshelf.
| tel-eng |
అతడు స్త్రీలాగా వస్త్రాలను ధరించాడు.
| He dressed up as a woman.
| tel-eng |
ఆమెకి అబద్దం ఎందుకు చెప్పావు ?
| Why did you lie to her?
| tel-eng |
ఆమె ముప్పై ఏళ్ళ పాటు సంగీతం నేర్పిస్తుంది
| She taught music for thirty years.
| tel-eng |
నా పుస్తకం ఎక్కడ పెట్టావ్?
| Where did you put my book?
| tel-eng |
ఈ మొక్కకి కొన్ని కాలిన ఆకులు వున్నాయి
| This plant has some burnt leaves.
| tel-eng |
వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు
| I don't know where they are.
| tel-eng |
చలనచిత్రం మొదలు అవ్వబోతుంది
| The movie's about to start.
| tel-eng |
నిన్నే కాదు నన్ను కూడా నిందించాల్సి వుంది
| Not only you but I also was to blame.
| tel-eng |
నిన్ను ఇక్కడ ఇంకా ఎక్కువ సమయం వుంచలేను
| I can't keep you here any longer.
| tel-eng |
మీరు ఎలా వున్నారు?
| How are you?
| tel-eng |
నువ్వు ఈత కొట్టడానికో లేక చేపలు పట్టడానికో వెళ్ళొచ్చు
| You may go swimming or fishing.
| tel-eng |
శుభ అంతర్జాతీయ మహిళల దినోత్సవం!
| Happy International Women's Day!
| tel-eng |
టామ్ చెసింది విని మేరీ విరుచుకుపడింది
| Mary freaked out when she heard what Tom had done.
| tel-eng |
మేరీ నీకు అబద్దం చెప్పి వుండేది, కాని చెప్పలేదు
| Mary could've lied to you, but she didn't.
| tel-eng |
దయచేసి ఇంకొంచం కాఫీ ఇవ్వరా.
| More coffee, please.
| tel-eng |
ఇది నన్ను చాలా బాధ పెట్టింది
| This made me very sad.
| tel-eng |
మనం తనని వదిలించుకోవాలి
| We should get rid of her.
| tel-eng |
ఆమె ఎంత పొడుగు ?
| How tall is she?
| tel-eng |
మేము వినాలని అనుకుంటున్నాం
| We want to hear it.
| tel-eng |
ఆమె బల్ల మీద కూర్చుంది .
| She sat on the bench.
| tel-eng |
వొంట్లో ఎలా వుంది
| Are you feeling OK?
| tel-eng |
అది నిజంగా అంత చెడ్డదా ?
| Was it really that bad?
| tel-eng |
ఏమైనా అవుతుందని ఇంకా భయపడుతున్నావా ?
| Are you still afraid something might happen?
| tel-eng |
ఇది చెయ్యడానికి సిద్దంగా వున్నావా
| Are you prepared to do this?
| tel-eng |
నేను అతన్ని ఎప్పుడూ చూడలేదు
| I never actually saw him.
| tel-eng |
మా అక్కకి టెన్నిసంటే పిచ్చి
| My sister is crazy about tennis.
| tel-eng |
నేనింక నీతో మాట్లాడదల్చుకోవట్లేదు
| I don't want to talk to you anymore.
| tel-eng |
నేను ఎన్ని భాషలు మట్లాడుతానని తను అడిగింది
| She asked me how many languages I spoke.
| tel-eng |
అతను నన్ను తాకాడు
| He touched me.
| tel-eng |
నువ్వు ఏం చెప్తున్నావు ?
| What are you saying?
| tel-eng |
నేను ఒక ఫోన్ చేసుకోవచ్చా ?
| Can I make a phone call?
| tel-eng |
మా నాన్న ప్రస్తుతం ఇంటి దగ్గర లేడు
| My dad is not at home for the moment.
| tel-eng |
పొగ తాగడం ఎప్పుడు ఆపేశావ్?
| When did you quit smoking?
| tel-eng |
నాకు గంట మోగటం వినపడింది
| I heard the bell ring.
| tel-eng |
నేను వచ్చే స్టాపు లో దిగుతాను
| I'm getting off at the next bus stop.
| tel-eng |
అది నా తప్పు కాదు.
| It wasn't my fault.
| tel-eng |
ఆటను చెప్పేది ఏం అర్ధం పర్థం లేకుండా ఉంది
| What he says makes no sense at all.
| tel-eng |
అతడు నాకన్నా మూడు రెట్లు ఎక్కువ సంపాదిస్తాడు
| He earns three times as much as I.
| tel-eng |
నీ పళ్ళు రోజూ తోముకో
| Brush your teeth every day.
| tel-eng |
నువ్వు మాములుగా ఏడు కు ముందే టిఫిన చెస్తావా?
| Do you usually eat breakfast before seven?
| tel-eng |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.