sentence1 stringlengths 3 704 | sentence2 stringlengths 9 661 | lang stringclasses 112
values |
|---|---|---|
రా, నీకు కూడా కొంచెం పెడతా
| Come, I'll serve some for you.
| tel-eng |
ఆ పిల్లవాడు ఒక చిన్న రాక్షషుడు
| That kid is a little demon.
| tel-eng |
పని దాదాపుగా అయిపోయింది
| The work is almost done.
| tel-eng |
నిన్న రాత్రికి నన్ను నిజంగా క్షమించు
| I'm really sorry about last night.
| tel-eng |
నా అంతట నేనే చేయగలిగి వుండాల్సింది
| I should've been able to do that by myself.
| tel-eng |
నువ్వు ఒక్కసారిగా రావాలి
| You have to come at once.
| tel-eng |
నువ్వు చేయగలవు
| Yes, you can.
| tel-eng |
ఈ రోజు ఇంకా అయిపోలేదు
| The day is not over yet.
| tel-eng |
మేము అది కావాలని చేశాం
| We did that deliberately.
| tel-eng |
మధ్యాహ్నం మొత్తం లేదా ఇంకా ఎక్కువ సమయం పట్టొచ్చు
| It's going to take all afternoon and maybe more.
| tel-eng |
ఆటను ఒక గొప్ప కవే కాదు మంచి వైద్యుడు కూడా
| He was a great poet as well as a doctor.
| tel-eng |
అతను మా అబ్బాయి
| He's my son.
| tel-eng |
నా తల నొప్పిపుడుతుంది
| My head hurts.
| tel-eng |
నీకు ఎప్పుడైనా గుండెపోటు వచ్చిందా
| Have you ever had a heart attack?
| tel-eng |
నువ్వు ఎలా వస్తున్నావ్?
| How are you coming?
| tel-eng |
స్టేషన్కు ఎన్ని గంటలకు వెళ్ళాలి ?
| At what time should we go to the station?
| tel-eng |
నేను మాట్లాడటం మొదలుపెట్టాను
| I began to speak.
| tel-eng |
పసిపాప పాల కోసం ఏడుస్తుంది
| The baby is crying for milk.
| tel-eng |
ఆవిడ ఇంకా ఎక్కువ చెప్పడానికి ఒప్పుకోవట్లేదు
| She refuses to say more about it.
| tel-eng |
సాదారణంగా అది చేసేది నేనే
| I'm usually the one who does that.
| tel-eng |
ఎక్కడ నొప్పి పుడుతుందో నాకు చూపించు
| Show me where it hurts you.
| tel-eng |
అది అంత సులభం ఏం కాదు
| It actually isn't that simple.
| tel-eng |
ఇది చాలా తెలివితక్కువ ప్రశ్న
| This is a pretty stupid question.
| tel-eng |
కోపమొచ్చిందా ?
| Are you mad?
| tel-eng |
నాకు తెలుసు అతను వస్తాడు
| I'm sure he will come.
| tel-eng |
తన గుండె కొట్టుకుంటూనే ఆమె తలుపు తీసింది
| With her heart pounding, she opened the door.
| tel-eng |
నేను జపనీస్ మాట్లాడను
| I don't speak Japanese.
| tel-eng |
నన్ను సహాయం అడగడానికి ఏం సందేహ పడొద్దు
| Don't hesitate to ask me for help.
| tel-eng |
ఆమె వైద్యురాలు కాదు
| She's not a doctor.
| tel-eng |
నేను అనుకునేది అది ఉపయోగపడదు
| I think that won't help.
| tel-eng |
అతను పెట్టేసాడు
| He hung up.
| tel-eng |
మేము ఎవరము ?
| Who are we?
| tel-eng |
నాకు తెలిసినంత మటుకు తనకింకా పెళ్లి కాలేదు.
| As far as I know, she's not yet married.
| tel-eng |
టామ్ చాలా భయపడ్డాడు.
| Tom was very scared.
| tel-eng |
నీకు బాగోలేదని విన్నాను
| I heard you were sick.
| tel-eng |
నాకు మళ్ళా ఆకలి వేస్తుంది
| I'm hungry again.
| tel-eng |
మేము నిన్న బాస్కెట్ బాల్ ఆడాము
| We played basketball yesterday.
| tel-eng |
అది ఇక్కడ చెయ్యడానికి నాకు అనుమతి లేదు
| I'm not allowed to do that here.
| tel-eng |
నేను ఇంకేం కోల్పోతాను ?
| What else I can lose?
| tel-eng |
అది అంత తేలిక కాదు, తెలుసా
| That wasn't easy, you know.
| tel-eng |
నాకు అది తట్టింది
| I've thought of that.
| tel-eng |
అది చాలా విలువైనది
| It's very valuable.
| tel-eng |
అతడు రాముడు.
| He is Ramudu.
| tel-eng |
నువ్వు చాల త్వరగా వచ్చావు
| You've arrived very early.
| tel-eng |
నేను కాఫీ తాగాను
| I drank coffee.
| tel-eng |
ముసలివాళ్లు నెమ్మదిగా నడుస్తారు
| Old people walk slowly.
| tel-eng |
నేను నువ్వైతే ఈరోజు అక్కడికి వెళ్ళను
| I wouldn't go there today if I were you.
| tel-eng |
తన దగ్గర రెండు పెన్సిళ్ళు వున్నాయి. ఒకటి పొడుగు ఇంకోటి పొట్టి
| He has two pencils. One is long and the other one is short.
| tel-eng |
ఆమె భయంతో తెల్లబోయింది
| She was pale with fear.
| tel-eng |
నీకు ఏ రంగు అంటే ఇష్టం , నీలమా లేక పచ్ఛా ?
| Which color do you prefer, blue or green?
| tel-eng |
ఎవరు గెలిచారో నాకు తెలియదు
| I don't know who won.
| tel-eng |
అతను పిల్లలకి స్పానిష్ నేర్పుతున్నాడు
| He is teaching Spanish to the children.
| tel-eng |
మాకు ఫ్రెంచి అర్ధం కాదు
| We don't understand French.
| tel-eng |
నేను వాడిని నమ్మను
| I don't trust that guy.
| tel-eng |
ఏం చెయ్యాలన్నా మనకి డబ్బులు కావాలి
| We need money to do anything.
| tel-eng |
ఈ రాత్రి బయటకి వెళ్లి తిందామా ?
| How about going out to eat tonight?
| tel-eng |
నేను ఇంటికి పరిగెత్తాను
| I ran home.
| tel-eng |
ఇంకేమి మిగల్లేదు
| There was nothing left.
| tel-eng |
నువ్వు నాన్న అయినప్పుడు నీకు అర్ధం అవుతుంది
| When you're a father, you'll understand.
| tel-eng |
భోజనం చేశావా ?
| Have you finished your meal?
| tel-eng |
నీ గది అంకె ఎంత ?
| What's your room number?
| tel-eng |
నేను చాలా జాగ్రత్తగా ఉంటాను
| I'll be very careful.
| tel-eng |
పెట్టె లో ఏముంది?
| What's in the box?
| tel-eng |
ఎమిటీ! ఇది నిజమా?
| What! Is this true?
| tel-eng |
రోజంతా కూర్చోవడం నీకు మంచిది కాదు
| Sitting down all day is bad for you.
| tel-eng |
నువ్వు ఎక్కడ ఉన్నవో అక్కడే ఉండు
| You must stay where you are.
| tel-eng |
పాప ఏడ్చింది.
| The baby cried.
| tel-eng |
నీ రోజువారీ జీవితం గురించి చెప్పు
| Tell me about your daily life.
| tel-eng |
వాళ్ళని అని ఏం లాభం లేదు
| It's hard to blame them.
| tel-eng |
రాముడు బడికి వచ్చాడు.
| Ramudu came to school.
| tel-eng |
సీత అందంగా నావ్వింది.
| Sita smiled pleasantly.
| tel-eng |
నన్ను పలకరించినందుకు కృతజ్ఞతలు.
| Thank you for greeting me.
| tel-eng |
పాప బిగ్గరగా ఏడ్చింది.
| The baby cried loudly.
| tel-eng |
తను ఇప్పుడు ఇంటి దగ్గర లేదు
| She's not at home now.
| tel-eng |
లలిత పెళ్ళికి పిలిచింది.
| Lalita called us to the wedding.
| tel-eng |
మీరు బాగున్నారా ?
| Are you guys doing well?
| tel-eng |
హోమ్‌వర్క్ చేశావా ?
| Have you completed your homework?
| tel-eng |
లత వచ్చిందా?
| Has Lata come?
| tel-eng |
గులాబీ పూసిందా?
| Has the rose blossomed?
| tel-eng |
పని పూర్తయిందా?
| Is the work done?
| tel-eng |
ఎర్ర గులాబీ పూసిందా ?
| Has the red rose blossomed?
| tel-eng |
నువ్వు ఏమి తీసుకుంటావ్?
| What will you have?
| tel-eng |
నిన్నటి హోమ్‌వర్క్ చేశావా ?
| Did you do yesterday's homework?
| tel-eng |
నేను చెప్పిన పని పూర్తయిందా?
| I asked you, "is the work done?"
| tel-eng |
టీ వెంటనే తీసుకురా!
| Bring tea immediately!
| tel-eng |
నన్ను ఎందుకు పిలిచావు?
| Why did you call me?
| tel-eng |
నాకు నువ్వు ఒద్దని చెప్తావని తెలుసు.
| I know you're going to say no.
| tel-eng |
సీత ఏలూరు ఎప్పుడు వెళ్తుంది?
| When will Sita go to Eluru?
| tel-eng |
మేరీ బోయ్ ఫ్రెండ్ తనని వదిలేస్తానని బెదిరించాడు.
| Mary's boyfriend threatened to leave her.
| tel-eng |
ఆ పుస్తకం వెల ఎంత ?
| What is the price of that book?
| tel-eng |
మామయ్య విజయవాడ నుంచి ఎప్పుడు వస్తారు?
| When will uncle come from Vijayawada?
| tel-eng |
ఇప్పుడు టైమ్ ఎంత ?
| What is the time now?
| tel-eng |
మేరీ ఎక్కడ ఉంది?
| Where is Mary?
| tel-eng |
స్కూలుకి బయలుదేరే సమయం అయ్యింది, కాదా
| It's high time you left for school, isn't it?
| tel-eng |
మీ అబ్బాయి ఎక్కడ వున్నాడు ?
| Where was your son?
| tel-eng |
వేరే దారి లేదని స్పష్టంగా తెలుస్తుంది
| It was apparent that there was no way out.
| tel-eng |
రాముకి ఇవ్వు.
| Give this to Ramu.
| tel-eng |
నేనూ తప్పులు చేస్తాను
| I do make mistakes.
| tel-eng |
ఇది సయంత్రం చదువు.
| Read this in the evening!
| tel-eng |
అతను తన మాట నిలబెట్టుకోలేదు
| He didn't keep his word.
| tel-eng |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.