id stringlengths 1 4 | poem stringlengths 71 312 | label int64 0 7 | label_name stringclasses 8
values |
|---|---|---|---|
3324 | _x000D_
దేహియు జ్ఞానానలమున
_x000D_
దాహంబై దేహ మెల్లఁ దల్లడపడ నా
_x000D_
దేహములోఁ బొర్లాడుచు
_x000D_
మోహమడచి శివునిఁ జూడ ముక్తిర వేమా. | 1 | kandamu |
9 | శ్రీకాకుళము భక్తలోక చింతామణి- శ్రీకాకుళము సుకృతాకరంబు
శ్రీకాకుళము ధరాలోక వైకుంఠంబు- శ్రీకాకుళము మర్త్యసేవితంబు
శ్రీకాకుళము వేదసిద్ధాంత మహిమంబు- శ్రీకాకుళము హతవ్యాకులంబు
శ్రీకాకుళము మహాక్షేత్రావతంసంబు- శ్రీకాకుళము సర్వసిద్ధికరము | 3 | seesamu |
2462 | జనుఁడుం జిదమృతరసవార్
థిని చెట్టునఁ గ్రీడ సల్పి తెప్పలఁ దేలున్
విను తుచ్ఛసుఖము లేలా
సనకాది మునిప్రసన్న! సంపఁగిమన్నా! | 1 | kandamu |
4493 | శక్తి చాలనివాఁడు సాధుత్వము వహించు । విత్తహీనుఁడు ధర్మవృత్తిఁ దలచు
వ్యాధిపీడితుఁడు దైవతభక్తి దొరలాడు । ముండ పాతివ్రత్యమునకు జొచ్చు
నాపద ప్రాప్తింప నన్యార్తికి గృశించు । భారంబు పైఁబడ బరువెఱుంగు
రమణి లేకున్న విరక్తి మంచిదియనుఁ । బనిపోవ మౌనివర్తనము దాల్చు | 3 | seesamu |
4307 | ఈయలమేలుమంగ మణిహేమకటీరశనాకలాపముల్
రాయఁగఁ రాలుఁ బైఁడిపొడి రంతులు మీఱినవజ్రపుంబొడి\న్
శ్రీయలరారుకొప్పునఁ బ్రసిద్ధిగ రాలెడు కమ్మపుప్పొడి\న్
నీయనుఁగుంగవుంగిటికి నిచ్చె వసంతము వేంకటేశ్వరా! | 6 | vutpalamaala |
4225 | _x000D_
కాశిమధురకాంచి గయప్రయాగము సేతు
_x000D_
వాస తోడ వీని నాత్మఁ జూచి
_x000D_
వాసనను దెలియఁడు వట్టివెఱ్ఱివిధంబు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2506 | ఎలమిన్ భక్తుఁడు వక్రుఁడై నడిచెనే నేపారఁగా దానికిం
గలుషింపం గలహింపఁ గింకిరిపడం గాదెట్టిచోనైన ని-
ర్మలగంగాపృథులప్రవాహ మరయం బ్రస్ఫూర్తిఁ దానెన్ని వం-
కలుగాఁ బాఱిన దాని నొండు వలుకంగాఁ జన్నె సర్వేశ్వరా! | 4 | mattebhamu |
56 | నొకరికంటె గుణాధికు లొకరు మీరు-ఇంతచక్కన దెలిసె మీయింటివరుస
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
1719 | “తలఁప నగణ్యుఁడై బుధవితానము వర్ణనచేయ సత్క్రియా-
కలనఁ జెలంగి సద్గుణము గల్గిననుం దనుఁ గన్న తల్లితం-
డ్రుల గుణమెల్లఁ బాయ భళిరే యని పల్కుదు” రంచుఁ బట్టికిం
దెలుపుచు సంతసిల్లు యువతీమణిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
253 | అమరశ్రేష్ఠుని వారువంబునకు దూండ్లాహార మీశానమౌ-
ళి మహాభోగికి గాలిమేఁత, నిను హాళిన్మోయు మాద్యద్విహం-
గమలోకేంద్రున కెల్లఁ బుర్వుగమియే బోనంబు ప్రారబ్ధక-
ర్మ మవశ్యంబ భుజింప కెట్లు చను ? రామా! భక్తమందారమా! | 4 | mattebhamu |
2649 | రోసీరోయదు కామినీజనుల తారుణ్యోరుసౌఖ్యంబులన్
బాసీపాయదు పుత్త్రమిత్రజన సంపద్భ్రాంతి వాంఛాలతల్
కోసీకోయదు నా మనంబకట! నీకుం బ్రీతిగా సత్క్రియల్
చేసీచేయదు దీనిత్రుళ్ళణఁపవే శ్రీకాళహస్తీశ్వరా! | 7 | saardulamu |
1405 | మనసెరుంగగ రాదు మాటనిల్కడ లేదు । వావివర్తన నహి వలపు సున్న
కనువిచ్చి చూడరు చనువిచ్చి కూడరు । నేస్తంబు పూజ్యము నెనరు నాస్తి
మర్యాద లెంచరు మన్నన గాంచరు । గుణముచక్కన లిల్ల గుట్టు కల్ల
కపటంబు మానరు కడువేడ్క బూనరు । సత్యమన్నను వట్టు జాలి మట్టు | 3 | seesamu |
3471 | _x000D_
పంచశత్రుఁ దెగడి పంచబాణుని గెల్చి
_x000D_
పంచవర్ణములను పఠనఁ జేసి
_x000D_
పంచముఖములు గల భవసంజ్ఞ గలవాని
_x000D_
పంచఁ జేరువాఁడు పరుఁడు వేమా. | 0 | aataveladi |
309 | తగునా పావన తావకీన పదధ్యాననిష్ఠాగరి
ష్ఠగతిన్ వర్తిలు మాకు నిప్పు డతికష్టప్రాప్తిఁ గావించి బల్
పగవానిన్ బలెఁ జూడఁగాఁ గటకటా! పాపంపు గాదోటు! జి-
హ్మగసమ్రాట్కరకంకణప్రణుత! రామా! భక్తమందారమా! | 4 | mattebhamu |
3425 | _x000D_
తాను తనువు యనుచు ద్వయమును బలుకుచు
_x000D_
మోహవారిరాశి మునిఁగియున్న
_x000D_
జనుల కెట్లు మోక్ష సంగతి సిద్ధించు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2548 | రసికుండై భవదంఘ్రిపద్మయుగ మారాధించుచో దుర్మద-
వ్యసనాటోపము చిక్కులం బొరలుచు న్వర్తించుచున్నట్టి పా-
లసు పూజావిభవం బదొప్పునె భువిన్ లక్షింప నారంభముం
గసవుం బెంచిన చేనుఁ బోలుఁ దలఁపంగా మీఁద సర్వేశ్వరా! | 4 | mattebhamu |
366 | జననీగర్భమహామహోగ్రనరకస్థానవ్యథం గొన్నినా-
ళ్లెనయన్ బాల్యకుమారతాదశలఁ గొన్నేడుల్ వధూమీనకే-
తనగేహభ్రమఁ గొన్నినాళ్ళు ఘనవృద్ధప్రాప్తిఁ గొన్నేళ్ళుఁ బా-
యని దుఃఖంబులఁ బ్రాణి గుందుఁ గద? భర్గా! పార్వతీవల్లభా! | 4 | mattebhamu |
2977 | నరయ నా మది చింతచే నడలజేసె | మానితంబుగ గృష్ణుని మనసురాదుతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. | 2 | teytageethi |
3661 | _x000D_
తత్వహీను లుండ్రు తఱుచుగా భువిలోన
_x000D_
తత్త్వ మెఱుగువారు తఱుచులేరు
_x000D_
కలిగిలేనివారు కనిపింపరారయా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2728 | దురము న్దుర్గము రాయబారము మఱిన్ దొంగర్కమున్ వైద్యమున్
నరనాథాశ్రయమోడ బేరమును బెన్మంత్రంబు సిద్ధించినన్
అరయన్ దొడ్డఫలంబుగల్గునదిగాకా కార్యమే తప్పినన్
సిరియుంబోవును బ్రాణహానియు నగున్ శ్రీకాళహస్తీశ్వరా! | 4 | mattebhamu |
1428 | వెంతనిర్మోహివని నెరవంతమనసు । సహనపరుచుడి పిమ్మట సౌఖ్యమందు-
వట్టు జిగిబిగి వగ నగవభినుతింప । వశమటే రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
3124 | _x000D_
నమశివ యనవచ్చు నారాయ ణనవచ్చు
_x000D_
మేలువారి నమ్మి మెచ్చవచ్చు
_x000D_
కొంగుకాసు విడిచి గొబ్బున నీరాదు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2908 | చెలఁగుచు జాఫరారసపుఁ జిమ్మనగ్రోవులఁ జిమ్ములాట డా-
ల్కలరతనాలమేడగదులం గడు దాఁగుడుమూతలాట వే-
డ్కలఁ దగు గంజిఫాట, సొగటాల్ చదరంగములాట మున్నుగా
నలరెడు నన్ని చోద్యములు నాడుదుమో తమి సుందరీమణీ! | 5 | champakamaala |
2647 | అడుగంబోనిఁక నన్యమార్గరతులం బ్రాణావనోత్సాహినై,
యడుగంబోయినఁబోదు నీదు పదపద్మారాధకశ్రేణియు
న్నెడకున్నిన్ను భజింపఁగాఁ గనియు నాకేలా పరాపేక్ష కో
రెడిదింకేమి? భవత్ప్రసాదమె తగున్ శ్రీకాళహస్తీశ్వరా! | 4 | mattebhamu |
3756 | _x000D_
బ్రహ్మ గుఱ్ఱ మాయె భవుఁడు పల్లం బాయె
_x000D_
నాదివిష్ణువెన్న నంకె మాయె
_x000D_
నందు మీఁదివాఁడు నాఁడుదో మగవాఁడొ
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
619 | ఇరవగు భక్తితోడ జనుఁ డీశతకంబుఁ బఠించిన న్సమా-
దరమున వ్రాసిన న్వినినఁ దప్పవుగా వివిధేష్టభోగముల్
ధర భుజియించి యా తుదిని తావక దివ్యపదంబుఁ జేరుఁబో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
219 | వింతల్గాఁ గడు మీకు సత్కృతులు గావింతున్ దుషారాద్రిజా-
కాంతాక్రాంతజటాంతరాళవిలుఠద్గంగాతరంగచ్ఛటో-
త్క్రాంతాత్యంత ఝళంఝళన్నినద రంగద్ధాటి మీఱంగ సా-
మంతా! సంతతశాంతిమంత! జయరామా! భక్తమందారమా! | 7 | saardulamu |
2853 | తళుకుల దొంతి! పూవిలుతుదంతి! కడాని శలాక! కెంపురా-
మొలక! మెఱుంగుఁదీవ! నునుముత్తెమ! చక్కఁదనాలకుప్ప! యొ-
ప్పులగని! ముద్దుగుమ్మ! యని పొంగుచు నే వెయినోళ్లచేత నీ
చెలువము మెచ్చికొందుఁ దమి చిత్తములోపల సుందరీమణీ! | 5 | champakamaala |
609 | పరవనితా పరాస్థ నరపాలకసేవలయందుఁ గోరికల్
దొరలఁగనీక నీ చరణతోయజభక్తియు సూనృతోక్తి యె-
వ్వరికినిఁ గీడు సేయమియు వాలెము నా కొనఁగూర్చి బ్రోవవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
1228 | జపములు, గంగాయాత్రలు,
దపములు, నోములును, దాన ధర్మంబులు, పు
ణ్యపురాణము పతిభక్తికి
నుపమింపను సాటి రాక యుండు కుమారీ! | 1 | kandamu |
3262 | _x000D_
చిత్తమనెడు వేరు శిథిలమైనప్పుడే
_x000D_
శక్తియనెడు చెట్టు పడును పిదపఁ
_x000D_
గోర్కు లనెడు పెద్ద కొమ్మలెండును గదా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1325 | తరళాక్షి నీ మేనితావి ఘమ్మన నాదు । మనసు ఝుమ్మని రేగి మరులు జెందు
చెలి నీదు గిల్కుటందెలు ఘల్లుమని మ్రోయ । తనువు ఝల్లని యేమొ తత్తరించు
మగువ నీ సొగసు కల్మా ధళుక్కనినంత । కళ చళుక్కని లోన కలకబారు
నొకవేళ కోపగించుక గిరుక్కన మరుం । డట చురుక్కన పూవుటమ్ము వేయు | 3 | seesamu |
2072 | పాంచభౌతికము దుర్బలమైన కాయం బి - దెప్పుడో విడుచుట యెఱుకలేదు
శతవర్షములదాఁక మితముఁ జెప్పిరి గాని - నమ్మరాదా మాట నెమ్మనమున
బాల్యమందో మంచిప్రాయమందో లేక - ముదిమియందో లేక ముసలియందో
యూరనో యడవినో యుదకమధ్యముననో - యెప్పుడో విడుచుట యే క్షణంబొ | 3 | seesamu |
208 | పతితుఁ జేపట్టినావు చేపట్టినావె-యన్యగతిఁ బోవనీయకు మార్తరక్ష!
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
3746 | _x000D_
వైష్ణవుల మటంచు వార్తమాత్రమె కాని
_x000D_
భ్రష్టు లంతకన్న వేఱులేరు
_x000D_
చారు బలమదైన నీరుగాఁ బోవునా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3571 | _x000D_
ఎంతసేవఁజేసి యేపాటుపడినను
_x000D_
రాచమూక నమ్మరాదు రన్న
_x000D_
పాముతోడిపొందు పదివేలకైనను
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
981 | బట్టయ్యగాళ్ళంట బబ్బాయువంటను | బొజ్జయుంబనుకొంట బోజనాలు
గావలెనంట తేగాలు దెమ్మనుకొంట | సేరి బూసుండాలు సేసుకొంట
యెల్లనికొడుకంట మల్లనికొడుకంట | పోయిన పెతరుల పొగుడుకొంట
కలయిర్పులెట్టి తొందరగాఁగ దండకాల్ | సతకాలు సోకాలు సతుకుకొంట | 3 | seesamu |
692 | పదయుగళంబు భూగగన భాగములన్ వెసనూని విక్రమా
స్పదుఁడగు నబ్బలీంద్రునొక పాదమునం దలక్రిందనొత్తి మే
లొదవ జగత్త్రయంబు బురుహూతునికియ్య వటుండవైన చి
త్సదమలమూర్తి వీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ! | 5 | champakamaala |
2919 | తమ్ముల నెమ్మొగమ్ము నును దళ్కుఁ జనుంగవచే నశోకగు-
చ్ఛమ్ముల మావిలేఁజిగురుఁ జక్కనివాతెఱ చేత మల్లెలున్
నెమ్మెయి తావిఁ గన్నుఁగవ నీటునఁ గల్వల గెల్చినావు క్రొ-
త్తమ్ము లెటుండివచ్చె మరుఁ డాచక వ్రేసెడు సుందరీమణీ! | 6 | vutpalamaala |
3075 | మురియు వాఁ డెవండు? మురియని దెవ్వఁడు?
పాటు జేసి చూడ బట్ట బయలు;
సొరిది జల ఘటమున సూర్యుని చందంబు
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1578 | దనుజాధీశుఁడు నీదువాలమునకున్ తైలార్ద్రచేలంబు లొ
య్యనఁ జుట్టించి కొనన్ కృశాను నిడి దేవారాతు లివ్వానరుం
గొని ప్రోలంతయుఁ ద్రిప్పుడంచుఁ బలుకన్ ఘోషింపుచున్ దైత్యుల
ట్లొనరింపన్ బురి గుప్తికర్మము తదుద్యోగంబు వీక్షింపఁ బె
ల్పన దత్కర్మ మొకింతసేపు మదిలో సైరింపవే మారుతీ! | 4 | mattebhamu |
2610 | అభిరమ్యంబుగ దూదికొండ మహనీయారాధ్య సోమేశ్వర-
ప్రభు కారుణ్యవసంతసంజనిత మద్వాక్యప్రసూనావళి-
న్విభవం బొప్పఁగఁ గూర్చి యెంతయు లసద్విఖ్యాతి సంపత్సుఖ-
ప్రభవంబైన భవత్పదద్వయము నారాధింతు సర్వేశ్వరా! | 4 | mattebhamu |
437 | ఏగతిఁ బాటుపడ్డఁ గలదే భువి నల్పునకు\న్ సమగ్రతా
భోగము భాగ్యరేఖగల పుణ్యునకుంబలె; భూరి సత్త్వసం
యోగ మదేభ కుంభయుగళోత్థిత మాంసము నక్కకూనకే
లాగు ఘటించు! సింహము దలంచినఁ జేకురు గాక భాస్కరా! | 6 | vutpalamaala |
3582 | _x000D_
పాలు పెరుగు వెన్న పాయసాన్నము నెయ్యి
_x000D_
జున్ను లెన్నియైనఁ జూడ పాలె
_x000D_
పొలవంటికులము బ్రహ్మంబు కానరో
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2411 | కొందఱు యోగం బనఁగాఁ
గొందఱు జ్ఞానం బనంగఁ గొంద ఱఖండా
నందం బనంగ నందలి
సందేహము లెట్లు తీరు సంపఁగిమన్నా! | 1 | kandamu |
686 | వాసవ రాజ్యభోగ సుఖవార్ధిని దేలు ప్రభుత్వమబ్బినా
ఉయాసకు మేరలేదు కనకాద్రిసమానధనంబు గూర్చినం
గాసును వెంటరాదు కని కానక చేసిన పుణ్యపాపముల్
వీసరబోవ నీవు పదివేలకుఁజాలు భవంబునొల్ల నీ
దాసునిగాఁగ నేలికొను దాశరథీ! కరుణాపయోనిధీ! | 6 | vutpalamaala |
3211 | _x000D_
ధనమెచ్చిన మదమెచ్చును
_x000D_
మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చు\న్
_x000D_
ధనముడిగిన మదముడుగును
_x000D_
మదముడిగిన దుర్గుణంబు మానును వేమా. | 1 | kandamu |
3368 | _x000D_
వినరననక మెల్ల వెలిమూసి వాయువుల్
_x000D_
మనసుతోడఁ గూర్చి మర్మ మెఱిఁగి
_x000D_
యాత్మలింగపూజ నంటిన ముక్తిరా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3862 | _x000D_
వేదవిద్య గాదు వీరవిద్యయుఁ గాదు
_x000D_
బాధవిద్యయుఁగాదు పరపు గాదు
_x000D_
మధురమైన యట్టి మనసు నిల్పెడివిద్య
_x000D_
సాధువిద్య యెన్న సరస వేమా. | 0 | aataveladi |
2765 | కరణముఁ గరణము నమ్మిన
మరణాంతకమౌను గాని మనలేఁడు సుమీ
కరణము దన సరి కరణము
మఱి నమ్మక మర్మమీక మనవలె సుమతీ! | 1 | kandamu |
2869 | అందెల నాదు చొప్పణఁచి, యల్లన మెల్లన వచ్చి కేళికా-
మందిరశయ్య నిద్ర గనుమాడ్కి వసించిన నాదు చెక్కులిం-
పొందఁగ ముద్దు పెట్టుకొనుచుండఁగ నేఁ జిఱునవ్వు నవ్వ, ల-
జ్జం దగు నిన్ను గేళి నెకసక్కెము చేయుదు సుందరీమణీ! | 6 | vutpalamaala |
4237 | ఓలలితాంగి! యోకలికి! యోయెలజవ్వని! యోవధూటి! యో
గోల! మెఱుంగుఁజూపుకనుఁగోనల నోయలమేలుమంగ మ
మ్మేలినతల్లి నీవిభున కించుక మాదెసఁ జూపు మంచు నీ
పాలికిఁ జేరి మ్రొక్కుదురు పద్మభవాదులు వేంకటేశ్వరా! | 6 | vutpalamaala |
4447 | రామాండకథలెల్ల మేమెఱుంగనియవె । కాటమరాజుకుఁ గర్ణుడోడె
భోగతకథలంత పోల నెఱుంగమే । వేయి గణేశుఁ డర్జుని నిరఁగబొడిచె
భారతకథలలో బాలరాజొక్కఁడు । కుంభకర్ణుని బట్టి కూలదన్నె
కందపురాణాలకథ పిల్లకాటేరి । వీరభద్రుని నలయించి చంపె | 3 | seesamu |
1676 | గునగున నేగుదెంచి తనకు న్మఱి పప్పు లొసంగుమంచుఁ బ-
ల్కిన నెఱముద్దుమాటలకుఁ గేవలము న్మది సొక్కి తద్వచో-
జనితసుధారసానుభవసంగతి నాఁకలి నొప్పిదప్పు లెం-
చని తనుజేప్సితార్థఫలశాలినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
4031 | _x000D_
మంచివారు లేరు మహిమీఁద వెదకినఁ
_x000D_
గష్టు లెందరైనఁ గలరు భువిని
_x000D_
పసిఁడి లేదె గాని సదడెంత లేదయా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
661 | గద్దరి యోగిహృత్కమల గంధరసానుభవంబుఁజెందు పె
న్నిద్దపు గండుఁదేఁటి ధరణీసుత కౌఁగిలిపంజరంబునన్
ముద్దులు గుల్కు రాచిలక ముక్తినిధానమ రామ రాఁగదే
తద్దయు నేఁడు నాకడకు దాశరథీ! కరుణాపయోనిధీ! | 6 | vutpalamaala |
3931 | _x000D_
పట్టుచీరఁ గట్టి పట్టె తిరుమణి నిడి
_x000D_
సృష్టివైష్ణవంబు శిఖలు మించె
_x000D_
చిన్నెలన్ని చేసి చేర వైష్ణవ మిట్లు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3109 | _x000D_
తీర్ప నార్ప లేని తీర్పరితన మేల?
_x000D_
కూర్ప విప్ప లేని నేర్ప దేల?
_x000D_
పెట్టి పొయ్య లేని వట్టి బీరము లేల?
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
99 | ఎక్కడ నీకన్న దిక్కు లేనట్ల ని- న్నర్చింతు రబ్జగర్భాది సురలు
మఱి యెందు గతి లేనిమాడ్కి మహామును- ల్నీయందె లక్ష్యము ల్నిలుపు కొందు
రిలఁ దరణోపాయ మెందున లేనట్లు- సజ్జనుల్ నీకథల్ చదువుకొండ్రు
పగతుర మెయ్యెడ బ్రతికెద మన్నట్లు- దునిసిరి నీచేత దనుజు లెల్ల | 3 | seesamu |
3846 | _x000D_
తెలివియైనలేక తిరమును తెలియక
_x000D_
తిరుగునస్థిరుఁ డయి దేహి జగతి
_x000D_
తిరుగ నేల యనుచుఁ దెలియఁడా యజ్ఞాని
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
254 | నరుఁడెల్లప్పుడు నాజవంజవభరానమ్రాత్ముఁడై యున్నఁగా-
ని రహస్యంబుగ నీ పదద్వయము ధ్యానింపన్ వలెన్ భక్తితో
బరమానందసుధాసారనుభవలిప్సాబుద్ధియై నుర్విఁ గు-
మ్మరిపుర్వుం బలెఁ బంకదూరగతి రామా! భక్తమందారమా! | 4 | mattebhamu |
205 | పూర్వకవీంద్రులు పుణ్యఫలం బేమి- సాక్షాత్కరించి యస్మత్పరంబు
గా గద్యపద్యముల్ గల్పించు మనిన వే- వర మొసంగితి వండ్రు వాంఛఁ జేసి
నేర్చి నట్లుగఁ గూర్చి నేఁటి కవిత్వంబు- నీకంకితముఁ జేసి నెనరు దోఁపఁ
జేదోయి యొగ్గిన శ్రీపాదరజ మింత- నామీఁదఁ బాఱ నీ వేమి సామి | 3 | seesamu |
1017 | పూదోఁటఁ గారెనుబోతు దూఱినయట్లు | పైరులోఁ బెనుగాబు బలిసినట్లు
గుడిమీద మఱ్ఱిమ్రాన్ గుదురు మీఱినయట్లు | చెదపుర్వునకు ఱెక్కలొదవినట్లు
వెరవొప్పఁ జెఱకున వెన్ను పుట్టినయట్లు | తులసిలో గంజాయి మొలచినట్లు
నట్టింట గడితంపుఁ బుట్ట పుట్టినయట్లు | గందమ్ములోఁ బేడ కలిసినట్లు | 3 | seesamu |
3603 | _x000D_
తనదు దేహమందు తనకున్న పరివార
_x000D_
మందఱం బిగించి హర్ష మెసఁగ
_x000D_
నెల్లచావు లెఱిఁగి యిందందు నెఱిఁగియు
_x000D_
నడవ నేర్చుమేటి నరుఁడు వేమ. | 0 | aataveladi |
3001 | బట్టి గోగోపకుల వెతల్పెట్టినావు | సురవరుడు ఱాళ్ళవానను గురియు తరినితరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. | 2 | teytageethi |
2218 | నవ సరోజదళాక్ష! నన్నుఁ బోషించెడు - దాతవు నీవంచు ధైర్యపడితి
నా మనంబున నిన్ను నమ్మినందుకుఁ దండ్రి! - మేలు నా కొనరింపు నీలదేహ!
భళిభళీ! నీ యంత ప్రభువు నెక్కడఁ జూడఁ - బుడమిలో నీ పేరు పొగడవచ్చు
ముందుఁ జేసిన పాపమును నశింపఁగఁ జేసి - నిర్వహింపుము నన్ను నేర్పుతోడఁ | 3 | seesamu |
2576 | ఆకాశానలచంద్రసూర్యపవమానాత్మాంబువిశ్వంభరా-
ప్రాకామ్యాంచితమూర్తి భేదముల నీ బ్రహ్మాండనానాఘటా-
నీకప్రాకట జీవభావవిలసన్నిర్మాణకర్మాద్భుతా-
స్తోకశ్రీకరమూర్తియై వెలుఁగు నీ స్థూలంబు సర్వేశ్వరా! | 7 | saardulamu |
3531 | _x000D_
పతిని విడువరాదు పదివేలకైనను
_x000D_
పెట్టి చెప్పరాదు పేదకైన
_x000D_
పతిని దిట్టరాదు పతి రూపవతియైన
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
264 | అగసాలిన్ దిలఘాతకున్ యవనునిన్ వ్యాపారి దాసున్ విటున్
జగతీనాథుని వేటకాని గణికన్ జండాలునిన్ జోరునిన్
బ్రెగడం గోమటి జూదరిన్ బుధజనుల్ పెన్రొక్కమర్పింప న-
మ్మఁగ రాదెంతయుఁ దథ్య మిద్ధరణి రామా! భక్తమందారమా! | 4 | mattebhamu |
3770 | _x000D_
మనసులోని శివుని మానుగాఁ దెలిసిన
_x000D_
యోగియండ్రు వాని యుర్విజనులు
_x000D_
జీవునిన్నెఱుఁగ నీవెపో శివుఁడవు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4443 | రతికి దార్కొని సిగ్గు రణమున భీతి భో- । జనకాలమందున సంశయంబు
యిచ్చెడిదేఁ జింత నిచ్చినయెడ లేమి । వచ్చినవానిపై హుంకరింపు
తగవున మొగమోటదాన మిచ్చకులకుఁ । దపమొనర్చెడివేళఁ దామసంబు
గూర్మి చేసినచోటఁ గూహకం బద్భుత- । ద్రోహవర్తనులపై యీహదృష్టి | 3 | seesamu |
1138 | ధరణిని బరోపకారా
చరణవ్రత నిష్ఠ నెపుడు సలుపుము నీ కా
తెఱఁగుపవాసాది వ్రత
వర కర్మము కంటె మేలు వచ్చుఁ గుమారా! | 1 | kandamu |
1877 | పూర్ణచంద్రుని సరిబోల్పవచ్చును కాంత మోమున కకలంకమూర్తియైనబంధుజీవముదొర భామ కెమ్మోవికి వికసించి కడువిఱ్ఱవీగకున్నదరమెన యనదగు తరుణి కంఠమునకు కఠినత్వమందున గలుగకున్నతమ్మిమొగ్గలు సాటి తరుణి పాలిండ్లకు బొసగ పంకంబున బుట్టకున్న | 3 | seesamu |
6 | సిద్ధసంకల్ప అవికల్ప శేషతల్ప-నిష్కలంక నిరాతంక నిరుపమాంక
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
3598 | _x000D_
భాగ్యవంతురాలు పరులయాఁకలి దప్పి
_x000D_
దెలిసి పెట్టనేర్చుఁ దీర్ప నేర్చు
_x000D_
తర దుష్టురాలు తన యాఁకలినె గాని
_x000D_
పరులయాఁక లెఱుంగ దరయ వేమ. | 0 | aataveladi |
4582 | హర సమసౌఖ్య! యాదివృషభాఖ్య! పురాతనముఖ్య తత్త్వవి
త్పరిషదుపాస్య! వీతగుణదాస్య! త్రిలోకసమస్య! తార్కికో
త్కర జయశౌండ! దీర్ఘభుజదండ! మహాగుణషండ! మన్మనో
వరద! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 5 | champakamaala |
1051 | కొండంత విత్తంబు గూడఁబెట్టిననైనఁ | బొదలు ధనాపేక్ష వదలిపోదు
స్వర్గాధిపత్యంబు సంభవించిన యేని | బహురాజ్యకాంక్ష యెప్పటికిఁ జనదు
పదివేలు పుత్రులఁ బడసినప్పటికిని | పుత్రోదయభ్రాంతి పోవదెపుడు
చతురంగబలము లసంఖ్యముల్ గూర్చిన | సేనాభిలాష మింతైనఁ దీఱ- | 3 | seesamu |
3426 | _x000D_
నిఖిలాకారుం డాతఁడు
_x000D_
నిఖిలాత్ముఁడు సర్వసాక్షి నిజముగఁ దానై
_x000D_
నిఖిలంబు నిందుజూఁడగ
_x000D_
నిఖిలంబై యుండు నిచ్చ నిజముగ వేమా. | 1 | kandamu |
3889 | _x000D_
పూసపోగు బెట్టిపురుషునిభుజ మెక్కి
_x000D_
కన్నులార్ప వారకాంత గాదు
_x000D_
తనకు లొంగువారిఁ దడయక చంపురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2633 | నిను నావాఁకిలి గావుమంటినొ? మరున్నీలాలకభ్రాంతిఁ గుం
టెన పొమ్మంటినొ? యెంగిలిచ్చి తిను తింటేఁగాని కాదంటినో
నిను నెమ్మిందగ విశ్వసించు సుజనానీకంబు రక్షింపఁ జే
సిన నావిన్నపమేల గైకొనవయా! శ్రీకాళహస్తీశ్వరా! | 4 | mattebhamu |
3094 | నీళ్లలోన నోడ నిగిడి తిన్నగఁ బ్రాకు
బైట మూరెడైనఁ బ్రాక లేదు
నెలవు దప్పు చోట నేర్పరి కొఱ గాడు!
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
846 | పదియాఱువేల నూర్వురు
సుదతులు నెనమండ్రు నీకు సొంపుగ భార్యల్
విదితంబుగ బహురూపుల
వదలక రమియింతువౌర వసుధను గృష్ణా. | 1 | kandamu |
1396 | లెగయ వేసవినెల బవ్వళించియున్న । వచ్చి చెయ్యాని తేనెక్కి వత్తుననుచు
బలికి నాతోడ కలసిన వగలనెన్న । వశమటే రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
194 | నిన్ను సేవింప రెవ్వరో పెన్నిధాన-మెదుట నుండంగఁ గనిమూసి యేఁగువారె
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
1400 | రవమెరుంగాని విరిసరుల్ సవరపరిచి । లెస్సనై యున్నదింక లేలెండనుచు
నపుడు బల్కిన సొగసునెంతనుచు నోర్వ । వశమటే రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
3461 | _x000D_
ముగ్గురిలోన హెచ్చు ముందుగా కనలేక
_x000D_
నరకమునకుఁ బోవు నరులు గలరు
_x000D_
ముగ్గురికిందనట్టి మూలమూర్తి యొకండు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3796 | _x000D_
వేమన్నా నీమహిమలు
_x000D_
నేమన్నా తెలియ దింక నెటువలె నన్నా
_x000D_
వేమన్నా నీచిత్త మ
_x000D_
దేమన్నా నీవె మాకు నెఱుక గదన్నా. | 1 | kandamu |
140 | బళిర! నీవంటిధార్మికుఁ బ్రస్తుతింపఁ-గొదువ లింకేమి కైవల్య మెదుట వచ్చు
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
3190 | _x000D_
మగనికాలమందు మగువ కష్టించిన
_x000D_
సుతుల కాలమందు సుఖముఁ బొందు
_x000D_
కలిమి లేములెందుఁ గలవెంతవారికి
_x000D_
బలిమి పుత్రబలిమె బలిమి వేమ. | 0 | aataveladi |
4 | దాసులము గామ? నీ పేరు దలఁచుకోమ?-కొసరితిమి ప్రేమ కోరిన కోర్కు లీవ?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
3507 | _x000D_
తప్పు లెన్నువారు తండోపతండము
_x000D_
లుర్వి జనులకెల్ల నుండుఁ దప్పు
_x000D_
తప్పు లెన్నువారు తమతప్పు నెఱుఁగరు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3306 | _x000D_
సిగ్గు విడువకున్న శివసౌఖ్యమేలేదు
_x000D_
తగ్గ మొగ్గకున్న సిగ్గు విడదు
_x000D_
సిగ్గు విడుచువాఁడు చిరకాల జీవిరా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
125 | కశ్యపుఁ డదితి ని న్గన్నవారలు గారె- పెంచిరే మరుగుజ్జుబిడ్డ వనుచుఁ
గుండిక దండంబు గోఁచితో వచ్చిన- కపటవటుండు నిక్కముగ భూమి
సురుఁడు గాఁడని యాత్మగురుఁడీయవల దనఁ- గరుణించి బలిదాత కామితార్థ
మొసగంగ నభివృద్ధి నొంది మే లొర్వక- ధర్మంబు నాల్గుపాదముల జరుపు | 3 | seesamu |
2425 | తానైనం బరిశుద్ధుఁడు
మేనైన న్మట్టి బొంకి మేనో తానో
పూనికఁ జేసెడితీర్థ
స్నానం బిఁక నెవరి కన్న సంపఁగిమన్నా! | 1 | kandamu |
2214 | నీకథల్ చెవులలో సోఁకుట మొదలుగాఁ - బులకాంకురము మేనఁ బుట్టువాఁడు
నయమైన నీ దివ్యనామకీర్తనలోన - మగ్నుఁడై దేహంబు మఱచువాఁడు
ఫాలంబుతో నీదు పాదయుగ్మమునకుఁ - బ్రేమతోఁ దండ మర్పించువాఁడు
హా పుండరీకాక్ష! హా రామ! హరి! యంచు - వేడ్కతోఁ గేకలు వేయువాఁడు | 3 | seesamu |
4265 | కొలఁదికిమీఱుఁ గ్రొవ్విరులు కొప్పునఁ జాఱఁగఁ జూపుకన్నుల\న్
గులుకుచు నుండ నెన్నుదుటికుంకుమతో నలమేలుమంగ వె
న్నెలనునుఁదీఁగయై కళలునించినఁపుత్తడి బొమ్మయై నినుం
గలికి కరంబునం జెనయఁగంటిరిగా తమి వేంకటేశ్వరా! | 5 | champakamaala |
4449 | లత్తుకరంగు చల్లడము మిటారంపు । చౌకట్లు తగటుఁ మిర్జాకుళాయి
మగవాల పంచిక మొగమందు జవ్వాది । తిలకము జాతికెంపుల బులాకి
పులిగోరు తాళి పచ్చలబాజుబందు ని- । ద్దా మేల్కడాని జల్తారుపాగ
కుడిపదంబున కుజాగుల్కి ఘంటలు ఘల్ల- । ని మ్రోయుచుండు మానికపుటందె | 3 | seesamu |
4223 | _x000D_
చదువులెల్ల చదివి సర్వజ్ఞుఁడై యుండు
_x000D_
బ్రహ్మవిద్యలెల్ల పదటఁ గలిపి
_x000D_
యిఱుకుయోనిఁ జూచి పరమయోగము మాను
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2476 | జ్ఞానాతీతుఁడవైన నీ మహిమఁ బ్రజ్ఞం బూని తర్కించు ట-
జ్ఞానాంగంబగు నైననుం దమ యథాశక్తిం బ్రశంసించి ది-
వ్యానందస్థితిఁ బొందువారిఁ గని భక్త్యావృత్తి నిన్నెట్టివాఁ-
డైనం బ్రస్తుతి సేయుచుండుఁ దనచే నైనంత సర్వేశ్వరా! | 7 | saardulamu |
1620 | అమరాద్రిప్రతిమానవిగ్రహము, బాలార్కప్రతీకాశవ
క్త్రము శోభిల్లఁగ బారిజాతతరుమూలం బందు గూర్చుండి, యు
త్తమభక్తిన్ రఘురామమూర్తిని మదిన్ ధ్యానింపుచున్ దత్పవి
త్రమహామంత్ర మొగిన్ జపించు నిను నే బ్రార్థించెదన్ మారుతీ! | 4 | mattebhamu |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.