id
stringlengths
1
4
poem
stringlengths
71
312
label
int64
0
7
label_name
stringclasses
8 values
2973
నలరువిల్తుని బారికి నప్పగించి | చెలియ నన్నిప్పుడీరీతి జేసినాడుతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన.
2
teytageethi
2662
పవి పుష్పంబగు, నగ్ని మంచగు, నకూపారంబు భూమిస్థలం బవు, శత్రుండతిమిత్రుఁడౌ, విషము దివ్యాహారమౌ నెన్నఁగా నవనీమండలి లోపలన్‌ శివశివేత్యాభాషణోల్లాసికి\న్‌ శివ! నీనామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
4521
పెట్టి పోసిననాఁడె చుట్టాల రాకడ । కలిమివేళనె వారకాంత వలపు సేవ చేసిననాఁడె క్షితినాథు మన్నన । వయసు గల్గిననాఁడె వనిత రక్తి విభవంబు గలనాఁడె వెనువెంట దిరుగుట । పని యున్ననాఁడె మావారలనుట పోడిమి గలనాడె పొరుగింటి పోరచి । మగుడింపఁగలనాఁడె తగవు సూటి
3
seesamu
3803
_x000D_ కాకు లున్నగూడు కోకిల కగునట్లు _x000D_ భ్రమరి కీటకమయి బ్రతుకుమాడ్కి _x000D_ సత్యముక్తలని చెలఁగును నరుఁడయా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4067
_x000D_ అండదప్పిన నరుఁడతిధార్మికునియిల్లు _x000D_ చేరవలయు బ్రతుకఁజేయు నతఁడు _x000D_ ఆ విభీషణునకు నతిగౌరవంబీడె _x000D_ భూతలమున రామమూర్తి వేమ.
0
aataveladi
2845
శ్రీలలరంగఁ జంద్రకళ చెల్వున లేనునునవ్వువెన్నెలల్ గీలుకొనంగ నంగజశిలీముఖరీతిఁ జెలంగుచున్న నీ లీల కనుంగొనంగ నవలీల నఖండసమస్తభూతలం - బేలినకన్న సౌఖ్యమని యెంతుఁ జుమా మది సుందరీమణీ!
6
vutpalamaala
4012
_x000D_ తిట్టెనేని మొట్టు మొట్టినఁ గొట్టును _x000D_ కొట్టెనేని యముఁడు కొద్దిపఱచుఁ _x000D_ గోప మెంచ చెడ్డపాపము నరహత్య _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1344
బడలికను లేచి నెమ్మోము పారజూచి । మదినొకటి దోచిన నవ్వి యామాట దాచి చేతచెయ్యూచి పలుకు నీ చెలువమెన్న । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
233
మదనాగాశ్వశతాంగ కాంచనకనన్మాణిక్యభూషా మృగీ మదదివ్యాంబరచామరధ్వజ లసన్మంజూషికాందోళికా- మృదుతల్పార్థసమృద్ధిగల్గి పిదప న్నీ సన్నిధిం జేరు నిన్ మదిలో నెప్పుడు గొల్చు మానవుఁడు రామా! భక్తమందారమా!
4
mattebhamu
3123
_x000D_ బొంది యెవరిసొమ్ము పోషింపఁ బలుమారు _x000D_ ప్రాణ మెవరిసొమ్ము భక్తిసేయ _x000D_ ధనమ దెవరి సొమ్ము ధర్మమే తనసొమ్ము _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
893
ఎటువలెఁ గరిమొఱ వింటివి ఎటువలెఁ బ్రహ్లాదు కభయమిచ్చితి కరుణ\న్‌ అటువలె నను రక్షింపుము కటకట నినునమ్మినాఁడ గావుము కృష్ణా.
1
kandamu
1934
లలిఁ గబ్బంబు కరాట మివ్వసుధ నెల్లం న్మించెఁ బో నీకథా వళి కర్పూరము నించిన న్నితరమౌ వ్యర్ధార్థకామోదముల్‌ పెలుచం బూనిన యక్కరాటము తుదిన్‌ బేతేకరాటంబె పో చలదిందీవరపత్రలోచన, ఘనశ్యామాంగ, నారాయణా!
4
mattebhamu
2596
ఖలులై యాచకులై విరుద్ధవికటాకారాంగులై పంగులై బలహీనాతురులై రుజాపటలతాపచ్ఛన్నులై ఖిన్నులై చలనాందోళితచిత్తులై మలినులై జాత్యంధులై మందులై తొలిజన్మంబున మిమ్ముఁ గొల్వని దురాత్ముల్ వారు సర్వేశ్వరా!
4
mattebhamu
1706
శ్రీలలరారు సంతతసుశీలుఁడు భూతదయాపరుండు వా- చాలుఁ డనన్యచారుజలజాతముఖీహృదయానుకూలుఁ డీ బాలకుఁడంచు సజ్జనులు పల్కినఁ దద్వచనంబు వీనులం గ్రోలుచు సంతసిల్లు సుమకోమలిఁ దల్లినిఁ బోలరెవ్వరున్.
6
vutpalamaala
164
మ్రానువై యుంట గుఱ్ఱపుమనిసి వంట-పుడమి నాడిక సేయక విడువ నిన్ను చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
306
నతమర్త్యవ్రజవాంఛితార్థఫలదానశ్రీవిరాజన్మహో- న్నతమందారమవంచు ధీరజను లానందంబునం దెల్ప నే వ్రతచర్య న్నినువేఁడి వేసరితి ప్రోవన్ రావిదే నీకు స- మ్మతమా! తెల్పుము తేటతెల్లముగ రామా! భక్తమందారమా!
4
mattebhamu
3914
_x000D_ ముక్కుత్రాళ్ళ గ్రుచ్చి ముఱికిపోవఁగఁ దోమి _x000D_ కచ్చనీరు నించి కడిగి కడిగి _x000D_ డొక్క దోమినంత దొరకునా తత్వంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1004
నెన్నఁబడు బేరజపురండ నేలుచుండు | పురుషుని యభాగ్య మేమని పొగడవచ్చు భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
4207
_x000D_ కులుకుగుబ్బఁ జూపి గొబ్బున గరిగించి _x000D_ చేతికానులెల్లఁ జేరఁ దీయు _x000D_ అతనుచేతికత్తు లమరికకాంతలు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1460
వెలది నినుజేరి మదికేరి వేడ్కమీరి । గోర తొడజీరి మరుబారి కొదువదీరి కడిమి నొకసారి చలపోరి కలయగోరి । వచ్చితినె రామరామ లావణ్యసీమ.
2
teytageethi
4310
మాయలమేలుమంగ చలమా యలయించెద వెంతసేసిన\న్‌ దోయజగంధి నీకు మతితోడనె తక్కిన దల్క నోపు నా చేయఁగ నేర్చుచేఁత లివె చేయుదుగాక లతాంతసాయకుం డీయెడఁ జేయు వేదన లకిన్నియుఁ దోడుగ వేంకటేశ్వరా!
6
vutpalamaala
1743
బెళ్కుచూపులకొమ్మ తళ్కుబంగరుబొమ్మ కుల్కుముద్దులగుమ్మ కుందరదనవగలాడియౌన జిగిముద్దుమోముది చిగురాకుమోవిది చిన్నెలాడిజిగిపెన్గులాట్లచే బిగిగుబ్బపోట్లచే తగుమోవికాట్లచే తరుణి విభునివలపించు మరులెద గొలిపించు నతి మేలు కలిపించు రతులచే గంబుకంఠ
3
seesamu
325
మరుదర్కేందుకృశానుయజ్వ గగనాంభకుంభినీమూర్తి నం- బరకేశున్ శరణాగతార్తిహరణు న్బాలేందుచూడామణిన్ ధరణీభృత్తనయాస్తనద్వయమిళిత్కస్తూరికాపంకసం- కరదోరంతరు నిన్ భజించెదను భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
1113
పెద్దలు వద్దని చెప్పిన పద్దులఁ బోవంగరాదు పరకాంతల నే ప్రొద్దే నెదఁ బరికించుట కుద్దేశింపంగఁ గూడ దుర్విఁ గుమారా!
1
kandamu
1467
కోపమేటికి ముద్దుగిల్కు నెమ్మొగమెత్తి । చూడవే నను బాల సుగుణశీల వలచివచ్చితినంచు వంచనేమిటికి నన్ । మన్నించవే భామ మధురసీమ చుల్కసేయక తేనెజిల్క ప్రేమగ నొక్క । మాటాడవే యింతి మదనుదంతి గబ్బిగుబ్బల రొమ్ము గదియించి నా యెద । నానవే యో చాన హంసయాన
3
seesamu
1361
శయనించియున్న హెచ్చరికకై సకలాతి । తెర తొంగిచూచి యందెలు గదల్చు- నది వినబడక నే నిదురింపుచుండిన । విరుల పంఖా బూని విసరజొచ్చు- నపుడు మేల్కాంచి మాటాడకుండిన యూరు- । లెత్తించి పదముల నొత్తనెంచు- నంతట నేను గిల్గింతలొనర్చుచో । కిలకిల నవ్వి కెంగేలు పట్టి
3
seesamu
2407
అద్వైతభావ మెఱుఁగక విద్వాంసుల మనుచు నాత్మవేత్తలవలెనే యద్వాతత్వము లాడుచు సద్వర్తన మెంచరన్న సంపఁగిమన్నా!
1
kandamu
1645
నెల నిలిచెం గదే యనుచు నీరజపాణులు పల్కునంతలో- పల నిధిఁ గన్నయ ట్లుదరభాగములోపలఁ బిండ ముష్ణమున్ దొలఁగెడు రీతి భోజనవిధుల్ మఱి గోరుచుఁ బుత్రమోహ మ- త్యురుతరభంగిఁ గొల్పు వగనుండెడు తల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
885
గోపాల కృష్ణ మురహర పాపాలను బాఱఁదోలు ప్రభుఁడవు నీవే గోపాలమూర్తి దయతో నాపాలిటఁగలిగి ప్రోవు నమ్మితిఁ గృష్ణా.
1
kandamu
2585
వరుసం బైకొనివచ్చు కర్మములు మున్వారించి మాయామల- జ్వరము ల్గూల్చి యపారఘోరతరసంసారాబ్ధి లంఘించి భీ- కరసూక్ష్మాంగవిచిత్రకంచుకము వీఁకం బుచ్చి పోవైచి తాఁ బరమవ్యోమము సొచ్చు నీ యచలసద్భక్తుండు సర్వేశ్వరా!
4
mattebhamu
925
శ్రీకరధవళాంగ, శ్రితజనావనసంగ, | కరనివిష్టకురంగ, పురవిభంగ, తరణిచంద్రరథాంగ, ధరణీతలశతాంగ, | విదళితానంగ, గోవృషతురంగ, వలయీకృతభుజంగ, విలసితఖట్వాంగ, | ధృతనభోగంగ, వార్నిధినిషంగ, మునిమనోంబుజభృంగ, ఘనసమరాభంగ, | అతిదయాపాంగ, పుణ్యాంతరంగ,
3
seesamu
3910
_x000D_ వేముఁడిట్లు చెప్పె వేల పద్యంబులు _x000D_ తప్పు లెన్నియున్న నొప్పియుండు _x000D_ తత్తఱపడ కందుఁ జిత్తము నిల్పుము _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
836
అల్ల జగన్నాథుకు వ్రే పల్లియ క్రీడార్థ మయ్యెఁ పరమాత్మునకున్‌ గొల్లసతి యా యశోదయుఁ దల్లియునై చన్నుగుడిపెఁ దనరఁగఁ కృష్ణా.
1
kandamu
3892
_x000D_ కరములందు తాము గంగాధరుని బట్టి _x000D_ తీర్థములకు పోయి తిరుగుచుంద్రు _x000D_ వెన్నఁ బట్టి నెయ్యి వెదకిన చందమౌ _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
709
వారిజపత్రమందిడిన వారివిధంబున వర్తనీయమం దారయ రొంపిలోన దనువంటని కుమ్మర పుర్వురీతి సం సారమునన్‌ మెలంగుచు విచారగుఁడై పరమొందుగాదె స త్కారమెఱింగి మానవుఁడు దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
3316
_x000D_ బ్రహ్మగుడ్డు ననెడిపట్టణంబులోపల _x000D_ బ్రహ్మ మెఱుగలేని బాపఁడేల _x000D_ తనమనంబు దెలియఁ దానెపో బ్రహ్మంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1607
అవలీలన్‌ నిశిజాములోపల రయం బారంగ సంజీవిశై లవరంబుం గొని తెచ్చి జన్యమునఁ బౌలస్త్యోల్లసచ్ఛక్తిచే నవనిన్‌ మూర్ఛితుఁడైన లక్ష్మణున కీవా మందులర్పించి, శూ రవరేణ్యుం బ్రతికించి మెప్పుఁ గొనవే రాజేంద్రుచే మారుతీ!
4
mattebhamu
4024
_x000D_ కాలము తన కిక చాలా _x000D_ కాలము గలదంచునున్న కాలమునందు\న్‌ _x000D_ కూళఁడు తను దాఁదెలియక _x000D_ కూలును తొలిజామునందు గొబ్బున వేమా.
1
kandamu
2810
పరు నాత్మఁ దలఁచు సతి విడు మఱుమాటలు పలుకు సుతుల మన్నింపకుమీ వెఱపెఱుఁగని భటు నేలకు తఱచుగ సతిఁ గవయఁబోకు తగదుర సుమతీ!
1
kandamu
2014
సతతాచారము సూనృతంబు కృపయున్‌ సత్యంబునున్‌ శీలమున్‌ నతిశాంతత్వము చిత్తశుద్ధికరము న్నధ్యాత్మయు\న్‌ ధ్యానము\న్‌ ధృతియున్‌ ధర్మము సర్వజీవహితముం దూరంబు గాకుండ స మ్మతికిం జేరువ మీనివాససుఖమున్‌ మానాథ నారాయణా!
4
mattebhamu
1603
చతురత్వంబున నీవు లక్ష్మణునికై సంజీవిఁ దేఁబోవుచో దితిజాధీశ్వరు పంపునం బ్రబల దైతేయుండు మారీచదై త్యతనూజాతుఁడు కాలనేమి ఘనమాయామౌనియై త్రోవఁ జిం తితవిఘ్నం బొనరింప డాయుటయు వానిం ద్రుంపవే మారుతీ!
4
mattebhamu
1849
తోయజవదన నీతోను భాషింపక మానునే విరహంబు మదనజనకపణతుక నీపక్క పవ్వళింపక గాని నెమ్మదినుండునే నీరజాక్షయక్కున గదియించి యలమి ముద్దిడక నీ యాస దీరునె యింక జలజనాభకలికి నీతో రతి గలయక పలుమారు భ్రమదీరునా సతికి భవ్యచరిత
3
seesamu
3195
_x000D_ దూలములనుబోలు దురవస్థలనునెల్ల _x000D_ రోసి యాసలన్ని గోసివేసి _x000D_ వాసనను దెలిసినవాఁడెపో బ్రహ్మంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2251
అడుగున్విద్యకు లోనుజేసితివి న న్నావంత నావంతలే కడియాసల్ గొనుచున్ దురాత్మకుల నే నర్థించుచున్నాఁడ; నె న్నఁడు రక్షించెదు, నీవు నన్ను బలె నెన్నం బేదవా? యేల యా ఱడిఁ బెట్టంగ? రమావిహార! రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
1513
శ్రీమద్రామ పదారవిందయుగళిన్‌ సేవించి, యస్మద్గురు స్వామిన్‌ వేడ్క భజించి, సత్కవి నమస్కారంబుఁ గావించి, వా గ్భూమప్రౌఢిమ నీకు నొక్క శతకంబున్‌ భక్తి నర్పించెదన్‌ నా మీదం గృపజేసి కైకొను మమందప్రీతితో మారుతీ!
7
saardulamu
4037
_x000D_ చెఱకులోననైనఁ జెడ్డగుణం బున్నఁ _x000D_ దీసివేయకున్నఁ దినగఁ బొసగ _x000D_ దంతిపురము ద్రోహి యాతఁడెట్లుండురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
681
కోతికి శక్యమా యసుర కోటుల గెల్వను గెల్చెబో నిజం బాతని మేన శీతకరుఁడౌట దవానలుఁడెట్టివింత మా సీత పతివ్రతామహిమ సేవకు భాగ్యము మీ కటాక్షమున్‌ ధాతకు శక్యమా బొగడ దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
4486
యాత్మజను గుత్తరూకల కమ్మునాతఁ । డాదరమొసంగఁ జూచునె యల్లునకును నెఱుగరింతియె గాక పరేంగితంబు మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
2811
పరుల కనిష్టము సెప్పకు పొరుగిండ్లకుఁ బనులులేక పోవకుమెపుడున్‌ బరుఁ గవిసిన సతి గవయకు మెఱిఁగియు బిరుసైన హయమునెక్కకు సుమతీ!
1
kandamu
1659
పెనఁకువ మీఱునంతఁ దన బిడ్డపయిం గలయట్టి బాళిచే- తను మలమూత్రము ల్గడుముదంబున నెమ్మెయిఁ బూసినట్టి చం- దనహిమనీరసౌరభము దారిఁ దలంచు నిజాన్వయాబ్ధిచం- ద్రునిఁ గనినట్లు బొంగు భళిరే యల తల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
4592
విరచిత శుద్ధసాళగ నవీన మృదుస్వర మంద్ర మధ్య తా ర రుచిర దేశిమార్గ మధురస్వర గీతసుధాతరంగిణీ తరళ తరంగజాల సముదంచిత కేళివిలోల సంగమే శ్వర శరణయ్య నీకు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
5
champakamaala
373
పృథివిన్ మర్త్యుఁ డొకప్డు నీ శిరముపై బిల్వీదళం బొక్కట- త్యాధికాహ్లాదముతోడ నిడ్డ నది యాహా! ఘోటకాందోళికా- రథనాగాంబరపుత్రపౌత్రవనితారత్నాదులై యొప్పుఁబో ప్రథితాదభ్రసితాభ్రశుభ్రయశ! భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
2349
నను నన్యుల్ గొనియాడ మే లనకయుండన్, నాకు నేనే మహా ఘనుఁడన్ విద్యకు నేనె బ్రహ్మ ననుచున్ గర్వించి దుర్వాక్యముల్ విని మీ చిత్తమునందు రోయకుము నా వేసాలు గ్రాసాలకే యని మన్నింతువుగాని నన్ను రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
2331
మోక్షాపేక్ష జనించె నాకు నిదియేమో కాని యీజన్మమం దక్షీణోదయ!ముక్తి కెవ్వఁ డొడయం డాపుణ్యునిం జెప్పెదో దక్షారిస్తుత! నీవె కర్తవయినన్ దక్కేల నీవే ననున్ రక్షింతో యెఱుగంగఁ జెప్పు రఘువీరా! జానకీనాయకా!
7
saardulamu
293
ఖలభూనాథుఁడు నిచ్చనిచ్చ జనులన్ గారించి విత్తంబు మి- క్కిలిగా గూరిచి పుట్టలో నిఱికి వేఁగింపంగ నుద్దండతం బలవన్మ్లేచ్ఛులు పొంది లావనుచు లే బాధితురౌ పెట్టి జెఱ్ఱిఁజీ- మలు చీకాకుగఁ జేయు చందముగ రామా! భక్తమందారమా!
4
mattebhamu
2960
పసులగాపరియైన పద్మనాభుని కేను పడతినెట్లయితినే బాల్యముననుఉట్టి పెట్టిన వెన్న దుట్టగా మెక్కిన చోరునికేలనే సుదతినైతి గడెగడెకును వేసగాడంచు దెలియక వెఱ్ఱిగొల్లనికేల వెలదినైతి నవతారమూర్తి యంచాసనొందితికాని దైత్యసంహరుడంచు దలచనైతి
3
seesamu
509
సంతత పుణ్యశాలి నొక జాడను సంపద వాసిపోయి తా నంతటఁ బోక నెట్టుకొని యప్పటియట్ల వసించియుండు; మా సాంతమునందుఁ జందురుని నన్నికళల్‌ పెడఁబాసి పోయినం గాంతి వహింపఁడటోటు? తిరుగంబడి దేహమునిండ భాస్కరా!
6
vutpalamaala
2581
అణిమాద్యష్టగుణప్రసిద్ధులు త్రిలోకారాధ్యు లుద్యద్వచో- మణికోటిప్రతిమప్రభాపటలు లున్మాదేంద్రియధ్వాంతభీ- షణదైత్యేంద్రవినాశకారణమహాశౌర్యోన్నతు ల్లోకర- క్షణదక్తుల్ వినుతింప నీ ప్రమథసంఘాతంబు సర్వేశ్వరా!
4
mattebhamu
1653
తన కుపచారముల్ జరుపు తామరసాక్షులఁ జూచి బిడ్డ కిం- పొనరఁగ బోరుమాన్పి చెలువొందఁగ నుగ్గిడరమ్మ మీరలే దినదినమంచు బల్కి తన దేహసుఖం బిసుమంతయైనఁ గో- రని తనయావనక్రియల రంజిలు తల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
2952
పద్మగర్భుని వ్రాత బరిహార మొనరింప వశమటే యెంతటివారికైనబగతుడై యా బ్రహ్మ బలవంతమున నన్ను గుత్సితునకు నొనగూర్చెనమ్మవేషధారికి నేను వెలదినై యుండగ సుదతిరో సంసారసుఖమెఱుంగమును నీవీ రీతులనన్నియు జూచిన యప్పుడే కాదని చెప్పనైతి
3
seesamu
1273
చెప్పకు చేసినమేలు నొ కప్పుడయినఁ గాని దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన నదియును దప్పే యని చిత్తమందుఁ దలఁపు కుమారీ!
1
kandamu
3087
కల్ల నిజము రెండు కఱకంఠుఁ డెరుగును నీరు పల్ల మెఱుఁగు నిజముగాను తనయుని జననంబు తల్లిఁదా నెరుగును విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1954
ప్రభ మీనాభి జనించినట్టి విలసత్పద్మోరుసద్మంబునం బ్రభవంబైన విరించి ఫాలజనిత ప్రస్వేదసంభూతుఁడై యభిధానంబును గోరి కాంచెను భవుం డార్యేశు లూహింపఁగా నభవాఖ్యుండవు ని న్నెఱుంగవశమే యబ్జాక్ష, నారాయణా!
4
mattebhamu
382
చవిలెల్ కాసులు వీసముల్ గొని యథేచ్చాలీలలం బ్రేలు దు- ష్కవుల న్మెచ్చుచు భవ్యకావ్యఘటనాశాలుల్ ప్రసంగించుచో నవివేకక్షితినాయకాధమవరుల్ హాస్యోక్తులం బొల్తురౌ కవితాసార మెఱుంగకుండుటను భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
962
సుకవిజనదేవతాగృహసూరివరుల | జేరదింతయుఁ దులువ కూర్చిన ధనంబు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
1071
దానహీనుండైన మానవాధము కల్మి | తెరలెడు జుంటీఁగ తేనెచుట్టు చుట్టాల నతిథులఁ జొరనీని ఖలునిల్లు | పెనుబాము వసియించు పెద్దపుట్ట సభలఁ బ్రసంగింపఁజాలని జనుని ప్ర- | హృష్టసాహితి సానక్రింది వన్నె పతివాంఛ దీర్పని పడఁతి చక్కదనంబు | కాననాంతరచంద్రికాప్రసక్తి
3
seesamu
312
జయ! నారాయణ! భక్తవత్సల! హరే! శౌరే! జగన్నాయకా జయ! సీతాహృదయేశ! శేషశయనా! శశ్వద్దయాసాగరా! జయ! పీతాంబర! రామచంద్ర! జలదశ్యామాంగ! విష్ణో! నిరా- మయ! లీలామనుజావతారధర! రామా! భక్తమందారమా!
4
mattebhamu
4260
మంగళ మమ్మకున్‌ సకల మంగళ మంబుజ నేత్రకున్‌ జయా మంగళ మిందిరాసతికి మంగళ మీయలమేలుమంగకున్‌ మంగళమందు నే మఱియు మంగళమందును దేవలోక ది వ్యాంగన లెల్ల నీసతికి నారతు లిత్తురు వేంకటేశ్వరా!
6
vutpalamaala
4252
లలితపుఁగంకణాంగదకలధ్వని ఘల్లని మ్రోయ నుంగరం బులు మణినీల కాంతుల ప్రభుత్వముతో నలమేలుమంగ గు బ్బల పెనువ్రేఁగుతోఁ దుఱుముభారముతో నినుఁ జేరవచ్చు నం దెలు మొలనూలు ఘంటలుఁ బ్రతిధ్వను లీనఁగ వేంకటేశ్వరా!
5
champakamaala
2571
పరమార్థంబుగ నా మనంబున భవద్భక్తిప్రభావంబు వి- స్తరమై పుట్టదు పుట్టినం బ్రబల దంతం గొంత వర్ధిల్లెనే విరసంబై యటమీఁదఁ జిక్కువడుఁ భావింపంగ నెట్లన్న న- స్థిరుఁడం గాన జడుండఁ గాన బకవేషిం గాన సర్వేశ్వరా!
4
mattebhamu
1946
యదువంశంబునఁ గృష్ణు కగ్రజుఁడవై యాభీల శౌర్యోన్నతిన్‌ మదవద్ధేనుక ముష్టికా ద్యసురుల\న్‌ మర్దించి లీలారసా స్పద కేళీరతి రేవతీవదన కంజాతాంతభృంగం బన\న్‌ విదితంబౌ బలరామమూర్తివని నిన్‌ వీక్షింతు, నారాయణా!
4
mattebhamu
1973
కసవొప్పన్‌ పసి మేసి ప్రొద్దు గలుగం గాంతారముం బాసి య ప్పసియు న్నీవును వచ్చుచో నెదురుగాఁ బైకొన్న గోపాంగనా రసవద్వృత్తపయోధరద్వయ హరిద్రాలేపనామోదముల్‌ పసిఁ గొంచున్‌ బసిఁ గొంచు వచ్చుటలు నే భావింతు, నారాయణా!
4
mattebhamu
1055
న్యాయపద్ధతి భూషణము ధరాధిపునకుఁ | బొలఁతికి మానంబు భూషణంబు శమదమంబులు భూషణములు నిశ్చలునకుఁ | బొసఁగ నింటికి సతి భూషణంబు నరుని కల్మికి భూషణము దానవైఖరి | భూసురునకు విద్య భూషణంబు నలినబంధుఁడు భూషణము నభోవీధికిఁ | బుడమికి సస్యంబు భూషణంబు
3
seesamu
4424
దాతలకు మోస మచటి విద్వాంసులకును । బ్రాణసంకట మా భూమిఁ బ్రజకుఁ గీడు మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
868
త్రిపురాసుర భార్యల నతి నిపుణతతో వ్రతముచేత నిలిపితి కీర్తుల్‌ కపటపురాజవు బళిరే కృపగల బౌద్ధావతార ఘనుఁడవు కృష్ణా.
1
kandamu
32
హఠము గావించి నీయన్వయంబు లెత్తి-కీర్తి నిందఁగ వర్ణించి గేలిపఱతు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
3348
_x000D_ పగయుడుగుఁ గోప ముడిగినఁ _x000D_ బగ యుడుగ\న్‌ గోర్కులుడుగు పరజన్మముల\న్‌ _x000D_ దగు లుడుగు భేద ముడిగినఁ _x000D_ ద్రిగుణము లుడుగంగ ముక్తి స్థిరమగు వేమా.
1
kandamu
2543
తనరం గాయవహిత్రమందు హృదయస్తంభాభిసంస్థానమై చను నీ ధ్యానపటంబు నూల్కొలిపి భాస్వద్భక్తివాతాహతి- న్వినుతజ్ఞానపథంబు చేకొని సముద్వేగంబుమై జీవుఁ డీ ఘనసంసారమహార్ణవంబుఁ గడుపంగాఁ బాఱు సర్వేశ్వరా!
4
mattebhamu
4444
అవని సత్కీర్తికోసమై యాశనొందు । రాజవరులకు నివియఁ గారాని పనులు మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
1510
యవల పో పోవె తేపకు నంటరాకు । మొదటికూటివె పదివేలు ముదిత చాలు- నింకమీదట నీ గుణమెల్ల తెలిసి । వచ్చెగదె రామరామ లావణ్యసీమ.
2
teytageethi
4164
_x000D_ తనువులోన జీవతత్వ మెఱుంగక _x000D_ వేఱె కలదటంచు వెదుకనేల _x000D_ భానుడుండ దివ్వెఁబట్టి వెదుకు రీతి _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1021
చక్కెరలోఁ బిప్పి సంగతంబైనట్లు | మొగిలిపువ్వున ముండ్లు మొలచినట్లు మాలి పంటికి జీడి మట్టు మీఱినయట్లు | కనకంబునకు గామ కలిగినట్లు గొనబుముత్తెమునకు గొగ్గి పుట్టినయట్లు | చందమామకుఁ గందు వొందినట్లు పాలలోఁ దోడుఁ బాల్ మేళనంబైనట్లు | గంగలోపల నాఁచు గలిగినట్లు
3
seesamu
4576
గురుపద సద్మ సద్మ! యవికుంఠిత జంగమశీలఖేల! సు స్థిర మృదుపాదమోద! సముదీర్ణ విశేషమహత్వ తత్త్వ! ని ర్భర భుజశౌర్య ధుర్య! పరిరంభితభక్తి కళత్ర గోత్ర! మ ద్వరద శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
5
champakamaala
268
దీనత్వంబునఁ గూడులేక చెడి యెంతే భైక్ష్యముల్ గొంచు ల- జ్జానామంబులు లేకయుంబు బలురాజన్యుండు చేపట్టి దా నానావస్తువులిచ్చి వైభవమిడన్ న్యాయజ్ఞుఁడై వాఁడిలన్ మానం జాలునె తొంటినీచగతి రామా! భక్తమందారమా!
7
saardulamu
2534
బలవంతుండును దుర్బలుండును మహాప్రౌఢుండు మూఢుండునుం గులజుండుం గులహీనజాతుఁడు ఘనక్రూరుండు శాంతాతిని- శ్చలచిత్తుండును నొక్కరూప మది నీ సద్భక్తి చిత్తంబులో- పల వర్ధిల్లిన మీఁద నేవిధమునన్ భావింప సర్వేశ్వరా!
4
mattebhamu
2260
సంతానంబును బారిజాతకమహీజాతంబు మందారమున్ జింతారత్నముఁ గామధేనువు సుధాసింధూత్తమంబున్ మదిన్ జింతింపన్ సరిగావు నీకు విజయశ్రీధామ! యో రామ! య శ్రాంతత్యాగ వివేకపాక! రఘువీరా! జానకీనాయకా!
7
saardulamu
3033
దనుజు దునుమాడి వచ్చుచో వనమునందు | సీత గానక మనలోన చింతపడేవెతగవులున్నది మనమధ్య తాడిమళ్ళ | రాజగోపాల రావయ్య రమణి గూడ.
2
teytageethi
2696
కాసంతైన సుఖంబొనర్చునొ మనఃకామంబు లీడేర్చునో వీసంబైనను వెంటవచ్చునొ జగద్విఖ్యాతిఁ గావించునో దోసంబుల్పెడఁబాపునో వలసినందోడ్తో మిముంజూపునో ఛీ! సంసారదురాశలేలుడుపవో శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
1191
జనియించుట పొలియుటకే పెను సుఖమొందు టది కష్ట విధి నొందుటకే విను హెచ్చుట తగ్గుటకే యని మనమున నమ్మవలయు నయ్య! కుమారా!
1
kandamu
1001
తన యింటి యర్థంబుఁ దానె మ్రుచ్చిలుదాని | ననయంబుఁ గొరకొరలాడుదాని గయ్యంబునకు నెప్డు కాలు దువ్వెడిదాని | నెడపక యేవేళ నేడ్చుదాని పొరుగిండ్ల వెంబడిఁ దిరుగుచుండెడిదాని | ధట్టించి శిశువులఁ గొట్టుదాని పరహితశీలయై పరగుచుండెడిదాని | గయ్యాళియై పతిఁ గలఁచుదాని
3
seesamu
2658
పవమానాశన భూషణప్రకరము ల్భద్రేభచర్మంబు నా టవికత్వంబు ప్రియంబులై భుజగశుండాలాటవీచారులన్‌ భవదుఃఖంబులఁ బాపుటొప్పుఁ చెలఁదిం బాటించి కైవల్యమి చ్చివినోదించుట కేమి కారణమయా శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
242
సారాసారకృపాకటాక్షమున నిచ్చల్ భూర్భువస్వః త్రిలో- కారూఢాఖిలజంతుజాలముల నెయ్యం బొప్పఁగాఁ బ్రోచు ని- న్నారాధించి సుఖింపలేక శిలలం బ్రార్థింతురెంతే నప- స్మారభ్రాంతిమదాత్మమూఢు లిల రామా! భక్తమందారమా!
7
saardulamu
2045
కల్ప వృక్షమువలె నీవు గల్గనింకఁ - బ్రజల లక్ష్యంబు నాకేల?పద్మనాభ భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
2747
ఇచ్చునదె విద్య రణమునఁ జొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులున్‌ మెచ్చునదె నేర్పు, వాదుకు వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ!
1
kandamu
627
శ్రీరమణీయహార యతసీకుసుమాభశరీర భక్తమం దార వికారదూర పరతత్త్వవిహార త్రిలోకచేతనో ద్ధార దురంతపాతకవితానవిదూర ఖరాదిదైత్యకాం తార కుఠార భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
720
తరువులు పూచి కాయలగు దత్కుసుమంబులు పూజగా భవ చ్చరణము సోఁకి దాసులకు సారములౌ ధనధాన్యరాసులై కరిభట ఘోటకాంబర నికాయములై విరజానదీసము త్తరణ మొనర్చుఁజిత్రమిది దాశరథీ! కరుణాపయోనిధీ!
5
champakamaala
796
కీడు\న్‌ మేలును వచ్చుఁ గర్మవశత\న్‌ క్రీడాగతి\న్‌ జోకలై వాడల్‌ వచ్చును బండ్లునొక్కెడధర న్నొక్కప్పుడు\న్‌ బండ్లపై వాడల్‌ నౌఁ గద దేశకాలగతి శీతోష్ణంబు లీరీతి నే జాడ\న్‌ వచ్చును దుఃఖసౌఖ్యములు కృష్ణా దేవకీనందనా.
7
saardulamu
823
ఈకృష్ణశతక మెప్పుడు పైకొని విన్నట్టివారు వ్రాసినవారల్‌ చేకొని పఠించువారలు శ్రీకృష్ణునికరుణ కలిగి చెలఁగుదు రెలమిన్‌.
1
kandamu
1890
యైన నేమాయె నిను గోరి యంబుజాక్షి | పిలువనంపెను రావయ్య ప్రేమగల్గివెలది సాష్టాంగమొనరించి వేడుకొనియె | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
1062
కటకటా యెన్నఁడును దెల్వి గలిగి నిన్నుఁ | జేరి భజియింపకే ప్రాణి చెడు గదయ్య, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi