id
stringlengths
1
4
poem
stringlengths
71
312
label
int64
0
7
label_name
stringclasses
8 values
3084
వేరు పురుగు చేరి వృక్షంబు జెఱుచును చీడ పురుగు చేరి చెట్టుఁ జెఱుచు కుత్సితుండు చేరి, గుణవంతుఁ జెఱచురా విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4365
ఆత్మ తెలియని యోగి కద్వైతములు మెండు । నెఱఱంకులాఁడికి నిష్ఠ మెండు పాలు పిండని గొడ్డుబఱ్ఱె కదుపు మెండు । కల్లపసిండికిఁ గాంతి మెండు గెలువని రాజుకు బలుగచ్చులును మెండు । వంధ్యకు విభునిపై వాంఛ మెండు దబ్బరవాటకుఁ దలద్రిప్పుటలు మెండు । పసిమిరోగపు లొత్తు మిసిమి మెండు వండలేనక్కకు వగపులు బలుమెండు । లేలేని యన్నకు తిండి మెండు
3
seesamu
4602
పరమనె యన్నె యాండవనె పన్నగతానె యనాథ నాధనే పెరియనెపే నివుందనవె పేరు డయాననె పేరు జెప్పనే తరి మురియాయనే" యనుచు 'ద్రావిడభాష' నుతింతు మన్మనో వరకరుణా విధేయ! బసవా! బసవా! బసవా! వృషాధిపా!
5
champakamaala
3350
_x000D_ పగలురేయి మరచి భావంబు లోపలఁ _x000D_ దాను నేను ననెడు తలఁపు మఱచి _x000D_ యున్నయట్టి యతఁడు నుత్తమ యోగిరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2460
పుత్రులు మిత్రులు బంధుక ళత్రములనువారు ముక్తిలలనకు నరునిన్‌ బాత్రుని గానీయరు హిత శత్రులుగా వార లెన్న! సంపఁగిమన్నా!
1
kandamu
3339
_x000D_ మాయలోక మన్న మర్మంబు దెలియక _x000D_ మాయఁజిక్కి యంత మాయఁబడిరి _x000D_ మాయ దెలియ దివ్వె మాయదా జన్మంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2149
గర్వమునఁ గష్టపడి నిన్నుఁ గానకున్న - మోక్షసామ్రాజ్య మొందఁడు మోహనాంగ! భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
2287
స్వామిద్రోహికిఁ దమ్ముఁడెట్లు? ఘనరాజ్యంబేల నీవిచ్చుటె? ట్లామాటల్ విని కాదె నిన్నడుగ నత్యాసక్తి నాకున్న దొ డ్డేమిన్ పల్మఱు వేసరింపఁ గవి నే నీరాదె నీ సీమలో గ్రామం బొక్కటి చాలు నాకు రఘువీరా! జానకీనాయకా!
7
saardulamu
1237
పిల్లలఁ గనుగొనఁ దలఁచిన యిల్లాలు గతాగతంబు లెఱుఁగక ఱాఁగై యల్లరిఁ బెట్టినఁ జెడుఁ దా నుల్లసములఁ బడును, గీడు నొందుఁ గుమారీ!
1
kandamu
2327
కసుమాలంబగు దేహిపుట్టువుల నీ కష్టంబులం బాపి ది వ్యసుకాయం బొనరింతు వెవ్వఁడు నినున్ వాక్రుచ్చినన్ యోగిమా నస గేహంబులనుండి; లోహము సువర్ణచ్ఛాయగాఁ జేయఁగా రసవాదంబులు నేర్చితౌర రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
4452
కవిభటుల కార్యములకు విఘ్నములు చేయు । రాయసాల్ పిండములు తిను వాయసాలు మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
2757
ఏఱకుమీ కసుగాయలు దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ పాఱకుమీ రణమందున మీఱకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!
1
kandamu
935
తపననందన భటోద్దండ చండభుజంగ | మేఘభీషణ విహంగోత్తమంబు బహుజన్మసంచిత బ్రహ్మహత్యాముఖో- | గ్రౌఘకాలాభ్ర ఝంఝూనిలంబు భూతవేతాళప్రభూత వాతజ్వరా- | ద్యామయారణ్య దావానలంబు ఘోరదారిద్ర్యవికారభారోదగ్ర- | వారణానీక కంఠీరవంబు-
3
seesamu
3304
_x000D_ ఎఱుకమాలి జీవి యెంతకాలంబుండి _x000D_ చచ్చిపుట్టుచుండు సహజముగను _x000D_ ఎఱుకమఱచుచోటు నెఱుగుట బ్రహ్మంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1788
గడగి నీవింక రాకున్న గంబుకంఠి ప్రాణములు నిల్వనోపవు పడతి విరుల-దండ లురిబోసుకొన నది దలచునింక | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
4467
పాలన లేని భూపతిని గొల్చుట రోత । యౌదార్యహీనుని నడుగ రోత కులహీనజనులతోఁ గలహింపగను రోత । గుణహీనజనులతో గూడ రోత పాషండజనులపై భ్రాంతినొందుట రోత । మధ్యపాయీలతో మైత్రి రోత తుచ్ఛపు జనులకు నిచ్చనొందుట రోత । చెలఁగి సద్గురు నిందసేయ రోత
3
seesamu
927
కొక్కుఁ జొక్కువయాళి జక్కి నెక్కెడి వేల్పు | మినుసికయెకిమీని యనుఁగుఁబట్టి మేల్కడాని పసిండిమేని జేజేమిన్న | యిద్దఱుతల్లుల ముద్దుఁగొడుకు గుజ్జుదేవర వ్రేలుబొజ్జ మేటిమగండు | మొలకపూవుల పూజ నలరు వలఁతి, చిలువజన్నిదముల చెలువుండు సికను లేఁ- | దొగవిందుతునె పూను సొగసుకాఁడు
3
seesamu
4195
_x000D_ మన్నుమెత్తి కడిగి మఱిరూపు గావించి _x000D_ గుంతనిండఁ బూడ్చి గుఱుతు నిల్పి _x000D_ మనుజులెల్లఁ గూడి మఱిదేవుఁ డందురు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3559
_x000D_ నీళ్ళమీదఁ జూడు నెరయ నోడలపర్వు _x000D_ బయలుమీఁదఁ జూడు పక్షిపర్వు _x000D_ నాఁడువారిగమన మీలాగు నుండురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2281
కంపింతున్ మును దండధారికిని మత్కాయంబు వీక్షించి శం కింపం గారణ మేమి నాకిఁక నినున్ గీర్తించుచున్నాఁడ; బల్ దుంపల్ గట్టిన ఘోరపాపముల సంధు ల్గోసివేయంగ బల్ ఱంపంబైనది నీ చరిత్ర రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
2528
సత్యం బెప్పుడుఁ దప్పఁడేనియు దురాచారుండు గాఁడేని యౌ- చిత్యం బేమఱఁడేని దుర్జనుల గోష్ఠిం బొందఁడే భక్తసాం- గత్యం బాదటఁ బాయఁడేని మదనగ్రస్తుండు గాఁడేని నీ భృత్యుం డాతఁడు మూఁడులోకములలోఁ బెంపొందు సర్వేశ్వరా!
7
saardulamu
4029
_x000D_ మనసు నిల్పినట్టి మర్మజ్ఞులగువారు _x000D_ గరిమ మోక్షపదముఁ గన్నవారు _x000D_ చెట్టుఁబెట్ట ఫలము చేకొనఁడాతాను _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1713
కొడుకును గోడ లొంటిపడి కొంకుచు సైగలు నారజంపు టా- గడములు వింతవింత నెఱగారవముల్ గిలిగింతలాడు మే- ల్సడిసడిసన్నలుం గుసగుసల్ జరిగించుట చూచి యాత్మలోఁ బుడమి సమస్తమేలు గతిఁ బొంగెడు తల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
4302
ఇల నలమేలుమంగ నిను నేమని తిట్టునొ యేకతంబున\న్‌ గలికి మెఱుంగుడాలు తెలికన్నులజంకెన నద్దలింపుచు\న్‌ బలుకులముద్దు లింపొలయ భారపుగుబ్బల దూర నెత్తుచు\న్‌ జలజల కొప్పుసంపెఁగలు జాజులు రాలఁగ వేంకటేశ్వరా!
5
champakamaala
2636
నీరూపంబు దలంపగాఁ దుదమొదల్‌ నేఁగాన నీవైననున్‌ రారా! రమ్మనియంచుఁ జెప్పవు వృథారంభంబు లింకేటికిన్‌ నీరన్ముంపుము, పాలముంపుమిఁక నిన్నేనమ్మినాఁడంజుమీ శ్రీరామార్చిత పాదపద్మయుగళా శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
2617
జయశక్తిన్ రవిచంద్రతారకముగాఁ జల్పెన్ యథావాక్కులా- న్వయసంజాతుఁడు నన్నమార్యుఁ డవని న్వర్ణించి నీ సత్కథా- క్రియసంబోధన నీదు భక్తిని మహానిర్ణీతవిశ్రాంతిగా భయవిభ్రాంతులు లేక యీ శతకముం బ్రఖ్యాతి సర్వేశ్వరా!
4
mattebhamu
1029
కడుపార ఘృతమాంసఖండముల్ కడు మెక్కి | పుక్కిటఁ దమలంబు తుక్కు ద్రొక్కి లావగు గడితంపుఠీవి గన్గొని నిక్కి | విడువక గేస్తుల మెడలు నొక్కి కూర్చు రొక్కము చందుగులఁ గ్రిక్కిఱియఁ గ్రుక్కి | కసరుచు జనులపై విసము గ్రక్కి కవిబుధవరుల ఢాకలకు మూలలఁ జిక్కి | కక్కుచుఁ బల్లకీ కుక్కులెక్కి
3
seesamu
2154
విద్య నేర్చితి నంచు విఱ్ఱవీఁగఁగ లేదు - భాగ్యవంతుఁడ నంచు బలుక లేదు ద్రవ్యవంతుఁడ నంచు దఱుచు నిక్కఁగ లేదు - నిరత దానములైన నెఱప లేదు పుత్రవంతుఁడ నంచు బొగడించుకొన లేదు - భృత్యవంతుఁడ నంచు బొంగలేదు శౌర్యవంతుఁడ నంచు సంతసించగ లేదు - కార్యవంతుఁడ నంచు గడపలేదు
3
seesamu
4606
"అరశుగిరి ప్రసాముదయానె భవద్గుణ వర్ణసల్పి నా కొరువని నేస్మరామి సురయేశ్వరురే గణవర్య" యంచు ని 'ట్లరుదు మణిప్రవాళము'న నంకన సేయుదు నిన్ను మన్మనో వర కరుణావిధేయ బసవా! బసవా! బసవా! వృషాధిపా!
5
champakamaala
3766
_x000D_ పుడమి నుప్పరంబుఁ బురిగొల్పి జగముల _x000D_ రక్ష సేయగల్గు రాజు లెవరు _x000D_ మహిసతి యనుపేర మనుజున కేడదో _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2592
క్రమసంయుక్తి మనంబు బుద్ధియు నహంకారంబుఁ జిత్తంబు నా యమలాంతఃకరణంబు నక్షరచతుష్కావాప్తిఁ గావించి పం- చమవర్ణంబుగ నాత్మఁ గూర్చి కడువాంఛన్ యోగి పంచాక్షరీ- సుమహామంత్రముతోడ నైక్యపదవిన్ శోభిల్లు సర్వేశ్వరా!
4
mattebhamu
2100
ధీరతఁ బరుల నిందింప నేర్చితి గాని - తిన్నఁగా నినుఁ బ్రస్తుతింపనైతిఁ బొరుగు కామినులందు బుద్ధి నిల్పితిఁ గాని - నిన్ను సంతతము ధ్యానింపనైతిఁ బెరికి ముచ్చటలైన మురిసి వింటిని గాని - యెంచి నీ కథ లాలకించనైతిఁ గౌతుకంబునఁ బాతకము గడించితిఁ గాని - హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి
3
seesamu
3937
_x000D_ ప్రియము సత్యమెప్డు పృథివిఁ బల్కెడువాని _x000D_ నోరె యమృతవాపి మారులేదు _x000D_ అనుదినంబుచూడ ననృతమాడెడినోరు _x000D_ నోరె కాదు క్రింది నోరు వేమ.
0
aataveladi
3894
_x000D_ స్నాన మొనరఁజేసి తద్ధర్మమీయక _x000D_ నీళ్ళ మునుఁగ నగునె నేర్పు లేక _x000D_ నీళ్ళయందు కోడినెలవుగా మునుఁగదా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1078
మొదలుగాఁ గల పుణ్యభూములకుఁ జనఁగ | వలవ దరలేక నినుఁ గొల్చు నలఘుమతికి, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
3468
_x000D_ బ్రహ్మఁ జంపి విష్ణుభాగంబులోఁ గల్పి _x000D_ విష్ణుఁ జంపి శివునివెలయఁ గల్పి _x000D_ శివునిఁ జంపి తాను శివయోగి కావలె _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
672
మామక పాతక వ్రజము మాన్పనగణ్యము చిత్రగుప్తు లే మేమని వ్రాఁతురో శమనుఁడేమి విధించునొ కాలకింకర స్తోమ మొనర్చుటేమొ వినఁ జొప్పడదింతకుమున్నె దీనచిం తామణి యెట్లుగాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
1329
అత్తరురవ మెరుంగాని దువ్విన జారు । కొప్పుతో పైట మేల్కప్పుతోడ నల జక్కువలను హాస్యము సేయు కుచకుంభ- । యుగముతో చిరునవ్వుమొగముతోడ సౌగంధికముల రచ్చకు దీయు డాల్గన్న । మోవితో కపురంపు తావితోడ మేల్కడాని హొరంగు మించిన నెమ్మేని- । కాంతితో మదనవిభ్రాంతితోడ
3
seesamu
386
ఆజిన్ వైరివరూధినీమథనదీక్షారూఢిఁ గ్రాలన్ వలెన్ భోజుం బోలి సమస్తయాచకతతిం బోషించుచుండన్ వలెన్ తేజం బెప్పుడు నుర్విలోఁ బ్రజకుఁ జెందింపన్ వలెన్ గానిచో రాజా వాఁడు? తరాజు గాక! భువి, భర్గా! పార్వతీవల్లభా!
7
saardulamu
1942
స్తంభంబందు నృసింహమై వెడలి యచ్చండాట్టహాసధ్వనుల్‌ దంభోళిం గడువంగ హేమకశిపోద్దండాసురాధీశ్వరు\న్‌ శుంభద్గర్భము వ్రచ్చి వాని సుతునిన్‌ శోభిల్ల మన్నించి య జ్జంభారాతిని బ్రీతిఁ దేల్చిన నినుం జర్చింతు, నారాయణా!
7
saardulamu
2613
అరిషడ్వర్గబలంబులో మలసి మాయావృత్తి నాయం దతి- స్ఫురణం జేసినవాఁడు మోహుఁ డతనిన్ బోఁద్రోచి నీ భక్తితో బరగం గూర్చి వివేకిఁ జేసి నెరయం బాటించి నాయం దధీ- శ్వరుఁడై యుండఁగదయ్య రౌప్యకుధరవ్యాపార సర్వేశ్వరా!
4
mattebhamu
4356
నరుని ఖేదంబు వర్ణింపఁ దరము గాదు । అంతటను సన్యసింపంగనగును మేలు మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
926
శైలజానుంగ, నీకొక శతక మిపుడు | కూర్చి యర్పింతుఁ గైకొమ్ము, కోర్కె లిమ్ము, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
1525
జనకక్ష్మాపతిపుత్రి యున్నవిధమున్‌ సర్వంబు సంపాతిచే విని, నీలాంగదముఖ్యవానరుల్‌ వేగంబె ప్రాయోపవె శమున్‌ మాని భవత్సమేతులగుచున్‌ సంప్రీతితో నా మహేం ద్ర నగారోహణ మాచరించి రఁట విన్నాణంబుగా మారుతీ!
4
mattebhamu
3104
_x000D_ కష్ట లోభి వాని కలిమికి నాశించి _x000D_ బడుగు వాఁడు దిరిగి పరిణమించు _x000D_ తగరు వెంట నక్క దగిలిన చందంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3002
అంబుజాక్షిరో వామనావతారుండనై బలిచక్రవర్తిని బాధలిడగబూని మూడడుగుల భూమి నే నడుగగ నతడు గైకొమ్మని యంబువోయభూమి నాకాశంబు బొత్తిగా గొలిచిన బాదద్వయంబయ్యె బడతి నాకుమూడవ పాదంబు మోపు చోటేదన భీతిల్లి తన నెత్తి బెట్టుమనియె
3
seesamu
1163
ఘనులు విని సమ్మతింపని పనులకుఁ జొరఁబడక పొగడు పనులకు జొరు, మెం దును బొంకఁబోక స జ్జనములతోఁ గలసిమెలఁగు జగతిఁ గుమారా!
1
kandamu
4373
ఈడిగె ముత్తికి జోడుశాలువలిస్తి । కురుబ గంగికి జరీకోకలిస్తి కడియాలు కుమ్మర కనకంకు దీసిస్తి । పోఁగులు గోసంగి పోలికిస్తి పోచీలు చాకలి పుల్లి చేతుల వేస్తి । దాని తల్లికి నూఱు దారబోస్తి దాసరచ్చికి దేవతార్చన లమ్మిస్తి । గుఱ్ఱాల యుప్పర కొండికిస్తి
3
seesamu
2352
కరుణానీరధి! నిన్ను వేడుకొనినన్ గాండీవికిం బోరిలో నరదం బొప్పఁగ గొప్ప సారథివి గావా కావ నోదేవ! నీ సరి యెవ్వారును లేరు శిష్టజనరక్షాదక్ష దీక్షామణీ! ధరణీనాయకమౌళిరత్న! రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
4182
_x000D_ మాలవాని నంటి మఱినీళ్ళ మునిగేరు _x000D_ మనుజకర్మచేత మాలఁడయ్యె _x000D_ నేలతెలియలేరో యీ నరపశువులు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3289
_x000D_ ఈ దేహ మన్నిభంగులఁ _x000D_ బ్రోచియు నొనరంగ నేలపోవుట కాదె _x000D_ మీఁదెఱిగి మురికి గడుగను _x000D_ భేదంబులు మాన ముక్తి బెరయుర వేమా.
1
kandamu
3323
_x000D_ చూచువారికెల్లఁ జూడ వేఱైయుండు _x000D_ చూపుఁజూచి దెలియఁ జూచువారు _x000D_ చూచి తాముచూపుచూపె తామగుదురు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
834
పదునాలుగు భువనంబులు కుదురుగ నీకుక్షి నిల్పుకొను నేర్పరివై విదితంబుగ నాదేవకి యుదరములో నెట్టులొదిగి యుంటివి కృష్ణా.
1
kandamu
3466
_x000D_ వాఁడు వాఁడు వాఁడు వానిలోపల నుండు _x000D_ వాఁడు వాఁడు వాఁడు వాఁడుగాఁడు _x000D_ వాని వానిగూర్చువాఁడెపో బ్రహ్మంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3554
_x000D_ గాడ్దెమేనునిండ గంధంబుఁ బూసిన _x000D_ నేమి యెఱుఁగలేక యెగసితన్ను _x000D_ నీడుకానివాని నిష్ట మీలాగురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1947
పురము ల్మూడును మూడులోకములు నేప్రొద్దు న్విదారింపఁ ద త్పురనారీ మహిమోన్నతుల్‌ సెడుటకై బుద్ధుండవై బుద్ధితో వరబోధద్రుమ సేవఁ జేయుటకునై వారిం బ్రబోధించి య ప్పురముల్‌ గెల్చిన నీ యుపాయము జగత్పూజ్యంబు, నారాయణా!
4
mattebhamu
714
సరసుని మానసంబు సరసజ్ఞుఁడెఱుంగును ముష్కరాధముం డెఱిఁగి గ్రహించువాడె కొలనేక నివాసముఁగాగ దర్దురం బరయఁగ నేర్చునెట్లు వికచాబ్దమరంద రసైక సౌరభో త్కరము మిళిందమొందు క్రియ దాశరథీ! కరుణాపయోనిధీ!
5
champakamaala
3587
_x000D_ శాంతమానసమునఁ జల్లనై శీతల _x000D_ భాతి నున్నవాఁడు పరమయోగి _x000D_ యట్టివాఁడు ముక్తి నతివేగఁ గైకొను _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1619
ఉదయాస్తాద్రులమీఁద పాదయుగళం బొప్పారగా నుంచి, మే ను దివంబంతయు నిండఁ బెంచి, యలభానుం డర్మిలిం జెప్పఁగా జదువుల్‌ నేర్చుతఱిన్‌ భవత్తనువిలాసంబంతయుం జూచి స ర్వదివౌకుల్‌ వెఱతోఁ ద్రివిక్రమునిగా భావింపరే మారుతీ!
4
mattebhamu
3672
_x000D_ మూఁడువేళలందు ముదముతో శివు నాత్మఁ _x000D_ బూజచేయువాఁడు పుణ్యమూర్తి _x000D_ పూజలేక మోక్షభోగంబు దొరకునా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3212
_x000D_ వినవలె నెవ్వరు చెప్పిన _x000D_ వినినంతనె తమకపడక వివరింపవలె\న్‌ _x000D_ విని కని వివరము దెలిసిన _x000D_ మనుజుఁడెపో నీతిపరుడు మహిలో వేమా.
1
kandamu
3224
_x000D_ అల్పసుఖములెల్ల నాశించి మనుజుండు _x000D_ బహుళ దుఃఖములను బాధపడును _x000D_ పరసుఖంబు నొంది బ్రతుకంగ నేరఁడు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1009
బహుపుత్రసంప త్తిఁ బ్రబలుచుండెడివారు | నిక్షేపములు ధాత్రి నిలుపువారు క్షితి శివోద్వాహముల్ సేయుచుండెడివారు | కొంచక గుళ్ళు కట్టించువారు ఘనతటాకమ్ము లిమ్మొనరఁ ద్రవ్వెడివారు | విరివిగాఁ దోఁటలు వేయువారు కవిబుధోత్తములకుఁ గామితార్థములిచ్చి | యందంబుగాఁ గృతులందువారు
3
seesamu
405
లోకానీకమునందు దుర్గుణులు కల్ముల్ గల్గియున్నప్డు ప- ల్గాకుల్ దార్కొని మెల్లమెల్లనె దురాలాపంబులం గేరుచుం గైకొం డ్రెల్లపదార్థము ల్నిజమహో కార్కూఁతలం గ్రోల్చుచు- న్గాకు ల్వేములఁ జేరు చందమున భర్గా! పార్వతీవల్లభా!
7
saardulamu
1989
కలయ న్వేదములు\న్‌ బురాణములు బ్రఖ్యాతంబుగా తెల్పి మీ వలనన్‌ భక్తి విహీనుఁ డైన పిదపన్‌ వ్యర్థప్రయత్నంబె పో గులకాంతామణి గొడ్డు వోయిన గతిం గ్రొవ్వారుసస్యంబు దా ఫలకాలంబున నీచపోవు పగిదిన్‌ పద్మాక్ష, నారాయణా!
4
mattebhamu
2988
దశరథనందన ధాత్రీశయచ్యుత దైతేయహర మీకు దండమయ్యగౌతమాంగనశాపకలుషంబు బాపిన ధర్మాత్మ హరి మీకు దండమయ్యవనచరవందిత వారిధిబంధన దశకంఠసంహార దండమయ్యగోపాలసేవిత గోపీమనోహర తాపసనుత మీకు దండమయ్య
3
seesamu
786
పరనారీహరణం బొనర్చినమహాపాపాత్ముఁ డారావణుం డరయ న్నాతని తమ్ముఁడైన దనుజుం డత్యంతసద్భక్తితో శరణన్నం దయఁజూచి యగ్రజునిరాజ్యం బిచ్చి రక్షింప వా సరణి\న్‌ నీపదభక్తియే ఘనము కృష్ణా దేవకీనందనా.
4
mattebhamu
4512
దైవకృతమైన వంకర దలఁగద్రోయ । వశము గాకుండు గద యెంతవానికైన బొరలు దాని నెఱుంగడు బుద్ధి జడుఁడు మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
801
అతిమోహాంధులఁ బాపకర్ముల మహాహంకారుల\న్‌ దోషదూ షితుల\న్‌ గర్వితదుర్విచారులఁ బ్రశంసింపం బ్రశంసింపఁగా దితిపర్యాప్తిదినంబు లొంది త్రిజగద్విఖ్యాతియుష్మత్సము న్నతసేవాభిముఖుండ నైతి నిట కృష్ణా దేవకీనందనా.
4
mattebhamu
3000
వాదించుచును నీవు వద్దను గూర్చుండి తగులాట బెట్టుట తగవుగాదువారు వీరనుకొన్న వట్టిమాటలగూర్చి చాడీలు చెప్పుట సమముగాదుచిన్నవాడవుగాదు తన్నులాడించను బాల్యమా యిది నీకు బాగుగాదుపదియేండ్లలోపల బాలుడవై యుండి గోవర్ధనాద్రిని గొడుగుగాను
3
seesamu
450
గిట్టుట కేడఁ గట్టడ లిఖించిన నచ్చటఁ గాని యెండుచోఁ బుట్టదు చావు; జానువుల పున్కల నూడిచి కాశిఁ జావఁగా ల్గట్టిన శూద్రకున్‌ భ్రమలఁ గప్పుచుఁ దద్విధి గుఱ్ఱమౌచు నా పట్టునఁ గొంచు మఱ్ఱికడఁ బ్రాణము దీసెగదయ్య! భాస్కరా!
6
vutpalamaala
3615
_x000D_ తనదుదాన మవనిఁ దనకూఁతు సమమగు _x000D_ తండ్రిదాన మెల్లఁ దనకుఁ దోడు _x000D_ అన్యు లిచ్చుదాన మది తనవంటిది _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3627
_x000D_ కానివాని తోడఁ గలసి వర్తించెనా _x000D_ హాని వచ్చు నెంతవాని కైన _x000D_ తాటిక్రింద పాలు ద్రాగిన చందమౌ _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3384
_x000D_ అక్షరపుటడవిఁ బొరలక _x000D_ యక్షరమగు మహిగాన నవనిం దొలుతౌ _x000D_ నక్షరమును జపియించిన _x000D_ నక్షరమగు నదియు చాల నరయఁగ వేమా.
1
kandamu
3992
_x000D_ క్రొవ్వు పొట్టపొరలు క్రూరకర్ములపొరల్‌ _x000D_ నొవ్వఁ జేసినట్టి రవ్వపొరలు _x000D_ నెవ్వరైన నేమి యినజువాకిటఁ గాని _x000D_ యవ్వలికిని బోవునటర వేమ.
0
aataveladi
604
గురుఁడవు బాంధవుండవు సఖుండవు తల్లివి దండ్రి వన్న వీ- శ్వరుఁడవు దాత వాప్తుఁడవు సర్వము నీవె యటంచు నమ్మితి- న్వరదుఁడవై కృపారసము వావిరి నాపయిఁ జిల్కి బ్రోవవే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
1362
చాలు పొమ్మన్న వదన భావాలనెంచు- । నట్టి సద్గుణవతిని నా యాత్మ దలచి వలసి కలయక మరుని కాకలకు తాళ- । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
1451
తరుణికెంతట దృష్టి తాకునో యని దాని । సొగసు కన్నులనిండ జూడ వెరతు మిసిమైన నునుమేను కసుగందునని చేతు- । లెత్తి బిగ్గన కౌగిలింప వెరతు నవకమౌ లేతచన్గవ సొక్కునని యెంచి । గట్టిగా చేకొద్ది బట్ట వెరతు చిలచిల నమృతంబు జిలుకగా దాని చ- । క్కెరమోవి మొనపంట గరువ వెరతు
3
seesamu
2798
నమ్మకు సుంకరి జూదరి నమ్మకు మగసాలివాని నటు వెలయాలిన్‌ నమ్మకు మంగడివానిని నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ!
1
kandamu
3797
_x000D_ కూటికి లేనివానివలెఁ గోపములేకయు నెల్లతావుల\న్‌ _x000D_ మాటికిమాటికి\న్‌ మఱియు మాటకుమాటకు పద్యపద్ధతి\న్‌ _x000D_ ధాటి నెఱుంగఁ జెప్పుచును ధారుణిలో శివరూపధారియై _x000D_ మాటికి నున్న వేమన సమానము నెవ్వరు గల్గు వేమనా.
6
vutpalamaala
1570
జనితామర్షణుఁ డింద్రజిత్తు సకలాస్త్రజ్ఞుండు బ్రహ్మాస్త్రబ ద్ధునిఁ గావింప వరప్రభావమునఁ దోడ్తొ బంధముక్తుండవై దనుజేంద్రుం గని వానితో విభుని దోర్దర్పంబు సర్వంబు దె ల్పనగుం గాకని బద్ధుఁడైన పగిదిన్‌ వర్తింపవే మారుతీ!
4
mattebhamu
2659
అమరస్త్రీలరమించినంజెడదు మోహంబింతయు\న్‌, బ్రహ్మప ట్టము సిద్ధించిన నాసదీఱదు నిరూఢక్రోధము\న్‌ సర్వలో కములన్మ్రింగిన మానదిందుఁగల సౌఖ్యంబొల్ల నీ సేవఁజే సి మహాపాతకవారిరాశిఁగడతు\న్‌ శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
2997
వేషధారికి యా బ్రహ్మ వెఱ్ఱియగుచు | గూర్చినందుకు నేమనుకొందునింకతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన.
2
teytageethi
1742
గాన నా సుందరాంగిని గారవమున | నేలుకొనదగు నీకైన దిందువదనవెలది నను బంపె నిను బిల్వ వేడ్కమీర | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
1257
నడకలలో నడుగుల చ ప్పుడు వినఁబడకుండవలయు భువి గుంటలు క న్పడరాదు మడమనొక్కులఁ బడఁతుల మర్యాద లెఱిఁగి బ్రతుకు కుమారీ!
1
kandamu
1238
పతి కత్తకు మామకు స మ్మతిగాని ప్రయోజనంబు మానఁగవలయున్‌ హిత మాచరింపవలయును బ్రతుకున కొకవంక లేక పరఁగు గుమారీ!
1
kandamu
2816
పాలసునకైన యాపద జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకున్‌ దేలగ్నిఁ బఁడగఁ బట్టిన మేలెఱుఁగునె మీటుఁగాక మేదిని సుమతీ!
1
kandamu
461
తడవగ రాదు దుష్టగుణుఁ దత్వ మెఱుంగక యెవ్వరైన నా చెడుగుణ మిట్లు వల్వదని చెప్పిన గ్రక్కున గోపచిత్తుఁడై కడుఁ దెఁగఁ జూచుఁగా; మఱుగఁ గాగిన తైలము నీటిబొట్టుపై బడునెడ నాక్షణంబెగసి భగ్గున మండక యున్నె భాస్కరా!
5
champakamaala
1532
గరిమన్‌ వేల్పులు నీదు శక్తి దెలియం గాంక్షించి, నాగాంబయౌ సురసం బంపిన వ్యాపితాస్య యగుచుం జొప్పాగి పోనీక ముం దఱఁ దోతెంచిన, సూక్ష్మమూర్తివగుచుం దద్వక్త్రముం జొచ్చి గ్ర మ్మర నేతెంచిన యోగసిద్ధుని నినుం బ్రార్థించెదన్‌ మారుతీ!
4
mattebhamu
1185
ఓరిమియె కలిగియుండిన వారలఁ గని ప్రజ్ఞలేని వా రనియెద, రౌ నారయ సత్పురుషాళికి నోరిమియే భూషణంబు రోరి కుమారా!
1
kandamu
4421
పానంబు జూదంబు పరసతిపై బాళి । ధనకాంక్ష మోహంబు తగని యాశ యనుదినంబును వేఁట యధికనిద్దుర గొంట । పేదఱికంబును బిఱికితనము నతిలోభమును మందగతి హెచ్చుకోపము । నమితవాచాలత యనృతములును ఖండితంబాడుట గర్వంబు సంధ్యల । వేళలఁ బయనంబు విప్రనింద
3
seesamu
4585
ఉరుతరభాగ్య! మన్మహితయోగ్య! జగత్త్రయమృగ్య! పాపసం హరణసమర్థ! నమ్రచరితార్థ! లసద్గుణసార్థ! భావ భా స్వర నయసాంద్ర! కీర్తిజితచంద్ర! వివర్జితతంద్ర! మన్మనో వరద! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
5
champakamaala
4466
ఉన్నతస్థానమందు గూర్చుండగానె । భ్రష్టు భ్రష్టగు గాక శిష్టుండు గాడు మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
2163
నిన్ను నమ్మిన భక్తుండు నిశ్చయముగఁ - గోరి చిల్లరవేల్పులఁ గొల్వఁబోఁఁడు భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
3395
_x000D_ పంచవర్ణు నెఱుఁగఁ బరము నెఱుంగును _x000D_ పరము నెఱుగ నిచ్ఛ ప్రజ్వరిల్లు _x000D_ ప్రజ్వరిల్లునాఁడు పరముతా నౌనయా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1214
చెప్పెడి బుద్ధులలోపలఁ దప్పకు మొకటైన సర్వ ధర్మములందున్‌ మెప్పొంది యిహపరంబులఁ దప్పింతయు లేక మెలగఁ దగును కుమారీ!
1
kandamu
29
వంచన గాదె దివ్యక్షేత్రపతులలో- మంత్రార్థకృత్యము ల్మాని యున్న? నపకీర్తిగాదె లోకాలోకములయందు- వత్సరోత్సవములు వదలి యున్న? నగుబాటు గాదె యన్యమతస్థజనులలో- నిజదాసకోటి మన్నింపకున్నఁ? బరిపాటి గాదె యల్పజ్ఞానమతులలో- దేవతామహిమంబుఁ దెలుపకున్న?
3
seesamu
1588
మహిపుత్రీకుశలంబు దెల్పి, మము సమ్యగ్ప్రీతి పాథోధి వా ర్లహరిన్‌ దేల్చితి వింక నేను ప్రతికారం బేమి గావింతు? మ త్సహనోదగ్రభుజాయుగాంచితపరిష్వంగంబు నీకిచ్చెదన్‌ రహి మీఱ న్గొను మంచొసంగఁడె కృపన్‌ రాజేంద్రుఁడున్‌ మారుతీ!
4
mattebhamu
2312
నిలువెల్లం బులకాంకురంబు లొదవన్ నీపాదతీర్థంబుతోఁ దులసీపర్ణ మొకించుకంత గొనినన్ దోషాలు ఖండించుఁ గా! పొలపాకుల్ దినఁ గాననంబుల బడిన్ బోనేల మోక్షంబు కూ రలను న్నారల నేల గల్గు? రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
384
మన్నెల్లం దమ సొమ్మటంచు వసుధామర్త్యోత్తమక్షేత్రముల్ కన్నారం గని యోర్వలేక దిగమ్రింగం జూతు రల్పప్రభుల్ వెన్నప్పంబులొ బూరెలొ వడలొ భావింపంగ నొబ్బట్లొకో యన్నా! యెన్నఁగ వారిపాలి కవి? భర్గా! పార్వతీవల్లభా!
7
saardulamu