id
stringlengths
1
4
poem
stringlengths
71
312
label
int64
0
7
label_name
stringclasses
8 values
2021
నిను వర్ణింపనివాఁడు మూఁగ మదిలో నీనామమున్‌ వీనుల\న్‌ విని మోదింపనివాఁడు చెవ్డు మరి ని\న్‌ వేడ్క\న్‌ మనోవీథిని\న్‌ గని పూజింపనివాఁడు నాశకరుఁడౌ కర్మక్రియారంభుఁడై తనలోఁ గాననివాఁడు నీచమతి పో తత్వజ్ఞ నారాయణా!
4
mattebhamu
1561
ప్రమదం బొప్పఁగ సీత యిచ్చిన శిరోరత్నం బొగిన్‌ సంగ్రహిం చి మహాత్ముండగు రాము నిచ్చటికి నే శీఘ్రంబునఁ దోడి తె త్తు మదిన్‌ శోకముఁ దక్కియుండుమని యెంతో భక్తితో నూరడిం చి, మహిన్‌ సాగిలి మ్రొక్కి గైకొనవె యాశీర్వాదముల్‌ మారుతీ!
4
mattebhamu
2717
జాతుల్సెప్పుట సేవసేయుట మృషల్‌ సంధించు టన్యాయవి ఖ్యాతింబొందుట కొండెకాడవుట హింసారంభకుండౌట మి థ్యాతాత్పర్యము లాడుటన్నియుఁ బరద్రవ్యంబు నాశించి యీ శ్రీ తానెన్నియుగంబు లుండఁగలదో శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
1744
యనగ దగినట్టి యీ యింతి నేలుకొన్న | గోరి చక్కెర పాలును గూర్చినటులసురతసౌఖ్యంబులబ్బును సుందరాంగ | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
4462
నిట్టి యపకీర్తి మంత్రిని బెట్టఁదగదు । మంచిమాటల జరగఁ బోయించవలయు మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
4094
_x000D_ పట్టువస్త్రములను పరఁగ భూషణములు _x000D_ కుదువ లిడుటలెల్ల గొదువవద్దు _x000D_ లనుభవింపఁగూడఁ డతఁడెంతవాఁడైన _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4312
కసిగలచూపు చిమ్ముదును కంకణహస్తము సాఁచి కుంచెచే విసరకు రమ్మనంగ వడి వెన్నెలమోమున ముద్దుగుల్కెడి\న్‌ రసికున కంచుఁ జక్కనిపురంధ్రిని నీయలమేలుమంగతో ముసిముసినవ్వు నవ్వుదురు ముచ్చటలాడుచు వేంకటేశ్వరా!
5
champakamaala
235
కరిరా, జార్జున, పుండరీక, శుక, గంగానందన వ్యాసులున్ పరమాధీశ, బలీంద్ర, మారుతసుతుల్, సంప్రీతి సద్భక్తి మీ పరమాంఘ్రిద్వయచింతనాభిరతిమైఁ బ్రాపించిరౌ సద్గతిన్ స్మరకోటిప్రతిమానరూపయుత రామా! భక్తమందారమా!
4
mattebhamu
52
నాండ్రు బిడ్డలు దెచ్చుప్రఖ్యాతి గాని-మొదటినుండియు నీవు దామోదరుఁడవె చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
2725
పటవద్రజ్జుభుజంగవద్రజత విభ్రాంతి స్ఫురచ్ఛుక్తివ ద్ఘటవ చ్చంద్రశిలాజపాకుసుమ రుక్సాంగత్యవత్తంచు వా క్పటిమల్నేర్తురు చిత్సుఖంబనుభవింపన్‌ లేక దుర్మేధసుల్‌ చిటుకన్నం దలపోయఁజూతురధముల్‌ శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
653
భండనభీముఁ డార్తజనబాంధవుఁ డుజ్జ్వలబాణతూణ కో దండకలాప్రచండ భుజతాండవకీర్తికి రామమూర్తికిన్‌ రెండవసాటిదైవమిఁక లేఁడనుచున్‌ గడగట్టి భేరికా డాండ డడాండడాండ నినదంబు లజాండము నిండ మత్తవే దండము నెక్కిచాటెదను దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
2582
సకలాధీశ్వరులై గణాధిపతులై సర్వజ్ఞులై నిత్యులై యకలంకాత్మకులై మహామహిములై యంభోజగర్భాండర- క్షకులై యుండుదు రెల్లవారును భవత్సద్భక్తి నానాగణా- ధికలీలావిధి నంతరంగముల వర్తింపంగ సర్వేశ్వరా!
4
mattebhamu
3977
_x000D_ తాము గడనసేయు ధనము తమదియని _x000D_ నమ్మియుండ్రు వెఱ్ఱి నరులు భువిని _x000D_ తాము నొకరి కిచ్చుధన మింతియేకాక _x000D_ కడమది తనకేల గలుగు వేమ.
0
aataveladi
2419
వాదము ఖేదముకొఱకౌ మేదినిఁ గలవిద్య లెల్ల మెతుకులకొఱకౌఁ గా దది ముక్తిపథం బని సాదరమతిఁ దెలియ రన్న! సంపఁగిమన్నా!
1
kandamu
1865
విరిబోడి నిను జేరి వింతవింతగ మాటలాడదే ముదమున హవుసుమీరకొమ్మ పైకొని చాల ఘుమఘుమ వాసిల్ల పన్నీరు జల్లదే బాగుమీరయెలనాగ నినుగూడి యెదయెద గదియించి పలుమారు పెనగదే బాళిమీరనలివేణి నిను డాసి యక్కునక్కున జేర్చి గలయదే మరుకేళి ఘనతమీర
3
seesamu
4076
_x000D_ కట్టువార లేరి కట్టినవారేరి _x000D_ కట్టికట్ట లేని కర్ము లేరి _x000D_ గట్టిపఱచిలెస్స గనుగల్గి చూడరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3856
_x000D_ బ్రతుకు నిత్య మనుచుఁ బదరుచు వగమీఱ _x000D_ విఱ్ఱవీఁగువారు వెఱ్ఱివారు _x000D_ ప్రాణులెల్ల యమునివారి గొఱ్ఱెలుసుమీ _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1270
ఆపదల కోర్చి సంపద లాపయి భోగించు ననెడి హర్షోక్తుల నీ లోపలఁ దలఁచుచు లాంతరు దీపముచందమున వెలుఁగఁ దివురు కుమారీ!
1
kandamu
2211
వీరి కెఱుకగు నీకథల్‌ వింత లెల్ల - నరుల కెఱుకన్న నెవరైన నవ్విపోరె? భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
4152
_x000D_ ఆసనములు పన్ని యంగంబు బిగియించి _x000D_ యొడలు విఱుచుకొనెడి యోగమెల్ల _x000D_ జెట్టిసాముకన్నఁ జింతాకు తక్కువ _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3182
_x000D_ వెదక వెదకఁ దొఱకు వేదాంతవేద్యుండు _x000D_ వెదకువానిఁ దాను వెదకుచుండు _x000D_ వెదకనేర్చునట్టి వెరవరుల్‌ గలరొకో _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
109
జీవిని జీవి భక్షింపఁ జేసితి వింతె- కొని పెట్టినావె చేతనుల కెల్లఁ? జేసినంత భుజింపఁ జేసినా వింతె కా- కెక్కువ లెవ్వరి కిచ్చినావు? కర్మసూత్రంబునఁ గట్టి త్రిప్పెదవు గా- కిచ్చ నొక్కనిఁ బోవనిచ్చినావె? వెసంబృథక్ప్రతుల వేఱుఁబెట్టితివి గా- కందఱి కైకమత్య మిడినావె?
3
seesamu
1999
ఒరులం దన్ను నెఱుంగు నియ్యెఱుకయు న్నొప్పార నేకాంత మం దరయం బైపడు నన్యభామినులపై నాకాంక్షదూరత్వమున్‌ మరణావస్థను నీదునామములె సన్మానంబునం దోఁచుటల్‌ ధరలోన న్నివి దుర్లభంబులు సుధాధామాక్ష నారాయణా!
4
mattebhamu
1715
కర మనురక్తి నందనులు గల్గుటకై తన ముద్దుగోడలిం గురుతరభక్తి దేవతలకుం బ్రణమిల్లఁగఁ జేయు వేంకటే- శ్వరునకు మీఁదుగట్టుమని చాటును నోములు నోఁచ ద్రవ్య ము- త్కరముగ నిచ్చుచోఁ గరుణ గల్గిన తల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
1727
నేరుపు విద్యయుం గలిమి నీతివివేకము గల్గునట్లుగా సారెకుఁ దెల్పుచో జగతి సౌఖ్యము గల్గ ఘటింపఁజేయుచో నారయఁ బ్రేమఁ దా నహరహంబును గంటికి ఱెప్ప చాడ్పు మం- దారము రీతిఁ బ్రోచు గుణధన్యను దల్లినిఁ బోలరెవ్వరున్.
6
vutpalamaala
2466
నిత్యానిత్యవివేకము సత్యనుపమశీలుఁ డెఱుఁగు నాతఁడు సుజన స్తుత్యుఁడు జీవన్ముక్తుఁడు సత్యం బిది వినఁగదన్న? సంపఁగిమన్నా!
1
kandamu
1083
నటుని పోల్కి ననేకనామరూపవిభేద- | ములు పూని శుభలీలఁ జెలఁగువాని తవిలి పూసలలోని దారంబు కైవడి | జగదంతరాత్మయై నెగడువాని నైంద్రజాలికు రీతి నఖిలంబు నుద్భవ- | స్థితిలయంబుల నొందఁజేయువాని విపులాంబువులఁ బ్రతిబింబితుండౌ హేళి | వలె సర్వసాక్షియై వెలుఁగువాని
3
seesamu
4309
ఇతఁ డలమేలుమంగ విభుఁ డీతఁడెవో కలశాబ్ధికన్యకు\న్‌ సతతముఁ జిత్త మిచ్చిన రసజ్ఞుఁడు ప్రాజ్ఞుఁడు సర్వవైభవో న్నతుఁడు రమాసతీ ప్రియుఁడు నందకశార్ఙ్గధరుం డటంచు ని న్నతివలు మెచ్చి మెచ్చి కొనియాడుదు రెప్పుడు వేంకటేశ్వరా!
5
champakamaala
2036
పద్మలోచన! సీసపద్యముల్‌ నీమీఁదఁ - జెప్పఁ బూనితినయ్య!చిత్తగింపు గణ యతి ప్రాస లక్షణముఁ జూడఁగలేదు - పంచకావ్య శ్లోకపఠన లేదు అమరకాండత్రయంబరసి చూడఁగలేదు - శాస్త్రీయ గ్రంథముల్‌ చదువలేదు నీ కటాక్షంబుననే రచించెదఁ గాని - ప్రజ్ఞ నాయది గాదు ప్రస్తుతింపఁ
3
seesamu
2879
కొదమమిటారి చన్నుఁగవ గోరుల పోటు మెఱుంగు వాతెఱన్ గుదిరిన పచ్చికాటుకనుఁ గోనల నిద్దురపాటు చెమ్మటల్ కదలెడు మేనునీటు పదకంజములన్ దడఁబాటు, జారుప- య్యెఁద యెదమాటు, నీవు పడకిల్ వెడలం దగు సుందరీమణీ!
5
champakamaala
2234
శ్రీకల్యాణగుణాభిరామ! విబుధశ్రేణీ కిరీటద్యుతి వ్యాకీర్ణాంఘ్రి సరోరుహద్వయ! సహస్రాక్షస్తుతా! యచ్యుతా! నాకుం బ్రాపును దాపు నీవె యగుచున్ నన్నేలుమీ రామభ ద్రా! కారుణ్యసముద్ర! ధీర! రఘువీరా! జానకీనాయకా!
7
saardulamu
2314
ప్రళయాపాదిత కాలమృత్యువగు నీ రాకాసి రాకాశివా దులు వారింపఁగ నేర రింక నెటఁ జొత్తుం జత్తుఁ గాకన్న సం చలితుం గౌశికుఁ గాచి తాటక మహాస్త్రజ్వాలచేఁ ద్రుంచి దో ర్బలశక్తిన్ విలసిల్లితౌర! రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
1300
మాత్సర్య మొదవు సత్యము హృత్సరసీజమున లేమి నెల్లప్పుడుఁ దా సత్సేవయందుఁ దిరిగిన మాత్సర్య మణంగుఁ దెలిసి మనుము కుమారీ!
1
kandamu
4040
_x000D_ తన్నుఁ దెలియువారు దైవజ్ఞు లెంతయు _x000D_ నిన్నుఁ దెలియరేని నిలువరైరి _x000D_ మాయఁ దెలియకుండ మంటపాలైరయా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2824
మండలపతి సముఖంబున మెండైన ప్రధానిలేక మెలఁగుట యెల్లన్‌ గొండంత మదపుటేనుఁగు తొండము లేకుండినట్టు దోఁచుర సుమతీ!
1
kandamu
876
కుంభీంద్రవరద కేశవ జంభాసురవైరి దివిజ సన్నుత చరితా అంభోజనేత్ర జలనిధి గంభీరా నన్నుఁ గావు కరుణను గృష్ణా.
1
kandamu
1584
శరధిం దాటి దశాస్యు ప్రోలమరు లెంచం జొచ్చి సర్వంసహా వరజం గాంచి, యశోకానననము విధ్వంసంబు గావించి కొం దఱ దైతేయులఁ జంపి వెండి జలధిన్‌ లంఘించి శీఘ్రంబె యు త్తర తీరస్థ నగంబుఁ జేరితివి గాదే బల్విడిన్‌ మారుతీ!
4
mattebhamu
218
దండం బీయదె నీకుఁ గైకొనుము దోర్దండాగ్రజాగ్రన్మహో- దండోత్తాలవిశాల దివ్యతరకోదండాగ్రనిర్ముక్త స- త్కాండవ్రాతవిఖండితాహితశిరఃకాండా! కనత్కుండలా! మాండవ్యాది తపోధనప్రణుత! రామా! భక్తమందారమా!
7
saardulamu
617
సరభసలీల నొక్కనిమిషంబును నిన్భజియింపలేక బల్ దెరవుల దుర్విచారములఁ ద్రిమ్మరుచున్నది యెన్ని చెప్పిన- న్మరలదు పాపజాతిమతి నాకిపు డంకెము గాదికెట్లయా చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
1870
కలికి నీయందు నతిమోహకాంక్ష జెంది నిన్నే దలచుచునున్నది నీరజాక్షవేడ్కతోడను రావయ్య వనితకడకు | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
1886
ముంగరయు నత్తు బేసరి ముదిత తనదు | నాసమున గీలుకొల్పి విలాసముగనుసుదతి నీ రాక కెదురు దా చూచుచుండు | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
2175
నీకు వీరంద ఱయినట్లు నేను గాన? - యెందుకని నన్ను రక్షింప విందువదన? భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
81
పట్టి గొల్లది రోఁట గట్ట నోపిననీకుఁ- రోసంబు లే దన్న నీసు గలదె? జారచోరాదిచేష్టలఁ బ్రవర్తిల్లు నీ- కపకీర్తి యన్న భయంబు గలదె? భార్యచేఁ దన్నులుఁ బడ్డవానికి నీకు- లజ్జ లే దని యన్న లాఘవంబె? కుండంటు లే దని కొసరి మెక్కిన నీకు- హీనత లెంచిన న్యూన మగునె?
3
seesamu
3275
_x000D_ సర్వము తానని తెలిసిన _x000D_ నిర్వాణికిఁ గాక ముక్తి నిలుపఁగ వశమా _x000D_ ఉర్వెల్లఁ దాను తిరిగిన _x000D_ పర్వత బిలజలధులందుఁ బడినను వేమా.
1
kandamu
2593
భవదీయాననపంచకంబువలనం బంచాక్షరీమంత్ర ము- ద్భవమై తత్పదవర్ణపద్ధతుల శుంభత్పంచభూతంబు లు- ద్భవనంబై యఖిలంబుఁ బుట్టెను లసత్పంచాక్షరీమంత్ర మీ భువనాండంబులం దల్లియై సఫలతం బొందించు సర్వేశ్వరా!
4
mattebhamu
2509
కరుణం జేకొనిరేని రౌరవపదగ్రస్తాత్తు దేవేంద్రుఁగాఁ బరగం జేయుదు రాత్మలో నలిగిరేఁ బర్జన్యు నా రౌరవో- త్కరపంకప్రవిలీనకీటకముఁగాఁ గల్పింతు రన్నట్టిచో నరయన్ భక్తుల శక్తి యెట్లు గుఱిసేయ న్వచ్చు సర్వేశ్వరా!
4
mattebhamu
4458
మరణమిక వేరు లేదు భూమండలమున । లెక్క సేయంగనగునె యీ దుఃఖమహిమ మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
1516
అనిమేషేభము తెల్లపండనుచు బాల్యక్రీడలన్‌ మ్రింగ నొ య్యన డాయం బవిచే బలారి నిను మూర్ఛాక్రాంతునిం జేయ బూ ర్వనగాధిత్యక మీఁద వామహనువున్‌ భగ్నంబుగా వ్రాలినన్‌ హనుమంతుండను పేరు నాడమరె నీకన్వర్థమై మారుతీ!
4
mattebhamu
1110
ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల లో జ్ఞానము గలిగి మెలఁగు లోకులు మెచ్చన్‌ బ్రాజ్ఞతను గలిగి యున్నన్‌ బ్రాజ్ఞులలోఁ బ్రాజ్ఞుడవుగ ప్రబలు కుమారా!
1
kandamu
197
కోరిక లీను వైకుంఠంబులోని- లోననగరిలో నామూల నవ్యదివ్య సౌధంబుదాపలి సరసమందారవ- నాంతరామృత సరఃప్రాంతచంద్ర కాంతోపలోత్పల కల్పితపర్యంక- సకల సౌభాగ్య లక్షణనివాస లక్ష్మీమనోజ్ఞ విలాసివశీకృత- సంభోగసామ్రాజ్యసంతతాభి
3
seesamu
3504
_x000D_ ఆలు మగనిమాట కడ్డంబు వచ్చెనా _x000D_ యాలుఁగా దది మరగాలు కాని _x000D_ యట్టియాలు విడచి యడవి నుండుట మేలు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3903
_x000D_ ఆఱువేషములను నటుచూడ బహువింత _x000D_ లాత్మయందు ధ్యాన మమర దెందు _x000D_ భీకరంబె కాని బిరుదు లేదు విరక్తి _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
563
పురుడె గణింప భక్తసులభుండవు నీకు నిలింపులెల్ల కి- న్నరనరుఁ డెట్టు లర్చన లొనర్చెనొ కాని కడుం గడిందిగా సెరబడి చేసి వానికి విచిత్రధనాధిపతిత్వమివ్వవే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
843
దేవేంద్రుఁ డలుకతోడను వావిరిగా ఱాళ్ళవాన వడిఁ గురియింప\న్‌ గోవర్ధనగిరి యెత్తితి గోవుల గోపకులఁ గాచు కొఱకై కృష్ణా.
1
kandamu
4052
_x000D_ ఎల్లి రేపు నేఁడు నేలాగునైనను _x000D_ మనసునిల్పువాఁడు మంచివాఁడు _x000D_ శివుఁడు భర్త కర్త చింతింపనేలరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4550
ఆర్య వితానవర్య! భువనాదిక శౌర్య! యుదాత్త సత్పదా చార్య! యవార్యవీర్య! బుధసన్నుతచర్య! విశేష భక్తి తా త్పర్య! వివేకధుర్య! పరిపాలితతుర్య! శరణ్యమయ్య! దు ర్వార్య యనూన ధైర్య! బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
181
భువనమోహన! కృష్ణమూర్తివి నీ వేని- ఆలీల లిచ్చట నాడవలదె? బలసముజ్జ్వల కామపాలుఁడ వీ వేని- దీపించి యాబల్మిఁ జూపవలదె? వీరనృసింహావతారుఁడ వీ వేనిఁ- దత్తేజ మింతైనఁ దాల్పవలదె సత్యవిక్రమ! రామచంద్రుఁడ వీ వేని- ఆపౌరుష మొకింత చూపవలదె?
3
seesamu
989
కాకంబునకు రత్నఖచితపంజరమేల | పందికి ముత్యాలపందిరేల యీపిటీఁగకు మేటి తీపుఁదేనియ యేల | శ్వానంబునకుఁ బట్టుజాలరేల మహిషంబునకు మృగమదవిలేపనమేల | కోతికి బంగారుగొలుసులేల గర్దభంబునకు బంగారుపల్లంబేల | షండున కందమౌ జాణ యేల
3
seesamu
4208
_x000D_ అనుకూల్యముగల యంగన కలిగిన _x000D_ సతికిపతికి పరమసౌఖ్య మమరు _x000D_ ప్రాతికూల్యమైన పరిహరింప సుఖంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
18
లేక యచ్చోటులను గల్గలేదె ముందు-కలవు కేవల మిచ్చోటఁ గల్గు టరుదె చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
2837
సరసము విరసము కొఱకే పరిపూర్ణసుఖంబు లధిక బాధల కొఱకే పెరుఁగుట విరుఁగుట కొఱకే ధరతగ్గుట హెచ్చుకొఱకె తథ్యము సుమతీ.
1
kandamu
4305
ఒకయలమేలుమంగ మహిమోన్నతిఁ జిక్కితి యోగలీలచేఁ జికురభరంబు జాఱ నలసె\న్‌ నిఖిలోన్నతుఁ డంచు నీకృప\న్‌ బ్రకటములైన కాంత ... ... యింతురు శీతల క్రియ\న్‌ మొకముల నిగ్గు దేఱఁగను ముచ్చటలాడుచు వేంకటేశ్వరా!
5
champakamaala
2085
పక్షివాహన! మావంటిభిక్షుకులకు - శక్తిలేదాయె నిఁక నీవెచాటు మాకు భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
799
గట్రాల\న్‌ బలుకానల\న్‌ గుహల గంగాసింధుదేశంబుల\న్‌ వట్రాఠావుల దేహమెల్లఁ జెదర\న్‌ వర్తించిన\న్‌ మేరువు\న్‌ చుట్రా యేఁబదిమార్లు మెట్టినమనశ్శుద్ధుండు గాకుండిన\న్‌ చట్రా వాని ప్రయాస మంతయును గృష్ణా దేవకీనందనా.
7
saardulamu
1288
వడ్డించునపుడు తాఁ గను బిడ్డనికిం దల్లిభంగిం బ్రేమ దలిర్పన్‌ వడ్డింపవలయు భర్తకు నెడ్డెతనము మానవలయు నెందుఁ గుమారీ!
1
kandamu
3380
_x000D_ లోన బయలుచేసి లోకంబు దెగటార్చి _x000D_ కులము గాలఁబెట్టి గుణము వదలి _x000D_ చింతలోనిచింతఁ జేరిన యోగిరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3207
_x000D_ మాటలాడవేఱె మనసుకొలఁదియువేఱె _x000D_ యొడలగుణమువేఱె యోజనవేఱె _x000D_ యెట్లుగల్గు ముక్తి యేలాగు తనలాగు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4166
_x000D_ చచ్చువారిని గని చావు నిశ్చయమని _x000D_ తత్వమెల్ల నాత్మఁదలచి తెలివి _x000D_ నదరు బెదరులేక యడరిన ముక్తుఁడు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2535
కామోద్రేకవిజృంభణంబును సమగ్రక్రోధమున్ లోభమున్ వ్యామోహంబు మదంబు మచ్చరము దీవ్రంబైన పంచేంద్రియో- ద్దామాటోపము గ్రాఁచి పెంపెసఁగు తత్త్వజ్ఞానికిం గాక తా సామాన్యాత్ముల కేల నూలుకొను నీ సద్భక్తి సర్వేశ్వరా!
7
saardulamu
746
మద్దు ల్గూల్చినలాగొ వేగ మనిలో మన్నించి గాండీవికి\న్‌ బుద్దుల్‌ సెప్పినలాగొ మోదరసముప్పొంగ\న్‌ యశోదమ్మకు\న్‌ ముద్దుల్గా నటియించులాగొ వరుస\న్‌ మువ్వేళల\న్‌ వేడుక\న్‌ చద్దు ల్మెక్కి రహించులాగొ ధరఁ గృష్ణా దేవకీనందనా.
7
saardulamu
3528
_x000D_ ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ _x000D_ యెరువులేకపోయి తిరిగె విలువ _x000D_ నేర్పెఱుఁగనివాని నెఱయోగి యందురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2975
యిన్ని సొగసులు గలిగిన వన్నెకాడు | దెలిపి నా వర్తమానము దేటపఱచితరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన.
2
teytageethi
4131
_x000D_ కావిపంచె గట్టికడుయోగివలెనుండి _x000D_ వెదకి కోర్కులెల్ల విడిచిపెట్టి _x000D_ తొడరి తిరుగువాఁడు దొంగసన్యాసిరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
67
దుర్యోధనుం డవధ్యుఁడ వంచు మానెఁ గా- కలుక బంధింపఁగాఁ దలఁప లేదె? గోపాలుఁడవు పూజఁ గొందువేరా యని- సభ నిన్నుఁ దిట్టఁడే చైద్యుఁ డెదిరి? నీలాంఛనంబులఁ బోలు చిహ్నలు దాల్చి- తానె నీ వనఁడె యుద్ధతినిఁ బౌండ్రుఁ? డెవ్వరుఁ బట్టలే రేను బట్టెద నంచు- యవనుండు దరుమఁడే యాహవమున
3
seesamu
3404
_x000D_ తాను సకలమైనఁ దనలోన సకలంబు _x000D_ తనదులోని వెలుఁగు తానెఱింగి _x000D_ యున్నమానవునకు నొనరంగ ముక్తిరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
586
హరువులు దీర్ప నీవు హృదయంబున నెప్పుడు గల్గియుండఁగా వెరవరి యందు నందులకు వేరడులై చనుచుంద్రు పామరుల్ నెరయఁగ వెన్న చేతినిడి నేతికి ద్రిమ్మరు కైవడిం గటా! చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
4139
_x000D_ జాతిమతము విడిచి చని యోగిగా మేలు _x000D_ జాతితోనెయుండె నీతులెల్ల _x000D_ మతముఁబట్టి జాతి మానకుంట కొఱంత _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
513
సరసదయాగుణంబుగల జాణ మహిం గడు నొచ్చియుం దఱచుగ వాని కాసపడి దాయఁగ వత్తురు లోకులెట్లనం జెఱకురసంబు గానుఁగను జిప్పిలిపోయిన మీదఁ బిప్పియై ధరఁ బడియున్నఁ జేరవె ముదంబునఁ జీమలు పెక్కు భాస్కరా!
5
champakamaala
1862
భామ యీ రీతి వ్రతములు భక్తితోడ | జేయుచున్నది యచ్చట సిద్ధముగనుగలికి నీపైని నతిమోహకాంక్ష జెంది | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
4009
_x000D_ దూరదృష్టిఁ గనరు దుడుకుడువదలక _x000D_ బారప ట్టెఱుగరు పడినదనుక _x000D_ దండసాధ్యు లయిరి ధర్మసాధ్యులుగాక _x000D_ భూమిజనులు వెఱ్ఱిబుద్ధి వేమ.
0
aataveladi
3900
_x000D_ మునిఁగి మునిఁగి మునిఁగి ముద్దయై ముద్దయై _x000D_ వనరి వనరి వనరి వక్కి వక్కి _x000D_ తిరిగి తిరిగి తిరిగి దిమ్మరై యుండును _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
815
శరణాగత్యనురక్తి భక్తి జనరక్షాసత్కృపాసేవ్యస త్కరుణాపూర సుధారసంబుగల శృంగారంబు మీమూర్తియుం దరణోపాయ మెఱుంగలేని కలుషాధారు\న్‌ ననుందావక స్మరణాధీశునిఁ జేయు మ్రొక్కెదను కృష్ణా దేవకీనందనా.
4
mattebhamu
2739
అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్‌ వడి గల యెద్దులఁ గట్టుక మడి దున్నుక బ్రతుక వచ్చు మహిలో సుమతీ!
1
kandamu
3499
_x000D_ మగఁడు మదనుఁడైన మంచికాఁపురమైన _x000D_ సహజ మేల మాను జారకాంత _x000D_ పాలుద్రావు కుక్క బడిబడి పోవదా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1011
వలవని చెలువతో మెలగువాఁ డొకకూళ | వాసిడించి చరించువాఁడు కూళ సిరి గల్గి కుడువక చిక్కువాఁ డొకకూళ | వనిత కుంకువ చెప్పువాఁడు కూళ చెడి బంధునింటికిఁ జేరువాఁ డొకకూళ | వసుధేశుఁ జెడనాడువాఁడు కూళ ధనికుతోఁ బగవెట్టుకొనెడువాఁ డొకకూళ | వడిలేని దొరఁ గొల్చువాఁడు కూళ
3
seesamu
1200
దీనుం డైనను శాత్రవుఁ డైనన్‌ శరణనుచు వేఁడు నపుడు ప్రియత న మ్మానవుని కోర్కెఁ దీర్చిన వాని సుజనుఁడండ్రు బుధులు వసుధఁ గుమారా!
1
kandamu
2464
సర్వావస్థల నడఁచియు సర్వావస్థల నెఱింగి సర్వసముం డై సర్వముఁ దా నని తెలిసిన సర్వోత్తముఁ డాతఁ డన్న సంపఁగిమన్నా!
1
kandamu
1016
కవులు కక్కూర్తి నిసుమంత కడుపు కొఱకు | పొగడుచుండుదు రవివేకబుధు లగుచు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
1801
నిను బాసినది మొదల్ నీరజాతాక్షికి నాహారనిద్ర లేదాయె గదరతలపున నిను చాల దలచి వేమారును బరితాపమును జెంది పలుకు గదరయెప్పుడు నను బాయడేమొకో రాడాయెనని తన చెలులతో నాడు గదరచలమూని నా ముద్దుసామి రాడని చాల భయమంది నిను బిల్వబంచె గదర
3
seesamu
1284
గొప్పదశ వచ్చెననుచు నొ కప్పుడయిన గర్వపడకు మదిఁ దొలఁగినచో జప్పట్లు చరతు రందఱుఁ దప్పని దండించు దండధరుఁడు కుమారీ!
1
kandamu
438
ఏడ ననర్హుఁడుండు నటకేఁగు ననర్హుఁడు నర్హుఁడున్నచోఁ జూడగఁ నొల్లడెట్లన; నశుద్ధగుణస్థితి నీఁగ పూయముం గూడిన పుంటిపై నిలువఁ గోరిన యట్టులు నిల్వ నేర్చునే సూడిదఁ బెట్టు నెన్నుదుటి చొక్కపుఁ గస్తురి మీఁద భాస్కరా!
6
vutpalamaala
3987
_x000D_ ఇంతి తనదుపేరు నెల్లకాలంబును _x000D_ ప్రజలు దలఁచునట్టి ప్రతిభఁ గాంచె _x000D_ నింతికి పతిభక్తి యెంతనవచ్చును _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1786
వక్షమున గుబ్బగురుతులు వనిత సేయ | గోరి యున్నది యిక నేలుకొనుము దానిజాగుసేయక రావయ్య జలరుహాక్ష | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
3838
_x000D_ ఎఱుక నెఱుగువాని కెఱుక యే నడుచును _x000D_ ఎఱుకలేనివాఁడు నెఱుఁగలేఁడు _x000D_ ఎఱుకలోని యెఱుక నెఱుఁగుట తత్వంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
137
నినుఁ గోరి కన్నతండ్రిని నీనిమిత్త మై- చింతించి మృతిఁ బొందఁ జేసినావు నిను వని న్సేవింప ననుజు నాఁకటి కేమి- యొసఁగ కీవే పండ్లు మెసఁగినావు నినుఁ గపు ల్గొల్చి తల్చినకార్య మీడేర్పఁ- బిదపవారలఁ జెట్లఁ బెట్టినావు నిన్నుఁ బాయ కడవికిఁ జనుదేర నిల్లాలి- నొరుపంచఁ గొన్నాళు లుంచినావు
3
seesamu
1170
పెరవారలుండ ఫలముల నరయంగా వారికిడక యాతఁడె మెసవన్‌ సరిగాదు, విసపుమేఁతకు సరియౌనని తలఁపు మానసమునఁ గుమారా!
1
kandamu
4240
కూరిమి సానవట్టిన చకోరపుఁ గన్నుఁగొన\న్‌ దళుక్కునన్‌ జేరువ మించులై మెఱయఁ జిమ్ములబొమ్మలఁ బంపు నవ్వు దై వారఁగఁ గాంచి నీతరుణి వన్నెల శ్రీయలమేలుమంగ నీ సారపు నేర్పుఁ జక్కగొనెఁ జక్కని మోమున వేంకటేశ్వరా!
6
vutpalamaala
3664
_x000D_ చెప్పులోని రాయి చెవిలోని జోరీగ _x000D_ కంటిలోని నలుసు కాలిముల్లు _x000D_ ఇంటిలోని పోరు నింతింత కాదయా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2271
కనుఁగొన్నప్పుడె గుప్పఁడే కుజనులం గాలుండు కాలుండు పొం డనుచున్ రౌరవనారకాగ్నులఁ బడన్ హత్తించి, యయ్యగ్నుల న్మునుఁగం జాలఁ బరేతరాజునకు న న్నొప్పింపఁగాఁ బోవ కు గ్రనిశాటాంతక! రామభద్ర! రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
779
రంగప్రౌఢిమ భార్గవుం గెలిచి కౌరవ్యుల్‌ భయం బంది వీ రాగంబుం ధరియించి జీవము సతంబై యుండ వర్తించునా గాంగేయుండు శిఖండిచేతఁ దెగె నీ కారుణ్యముం దప్పియుం డంగా మృత్యువుధాటి కోపుదురె కృష్ణా దేవకీనందనా.
7
saardulamu