id stringlengths 1 4 | poem stringlengths 71 312 | label int64 0 7 | label_name stringclasses 8
values |
|---|---|---|---|
4269 | జాగరమేల చేసెదవు చంద్రనిభానన పవ్వళింపు నీ
భోగపరిశ్రమంబులకు భూషణమై యలమేలుమంగ నీ
యోగవియోగలీల లని యోగికన్యలు నీవధూటి నా
యాగతి బుజ్జగింతురు మహావినయంబున వేంకటేశ్వరా! | 6 | vutpalamaala |
1985 | లీలన్ పూతనప్రాణవాయువులు పాలిండ్లందు వెళ్ళించి, దు
శ్శీలుండై చను బండిదానవు వెసం జిందై పడం దన్ని యా
రోల న్మద్దులు గూల్చి ధేనుదనుజున్ రోఁజంగ నీల్గించి వే
కూలన్ కంసునిఁ గొట్టి గోపికలకోర్కుల్ దీర్తు, నారాయణా! | 4 | mattebhamu |
1950 | దళదిందీవర నీలనీరద సముద్యద్భాసితాకార, శ్రీ
లలనా కౌస్తుభచారువక్ష విబుధశ్లాఘోద్భవస్థాన కో
మల నాభీచరణారవిందజనితామ్నాయాద్యగంగా! లస
జ్జలజాతాయతనేత్ర నిన్ను మదిలోఁ జర్చింతు నారాయణా! | 4 | mattebhamu |
3619 | _x000D_
ఒడ్డు పొడుగు గలిగి గడ్డంబుఁ బొడుగైన
_x000D_
దానగుణములేక దాత యగునె
_x000D_
యెనుము గొప్పదైన నేనుఁగుంబోలునా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4234 | కన్నులుగల్గి కొమ్మ నిను గప్పముఁ జేకొన లేఁతనవ్వు నీ
కెన్నఁడు మోవి నిచ్చినదో యేగతి మెచ్చితో యెట్టులుండెనో
యన్నిట, నేనెజాణ నని యుందువు శ్రీయలమేలుమంగకే
మన్నన నెట్టు లిచ్చితివో మాటలఁ జిక్కవు వేంకటేశ్వరా! | 6 | vutpalamaala |
171 | జనకువాక్యమున రాజ్యవిసర్జనమె కాని- యడరు శౌర్య మొకింత విడిచినావె?
దీక్ష నాభరణము ల్దివియు మాత్రమె కాని- వర ధనుర్బాణము ల్వదలినావె?
వ్రత మని కాంచనాంబరముఁ గట్టవు గాని- బిగువు వజ్రాంగి మై విదచినావె?
ప్రతినఁ బరార్థమే మితర మొల్లవు గాని- యభిమానధనముపై నలిగినావె? | 3 | seesamu |
1347 | తొడనిగ్గు పైకి గన్పడు కీనుఖాబు పా- । వడతో జరీబుటా వల్వతోడ
రహిమించు వహిగాంచు రవికెతో ఝల్లని । కౌనుల్కి చెమరించు కళలతోడ
సొగసు మించిన చాదుచుక్కతో పిరుదుల । నంటి మెలంగు కీల్గంటుతోడ
మొనలు పైపైలకగ్గిన కుచద్వయముతో । మిసిమి జెలంగు నెమ్మేనితోడ | 3 | seesamu |
2614 | అమలామ్నాయవిధిప్రబోధము లసంఖ్యాతంబులై యుండు నా-
గమమార్గోత్తమమంత్రతంత్రము లసంఖ్యాతంబులై యుండుఁ ద-
త్క్రమము ల్నాకవియేల నీవు మెఱయంగా నిన్ను సద్భక్తియో-
గమునం గొల్చి జయింపఁ జేయు మిదె మత్కామ్యంబు సర్వేశ్వరా! | 4 | mattebhamu |
3622 | _x000D_
ఆలిమాటలు విని యన్నదమ్ముల రోసి
_x000D_
వేఱుపడెడువాఁడు వెఱ్ఱివాఁడు
_x000D_
కుక్కతోఁకఁ బట్టి గోదావ రీఁదునా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3040 | చెలగుచు నీ వొక్క చెట్టుచాటుననుండి వాలిని నేయుట వరుస గాదుఊరక పడియున్న యురగంబుపై నీవు పాదంబు మోపుట ప్రజ్ఞ గాదువానకోసము నీవు వలి బట్టియుండగా బర్వతమెత్తుట బరువు గాదుమందగొల్లలతోన బొందుగా మెలఁగుచు బాలన్ని గ్రోలుట లీల గాదు | 3 | seesamu |
2549 | అమితోత్సాహమునంది నీకుఁ దన సర్వార్థంబులుం గూర్చి నే-
మముతో నిచ్చుటకంటె శౌర్యగుణసామర్థ్యంబునం జేసి ప్రా-
ణము నీ కిచ్చుటకంటె దుస్తరభవోన్మాదంబు మర్దించి చి-
త్తము నీ కిచ్చుట పెక్కుభంగుల మహౌదార్యంబు సర్వేశ్వరా! | 4 | mattebhamu |
53 | కడలి రాయనిముద్దుకన్నియఁ బెండ్లాడి- యూఁచఁగా నిల్లట ముండు టేమి
సహజ నొక్కర్తెను షండ పాండవునకుఁ- బెండ్లిఁ జేసితి నీవు పెద్ద వేమి
చిరరతిప్రౌఢను జిన్నబిడ్డని కీవు- గూర్చితి వారీతి గూడు నేమి
యుగములనాటి పెన్మగువను ముసలన్న- కొగిఁ జేసితివి తగుం దగు మఱేమి | 3 | seesamu |
917 | శ్రీలక్ష్మీనారాయణ
వాలాయము నిన్నుఁ దలఁతు వందితచరణా
ఏలుము నను నీ బంటుగఁ
జాలఁగ నిను నమ్మినాను సరసుఁడ కృష్ణా. | 1 | kandamu |
772 | విరటుం గొల్చినవాఁడు నొక్కఁడిలఁ బృథ్వీనాథుల\న్ గూల్చి సం
గరభూమి\న్ ఘనవైరివీరతతులన్గారించుచు\న్ ద్రుంచి యి
ద్ధరకు న్నగ్రజు రాజుఁ జేసియు తుది\న్ దా నీకృపంబాయఁడే
సరిపోదే భువి నింద్రసూనుధృతి కృష్ణా దేవకీనందనా. | 4 | mattebhamu |
4324 | రాజసలీల నన్నును గరంబునఁ బట్టకు చూప వేల నీ
తేజము నాకటంచు సుదతీమణి శ్రీయలమేలుమంగ ని
న్నీ జగదేకనాయకుని నింపొలయించుచు సారెసారెకు\న్
జాజులకొప్పువీడ సరసంబున వీచును వేంకటేశ్వరా! | 6 | vutpalamaala |
1705 | చతురతఁ గాంచుచో విమలసాత్త్వికశాస్త్రములెల్ల నేర్చి సు-
వ్రతుఁడయి సత్యసంధుఁడయి రాజసభాంతరపూజనీయుఁడై,
సుతుఁ డుదయించెనంచు మదిఁ జొక్కి ప్రహర్షణ ముప్పతిల్ల లోఁ
గుతుకము మీఱుచున్న యల కోమలిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
401 | కలుము ల్నిక్కమటంచు నమ్మి తులువ ల్గర్వాంధులై యెన్నఁడు-
న్బలిభిక్షంబులు వెట్టకుండ్రు పిదప న్బ్రాణంబులం బాసి యా
ఖలులేమౌదురో, వాండ్రు గూరిచిన రొక్కంబెల్ల నేమౌనొకో
కలుషోద్గాఢతమస్సహస్రకర! భర్గా! పార్వతీవల్లభా! | 4 | mattebhamu |
1746 | యనుచు నుతియింపతగినట్టి యలరుబోడి | నెనయదగు జాగుసేయక నేలుకొమ్మువినుతమౌ నీశ నీకు నే విన్నవింతు | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
2608 | అజరుద్రాదులు మిమ్మెఱింగి నుతిసేయన్లేరు నేనెంతవాఁ-
డ జగద్రక్షణదక్ష నిన్నుఁ గొనియాడ న్నీస్వభావంబు దా-
సజనానుగ్రహనిశ్చితంబగుట నా జన్మంబు సాఫల్యమం-
ద జడుండంచు నిరాకరింపకఁ బ్రసన్నంబౌట సర్వేశ్వరా! | 4 | mattebhamu |
3779 | _x000D_
ఎంతకరువు నయిన నెంగిలి యన్నము
_x000D_
పరులకిడెడు ధర్మపరులు చూడ
_x000D_
భూమిమీద నెంగ్లిపుల్లెలు నాకెడు
_x000D_
కుక్కలై పుడుదురు కూడి వేమా. | 0 | aataveladi |
4299 | వడి నలమేలుమంగ నిడువాలికచూపునివాళి నీపయి\న్
సుడిసిన తమ్మిరేకులంబ్రసూనశరంబులు గల్వరేకుల\న్
బడిబడి మీఁదమీఁద రసభావనగా దిగఁబోసినట్ల పో
పొడవగు పువ్వుజొంపముల పూజలు నీకును వేంకటేశ్వరా! | 5 | champakamaala |
3290 | _x000D_
పిల్లి యెలుకబట్టఁ బ్రియమున నుండగ
_x000D_
నదియు కోడిఁబట్ట ననుగమించు
_x000D_
మమత విడువకున్న మానునా మోహంబు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1436 | చందనము మైనలందిన సమయమునను । కంకణంబులు మొరయ పంఖాలు బూని
విసరవచ్చిన వగగన్న విధికినెన్న । వశమటే రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
3569 | _x000D_
దొడ్డవాండ్రమనుచుఁ ద్రోవడొంకలు బెట్టి
_x000D_
యడ్డమైన జనులనంటఁగట్టి
_x000D_
దోఁచుకున్న నట్టి దోష మెక్కడఁబోవు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4377 | ఉండి యియ్యని లోభి రండకొంపను శ్రాద్ధ- । మైననేమి శుభంబులైననేమి
చండాలు వాకిట వండుకొన్నది యంబ- । లైననే మతిరసాలైననేమి
మాచకమ్మ సమర్త మఖపుబ్బహస్తచి- । త్తయిననేమి పునర్వసైననేమి
కులనాశకుండయిన కొడుకు దీర్ఘాయువై । యుండిననేమి లేకున్ననేమి | 3 | seesamu |
4239 | ఒకమఱి నీవు కన్గొనల నొయ్యనఁ జూచిన నీవిభుండు లోఁ
గకవికఁ దర్చుఁ జేరునట కౌఁగిటి కోయలమేలుమంగ నీ
వికచవిలాస మంచు నరవిందమరందపుఁ దేనెపల్కులన్
బికశుకపంక్తి నీకుఁ దలఁపించును నీసతి వేంకటేశ్వరా! | 5 | champakamaala |
4409 | దొర సొమ్ము దిని కార్యసరణి వచ్చినవేళఁ । బాఱిపోఁ జూచిన బంటువాని
నగ్నిసాక్షిగను బెండ్లాడిన తన యింతి । నేలక పరకాంత నెనయువానిఁ
గబ్బము ల్సేయు సత్కవిజనాళికిఁ గల్గి- । నంతలో నేమియ్యనట్టివాని
యిచ్చిన దీవెన లియ్యక యత్యాశ- । తో బోవు యాచకుండైనవాని | 3 | seesamu |
1252 | ఇక్కడి దక్కడఁ నక్కడి
దిక్కడఁ జెప్పినను వారి కిద్దఱికిఁ బగల్
పొక్కినఁ గల చేడియ ల
మ్మక్కా! యిడుముళ్ళమారి యండ్రు కుమారీ! | 1 | kandamu |
3930 | _x000D_
త్రాడు మెడనువేసి తనదు శూద్రత్వంబు
_x000D_
పోయె ననెడి దెల్ల బుద్ధి కొదువ
_x000D_
మనసులకును త్రాడు మఱివన్నెఁ దెచ్చునా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3573 | _x000D_
కలికిచిత్ర మరయఁ గామునియంత్రంబు
_x000D_
పువ్వుఁ బోడిచుక్కబొట్టు గన్న
_x000D_
కాంతిబెళుకు గన్న కడు పొక్కు పుట్టురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3882 | _x000D_
జ్ఞానవంతుఁ జూచి సహకర్మబుద్ధులు
_x000D_
వెఱ్ఱియండ్రు ప్రకృతి విడువలేరు
_x000D_
వెఱ్ఱి కవనిఁ బ్రకృతి వెదకినఁ గల్గునా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2797 | నడువకుమీ తెరువొక్కటఁ
గుడువకుమీ శత్రునింటఁ గూరిమి తోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వఁగ సుమతీ! | 1 | kandamu |
4186 | _x000D_
తాతఁ గన్నతల్లి తనతండ్రిఁ గనుతల్లి
_x000D_
తన్నుఁగన్న తల్లి తల్లితల్లి
_x000D_
తల్లి శూద్రురాలు తానెట్లు బాపఁడో
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3513 | _x000D_
ఇంతిఁ జూచెనేని యింతంత యనరాదు
_x000D_
కానవహ్నిలక్క కరఁగినట్లు
_x000D_
వట్టిమోహ మిట్లు రట్టులఁ జేసెరా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4060 | _x000D_
తనకుఁ జేయుమేలుఁ దాఁ దెలియగ నేర్చు
_x000D_
నెలమితోడకుక్క యెఱుఁగు భువిని
_x000D_
తనకుఁ జేయుమేలు దాఁదెలియగలేని
_x000D_
మనుజుఁ డెంతఖలుఁడు మహిని వేమా. | 0 | aataveladi |
3786 | _x000D_
పొట్టివాఁడు కీడు పొదిలపురుగు కీడు
_x000D_
వట్టియాస కీడు వరడు కీడు
_x000D_
పొట్టిచేయికాలు పొసగుట కీడురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2186 | సర్వేశ! నీపాదసరసిజ ద్వయమందుఁ - జిత్త ముంపఁగలేను జెదరకుండ
నీవైన దయయుంచి నిలిచి యుండెడునట్లు - చేరి నన్నిపుడేలు సేవకుఁడను
వనజలోచన! నేనువట్టి మూర్ఖుఁడఁ జుమ్మి - నీ స్వరూపముఁ జూడ నేర్పు వేగ
తన కుమారుల కుగ్గు తల్లి వోసినయట్లు - భక్తిమార్గంబను పాలు పోసి | 3 | seesamu |
347 | చిరుతొండండను భక్తునింటికి హొయల్ చెన్నార వేంచేసి త-
ద్వరపుత్రున్ దునిమించి నంజుడుతునె ల్వండించి భక్షించుచో
సిరియొప్ప న్నిజమూర్తిఁ జూపి యతనిన్ జేపట్టి రక్షింపవే
కరిదైత్యాధమగర్వనిర్మథన! భర్గా! పార్వతీవల్లభా! | 4 | mattebhamu |
3246 | _x000D_
చూపు వెలయఁజేసి సూక్ష్మంబు వత్తిచే
_x000D_
చిత్తమనెడు దివ్వె నెన్నుపఱచి
_x000D_
పాపమనెడు తిమిర మేపాఱ పాపని
_x000D_
పాపజాతి గురుఁడు పశువు వేమా. | 0 | aataveladi |
85 | పక్షంబు గల దండ్రు పాండుపుత్రులయందు- పాండవుల్ పడినట్టి పాటులేమి!
పూర్వజన్మమునందుఁ బూజించె గజ మండ్రు- గజరాజు పొందిన గాసి యేమి!
యల కుచేలునకు బాల్యస్నేహితుఁడ వండ్రు- నెఱిఁ గుచేలుఁడు పడ్డనెవ్వ లేమి!
ప్రహ్లాదుఁ డాజన్మభక్తియుక్తుం డండ్రు- ప్రహ్లాదుఁ డొందిన బాధ లేమి! | 3 | seesamu |
1896 | జాగు చేసిన నా ఇంతి తాళదికను చాల నిను నమ్మియున్న యా చానతోడమోడి సేయుట దగునయ్య మోహనాంగ | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
1707 | దానధురాయశోవినయ ధైర్యనిరంతరసాహసక్రియా-
మాన జనోపకారఘనమాన్యరతుండయి మీనలోచనా-
ధ్యానమనస్కుఁడై సకలధర్మవిశారదుఁడైన సూనునిం
దాను దలంచి సంతసిలు తన్వినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. | 6 | vutpalamaala |
915 | నారాయణ లక్ష్మీపతి
నారాయణ వాసుదేవ నందకుమారా
నారాయణ నిను నమ్మితి
నారాయణ నన్నుఁ బ్రోవు నగధర కృష్ణా. | 1 | kandamu |
4003 | _x000D_
గడనగల పురుషుఁ గనుగొని
_x000D_
యడుగులకును మడుగు లిడుదు రతివలు ధరలో
_x000D_
గడన విడుపురుషుఁగనుగొని
_x000D_
నడపీనుగ వచ్చెనండ్రు నాతులు వేమా. | 1 | kandamu |
4503 | ఎరువు నిత్యంబౌనె యిల్లౌనె పందిలి । యిల నెండమావులు జలములౌనె
వరవు డిల్లాలౌనె పాపు బంటౌనె । గులటతనూజుండు గొమరుఁడౌనె
మెఱపు దీపంబౌనె మేఘంబు గొడుగౌనె । స్వాంగవాద్యంబులు తూర్యంబులౌనె
కంతి తలగడౌనె కల యథార్థంబౌనె । పెనుదిబ్బ ముక్కాలిపీఁటయౌనె | 3 | seesamu |
261 | ఆకాంక్షన్ గృహదాసికాసురతలీలాసక్తి వర్తించినన్
లోకస్తుత్యచరిత్ర! సత్కులవధూలోలుండు గాకుండినన్
కోకాప్తాస్తమయోదయంబుల యెడన్ గూర్కూనినన్ మర్త్యుపై
మా కారుణ్యకటాక్ష మూన దిల రామా! భక్తమందారమా! | 7 | saardulamu |
899 | ఏవిభుఁడు ఘోరరణమున
రావణుఁ వధియించి లంకరాజుగ నిలిపె\న్
దీవించి యావిభీషణు
నావిభు నేఁ దలఁతు మదిని నచ్యుత కృష్ణా. | 1 | kandamu |
355 | డాయన్రాద యటండ్రు మాదృశులు చండాలాదుల న్డాసినన్
బాయుం బుణ్యచయంబులంచుఁ జదువు ల్పల్కంగ నీ వయ్యయో
బోయం డెంగిలిమాంసమిచ్చుటకు లోబుల్పూని చేకొంటి వే
ప్రాయశ్చిత్తము కద్దు దీనికిఁక? భర్గా! పార్వతీవల్లభా! | 7 | saardulamu |
2172 | వనరుహనాభ! నీవంకఁ జేరితి నేను - గట్టిగా ననుఁ గావు కావు మనుచు
వచ్చినందుకు వేగ వరము లియ్యకకాని - లేవఁబోయిన నిన్ను లేవనియ్యఁ
గూర్చుండఁబెట్టి నీకొంగు గట్టిగఁ బట్టి - పుచ్చుకొందును జూడు భోగిశయన!
యీవేళ నీ కడ్డమెవరు వచ్చినఁ గాని - వారికైనను లొంగి వడఁకఁబోను | 3 | seesamu |
3918 | _x000D_
సందె వార్చఁగ నేమి జపము సేయగ నేమి
_x000D_
వేదశాస్త్రములను వెలయ నేమి
_x000D_
పడఁతిఁ గనినవాఁడు బాపఁడు గాఁడయా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4159 | _x000D_
వ్రాఁత వెంటఁగాని వరమీడు దైవంబు
_x000D_
సేఁతకొలదిగాని వ్రాఁతగాదు
_x000D_
వ్రాఁతకజుఁడు కర్త చేఁతకుఁ దాఁగర్త
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3659 | _x000D_
మనసులోని ముక్తి మఱియొక్క చోటను
_x000D_
వెదుకఁబోవువాఁడు వెఱ్ఱివాఁడు
_x000D_
గొఱ్ఱెఁ జింకఁ బెట్టి గొల్ల వెదుకురీతి
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1054 | తలఁపులోపల ననయంబు ధర్మకార్య- | నిష్ఠ గలవార లందఱు నీకుఁ బ్రియులు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
551 | గరువముతోడ నిన్ను వెలిగా నిడి దక్షుఁడు జన్న మొక్కెడన్
హరిహయపుండరీకనయనాబ్జభవాదులఁ గూర్చి చేయుచో
నరుదుగ వీరభద్రభయదాకృతిఁ గైకొని సంహరింపవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
2687 | చదువుల్నేర్చిన పండితాధములు స్వేచ్ఛాభాషణ క్రీడలన్
వదరన్ సంశయ భీకరాటవులఁ ద్రోవల్దప్పి వర్తింపఁగా
మదనక్రోధకిరాతులందుఁ గని భీమప్రౌఢిచేఁ దాఁకినం
చెదరుంజిత్తము చిత్తగింపఁగదవే శ్రీకాళహస్తీశ్వరా! | 4 | mattebhamu |
1316 | ననుదినంబును భక్తితో నభినుతించి । సకలజనములు విని సంతసమున జెలగ
సీసశతకం బొనర్చెద చిత్తగింప । వలయు శ్రీరామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
1799 | చిత్తజుకేళికి హత్తెనా వగలాడి యత్తరుగంధంబు యలదినట్లుగుత్తంపుగుబ్బల గ్రుమ్మెనా విరిబోడి మెత్తనిపూచెండ్ల మెరమినట్లుచిత్తంబు నొకటిగా జేర్చెనా యలివేణి నిత్యసంపదలచే నెగడినట్లుపొత్తున భుజియింపబూనెనా శుకవాణి కొంత తేనియ జున్ను గ్రోలినటుల | 3 | seesamu |
3423 | _x000D_
తనువుఁ దా ననుకొనుఁ దనకుఁదా ననఁదగి
_x000D_
జనన మరణములను జిక్కిచిక్కి
_x000D_
పొలుపుపొం దెఱుఁగక పొర్లాడుచుండెడి
_x000D_
భ్రాంతిజీవి కేటిపరము వేమా. | 0 | aataveladi |
1374 | స్వారి వెడలంగ మహలెక్కి దారి జూచి । యతివచే నంపినట్టి కాకితములోని
మాటల పసందు తలచితే మనసు నిలుప । వశమటే రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
3902 | _x000D_
బోడితలల నెల్ల బూడిదెపూఁతల
_x000D_
నాసనముల మారు తాపనముల
_x000D_
యోగిగాఁడు లోన బాగు గాకుండిన
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4115 | _x000D_
పంచాక్షరి పూజలచే
_x000D_
సంచితముగ నెఱుఁగు నాతఁ డఖిలజ్ఞుండై
_x000D_
వంచన మెఱుఁగక కువలయ
_x000D_
సంచారము సేయు నతఁడు శంభుఁడు వేమా. | 1 | kandamu |
80 | బడుగుదాసరివలె నన్నవస్త్రములకుఁ-బరుల కాశింతు విచట నీపంత మేమి?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
4241 | ఆయలసంబు లానడపు లాకనుఁగ్రేవల ముద్దుచూపు లా
యాయెలనవ్వు మాటల ప్రియంబులు నీ కలమేలుమంగ నీ
మాయలొ ప్రాణవల్లభుని మక్కువ చేఁతలొ చెప్పు మంచు లేఁ
బ్రాయపు నీసతిం జెలులు పల్కిరి పల్మఱు వేంకటేశ్వరా! | 6 | vutpalamaala |
710 | ఎక్కడి తల్లితండ్రి సుతులెక్కడివారు కళత్రబాంధవం
బెక్కడ జీవుఁడెట్టి తనువెత్తినఁ బుట్టుచుఁ బోవుచున్నవాఁ
డొక్కఁడె పాపపుణ్యఫల మొందిననొక్కడె కానరాడు వే
ఱొక్కఁడు వెంటనంటిభవ మొల్లనయా కృపఁజూడవయ్య నీ
టక్కరి మాయలందిడక దాశరథీ! కరుణాపయోనిధీ! | 6 | vutpalamaala |
1900 | తరుణి నిప్పుడు రతిగూడి తనుపకున్న | మదనతాపంబు మానునా మదనజనకజాగుసేయక రావయ్య చానకడకు | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
4288 | ఎచ్చరికమ్ము పాదములు నిందిరసింధురయాన తమ్మిపూ
నెచ్చెలి క్రొత్తక్రొత్తపలునిగ్గులతో నలమేలుమంగ నీ
వచ్చిన దాఁక నీవిభుఁడు వంచిన మోమును నెత్తఁడంచు నీ
మచ్చిక యింతి నింతులు మమత్త్వము నెంతురు వేంకటేశ్వరా! | 6 | vutpalamaala |
2611 | ధాత్రి న్భక్తజనానురంజనముగాఁ దత్త్వప్రకాశంబుగాఁ
జిత్రార్థాంచితశబ్దబంధురముగా సేవ్యంబుగా సజ్జన-
శ్రోత్రానందముగా శుభాంచితముగా శోధించి సర్వేశ్వర-
స్తోత్రం బన్నయ చెప్పె నిజ్జగములో శోభిల్ల సర్వేశ్వరా! | 7 | saardulamu |
416 | అంగన నమ్మరాదు తన యంకెకు రాని మహాబలాఢ్యు వే
భంగుల మాయలొడ్డి చెఱుపం దలపెట్టు! వివేకియైన సా
రంగధరుం బదంబులు కరంబులు గోయఁగ జేసెఁ దొల్లి చి
త్రాంగి యనేకముల్ నుడువరాని కుయుక్తులు పన్ని భాస్కరా! | 6 | vutpalamaala |
4267 | ... ... ... ... ... గుజ్జెన గూళ్ళును బైఁడిపొళ్ళు మా
యమ్మకు బొమ్మరిళ్లు లలితాంగికి మాయలమేలుమంగకున్
బొమ్మలు బొమ్మపొత్తికలు బోనపుదొంతు లటంచు నీసతిన్
నెమ్మి భజించి మ్రొక్కుదురు నిర్జరకాంతలు వేంకటేశ్వరా! | 6 | vutpalamaala |
689 | కరమనురక్తి మందరము గవ్వముగా నహిరాజు ద్రాడుగా
దొరకొని దేవదానవులు దుగ్ధపయోధి మథించుచున్నచో
ధరణిచలింప లోకములు తల్లడమందఁగఁ గూర్మమై ధరా
ధరము ధరించితీవె కద దాశరథీ! కరుణాపయోనిధీ! | 5 | champakamaala |
1895 | కనకాంగి విరహాగ్ని గ్రాగుచు నొకపొన్నమ్రాని పొంతను జేరి మగువ నిన్నుదలచి దా నతిమోహతాపంబు నొందిన చెలులెల్ల శైత్యోపచార మొదవ-జేయగా మిన్నంది జలజారి యతివపై పండువెన్నెలచిచ్చు బరుప వేడిసైచక నను జూచి జలజాక్షి నిను వేగ దోడి తెమ్మనె రమ్ము తోయజాక్ష | 3 | seesamu |
2942 | నాథుండు బహుమంది నాటకస్త్రీలతో గలిసియున్నాడని కబురువింటిమగువలతోగూడి మఱచియున్నాడట రాధపై గృప యేల రాకపోయెబిలిచి చిన్నప్పుడు ప్రీతిజేసినవాడె యతివరో యిపుడేల యలిగినాడునెలతరో నావల్ల నేరమేమున్నది మాటాడమని నీవు మందలించి | 3 | seesamu |
3007 | నందుకోసము నే వచ్చి యవతరించి | సిరుల వరలితి నిక వేయి జెప్పనేలతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. | 2 | teytageethi |
1312 | ధర బక్కికులుఁడు వేంకట
నరసింహకవీంద్రుఁ డిట్టి నడతలు ధరపైఁ
దెఱవల తెరువు లటంచును
జిరతర సత్కీర్తి వెలయఁ జెప్పెఁ గుమారీ! | 1 | kandamu |
1875 | చెలియ పాలిండ్లు నీ చేతులకబ్బెనా దుర్గాధిపత్యంబు దొరికినట్లుకనకాంగి నక్కున గదియింపగల్గిన యతనుసామ్రాజ్యము నందినట్లుఘనవేణి విపులజఘన మెక్కగలిగిన భూమండలమునెల్ల బూనినట్లుకలికి యూరువు నంటగలిగిన నిచటనె కొమరొప్పగా రంభ గూడినట్లు | 3 | seesamu |
1369 | అభ్యంగనస్నానమైన పిమ్మట శికా- । కుళము సెల్లా నొంటికొంగు గట్టి
పైటచెరుంగు గుబ్బలచుట్టు తెర యిచ్చి । సాంబ్రాణిధూపవాసనలు నించి
నీరెండపొడల పెన్నెరుల చిక్కెడలించు- । చును యామరిక హవుసుగను నిలిచి
తడి యార్చుచున్న నప్పుడు వెన్కగాను ద- । గ్గరవచ్చి చెణకిన తిరిగి చూచి | 3 | seesamu |
2982 | లంచమియ్యకను రానంచు బొమ్మనువాని నప్పుడే యేమైన నడుగనైతిమొలకనవ్వుల ముద్దుమోము జూచినయంత నాతని గుణము లే నరయనైతిమా తల్లిదండ్రుల మాటలాలింపక కుటిలబుద్ధిని గూడి కోలుపోతివేగిరపడి నేను వేడుకొంటిని గాని సవతిపోరనుచు నే జడియనైతి | 3 | seesamu |
3397 | _x000D_
లింగమందుచూడ లీనమై యుండెనా
_x000D_
యంగమందు లింగ మమరియుండు
_x000D_
లింగభావమెఱిఁగి లీనమై యుండరు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4184 | _x000D_
శిలను ప్రతిమఁజేసి చీఁకటింటను బెట్టి
_x000D_
మ్రొక్కవలదు మహిని మూఢులార
_x000D_
ఉల్లమందు బ్రహ్మముండుట దెలియరు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
856 | చుక్కల నెన్నఁగ వచ్చును
గ్రక్కున భూరేణువులను గణుతింప నగు\న్
జొక్కపు నీ గుణజాలము
నక్కజ మగు లెక్కపెట్ట నజునకుఁ గృష్ణా. | 1 | kandamu |
2713 | మొదలన్భక్తులకిచ్చినాఁడవు గదా మోక్షంబు నేఁడేమయా
ముదియంగా ముదియంగఁబుట్టె ఘనమౌ మోహంబు లోభంబున
న్నది సత్యంబు కృపందలంప వొక పుణ్యాత్ముండు నిన్నాత్మ గొ
ల్చి దినంబున్మొఱవెట్టఁగా గటకటా! శ్రీకాళహస్తీశ్వరా! | 4 | mattebhamu |
1106 | కరిహయాందోళికారత్నకాంచనాదు- | లగుచు నిజవక్త్రమున నిడ్డ హార్యమొప్పు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
3045 | యౌర కృష్ణావతారము నతిశయంబు- | లింతయేకాని మఱి మిక్కిలి లేమిలేదుతగవులున్నది మనమధ్య తాడిమళ్ళ | రాజగోపాల రావయ్య రమణి గూడ. | 2 | teytageethi |
2719 | భసితోద్ధూళన ధూసరాంగులు జటాభారోత్తమాంగుల్ తపో
వ్యసనుల్ సాధితపంచవర్ణరసనుల్ వైరాగ్యవంతుల్ నితాం
తసుఖస్వాంతులు సత్యభాషణ సముద్యద్రత్నరుద్రాక్షరా
జిసమేతుల్ తుదనెవ్వరైనఁ గొలుతున్ శ్రీకాళహస్తీశ్వరా! | 4 | mattebhamu |
2215 | చిత్తకమలంబునను నిన్నుఁ జేర్చువాఁడు - నీదు లోకంబు నందుండు నీరజాక్ష!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
1041 | అందలంబెక్కుట యవనిఁ బ్రశస్తమా | మ్రానెక్కి నిక్కదే మర్కటంబు
తొడవులు దొడుగుట దొడ్డసౌభాగ్యమా | కడుసొమ్ము లూనదే గంగిరెద్దు
విత్తంబు గూర్చుట విమలబ్రచారమా | బహునిధుల్ గావఁడే భైరవుండు
ప్రజల దండించుట పరమసంతోషమా | ప్రాణులనెల్ల నేపఁడే జముండు | 3 | seesamu |
4611 | సన్నుత జంగమాగమము స్వాతిజలంబులు భక్తనిమ్నగం
జెన్నుగ నీదు చూడ్కులను చిప్పల జొన్నలు ముత్తియంబులై
యున్న నొకయ్య మ్రుగ్గు నియమోన్నతి నిల్పిన ధన్యు నిన్ను శ
శ్వన్నుతులన్ భజింతు బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 6 | vutpalamaala |
327 | నృపసేవా పరకామినీ పరధన ప్రేమాతిరేకంబు లొ-
క్కపుడుం గూర్పక తావకీన పదపద్మారాధనేచ్ఛారతుల్
కృప దైవాఱ నొసంగి భక్తవరుగా నేప్రొద్దు నన్బ్రోవుమీ
కపటారాతినిశాటసంహరణ! భర్గా! పార్వతీవల్లభా! | 4 | mattebhamu |
3584 | _x000D_
కడుపు కేల మనసు కళవళపడియెడు
_x000D_
కడుపు కేలతృప్తి కలుగుచుండు
_x000D_
కరప రాతిలోని కప్పకుఁ గలుగదా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2238 | సకలామ్నాయములం బఠించు ఫల మబ్జాతాక్షు నామంబులం
దొక టేదైనఁ బఠింపఁ గల్గు నటువం టుత్కృష్ట పుణ్యప్రవ
ర్తకనామంబులు చక్రపాణికి సహస్రంబుండుఁ దత్తుల్య మ
ర్కకులా! నీ శుభనామ మౌర! రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
3575 | _x000D_
ఎట్టివానికైనఁ బుట్టును మోహంబు
_x000D_
పుట్టు మోహమెల్లబ్రోవఁద్రొక్కి
_x000D_
గట్టిచేసి చూడఁ గాన్పించు బ్రహ్మంబు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1505 | వనిత నీ చెట్టబట్టినవేళ యెట్టిదో । సకలమనోవాంఛ సఫలమయ్యె
నను నీవు నిను నేను గనువేళ యెట్టిదో । నంతకంతకు మోహ మగ్గమయ్యె
మనమిద్దరము గూడుకొనువేళ యెట్టిదో । నిను జూడకను బాళి నిలువదయ్యె
వనజాక్షి నీవు పల్కినవేళ యెట్టిదో । నొకదానిపై చిత్తమొదుగదయ్యె | 3 | seesamu |
481 | పూనిన భాగ్యరేఖ చెడిపోయిన పిమ్మట నెట్టిమానవుం
డైనను వాని నెవ్వరుఁ బ్రియంబునఁ బల్కరు పిల్వరెచ్చటం
దానది యెట్లొకో యనినఁ దథ్యము పుష్పమువాడి వాసనా
హీనత నొంది యున్న యెడ నెవ్వరు ముట్టుదురయ్య భాస్కరా! | 6 | vutpalamaala |
307 | పదపద్యంబు లొనర్చి నీకొసగనో ప్రాజ్ఞుల్ నుతింపగ మీ
పదపద్మంబులు భక్తితోడ మదిలో భావింపనో? యేమిటం
గొదవే దేఁటికి జాగుచేసెదవ ? కోర్కులు దీర్పు వేవేగ! శా-
మదరాతిక్షణదాచరప్రమద! రామా! భక్తమందారమా! | 4 | mattebhamu |
4209 | _x000D_
గొప్పపిఱుఁదు గన్న కుచకుంభములఁ గన్న
_x000D_
చెప్పరానిచోటి చెలువుగన్న
_x000D_
ముప్పిరి గొనునయ్య మొనసిన మోహంబు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4063 | _x000D_
అరుదుగా నడిగిన యతఁడర్థిగాఁబోడు
_x000D_
తఱచుగా నొసగక దాతగాఁడు
_x000D_
దాత కర్థి కింత తారతమ్యము సుమా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2746 | ఆఁకలి యుడుగని కుడుపును
వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకు\న్
బ్రాఁకొన్న నూతి యుదకము
మేఁకల పాఁడియును రోఁత మేదిని సుమతీ! | 1 | kandamu |
3062 | ఉదయమునం బూర్వ మొగి నిద్ర మేల్కొని సదయుడ నిన్ను నే స్మరణసేతుసూర్యోదయంబున సూటి నే దప్పక దైవముగా నిను దలతునెపుడునా స్వామి నన్నేల న్యాయంబు దప్పక కరుణతో బ్రోవుము కమలనయనవిరహవేదనచేత వేడెద నేనిట్లు పాలింపుమిక నన్ను పద్మనేత్ర | 3 | seesamu |
2629 | నినుసేవింపఁగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవంబబ్బనీ
జనమాత్రుండననీ, మహాత్ముఁడననీ, సంసార మోహంబు పై
కొననీ, జ్ఞానముగల్గనీ, గ్రహగతుల్ గుందింపనీ, మేలు వ
చ్చిన రానీ యవి నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వరా! | 4 | mattebhamu |
453 | ఘనుఁడొకవేళ గీడ్పడిన గ్రమ్మఱ నాతని లేమిఁ బాపఁగా
గనుగొన నొక్క సత్ప్రభువుఁగాక నరాధము లోపరెందరుం;
బెనుఁ జెఱువెండినట్టి తఱిఁ బెల్లున మేఘుఁడు గాక నీటితోఁ
దనుపఁ దుషారముల్ శతశతంబులు చాలునటయ్య భాస్కరా! | 5 | champakamaala |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.